telugu bible quiz చెప్పుకోండి చూద్దాం ! 10 మీలో ఎవరు బైబిల్ జ్ఞాని ? 10 ప్రశ్నలు జవాబులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • telugu bible quiz చెప్పుకోండి చూద్దాం ! 10 మీలో ఎవరు బైబిల్ జ్ఞాని ? 10
    ప్రశ్నలు జవాబులు
    ప్రతి సహోదరి సహోదురుడుకు నా ప్రత్యక ధన్యవాదాలు
    thank u so much each and every one
    మా ఛానల్ చూస్తూ కామెంట్ చేస్తూ మంచి జవాబులు వ్రాస్తున్న
    మా స్నేహితులందరికీ నా ప్రత్యక వందనాలు
    మీరు చూపిస్తున్న ప్రేమ , సహకారం, దేవుని కొరకు ఇంకా ఎన్నో
    రక రకాల వీడియోస్ చేయాలనీ ఉత్సాన్ని నాలో నింపుతున్నాయి .
    tq so much అల్ మై డియర్ బ్రదర్స్ and సిస్టర్స్
    పరిశుద్ధ బైబిల్ గుర్చిన జ్ఞానాన్ని మనమందరం నేర్చుకొంటూ
    తెలుసుకొంటూ తెలియనివి తెలిసినవి వెదకుతూ
    మా జ్ఞానాన్ని రెట్టింపు చేసుకొంటూ తెలియక మాటలాడే ప్రతి ఒక్కరికి
    జవాబు ఇస్తూ అనేక మందికి వాక్య జ్ఞానాన్ని బోదిస్తూ మనము సిద్ద
    పడుతూ ఇతరాలను కూడా సిద్ధపరచడం ప్రభువు యొక్క ధ్యేయం.
    మా ఛానల్ ద్వార కొంచం అయిన వాక్యం నేర్చుకొంటున్నారని
    ప్రభు పట్ల సంతోషిస్తున్నాము .
    ఆయనకే ఘనత , మహిమ , ప్రబవములు కలుగును గాక.
    మా ప్రతి వీడియో ను like చేయండి
    మీ ఫ్రెండ్స్ కు కూడా share చేయండి
    మరచిపోకుండా తప్పక subscribe చేసుకోండి .
    tq అల్ ప్రభువు మిమ్మలందర్నీ దీవించి నడిపించును గాక .
    ఆమెన్ . ప్రైస్ జీసస్ .
    మరిన్ని వీడియోస్ కోసం క్రింద లింక్ ను క్లిక్ చేయండి .
    • telugu bible quiz చెప్...
    • telugu bible quiz చెప్...
    • telugu bible quiz చెప...
    • telugu bible quiz చెప్...
    • telugu bible quiz చెప...
    నా పేస్ బుక్ లింక్ -
    fb link -- / victorvenkatesh.dv.5
    fb link -- / victor.venkateshdv
    twitter link - / vsdl
    instragaram -- / victor.venkateshdv.sdl

ความคิดเห็น • 3.9K