Folk Singer Sai Chand Emotional Last Interview | Sai Chand Passed Away | Mic TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2023
  • Folk Singer Sai Chand Emotional Last Interview | Sai Chand Passed Away | Mic TV News
    #saichand #saichandpassedaway #saichandsongs #mictvnews #folksongs
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 142

  • @gangadharsairam8523
    @gangadharsairam8523 ปีที่แล้ว +56

    సాయిచంద్ తమ్ముడు మీరు మా మధ్య లేకపోయినా మా హృదయములో శాశ్వతంగా ఉన్నావు తమ్ముడు మీరు ఎక్కడున్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

    • @gpremalatha6017
      @gpremalatha6017 ปีที่แล้ว

      Saichand brother u are great singer of
      Telegana state we are missing u
      Very much may God bless you 🙏💘

    • @lathagoud1432
      @lathagoud1432 ปีที่แล้ว

      ​@@gpremalatha6017😊😊😊

  • @darnibalamallu5143
    @darnibalamallu5143 ปีที่แล้ว +18

    జోహార్ సాయ్ చంద్ నీ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికి మారువారు 😢😢

  • @pedealaramlaxman834
    @pedealaramlaxman834 ปีที่แล้ว +11

    సాయి అన్న ని మరణం అబద్దం అయితే బాగుండు అన్నా😭😭😭😭 మిస్ యూ సాయి అన్నా

  • @Nizam0959
    @Nizam0959 ปีที่แล้ว +40

    అమరుడా.....
    నీ త్యాగం మరువదు ఈ తెలంగాణా ప్రాంతం....
    జోహార్ సాయిచంద్....

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 ปีที่แล้ว +11

    జై భీమ్ సాయి చందు సార్ 🙏

  • @vijayasatla9570
    @vijayasatla9570 ปีที่แล้ว +6

    మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము 😢😢

  • @sateeshcheralasateesh9568
    @sateeshcheralasateesh9568 ปีที่แล้ว +5

    అమరుడు మరవదు నిన్ను ఈ తెలంగాణ జై తెలంగాణ జై సాయిఛంద్😢

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 ปีที่แล้ว +6

    సాయి చందు గారు మీరు చాలా గొప్పవారు.... మీరు నా వీడియో ఆల్బమ్స్ కీ పాటలు పడడం... మితో నేను వర్క్ చేయటం నా అదృష్టం

  • @swamulug193
    @swamulug193 ปีที่แล้ว +4

    సాయిచంద్ తమ్ముడు నీగురించి తెలుసుకునే లోపు నీవు మామద్య లేవు.నిజంగా నీలాంటి వారు తెలంగాణా లో ఉండాలయ్యా,అసలు సిసలైన తెలంగాణా బిడ్డవు.జోహార్ తమ్ముడు జోహార్.నీఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.

  • @enigalarajeshwar1856
    @enigalarajeshwar1856 ปีที่แล้ว +3

    సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సాయి చందు లాంటి గాయకుడు ఇకపై దొరకడం చాలా కష్టం.

  • @renukareddy3253
    @renukareddy3253 ปีที่แล้ว +19

    సాయి చెందు అన్న తెలంగాణ.మిస్ అయింది అన్న ఓం శాంతి 💐💐🙏🙏

  • @shankargouti
    @shankargouti ปีที่แล้ว +47

    నీ త్యాగం మరువలేనిది శ్రమ వెలకట్టలేనిది అన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా 😢😢

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +4

    JOHAR Singer SaiChand

  • @Nizam0959
    @Nizam0959 ปีที่แล้ว +13

    చిత్రసీమలో బాలు గారిని....
    ఉద్యమంలో,ఇప్పటి బిఆర్ యస్ పార్టీ తరఫున ప్రతి మీటింగ్ లలో ప్రజలను చైతన్యవంతం చేసిన మేటి గాయకుడు గేయరచయిత కూడా.....
    ఎవరూ తీర్చలేని వెలతి.....
    సాయిచంద్ నీకు జోహారులు....😭

  • @A1digital7123
    @A1digital7123 ปีที่แล้ว +26

    ఇంత గొప్ప నాయకుని అధికార లంచనలతో అత్యక్రియలు జరిపించకపోవడం అవమానం ఇది ప్రజాస్వామ్యం పాలనా కాదు దొరలా రాజ్యం కాబట్టి నీకు తగిన గౌరవం దక్కకపోవడం చాలా బాధాకరం
    నీ ఆత్మకి శాంతి కలగాలి కోరుకుంటున్న

  • @kallurisuresh2002
    @kallurisuresh2002 11 หลายเดือนก่อน +3

    Miss. You. Anna

  • @thukaramb736
    @thukaramb736 ปีที่แล้ว +6

    వీరుడా నీకు జోహార్లు 🎉🎉🎉

  • @krajyam8507
    @krajyam8507 ปีที่แล้ว +5

    నీ ఆత్మకు శాంతి చేకూరాలి అన్నా

  • @BikshapatiPandu
    @BikshapatiPandu ปีที่แล้ว +4

    ఓం శాంతి సాయి చందు అన్న 😭😭😭😭😭

  • @venkatreddy6855
    @venkatreddy6855 ปีที่แล้ว +11

    శివుని పాట పాడిన నీవు పోలీసులు పెట్టిన గోసనంత నీ గొంతులో ఇన్నాళ్లు ఉంచుకొని ఆనందం పంచిన మీరు అమరులు......

  • @jyothisathiri5999
    @jyothisathiri5999 ปีที่แล้ว +5

    Miss you anna

  • @balarajukoya7826
    @balarajukoya7826 8 หลายเดือนก่อน +1

    Miss you sai Chand anna

  • @srinukamalla4323
    @srinukamalla4323 ปีที่แล้ว +1

    మీరు లేని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంటే ఒక కన్న తండ్రి లాగా ఆలనా, పాలనా చూసే ప్రేమలేకుండా పోయింది, ఓ కన్న తండ్రికీ కొడుకు లేకుండా పోవడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విగతజీవుల్నీ చేసింది, నీవు లేని ఈ రాష్ట్ర పరిపాలనా తలచుకుంటేనే పూర్తిగా అంధకారంలోనే పడిపోతుంది అనిపిస్తుంది. నీలాంటి వ్యక్తిని కోల్పోవటం ఈ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు,
    జోహౕరు! జోహౕరు!! సాయిచంద్ అన్న ✊

  • @Truly986
    @Truly986 ปีที่แล้ว +3

    The life is so unexpected. Very sad to hear that he is no more.

  • @shivaprasadballa8204
    @shivaprasadballa8204 ปีที่แล้ว +6

    Amar rahe Sai Anna 😢

  • @hemaramkandepu3126
    @hemaramkandepu3126 11 หลายเดือนก่อน +1

    Super broo🎉

  • @srinivasulum9718
    @srinivasulum9718 11 หลายเดือนก่อน

    Very nice program anna gaaru wonderful

  • @Masooriailaiah-ql4zi
    @Masooriailaiah-ql4zi ปีที่แล้ว +1

    Super song anna ninnu maruvalemu. Nee lanti singer malli raadu

  • @radhikanani6400
    @radhikanani6400 ปีที่แล้ว +4

    Miss you Anna 😢

  • @bhadrareddyreddy1010
    @bhadrareddyreddy1010 ปีที่แล้ว +1

    సూపర్ గానం అన్న ..miss you అన్నా

  • @simonpeter4204
    @simonpeter4204 ปีที่แล้ว +2

    Great commitment to Telangana State

  • @karinguvenkatesham3092
    @karinguvenkatesham3092 ปีที่แล้ว +2

    Your sacrifice life is not invain br 🙏🙏🙏🌹🌹💐💐💐

  • @kolaramya1998
    @kolaramya1998 11 หลายเดือนก่อน

    Great brother meru asalu meru leru ante nammalani ledu Anna daily me video s chustunna 😭😭😭

  • @rajeswariparuchuri1349
    @rajeswariparuchuri1349 ปีที่แล้ว +2

    🎉🎉🎉🎉🎉🎉

  • @gugulothraju3075
    @gugulothraju3075 ปีที่แล้ว +3

    Miss you Anna Sai Chand Anna❤

  • @anjirashani4949
    @anjirashani4949 ปีที่แล้ว +1

    Greatest Poet of Telangana

  • @padmavathitulluri7363
    @padmavathitulluri7363 ปีที่แล้ว +1

    Your so great saichand. Sorry missing you . Really i felt very sad.

  • @santhisri4860
    @santhisri4860 ปีที่แล้ว +2

    Meeku shradhanjali

  • @bhaskarmothukuri1222
    @bhaskarmothukuri1222 11 หลายเดือนก่อน

    Very nice

  • @nageswaraop5996
    @nageswaraop5996 ปีที่แล้ว +1

    His soul may be rest in peace....johar Saichand

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz ปีที่แล้ว +2

    We miss you sai anna really iam frowd of you 👏 anna 👏 💯👌👍🙏🤝💐🌷🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @dumpalaprem2417
    @dumpalaprem2417 ปีที่แล้ว +2

    జోహార్ సాయి చెందు అన్న 😢

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 ปีที่แล้ว

    Telangana udyamamlo Sai Chand patra goppadi Sai Chand patalu. Telangana udyamamlo andari hrudayalanu. Kadilinchevi atlanti Sai Chand leka povatam Chala badakaram 💐🙏

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 ปีที่แล้ว +4

    నాటినుండి నేటివరకు సాయి చంద్ అన్న లేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బహిరంగ సభలు లేవంటే అతిషయోక్తి లేదు.. కానీ ఈరోజు ముఖ్యమంత్రి, మంత్రులు తూతు మంత్రంగా నివాళులు అర్పించారు కానీ ఒక కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న సాయి చంద్ అన్నకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు... కేవలం సాయి అన్న దళిత సమాజానికి చెందిన వ్యక్తి.. అనేగా కుళవివక్ష చూపించడం సరికాదు.. కానీ గొప్ప సింగర్ ను ఈ సమాజం కోల్పోయింది 😢😢😢

  • @basappabaskar1156
    @basappabaskar1156 ปีที่แล้ว +3

    నీ త్యాగము మరు వలేనిది శ్రమా వేళ కట్టలేనిధి అన్న మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను భగవంతు న్ని ప్రార్థిస్తూ న్నను 😢😢

  • @katikabhanu9158
    @katikabhanu9158 ปีที่แล้ว +2

    I miss u amma😭😭😭😭😭😭😭😭😭😭

  • @arunainukurthi6020
    @arunainukurthi6020 ปีที่แล้ว

    Super super super 👌🌹🌹👌

  • @sreesubhavideos3434
    @sreesubhavideos3434 ปีที่แล้ว +3

    Sai chandh gari atma ki santhi chekuraali ani korukuntunnaanu.

  • @Kumarmusic9566
    @Kumarmusic9566 ปีที่แล้ว +1

    Miss you Anna

  • @Ashokkumar-vt9go
    @Ashokkumar-vt9go ปีที่แล้ว +2

    Anna ni tegam maruvadu Telangana

  • @saripallirajeshvarma5124
    @saripallirajeshvarma5124 11 หลายเดือนก่อน

    Super Sai Chand garu Miss you

  • @divyakokku3166
    @divyakokku3166 ปีที่แล้ว

    Anna great anna

  • @chavvakrishna7015
    @chavvakrishna7015 ปีที่แล้ว +2

    Sai chandu rip anna

  • @bobbelisayendher9787
    @bobbelisayendher9787 ปีที่แล้ว +1

    Miss u bro

  • @venkatamma-km7li
    @venkatamma-km7li ปีที่แล้ว +1

    We miss you brother 😭😭😭😭😭💐💐💐💐

  • @prashanthkatukuri2488
    @prashanthkatukuri2488 ปีที่แล้ว +1

    mis you anna johar sai chandu anna hamar rahe

  • @Raam6525
    @Raam6525 ปีที่แล้ว +1

    Rip Anna.........😢

  • @srinivasulum9718
    @srinivasulum9718 11 หลายเดือนก่อน

    Anna mi poratam chala goppadi yentha cheppina thakkuve..mi gunam bangaram Anna..miss you Anna...

  • @AnuRadha-vp3fo
    @AnuRadha-vp3fo ปีที่แล้ว +1

    Miss you anna🎉

  • @rajithatudigeni1500
    @rajithatudigeni1500 3 หลายเดือนก่อน

    Miss you

  • @PravalikaDasari-wi4oj
    @PravalikaDasari-wi4oj ปีที่แล้ว +2

    Anna milanti vekethi manishi malla ee Telaganaku BRS party ki KCR sir ki malla dhorukadanna ni Mata ni Gathram elakattalenidhi miss you sai anna 🙏😓😭😭

  • @malintipraveen9089
    @malintipraveen9089 ปีที่แล้ว +2

    💐💐😭😭

  • @kanthikumarisanthavilli2242
    @kanthikumarisanthavilli2242 ปีที่แล้ว +2

    Hrudayanni kadilinchind😢😢

  • @pitlabhaskarbhaskar2482
    @pitlabhaskarbhaskar2482 ปีที่แล้ว +1

    Miss you Anna 😭😭😭

  • @pujithaullagaddi2258
    @pujithaullagaddi2258 ปีที่แล้ว +1

    Rest in peace

  • @srilathakadari3920
    @srilathakadari3920 ปีที่แล้ว +2

    Anna nv bathiki untee inkaa bagundedhi

  • @stinivasraju
    @stinivasraju ปีที่แล้ว

    జోహార్ సాయి చందు తెలంగాణ మరువదు

  • @sampathkumaracharych8523
    @sampathkumaracharych8523 ปีที่แล้ว

    Sai neevu maa Guadeloupe eppatiki untavu
    Atma ki shanthi kalugali
    Om shanthi🙏🙏🙏

  • @chetanarjun219
    @chetanarjun219 ปีที่แล้ว +2

    తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలకు మేలు జర్గుత ది అని మీలాంటి వారు తెలంగాణ ప్రజలని మీ. పాటలతో వుయ్యాలలో ఊపినార్.........
    . ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడే బాగుండే...బీదవారికి మధ్యతరగతి వాళ్లకి........... ధనవంతుడు ఇంకా ధనవంతులు అవుతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత.. బీదవాడు మధ్యతరగతి వాళ్లు చస్తూ బతుకుతున్నారు..................

    • @kalpanak191
      @kalpanak191 ปีที่แล้ว

      Rest in peace anna😢😢😢😢😢

  • @ksda16
    @ksda16 11 หลายเดือนก่อน

    Suuuuuuupar sai Chand garu johar

  • @babukandukoori2783
    @babukandukoori2783 ปีที่แล้ว

    Om shanti Anna

  • @Raghava9866
    @Raghava9866 ปีที่แล้ว +1

    😢😭

  • @kalwachsrlagangadhar624
    @kalwachsrlagangadhar624 ปีที่แล้ว

    anna nuvu.supear.sengar.anna😥ne.atma.santinxhali

  • @mohdrafi8061
    @mohdrafi8061 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @rajavenipallela4382
    @rajavenipallela4382 ปีที่แล้ว

    🙏🙏

  • @padmak9236
    @padmak9236 ปีที่แล้ว

    Om shanthi

  • @kodakandlaswarna3964
    @kodakandlaswarna3964 ปีที่แล้ว

    Miss u anna

  • @vasanthavasantha2690
    @vasanthavasantha2690 ปีที่แล้ว

    Miss you anna😭😭😭🙏🙏😭

  • @sumathireddy9842
    @sumathireddy9842 ปีที่แล้ว

    Ee Pata enkevvaru padavaddhu, Eesvarudi Nirnayamlo pakshapatham undadhu, Mana Janana maranalu yeppdo
    Nirnainchapadathai, runana bhandham
    Thoo mudipadivuntundhi, manajanmalu
    Adhi thelusukovali , Sai chendhu chinnavaisulone kalam chendhadam chala
    Bhadhakaram ,vidhi rathani marachalemu
    Sai Chandhu Aathma sanrhinchalani korukuntunna

  • @padmadugyala9815
    @padmadugyala9815 ปีที่แล้ว +3

    Nuv levu nijamena idhi sai

  • @sureshdurgam6350
    @sureshdurgam6350 11 หลายเดือนก่อน

    Mis you anna

  • @avulaparvathi6238
    @avulaparvathi6238 10 หลายเดือนก่อน

    Jai sai chandu anna

  • @kavthiamasam686
    @kavthiamasam686 ปีที่แล้ว

  • @santoshkumari1124
    @santoshkumari1124 ปีที่แล้ว

    RIP Saichand

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 ปีที่แล้ว

    Yentho samskaram, prathibha sai lo kanabaduthondi. Manchi vallane devudu yerikori yenchu kuntadu. Manchi gayakudini kolpoyamu. Kutumba sabhyula vedana matala kandadu. Ni atma ku shanthi kalagali.

  • @barigelarajendergoudbarige4487
    @barigelarajendergoudbarige4487 ปีที่แล้ว

    0m santi😢 Johar sai

  • @muralinayini5954
    @muralinayini5954 11 หลายเดือนก่อน

    Miss you bro

  • @ladisunandini1991
    @ladisunandini1991 ปีที่แล้ว

    😭😭😭

  • @pasulasrinuvas9496
    @pasulasrinuvas9496 ปีที่แล้ว

    😢😢😢

  • @venkatravammapulikonda8741
    @venkatravammapulikonda8741 11 หลายเดือนก่อน

    Chinna vadaina sai ki shetha koti vandanalu and yemi cheppina teerchalani neevu leni nijanni so devuda yemiti siksha maaku

  • @radhaponugoti5610
    @radhaponugoti5610 10 หลายเดือนก่อน

    Radha😢😢😢😢

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 ปีที่แล้ว

    Sai Chand garu, nijanga ni udyama sporty ni abinadanalu...Kani brother present situation yemi baga ledu anipistundi, mana Palamuru bidda vi Joharlu,ni atma ku Shanti chekurali, nivu yemito Naku telusu,mana 10 years parichayam thammudu ❤

  • @gayathrimaddhuri5138
    @gayathrimaddhuri5138 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @rajuentertainmentofficial2335
    @rajuentertainmentofficial2335 ปีที่แล้ว

    😢😢😢😢

  • @munagalasujatha2672
    @munagalasujatha2672 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏😭😭😭

  • @vijayamalga3928
    @vijayamalga3928 ปีที่แล้ว

    😭😭😭😭😭

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 ปีที่แล้ว +1

    😮😢😢😢😮

  • @bhaskarreddy9761
    @bhaskarreddy9761 ปีที่แล้ว

    Inko visham pata padi nappudu meru baga emotional avuthunaru

  • @esathyammasathyamma6728
    @esathyammasathyamma6728 11 หลายเดือนก่อน

    Anna ni ganono dhayaniki ni songs ku ni hathamaku santhi Jhoharulu anna ninnu marchi polenu santhinchu Anna sai chendanna ❤😂😂

  • @pogulajagan4520
    @pogulajagan4520 9 หลายเดือนก่อน

    సోదరుడు సాయిచంద్ త్యాగాలు ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరు అయింది