ఈ విధంగా చేస్తే మన భూమిలో బంగారం లాంటి పంటలు పండించవచ్చు | మేము గత 20 సంవత్సరాలుగా చేస్తున్నది అదే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 66

  • @melukolupu-ravuri6725
    @melukolupu-ravuri6725 2 ปีที่แล้ว +8

    పంట వ్యర్థాలను పొలంలో తగలపెట్టడం అనాగరిక చెర్య.
    పంట వ్యర్ధాలను ప్రత్యేక పద్ధతిలో దహనం చేసి
    "బయోచార్"బొగ్గు పొడి
    తయారుచేసి .బూమిలో కలపాలి.
    బాయోచార్. గురించి చదవండి
    మరిన్ని వీడియోలు చేయండి🙏

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 2 ปีที่แล้ว +16

    సురేష్ గారు మెల్ల మెల్లగా ప్రకృతి వ్యవసాయం వైపుకు టర్న్ అవుతున్నట్టు గా ఉంది

    • @bukkebalajinaik7155
      @bukkebalajinaik7155 2 ปีที่แล้ว +1

      ప్రకృతి వ్యవసాయమే మూలాధారం

  • @bachanboinasathaiha3971
    @bachanboinasathaiha3971 2 ปีที่แล้ว +7

    అన్నా సాధ్యమైనంత వరకు డి కంపోజ్ చేయడం బెస్ట్ అని నా అభిప్రాయం.

    • @shaa1415
      @shaa1415 2 ปีที่แล้ว

      Correct byya decomposition chesthe 90 percentage ekkuva nutrients dorukuddhi malli sukshma jeevulu chaala ekkuva avatai.

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +8

    పంట వ్యర్థాలను కాల్చడం ఏ రూపంలో చూసినా కరెక్ట్ కాదు.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      కొంతమంది రైతులు పంటల వ్యర్ధాలను దుక్కిలో కలిపి దున్నుతరు, కొంతమంది కల్చి బూడిదను ఉపయోగిస్తారు,

    • @UmeshchandrareddyGS
      @UmeshchandrareddyGS 2 ปีที่แล้ว

      Kaalisthey konni poshaaku pothaayi kaani alaagey decompose chesthey 100% posthakaalu bhoomi theesesukuntundhi bhoomilo nunchi vachindhi malli bhoomilokey potheney manchidhi
      Suresh bro meeru cheptheybaaguntundhi video lo

  • @narrasuresh2697
    @narrasuresh2697 2 ปีที่แล้ว

    Use full information , thankyou so much

  • @Hindu.4442
    @Hindu.4442 2 ปีที่แล้ว

    హై సురేష్ గారూ👍👍👍👍👍💯

  • @yelugandulabhoopal4007
    @yelugandulabhoopal4007 2 ปีที่แล้ว

    Humic గురించి cheppalndi

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 2 ปีที่แล้ว

    Well said suresh.

  • @kyswamy3837
    @kyswamy3837 2 ปีที่แล้ว

    Very good advise

  • @Sirollakiran1998
    @Sirollakiran1998 2 ปีที่แล้ว +1

    ZBNF. Ni Opeanion anna ZBNF GURINCHE ONE VIDEO CHEYY. ANNA

  • @suryachannel3239
    @suryachannel3239 2 ปีที่แล้ว +2

    ఇన్ని రోజులు రసయన ఎరువులు వాడను నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్న అన్న

  • @rajahammad644
    @rajahammad644 2 ปีที่แล้ว

    Patti panta meeda adarapadi ap mottam undi
    Ner vds cheyee

  • @ashokentertainment5519
    @ashokentertainment5519 2 ปีที่แล้ว

    HAP Humic Amino Pulvic గురించి చెప్పండి బ్రొ

  • @surenderreddyk8223
    @surenderreddyk8223 2 ปีที่แล้ว

    Good information

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 2 ปีที่แล้ว +7

    పంట వ్యర్ధాలను కాల్చడం కరెక్ట్ కాదేమో సురేష్ గారు !!!!!!

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      మొక్క జాతి కూరగాయలు మిరప వంగ టమాటా మిగిలిన రకాలు వంటివి పచ్చిగా ఉన్నపుడు రోటవేటర్ తో దున్నుకోడం చాలా మంచిది, కానీ ఎండువి దున్నడానికి మనకు అవకాశం లేదు కనుక కాల్చడం జరుగుతుంది, మనము పంటలకొసము వాడే కొన్ని రకాల యాసిడ్స్ బూడిద ల ఉండే పర్వతాల మట్టి నీ కొని మరీ వాడుతున్నాము....

  • @kirankumar-lu3mo
    @kirankumar-lu3mo 2 ปีที่แล้ว

    Anna miru thisukunna vishwakarma chaff cutter working ela vundhi..enni animals ki sariporhundhi aa cutter...

  • @nandanavanam_Organics
    @nandanavanam_Organics 2 ปีที่แล้ว

    I am also doing organic farming

  • @anjaiahkesani2488
    @anjaiahkesani2488 2 ปีที่แล้ว

    Me chenulo vayyari bamachalaunnadi adi chaadenger

  • @gollapallymallesham2047
    @gollapallymallesham2047 2 ปีที่แล้ว +1

    Tnx anna gaaru gd information ichaaru 🙏

  • @anshuandkrish999
    @anshuandkrish999 2 ปีที่แล้ว +5

    పర్యారణానికి మేలు, రైతుకు మేలు అనేవి రెండు కూడా ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు. రెండింటినీ ఒకేసారి చూడలేవు.
    భూమికి ఏ organic matter ఇచ్చిన లాభమే అయితే భూమిలో కప్పి పెట్టడం అనేది ముఖ్యం. Liquid carbon అనేది ఇంకా మేలు చేస్తుంది.

    • @DCR2301
      @DCR2301 2 ปีที่แล้ว

      Liquid carbon Sir, please suggest some good product which you are using please

    • @anshuandkrish999
      @anshuandkrish999 2 ปีที่แล้ว

      Jeevamritham is the best option

  • @ysekhar5353
    @ysekhar5353 2 ปีที่แล้ว

    Mirchi desi variety seeds cheppandi please 🙏

  • @saipavankoya
    @saipavankoya 2 ปีที่แล้ว

    @PLEASE SAVE FARMERS Bro mulching cover ni kaalchakoodadhu bro . Plastic ni kalchithe adhi chaala danger. Thappudu information ivvodhu please

  • @rajumamindla6459
    @rajumamindla6459 2 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @kirankumar-lu3mo
    @kirankumar-lu3mo 2 ปีที่แล้ว

    Please reply...bro

  • @mottiramesh6439
    @mottiramesh6439 2 ปีที่แล้ว

    Bro,, పోడు వ్యవసాయం లో కూడా ఇలాగే చెట్లు కొట్టి కాల్చి బూడిద చేసి పంటలు పండిస్తారు,,ఆ భూమిలో బూడిద కూడా ఎరువే సూపర్ information

  • @syednaziya1062
    @syednaziya1062 2 ปีที่แล้ว

    Hi sir

  • @rameshkumaryarlagadda6438
    @rameshkumaryarlagadda6438 2 ปีที่แล้ว +1

    ఆర్గానిక్ మల్చింగ్ ఏదైనా ఉందా తెలుపగలరు

    • @9985superman9985
      @9985superman9985 2 ปีที่แล้ว +1

      వేటివేర్ గడ్డి పొలం గట్లలో, బెడ్స్ అంచుల్లో , తోటల మధ్యలో పెంచి ఆ గడ్డి కట్ చేసి ముల్చ్ చేస్కొండి. వేటివెర్ గడ్డి వేర్లు లోతుగా వెళ్తాయి. పోషకాలు కూడా అందిస్తాయి కుళ్ళిన తరువాత, నీటి వరదల నుంచి గట్లు తెగకుండ కూడా కాపాడుతుంది. నిమ్మ గడ్డి కూడా ట్రై చేయవచ్చు. మెడిసినల్ ప్లాంట్ బోర్డ్, బొడుప్పల్ లో దొరుకుతాయి తక్కువ రేట్ కి

    • @rameshkumaryarlagadda6438
      @rameshkumaryarlagadda6438 2 ปีที่แล้ว

      Thank you so much

  • @bantuvenuvlogs7970
    @bantuvenuvlogs7970 2 ปีที่แล้ว

    Hai Anna..

  • @srinuvasaraju2030
    @srinuvasaraju2030 2 ปีที่แล้ว

    సురేష్ గారు అధిక వర్షాలకు తట్టుకుని ఆకుకూరలు బాగా పండాలంటే ఏమి

  • @veeranjireddy9497
    @veeranjireddy9497 2 ปีที่แล้ว

    anna naku old drip kavali

  • @harinadharaju7274
    @harinadharaju7274 2 ปีที่แล้ว

    Only physical exercise

  • @vishwanadhviswanadh9224
    @vishwanadhviswanadh9224 2 ปีที่แล้ว

    Mi arogyamu ala vundhi annaya

  • @cgirish5924
    @cgirish5924 2 ปีที่แล้ว +2

    What you said is just opposite of permaculture farming!!!

    • @anshuandkrish999
      @anshuandkrish999 2 ปีที่แล้ว

      సార్ మీకు land కనుక 10 ఎకరాల పైన ఉంటే holistic management కు వెళ్లండి. Permaculture అనేది environment benefit విషయంలో outdated sir, కాని తక్కువ లాండ్ ఉంటే permaculture is the best method

    • @lakshminarayana8109
      @lakshminarayana8109 2 ปีที่แล้ว

      @@anshuandkrish999 what is the holistic management sir.

    • @anshuandkrish999
      @anshuandkrish999 2 ปีที่แล้ว

      Holistic management అంటే Grazing నీ ఓ planning ప్రకారం చేస్తాం, దీనితో ఒక మనిషితో 10 ఎకరాలు నుంచి 500 ఎకరాలు వరకు manage చేయవచ్చు.

    • @anshuandkrish999
      @anshuandkrish999 2 ปีที่แล้ว

      ప్రపంచంలో ఏ method కూడా మన climate కు 100% మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేవు, ఒక్క holistic management తప్ప 👍

    • @lakshminarayana8109
      @lakshminarayana8109 2 ปีที่แล้ว

      @@anshuandkrish999 thank you sir.

  • @pylarajesh2375
    @pylarajesh2375 2 ปีที่แล้ว

    i am doing natural farming from last two years..

    • @anilgoud7142
      @anilgoud7142 2 ปีที่แล้ว

      Ekkada bro meedi

    • @pylarajesh2375
      @pylarajesh2375 2 ปีที่แล้ว

      @@anilgoud7142 visakhapatnam bro

  • @haribabukondragunta6304
    @haribabukondragunta6304 2 ปีที่แล้ว +1

    Doing wrong . Firing the agri waste is
    Not at all good

  • @anjiboya1543
    @anjiboya1543 2 ปีที่แล้ว

    We need information about this machine

  • @dhanudhanu7347
    @dhanudhanu7347 2 ปีที่แล้ว

    Ash contains more potash and it gives more yield

  • @srikrishnadairyvideos6760
    @srikrishnadairyvideos6760 2 ปีที่แล้ว

    anna iam trying your ph nm anna

  • @ramanareddysanikommu5484
    @ramanareddysanikommu5484 2 ปีที่แล้ว

    Phone no

  • @navayuvaraithu4879
    @navayuvaraithu4879 2 ปีที่แล้ว

    Mi bondha

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +6

      ఈ వీడియోలో మీకు ఏది తప్పు అనిపించిందో అది చెప్పి ఉంటే బాగుండేది, ఎందుకు పనికిరాని కామెంట్ చెయ్యడం వల్ల ఉపయోగం ఏమిటి Nava Yuva raithu

  • @srinivasarao7695
    @srinivasarao7695 ปีที่แล้ว +1

    Sir Suresh garu Mee phone number please