Hai Shanthi garu, nenu kooda Dhanunjay Naidu gari daggara seeds teesukuntaanu,Anni deseeya vittnaau,chaala rakaalu vuntayi valla daggara.oka sari valla garden kanuka meeru choosaarante full happy and full Fida ayipotaaru,nenu appudappudu velli valla garden chusivastuntanu😊😊😊
ధనలక్ష్మి గారు అవునా అండి..కుదిరితే తప్పక చూసి వస్తాము.. అవునటండీ కొన్ని వందల పురాతన విత్తనాలు ఉంటాయని చెప్పారు..చాలా సంతోషం వేసింది. అందుకే మన మిత్రులతో పంచుకున్నాను. Tq💐🙏🏻
జై గోమాత జై భారత్ మాతాకీ జై
Good madam meeru kuda kapadandi super
Hai shanthi gaaru
చాలా మంచి వుపయోగ పడే వీడియో 🎉
Thankyou అమ్మ 💐🙏🏻
Dhanunjaya gari seeds chala baguntayi
అవునండీ...💐👍
నాటు బొప్పాసి విత్తనాలు దొరుకుతాయా. వివరాలు తెలపండి.
Hi Amma chaala rojulaku amma nee voice vinakà thalli
Hai Shanthi garu, nenu kooda Dhanunjay Naidu gari daggara seeds teesukuntaanu,Anni deseeya vittnaau,chaala rakaalu vuntayi valla daggara.oka sari valla garden kanuka meeru choosaarante full happy and full Fida ayipotaaru,nenu appudappudu velli valla garden chusivastuntanu😊😊😊
Does dhananjaya sir have WhatsApp andi?
Yes
విజయ లక్ష్మి గారు వీడియో లో స్క్రీన్ మీద వారి నంబర్ ఇచ్చాను. వారికి WhatsApp ఉంది అండి💐👍
ధనలక్ష్మి గారు అవునా అండి..కుదిరితే తప్పక చూసి వస్తాము.. అవునటండీ కొన్ని వందల పురాతన విత్తనాలు ఉంటాయని చెప్పారు..చాలా సంతోషం వేసింది.
అందుకే మన మిత్రులతో పంచుకున్నాను. Tq💐🙏🏻
Meeru cheppina number dhanunjay garidha @@shantidheeraj
,🙏
DhanunjayaNaidugari no pampandi pl
వీడియో బాగుంది అక్క ఈ కాసర కాయలు నాకు తెలియదు
మంచి ఔషద గుణాలు ఉన్న కాయగూరల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది Sis 💐👍
Madam jadapatti vittanalu dorukutava
Naku sunflower seeds sirikura seeds koyya thotakura seeds kavali andi
We re from blore we need vegetable seeds we will best couriet charges
Madam ela vunaru madam chala rojulu iendi madam me vioce vini
Hi Latha గారు... బాగున్నాము . మీరు ఎలా ఉన్నారు.
ఇప్పుడు వీడియోస్ రెగ్యులర్ గా చేస్తున్నాను అండి. Tq💐👍🙏🏻
Cost?
Seeds cost
Rates?
No what's app only message
Nugubedakayaluvittanalukavali
Very informative information andhi, does the number have what's app.
Thankyou 💐. WhatsApp ఉంది అండి👍
No WhatsApp for that number mam
Call చేసి చూడండి సర్...ఒకసారి...
Phone number ivvandi