ఎందుకో నన్ను ప్రేమించావు || Enduko nannu preminchavu||పాస్టర్.యస్.అదాము రాజు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • రచన స్వరకల్పన గానం: పాస్టర్. యస్. అదాము రాజు
    పల్లవి: ఎందుకో నన్ను ప్రేమించవు యేసయ్య
    ఏమంచీ లేని నాపై నీకు ఇంత దయ(2)
    అ.ప: ప్రేమ చూపవు నీ ప్రాణం పెట్టావు
    జాలీ చూపవు నీ దరికి చేర్చవూ(2)
    చ¹: లోకం నాదని అందరూ ఉన్నారానీ
    తలచి మైయమరచి బ్రమచనయ (2)
    అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్య
    నన్ను మరువుబోకుమా మెస్సయ్యా (2)
    ||ప్రేమ||
    చ²: బలము లేదని బలగము లేదని
    బలహీనుడునని ఏమి రాదాని(2)
    అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్య
    నీవుంటే నాకంతే చాలు మెస్సయ్యా (2)
    ||ప్రేమ||
    చ³: అది నాదని ఇది నాదని ఎన్నో మరులో
    నేను అనుకున్నా న్నాయా (2)
    ఏది నాకు అక్కరలేదు యేసయ్య
    నీవుంటే నాకంతే చాలు మెస్సయ్యా (2)
    ||ప్రేమ||

ความคิดเห็น • 7

  • @k.ravikumarjesusholychurch6953
    @k.ravikumarjesusholychurch6953 3 หลายเดือนก่อน

    Nice song pastor garu

  • @797kumar
    @797kumar ปีที่แล้ว

    దేవుని ప్రేమ చూపిన ప్రేమ పాట

  • @prakashmallikaa81
    @prakashmallikaa81 3 ปีที่แล้ว

    GLORY TO GOD EXLENT VOICE

  • @rajanikolaventi7584
    @rajanikolaventi7584 3 ปีที่แล้ว

    👌👌

  • @regulahima6260
    @regulahima6260 3 ปีที่แล้ว

    Praise the lord anna nice song దేవునికి మహిమ ఘనత ప్రభావము కళుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @churchofholyspirit2336
    @churchofholyspirit2336 3 ปีที่แล้ว

    Very nice anna

  • @kolayamuna4849
    @kolayamuna4849 ปีที่แล้ว +1

    Brother ee song lyrics pettandhi