బుజాలు జారని, హీమ్మింగ్ తో పని లేని, పైపింగ్ అవసరం లేని మెడ పట్టి స్టిచింగ్.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.พ. 2024
  • hemming Patti stitching
    meda Patti stitching
    blouse neck stitching

ความคิดเห็น • 51

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน

    ఈ వీడియో చూస్తే నాకు ఇంట్లో ధైర్యం ధైర్యంగా ఉంది

  • @SravaniParella
    @SravaniParella 14 วันที่ผ่านมา

    Nenu elane try chesa sister chala baga vachindhi 😊

  • @sailajasekhar1991
    @sailajasekhar1991 5 หลายเดือนก่อน +4

    Bhagundi akka easy ga undi

  • @tmadhulatha4340
    @tmadhulatha4340 3 หลายเดือนก่อน

    Nenu Alane Aesthanaddi,,,,,Super gaa undhii,,,,,

  • @santhakumari4187
    @santhakumari4187 5 หลายเดือนก่อน +7

    కుమారి గారు బాగా chepparandi

  • @user-kf9lb5bi1u
    @user-kf9lb5bi1u 3 หลายเดือนก่อน

    Chala Baga chuincharu

  • @ugginavenkatesh6632
    @ugginavenkatesh6632 3 หลายเดือนก่อน +2

    Chala bagundhi sister

  • @BlessyN-kw3lo
    @BlessyN-kw3lo 4 หลายเดือนก่อน

    Super akka

  • @raniaerupula8048
    @raniaerupula8048 5 หลายเดือนก่อน +1

    Idea chala bagundhi akka

  • @avulamadhu4327
    @avulamadhu4327 หลายเดือนก่อน

    Super AKKA

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน +18

    నాకు జిగ్ జాగ్ కూడా ఉంది అక్క నాకు ఇద్దరు చంటి పిల్లలు మాకు ఏమీ పనులు ఉండవు కానీ నాకు మిషన్ అంటే ఇష్టం కానీ ఎవరు ఇవ్వట్లేదు అక్క పూట గెలవడం చాలా కష్టంగా ఉంది అక్క ఎవరైనా ఇస్తే చాలు కుడుదామని ఆశగా ఉంది

    • @radhikarangari1011
      @radhikarangari1011 3 หลายเดือนก่อน +5

      Ekkada untaru meeru

    • @prameeladontula9839
      @prameeladontula9839 2 หลายเดือนก่อน +5

      యెక్కడుంటారు అండి ఈ రోజుల్లో టైలరింగ్ చాల ఖరీదైనది, మంచిగ కుడితే యెవ్వరైనా ఇస్తారు .

  • @phoenix_4491
    @phoenix_4491 หลายเดือนก่อน

    Super

  • @mubaraks8569
    @mubaraks8569 หลายเดือนก่อน

    chala bagundi blouse patty veyadam valla elaveste enta price tesukovacho mam

  • @user-xr8ip6pz9l
    @user-xr8ip6pz9l หลายเดือนก่อน +1

    వావ్ నైస్ నైస్ సూపర్ పని తాగించావ్ అక్క

  • @neetabhat5316
    @neetabhat5316 3 หลายเดือนก่อน

    Expert hands..

  • @Mokalla.saraswathiM.sara-hw2cr
    @Mokalla.saraswathiM.sara-hw2cr 5 หลายเดือนก่อน

    Chalabhagundi akka 1and 1/2 kakunda 1 ench thisukovacha meda patti cloth cheppandi akka.

    • @dilipkothapalli5830
      @dilipkothapalli5830 5 หลายเดือนก่อน

      Thisukovachu kani 1 1/2 thisukunte inka baguntundi sister Patti sannaga kakunda Baga vastundi mana estam

  • @user-jq6qw3kc9v
    @user-jq6qw3kc9v 2 หลายเดือนก่อน

    Akka cutting ,stiching pettu pls

  • @kavithainavola2563
    @kavithainavola2563 4 หลายเดือนก่อน +2

    miru ekadavuntaru blouse ki entha..

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน

    హాయ్ అక్క బాగున్నావా నేను టైలరింగ్ చేస్తాను అక్క కానీ నాకు బ్లౌజెస్ ఫస్ట్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు నాకు

  • @gooddaytoall841
    @gooddaytoall841 3 หลายเดือนก่อน +1

    Hands ki kuda ela veyyocha

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 5 หลายเดือนก่อน

    Cutting lo yemaina changes cheyyala Ela kuttadaniki?

  • @seshudevi3976
    @seshudevi3976 5 หลายเดือนก่อน

    Meerut inta baaga ela nerchukkunnaaru

  • @s.srinivasuluvasulu3721
    @s.srinivasuluvasulu3721 5 หลายเดือนก่อน +1

    Hii akka

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน +2

    ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే

  • @selvis6051
    @selvis6051 5 หลายเดือนก่อน +1

    Normal blouse ki piping simple ga chupiyandi

  • @kethupadmareddy4292
    @kethupadmareddy4292 23 วันที่ผ่านมา

    Full shoulder 5

  • @Ranivani221
    @Ranivani221 2 หลายเดือนก่อน +1

    Kani laavuga kanipistundhi sis

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน

    నేను పర్సనల్గా కలవచ్చా అక్క

  • @Indi96o
    @Indi96o 2 หลายเดือนก่อน

    Hi

  • @venkateswarammatammineni1090
    @venkateswarammatammineni1090 4 หลายเดือนก่อน

    shirts blouse cla kuttale. pellalu manche shirts padastaru

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน

    అన్నయ్య ఇచ్చాడు ఏదో సాధిద్దాం అనుకుంటున్నాను కానీ జరగట్లేదు

    • @user-ub6is6zv5j
      @user-ub6is6zv5j 2 หลายเดือนก่อน +1

      నీకు బాగా కుట్టడం వచ్చా ఒకవేళ వస్తే నీ డ్రస్సులు కటింగ్స్ జాకెట్స్ కటింగ్స్ youtube లో పెట్టి youtube రన్ చేయవచ్చు కదా

  • @teluguzindaage
    @teluguzindaage 5 หลายเดือนก่อน +1

    5 channels Ela maintenance చేస్తున్నారు sister.chala ఓపిక అండి మీకు.

    • @Kumaristitchingvideos
      @Kumaristitchingvideos  5 หลายเดือนก่อน

      TQ sis

    • @Kumaristitchingvideos
      @Kumaristitchingvideos  5 หลายเดือนก่อน

      Kaani enta కష్ట పడిన, ఒక్క ఛానల్.నుంచి amount వస్తుంది సిస్. మిగతావి అంతంత మాత్రమే

    • @teluguzindaage
      @teluguzindaage 5 หลายเดือนก่อน

      @@Kumaristitchingvideos oka రెండు చానల్స్ మంచిగా డైలీ two vedios పెట్టాల్సింది సిస్..ఎలాగో స్టిచింగ్ వీడియోస్ కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా.ఈ. మొనిటైజేషన్ కొద్దిగా కష్టం.అది ipote.వ్యూస్ బాగా వస్తేనే income anedi ఉంటుంది.ప్రతి ఛానల్ కి different mail I'd పెట్టరా సిస్.

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน

    😢

  • @rajithabhukya3320
    @rajithabhukya3320 5 หลายเดือนก่อน

    1meeter etla chupiyandi

  • @rambabuakula5250
    @rambabuakula5250 3 หลายเดือนก่อน

    ఈ ఫోన్ కూడా నాది కాదు అక్క అన్న ఇది

  • @GoparajuMecharapu-ev5yk
    @GoparajuMecharapu-ev5yk 5 หลายเดือนก่อน +1

    Akka oka customer ki enni sarlu kuttina normal blouse bujalu jarutunnae akka chest 35 and nadumu 30 neck deep 6 inches pettanu akka armloose 6.5 akka

    • @ssrihari336
      @ssrihari336 5 หลายเดือนก่อน

      Full shoulder entha thisukunnaru

    • @GoparajuMecharapu-ev5yk
      @GoparajuMecharapu-ev5yk 5 หลายเดือนก่อน

      5.7 tisukunnanu old age di coustomer di

    • @ssrihari336
      @ssrihari336 5 หลายเดือนก่อน

      Full shoulder 6 above 6.5 ala try cheyandi

    • @GoparajuMecharapu-ev5yk
      @GoparajuMecharapu-ev5yk 5 หลายเดือนก่อน

      Thank you and miru evaru

    • @GoparajuMecharapu-ev5yk
      @GoparajuMecharapu-ev5yk 5 หลายเดือนก่อน

      Kumari akka kaduga Mari miru

  • @indirakambala5743
    @indirakambala5743 14 วันที่ผ่านมา

    Super