ప్రవక్తయైన యిర్మియా ఆవేదన|| Prophet Jeremiah || Jeremiah 20 || Pastor JOHN PAUL.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • ప్రవక్తయైన యిర్మియా ఆవేదన|| Prophet Jeremiah || Jeremiah 20 || Pastor JOHN PAUL.
    #ProphetJeremiah #JEREMIAH15 #JEREMIAH20 #JEREMIAH #dr_p_sathish_kumar #DR_P_SATHISH_KUMAR #CALVARY_TEMPLE #CALVARY_TEMPLE_HYDERABAD #CALVARY_TEMPLE_SATISH_KUMAR #Gudarala_Panduga #Gudarala_Panduga2023 #GUNTUR_HOSANNA #Feast_of_Tabernacle_Festivals #FEAST_OF_TABERNACLE_GUNTUR #FEAST_OF_TABERNACLE_GUNTUR_2023 #గుడారాల_పండుగ2023 #గుడారాల_పండుగ #హోసన్నా_మినిస్ట్రీస్ #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #JOHN_WESELY_HOSANNA_MINISTRIES #PASTOR_JOHN_WESELY_HOSANNA_MINISTRIES #GUDARALA_PANDUGA2023 #FEAST_OF_TABERNACLE_FESTIVALS #46TH_TABERNACLE_FEAST #BROTHER_YESANNA #HOSANNA_MINISTRIES #YESANNA_SONGS #YESANNA_DANCE #YESANNA_WORSHIP #HOSANNA_YESANNA #PENTECOSTAL_WORSHIP #PENTECOST #THE_PENTECOST #TPM #tpmworship #tpmmessages #HOSANNA_MINISTRIES_RJY #BIBLE_MISSION_GOOTY #BIBLE_MISSION #PENTECOST #THE_PENTECOST #SILON_PENTECOST #PENTECOSTAL_CHURCH
    #PENTECOST_WORSHIP #PENTECOSTAL_WORSHIP #PENTECOSTAL_SONGS #PENTECOST_CHRISTIAN #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు #పెంతెకోస్తు_ఆరాధన #CHARISMATIC_CHURCH #CHARISMATIC #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు_పరిశుద్ధాత్మ #పరిశుద్ధాత్మ #అపొస్తలులకార్యములు2 #అన్యబాషలు_పరిశుద్ధాత్మ #THE_PENTECOST #CHARISMATIC #SILON_PENTECOST #INDIAN_PENTECOSTAL_CHURCH #IPC #BOOK_OF_ACTS2 #PENTECOST_HOLY_SPIRIT #FALSE_PREACHERS #False_Apostles #Fake_Pastors #Biggest_church #Biggest_Church_in_India #Biggest_church_Asia #Biggest_church_in_the_world #CALVARY_TEMPLE_Hyderabad #Lakewood_Church #Paul_Yangi_cho #Joel_Osteen #Lakewood_Joel_Osteen #Gooty_Bible_Mission #Bible_Mission_Gooty #యేసు_సన్నిధి #YESU_SANNIDHI #YESU_SANNIDHI_JOSHUA_DANIEL_CHEGUDI #Thandri_Sannidhi #HOSANNA_MEETINGS #Feast_of_Tabernacle_Festivals #45TH_Feast_Of_Tabernacle _Festivals #Gudarala_Panduga #Gudarala_Panduga2022 #HOSANNA_GUDARALA_PANDUGA #HOSANNA_MEETINGS2022 #GUNTUR_GORANTLA_GUDARALA_PANDUGA #గుడారాల_పండుగ #గుడారాల_పండుగ2022 #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #dr_p_sathish_kumar #Silon_Pentecost #Pentecost #Indian_Pentecostal_Church #Pentecost #పెంతెకోస్తు #పెంతెకోస్తు_పండుగ #shiva_shakti #యథార్థవాధిటివి #క్షీరసాగరమథనం #q2jp #Mary_Holy_Spirit #virgin_birth #jesus_mary_holy_spirit #Mary_Jesus #mathew1:18 #birth_of_jesus #jesus_miraculous_birth #Holy_spirit_virgin_mary #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #THANDRI_KUTHURU_OH_PASTOR #NENE_DEVUNNI #SHIVA_SHAKTI_BIBLE_CLASSES #HAMARA_PRASAD #RAKSHANA_TV_LIVE #KRANTHI_GOSPL_TV #NATIONALIST_HUB #STRING_MEDIA #DHARMA_PORATAM #DHARMA_MARGAM #HAINDAVA_SHAKTHI #HINDU_JANA_SHAKTHI #CALVARY_TEMPLE #VKR_CGTI_MINISTRIES #OBCC #Q2JP #CHRISTHAVA_BAADITHA_SANGAMU #అంతే_కాదు_ఫాదర్ #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #నేనే_దేవుణ్ణి #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #ధర్మమార్గం #హిందూశక్తి #హిందూజనశక్తి
    #పరిశుద్ధాత్మ_కన్యమరియ #యేసు_జననం#Yadaartha_Vaadhi_Tv #Ophir_Ministries #Ranjith_Ophir_Ministries #YadaarthaVadhiTv #Addanki_Ranjith_Ophir #Yadaartha_Vaadhi_Tv_666 #Ksheera_Sagara_Madhanam #Ophir_Ministries_Yadaartha_vaadhi_tv #యథార్థవాధిటివి #అద్దంకి_రంజిత్_ఓఫిర్ #క్షీరసాగరమథనం #RADHA_MANOHAR_DAS #DHARMA_PORATAM #DR_P_SATHISH_KUMAR #HAMARA_PRASAD #linga_marmam #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #DARSHANAM_SHIVASHAKTHI #DARSHANAM_STRING_VINOD #VKR_CGTI_MINISTRIES #KRANTHI_GOSPEL_TV #CALVARY_TEMPLE_LIVE #DR_P_SATHISH_KUMAR #HOSANNA_MEETINGS #BELLAMPALLI_PRAVEEN_KUMAR #SYAM_KISHORE #SHIVA_SHAKTI #దేవరహస్యం_2 #NATIONALIST_HUB #CHRISTHAVA_BAADITHA_SANGAM #TELUGU_EX_CHRISTIAN #Q2JP #PJ_STEPHEN_PAUL #P_CHARLES_JACOB #SAMUEL_KARMOJI #I_FOR_GOD #I_FOR_GOD_VIJAY_PRASAD_REDDY #I_FOR_GOD_MINISTRIES #Gooty_Adbuth_Kumar_Official #జైసిలువబొట్టు #హైందవక్రైస్తవ్యం #దేవరహస్యం #దర్శనం #దేవరహస్యం_2 #శివశక్తి #శివశక్తికరుణాకర్ #నేనేదేవుణ్ణి #హిందూజనశక్తి #ధర్మపోరాటం #ధర్మమార్గం #హిందూశక్తి #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #అంతేకాదుఫాదర్ #లింగమర్మం

ความคิดเห็น • 109

  • @saswatharajyamchanal7801
    @saswatharajyamchanal7801 ปีที่แล้ว +17

    నిజం చెప్పే సేవకులకు ఎప్పుడు హింసలే కానీ విజయం వాళ్ళదే పరలోకం వాళ్ళదే వందనాలు జాన్ పాల్ అన్నా

    • @nunedaniyelu693
      @nunedaniyelu693 ปีที่แล้ว +2

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్. బైబిల్ ని అనుసరించి నిజానికి సత్యానికి ఉన్న తేడాను తెలుసుకోవాలి
      అవ్వతో సాతాను చెప్తున్నాడు నీవు పండు తిని నా దినమునా చావవు ఇది నిజం దేవుడు ఆదాము తో చెప్తున్నాడు పండు తిని నా దినమున నీవు నిశ్చయముగా సచ్ చదువు ఇది సత్యము.
      సంఘము తో సేవకుడు సత్యము చెప్పాలి నిజము కాదు.
      2కోరింథ 11: 10
      క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
      2కోరింథీ 13: 8
      మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.

    • @vijaykumarnalli5850
      @vijaykumarnalli5850 ปีที่แล้ว +1

      ​​@@nunedaniyelu693 నిజం అంటే.? సత్యం అంటే వాక్యం బ్రదర్

    • @nunedaniyelu693
      @nunedaniyelu693 ปีที่แล้ว +2

      @@vijaykumarnalli5850 లోకరీత్యా చూచినప్పుడు నిజము సత్యం ఒకటే లేఖనాల వెలుగులో చూచినప్పుడు ఒకటి కాదు

    • @sivakuwait971
      @sivakuwait971 ปีที่แล้ว

      షలోమ్

  • @mashok153
    @mashok153 ปีที่แล้ว +8

    వాక్యము అనే ఖడ్గం తో నేటి పెద్ద పెద్ద పాష్టర్లను.విశ్వాసులను.క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరినీ తుత్తునియులుగా నరికేశారు...
    ఆహా దేవుని వాక్యము వింటుంటే హృదయం మండుతున్నటు ఉంది అన్న..మిమ్ములను బట్టి దేవుణ్ణి హృదయ పూర్వకంగా స్థుతిస్తున్నాను హల్లెలూయ...🥲🥲

  • @adukondalukottapalli1465
    @adukondalukottapalli1465 ปีที่แล้ว +9

    వందనాలు బ్రదర్ రోజుకో ప్రసంగాన్ని ఇస్తున్నందుకు వందనాలు

  • @kanakadurga3133
    @kanakadurga3133 ปีที่แล้ว +13

    👏👏👏👏👏👏 వివరణ చాలా బాగుంది,👌 ఈ వాక్యం వింటున్నంత సేపు ఏదో తెలియని వేదన తమ్ముడు
    దేవునికి స్తోత్రాలు 🙏
    మీకు నా వందనాలు🙏

  • @babugoud6795
    @babugoud6795 ปีที่แล้ว

    🙏 प्रैज द लाॅर्ड पास्टर किंग जाॅन पाउल सर 🙏
    🙏🙏🙏🙏🙏

  • @arianandarao3934
    @arianandarao3934 ปีที่แล้ว +4

    బ్రదర్ ఇంత గొప్పగా మిమ్మును వాడుకుంటున్న దేవునికి స్తోత్రాలు ఎవ్వరిని లెక్కచేయకుండా ముందుకి వెళ్ళండి దేవుడు మీకు తోడు ఆమెన్

  • @vijayabodapati2143
    @vijayabodapati2143 ปีที่แล้ว

    గొప్ప పరిచర్య వందనాలు చెల్లిస్తున్నాను ధైర్యం గా ప్రకటించండి దేవుడు మీకు తోడైవుండను గాక

  • @kancharlavinodkumar5226
    @kancharlavinodkumar5226 ปีที่แล้ว +1

    Eye opening message 🙏🙏🙏

  • @p.4626
    @p.4626 ปีที่แล้ว +5

    అయ్య వందనాలు అయ్య మీ స్వచ్చమైన సందెసం చుస్తు వుంటే అసలు మేము (క్రైస్తవ సాక్షిగా జివించ గాలమ అసలుకి మేము క్రైస్తవ్యలమెన అనే అనుమానం, వెంటడుతుంది

    • @nunedaniyelu693
      @nunedaniyelu693 ปีที่แล้ว

      వందనములు బ్రదర్ దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన భక్తులు ఎలా జీవించాలో లేఖనాలను బట్టి ఎలాగో నడుచుకోవాలో అన్ని విషయాల గురించి పరిశుద్ధ గ్రంథములో మనకు ప్రవర్తల చేత రాయించి ఇచ్చి ఉన్నాడు మనము చేయలేని భక్తిని లేదా అనుసరించలేని విశ్వాసము గురించి దేవుడు చెప్పలేదు మనకి ముందు సంఘముగా కట్టబడుతున్న ప్రజలు కూడా అనేక విధములైన పాపముల చేత పీడింపబడిన వారే అయినను వాక్యమును బట్టిదేవునికి ఇష్టమైన జీవితం చేసి ఉన్నారు ఇప్పుడున్న సంఘములలో భయంకరమైన నాలుగు విధములైన సంఘములకు(సేవకులకు) గుర్తుపట్టి దూరముగా ఉంటే సరిపోయిద్ది
      ? తండ్రి చిత్తము చేయని సంగం
      1.మత్తయి 7: 21
      ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
      మత్తయి 7: 22
      ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
      మత్తయి 7: 23
      అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
      ? దర్శనమును బట్టి వెళ్లక. మనుషులు కోరుకున్న సేవకుడు
      2.2తిమోతికి 4: 3
      ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
      ? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి నిష్కపటమైన విశ్వాసము ప్రేమ. ఇవి లేకుండా సేవ చేసే సేవకుడు
      3.1తిమోతికి 1: 6
      ​కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,
      1తిమోతికి 1: 7
      ​నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రో పదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
      ?. ధర్మ శాస్త్రాన్ని అనుసరించే సేవకుడు.
      4.గలతియులకు 3: 5
      ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు?
      ఈ నాలుగు రకాల సేవకులను తప్పించుకొని అపోస్తుల క్రమమునకు అనగా హెబ్రీ 5: 9
      మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,
      నీవు అప్పజెప్పుకుంటే కచ్చితంగా నీవు ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొంటావు
      ? ఈ సమయం నీవు ఆలోచించాలి
      కోరింది 14: 6
      సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడక పోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?
      తో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడక పోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?
      సేవకుడు భాషలు మాట్లాడితేనే సంఘమునకు ప్రయోజనము

  • @budalakasaiah4007
    @budalakasaiah4007 ปีที่แล้ว

    Annayya vandanamulu devuniki mahima

  • @sakkinaresh9528
    @sakkinaresh9528 ปีที่แล้ว

    TQ so much అన్నయ్య. Vandhanaloo

  • @vijayabodapati2143
    @vijayabodapati2143 ปีที่แล้ว

    Yes worldఅంతా వింటున్న ది పాస్టర్ గారు

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 ปีที่แล้ว +1

    Anna వెరి వెరీ. Good massage God bless you from dwarapudi

  • @N.K.K.K.N
    @N.K.K.K.N ปีที่แล้ว +1

    Yes I am listening from Dubai John Paul sir wonderful message about Jesus Christ and My native place is L.N.peta in Srikakulam district

  • @jyotsnasanamandra7508
    @jyotsnasanamandra7508 ปีที่แล้ว

    Vandanalu brother🙏

  • @rameshbaburamesh5304
    @rameshbaburamesh5304 ปีที่แล้ว

    Praise the lord brother 🙏🙏🙏

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 ปีที่แล้ว

    Praise the Lord brother 🙏....

  • @saradhichukka1863
    @saradhichukka1863 ปีที่แล้ว

    I shared.

  • @sathishp8893
    @sathishp8893 ปีที่แล้ว

    Manchi message sir

  • @tennetiramarao9235
    @tennetiramarao9235 ปีที่แล้ว +2

    దేవునికి ఒక ఖడ్గము దొరికింది ఆ ఖడ్గము మీరే. praise the lord 🙏

    • @nunedaniyelu693
      @nunedaniyelu693 ปีที่แล้ว

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్. దేవుని ఖడ్గము వాక్యమే.
      కీర్తనలు 149: 9
      వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత
      హెబ్రీయులకు 4: 12
      ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి
      అపోస్తుల లు కూడా దేవుని చేతిలో వాడబడిన వారే అయిననూ వారి యొక్క ప్రతిష్ట తీర్మానం ఏమిటో తెలుసా మేము నిష్ప్రయోజనమైన సేవకులము
      లూకా 17: 10
      అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

    • @tennetiramarao9235
      @tennetiramarao9235 ปีที่แล้ว

      @@nunedaniyelu693 దేవుని వాక్యము సూటిగా వున్నది వున్నట్లుగా మాట్లాడగలిగే ఖడ్గము గా మారిపోవాలని

    • @nunedaniyelu693
      @nunedaniyelu693 ปีที่แล้ว

      సూటిగా ఉన్నది ఉన్నట్లుగా బోధించే వారందరూ దేవుడు పంపించిన సేవకులు కాదు బైబుల్లో అపోలో అనబడిన సేవకుడు ఉన్నాడు అతడు ప్రతి స్థలములో మందిరములో ధైర్యముగా బోధించేవాడు అని వ్రాయబడియున్నది అతడు చేసిన సేవను దేవుడు కొట్టి వేశాడు
      అపో.కార్యములు 18: 25
      యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.
      ?.ఒక సేవకుడు దేవుడు జ్ఞానాన్ని పొంది బోధిస్తున్నాడ లేదా ఎలా తెలుసుకోవాలి
      ఎఫెసీయులకు 3: 4
      మీరు దానిని చదివినయెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.

  • @RajeshKing9966
    @RajeshKing9966 ปีที่แล้ว +6

    Praise the God 🙏👏👏👏brother దేవుడు మిమల్ని ఆశీర్వదించున గాక...

  • @telugubaptistchurchthondap9553
    @telugubaptistchurchthondap9553 ปีที่แล้ว

    బ్రదర్ జాన్ పాల్ ఇది నిజమైన దేవుని పరిచర్య మీ వాక్య పరిచర్య దేవుని వాక్యానుసారమైనది నీ కృప మీకు తోడైయుండును గాక

  • @mavuluribabu-mc7tr
    @mavuluribabu-mc7tr ปีที่แล้ว +2

    Vandanalu anna

  • @shrinenaik
    @shrinenaik ปีที่แล้ว

    Wonderful message pastor. Explain Daniel 10

  • @amberkarlakshmanrao
    @amberkarlakshmanrao ปีที่แล้ว

    good messege anna

  • @lakshmieda151
    @lakshmieda151 ปีที่แล้ว

    🙏🙏

  • @harishperka1689
    @harishperka1689 ปีที่แล้ว +4

    వందనాలు అన్న మీరూ చెప్పే దేవుని వాక్యని బట్టి యేసుక్రీస్తు ని చాలా అర్ధం చేసుకుంటున్నాను...🙏🙏🙏

    • @jyothinethala6609
      @jyothinethala6609 ปีที่แล้ว

      మీకు తెలిసిన వారికి share చేయండి Brother ఇది కూడా పరిచర్య నే. మేలు చేయుట చేతన అయినప్పుడు చేయకపోవడం కూడా పాప మే. సామెత లు 3 : 27.

  • @jayasudha8264
    @jayasudha8264 ปีที่แล้ว +1

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య

  • @syamcharan9382
    @syamcharan9382 ปีที่แล้ว +1

    praise the lord anna

  • @yellamandaraojandrajupalli
    @yellamandaraojandrajupalli ปีที่แล้ว +2

    Paster johnpaul 100% correct

  • @gangitlavasantharao2467
    @gangitlavasantharao2467 ปีที่แล้ว +4

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 ปีที่แล้ว +1

    అన్నా ప్రైజ్ ధి లార్డ్

  • @j.santhisanthi596
    @j.santhisanthi596 ปีที่แล้ว +2

    #Q2jp 1corinthians14:39 vivarinca galaru praise the lord anna🙏

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 ปีที่แล้ว +4

    Brother
    Corporate పాస్టర్ లకు బౌన్సర్స్, పొలిటిషన్స్ అండగా వుంటారు, మీరు చెప్పిన ఈ వాక్యం వాళ్లకు వెర్రి కోపం పుట్టిస్తుంది.
    God bless you and your family
    I am praying for you daily

  • @pulapakaanitha-vm5oq
    @pulapakaanitha-vm5oq ปีที่แล้ว

    Me vakayam naa sava jevtham tho pole undee vakayam vinna kaa naku chala happy gaa undee naa paru nanu first hindhu nee kanee marriage iyaka Jesus naku darshanum davara nanu sava chasthuna

  • @kanakadurga3133
    @kanakadurga3133 ปีที่แล้ว +2

    నేను కూడా మీ సంఘమే తమ్ముడు 😊

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 ปีที่แล้ว +2

    Praise the Lord brother and sister

  • @mennembobby1493
    @mennembobby1493 ปีที่แล้ว +1

    Praise the lord Anna

  • @prabhakar-zp1up
    @prabhakar-zp1up ปีที่แล้ว +2

    నిజమైన క్రీస్తు శిష్యుడు

  • @rajun8654
    @rajun8654 ปีที่แล้ว

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏

  • @gracekumarapu199
    @gracekumarapu199 ปีที่แล้ว

    Nijam cheppina janalaki అర్థం కావడంలేదు pastor garu

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 ปีที่แล้ว +2

    Praise the Lord brother🙏 very good message. God bless you.

  • @yelohimministries
    @yelohimministries ปีที่แล้ว +1

    వందనాలు అన్న

  • @joshiponnam6860
    @joshiponnam6860 ปีที่แล้ว +1

    Praise the lord sir 🙏🙏🙏

  • @VijayKumar-tm6ym
    @VijayKumar-tm6ym ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatdirector5743
    @venkatdirector5743 ปีที่แล้ว

    Annagaru meeru chiputhundi Aksharasathyam.Nijam Nijam nijam.meeru vardillali devunilo bahuganu Aamen..

  • @beltesazzar3495
    @beltesazzar3495 ปีที่แล้ว +2

    Slow and steady wins the race!
    You are true, repeat true, dear Pastor John Paul Garu.
    I know you are not jealous of their(corporate Pastors) prosperity, you are jealous of them only because they are twisting the Word of God!

  • @sumalathapathi5547
    @sumalathapathi5547 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య

  • @devamanapati619
    @devamanapati619 ปีที่แล้ว

    Glory to God

  • @venkatdirector5743
    @venkatdirector5743 ปีที่แล้ว

    Annagaru meeru chiputhundi Aksharasathya.Nijam Nijam nijam.meeru vardillali devunilo bahuganu Aamen..

  • @harischandraprasad4626
    @harischandraprasad4626 ปีที่แล้ว +1

    అన్నయ్య వందనాలు..
    మీ వీడియోస్ నన్ను చాలా ఆలోచింపచేస్తాయి...
    ఒక్క ప్రశ్న...
    క్రైస్తవ విశ్వాసులు పని చేసి సంపాదించిన ధనం..
    రేపటి కొరకు దాచుకోవచ్చా...
    బ్యాంక్ బాలన్స్ maintinance చేయవచ్చా..
    రేపటి కొరకు చింతించకుండా ఆ డబ్బును..
    ఆ డబ్బును మన ఖర్చులకు వాడుకొని..
    మిగిలినది పేదలకు పంచిపెట్టేయవచ్చా..
    మీ సమాధానం కొరకు ఎదురుచూస్తూ..
    ఒక సహోదరుడు

    • @JESUSCHRISTTHEONLYSOLUTION
      @JESUSCHRISTTHEONLYSOLUTION  ปีที่แล้ว +2

      Christian can maintain balance.. Don't be lavish.. Save money for tomorrow brother.. Use money wisely

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 ปีที่แล้ว

    Praise the lord amen

  • @anithaaman5661
    @anithaaman5661 ปีที่แล้ว

    Prise the lord Anna

  • @gardenofjesuschrist3543
    @gardenofjesuschrist3543 ปีที่แล้ว +2

    Patrika print Nadu relative Aksar phone

  • @kavithatastycreations
    @kavithatastycreations ปีที่แล้ว

    Praise the lord Anna memu me video's TH-cam channel chuthu unttam Anna nijaga meru cheputhutty maku teliyani vesiyallu Bible lo chala unai Anna maku eppudu varaku a paster Garu chepaledhu Anna Inka Davudu rakada thoragaundhi ani rousham kaligina Christhvdu and pravakta anttaro telidhu gani memalani Anna meru inkanu meru yanoo cheputharu Ani chusthunam Anna 🙏

    • @kavithatastycreations
      @kavithatastycreations ปีที่แล้ว

      Anna memu me TH-cam channel subscribe chesam Anna yadhuku anty maku God mattlau kavil anna

  • @rohtihbattu3591
    @rohtihbattu3591 ปีที่แล้ว +1

    Shalom John anna
    #q2jp
    24 elders evaru anna?
    2 : ending days lo andari meedha atma kumaristanu ani chepina prophecy Pentecostal day roju aipoinda inka unda
    Chepagalru plz

  • @jeevanjamitaidala5374యేసునా
    @jeevanjamitaidala5374యేసునా ปีที่แล้ว +1

    వాక్యము తప్పు చెప్పిన పరవాలేదంట అయ్యగారు, అయినా నిజమైన వాక్యం ఎవరు చెప్తున్నారు, దేవుని ఉచితమైన కృప వలన మనమందరం రక్షించబడ్డాం. ఏం పరవాలేదు తప్పులు చేసిన పెద్ద ఏముండదు వాక్యం చెబుతుంటే ఈ మాట చెబుతున్నారు మనం మనుషులం కదా తప్పు అనేది దొరలకొండ అటువంటిది తప్పు అనేది చెప్పకుండా. బైబిల్ లో ఉండ ప్రతి వచ్చిన భాగాన్ని వాక్యానుసారంగా వివరిస్తే చెప్పేది ఈ మాట అంటున్నారు

  • @kakaniratnakumari972
    @kakaniratnakumari972 ปีที่แล้ว

    అన్నయ్య లూకా సువార్త 19: 8
    వచనంలో ఎవరి దగ్గర తీసుకున్నది వారికి 4అంతలు తిరిగి ఇచ్చాడు కదా
    మరి మాకు తెలిసిన కొందరు పాస్ట్రు లు
    ప్రభువు మాకు దర్శనం లో చూపించాడు
    అక్రం డబ్బు కట్టాలి అని. జక్కయ్య
    గురించి చెప్తున్నారు
    నిజమా
    అన్నయ్య దయచేసి నాకు. సమాధానం కావాలి
    దయచేసి తెలియ చేయగలరు

  • @SayammaNakka-lp1iw
    @SayammaNakka-lp1iw ปีที่แล้ว

    Nee bikelo petrol posentha vache kanuka vasthadi antunav malli sutu eatlla vachindi pastor garu malli camera laptop ivvi anni meeku eakadivi dayavhesi cheppandi

  • @vijaypappy007
    @vijaypappy007 ปีที่แล้ว

    Okkasari janalani chupettandi

  • @rajukaligita3729
    @rajukaligita3729 ปีที่แล้ว

    జాగ్రత్త జాన్ పాల్ గారు మీరు ఎవరికి ఎదురు వెళుతున్నరొ ఒకసారి చూసుకోండి
    శాస్త్రులు ,పరిశయులు , ఆనాడు ప్రవక్తలను చంపిన మత పెద్దలు లాంటి వారికి ....
    ఆనాడు రాళ్లతో కొట్టి చంపెవరు అని చదుకున్నను బైబిల్ లో
    ఇప్పుడు పోలీసుల లాఠీలతో ,గూండాల కత్తులతోను వస్తారు ... చూస్తున్నాము కూడా
    మీరేమో స్తెఫెనుల దుకుతున్నరు జాగ్రత్త....
    చిన్న మిస్టేక్ చేస్తే ...పోలీసుల చేతిలో.....
    ఏతప్పు కనిపించక పోతే గూండాల చేతిలో....
    జాగ్రత్తగా ఉండండి .
    మీలాగే వాక్యం చెప్పేవారుగ 10 మందినైన తయారు చేయండి🙏🏾🙏🏾🙏🏾

  • @సత్యం-ద9ణ
    @సత్యం-ద9ణ ปีที่แล้ว +1

    *క్రమ క్రమముగా నెగిటివ్ కామెంట్స్ తగ్గుతున్నాయ్ బ్రో అంటే వాక్యము పనిచేస్తుంది వారందరిలో*

  • @m.shyambabu2077
    @m.shyambabu2077 ปีที่แล้ว

    ఁబదర్ నాదొ ఁపశ్న
    సంషుం వదువు కదా
    యేసుఁకీస్త వరుడు కదా
    యేసుఁకీస్త కు తంఁడీ యెహోవా దేవుడు కదా
    అప్పుడు వదువైన సంషూనికి మామ యెహోవా అనే అర్థం వస్తుందా బైబిల్ ఁపకారంగా

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 ปีที่แล้ว

      ఈ ఁపశ్న మీద టుడే జవాబు చెప్పండి

  • @silas9797
    @silas9797 ปีที่แล้ว

    Jermiya church lo vallu kuda leru..
    Yesu prabhu paricharya lo jhon okkade church lo unnadu ..
    Novah church lo okkadu kuda ledu

  • @nunedaniyelu693
    @nunedaniyelu693 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. కట్టుటకు నాటుటకు కూడా దేవుడు యిర్మియాకు అధికారం ఇచ్చి ఉన్నాడు మరి మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు ఎవరినైనా క్రీస్తు రాకడ కొరకు కట్టారా మీరు ఎవరినైనా క్రీస్తు అనబడిన నాది gourana నా సిటీరా

  • @apndu143
    @apndu143 ปีที่แล้ว +1

    nekendukura vakay boku

  • @bmadhukumar9304
    @bmadhukumar9304 ปีที่แล้ว

    God bless you Brother

  • @kirankumarchintalapudi7778
    @kirankumarchintalapudi7778 ปีที่แล้ว +1

    Vandanalu brother

  • @ramuburaga9904
    @ramuburaga9904 ปีที่แล้ว +2

    Vandanalu Brother.

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 ปีที่แล้ว +1

    Praise the Lord brother🙏

  • @lakshmieda151
    @lakshmieda151 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 ปีที่แล้ว +1

    వందనాలు 🙏బ్రదర్

  • @sudharsankalagala8055
    @sudharsankalagala8055 ปีที่แล้ว +1

    vandanalu anna

  • @AAkash26171
    @AAkash26171 ปีที่แล้ว +1

    Praise the lord anna

  • @jayaraj4461
    @jayaraj4461 ปีที่แล้ว

    Excellent msg brother...god bless you....

  • @peacemakers3069
    @peacemakers3069 ปีที่แล้ว +1

    praise the lord anna.

  • @mashok153
    @mashok153 ปีที่แล้ว +1

    Praise the lord Anna 🙏

  • @tataplaytechnician
    @tataplaytechnician ปีที่แล้ว +1

    వందనాలు అన్న 🙏🙏

  • @bhavanaeduru-dn6gt
    @bhavanaeduru-dn6gt ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother

  • @ythiskolavarid5128
    @ythiskolavarid5128 ปีที่แล้ว +3

    Praise the Lord brother🙏

  • @rohityt3803
    @rohityt3803 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏 brother

  • @sirisha3782
    @sirisha3782 ปีที่แล้ว +1

    Praise the lord brother

  • @sagaryandamuri8502
    @sagaryandamuri8502 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏 brother

  • @d.naresh7019
    @d.naresh7019 ปีที่แล้ว +1

    Praise the lord brother 🙏🙏

  • @kanakadurga3133
    @kanakadurga3133 ปีที่แล้ว +1

    Praise the lord brother 🙏

  • @pulapakaanitha-vm5oq
    @pulapakaanitha-vm5oq ปีที่แล้ว

    Praise the Lord bro

  • @rajuc835
    @rajuc835 ปีที่แล้ว

    వందనములు అన్న