Tenali Ramakrishna Episode No 168 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Tenali Ramakrishna Episode No 168 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
తెనాలి రామకృష్ణ గురించి : -
బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.
#TenaliRama #TenaliRamaKrishna #TenaliRamakrishna #Tenaliramakrishnawebseries
రేపు వచ్చే 169 and 170 episodes చాలా intresting గా ఉంటాయి. Please ఎవ్వరూ కూడా ఈ రెండు ఎపిసోడ్స్ అస్సలు miss అవ్వద్దు 😊
త్రీ ఎపిసోడ్ పెట్టినందుకు థాంక్యూ సో మచ్ అండి 👌👌👌👌🦋🦋
రోజుకు మూడు ఎపిసోడ్లు వేసినందుకు ధన్యవాదములు
రోజుకు 3 కాదు స్వామి. శుక్ర, శనివారం మరియు ఆదివారం మాత్రమే 3ఎపిసోడ్స్.
E roju all soo full happy 😊3episodes pettinadhuku tq u so much..
రామ తలచుకునాడ౦టే ఖచ్చితంగా అసాధ్యమైన పని సాధించగలరు ❤❤❤❤❤❤ఙై యహో రామ❤❤❤❤❤❤ఙై యహో శ్రీ కృష్ణ దేవరాయల ఙై యెహో❤❤❤❤❤😊💐💐💐💐❤❤❤❤❤❤❤❤
మూడవ ఎపిసోడ్ పెట్టినందుకు థాంక్స్
Next episode super ga untadhi
Tq so much 3 episode
Already ey episode tv lo chusi malli ikkada chusey vallu enthamandhi like eskondi
Tv lo a channel lo vasthundhi?
@Rohithvarma-q4h okappudu Zee Telugu lo vacheydhi bro kani ippudu ravatley
Yenntha chusina malli malli chudali aanipisthadhi tenali rama serial 🥰
3 episodes vesinanduku danyavadalu
Tqq so much
Thanks anna 3 uploaded chesindhuku
Thank you to the team of contiloe studios❤🎉
tq so much 3 episodes petinandhuku 😍
👌👌👌👌
Waiting for this episode...... literally......what Rama will do😮
తాత చార్య.. ఇంకా ధని, మని... చాలా బాగా నృత్యం చేసారు..... హా.. హా
Thatha acharya cid lo kuda act chesaru
Super
First Like kuda
First watch
First nene
First
History of #srikrishnadevaraya #tenaliramakrishna
Nenu first
First View and first comment
2nd view
Tomorrow morning 7 ki episode evvandi
First nenu
Second nanu susanu
I am 1st View & 1st Like
First like nani chasanu
1st comment 🎉
Iam always first viewer because for my tenali.❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super very good massage
సౌధామిని దేవి నృత్యం కంటే తాతు నృత్యం బాగుంది.
😂😂😂😂😂😅😅😅😅😅
4 episodes ❤🎉
Super serial
1st comment nadhe
All the best
Rojuki మూడు episodes upload Cheyandi
3 a upload chesadu bro chudu.
Every day 3 episodes pettatleru bro
Ya bro
Tenali Rama Krishna serial addict ayyaru@@saitejatech7184😊😂
Iam the 1st visit
169 episode untundhi season 1 ke highlight, Rama rocks Mugiliyar shocks 😂😂😂
169 episode veyandi
Thanks Anna
First Viewer
Daily 3 episodes estara
Tq you annayya
🤝
1st nene chustunna
Nenu kudaaa
Me 😂😂
Hii
Happy 🌹 day anusha
Nenu ninne chustuna❤
Thathacharya Good comedian 😂
Thank you so much
🎉🎉🎉🎉🎉🎉
Hi fast nenu
Super Anna 🙏🙏
Hi 1
❤️❤️❤️
Tq very much 😊
🎉🎉🎉🎉🎉😊😊😊,🤝🤝🙏
ఇంకొక ఎపిసోడ్ పెట్టొచ్చు. హిందీ లో 700 ఎపిసోడ్స్ వున్నాయి యింకా వుండొచ్చేమో
ఈ లెక్కన చాలా రోజులు పడుతుంది
కాబట్టి 4 ఎపిసోడ్స్ అయినా పెట్టండి
3 episodes pedutunnaru andi.. Ivala 3 pettaru
💙💙💙
3ఎపిసోడ్స్ పెట్టినందుకు ధన్యవాదములు, 🙏🙏🙏🙏
Hai frnds
50th comment is mine
Hi
169 kuda send plz
Abbahhh andhi bro enka upload cheyachuga 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chusthna my uru. Muramanda
169 waiting bro
👌
Only weekends kadu daily cheyandi ❤
10:3 be like 😂😂😂
Entra babu ,mari antha kaaligaa unnara😂,3 episodes upload cheyamantunnaru😂😂😂😂
😂😂
Tenali Rama Krishna serial addict ayyaru ga 😂
60th comment 😂
ఒక్క రోజులో 2 ఎపిసోడ్స్ పెడుతున్నారు. అప్పుడప్పుడు 3 కూడా upload చేస్తున్నారు. మళ్ళీ మనం 4,5 అంటే మొత్తానికే problems రావచ్చు. వాళ్ళ లీగల్ issues మనకు తెలియదు కదా. వాళ్ళ efforts మనం అర్థం చేసుకోవాలి.
TH-cam lo kakunda inka endulo available undhi ee show??evaraikana teliste chepandi
Sony Liv app
Telugu lo ledhu kadha
Sony sab lo English subtitles vastai.
Danunjaya gaaru mee dabbu maa
tlaadithey, meeku garvamu, ahanka
araamu meeku ekkuvagaa undi. Mee garvame mimmalni anthamu
Chestundi.
Hi friends im ravi from Hyderabad
నేను 1000
169 kuda senf
😂
13529 view me
Ramakrishnudi ki asadhyam ane mata ledu
Super
🎉🎉🎉🎉🎉🎉
😂