యాదాద్రి దేవాలయ స్తంభాలపై KCR, కారు చిత్రాలు, ఏమిటీ విధి వైపరీత్యం KCR, Car On Yadadri Stupas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • The inscription of Telangana Rashtra Samithi president and chief minister K Chandrasekhar Rao’s picture on a pillar of the famous Hindu shrine of Lakshmi Narasimha Swamy at Yadadri has sparked a controversy on Friday.
    The 1,000-year old temple at Yadagirigutta, located at about 65 km from Hyderabad, is being given a complete makeover on the lines of Tirumala, the richest temple of the country, which had gone to Andhra Pradesh after bifurcation.
    Renamed as Yadadri, the temple is now being developed as a major pilgrim and tourist centre on a 14.5 acre land on the hillock at a whopping cost of Rs 1800 crore.
    www.hindustant...

ความคิดเห็น • 477

  • @1982shashikanth
    @1982shashikanth 5 ปีที่แล้ว +224

    కాబినెట్ లో, పార్టీ లో కెసిఆర్ కి తెలియకుండా చిన్న పని కూడా జరగదు... అలాంటిది ఇంత ప్రతిష్టాత్మక గుడి లో కెసిఆర్ కి తెలియకుండా జరిగే అవకాశం లేదు...

  • @chunduruseshagirirao9252
    @chunduruseshagirirao9252 5 ปีที่แล้ว +62

    కారు తో పాటు తెలంగాణా చరిత్ర లో ఒక భాగమైన రజాకారుల చరిత్ర శిల్పాలు, ఖాసిం రజ్వీ శిల్పములు కూడా పెట్టండి.నిజాం నవాబు ని కూడా వాటి తో పాటు చేర్చండి. సిగ్గు లేక పొతే సరి.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 5 ปีที่แล้ว +144

    కావాలంటే స్వంత డబ్బుతో స్వంతంగా గుడి కట్టించుకోవచ్చుగా!
    కేసీఆర్, కొడుకు, మనవడి ఫోటోలు తో సహావేయించుకోవచ్చూ!!!

    • @dhulipalarajasekhar281
      @dhulipalarajasekhar281 5 ปีที่แล้ว +7

      Yes, KCR's farm house is the best place where he can built a Temple for himself and his Family...

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 5 ปีที่แล้ว

      Absolutely right brother

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 5 ปีที่แล้ว +199

    తెలంగాణ దౌర్భాగ్యం.ఓవైసీ బ్రదర్స్ ముఖాలు కూడా చెక్కిస్తే ఇంకా బాగుంటుంది.తెలంగాణ అక్క కవిత,తెలంగాణ అన్న కేటీఆర్,తెలంగాణ అల్లుడు హరీష్ ల ముఖాలు కూడా చెక్కాలి.

    • @kondareddy8084
      @kondareddy8084 5 ปีที่แล้ว +16

      మీరు తెలంగాణ పాలేరు జగన్ పేరు మార్చి పోయారు.

    • @sparklessparkles8620
      @sparklessparkles8620 5 ปีที่แล้ว +2

      Nee bonda... go and ask shilpi why he did that.. why are you unnecessarily criticizing KCR.. .he never asks some thing like this....stop politicizing

    • @kirancherukuri6066
      @kirancherukuri6066 5 ปีที่แล้ว +11

      @@sparklessparkles8620 ఇది నిజం. గవర్నమెంట్ పెద్దలకు తెలియకుండా ఏది జరగదు. శిల్పి చెప్పిన పని చేసేవాడు. ప్రస్తుత రాజకీయ పోకడలు తెలుసుకో బ్రదర్ , అదీ నిష్పాక్షికంగా పరిశీలించు.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 5 ปีที่แล้ว +13

      @@sparklessparkles8620ఓహో! అలాగా?కేసీఆర్ ఆజ్ఞ లేకుండానే శిల్పి వాడి ఇష్టమొచ్చింది చెక్కేశాడా?నీ కేసీఆర్ అభిమానం వల్ల తెలివి కూడా తగ్గింది.నీ పాడె.శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని తెలుసుకో!

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 5 ปีที่แล้ว +2

      @@kondareddy8084 ఔను! నిజమే

  • @jaganamballa6272
    @jaganamballa6272 5 ปีที่แล้ว +157

    వినాశ కాలే విపరీత బుద్ది
    గడాఫీ, సద్దాం హుస్సేన్ హిట్లర్
    ఇప్పుడు కేసిఆర్

    • @finallyy3959
      @finallyy3959 5 ปีที่แล้ว

      🤚🤚👌

    • @srinivasmittapally1858
      @srinivasmittapally1858 5 ปีที่แล้ว

      Super

    • @tv9hater325
      @tv9hater325 5 ปีที่แล้ว

      మన ఆలోచనలకి కేసీఆర్ గారు అందరూ...

    • @tv9hater325
      @tv9hater325 5 ปีที่แล้ว

      ఏది ఏమైనా యాదగిరిగుట్ట కి గుర్తింపు

    • @balajisrao4120
      @balajisrao4120 5 ปีที่แล้ว

      Vishnavatarala joliki velthene veellaki vinasanam modalu avuthundi.

  • @sunilkumarmadhan1362
    @sunilkumarmadhan1362 5 ปีที่แล้ว +105

    నేను రాజుల బొమ్మలు కూడా ఏ గుడిలోను చూడలేదు సర్..వాళ్ళు ఏదో ఒక దేవుడి ని చెక్కించారు

    • @rajanikanth5847
      @rajanikanth5847 5 ปีที่แล้ว +3

      Yes, ye raaju kuda....
      Vari bommalu vesukola
      ...

  • @srichandaka4784
    @srichandaka4784 5 ปีที่แล้ว +23

    మన దేశం చేసుకున్నా దౌర్భాగ్యం. ఇలాంటి నాయకులు ప్రమాదకరం.

  • @psvapparao4378
    @psvapparao4378 5 ปีที่แล้ว +13

    ఎందుకైనా మంచిది పనిలోనపనిగా గుడి లోని ముఖ్య శిల్పాలు ఎవరి రూపంలో ఉన్నాయో చూడండి. ఎందుకంటే గుడి శిల్ప ఆచార్యులు కేసిఆర్ గారి వీరాభిమాని.

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 5 ปีที่แล้ว +91

    అది.. క్రీ.పూ 2019.
    చంద్రశేఖరుడు అనే రాజు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ.. ప్రపంచంలోనే ఉత్తమ రాజుగా తనకు తానే ప్రకటించుకొని, తన కొడుకును ఉత్తమ రాకుమారుడిగా ప్రచారం చేసి పరిపాలన చేస్తున్నాడు. అలా ఆ రాజు రాజ్యానికి ఏ సమస్య వచ్చినా.. దాన్ని ప్రజలు క్షణాల్లో మరిచిపోయేలా.. మాటల కోటలు కట్టి.. సమస్య ఉనికి లేకుండా చేసేవాడు. తనకు లేకపోయినా.. ప్రజలందరికీ.. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేయాలని నిరంతర కృషి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా గుణాత్మక మార్పు కొరకు.. ఆయన చేయని ప్రయత్నమే లేదు. ఒక దశలో విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రాన్ని చేజిక్కించుకొని తానే చక్రం తిప్పుదామనుకున్నాడు. కానీ. .విష్ణుమూర్తి అంత ఈజీగా చక్రం ఇస్తాడా..? అయినా.. చంద్ర శేఖరుడు ఊరుకుంటాడా? పట్టు వదలని విక్రమార్కుడై.. స్థానికంగా దొరికిన ఓ సైకల్​ చక్రాన్ని ఊడబీకి.. ఇష్టమొచ్చినంత సేపు తిప్పాడు. అలా.. ఎన్నో మహాకార్యాలు చేశాడు. రాజ్యంలోని ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే.. పొరుగు రాజ్య రాజులను పిలిపించి వారికి స్వర్ణ కంకణాలు, స్వర్ణ పత్రాలు సమర్పించాడు. కోటానుకోట్ల బహుమతులు ముట్టజెప్పి.. తన చేతికి ఎముక లేదనిపించుకున్నాడు. అలాంటి అత్యుత్తమ చక్రవర్తిని స్మరించుకుంటూ.. క్రీ.శ 2016లో రాజ్యంలోని యాదాద్రి అనే ప్రాంతంలో అద్భుతమైన శిల్ప సంపదతో ఓ ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయ స్థంభాల మీద చంద్రశేఖరుని ముఖచిత్రం ప్రముఖ శిల్పులతో చెక్కించి ప్రతిష్ఠించారు. అప్పటిదే.. ఈ చిత్రం!

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 5 ปีที่แล้ว +71

    మన దొంగదొర ఫోటోలు ఉండల్సిన స్ధలాలు వేరే ఉన్నాయి అవే మందు బాటిల్ మీద, చీప్ లిక్కర్ , సిగరెట్లు పెట్టల మీద,గుట్క ప్యాకెట్ల మీద, వీటి మీదైతే సరిగ్గ సరిపోతది. వీటికి మనోడు బ్రాండ్ అంబాసిడర్.

  • @pallaudaykiran5366
    @pallaudaykiran5366 5 ปีที่แล้ว +80

    Telangana should get ready for another movement against KCR

  • @raj23jun
    @raj23jun 5 ปีที่แล้ว +156

    KCR తన గొయ్యి తనే తవ్వుకునీ, గొయ్యి పుడ్చే (గొయ్యిపై bjp జెండ పాతే) అవకాశం BJP ki KCR ఇస్తున్నాడు..
    కొరివితో తల గొక్కవటం అంటే ఇదే..

    • @rk7706
      @rk7706 5 ปีที่แล้ว +9

      Adi kuda kotha governor time lo narasimhan anukuntunnademo

    • @venkateswarlusurabaka8543
      @venkateswarlusurabaka8543 5 ปีที่แล้ว +7

      నరసింహ స్వామి..
      కెసిఆర్ కి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయాలి స్వామి 🙏🙏🙏.

    • @aravindreddym2946
      @aravindreddym2946 5 ปีที่แล้ว

      bhasmasura thelivi thetalu,goppa thapasuu chesina rakshasulu kuda SRI MAHA VISHNUVU KI tham loop point echhinatlu

    • @laxmareddysama540
      @laxmareddysama540 5 ปีที่แล้ว

      Superb

    • @mararamesh4598
      @mararamesh4598 5 ปีที่แล้ว

      Yes

  • @Anirudhyadav21
    @Anirudhyadav21 5 ปีที่แล้ว +14

    ,హిందూ ధర్మం కోసం బయటికి రావలసిన సమయం వచ్చింది అనుకుంటున్నా నిను ఒక హిందూ గా🚩🚩

  • @iamlegend5097
    @iamlegend5097 5 ปีที่แล้ว +12

    దీనినే తుగ్లక్ పాలనా అంటారు. అధికారం మనిషిని మూర్ఖుడుని చేస్తుంది అని ఒక నానుడి ..

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 5 ปีที่แล้ว +26

    అరే..ఇప్పుడున్నది మా అధికార ప్రభుత్వంరా భై...నాలుగు రోజులు పోతే గర్భ గుడిలోనీ దేవున్నీ మింగి కెసిఆర్ బొమ్మ పెడతం...
    ఇది తెలంగాణ ధౌర్భాగ్యం...

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 5 ปีที่แล้ว +52

    నాగేశ్వర్ చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం

    • @nandakrish3768
      @nandakrish3768 5 ปีที่แล้ว

      ఇది cuurect.

    • @thogutaraju2199
      @thogutaraju2199 5 ปีที่แล้ว

      LAKSHMI NARSHIMA MURTHY NARAYANABHATLA

    • @Ajay-dc8fz
      @Ajay-dc8fz 5 ปีที่แล้ว

      LAKSHMI NARSHIMA MURTHY NARAYANABHATLA s

  • @venkateswarlusurabaka8543
    @venkateswarlusurabaka8543 5 ปีที่แล้ว +13

    నరసింహ స్వామి.. కెసిఆర్ కి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయాలి స్వామి 🙏🙏🙏.

  • @ఉదయం-త2ఢ
    @ఉదయం-త2ఢ 5 ปีที่แล้ว +6

    ఎన్నో దేవాలయాలు నిర్మించిన శ్రీక్రిష్ట దేవరాయలు ఏ గుడిలో కూడా తన రూపాన్ని చెక్కించుకోలేదు

  • @karthikreddygoli6782
    @karthikreddygoli6782 5 ปีที่แล้ว +62

    ఇదే కొనసాగుతుంది, మనము నడుం కట్టక పోతే....

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 5 ปีที่แล้ว +1

      karthik reddy goli Nadum kattide emi ledu. Nadum vanchi Kcr ki mokailladame prajalu cheyagaligindi.

  • @vempatianjaneyulu52
    @vempatianjaneyulu52 5 ปีที่แล้ว +34

    This is absolutely unacceptable.

  • @sharma861
    @sharma861 5 ปีที่แล้ว

    థాంక్యూ సర్ చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాజుల సొమ్ము రాళ్ళ పాలు రాజుల సొమ్ము కాదు ప్రజల సొమ్మే వదిన సొమ్ము తో తన ముఖం తన బిడ్డ కొడుకు అందరి ముఖాలు చేయించుకుంటాడు ఒక రాజు కానీ అది ప్రజల పైసా చార్మినార్ కట్టారు రాజు కట్టలేదు సొంత డబ్బుతో ప్రజలు కష్టపడి కట్టిన పన్ను తో కొట్టాడు చార్మినార్ అనేది ప్రజల సొంతం ఏ రాజు కు సంబంధించింది కాదు హిందూ ముస్లిం సోదరులు అంతా కలిసి కట్టిన పన్ను తో కట్టిన తాజ్ మహల్ చార్మినార్ ఇవన్నీ ఓన్లీ పబ్లిక్ మనీ అందులో మతం లేదు కులం లేదు అంతా సమానమే

  • @srirammv9
    @srirammv9 5 ปีที่แล้ว +9

    మాటలతో మభ్యపెట్టి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న ,ఇలాంటి మూర్ఖులుని భరిస్తున్న సోదర తెలంగాణ ప్రజలకి కి నా సానుభూతి..

    • @surendravegendla2124
      @surendravegendla2124 5 ปีที่แล้ว

      Meeku kooda jagane oka yesu jagane oka ramudu jagane oka alla ani oka assembly lo cheppela gelioinchina ap parajalaku maa sanuboothi.

    • @srirammv9
      @srirammv9 5 ปีที่แล้ว

      @@surendravegendla2124 మేము జగన్ అనే నేరగాడికి పక్కా వ్యతిరేఖం.. ఆంధ్రప్రదేశ్ దిక్కులేని పరిస్థితుల్లో ఉంది..మనం సానుభూతి వ్యక్తం చేయడం తప్ప చేసేది ఏమి లేదు

    • @balajisrao4120
      @balajisrao4120 5 ปีที่แล้ว

      @@surendravegendla2124 evadiki jagan devudu. No one voted for him. Ask KCR how jagan won.

    • @surendravegendla2124
      @surendravegendla2124 5 ปีที่แล้ว

      @@balajisrao4120 kcr is the god for telangana and jagan. Now jagan is god for all the religions in ap.

  • @muralisree1536
    @muralisree1536 5 ปีที่แล้ว +19

    కెసిఆర్ గారు బీజేపీ కి అవకాశం ఇస్తున్నాడు ఎదగటానికి తెలంగాణలో. స్వయంకృతం.అనుభవిస్తాడు

  • @nandakrish3768
    @nandakrish3768 5 ปีที่แล้ว +1

    కేసీఆర్ తనను తాను ఒక రాజుల feel అవుతున్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చరిత్రలో నిలచిపోవలంటే ,రాళ్లపైనే,శాసనాల ద్వారానో చెక్కించి,ఎక్కించి నిలిచిపోవలనుకుంటే మురకత్వమే అవుతుంది. ప్రజల హృదయాలలో చోటు సంప్రదిస్తే, ఎవరు చేరిపిన చెరగని గుర్తు అవుతాడు. అయిన చనిపోయాక ప్రపంచం తో చనిపోయిన వ్యక్తికి ఏ మాత్రం సంబంధం గాని,communinication ఉండదు,చనిపోయాక న పేరుండలి అనుకోవడం ఆజ్ఞానమే అవుతుంది. ఏది ఏమైనా కేసీఆర్ గుడిలో బొమ్మలు చెక్కడం రాజ్యాంగ విరుద్ధం. ఆంత సరదాగా ఉంటే సొంత డబ్బుతో, సొంత స్థలం లో ఇష్టం వొచ్చిన గుడి కట్టుకొని ఇష్టం వోచినాన్ని తన చిత్రాలను చెకించుకోవచ్చు ఎవరికి అభ్యంతరాలు ఉండవు.

  • @rajubanuka9612
    @rajubanuka9612 5 ปีที่แล้ว +22

    ఉద్యమం పేరు చెప్పి ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కెసిఆర్ తెలంగాణ సెంటమెంటును ఉపయోగించుకొని సీఎం అయ్యాక ప్రాెక్టులన్నీ ఆంధ్ర వాళ్లకు కట్టబెట్టి వేల కోట్లు దొబ్బిండు...
    సీఎం అయ్యాక ప్రజాస్వామ్య పాలన అంటూనే మంత్రుల ఎమ్మెల్యే ల నిజమైన ఉద్యమకారుల మాట వినకుండా నియంతృత్వ పాలన చేస్తున్న కేసిఆర్.
    ఇప్పుడు గుడుల development పేరుతో తన ఇష్టారాజ్యంగా గుడి స్థంబాలపై తన బొమ్మ, తన పార్టీ బొమ్మ, తన పథకాలు బొమ్మలు పెట్టుకొని దేవుడినే
    ధిక్కరిస్తున్నాడు....
    కెసిఆర్ రాసిపెట్టుకో నీ down start అయ్యింది...

    • @nagamahendranathreddy6760
      @nagamahendranathreddy6760 5 ปีที่แล้ว +4

      అన్న దయచేసి ఇంకా ఆంధ్ర అనే పదం వాడకండి.. మీ వోట్ మీ చేతిలో ఉంది

    • @bejjankisudhakar782
      @bejjankisudhakar782 5 ปีที่แล้ว

      Anna Maadi A P but mee TS vaaru antey maaku istamey but poltycians maatram vidadeesaaru manalini

    • @metaverseking4407
      @metaverseking4407 5 ปีที่แล้ว

      Banuka Raju proove cheyyi bhayya. Media munduku ochi sakshalatho matladu. Vatti comment lu pedtey ela telustadi janalaki

  • @sivakrishnareddyk5589
    @sivakrishnareddyk5589 5 ปีที่แล้ว +55

    he forgot to keep beer bottle along with car and his face..

  • @raambabu7111
    @raambabu7111 5 ปีที่แล้ว +27

    పోయేకాలం వచ్చే ముందు, ఇలాంటి వింత పిచ్చి చేష్టలు చేస్తుంటారు...all the best తెలంగాన.

  • @madhukara6187
    @madhukara6187 5 ปีที่แล้ว +8

    వారి కెసిఆర్ గా..నీ మొహం ఇప్పుడే చూడ బుద్ది కాదు..ఇంకా తర తరాలు ఎందుకు రా..వాళ్ళు ఇక్కడ కొత్త రకం కోతి ఉండేది అనుకుంటారు .

  • @sagareadara
    @sagareadara 5 ปีที่แล้ว +11

    యాదగిరిగుట్ట లో కడుతున్నది పవిత్రమైన గుడి నా లేక ఖరీదైన మ్యూజియం నా

  • @maddusuryanarayan6033
    @maddusuryanarayan6033 5 ปีที่แล้ว +1

    అహం శ్రుతి మించితే ఇలాంటి పిచ్చి పనులే జరుగుతాయి. తన గుంటనక్క తెలివితేటలతో ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. ప్రజలు ఉన్నపళంగా ఏమీ అనక పోయినా మనసులో బాధ ఉంటుంది. ఇది ఆయనకు తెలీకుండా జరగడం అసాధ్యం.

  • @subbarao25
    @subbarao25 5 ปีที่แล้ว +7

    గాలి జనార్ధనరెడ్డి వెంకటేశ్వరస్వామి వారికిచ్చిన బంగారు కిరీటం లొ తన పేరు వ్రాయించుకున్నాడు. ఏమైంది అంతే

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 5 ปีที่แล้ว +23

    అట్లా ఐతే మస్జీద్ లో కాకతీయుల వెయ్యి స్తంభాల సింబల్ ఉంచుతే కరెక్ట్ తప్పేముందో సర్ కాకా

  • @seenu9574
    @seenu9574 5 ปีที่แล้ว +8

    Very Very Good Analysis Sir

  • @vallakatlaraghu9335
    @vallakatlaraghu9335 5 ปีที่แล้ว +32

    Hindu temples meda Hindu culture untadi gani endi idi? Manam ekada batukutunam

  • @sreedharrudhri8365
    @sreedharrudhri8365 5 ปีที่แล้ว +1

    ప్రశ్న క్లుప్తంగా అడిగితే సమాధానంలో మరింత విశ్లేషణకి అవకాశం ఉంటుంది మేడం.

  • @satish1724
    @satish1724 5 ปีที่แล้ว +4

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    తప్పేముంది sir...కేసిఆర్ దొర ప్రభువు పాలన లో తెలంగాణ రాజ్య పాలన సాగుతుంది...
    దీనికోసమే కదా తెలంగాణ ఉద్యమం జరిగినది.
    ఆంధ్రా ప్రజలుకు ముందునుండి క్లారిటీ ఉంది.
    తెలంగాణ ప్రజలకు మాత్రమే లేదు.

  • @Wow-jm2ty
    @Wow-jm2ty 5 ปีที่แล้ว +34

    Where is chinnagiyarua swamy garu , parupurnananda garu now ..they has to say about it ???

  • @ranjithkatanguri2257
    @ranjithkatanguri2257 5 ปีที่แล้ว +13

    Hindu temples meeda .. cheyagalaru.. other holy places lo chese dhammunda.. church, majid, gurudwaar and more... Cheap political mentality.. shame on TRS party.. not even single reply from KCR or his party members.. he is not a god.. not a powerful leader like our freedom fighters not die for our country.. people should wake up.. elect new members in next election.. like independent.. who can save our life, culture, unity

  • @rameshvanga434
    @rameshvanga434 5 ปีที่แล้ว +18

    Adhi me party office kaadu pavitramaina laxminarasimha swamy temlple most powerful God deenitho nee pathanam start ayyindhi.

  • @Kanthi-j
    @Kanthi-j 5 ปีที่แล้ว +2

    ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రానికి దేవుడు అయినా రాజు అయినా కేసిఆర్ గదా. రెండవ సారి గెలిచిన తరువాత కెసిఆర్ గారి తీరు ఎవరికీ అర్థం కావడం లేదు.

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 ปีที่แล้ว

    బమ్మెర పోతన, రుద్రమదేవి, సినారె, కాంతారావు లాంటి మహాను భావులు పుట్టిన తెలంగాణలో తెలంగాణ భాష యాస మార్చేసి నైజాం , కచరా యాస భాష రుద్దుతున్నారు ప్రజల మీద, ఇప్పుడు నైజాం కచరా సంస్కృతి ని కూడా రుద్దుతున్నారు

  • @mahimahendra6050
    @mahimahendra6050 5 ปีที่แล้ว +15

    arise ...awake ..and stop not till the goal is reached...dearsss.lets again start the movement...aginst tagubothu kcr

  • @fassakpolitics3.042
    @fassakpolitics3.042 5 ปีที่แล้ว

    కేసీఆర్,
    కె టి ఆర్,
    కవితక్క,
    హరిషన్న,
    ఒవైసీ బ్రదర్స్,
    కాశిం రాజ్వి,
    నిజాం ప్రభువు,
    గవర్నర్ నరసింహాన్,
    ఇంకా నీ మనవరాలు,నీ మనవళ్లు శిల్పాలు చెక్కించి గర్భ గుడిలో పెట్టండి,,
    మేము పూజలు చేసి మీ బొంద పెడతాం..
    చి చి వెధవ పనులు ఆపండి కెసీఆర్.. లేకుంటే మా తెలంగాణ బిడ్డలు నీకు ఘోరీ కట్టే రోజు దగ్గర పడుతుంది..

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 5 ปีที่แล้ว +21

    Poyekalam vaste elanty bhuddule vastavi sir

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 5 ปีที่แล้ว

    చార్మినార్ కూడా చెక్కించారు,ఇంకా లేట్ ఎందుకు జుమ్మా మసీదు కూడా చెక్కించేసి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం స్థానంలో కేసీఆర్ విగ్రహం పెట్టేస్తే గోల ఉండదు.

  • @krishnabhushan6190
    @krishnabhushan6190 5 ปีที่แล้ว +2

    Good information

  • @gundaprasad5013
    @gundaprasad5013 5 ปีที่แล้ว

    కే సి ఆర్ కు తెలియకుండా సిబ్బంది చేస్తే కే సి ఆర్ కు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 5 ปีที่แล้ว

    కేసీఆర్ బొమ్మలతో పాటు వారి కుటుంబ సభ్యులందరిని శిల్పాలు గా తయారు చేస్తే చాలా బాగుంటుంది.

  • @nijamnippu7610
    @nijamnippu7610 5 ปีที่แล้ว +9

    ఇంకానయం అక్కడే ఏదోమూల గుఎఇకట్టి ఆయన విగ్రహం పెట్టలా

  • @venkatramakrishnacharytiru2072
    @venkatramakrishnacharytiru2072 5 ปีที่แล้ว +2

    ఇదే పని చర్చ్ మస్జీద్ లో చేయమనండీ

  • @prabandhamraghuram8454
    @prabandhamraghuram8454 5 ปีที่แล้ว +15

    This is the height of misuse of power by kcr after nehru family

  • @manikyamummadi8159
    @manikyamummadi8159 5 ปีที่แล้ว

    అయ్యా నాగేశ్వర్ గారు
    కాకతీయ కళా తోరణం , చార్మినార్ రెండు ఒక్కటి కాదు కానేరదు, కాకతీయ కళా తోరణం ఒక కళా ఖండం ఐతే చార్మినార్ అనేది ఖాచ్ఛితంగా ఒక మత చిహ్నం ఎందుకంటే చార్మినార్ పై అంతస్థులలో మసీదు ఉన్నది , అప్పటినుండి ఇప్పటికీ నమాజులు జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి ఆది ఒక మత సంబంధమైన కట్టడమే, కానీ కాకతీయ కళా తోరణం అలా కాదు దానికే ఎలాంటి మత సంబంధం లేదు.
    అలాంటి చార్మినార్ ను హిందు గుడిలో ఎలా అంగీకరిస్తాం.
    ఒక రాజగోపురం ముద్రను ఏదైనా మసీదు లో పెట్టె ధైర్యం మీరు ఎవరైనా చేయగలరా.
    అట్లనే తెలంగాణా రాష్ట్ర చిహ్నం లో ఉంది అన్న కారణం గా ఉర్దూ అక్షరాలను ఒక హిందు గుడిలో లిఖిస్తారా, అలా చేయడం అంటే ఒక మసీదు లో పంది చిత్రాన్ని పెట్టినంత సమానం, దాన్ని వాళ్ళు అంగీకరిస్తారా

  • @srinivaskadiyala9
    @srinivaskadiyala9 5 ปีที่แล้ว +1

    వినాస కాలం వస్తే ఇలాంటి విపరీతమైన బుద్దులొస్తాయి.

  • @bhavani1089shankar
    @bhavani1089shankar 5 ปีที่แล้ว +8

    Objectionable and outrageous

  • @hritiks06
    @hritiks06 5 ปีที่แล้ว

    1591లో నిజాము రాజు ముస్లిం శైలిలో కట్టించిన ఈ చార్మినార్ నిర్మాణం పైఅంతస్తులో ఓ మసీదు కూడా ఉండేది. అదే 12వ శతాబ్దం లో నిర్మించిన కాకతీయ శిలా తోరణం అనేది, ఒక శివుడి గుడి ప్రాకారం లో భాగం. రెండింటికీ చరిత్రలో ఉన్నాయి అన్న విషయం తప్ప ఏ పోలికా లేదు. ఆ లెక్కన చారిత్రాత్మక అంశాలు కింద ఔరంగజేబు, మక్కా మసీదు బొమ్మలు కూడా పెట్టొచ్చు. కాబట్టి ఈ రెంటికీ సమాన స్థానం ఇస్తూ మీరిచ్చిన తీర్పు సరికాదని నా అభిప్రాయం.

  • @rockstar4u919
    @rockstar4u919 5 ปีที่แล้ว

    Good

  • @coolmaster717
    @coolmaster717 5 ปีที่แล้ว +1

    Toilets mida kcr bomma pettali...

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 5 ปีที่แล้ว

    మాయావతి దారిలో వెళ్తున్నాడు కేసీఆర్ దొర.

  • @phrao3161
    @phrao3161 5 ปีที่แล้ว +13

    Motham kutumbame nasanam avuthundi meere gamaninchandi. Devudi sthambala meeda mee bommala? Vinasakale vipareetha buddhi. Ysr ku ye gathi pattindo ade gati kcr and entire family ku pattu tundi. Ts lo jariginatla tirupathi lo guda christian cm alage chesadu atani motham kutumbam nasaname,?

  • @sskumar47
    @sskumar47 5 ปีที่แล้ว

    పాపం ఇది ఎవరో అత్యుత్సాహం తో చేసిన పని, ఎందుకు అంటే కేసీఆర్ భక్తి గురించి తెలిసిన వారికి ఎవ్వరికి కూడా ఈ అనుమానం రాదు ... kcr ఇలాంటి పని చెయ్యడు ఎవ్వరిని చెయ్యనివ్వడు అని అందరికి తెలిసినా కేవలం పబ్లిసిటీ కోసం అందరూ ఇలా చేస్తున్నారు..

  • @srinukollu2450
    @srinukollu2450 5 ปีที่แล้ว

    Good analiyes sir

  • @gowthamkumar02
    @gowthamkumar02 5 ปีที่แล้ว +1

    Ide mari bangaaaru telangana ante..! Inka nayam garba gudi lo devunnada leka KCR with bottle tho vunnado confirm cheskovali..😂

  • @aslisiyasat5664
    @aslisiyasat5664 5 ปีที่แล้ว +5

    Feudal Mentality, what Kings, Emperors didn't dare to do what KCR is doing now. Vinaashakaale Vipareertha Buddhi. YSR tried to tamper with Tirumala Tirupati and met his karma. Let's see KCR's Fate. Jai UGRA Narasimha

  • @MK-tz9zx
    @MK-tz9zx 5 ปีที่แล้ว +2

    వినాశకాలే విపరీత బుద్ది:

  • @naveenchandra672
    @naveenchandra672 5 ปีที่แล้ว

    Great. Well said. Thomas Jefferson designed the model of separation of church from the state. Many governments prospered following this principle. What is the CM of Telangana thinking? Open doors for BJP. Potana said in Vamana Charitra "kaaE raajulu kalugavE raajyamul" etc.. TRS fall is reaching its logical end. TRS leaders now must jump to BJP. What is Harish Garu thinking?

  • @srimedha3863
    @srimedha3863 5 ปีที่แล้ว +3

    I agree charminar is an integral part of telangana history but in this context, its a pure hindu temple complex not a telangana history museum, so it is absolutely unacceptable to put charminar or any other symbols that reflects other religions.

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 5 ปีที่แล้ว +1

    Good explain

  • @ja61990
    @ja61990 5 ปีที่แล้ว

    100% you told correct sir best analysis.....

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 5 ปีที่แล้ว

    Very valuable speech

  • @naveenvic
    @naveenvic 5 ปีที่แล้ว +9

    This the end of kcr dynasty

  • @cngavidi
    @cngavidi 5 ปีที่แล้ว

    ముక్కుడుకి తెలియకుండా జరగదు. వాడికి CBN కంటే పబ్లిసిటీ పిచ్చి పట్టింది.

  • @gundaprasad5013
    @gundaprasad5013 5 ปีที่แล้ว +2

    దైవం ముందు మీరు కుప్పి గంతులు వేయక o డి

  • @padmareddy3463
    @padmareddy3463 5 ปีที่แล้ว

    కెసీరు కు తేలీయకుండ జరుగదు

  • @anuragdinnu4174
    @anuragdinnu4174 5 ปีที่แล้ว +7

    This the showing that telengana heading towards Patel system. KCR is feeling himself as Patel.

  • @Harikanth798
    @Harikanth798 5 ปีที่แล้ว +3

    వినాశ కాలే విపరీత బుద్ది..........

  • @udaykashyap1202
    @udaykashyap1202 5 ปีที่แล้ว +3

    Konni rojulaithe kcr vigraham Kuda garba gudi lo pedatharemo 😭😭😭🙉🙉🙉🙉🙊🙊🙊🙊🙄🙄🙄

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 5 ปีที่แล้ว

    నిజంగా దరిద్రమైన పాలనే

  • @jak4900
    @jak4900 5 ปีที่แล้ว +4

    Now he's showing Original charcter and he's well aware his party won't come again that's the reason he's doing this.

  • @kandyanamsrinivasulu5609
    @kandyanamsrinivasulu5609 5 ปีที่แล้ว

    మస్జీద్ అండ్ చర్చ్ లో చిన్న గీత గీయమనండి చూద్దాం, తన్ని తరిమేస్తారు వాళ్ళు

  • @ramgoud6012
    @ramgoud6012 5 ปีที่แล้ว +9

    Chinna giyar SWAMY chepindemo ni photo petukomani

  • @gangadharthavutu1684
    @gangadharthavutu1684 5 ปีที่แล้ว +7

    Kcr Ni kaadhu
    Inka vaadiki support ga maatlade vunde mana chuttu vunde vedavalni anaali

  • @thereddy1609
    @thereddy1609 5 ปีที่แล้ว +2

    Sir, anchor voice is very low in all the videos. Please rectify the problem. I am following your videos regularly.

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 5 ปีที่แล้ว

    Well answered by Shree Nageswara Rao garu. Very much appreciable.

  • @k.mohankumarmohan9821
    @k.mohankumarmohan9821 5 ปีที่แล้ว

    👏👏

  • @sravanchithari13
    @sravanchithari13 5 ปีที่แล้ว +1

    KCR feeling himself like monarchy.Temple is constructing from govt money not from KCR family money. If this kind of actions continue, they replace lord narasimha swamy head with KCR head and make yadagirigutta name to KCRgutta.
    I will give one suggestion to KCR and yadadiri architects. Make KTR and Kavitha statues as well so that yadadiri devotees get chance to worship thrimurthies i.e KCR, KTR and Kavitha

  • @laxmareddysama540
    @laxmareddysama540 5 ปีที่แล้ว

    Nageshwar sir meeru cheppedi 100%nijam

  • @sandeeppinnaka7759
    @sandeeppinnaka7759 5 ปีที่แล้ว +13

    Kachara gadiki poye kalam vachindi.veedu telangana raja raja narendrudu anujuntunnadu

  • @neharao2964
    @neharao2964 5 ปีที่แล้ว +4

    Prajala dabbu tho temple kattatam govt chesina peddaa tappu....
    Prajala kashtargitanni dopidi cheyadanike....
    Unna temples chalavaa....
    Manavatva viluvalu perige panulu cheyandi....

    • @deepak006sara
      @deepak006sara 5 ปีที่แล้ว

      Religion is the opium of masses .

    • @shaikbabu200
      @shaikbabu200 5 ปีที่แล้ว

      Ante ippudu ayodhya lo evari dabbulato gudi kadataaru sir ?

  • @ravikishoredaruvuri6753
    @ravikishoredaruvuri6753 5 ปีที่แล้ว +1

    Kcr and jagar are acting like dectators.

  • @raajeshdussa3706
    @raajeshdussa3706 5 ปีที่แล้ว +1

    తెలంగాణ రాష్ట్ర గుర్తు కూడా నీకు తెలియదు నువ్వు జర్నలిస్ట్ వా ఎం మాట్లాడుతున్నావ్ ఇంతా అవగాహన రహిత్యమ ఎందుకింత కోపం తెలంగాణ రాష్ట్రం మీద

  • @Anilchary2600
    @Anilchary2600 5 ปีที่แล้ว +2

    Cm పతనం మొదలూ

  • @PraveenNayakudi
    @PraveenNayakudi 5 ปีที่แล้ว +2

    TRS or any other Political Party has no right to put their markings on Properties that are built with Public Money. If this is done with interest of KCR then this is would be true example of KCR Monopoly.

  • @mohankomakula7422
    @mohankomakula7422 5 ปีที่แล้ว +1

    BJP ki dhammunte KCR ni dhinchandi

  • @AnilKumar-ry9qc
    @AnilKumar-ry9qc 5 ปีที่แล้ว

    Yes.......

  • @SriGuru.
    @SriGuru. 5 ปีที่แล้ว

    Gudila joliki enduku poinru kcr Garu.
    Vatini Aina vadilipettandi

  • @haaresalon7824
    @haaresalon7824 5 ปีที่แล้ว +1

    Yes sir

  • @vallakatlaraghu9335
    @vallakatlaraghu9335 5 ปีที่แล้ว +12

    Raju anukuntunada? Idi emana rajula kaalama?

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 ปีที่แล้ว

    వినాశ కాలే విపరీత బుద్ధి

  • @venkatramakrishnacharytiru2072
    @venkatramakrishnacharytiru2072 5 ปีที่แล้ว +1

    తెలిసి చేసిన పని

  • @bigb737
    @bigb737 5 ปีที่แล้ว +2

    If we leave they will keep MIM photos also