విస్పర్స్ తయారు చేసే మిషన్లు 70000 వేలకు ఇచ్చారు సరుకు 30000 మీరు తయారు చేసి ఉంచండి మేము వచ్చి తీసుకెళ్తామన్నారు లక్ష రూపాయలు పెట్టి కొన్నాను ఫోన్ ఎత్తటం లేదు మాకు పరిచయం చేసిన వాళ్లని అడిగితే సమాధానం లేదు వాళ్లు ఫోన్ ఎత్తకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు తయారు చేసిన విస్పర్స్ ఏం చేయాలి ఎలాగోలా సేల్ చేస్తాం మరి 70 వేలు పెట్టి మిషన్ కొన్నాము మాకు సరుకు కావాలి ఎక్కడ నుంచి వస్తుంది సరుకు ఇలా కొంతమంది మోసం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మిషన్ మంట కట్టాక అంతు పొందుతూ ఉండరు జాగ్రత్తగా ఉండాలి మనమే
గ్రామీణ ప్రాంతాల్ల వాళ్లను టార్గెట్ చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో ఇలాంటి బిజినెస్ పెట్టి కోట్లు దోచుకోని పొయినడు జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు తెలుసుకొని ముందడుగు వెయ్యండి
ఏ మయ్య నువ్వు వీడియో చేసేటప్పుడు..కామెంట్ సెక్షన్ లో అడిగిన దానికి.. రిప్లై ఇచే పని ఐతేనే వీడియో పెట్టు...ఎందుకు అంటే...మీరు చెప్పేది ..డబ్బులకి సంభదించినది . అది....వేల లో
మాకు పని ఇచ్చి, డబ్బు ఇచ్చే బదులు, అదే డబ్బును కూలీలను పెట్టుకొని వారికి ఇస్తే మీపేరు చెప్పుకొని బతుకుతారు కదా! మెషీన్ లను అమ్ముకోవడానికి మాత్రమే ఈ ట్రిక్కు .
Metireal meere istaru meere kontaru kada dabbulu kuda work chusi meere pay chestaru mari mision kuda meere free ga ichi maku Target work ichi month ki salary ivvochu kada
నేను ఆల్రెడీ మోసపోయాను.నేను ఇందులో కాదు బల్బ్స్ మాన్యుఫాక్చరింగ్ అని చెప్పి అన్నీ మచిన్స్ ఫ్రీ అని చెప్పి నా దగ్గరా మొదట 1200 కట్టమన్నారు తరువాత మళ్ళీ 3000 పంపించమన్నారు.తరువాత మళ్ళీ 4000 వేయించూ కున్నారు.తరువాత మళ్ళీ మెటీరియల్ పంపించండి అని ఫోన్ చేస్తే పంపిస్తాము అని చెప్పి delay చేస్తూ వచ్చారు.నాకు వారికి గొడవ జరిగింది.మేము pampincham మీరేమో చేస్తారో చేయండి చూద్దాము అని అన్నారు.
sir miru business cheyalanu lunte penuganchiprolu lo start cheyande chala mande aadavallu unnaru monthly r weekly salari este chestaru all the best sir
మీరు కలిగా ఉండి మీ టైం వేస్ట్ చేసుకుని మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేయడం కాదు అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు కానీ ఇది నిజమే అడ్రస్ పెట్టండి ప్రజలను మోసం చేసే మాటలు మిమ్మల్ని చూస్తే ఒక ఆఫీస్ రూమ్ లో కూర్చుని మాట్లాడుతున్నారు ప్లీజ్ సార్ చాలా మందిని ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న డ్రెస్ పెట్టండి ఫేక్ న్యూ సాయి ఉంటది కాబట్టి మీరు అడ్రస్సు పెట్టడం లేదు
Bottu billala Sheet lo marking iste konta vesulubatu untundikada. By back Gurantee Antunnaru Evidhamaina Guarantee adi kuda chepite bagutundi. Intaku mundu konna valla Address lu iste konevallaki vallani kalisinataruvata kontaina dhairyam vastundi.

Good for revealing the truth
Tq for telling us 😮😊
పనికిమాలిన సజెషన్ చేస్తారు కానీ అడ్రస్ ఫోన్ నెంబర్
మీరు నిరుద్యోగులను మోసం చేయడానికి ఇది మీకు ఎంతవరకు సమంజసం ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో చాలా ఇబ్బందులకు గురవుతారు జాగ్రత్త
గ్రామీణ ప్రాంతాల్ల వాళ్లను టార్గెట్ చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో ఇలాంటి బిజినెస్ పెట్టి కోట్లు దోచుకోని పొయినడు జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు తెలుసుకొని ముందడుగు వెయ్యండి
Yes 👍🏾. ఎవ్వర్ని నమ్మరాదు
Menu mosapoyamu
Evvari nammadhu
Mimu kudu mosapoyamu
అంతా మోసం ..మా ఆడబిడ్డ 50.000 పెట్టి మిషన్ మెటీరియల్ తీసూకుంది వాల్లు మల్లి రాల డబ్బులు ఇవ్వలా
Nijama andi
@@yr5498
నిజం 50.000 మోసపోయారు
2సం.అవుతుంది ఇప్పటికి రెడి చేసినవి తీసుకుపోలే
అయ్యో 😢
ఇలాంటి వారు ప్రజలను మోసం చేస్తూనే వుంటారు దయ చేసి ఇలాంటి వాటిని ఎవరు నమ్మొద్దు.
Sar miru chala baga cheparu
Sir please provide existing customers reviews in your video that will be helpful for your your business and trust on ur company to the viewer...
Succes అయిన వారి వివరాలు ముందు పెట్టండి , అప్పుడు అందరూ ముందుకు వస్తారు.
Yes sir
@@lathapedhasu8262 vaadu donga
Exactly
ఎవరు లేరని చప్పలేరు కదా ?
ఏ మయ్య నువ్వు వీడియో చేసేటప్పుడు..కామెంట్ సెక్షన్ లో అడిగిన దానికి.. రిప్లై ఇచే పని ఐతేనే వీడియో పెట్టు...ఎందుకు అంటే...మీరు చెప్పేది ..డబ్బులకి సంభదించినది . అది....వేల లో
ప్లీజ్ సార్ జాబ్ కావాలి ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పండి
Bottipillala dantlo lakshalu vastay inka software jobs manukoni idhi chesukondabba
మాకు పని ఇచ్చి, డబ్బు ఇచ్చే బదులు, అదే డబ్బును కూలీలను పెట్టుకొని వారికి ఇస్తే మీపేరు చెప్పుకొని బతుకుతారు కదా! మెషీన్ లను అమ్ముకోవడానికి మాత్రమే ఈ ట్రిక్కు .
Super cheparu bro
Hi hello sir gud eveng memmalini memu namadham yala chapandhi
సరే
సార్
ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పండి 🙏🙏🙏
Sir nenu intlo paper plate machine pettukunta koncham help cheyandi
Old customer reviews evvandi memu ala nammali machine konnaka vallu mamalini mosam chesthe
Q11
అంతేగా
Kachithanaga mosam nenu theesukoni mosapoyanu
Dayachesy meeru mosapokandi
@@VamsiKrishna-tv3tu tq for sharing ur experience
Company out అయ్యింది.,.మోసపోకండి......
నువ్వు సూట్ బుట్ట తీసేసి పొలం పనులకి రా ఇది నిజం జీవితం
లిఫ్ట్ బిజినెస్ కు సంబంధించిన వివరాలు మేము కంపెనీ ఏర్పాటు చేయాలని
సర్ మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి సార్ 🙏
ఫోను చేసిన రీప్లే ఇవ్వరు వేస్టు
Ela chalamandiosam chesaru chusanu
Metireal meere istaru meere kontaru kada dabbulu kuda work chusi meere pay chestaru mari mision kuda meere free ga ichi maku Target work ichi month ki salary ivvochu kada
Yes iam interested
ఇప్పుడే AS rao nagar లో 2 cr టోపి పెట్టి పారిపోయాడు. Ede subject
Machine అమ్ముకోవటానికి మాత్రమే... Adhe. Proofit
Fake it is
మీకు సంబందించి తిరుపతి సమీపంలో ఎక్కడ వుంది తెలుప
గలరు
నేను ఆల్రెడీ మోసపోయాను.నేను ఇందులో కాదు బల్బ్స్ మాన్యుఫాక్చరింగ్ అని చెప్పి అన్నీ మచిన్స్ ఫ్రీ అని చెప్పి నా దగ్గరా మొదట 1200 కట్టమన్నారు తరువాత మళ్ళీ 3000 పంపించమన్నారు.తరువాత మళ్ళీ 4000 వేయించూ కున్నారు.తరువాత మళ్ళీ మెటీరియల్ పంపించండి అని ఫోన్ చేస్తే పంపిస్తాము అని చెప్పి delay చేస్తూ వచ్చారు.నాకు వారికి గొడవ జరిగింది.మేము pampincham మీరేమో చేస్తారో చేయండి చూద్దాము అని అన్నారు.
Botulu mission kalli how much
Budi leni idias great
మేం కూడా aggrement ఇస్తాము,, మెటీరియల్ ఇస్తారా
sir miru business cheyalanu lunte penuganchiprolu lo start cheyande chala mande aadavallu unnaru monthly r weekly salari este chestaru all the best sir
K.srilKshminemuchè guntur .monosopalitidachepL ambedkar nagarodachepalli
వైజాగ్ లో ఉంటే ఫోన్ నెంబర్ పెట్టండి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సార్🙂
Memu vathula mission thisuku mosapoyam please miru cheppakandi😂😂😂😂😂
Sir chalaa embandiga padutunanu
దయచేసి ఇలాంటివి నమ్మి మోసపోకండి.
Ee video chustu undagane suggestion lo oka video vachindi. Ahi entante "Vothulatho Batthi". Ee video lo unna vaadu chesuna scam gurinche.200Cr anta
Sir I'm interested please tell complete details ela approach avvali
Nammakandi please...
Meshions konukovala sir medagara
హాయ్ అండి
Sir machine mere ivvandi cotton mere ivvandi thirigi theesukoondi
Bottu billala meshion entha sir..
miru pettu badi pette ma to chepinchande sir
I am ready
Non local sir from kurnool i am joining sir please reply evandi sir
Antha mosam nenu konnanu thruvatha vallu adrass lekunda poyaru
How can I meet you sir
Iaminterested
Hi sir how are you I am interesting job
Take care this type of business
Sir eppatiki enni lakhs sampadincharu meru monthly 50k sampadisthey.. Cheppandi
Ma urulo valadaram panileka kaliga untunam panuleka miremaina maku panivagalara maku opika akuva kastapadatham raethupanulaki akuvaga aluthuntam
Present ఇతను జైల్ లో వున్నాడు
This product is fake
తేడా వస్తే తాట తీస్తాం
Sir current bill eakkuvaga vasthundha sir
మీరు కలిగా ఉండి మీ టైం వేస్ట్ చేసుకుని మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేయడం కాదు అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు కానీ ఇది నిజమే అడ్రస్ పెట్టండి ప్రజలను మోసం చేసే మాటలు మిమ్మల్ని చూస్తే ఒక ఆఫీస్ రూమ్ లో కూర్చుని మాట్లాడుతున్నారు ప్లీజ్ సార్ చాలా మందిని ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న డ్రెస్ పెట్టండి ఫేక్ న్యూ సాయి ఉంటది కాబట్టి మీరు అడ్రస్సు పెట్టడం లేదు
Last year 70 lakshalu mosam chesi paripoyadu inka police vallaku dorakaledu veedu.
I intrested
Than q
I am intrested
చెవిలో పూలు
వైజాగ్ లో ఉంటే ఫోన్ నెంబర్ పెట్టండి
Hello sir madi Nellore district Andhra Pradesh
Ela join avali sir
Okka comment ki kuda reply evvalekapoyaru yela nammutharu janalu , okkasari alochinchandi
సార్ ఫోన్ నో పెట్టండి
250 cr money thisukoni velipoyav nee gurunchi news chudaleva sir papam 😎😘😀
Iam intrested sir
Sir other state vallaki kuda istara
Boduppal lo elegant cheppi 20 chores above chet chesi cscape ayyadu
Bottu billala Sheet lo marking iste konta vesulubatu untundikada. By back Gurantee Antunnaru Evidhamaina Guarantee adi kuda chepite bagutundi. Intaku mundu konna valla Address lu iste konevallaki vallani kalisinataruvata kontaina dhairyam vastundi.
Take care madam This type of business
Fruad Be careful frinds
Sir cotton wicks machine emi facility available
I am intrest but madhi nellore memu Ela cheyali
How possible
ఏమయినా money ఈవాల sir మీకు చేస్తాము sir ఈ వర్క్ మేము
It is fake
Ala cantact cheyyale
Contact cheyalante number mention cheyyali kadaa
Ma daggara already machine undi fully automated meeru maaku work ivvagalguthara
I want this job
😊😊😊😊😊😊
Hi sir
Machine vundi cotton wicks matram memu ammutham.kontara.....
I had v bed experience, it's not possible, we have to work for them on name of own business
Don't believe him 28/11/2022 teenmar news lo icharu antha scam
సార్ మాకు కూడా ఉద్యోగం కావాలి
Yes
నమ్మకండి బ్రదర్ మిషిన్ అమ్మేస్తారు మిషన్ లాభం తీసుకొని పోతారు
Evvaru nammakandi
West West
Nellor d s vastuda
Reply evvu
Old customer contact no maku evandi sir vari to matladi adigi kanukuntamu
I am interested .. I am in tirupati
అడ్రస్ ఫోన్ నెంబర్ లేదు సార్
I am interest jod
Many లేఖ mechine కొనలేము
2:12
Ramesh garu ippudu miiru ekkada unnaru
Job kavali pleese sir chala ibbandiga undi rent kuda kattalekapotunnam pleese sir
Hi sir How much cost sir
Endhuku mosam chestharu memu nammi mosapovadanika koncham anna brine panichesthunda
Time pass kakapothe short film thiyandi kani mosam cheyakandi
Iam interested address sir
1:21