👋 *శుభోదయం* 😃 Last year *Comment* చేసి ఇప్పుడు *Comment* చేసిన వాళ్ళు వుంన్నరా? మల్లి *Next* Year వరకి ఎలా వుంటామే చూద్దం and మన ధావత video *Trending #1*🥰🥰 Have A nice *Day* 👋
హాయ్ శ్రీ అన్న ముచ్చట వీడియో బాగుందన్న 👍 సాత్విక నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే కానీ శ్రీ అన్న వాళ్ళతో ఉంటేనే ఎక్కువ అదృష్టవంతురాలివి ఇప్పుడు శ్రీ అన్న వాళ్ళతో నవ్వుతూ ఇలాగే ఉండాలి సాత్విక ఆల్ ద బెస్ట్ 👍
అందరికీ శుభోదయం అందరు బాగున్నారా శ్రీ నువ్వు మంచి డైరెక్టర్ కావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా నువ్వు మంచి డైరెక్టుగా అవుతావు మీరు వన్నియర్ కింద పోయినప్పుడు చూసినా వీడియో మళ్లీ చూడాలనిపిస్తుంది అందుకే వీడియో మళ్లీ చూస్తున్నాను నాకు గుర్తు ఉంది మీరువెళ్లిన ప్లేస్ మలి చూశాను ఎందుకు తెలియదు గానీ మీ వీడియోలు చూడగానే చాలా సంతోషం అనిపిస్తది ఎందుకో ఎప్పుడు పెడతారా వీడియో ఎప్పుడు చూద్దామని అనిపిస్తే చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మంచి మీరు ఉన్నతమైన స్థితిలో మంచి పొజిషన్లోకి వెళ్లాలని మనస్పూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను 🙏🙏👍🌹💐💐💐💐
nenu kuda gurthupettukunna ee date anna ❤Advanced happy new year anna vadhina chinni sathwika And all team members ❤All dreams Come ture in this year anna
ఆల్ ది బెస్ట్ సాంగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్న మళ్లీ ఈ సాంగ్ సక్సెస్ఫుల్ అయిందని వీడియో పెట్టాలి మీరు మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🤝
Hai sri anna naku kuda gurthupettukuna ee date anna❤advance happy new year creative thinks family members ke all dream s come turein this year anna❤❤🎉🎉
Me channelo panichese vallani me family members la chusukuntaru ade nachi me videos chudalanipostundi😍 Me family (videos)lo mem kuda members kavalani undi sri
Andaru unnaru..inka perigaru..#OTD malli vachinanduku Chala happy gaa undi..Next year ki inka team perigi nee movie kuda complete ayipovali...waiting for song Love from palakollu 😍 😍 😍 😊
హాయ్ శ్రీ హౌ ఆర్ యు మీ పద్ధతి బాగాలేదు మీ అమ్మను మౌనికని వెనకాల కూర్చోబెట్టి మీ అత్తగారిని ముందు కూర్చోబెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు చూసే వాళ్లకు కూడా బాగుండదు మీరు ఏదైనా చేస్తే అన్ని ఆలోచించి చేయండి మౌనిక గారు కూడా మీ పేరెంట్స్ ని పట్టించుకోనట్టుగా ఉంటారు
మల్లో సారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్..🎉.. 2024 సాత్విక కి చాలనే కలిసొచ్చింది..బ్రో.. ఈ సంవత్సరం..లో మీకు కూడా చాల చాల కలిసి రావాలని..అందులో ఈ మళ్లీ నువ్వు చెప్పిన డేట్ లోపల మీకు మీ .. చిన్ని లంట్టి...చిన్ని ఐనా చిన్న ..అయినా ..వచ్చి ఈ గ్రూప్ జైన్ కావాలి కోరుకుంటున్నాను..బ్రో. 🇮🇳🇶🇦
Nice 👍 video... శ్రీ... once again... ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 😍...శ్రీ ఇలాగే మరెన్నో సంవత్సరాలు వీడియోలు తీస్తూ... అలాగే... త్వరగా సినిమాకి దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాను...
Ninnati me vedio chusanu chala bagundi...happy new year bro...nd all team members. ..ye team lo kuda Me laga gifts ivvaru team members ki nv grt....❤❤❤frm:karimnagar
నేనే రాజు శ్రీ అన్న ఈ సంవత్సరం బ్యాలెన్స్ ఎస్తుండు సంతోషంగా ఉంది ఈ వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూస్తే కంటెంట్ ముచ్చట వీడియో ప్లీజ్ అండ్ సపోర్ట్❤ ధన్యవాదాలు శ్రీ అన్న
Hi శ్రీ గుడ్ ఆఫ్టేర్నూన్ హ్యాపీ సండే ముచ్చట్ల వీడియో చాలా బాగుంది hi రాజు చాలా రోజుల తరువాత కనపడ్డారు మనోళందరికి ముందుగా Advanc happy new year ❤️❤️❤️❤️❤️👍
Hi sri happy Sunday and next year ke kuda meru eedey laga plan chasukondi inka next year varake chala members mana creative things family lo vundali Ani memu korukutunamu ❤ meru inka mounika akka Okka folk song chaeydi anna 🥰😍🤩🤝💖😊
Edict అయిపోయాం నేను నా కూతురు నీ వీడియోస్ కి సాత్విక ఆటపట్టిస్తావ్ చూడు బలే నవ్వొస్తుంది వైకుంఠ దామం లో షూటింగ్😂 One year back నేను గుర్తు పెట్టుకున్న నా ఫోన్ లో రిమైండర్ కూడా పెట్టింది మా పాప అలా ఇవ్వల వీడియో చూస్తున్న ఎప్పుడైనా ఫ్రీ టైం లో చూస్తాను కానీ ఇవ్వల వంట చేస్తూ చూస్తున్న Edicted వీడియోస్ కి Triangle love story episodes kosam చాలా ఎదురు చూసేదాన్ని నేనే కావొచ్చు చెప్పాలంటే మికంటే ఎక్కువ ❤
👋 *శుభోదయం* 😃 Last year *Comment* చేసి ఇప్పుడు *Comment* చేసిన వాళ్ళు వుంన్నరా? మల్లి *Next* Year వరకి ఎలా వుంటామే చూద్దం
and మన ధావత video *Trending #1*🥰🥰 Have A nice *Day* 👋
Good morning Anna❤
Hi bro waiting for this video
Good morning
Hi anna Gud morning have a nice day
Good morning Sri
మన సాత్విక రోజురోజుకు మరింత అందంగా తయారవుతోంది... ❤❤❤ Satwika fans - Vizianagaram
హాయ్ శ్రీ అన్న ముచ్చట వీడియో బాగుందన్న 👍 సాత్విక నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే కానీ శ్రీ అన్న వాళ్ళతో ఉంటేనే ఎక్కువ అదృష్టవంతురాలివి ఇప్పుడు శ్రీ అన్న వాళ్ళతో నవ్వుతూ ఇలాగే ఉండాలి సాత్విక ఆల్ ద బెస్ట్ 👍
బ్రో మీ వీడియోలు చూస్తుంటే ఏదో తెలియని ఆనందం
అందరికీ శుభోదయం అందరు బాగున్నారా శ్రీ నువ్వు మంచి డైరెక్టర్ కావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా నువ్వు మంచి డైరెక్టుగా అవుతావు మీరు వన్నియర్ కింద పోయినప్పుడు చూసినా వీడియో మళ్లీ చూడాలనిపిస్తుంది అందుకే వీడియో మళ్లీ చూస్తున్నాను నాకు గుర్తు ఉంది మీరువెళ్లిన ప్లేస్ మలి చూశాను ఎందుకు తెలియదు గానీ మీ వీడియోలు చూడగానే చాలా సంతోషం అనిపిస్తది ఎందుకో ఎప్పుడు పెడతారా వీడియో ఎప్పుడు చూద్దామని అనిపిస్తే చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మంచి మీరు ఉన్నతమైన స్థితిలో మంచి పొజిషన్లోకి వెళ్లాలని మనస్పూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను 🙏🙏👍🌹💐💐💐💐
శ్రీ మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి శ్రీ పాత వాళ్ళని ఒకసారి తీసుకురండి వీడియో లో
సాత్విక నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే సాత్విక నవ్వుతూ ఇలాగే ఉండాలి
nenu kuda gurthupettukunna ee date anna ❤Advanced happy new year anna vadhina chinni sathwika And all team members ❤All dreams Come ture in this year anna
మీరంతా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. Sri బ్రో డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం 🙏💐💐.
శ్రీ మంచి వీడియోస్ తో వస్తున్నావు మీ వీడియోస్ ప్లీజ్ రాజన్నని కూడా పెట్టండి ప్లీజ్ 😊
ok
ఆల్ ది బెస్ట్ సాంగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్న మళ్లీ ఈ సాంగ్ సక్సెస్ఫుల్ అయిందని వీడియో పెట్టాలి మీరు మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🤝
Hai sri anna naku kuda gurthupettukuna ee date anna❤advance happy new year creative thinks family members ke all dream s come turein this year anna❤❤🎉🎉
Anna super 🎉🎉🎉🎉❤❤❤❤ miru enka athuuki adhagaalani manaspurthigaa korukuntunnaa 🎉🎉🎉
Me channelo panichese vallani me family members la chusukuntaru ade nachi me videos chudalanipostundi😍
Me family (videos)lo mem kuda members kavalani undi sri
Advance Happy New year sri bro inka anno manchi vedios cheyyandi bro
Andaru unnaru..inka perigaru..#OTD malli vachinanduku Chala happy gaa undi..Next year ki inka team perigi nee movie kuda complete ayipovali...waiting for song
Love from palakollu 😍 😍 😍 😊
25:09 Advance Happy NEW YEAR Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 good night sweet dreams 😴❤️
Nenu last year chusa e year kuda chusthuna 😊❤
Happy new year 1 year reacharge gurthundha
అన్న శ్రీ అన్న నీ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం మోడల్ ఉందన్న మంచిగా ఉంది ❤❤️🩹
Good morning Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 Happy Sunday 😊❤
Congratulations satvika
మీ ఫ్యామిలీ అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే మీ అందరూ మంచిగా చేస్తున్నారు
హాయ్ శ్రీ మీ video కోసం waiting. Happy sunday మీ అందరికి ❤️from విజయవాడ
🫣 Fast గా respond అయినందుకు చాల సంతోషం🤗 Thank you For your *Support* & *Encouragement* 🙏🏻
Sri happy sunday
Hi sri garu me teem videos baguntaye
Apudu me videos kosome wait chestuntamu
శ్రీ నువ్వు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీయాలి. మేమంధరం చూసి ఆనందించాలి.
Advance happy new year anna and team ❤
Black ammai ni challa use cheyandi challah talent undhi ❤❤❤
Good morning very nice day all team members sri
🌳Nise VedioSri & Team.congragulatios satwika👌E Team Appudu Elaga kalsi vlogs chayali Chudali👌 waiting for selfi With Creativethings📸
Hi anna very good morning nice video
Hi Sri,
Series mathram thoop na chinapadi sopathiganlu tho chesina enjoyment motham gurthochindhi
ALL THE BEST ENTIRE TEAM
🙋♀️ నేను కూడా గుర్తు పెట్టుకుంటా. అనేది లాస్ట్ ఇయర్ మీరు చెప్పిన మాట. లాస్ట్ ఇయర్ వీడియో లో. లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ 🙋♀️ ఇప్పుడు ప్రజెంట్ 🙋♀️
👌Nise Rewinding Memorable Nature Muments Sri🎥 E Team,Location Ne Appateke Elaga Evry Year Continue chayandi🎥🌳
హాయ్ శ్రీ హౌ ఆర్ యు మీ పద్ధతి బాగాలేదు మీ అమ్మను మౌనికని వెనకాల కూర్చోబెట్టి మీ అత్తగారిని ముందు కూర్చోబెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు చూసే వాళ్లకు కూడా బాగుండదు మీరు ఏదైనా చేస్తే అన్ని ఆలోచించి చేయండి మౌనిక గారు కూడా మీ పేరెంట్స్ ని పట్టించుకోనట్టుగా ఉంటారు
Song singer dilip anna roooooy mamuluga undadhu aithe class + massssssssss ❤❤❤🎉🎉🎉🎉🎉 super hit song all the best song 🎉🎉
First
శుభ సాయంత్రం... శ్రీ తమ్ముడు... 🥰నాకు గుర్తు వుంది తమ్ముడు... ఎందుకంటే నేను నీ ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తా కాబట్టి... 😇😇
పిల్లలను కను
Nikendhuku valla ishtam eppudu danna kantaru
😂😂😂@@darnasai7894
@@darnasai7894 శ్రీ చాలా మంచోడు ఇది అందరూ అనుకుంటున్నా మాట కాబట్టి అతనికి పిల్లలు ఉంటే అతన్ని ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అందుకే నేను చెప్పాను
😅
Happy new year
Satvika congratulations ra all time members ki happy New year and next year nundi enka ekkava videos ravalani korukuntuna ❤❤
Mi amma chala manchidi sri
నేను వున్న స్వామి ❤❤❤
స్వామియే శరణం అయ్యప్ప
బ్రో మీ వీడియోస్ చూస్తుంటే ఏదో తెలియని ఆనందం బ్రో ❤❤
మల్లో సారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్..🎉..
2024 సాత్విక కి చాలనే కలిసొచ్చింది..బ్రో..
ఈ సంవత్సరం..లో మీకు కూడా చాల చాల కలిసి రావాలని..అందులో ఈ మళ్లీ నువ్వు చెప్పిన డేట్ లోపల మీకు మీ .. చిన్ని లంట్టి...చిన్ని ఐనా చిన్న ..అయినా ..వచ్చి ఈ గ్రూప్ జైన్ కావాలి కోరుకుంటున్నాను..బ్రో. 🇮🇳🇶🇦
Eppudu davath video chusanu....chala bagundhi....Mee video s kosam watting sri
👋👋 Thank you for your *Comment* 😍& *Love* 🙂 Next Videos ని కూడ తప్పక చూడండి ☺😚
Sathwika ... Ninna ratri naaku...Kalapaddav nuvvu neenu kalisi..... Short film chesamanta❤️❤️❤️❤️
Nenu kuda Eroju gurthu pettukunna.... Creative things... Sri .... Advance happy New year... Creative things members ki🤝🤝
Mi videos miku nachakunna maku etlunna compulsory nachuthay anna ❤❤❤❤
ఇ టిమ్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మన క్రియెటివ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ❤ లవ్ ప్రమ్ ఖాతరు ❤
Video super sri Bava nenu 2018 nuchi follow chystuna mi videos ani chustu chala enjoy chystam die heard fanof tim
Last year lagane ee video kuda trending avvali anna🤗🤗
Mee videos chudagane face meeda chirunavvu start avutundi😊😊😊
హాయ్ శ్రీ గూడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుంది ఎప్పుడు చూసిన బోర్ కొట్టదు చాలా బాగుంటాయి
Sri Mounika me ru me artistlanu chala baga chusukunta ru
ఫుల్ హ్యాపీగా ఉంది ఫుల్ సంతోషంగా ఉంది నాకైతే చూడ్డానికి
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నా సినిమా కూడా తీయాలని కోరుకుంటున్నా
Good morning.. happy Sunday ☺️.. super.meru and. Raju garu Ela unaru....
17:07 avunu Anna appude one year ayipoyindi😢❤2024 ayipoyindi
Nijam annaya maku chala thrilling anipichindhi❤❤congratulations sathwika❤❤❤
Sri anna nenu 2021nuchi follow chystuna mi videos ani chustu chala enjoy chystam ,die heard fan of sri anna ❤️
Sathwika excitement chusthunte bale happy ga anipinchindhi
గుడ్ నైట్ శ్రీ బావ అండ్ మౌనిక సాత్విక చిన్ని రాజు సూపర్ వీడియో చాలా బాగుంది అందరి కలసి 31 దావత్ వీడియో చాలా బాగుంది శ్రీ బావ
Hi sri anna ❤
Advance Happy New year creative thinks team❤🎉😍
Super Sri NV Chala support chestunnav
9:49 Sri Anna dance chestunav kada ee song kosam waiting ❤😊
Hi Sri Anna Naku kuda gurthupettukuna ee date happy ga undi bro mi video miku ki bigu fonu bro love you all
23:30 song kosam waiting Anna 😊❤
advance happy new year creative team we for rajahmundry🎉🎉
Hi Anna me video s chala bagutaie Naku chala istm advance happy new year Anna vadina swathivk chinni 😊
ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటావ్ అన్న. కలుస్తా
24:19 ala m ledu Anna sodhi kadhu anna meru matladuthe mem metho vunnatu anipistadi😊❤
Gurthu undhi anna naku 😊nenu ninna ney anukunna anna inka osthaledhu vedio1 year complete ani .......nd finally hear is vedio Annaa ..........🥳🥳🥳🥳
Happy Sunday brother
Love from adilabad ❤
Nice 👍 video... శ్రీ... once again... ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 😍...శ్రీ ఇలాగే మరెన్నో సంవత్సరాలు వీడియోలు తీస్తూ... అలాగే... త్వరగా సినిమాకి దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాను...
Anna nice videos &
Advanced Happy New year 2025
Hiii sri congratulations satwika. Nice video, మళ్లీ sanvasarm 26 ki kalludham, Happy Sunday good night sweet dreams 🎉❤❤
Anna ni prathi video miss kakunda chustham anna miru Inka entho ఎదగాలని మనస్పూర్తిగా కోరుకంటున్నాము అన్న advance happy new anna❤❤
Hii sir anna nuvvu motham modal ithunavvn ga 😂 😜
Sri video chudatam let ayindi Chala bagundhi 😊😊 mi video Anni manchiguntay sri
Ninnati me vedio chusanu chala bagundi...happy new year bro...nd all team members. ..ye team lo kuda Me laga gifts ivvaru team members ki nv grt....❤❤❤frm:karimnagar
Super anna 26 roju mali mi patha video chusa anna❤ last year chusa malla eppudu monna 26 roju chusa ❤
Good morning 🌞 sri annaya ❤ Mounika 💞vadhina advance happy new year 🎊
నేనే రాజు శ్రీ అన్న ఈ సంవత్సరం బ్యాలెన్స్ ఎస్తుండు సంతోషంగా ఉంది ఈ వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూస్తే కంటెంట్ ముచ్చట వీడియో ప్లీజ్ అండ్ సపోర్ట్❤ ధన్యవాదాలు శ్రీ అన్న
Bavundhi❤❤❤
Avnu, exactly gha dec 26 previous year video chusanu ,im also one of the subscribe,,elane munduku vellali ani korukuntunanu ,,...
Hi శ్రీ గుడ్ ఆఫ్టేర్నూన్ హ్యాపీ సండే ముచ్చట్ల వీడియో చాలా బాగుంది hi రాజు చాలా రోజుల తరువాత కనపడ్డారు మనోళందరికి ముందుగా Advanc happy new year ❤️❤️❤️❤️❤️👍
హాయ్ శ్రీ అన్న మీ టీమ్ అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ & సాత్విక కంగ్రాజులేషన్స్ ❤❤❤❤🎉
Happy sandy. With creative things family mi video big fan bro I'm indan army javan bro Love you family God bless you ❤❤❤❤❤❤ video super
Nenu kuda first comment appudu pedathano amo any Way supper vidio meru 2025lo nina director kavalani మనస్పూర్తిగా korukutuna 🎉❤
23:42 malli vache year ki mrng velli Live petandi anna machiga memu kuda metho vunnatu vuntadi 😊❤ kada
హాయ్ శ్రీ ఈరోజు మీ కొత్త ముచ్చట సూపర్ గా ఉంది
ముచ్చట వీడియో ఇప్పుడు చూస్తున్నాను శ్రీ బావ పోయిన సంవత్సరం అనుకున్న ప్లేస్ కు వెళ్తున్నారా ముచ్చట వీడియో సినిమా లాగా అనిపిస్తుంది బాగుంది
హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ 🎉🎉🎂🎂🎂🎂🎂🎂🎂🎂❤❤❤
Waiting for this video... Last year meeru chepparu ee day next year evarevaru untaru ani...
E roju nenu kuda gurthu pettukunta anna❤❤🎉
E roju nenu kuda gurtupettukunta malli chudalani next year nenu bagunte
Sathvika and mounika akkaki kuda advance happy new year chinni🎂
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
Hi sri happy Sunday and next year ke kuda meru eedey laga plan chasukondi inka next year varake chala members mana creative things family lo vundali Ani memu korukutunamu ❤ meru inka mounika akka Okka folk song chaeydi anna 🥰😍🤩🤝💖😊
Me chanel lo prati okaru assome i enjoy your videos
Last year emo promise Chesapeake sri nen video chustha len dutylo unna
Evening chustha ❤
Love From UAE Dubai nizamabad vasi ❤❤❤❤
Edict అయిపోయాం నేను నా కూతురు నీ వీడియోస్ కి సాత్విక ఆటపట్టిస్తావ్ చూడు బలే నవ్వొస్తుంది
వైకుంఠ దామం లో షూటింగ్😂
One year back నేను గుర్తు పెట్టుకున్న నా ఫోన్ లో రిమైండర్ కూడా పెట్టింది మా పాప అలా ఇవ్వల వీడియో చూస్తున్న
ఎప్పుడైనా ఫ్రీ టైం లో చూస్తాను కానీ ఇవ్వల వంట చేస్తూ చూస్తున్న
Edicted వీడియోస్ కి
Triangle love story episodes kosam చాలా ఎదురు చూసేదాన్ని నేనే కావొచ్చు
చెప్పాలంటే మికంటే ఎక్కువ ❤