పెండ్లి విషయంలో అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా గొడవలు ఉంటాయి,ఉన్నాయి. లవ్ మ్యారేజ్ లో కూడా మోసం చేసి విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఇప్పుడున్న లొకాలిటీ ప్రకారం కత్తికి రెండు వైపులా పదునున్న ట్లు, రెండు పెండ్లిల్లలో కూడా గొడవలు ఉన్నాయి, వ్యత్యాసం ఏమీ లేదు. మీ ఎపిసోడ్ బాగుంది,ధర్మ యాక్టింగ్ బాగుంది, కానీ కథ స్క్రిప్ట్ పూర్తిగా అత్తగారింట్లో నే చేశారు. అమ్మగారి ఇంట్లో కూడా చేస్తే బాగుంటుంది.కథ పెంచి నెక్స్ట్ ఎపిసోడ్ చేసేది ఉండే డిది.అత్తగారు పెత్తనాలే కాదు, పెండ్లా ల పెత్తనాలు కూడా ఉంటాయి, పెళ్ళాల సూటిపోటి మాటలు ఇంకా ,పోలీస్ స్టేషన్ లు కోర్టు కేసులు గొడవలు, ఇంకా కథ పెంచొచ్చు, ఇంకో ఎపిసోడ్ చేయండి. ఈ ఎపిసోడ్ సింప్లీ సూపర్.
Nenu love marriage chesukobothunna. Maa intlo thana intlo oppukunnaru. Maa intiki thanu osthe thanani treat chese vidhananiki maa bangaram chala happy feel avuthadu. Royal treatment maa amma aithe thanki non-veg istam ani appatikappude vandi pettesthadi kosari kosari oddistharu. Prathi celebration lo thanani include chestharu alane valla intlo kuda nannu prathi occasion ki pilustharu. Maku caste, age differences unnai kani maa intlo valla avemi pattinchukoledu. Naa kanna thanu 2 years chinnodu 😅 and oppinchadaniki 2 years pattindi. Twaralone pelli chesukobothunnam.
❤️❤️👍👍👍 Like Video 👍❤️❤️❤️
2024 lo chuse vaalu like kottandi❤❤
Entha mandhi part 2 kosam waiting .
Akka mee house construction complete ithey home tour cheyandi akka plz😊
After long time episode pettaru 😘🥰 thank you so much 🥰 who want part 2 like 🤘♥️
antha manchivadu aithe , ammayini love lo dimputhaada ane dialogue naku chala baga nachindhi
Paddu acting super anevalu like cheyadi👇👇
Love marriage concept is so relatible ma akka matter lo same jarigindhi 😂😂😂😂
పెండ్లి విషయంలో అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా గొడవలు ఉంటాయి,ఉన్నాయి. లవ్ మ్యారేజ్ లో కూడా మోసం చేసి విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఇప్పుడున్న లొకాలిటీ ప్రకారం కత్తికి రెండు వైపులా పదునున్న ట్లు, రెండు పెండ్లిల్లలో కూడా గొడవలు ఉన్నాయి, వ్యత్యాసం ఏమీ లేదు. మీ ఎపిసోడ్ బాగుంది,ధర్మ యాక్టింగ్ బాగుంది, కానీ కథ స్క్రిప్ట్ పూర్తిగా అత్తగారింట్లో నే చేశారు. అమ్మగారి ఇంట్లో కూడా చేస్తే బాగుంటుంది.కథ పెంచి నెక్స్ట్ ఎపిసోడ్ చేసేది ఉండే డిది.అత్తగారు పెత్తనాలే కాదు, పెండ్లా ల పెత్తనాలు కూడా ఉంటాయి, పెళ్ళాల సూటిపోటి మాటలు ఇంకా ,పోలీస్ స్టేషన్ లు కోర్టు కేసులు గొడవలు, ఇంకా కథ పెంచొచ్చు, ఇంకో ఎపిసోడ్ చేయండి. ఈ ఎపిసోడ్ సింప్లీ సూపర్.
Nenu love marriage chesukobothunna. Maa intlo thana intlo oppukunnaru. Maa intiki thanu osthe thanani treat chese vidhananiki maa bangaram chala happy feel avuthadu. Royal treatment maa amma aithe thanki non-veg istam ani appatikappude vandi pettesthadi kosari kosari oddistharu. Prathi celebration lo thanani include chestharu alane valla intlo kuda nannu prathi occasion ki pilustharu. Maku caste, age differences unnai kani maa intlo valla avemi pattinchukoledu. Naa kanna thanu 2 years chinnodu 😅 and oppinchadaniki 2 years pattindi. Twaralone pelli chesukobothunnam.
Paddu akka meeru atha gari character loo chala comedy ga unnaru 😂🤣
Fridge tour part 2 anta Mandi kavali like cheyandi
Thanks akka inni rojulu ki pettaru
Rishi babu fans like here❤️😍👍
Dharma anna acting suuuuuuuper☺️
Paddu and dhrama super acting
Dharma Anna was acting super ❤😊
Your correct akka different between love marriage and arranged marriage you have shown very good concept our society should know about this message
Paddu akka expressions superb unnayi ❤️😍
After a long time script 🔥