గురువుగారు మీ వాయిస్ అయితే చాలా బాగా ఉంది సూపర్ గా ఉంది తాళాలు శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి తాళాలు శబ్దం లేకుండా పాడండి అప్పుడు సూపర్ గా ఉంటుంది పాట అర్థం కావడం
పాట అయితే చక్కగా పాడినారు స్వామి మీ కుల స్వల్ప నాకూడా చాలా బాగుంది అయితే తాళాలు మేళాలు శబ్దాలు ఎక్కువైపోయి మీ పాట ఏ మాత్రం అర్థం కాకుండా ఉంది దయచేసి దాన్ని సరి చేసి మరొక్కసారి పాడండి
పల్లవి :
చేయరా శ్రీరామ భజనా.
మహి చేయరా శ్రీరామభజనా..
మాయా జీవితము ఏ మయోనేక్షణము
జాయనెరిగిహాయి నొందుమా..
ఈ మాయతొలగె మార్గమిదేరా.. " చేయరా "
చరణం 1 :
జీవులు ఎనభై నాలుగు లక్షలు
చావు పుట్టుకలన్నవి రెండే విధాలూ..... "జీవులు"
ఎవరికెవరు ఈ లోకం..ఎవ్వరికీ లేదు స్థిరం.
ఇవ్వాలే తెలుసుకోనిజం......
యవ్వారమంత సులువుకాదని .. " చేయరా"
చరణం 2 :
నీటి బుడగ లాంటి మన జీవితం
ఏనాటికైనా పేలిపోయే యంత్రం... " నీటి "
ఆటుపోటు లెదురైనా అటు ఇటు తిరుగైనా..
కిటుకు తెలిసి గురిని బాటలో
పట్టు జారనీకు నీ తలపులో... " చేయరా "
చరణం 3 :
స్వచ్ఛమైన తలపులో తనుకొలువై..
ఇచ్ఛితాలు దీర్చి ముచ్చటపడి నెలవై... " స్వచ్ఛమైన"
స్వేచ్ఛా భావనతో అచ్చతెలుగు పదాలతో...
సచ్ఛరిత్ర ముచ్చటించరా...
నిచ్చలానంద మార్గమిదేరా... " చేయరా "
చరణం 4 :
ఎందరెందరో మహానుభావులూ..
ముందు చూపుతో అందించిన సిరులూ.. " ఎందరో "
అందరి మేల్ గోరి ఆనంద కిషోరాలై...
గోవిందు నామ మాలపించరా.. ....భవ
బంధములో జయము కలుగు రా.. " చేయరా"
చరణం 5 :
దరణిలో చింతలపేటను పురము..
పరమేశుని కరుణాకటాక్ష ఫలము.. " ధరణి "
గురియను గురు మంత్రం. స్థిరమైనది మది నిరతం..
వి రాముదాసునై తరింతురా.......
శ్రీరామ నీ కృపుంటే చాలురా.. " చేయరా "..
చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
🙏
0lllllllll
🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru mee patalu vintunte madurati maduram ga unnavi jai sriram
సూపర్ సార్
Super సాంగ్
Chalabagundi-🙏
Chala bagundi super
మీ bajanబృందం వారికి నమస్కారము లు చాలా చక్కగా పాడారు 👏👏
Waiting
గురువుగారు మీ వాయిస్ అయితే చాలా బాగా ఉంది సూపర్ గా ఉంది తాళాలు శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి తాళాలు శబ్దం లేకుండా పాడండి అప్పుడు సూపర్ గా ఉంటుంది పాట అర్థం కావడం
Super gaunnadi cinima stail aina baktiparanga uddali thanks
Super sir❤❤❤
బాగా పాడారు అండి 🙏🎉🎉🎉🎤👌👌👌
గురువుగారు మహాద్భుతంగా పాడారు సాకి లిరిక్స్ పెట్టండి ❤❤❤❤❤
అన్న మీ వాయి స్ సూపర్ మీ రు చి ర కాలం పడుతూ ఉండాలి 🙏🙏
SUPAR SONG SIR
గురు గారు. లిరిక్స్ పెట్టు. 🙏🙏🙏🙏🙏
బ్రహ్మాండం... బ్రహ్మానందం
జై శ్రీరామ్ జై జై హనుమాన్
నమస్కారమండీ గురువు గారు.మీకు మీ యూనిట్ కి శుభాకాంక్షలు శుభాభినందనలు..
మీ గాత్రం మీ గానం
అధ్భుతం పరమాద్భుతం మహాద్భుతం 🙏🙏🙏
లిరిక్స్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చాము.. దయచేసి చూడగలరు.....
మీకు కూడా ధన్యవాదాలు
అద్భుతం గానం
పాట చాలా బాగుంది, కాని వినబడడము లేదు.తాలాల చపుడు
చాలా ఎక్కవ వుంది. దయచేసి లిరిక్స్ పెట్టండి.
ఈ వీడియో పైన వున్నా ph no కి call చెయ్యండి...
పాట చాలా బాగుంది మీ వాయిస్ ఇంకా బాగుంది కాని పాట అస్సలు అర్ధం కాలేదు
Lyrics ఈ కామెంట్స్ లో మొదటి లో ఉంటాయి దయచేసి గమనించండి....
@@Mitrasevasangham patachalabagundikani. .Artamkavatledu.
Lyrics description లో వున్నాయి.. దయచేసి చూడగలరు....
చాలాబాగా పాడారు సార్
Super
Pata adbhutam
సూపర్
Please share
Song bagundi vasudeva side disturb yekkuvaga vundi voice super bagundi
చాలా బాగుంది సార్ మా గురువు గుర్తొస్తున్నారు కీర్తిశేషులు రమణాతిలక్ష్మణ మూర్తి గారు సేమ్ మీలాగే పాడుతారు. థాంక్యూ సర్
Super
Sar
Ramudasugarumeeruchalabagapadarandi meeshisyhudu kola ఈశ్వరరావు
జై శ్రీరామ్ మొదట పద్యం కూడా చూపండి ప్లీస్
గురువుగారు సాకి కూడా పెట్టండి సార్ మహాద్బుతంగా పాడారు
ఈ వీడియో పైన వున్నా ph no కి call చెయ్యండి...
Guruvu garu ee paata malli Padi ,record chesi pettandi, motham song. Pls.
సార్ బుక్కులు రాసి ఉంటే లిరిక్స్ పెట్టండి
Lyrics comments first chudandi... Description lo kudaa chudandi
Lyrics pedethe baguntadi master
ఆ వీడియో లో ఫోన్ నెంబర్ కి దయచేసి call చెయ్యండి
పాట అర్థం కాలేదు తాళాలు శబ్దం
Song spr undhi . Kani ardam kavadam ledu lyric pettandi
పల్లవి :
చేయరా శ్రీరామ భజనా.
మహి చేయరా శ్రీరామభజనా..
మాయా జీవితము ఏ మయోనేక్షణము
జాయనెరిగిహాయి నొందుమా..
ఈ మాయతొలగె మార్గమిదేరా.. " చేయరా "
చరణం 1 :
జీవులు ఎనభై నాలుగు లక్షలు
చావు పుట్టుకలన్నవి రెండే విధాలూ..... "జీవులు"
ఎవరికెవరు ఈ లోకం..ఎవ్వరికీ లేదు స్థిరం.
ఇవ్వాలే తెలుసుకోనిజం......
యవ్వారమంత సులువుకాదని .. " చేయరా"
చరణం 2 :
నీటి బుడగ లాంటి మన జీవితం
ఏనాటికైనా పేలిపోయే యంత్రం... " నీటి "
ఆటుపోటు లెదురైనా అటు ఇటు తిరుగైనా..
కిటుకు తెలిసి గురిని బాటలో
పట్టు జారనీకు నీ తలపులో... " చేయరా "
చరణం 3 :
స్వచ్ఛమైన తలపులో తనుకొలువై..
ఇచ్ఛితాలు దీర్చి ముచ్చటపడి నెలవై... " స్వచ్ఛమైన"
స్వేచ్ఛా భావనతో అచ్చతెలుగు పదాలతో...
సచ్ఛరిత్ర ముచ్చటించరా...
నిచ్చలానంద మార్గమిదేరా... " చేయరా "
చరణం 4 :
ఎందరెందరో మహానుభావులూ..
ముందు చూపుతో అందించిన సిరులూ.. " ఎందరో "
అందరి మేల్ గోరి ఆనంద కిషోరాలై...
గోవిందు నామ మాలపించరా.. ....భవ
బంధములో జయము కలుగు రా.. " చేయరా"
చరణం 5 :
దరణిలో చింతలపేటను పురము..
పరమేశుని కరుణాకటాక్ష ఫలము.. " ధరణి "
గురియను గురు మంత్రం. స్థిరమైనది మది నిరతం..
వి రాముదాసునై తరింతురా.......
శ్రీరామ నీ కృపుంటే చాలురా.. " చేయరా "..
👍
Guruvugaru Telugu lyrics lo kavali
ప్లీజ్ రిలీక్స్ పెట్టగలరు
Litickes pettandi
చాలా బాగా పాడారు ఈ పాట అర్థం కావట్లేదు సౌండ్ సిస్టం ఈ పాట కంటే సౌండ్ సిస్టం డామినేట్ ఎక్కువ ఉన్నది
లిరిక్స్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చాము.. దయచేసి చూడగలరు.....
Harmony sond thagginchandi
Lirecks pettandi sir clarity ledu
Ee patàni kinda rasindi evvaly
Description లో లిరిక్స్ వున్నాయి.. అలాగే కామెంట్స్ లో pin చేశాము.. దయచేసి గమనించగలరు...
ఈ వీడియో చూసినందుకు.. మీకు ధన్యవాదాలు
Description లో లిరిక్స్ వున్నాయి.. అలాగే కామెంట్స్ లో pin చేశాము.. దయచేసి గమనించగలరు...
ఈ వీడియో చూసినందుకు.. మీకు ధన్యవాదాలు
ఈ పాట wragitng పెట్టండి
ఈ కామెంట్స్ లో మొదటిధి చూడండి సార్...
Pata lyrics pettandi
Lyrics complasariga pettandi
Comments lo pin cheshamu chudandi ..
Thank u
Lyrics please
పాట అయితే చక్కగా పాడినారు స్వామి మీ కుల స్వల్ప నాకూడా చాలా బాగుంది అయితే తాళాలు మేళాలు శబ్దాలు ఎక్కువైపోయి మీ పాట ఏ మాత్రం అర్థం కాకుండా ఉంది దయచేసి దాన్ని సరి చేసి మరొక్కసారి పాడండి
Description లో లిరిక్స్ వున్నాయి.. అలాగే కామెంట్స్ లో pin చేశాము.. దయచేసి గమనించగలరు...
ఈ వీడియో చూసినందుకు.. మీకు ధన్యవాదాలు
Pastabaagundi kaani?maataardhamkaavatamledu
పల్లవి :
చేయరా శ్రీరామ భజనా.
మహి చేయరా శ్రీరామభజనా..
మాయా జీవితము ఏ మయోనేక్షణము
జాయనెరిగిహాయి నొందుమా..
ఈ మాయతొలగె మార్గమిదేరా.. " చేయరా "
చరణం 1 :
జీవులు ఎనభై నాలుగు లక్షలు
చావు పుట్టుకలన్నవి రెండే విధాలూ..... "జీవులు"
ఎవరికెవరు ఈ లోకం..ఎవ్వరికీ లేదు స్థిరం.
ఇవ్వాలే తెలుసుకోనిజం......
యవ్వారమంత సులువుకాదని .. " చేయరా"
చరణం 2 :
నీటి బుడగ లాంటి మన జీవితం
ఏనాటికైనా పేలిపోయే యంత్రం... " నీటి "
ఆటుపోటు లెదురైనా అటు ఇటు తిరుగైనా..
కిటుకు తెలిసి గురిని బాటలో
పట్టు జారనీకు నీ తలపులో... " చేయరా "
చరణం 3 :
స్వచ్ఛమైన తలపులో తనుకొలువై..
ఇచ్ఛితాలు దీర్చి ముచ్చటపడి నెలవై... " స్వచ్ఛమైన"
స్వేచ్ఛా భావనతో అచ్చతెలుగు పదాలతో...
సచ్ఛరిత్ర ముచ్చటించరా...
నిచ్చలానంద మార్గమిదేరా... " చేయరా "
చరణం 4 :
ఎందరెందరో మహానుభావులూ..
ముందు చూపుతో అందించిన సిరులూ.. " ఎందరో "
అందరి మేల్ గోరి ఆనంద కిషోరాలై...
గోవిందు నామ మాలపించరా.. ....భవ
బంధములో జయము కలుగు రా.. " చేయరా"
చరణం 5 :
దరణిలో చింతలపేటను పురము..
పరమేశుని కరుణాకటాక్ష ఫలము.. " ధరణి "
గురియను గురు మంత్రం. స్థిరమైనది మది నిరతం..
వి రాముదాసునై తరింతురా.......
శ్రీరామ నీ కృపుంటే చాలురా.. " చేయరా "..
Song liriks kavali sir
పల్లవి :
చేయరా శ్రీరామ భజనా.
మహి చేయరా శ్రీరామభజనా..
మాయా జీవితము ఏ మయోనేక్షణము
జాయనెరిగిహాయి నొందుమా..
ఈ మాయతొలగె మార్గమిదేరా.. " చేయరా "
చరణం 1 :
జీవులు ఎనభై నాలుగు లక్షలు
చావు పుట్టుకలన్నవి రెండే విధాలూ..... "జీవులు"
ఎవరికెవరు ఈ లోకం..ఎవ్వరికీ లేదు స్థిరం.
ఇవ్వాలే తెలుసుకోనిజం......
యవ్వారమంత సులువుకాదని .. " చేయరా"
చరణం 2 :
నీటి బుడగ లాంటి మన జీవితం
ఏనాటికైనా పేలిపోయే యంత్రం... " నీటి "
ఆటుపోటు లెదురైనా అటు ఇటు తిరుగైనా..
కిటుకు తెలిసి గురిని బాటలో
పట్టు జారనీకు నీ తలపులో... " చేయరా "
చరణం 3 :
స్వచ్ఛమైన తలపులో తనుకొలువై..
ఇచ్ఛితాలు దీర్చి ముచ్చటపడి నెలవై... " స్వచ్ఛమైన"
స్వేచ్ఛా భావనతో అచ్చతెలుగు పదాలతో...
సచ్ఛరిత్ర ముచ్చటించరా...
నిచ్చలానంద మార్గమిదేరా... " చేయరా "
చరణం 4 :
ఎందరెందరో మహానుభావులూ..
ముందు చూపుతో అందించిన సిరులూ.. " ఎందరో "
అందరి మేల్ గోరి ఆనంద కిషోరాలై...
గోవిందు నామ మాలపించరా.. ....భవ
బంధములో జయము కలుగు రా.. " చేయరా"
చరణం 5 :
దరణిలో చింతలపేటను పురము..
పరమేశుని కరుణాకటాక్ష ఫలము.. " ధరణి "
గురియను గురు మంత్రం. స్థిరమైనది మది నిరతం..
వి రాముదాసునై తరింతురా.......
శ్రీరామ నీ కృపుంటే చాలురా.. " చేయరా "..
Super
Thank u
సూపర్
Song liriks kavali sir
పల్లవి :
చేయరా శ్రీరామ భజనా.
మహి చేయరా శ్రీరామభజనా..
మాయా జీవితము ఏ మయోనేక్షణము
జాయనెరిగిహాయి నొందుమా..
ఈ మాయతొలగె మార్గమిదేరా.. " చేయరా "
చరణం 1 :
జీవులు ఎనభై నాలుగు లక్షలు
చావు పుట్టుకలన్నవి రెండే విధాలూ..... "జీవులు"
ఎవరికెవరు ఈ లోకం..ఎవ్వరికీ లేదు స్థిరం.
ఇవ్వాలే తెలుసుకోనిజం......
యవ్వారమంత సులువుకాదని .. " చేయరా"
చరణం 2 :
నీటి బుడగ లాంటి మన జీవితం
ఏనాటికైనా పేలిపోయే యంత్రం... " నీటి "
ఆటుపోటు లెదురైనా అటు ఇటు తిరుగైనా..
కిటుకు తెలిసి గురిని బాటలో
పట్టు జారనీకు నీ తలపులో... " చేయరా "
చరణం 3 :
స్వచ్ఛమైన తలపులో తనుకొలువై..
ఇచ్ఛితాలు దీర్చి ముచ్చటపడి నెలవై... " స్వచ్ఛమైన"
స్వేచ్ఛా భావనతో అచ్చతెలుగు పదాలతో...
సచ్ఛరిత్ర ముచ్చటించరా...
నిచ్చలానంద మార్గమిదేరా... " చేయరా "
చరణం 4 :
ఎందరెందరో మహానుభావులూ..
ముందు చూపుతో అందించిన సిరులూ.. " ఎందరో "
అందరి మేల్ గోరి ఆనంద కిషోరాలై...
గోవిందు నామ మాలపించరా.. ....భవ
బంధములో జయము కలుగు రా.. " చేయరా"
చరణం 5 :
దరణిలో చింతలపేటను పురము..
పరమేశుని కరుణాకటాక్ష ఫలము.. " ధరణి "
గురియను గురు మంత్రం. స్థిరమైనది మది నిరతం..
వి రాముదాసునై తరింతురా.......
శ్రీరామ నీ కృపుంటే చాలురా.. " చేయరా "..