ఇదే జగన్.. అన్ని శ్వేత పత్రాలకు ఒకే ఆన్సర్ | Jagan Single Answer | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • ఇదే జగన్.. అన్ని శ్వేత పత్రాలకు ఒకే ఆన్సర్ | Jagan Single Answer | greatandhra.com
    ys jagan,ys jagan mohan reddy,ys jagan press meet,chandrababu,ys jagan press meet today,ys jagan pressmeet,ys jagan about chandrababu,cm chandrababu,cm chandrababu comments on ys jagan delhi tour,jagan on chandrababu,ys jagan key press meet on chandrababu,ys jagan press meet @ tadepalli,swetha patram,cm chandrababu,chandrababu first swetha patram,cm nara chandrababu naidu press meet on swetha patram,chandrababu on polavaram,chandrababu comments on ys jagan,cm chandrababu will release swetha patram,ys jagan vs cm chandrababu
    #ysjagan #chandrababunaidu #pawankalyan #naralokesh #appolitics2024 #greatandhra
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra TH-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

ความคิดเห็น • 393

  • @rajakumari4233
    @rajakumari4233 2 หลายเดือนก่อน +66

    జై జగన్ అన్నా 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙💙💙💙💙💙🤍🤍🤍🤍🤍🤍🤍💚💚💚💚💚💚💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 2 หลายเดือนก่อน +104

    చంద్రబాబుకు అన్నీ తెలుసు
    తెలియనిదళ్లా ప్రజలకే ఈ రోజు
    జగంగారే క్లారిటీ ఇచ్చాడు.

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@rahimaanmohammed7834 ప్రజలు బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత నే 11 పంగనామాలు పెట్టారు

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 2 หลายเดือนก่อน +81

    పథకాలు లేదు ఏమిలేదు అడిగి
    తే మిమ్మల్ని కూడా వేసేస్తారు జాగ్రత్త.

    • @venki.batthulavenki.batthu9671
      @venki.batthulavenki.batthu9671 2 หลายเดือนก่อน +1

      😅😂🙏🙏🙏🙏

    • @shaikisubualibhasha3041
      @shaikisubualibhasha3041 2 หลายเดือนก่อน

      👏👏

    • @ravishankargorla3680
      @ravishankargorla3680 2 หลายเดือนก่อน

      Sss

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@rahimaanmohammed7834 నవ రంధ్రాలు, పథకాలు అన్నీ ఒక నెల లోనే చేసాడా నీ జగ్గు భాయ్, ఏ ప్రభత్వమైనా ఒక సంవత్సరం పాటు ఆగాలి కదా 😂😂😂

    • @User.name.44
      @User.name.44 2 หลายเดือนก่อน +1

      గట్టిగా అడిగితే ఓటుకి డబ్బులు ఇచ్చాంగా అన్న అంటారు దేవుడో

  • @venkatareddy2312
    @venkatareddy2312 2 หลายเดือนก่อน +83

    ఇప్పుడే ఒక బిల్డర్ని అడిగా విజయవాలో ఇసుక వైస్సార్సీపీ లో ton 600/- వుంటే ఇప్పుడు ton 800/- కు వస్తుందట

    • @kondal927
      @kondal927 2 หลายเดือนก่อน

      . Nijanga antha theda unte Ycp rally cheyochu kada.. Appatiki kante ekkuva thisukuntunnaru. Ani.. Prajalaku kuda thelustadi...

    • @prasanthkumaryoudu9375
      @prasanthkumaryoudu9375 2 หลายเดือนก่อน +4

      Enduku cheyyali vesharuga vote anubavinchani andariki avasarame esuka appudu Valle thelusthadi

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@venkatareddy2312 భలే జోకులు, వంకర రెడ్డీ 🤣🤣🤣

    • @devistotram3840
      @devistotram3840 2 หลายเดือนก่อน

      ముందు 8 పెట్టడం.మర్చిపోయావు మిత్రమా ..అప్పుడు ₹ 8600/-

  • @Baba-y4v
    @Baba-y4v 2 หลายเดือนก่อน +82

    Jagan జనాన్ని గుడ్డిగా నమ్మడం కూడా జగన్ తప్పే

    • @bchangalrayudu6413
      @bchangalrayudu6413 2 หลายเดือนก่อน +3

      Sir meeru cheppindi 100percent correct

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 2 หลายเดือนก่อน +4

      Prajale.......athyaaasaaa parulu

    • @suryahi7247
      @suryahi7247 2 หลายเดือนก่อน +1

      ​@@godavarthyramakrishna4267prajalani atyasaparulani cheyataniki e political leaders karanam

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@Baba-y4v వచ్చిన చిక్కు ఏమిటి అంటే జగన్ జనాలను నమ్మాడు, కానీ జనాలే జగన్ని నమ్మలేదు, ఎవరైనా ఒక సారి మాత్రమే నమ్ముతారు 🤣🤣🤣

    • @Baba-y4v
      @Baba-y4v 2 หลายเดือนก่อน

      @@pchittemma2822 కానీ, CBN ను జనం యిప్పటికీ 4సార్లు నమ్మారు. నమ్మేలా అతను బొంకాడు

  • @simhachalamn6723
    @simhachalamn6723 2 หลายเดือนก่อน +48

    సార్ మీరు చెప్పింది కరెక్ట్ గానే జనాలకి ఇప్పుడు అంత అర్థం అయిపోయింది సార్ అంత మీడియాలు చెప్పినా జనాలు చంద్రబాబుని నమ్మరు సర్

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@simhachalamn6723 జనాలు నమ్మారు జగన్ని, ఎవరంటే పెన్షన్ తీసుకొనే వారిలో ఎక్కువ వయసు గల musalollu, క్రిస్టియన్స్ లో 70'/, , ముస్లిం ల్లో 60'/, రెడ్లు,50'/, అలాగే మిగిలిన కులాల్లో 20'/, ఉన్మాదులు, వెరసి 39'/, వీరంతా నమ్మారు కదా జగన్ని,
      ఇంగిత జ్ఞానం ఉన్న 61'/, మిగిలిన జనం కూటమి కి వేసారు
      ఇదే జనాలు గత ఎన్నికల్లో, కొడికత్తి డ్రామాలు కి గొడ్డలి పోటు డ్రామాలు కి, ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కునే సరికి ముద్దులకు, లొంగి పోయారు జనాలు గత ప్రభుత్వం లో జగనన్న విన్యాసాలు చూసి అపుడు ఇచ్చిన 151 లో మధ్యలో 5 పీకేశారు 😞😞😞

  • @Sumathi-ro6nn
    @Sumathi-ro6nn 2 หลายเดือนก่อน +38

    JAI HO YS..JAGAN

  • @DammuVenkateswarlu-jv4lw
    @DammuVenkateswarlu-jv4lw 2 หลายเดือนก่อน +83

    పుణ్య కాలం
    జగన్ ను అడిపోసుకోవడం ఏమైనా ఉందా

  • @mattapaparao1541
    @mattapaparao1541 2 หลายเดือนก่อน +33

    Jai jaganna your great leader 💯❤ God bless you ❤ God with you

  • @satishsatish3612
    @satishsatish3612 2 หลายเดือนก่อน +54

    జై జగనన్న

  • @Baba-y4v
    @Baba-y4v 2 หลายเดือนก่อน +69

    Ycp అధికారంలో ఉన్నపుడు చెప్పకపోవడం తప్పే. అదే వైసిపి కొంప ముంచింది

    • @JSR_lakshmi
      @JSR_lakshmi 2 หลายเดือนก่อน

      Appudu cheppina evaru nammaru jagan mamani endhu kante state govt appu bayataki raledhu adhe ippudu anuko finance minister state appu bayata pettindhi kabatti nammu tharu

    • @kandularamana9933
      @kandularamana9933 2 หลายเดือนก่อน

      Sir అసెంబ్లీ సాక్షిగా Power point ప్రెసెంటేషన్ ఇచ్చి జగన్ గారు చెప్పారు. మీడియానే దాన్ని జనాలకు చేర్చడంలో YCP మీడియా తక్కువ కాబట్టి చెప్పిన TDP మీడియా బలం ఎక్కువ కాబట్టి వాళ్ళు అస్సలు చూపలేదు. ఈరోజు TDP మీడియా చుడండి 24Hours CBN గారి news చూపిస్తున్నారు. ఇది జర్నలిజం. నిజమైన జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. నిజమైన జర్నలిజం జనాలకోసం ఉంటుంది కానీ ఇలా పార్టీలకోసం పనిచేయవు.

    • @Baba-y4v
      @Baba-y4v 2 หลายเดือนก่อน

      @@kandularamana9933 ఔనా!!?? ఆ విషయం యిప్పటికీ బయటకు రాలేదు. అసలు జగన్ చెప్పలేదని మాత్రమే జనం అనుకునేది

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 2 หลายเดือนก่อน +156

    వాళ్ళు evms తో గెలిచిన ప్రభుత్వం ఇది, ప్రజలు యెన్నుకోలేదు, ప్రజలు Jagan sir వైపే

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 2 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂😂😂😂😂

    • @sunilkumargodavathi3206
      @sunilkumargodavathi3206 2 หลายเดือนก่อน

      Avunu 2019 lo gelupu ento

    • @devistotram3840
      @devistotram3840 2 หลายเดือนก่อน +1

      Do you mean YSRCP in 2019? 😂😂😂😂

    • @RaghuKulkarni83
      @RaghuKulkarni83 2 หลายเดือนก่อน +1

      Chaaa. Intha moorkhanga elaa untaaraa? 2019 lo jagan EVM valle gelichaada?

    • @Suryadevara3966
      @Suryadevara3966 2 หลายเดือนก่อน

      ​@@RaghuKulkarni83జగన్ ఓటమికి కారణం ఈవీఎంలు మార్పిడి జరిగింది ఎలక్షన్ కమిషన్ న కొని లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ కి ముందే బటన్ నొక్కిన ఆన్ గోయింగ్ పథకాలు నిలిపి వేయించి కోర్టుల చుట్టూ తిప్పారు స్ట్రాంగ్ రూంల సీసీ కెమెరా ఫుటేజ్ లింక్ వైసిపి పార్టీకి పంపలేదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర మన రాష్ట్రానికి రావలసిన ఈవీఎం బాక్స్లు ఇచ్చిన తర్వాత 20 లక్షల ఈవీఎం బాక్సులు మిస్సింగ్ అవి మన రాష్ట్రంలోనే ఎక్కడికి వచ్చాయి వాటిని ముందే టిడిపి వారికి నచ్చినట్టు ఓట్లు వేసుకుని కౌంటింగ్ అప్పుడు వాటిని తీసుకొచ్చి కౌంట్ చేశారు 13 పోలింగ్ జరిగితే బ్యాలెట్ ఓట్లు కలిపి పోలైన ఓట్లు కంటే ప్రతి నియోజకవర్గంలో ఎక్కువ ఎలా వచ్చాయి దీంట్లో ఈసీ హస్తం కూడా ఉంది అని అనుమానంగా ఉన్నది కాబట్టి వైసిపి వారు కోర్టుకు వెళ్లి ఈసీ ని cbn గాడ్ని కలిపి కుక్కని కొట్టినట్టు కొట్టి విచారించ వలసినదిగా కోరుచున్నాము

  • @veerareddy7109
    @veerareddy7109 2 หลายเดือนก่อน +24

    Public is aware of everything......

  • @KarivadaSrinivasarao
    @KarivadaSrinivasarao 2 หลายเดือนก่อน +67

    అదేదో ముందే చేస్తే బాగుండేది

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 2 หลายเดือนก่อน +6

      Prajalaku anni thelusu anukunnadu.yendukante labdhi pondhindhi prajale kada.chesindhi cheppali anedhi ippudarthamyndhi jagan ku.chesthe chalu kada anukunnadu mundhu

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 หลายเดือนก่อน +102

    చంద్రబాబు నాయుడు ఏ పథకము ఇవ్వడు, ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎడారి

    • @sarma319
      @sarma319 2 หลายเดือนก่อน

      2019 లో cbn ఏదయితేయ్ చెప్పేడో
      ఆదే jarigindi
      cbn cheyyaka పోయినా ఏమి పీక లేరు
      ఎప్పటికి cbn అంచనాలె నిజమువుతాయి
      కొద్ది రోజులో tax payers revers అవుతా రు
      ఈ పథకాలు ఆగిపొతాయి
      కంపెనీలు తేగలిగిన vaade cm అవుతా రు
      button nokke criminal kaadu

    • @subhashpaul3583
      @subhashpaul3583 2 หลายเดือนก่อน +7

      మొత్తం నిధులు అన్నీ అమరావతికి ఖర్చు చేస్తాడు,అప్పుడు తీసుకొన్న 33,000 ఎకరాలు కాక ఇప్పుడు అదనం గా 4,000 ఎకరాలు లాండ్ పూలింగ్ కింద తీసుకొనే దానికి ఆదేశాలు ఇచ్చాడు బాబు.
      బాబు భూడాహానికి ఇది పరాకాష్ట.

    • @Andhalu
      @Andhalu 2 หลายเดือนก่อน

      Muyyira noru

    • @devistotram3840
      @devistotram3840 2 หลายเดือนก่อน +1

      Freebees kaadu . Development kaavali

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 2 หลายเดือนก่อน +2

      Abaddala babu hameelu neravarchadu. Prajalu malli mosapoyaru babu chethilo

  • @mattapaparao1541
    @mattapaparao1541 2 หลายเดือนก่อน +18

    Sir corona time lo 2years rastrani kapadaru

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 2 หลายเดือนก่อน +27

    Super superb jagan said well I appreciate jagan

  • @RajendraPrasad-r2v
    @RajendraPrasad-r2v 2 หลายเดือนก่อน +26

    JAGAN GREAT LEGEND LEDER SUPER MEDIA MEETING LO

  • @mandharamesh7981
    @mandharamesh7981 2 หลายเดือนก่อน +50

    YSRCP కి ముందు జాగ్రత ఉంటే ఇవన్ని ముందే శ్వేతపత్రము ఇచ్చుంటే YCP గెలిచేది

    • @kondal927
      @kondal927 2 หลายเดือนก่อน +1

      Ela istaru brother... 2023 December varaku 4 lakhs crores mathrame appu undi ani cheppi okkasariga election mundu 7.5lakhs crores ani ela chebutharu 😂

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@mandharamesh7981 గెలవడానికి అవేమన్నా చిన్న తప్పులా, ఘోరమైన దురాగతాలు,😆😆😆

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@kondal927 🤣🤣🤣

    • @togetherwithdhivija1790
      @togetherwithdhivija1790 2 หลายเดือนก่อน

      EVM maaya

  • @MegaSamsat
    @MegaSamsat 2 หลายเดือนก่อน +12

    చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.....ok it's never too late

  • @ramasubbareddyyarra8626
    @ramasubbareddyyarra8626 2 หลายเดือนก่อน +6

    గత 5 సంవత్సరాల్లో జగనన్న ఇలాంటి మీడియా సమావేశాలు పెట్టి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదు

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@ramasubbareddyyarra8626 🤣🤣🤣

  • @Baba-y4v
    @Baba-y4v 2 หลายเดือนก่อน +9

    Jagan has given the clear explanation to every issue. Well done jagan భయ్యా

  • @satyanandamd5064
    @satyanandamd5064 2 หลายเดือนก่อน +6

    సార్ ఇది ఇవీఎం ప్రభుత్వం, ప్రజాలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. అందుకనే ప్రజా సమస్యలు పట్టిలేదు

  • @rajulavaralakshmi
    @rajulavaralakshmi 2 หลายเดือนก่อน +189

    జగన్ 2029 లో కచ్చితంగా గెలుస్తారు.

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 2 หลายเดือนก่อน +5

      😂😂😂😂😂😂😂😂😂

    • @velagalareddykonda4073
      @velagalareddykonda4073 2 หลายเดือนก่อน +4

      Yes

    • @saidulusaidulu2822
      @saidulusaidulu2822 2 หลายเดือนก่อน +4

      ఎస్,,

    • @prakashguru8872
      @prakashguru8872 2 หลายเดือนก่อน +8

      EVM kakunda ballot vubte gelustaaru....Eesaari kutami vachina kuda

    • @Baba-y4v
      @Baba-y4v 2 หลายเดือนก่อน +6

      @@rajulavaralakshmi if it happens we feel very happy

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 หลายเดือนก่อน +1

    ఇలాంటి వ్యక్తుల ను విశ్లేషకులు గా డిబేట్ లో చూడటం మన దౌర్భాగ్య ము

  • @srenivasas4800
    @srenivasas4800 2 หลายเดือนก่อน +3

    గుడ్ అనాలసిస్ అండ్ అన్సర్స్ బై జగన్

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 2 หลายเดือนก่อน +20

    మహర్షి గారు అసెంబ్లీ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పిన కూడా పచ్చ మీడియా గ్లోబల్ ప్రచారమునే ప్రజలు నమ్మీనారు.CBN ఇచ్చిన హామీలు నేను మారినాను తప్పక జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పిన మాటలు నమ్మి ఓట్ వేసినారు.ఇప్పుడు ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది CBN మార లేదు అని.పచ్చ పత్రికలు ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి.చూస్తాం.ప్రజలు నిజ నిజాలు పూర్తిగా తెలుసుకునే రోజులు తొందరలోనే వస్తుంది.

  • @rajulavaralakshmi
    @rajulavaralakshmi 2 หลายเดือนก่อน +26

    Sir meeru చెప్పినది కరెక్ట్ మాకు కావాల్సింది విద్యా దీవెన 1500 డబ్బులు నెలకు ఉచిత బస్సు ప్రయాణం అవి చేయమనండి అది తిన్నాడు తిన్నాడు కాదు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 1500 లెక్క ఇవ్వమనండి

    • @venkatareddy2312
      @venkatareddy2312 2 หลายเดือนก่อน +2

      అవన్నీ మర్చిపోండి

    • @azeezsa8699
      @azeezsa8699 2 หลายเดือนก่อน +2

      ChandraBabu.420.

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      @@rajulavaralakshmi ఎదవ ముష్టి కోసం ఎందుకు అంత తాపత్రయం ఇస్తాడు లే ఆగు, జగన్ ఏమైనా నెల లోనే చేసాడా,1 ఇయర్ పట్టింది నవ రంధ్రాలు అమలు చేయడానికి 🤣🤣🤣

    • @polinaidupujari6811
      @polinaidupujari6811 2 หลายเดือนก่อน

      2019 lo geliste 2020 lo pathakalu start chesaru. Veellu alage estaru. Tondara enduku?

    • @srinivasareddysanikommu3536
      @srinivasareddysanikommu3536 2 หลายเดือนก่อน

      ​@@polinaidupujari6811ఆ విషయమన్నా చెప్పి డేట్స్ రిలీజ్ చేయాలిగా

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 2 หลายเดือนก่อน +3

    అసెంబ్లీ కి వెళ్లి వాస్తవాలు జగన్ చెప్పాలి

  • @ramasubbareddyyarra8626
    @ramasubbareddyyarra8626 2 หลายเดือนก่อน +3

    ముఖ్యమంత్రి చేప్పాడానికీ వేరే వాళు చేప్పాడానీకీ చాలా తేడా ఉంటుంది

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 2 หลายเดือนก่อน +3

    జగన్ ఎలక్షన్స్ ముందు ఈ ప్రెస్ మీట్ పెట్టీ ఉంటే బాగుండేది

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 2 หลายเดือนก่อน +1

    ఈ కౌంటర్. ఒక ఎలక్షన్ కాలం లేటు.

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 2 หลายเดือนก่อน +5

    Chala baga chepparu dhanyavaad sir

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 หลายเดือนก่อน +1

    మహర్షి గారు మీరు చెప్పేది నిజం పబ్లిక్ కి తప్పులు తెలుస్తాయి కానీ మీరు చెప్పినట్టు ముందే చెప్పుంటే ఇంకా బాగుండేది

  • @yedlapapinaidu4639
    @yedlapapinaidu4639 2 หลายเดือนก่อน +8

    Jagan explained facts about ChandraBabu false statements and so called white papers.Those are really shown as black papers.

  • @nageswararaomuppidi5958
    @nageswararaomuppidi5958 2 หลายเดือนก่อน +3

    సంపద సృష్టించి అభివృద్ధి చేస్తానని, పథకాలు అమలు చేస్తానని చెప్పి,, ఇప్పుడు ప్రజలకి పంగనామం పెట్టడానికి సొల్లు కబుర్లు చెపుతున్నారు..

  • @anandreddy303
    @anandreddy303 2 หลายเดือนก่อน +3

    సార్ చంద్రబాబు అబద్దాలు ను ముందుకు తెసిపోవడం లో చంద్రబాబు కు మీడియా మంచి సపోర్ట్ వుంది, అందువలన ఎవరు ఏమి చెయలేరు. అంత ఏoదుకు ఈవీఎం మోసం చెసి కూటమి గెలిచినారు

  • @vijay59773
    @vijay59773 2 หลายเดือนก่อน +1

    షర్మిలకు భారీ షాక్

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 หลายเดือนก่อน +2

    టీడీపీ జన సేన బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒంటి నిండా రోగాలతో అంపశయ్య మీద పడుకొని పాలన చేస్తున్న నారా చంద్రబాబునాయుడు శ్వేత పత్రాలు అంటూ సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టడానికి చేసే ప్రయత్నాలకు జన సేన సేనాని పవణ్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ లో మంత్రిగా సూపర్ సిక్స్ హామీలకు సూపర్ గా తిలోదకాలు ఇచ్చే దారిని త్రివిక్రమ్ అత్తారింటికి దారేది అన్నట్లు సూపర్ సిక్స్ హామీలకు తాను గ్యారెంటీ అన్న బాసలు అన్నీ సినిమా డైలాగులు మాత్రమే సినిమా నిర్మించాం టీడీపీ బీజేపీ జన సేన కుటమి హీరో హీరోయిన్లు గా నటించాము నరేంద్ర మోడీ అమిత్ షా నారా చంద్రబాబునాయుడు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ బాలకృష్ణ పురంధరేశ్వరి మొదలైన వారంతా హిట్ కొట్టాం కూటమి ఘనవిజయం కలెక్షన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి రన్నింగ్ ఇంకా కలెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి మద్యం గంజాయి డ్రగ్స్ ఇసుక మట్టి ఎర్ర చందనం విద్యా వైద్య మొదలైన మాఫీయా తో పంచ భూతాలను సైతం వదలక దోచుకుంటున్నారు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి మూడు పువ్వులు అరవై కాయలు అన్నట్లు.

  • @Babu-rf2vq
    @Babu-rf2vq 2 หลายเดือนก่อน +4

    ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ తిప్పి కొట్టటంలో విఫలమైంది. ఎందుకంటే కేవలం సంక్షేమం మీద ఆధారపడటం వల్ల. ఇప్పుడైనా హామీల అమలు పై దృష్టి పెడితే బాగుంటుంది.

  • @suvarnaraghavganta
    @suvarnaraghavganta 2 หลายเดือนก่อน +15

    అధికారం పోయాక ఆహా కారాలు ఒకరివి, అధికారం వచ్చాక ఓహో కారాలు ఒకరివి. అది అంతే మరి 😢

    • @allamynareddy9231
      @allamynareddy9231 2 หลายเดือนก่อน +3

      Ohokaralu కాదు ,evm karalu a

  • @sreenuyarrasani1196
    @sreenuyarrasani1196 2 หลายเดือนก่อน +3

    Baaga chepparu sir

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 2 หลายเดือนก่อน +1

    2029లొ గెలవడం ఏంటి ఇప్పడు కూడా ఆయనేకదా గెలిసింది.

  • @raghavvendra
    @raghavvendra 2 หลายเดือนก่อน +2

    నిజంగా జగన్ గారు ఓడిపోయారు చవలేదు. జగన్ గారు అదృష్టవంతుడు ఎందుకంటే ప్రతిపక్షం గా ఉండి. ఇంత వరకు పదవులు లేకుండా నోటికి వచ్చిన పథకాలు చెప్పారు కూటమి. ఇప్పుడు తెలుస్తుంది. జగన్ గారిని పొగడటం లేదు, కూటమిని తిట్టటం లేదు. 2014-2019 వరకు పరిపాలన చేసి ఖజానా లో 100 కోట్లు మాత్రమే ఖజానా లో ఉంది అప్పటి మంత్రి యనమల రామకృష్ణ గారే చెప్పారు🎉

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 หลายเดือนก่อน +2

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @chpraveen7641
    @chpraveen7641 2 หลายเดือนก่อน +12

    Jagan anna press munduku mundey ochuntey bagundu andi

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 2 หลายเดือนก่อน +2

      Annaaa ! Odipoye paristhithe ledu kadaaaa ? Entire country..... only 3 things happend. [1] PEDALOOOO......PETTHHAM DAARULOOOOO. [2] PRAJALU ATHYAAASAKU POVADAM. [3] EVM MANAGEMENT(TAAMPERING)

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 หลายเดือนก่อน +1

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @JagannadhamGedela
    @JagannadhamGedela 2 หลายเดือนก่อน +5

    Better to start during his rule

  • @lavanyaelavarthi9994
    @lavanyaelavarthi9994 2 หลายเดือนก่อน +2

    చందన గారు చివర్లో కొస మెరుపు భలే మాట్లాడారండి

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 2 หลายเดือนก่อน +1

    Sir,
    Good Assessment, but Jagan garu did good to people, everybody knows.

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 2 หลายเดือนก่อน +1

    Sir super analysis thank you sir

  • @bssp815
    @bssp815 2 หลายเดือนก่อน +24

    ఈ ప్రెస్ మీట్ ఎలా ఉంది అంటే... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గా ఉంది.

    • @prasa4057
      @prasa4057 2 หลายเดือนก่อน +1

      Sarey nuv pattuko thammudu😅🎉

    • @bssp815
      @bssp815 2 หลายเดือนก่อน

      @@prasa4057 ఏరా అన్నియ్యా... నువ్వు ఆల్రెడీ పట్టుకున్నట్టున్నావా! 😆😆

    • @prasa4057
      @prasa4057 2 หลายเดือนก่อน +1

      @@bssp815 nuv ,moodu antey pawala gaadidhi ,bollodhidhi loki dhi viggu raajudhi ,sarmiladhu ,cpi cpm dhi pattukunnav kadura inka chance yedhi💐

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 2 หลายเดือนก่อน

      అంతేగా అంతేగా

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df 2 หลายเดือนก่อน +1

      Vachhina nashtam ledu

  • @Prem-v6d
    @Prem-v6d 2 หลายเดือนก่อน

    ప్రజలు కూడ తెలుసు కోవాలి కూటమి ప్రభుత్వం అరాచకాలు

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep 2 หลายเดือนก่อน +1

    బాబు అన్నీ తెలుసు అధికారం వస్తే ఎలా చేస్తాము అని జ్ఞానం ఉంటాదికదా

  • @jayababubonthapuri
    @jayababubonthapuri 2 หลายเดือนก่อน +3

    Samanya jananiki nijam nammaru sir

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 2 หลายเดือนก่อน +2

    Good ,, meelantallu., tvllomatladali sir , nijayitiga matladandi,, i respect you, you are correct sir ,,

  • @KarunakarChintha
    @KarunakarChintha 2 หลายเดือนก่อน +8

    సంపద సృష్టితా అన్నాడు గా బాబు గారు

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 2 หลายเดือนก่อน +1

    Chandana greetings

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 2 หลายเดือนก่อน +1

    Jai jagan

  • @akakhil6301
    @akakhil6301 2 หลายเดือนก่อน +2

    Super slr❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @s.k.chayadevi9869
    @s.k.chayadevi9869 2 หลายเดือนก่อน +1

    he has given good governance

  • @Raju-td7fe
    @Raju-td7fe 2 หลายเดือนก่อน +1

    1000% EVM TRAKING CHESARU SIR

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 2 หลายเดือนก่อน +1

    Nice sir

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 หลายเดือนก่อน +1

    సో కాల్డ్ వైసీపీ లీడర్స్ నోర్లు పడిపోయా యా?

  • @prasanthyellala6798
    @prasanthyellala6798 2 หลายเดือนก่อน +1

    He is king of Andhra

  • @harshareddy7552
    @harshareddy7552 2 หลายเดือนก่อน

    We like Anchor madam and analyst sir also....giod interview

  • @Nationlover11
    @Nationlover11 2 หลายเดือนก่อน +2

    ఆంధ్ర ప్రజల అంత అత్యాశ పరులు ప్రపంచం లోనే ఉండరు..ఊరక వస్తే ఫినాల్ అయినా తాగుతారు., చాలా మంది...అందుకే, కోయంబత్తూర్ దొంగ నోట్లు మార్చే వాళ్లకు, దొంగ బంగారం మార్చే వాళ్లకు, మీ డబ్బు నెల్లో రెండు ఇంతలు చేసి ఇస్తాం అనే ,మీ డబ్బు అంతా మా దగ్గర దాచుకుంటే, అంటే అప్పులు కూడా చేసి డబ్బు దాచు కొనే టూళ్ళు, ఈ మాయ గాళ్ళు, బురిడీ గాళ్ళ కు, ఆంధ్ర ప్రదేశ్ , కొన్ని దశాబ్దాలుగా , స్వర్గ ధా
    మం...ఆంధ్రుల, ఈ బల హీనతను, చక్కగా వినియోగించుకున్న చంద్ర బాబు, పవన్ , మోడీ లాంటి బురిడీ గాళ్ళ కు అభినందనలు...

  • @sankranthiponnamanda8800
    @sankranthiponnamanda8800 2 หลายเดือนก่อน +1

    Yes munde cheppavalasindi you're correct sir

  • @kandularamana9933
    @kandularamana9933 2 หลายเดือนก่อน

    పరదాలు కట్టుకొని వుంటే బటన్ నొక్కడానికి money ఎవరు తెచ్చారు.

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 หลายเดือนก่อน +1

    అప్పుడు మా అన్నకి కొంచెం ఎక్కువుగా ఉండి ప్రెషమీట్ పెట్టలేదు

    • @pchittemma2822
      @pchittemma2822 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 2 หลายเดือนก่อน

    Sir this is 100% correct

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 2 หลายเดือนก่อน +1

    ప్రెస్మిట్ లో పాల్గొన్న జర్నలిస్టులు ఎవరు కెమెరాలు తీసుకురాగూడదు ఎందుకు ప్రజలముందుకువచ్చి మీ రు నిజాలుచెప్పవచ్చు ఆ పని మీరు చెయ్యండి చాలాసాంతోసిస్తాము

  • @animireddiseshubabu3560
    @animireddiseshubabu3560 2 หลายเดือนก่อน

    Correct gachayapparu 100,

  • @madhavimidathana9736
    @madhavimidathana9736 2 หลายเดือนก่อน +1

    Finally Jagan will have strong come back 2029

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 หลายเดือนก่อน +1

    Media management cheyyaledu andulo CBN nu minchinavadu world lone ledu

  • @TPNIndia
    @TPNIndia 2 หลายเดือนก่อน +9

    Munde cheppali kada

  • @warriorsofficial8272
    @warriorsofficial8272 2 หลายเดือนก่อน +1

    Hi chandana

  • @JayaGanapathi-f2g
    @JayaGanapathi-f2g 2 หลายเดือนก่อน

    ఎంసెపుతోన్నావు అర్ధం అవటం లేదు సార్ కొసమ్ అర్ధం అయేలాగా సేపండేశారు

  • @kandularamana9933
    @kandularamana9933 2 หลายเดือนก่อน

    ఆలా అనుకుంటే CBN గారు రోజు మీడియాలో వుంటున్నారు కాదా money ఆటోమేటిక్ రావాలికదా. ఎక్కడ కూర్చున్నామన్నది కాదు ఏ CM అయినా ఎంతో కొంత మంచి చేసారా లేదా అన్నదే చూడాలి.

  • @karrisrinivasu5423
    @karrisrinivasu5423 2 หลายเดือนก่อน

    Jagan garu ee clarity election mundu echivunta bagundaadi

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff 2 หลายเดือนก่อน

    Ur correct sir

  • @ksmlakshmi2656
    @ksmlakshmi2656 2 หลายเดือนก่อน

    Excellent interview 👏 👌

  • @tatireddylokesh3256
    @tatireddylokesh3256 2 หลายเดือนก่อน

    Very good trslation

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 หลายเดือนก่อน

    జై జగన్

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 2 หลายเดือนก่อน

    👍

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 2 หลายเดือนก่อน

    👍👍👍

  • @shaiknoor487
    @shaiknoor487 2 หลายเดือนก่อน

    SUPER SIR❤JAI GAJAN ❤
    GREAT ❤ ANDHRA ❤CHANNEL❤

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 หลายเดือนก่อน +1

    అప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి అన్ని వివరింవహి ఉండవలసింది. పోలవరం మీద అనేక అబడ్డలాడేరు. అప్పుడే పబ్లిక్ మిటంగులు, ప్రెస్ మిట్స్ లో క్లారిఫై చెయ్యవలసింది.

  • @komalkumar9073
    @komalkumar9073 2 หลายเดือนก่อน +2

    Excellent Analysis Sir

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 2 หลายเดือนก่อน +1

    సజ్జల ఉన్నాడుగా గోవిందా గోవిందా ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ, అనుభవించు

  • @saidulusaidulu2822
    @saidulusaidulu2822 2 หลายเดือนก่อน +4

    Ennikalu ki o rendu samvtsarala mundu cheppalsindi😊

  • @varalakshmi-um9bp
    @varalakshmi-um9bp 2 หลายเดือนก่อน

    Jagan sir super......

  • @bommaguntachaitu8024
    @bommaguntachaitu8024 2 หลายเดือนก่อน

    Johar YSR garu ....jai jagan anna ....jai Bhumana Abhinay Anna

  • @Leo8704
    @Leo8704 2 หลายเดือนก่อน

    Jagan anna❤❤

  • @KiranKumar-nw8oy
    @KiranKumar-nw8oy 2 หลายเดือนก่อน +7

    Sampadha srustistha annaduga bollibabu

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 2 หลายเดือนก่อน

    🎩
    😁
    👕👍Great!
    👖

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 หลายเดือนก่อน

    Jai Jagan CM sir

  • @dwarampudigopalakrishnared4286
    @dwarampudigopalakrishnared4286 2 หลายเดือนก่อน

    Jagan should have done this thing during his tenure. This would have been better.

  • @narasimhareddy9289
    @narasimhareddy9289 2 หลายเดือนก่อน +2

    He has to interact with media atleast in a month.

  • @prasa4057
    @prasa4057 2 หลายเดือนก่อน +4

    Single ga ,challenge ,ee rojukukooda , loki pawala ,bolli thatha ,modi rahul sonia ,yevarocchina ,vodistham ,pawala nu pakkana pettu😅🎉