నడిచినా, మెట్లెక్కినా మోకాళ్లు అరగకుండా | Dr Manthena Satyanarayana Raju Videos | Health Mantra |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • నడిచినా, మెట్లెక్కినా మోకాళ్లు అరగకుండా | Dr Manthena Satyanarayana Raju Videos | Health Mantra |
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |dr manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|dr Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|dr manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTRA|HEALTH MANTRA MANTHENA SATYANARAYANA RAJU|dr satyanarayana raju|dr manthena sathayanarayana
    నరాల బలహీనత తగ్గేందుకు ఒకే ఒక్క చిట్కా ... • నరాల బలహీనత తగ్గేందుకు...
    ఇవి తింటే మోకాళ్లు అరుగుతాయి నొప్పులు ఎక్కువవుతాయి.. • ఇవి తింటే మోకాళ్లు అర...
    దంత సమస్యలు తగ్గించే బెస్ట్ టూత్ పేస్ట్ ఇదే... • దంత సమస్యలు తగ్గించే బ...
    కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదా, నీరా తాగొచ్చా మైండ్ బ్లాక్ అయ్యే నిజం ... • కల్లు తాగితే ఆరోగ్యాని...
    కాళ్లు లాగటం, పిక్కల నొప్పులు, నీరసం తగ్గాలంటే.... • కాళ్లు లాగటం, పిక్కల న...
    ఇంత కంటే ఈజీగా బరువు తగ్గలేరు... • తేనె, నిమ్మరసం తో వెంట...
    LOCK DOWN రోజుల్లో పొట్ట పెరగకుండా ఈ పని చేయండి .... • Video
    దోసెల్లో నూనెకు బదులు ఇది వాడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా... • దోసెల్లో నూనెకు బదులు ...
    ఈ పొడిని మించిన బలమైన ఆహారం లేదు, అన్నిటి కంటే టాప్ ఇదే.. • ఈ పొడిని మించిన బలమైన ...
    బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇదే... • బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇద...
    కుర్రాళ్లకు గడ్డం, మీసం అందంగా పెరగాలంటే.... • కుర్రాళ్లకు గడ్డం, మీస...
    ఒంట్లో చెడు అంతా బయటకు వెళ్లి పోయే టెక్నిక్... • ఒంట్లో చెడు అంతా బయటకు...
    మగతనం మంచిగా ఉండాలంటే ఈ పప్పులు, జ్యూస్ లు ... • మగతనం మంచిగా ఉండాలంటే ...
    5 నిమిషాలు ఎంతటి పొట్టైనా 15 రోజుల్లో కరిగిపోద్ది... • 5 నిమిషాలు ఎంతటి పొట్ట...
    నువ్వులు ఏ వ్యాధులను తగ్గిస్తాయో తెలుసా... • నువ్వులు ఏ వ్యాధులను త...
    బీరు తాగితే చలువ చేస్తుందా ఆశ్చర్య పోయే నిజం... • బీరు తాగితే చలువ చేస్త...
    శీఘ్రస్కలనం కాకుండా ఎక్కువసేపు సుఖాన్ని పొందాలంటే... • శీఘ్రస్కలనం కాకుండా ఎక...
    నేచురల్ గోల్డ్ ఫేషియల్ ఇంట్లో ఎలా చేసుకోవాలి.... • నేచురల్ గోల్డ్ ఫేషియల్...
    జీడిపప్పు,బాదాం ఎవరు తింటే మంచిది.... • జీడిపప్పు,బాదాం ఎవరు త...
    జుట్టు ఒత్తుగా ఫాస్ట్ గా పెరుగుతుంది.. వీటిని తింటే చాలు... • జుట్టు ఒత్తుగా ఫాస్ట్ ...
    ఆవిరి కుడుము లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. • ఆవిరి కుడుము లాభాలు తె...
    మోషన్ ఫ్రీగా కావాలంటే... • పిలిస్తే మోషన్ పలుకుంత...
    హిమోగ్లోబిన్ భారీగా పెరిగేందుకు... • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ఇది తింటే గ్యాస్ ట్రబుల్ పోతుంది... • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ఈ గింజలు తింటే ఊడిన జుట్టు తిరిగి వస్తుంది.... • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ఈ ఒక్క పనితో ఒంట్లో వేడి తగ్గుతుంది.... • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    క్షణాల్లో నిద్ర పట్టాలంటే.... • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ఇలా చేస్తే 30 ఏళ్లు ఎక్కువగా బ్రతుకుతారు... • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత...
    స్పీడ్ గా బరువు తగ్గాలంటే.... • స్పీడ్ గా బరువు తగ్గాల...
    మంచి నీళ్లు తాగడంపై ఎవరికీ తెలియని రహస్యాలు... • మంచి నీళ్ళు తాగేటప్పుడ...
    పిల్లల్లో ఆకలి పెరగాలంటే.......... • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    3 రోజుల్లో బరువు తగ్గాలంటే..... • 3 రోజుల్లో బరువు తగ్గా...
    మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా... • మలబద్దకం,పైల్స్ పోయే ఈ...
    వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే.... • వీటిని వదలకండి.. పొట్ట...
    ఇవి తినకపోతే చాలు బరువు తగ్గుతారు... • ఇవి తినకపోతే చాలు బరువ...
    ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది... • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    పిల్లలు బలంగా ఉండాలంటే కూరల్లో ఈ ఒక్కటి కలపండి... • పిల్లలు బలంగా ఉండాలంటే...
    ఈ 3 పండ్లకు దూరంగా ఉంటే ఆరోగ్యం... • ఈ 3 పండ్లకు దూరంగా ఉంట...
    ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా... • ఎంతటి షుగర్ అయినా తగ్గ...
    రోజుకో ఖర్జూరం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.... • ఈ పండు ప్రతిరోజూ తింటే...
    బరువును తగ్గించే వెజ్ కిచిడీ.... • బరువును తగ్గించే వెజ్ ...
    100పైగా వ్యాధులను దూరం చేసే అద్బుతమైన టిఫిన్... • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    నీరసం తగ్గించి ఒంటికి అతి బలం ఇచ్చే 5 ఆహారాలు... • నీరసాన్ని తగ్గించి బలా...
    ఈ పొడి ఇంట్లో ఉంటే మంచిది ఎందుకంటే.... • ఆస్తమా, గొంతు నొప్పి, ...
    mokalla noppulu thaggalante chitkalu,
    mokalla noppi in telugu,
    mokalla noppi thaggalante emi cheyali,
    knee pain relief,
    knee pain home remedies,
    knee pain home remedies in telugu,
    mokala noppi taggadaniki chitkalu,
    Energy Milk Shake,
    Energy Drink,
    Telugu Health Tips,
    Telugu Health Videos,
    Latest Telugu Health Videos,
    Telugu Healthy Food,
    Telugu Health Care,
    Telugu Healthy Diet Plan,
    Mana Arogyam,
    Good Health,
    Health Tips,
    Telugu Health And Beauty,
    Good Health,
    Good Health Tips,
    Best Health Tips,
    Manthena Satyanarayana Raju Videos,
    Dr Manthena Satyanarayana Raju,
    Health Mantra,
    #Manthena #ManthenaAshramam#KneePainsRemedy#

ความคิดเห็น • 215

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 ปีที่แล้ว +55

    కొన్ని కోట్లు ఇచ్ఛి కొనుక్కోలేని విషయాలు మాకు అందిస్తున్నారు 🙏🙏🙏

    • @thinkceeras
      @thinkceeras 4 ปีที่แล้ว +1

      Correct uncle

    • @venkatreddy6912
      @venkatreddy6912 4 ปีที่แล้ว +1

      మంచి సలహ ఇవ్వ గలిగారు సర్

    • @ratnamary8417
      @ratnamary8417 2 ปีที่แล้ว

      6

  • @kallojujoshua131
    @kallojujoshua131 4 ปีที่แล้ว +4

    ఆరోగ్యం గురించి మంచి విషయాలు చెబుతున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు!. సార్ గారు మీరు గతంలో చెప్పిన బక విషయం. ఉదయాన్నే రెండు సార్లు motions వెళ్తే చెమట కూడా smells రాదు అని మీరు చెప్పిన విషయం పాటించాను ఉదయాన్నే రెండున్నర లేదా మూడు లీటర్ల నీరు త్రాగి ఒక సారి వెళ్ళిన తర్వాత రెండవసారి కూడా motion అయ్యకే ముఖం అడుక్కొవటం గానీ స్నానం చేయటానికి వెళ్తున్నాను. మీరు చెప్పిన విషయం చాలా బాగుంది సార్. ఇన్ని రోజులు ఇలాంటి విషయాలు చెప్పేవారు లేరు. మీరు చెప్పే విషయాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఏలానొ తెలుసుకుంటున్నాము. సార్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు!.

  • @shivabattula2436
    @shivabattula2436 3 ปีที่แล้ว +4

    ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏

  • @govindasannidhimamidalapal7319
    @govindasannidhimamidalapal7319 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పే సలహాలు చాలా బాగున్నాయి.

  • @premajyothikantipudi7421
    @premajyothikantipudi7421 2 ปีที่แล้ว

    enni manchi vishayalu maku cheptunnaru Dr garu chala chala thanks.

  • @venkateswararaoalahari2340
    @venkateswararaoalahari2340 4 ปีที่แล้ว +1

    నేను 79 పడిలో వున్నాను .2015 వరకురోజుకొక పెట్టెచొప్పున (14.7.2015) పీల్చేవాడిని.డాక్టరు సలహ మేరకు మానివేశాను.కాని గత మూడు సంవత్సరములుగా ఆయాసము రావడము మొదలైంది..గుండెలో ఏలోపములేదన్నారు.ఊపిరి తిత్తులు చాలావరకు మూసుకపోయాయన్నారు.25 మాత్రమే ఊపిరి తిత్తులకు వస్తరించే శక్తివుంది జాగ్రత్తగుండమన్నారు.బీపి షుగరున్నా ,అదుపులోనే వున్నవి.రోజుకు ఆరు గంటలు నిదరపోతాను.ఇతరత్రా రుగ్మతలు ఏమీలేవు.కాని పది గజాలు నడిచినా విపరీతమైన ఆయాసమొస్తుంది.వయస్సు ప్రభావమని ఇంట్లో విశ్రాంతి తీసికొనుచున్నాను.ప్రాణాయానములో నలబై సెకండ్లవరకు ఊపిరి పట్టగలను.మీదృష్టికి తీసికొస్తున్నాను.

  • @kr.veni9926
    @kr.veni9926 4 ปีที่แล้ว +1

    Naku vachhina doubt clear chesaru...thank u sir... exercise lo bagamga steps ekki digavachha andi....

  • @suryaraonatuvydamtelyellet7620
    @suryaraonatuvydamtelyellet7620 2 ปีที่แล้ว

    Very valuable information given thro.vedio reg.knees arugudala.Tq. sir.

  • @haripriyam9577
    @haripriyam9577 4 ปีที่แล้ว +1

    Naku both knees pain, madamalu 2 padalu severe ga pain vundi.me videos always useful helpful valueble informative vuntayee.tanx andi..yoga,walk,mudras accupressure breathing, meditation anni follow avuthunnanu.

  • @sreenugolagana7390
    @sreenugolagana7390 2 ปีที่แล้ว +1

    Thanks Guruji

  • @laxmivsm7316
    @laxmivsm7316 4 ปีที่แล้ว

    Chala chakkani, valuable vishayamlo amdicharu.dhanyavadalu sir

  • @nageswaraok1459
    @nageswaraok1459 4 หลายเดือนก่อน

    Namashakaram Sir Raju garu

  • @satyakumarchintati4053
    @satyakumarchintati4053 4 ปีที่แล้ว +2

    నమస్కారం డాక్టర్ గారు, మీరు చెప్పే విషయాలు మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మరియు గోళ్లు పుచ్చిపోతే ఏమి చేయాలి. Plz tell me sir 🙏

  • @shobasettipalli2551
    @shobasettipalli2551 4 ปีที่แล้ว

    Chala baaga chepparu meeru sir thank you very much meeru cheppinattu vintamu sir nenu daily waking chesthanu oka manchi vishayam chepparu god bless you sir

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 4 ปีที่แล้ว

    Nijamga meeru kaarana janmulandi satha koti danyavadamulu 🙏🙏🙏🙏

  • @bollikondasaidulu8329
    @bollikondasaidulu8329 4 ปีที่แล้ว

    Tq sir manchi vishayalu chepparu🙏🙏🙏🙏🙏🙏

  • @pipparikarthiika4987
    @pipparikarthiika4987 4 ปีที่แล้ว

    Thanq sir

  • @vasundharamadhira1889
    @vasundharamadhira1889 4 ปีที่แล้ว

    చాలా బాగుంది.

  • @nirmalajyothi7
    @nirmalajyothi7 4 ปีที่แล้ว

    Thnq so so much sir clarifying long doubt

  • @badireddydivya1748
    @badireddydivya1748 4 ปีที่แล้ว +3

    The most awaited video🤗🤗thank you first this video🙌

  • @vijayphany8705
    @vijayphany8705 4 ปีที่แล้ว +2

    Sir nenu mii channel ,, vedios ni before yesterday
    Nunchi chusthunnanu
    Super sir mi lanti vallu vundadam
    Valla prajalandariki chala labam
    Sir
    I will follow ur remides and food
    Items
    Sir mii age entha sir
    Please reaply

  • @kashuvojjularavi735
    @kashuvojjularavi735 4 ปีที่แล้ว +2

    Sir pls meeru cheppe prathi vishayak sugar patient cheyyavacchaleda ani cheppandi

  • @inturianand6498
    @inturianand6498 4 ปีที่แล้ว

    Super technique nenu follow avutha dady

  • @ekambaramkishorekumar7041
    @ekambaramkishorekumar7041 4 ปีที่แล้ว +2

    Golden words sir 🙏🙏🙏

  • @telugusky7578
    @telugusky7578 4 ปีที่แล้ว +1

    the best idea thanks raju garu

  • @janv3607
    @janv3607 4 ปีที่แล้ว

    Guruvu garu Chala thanks andi

  • @himabindu5552
    @himabindu5552 4 ปีที่แล้ว

    Miku shathakoti danyavadalu sir

  • @sridhartavutam1974
    @sridhartavutam1974 4 ปีที่แล้ว

    🙏🙏🙏mee speech super

  • @MedrowSai
    @MedrowSai 4 ปีที่แล้ว +1

    Chaala baaga chepparu sir. Enta height unna vaallu enta weight undaali anedi oka video cheyandi sir. Ladieski, gentski cheppandi sir. Please video cheyandi sir.

  • @telugudna3296
    @telugudna3296 4 ปีที่แล้ว +1

    good solution thanks raju sir

  • @lavanyakothaguntla7166
    @lavanyakothaguntla7166 4 ปีที่แล้ว +1

    Super sir

  • @sujaataguntur821
    @sujaataguntur821 4 ปีที่แล้ว +3

    Telugu variki devudu ichina varam rajugaru..🙏🙏🙏🙏🙏

  • @venkateshb6571
    @venkateshb6571 4 ปีที่แล้ว +1

    Good information

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว

    నడిస్తే మోకాళ్ళు అరగవు,మెట్లెక్కినా దిగినా మోకాళ్ళు అరగవు.Ideal weight వుంటే
    మాట్లాడే కొద్ది లోపల లాలాజలం వూరినట్లు,వాడేకొద్దీ కత్తి పదునెక్కినట్లు,నడిచే కొద్ది మకాళ్ళలో జిగురు స్రవిస్తుంది.

  • @srastrology1409
    @srastrology1409 4 ปีที่แล้ว +1

    Thanks

  • @sujananaidu4077
    @sujananaidu4077 4 ปีที่แล้ว

    TQ so much sir 🙏🙏🙏🙏🙏

  • @mangamkalidasu8729
    @mangamkalidasu8729 4 ปีที่แล้ว

    Tnqqqq sir....

  • @kondameedideepthi6009
    @kondameedideepthi6009 4 ปีที่แล้ว +2

    you are always best raju sir

  • @dcsreddy224
    @dcsreddy224 4 ปีที่แล้ว

    Danyavadalu guru ji

  • @PRAKRUTHITV
    @PRAKRUTHITV 4 ปีที่แล้ว +1

    manchi salaha chepparu thanks

  • @shyluy8070
    @shyluy8070 4 ปีที่แล้ว +1

    Sir u r great ur giving such valuable information to us really I'm proud have u

  • @krishnayadavkrishna2605
    @krishnayadavkrishna2605 3 ปีที่แล้ว

    Nice

  • @bijjalasridevi7264
    @bijjalasridevi7264 4 ปีที่แล้ว

    Raju garu cartilage damage iatha cover iathadha chpandi please

  • @kingjash.7795
    @kingjash.7795 3 ปีที่แล้ว

    Rhematoid arharities unna vallu sir walking cheyyocha sir Naku swelling undhi

  • @RTHFTelugu
    @RTHFTelugu 4 ปีที่แล้ว +1

    Good sir , please do video on eye protection , food for eye sir

  • @shivajanagani2871
    @shivajanagani2871 2 ปีที่แล้ว

    Maku enni visayalu thiliyasesinadhuku dhanyavadhalu

  • @gurunadharao3958
    @gurunadharao3958 4 ปีที่แล้ว +1

    Nice sir

  • @thotasrilakshmi250
    @thotasrilakshmi250 4 ปีที่แล้ว +1

    Thankyou sir🤗🤗

  • @ammapallibalubalakrishna2395
    @ammapallibalubalakrishna2395 4 ปีที่แล้ว

    Tq sar

  • @sainathboggula2171
    @sainathboggula2171 4 ปีที่แล้ว

    Samajam ki okaraina vundali manchivallu.sir me opikaki dandam

  • @bharathkrishna5726
    @bharathkrishna5726 4 ปีที่แล้ว +1

    Thanks for advise sir

  • @kiranb9614
    @kiranb9614 4 ปีที่แล้ว +4

    Like 3 first comment THANK YOU SIR

  • @bhavanimodhugula1486
    @bhavanimodhugula1486 4 ปีที่แล้ว +1

    Thankyou sir good information 🙏🙏

    • @Healthmantra
      @Healthmantra  4 ปีที่แล้ว +1

      So nice of you🙏🙏🙏

  • @bhanuprakashch1080
    @bhanuprakashch1080 4 ปีที่แล้ว +1

    Gurugariki 🙏🙏🙏🙏🙏

  • @BB-sx9cd
    @BB-sx9cd 4 ปีที่แล้ว +4

    Thank you doctor
    Main " salt "" is our enemy

    • @RajeshR-hf1oj
      @RajeshR-hf1oj 4 ปีที่แล้ว

      Thank u sir....
      Main "Salt"is our Enemy Sir....

  • @sailajagogineni4953
    @sailajagogineni4953 4 ปีที่แล้ว

    Sir naku cartilage n cynovial fluid rendu levannaru . But nenu roju exercise chestanu 10 yrs ninchi n salt tinanu . Fruits n dry fruits steamed veggies tintanu but still naku knees chala problem . Nenu weight takkuve untanu

  • @Flash_ffx_500k
    @Flash_ffx_500k 4 ปีที่แล้ว

    Makallu ariginapudu weight taggalante ee excersizes cheyali sir

  • @shushanthkumar858
    @shushanthkumar858 4 ปีที่แล้ว +2

    Sir how to control bad sweat smell 🤧 from the body chamata please make a video

  • @madhavibadugu5612
    @madhavibadugu5612 4 ปีที่แล้ว

    Thank you sir.....ma husband panic attack and depression tho chala badha paduthunnaru plz help ..... suggest cheyandi....

  • @anushadibba6957
    @anushadibba6957 4 ปีที่แล้ว

    super solution thanks

  • @mobiquest7045
    @mobiquest7045 4 ปีที่แล้ว

    Madima noppiki exercises
    llu video chupiyandi sir

  • @nagendranaidu5805
    @nagendranaidu5805 4 ปีที่แล้ว +1

    Sir na age 40 naku left knee p e s anserine bursities annaru knee pain mariyu vapu vundhi pariskaram cheppandi

  • @neeharikapoola3024
    @neeharikapoola3024 4 ปีที่แล้ว +1

    Ligament surgery Aina vallu elanti jagrathalu thesukovali , em food thinali sir

  • @rajunair7368
    @rajunair7368 4 ปีที่แล้ว +1

    Enamel poye malle ravalante,
    Pallu baga sensitive ayyayi em cheymantaru guru ji😍

  • @knbhargavi9009
    @knbhargavi9009 4 ปีที่แล้ว

    I was waiting for this topic sir..thank you

  • @SathishKumar-sf3gm
    @SathishKumar-sf3gm 4 ปีที่แล้ว

    Sir ma amma ku backbone joints problem undi yem cyelali

  • @krishnakanthi6635
    @krishnakanthi6635 4 ปีที่แล้ว

    Sir two sides cavity vunnavallu baruvu peragadanki coconut milklo cashews badam pista paste kalipi honey karjuram powder kalipi thini fruits tinocha annesi namaladam ibbandi vunnavallaku kuda video cheyyandi sir plz

  • @shashishashi4579
    @shashishashi4579 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @LOVEDOGS_ROBLOX
    @LOVEDOGS_ROBLOX 4 ปีที่แล้ว +1

    Teeth care gurichi video tiyandi pls...

    • @Healthmantra
      @Healthmantra  4 ปีที่แล้ว

      దంత సమస్యలపై ఛానెల్ ప్లే లిస్టులో వీడియోలున్నాయి.. వీలైతే చూడండి..

  • @anunishi3419
    @anunishi3419 4 ปีที่แล้ว

    Sir Bone dry aipothe em cheyali cheppandi...dry aina bone malli normal avuthundha food tho pls cheppandi

  • @aameerabanu160
    @aameerabanu160 4 ปีที่แล้ว

    Barli water ela tagali entha quantity lo tagali n year antha tagocha Leda seasonal ga tagala deeni gurinchi kastha vivaranga cheppandi sir and chinna pillalu Kuda ela tagali entha tagali cheppandi sir

  • @lovarajumude9335
    @lovarajumude9335 2 ปีที่แล้ว

    Tea mane vidhnam

  • @rajanikumari3572
    @rajanikumari3572 4 ปีที่แล้ว +1

    Thank YOU RAJUGARU👍

  • @ealisunil8064
    @ealisunil8064 4 ปีที่แล้ว

    please talk about jumper's knee or runner's knee

  • @buthamvenkat2381
    @buthamvenkat2381 4 ปีที่แล้ว

    👌👌

  • @29pavanich12
    @29pavanich12 4 ปีที่แล้ว

    సర్ గుర్రం మూతి గురించి ఒక వీడియో పెట్టండి
    నెను చాల రొజుల నుండి దానితో భాదపడుథున్నను .

  • @SunilKumar-iy3rh
    @SunilKumar-iy3rh 4 ปีที่แล้ว

    Sir. Gd evening hw to find cartilage decreased. Am 88 wt height 5'11. Kïndly revert reply. In recent knee pain seems chronic. Along am long years standing job trainer, teacher...

  • @shivanarayanaputta5053
    @shivanarayanaputta5053 4 ปีที่แล้ว

    Kalu2(legs) lagutunnayi please Aemanna cheppndi

  • @sudeepkumar8670
    @sudeepkumar8670 4 ปีที่แล้ว +2

    Ligament tear undi sir naku. Operation cheyali ani anitunaru doctor’s.
    Operation lekunda recovery aye chance emana untey am cheyalo chepandi sir please.

    • @Healthmantra
      @Healthmantra  4 ปีที่แล้ว

      ligament tear అలాగే meniscus tear ఈ రెండింటికీ నివారణ దీర్ఘ ఉపవాసం చేయడమే. అది ఇంట్లో చేయడం కుదర్డు. మీకు విజయవాడ, నిజామాబాద్ లేదా రాజమండ్రిలలో ఏ ఆశ్రమం దగ్గరగా ఉంటే అందులో చేరి ఒకట్రెండు నెలలపాటు ఉంటే, అక్కడి ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో మీరు తేనె, నిమ్మరసంలతో కూడిన మంచినీటి మిశ్రమాన్ని అనునిత్యం తాగుతూ మీ శరీరం ఆకలికి గురికాకుండా సహకరించినన్ని రోజులపాటు వేరే ఆహారం అనేది ముట్టుకోకుండా (ఉదా.|| ఒకట్రెండు వారాలపాటు లేదా ఒకట్రెండు నెలలపాటు) చేయిస్తారు. అప్పుడు ఆపరేషన్ అవసరం ఉండకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కరోన మహమ్మారి కబళించిన కారణాన పై మూడు ఆశ్రమాలు పురజనుల మేలుకోరి దూరం పాటించాలి కనుక మూసి ఉంచాం. తెరవగానే తెలియజేస్తాం.

    • @sudeepkumar8670
      @sudeepkumar8670 4 ปีที่แล้ว

      HEALTH MANTRA okay sir thank you very much.

  • @nanuvasanusrinija5743
    @nanuvasanusrinija5743 4 ปีที่แล้ว

    Mokallu sir mom nadavalekapothundhi dr arigipoyi anaru ma mom sugar , BP. Heart problem , nervous problem unayi sir

  • @jvmedia2023
    @jvmedia2023 3 ปีที่แล้ว

    Cartilage arigipithe, chaavukanna ..saranyam ledhu .narakam choosthunnaanu.

  • @sreenumangali8723
    @sreenumangali8723 4 ปีที่แล้ว +4

    Raju garu meku namskarallu nenu meku peda fen i am hema

    • @Healthmantra
      @Healthmantra  4 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @suryar7026
      @suryar7026 4 ปีที่แล้ว

      You are not Hema.. You are Sreenu.. Don't Cheat Raju Uncle.

  • @govindaraoabotula1642
    @govindaraoabotula1642 4 ปีที่แล้ว

    Kantlo nalusu padite hospital ki vellakunda alternative emyna unda ?

  • @syfusyfulla1113
    @syfusyfulla1113 4 ปีที่แล้ว

    Good morning sir. Maa Amma Age 56 Knee pain full, yekkuva nadvadu, Noppi taggi faastga walk cheyalante , yedaina jusce cheppandi sir please

  • @SuperPrasad22
    @SuperPrasad22 4 ปีที่แล้ว +7

    Tell about Cysts sir please

    • @Healthmantra
      @Healthmantra  4 ปีที่แล้ว +1

      తప్పకుండా అండీ

    • @SuperPrasad22
      @SuperPrasad22 4 ปีที่แล้ว +1

      @@Healthmantra Thank you sir

    • @pavanik7944
      @pavanik7944 4 ปีที่แล้ว

      Yes we need cysts in cartilage please

  • @ritapandu6992
    @ritapandu6992 4 ปีที่แล้ว

    Sir maa amaeki mokalu daggara kurchuni lesinappudu phata phatamani sounds vastunaye naralo yemukalo teliyatam ledu age 20

  • @linishavn4287
    @linishavn4287 4 ปีที่แล้ว

    Sir Naku mokallo konchem swelling and pain undi uppu maneste nijanga thagguthaya please reply soon

  • @vanithamunagala8711
    @vanithamunagala8711 4 ปีที่แล้ว

    Heel pain in women....causes and remedies cheppandi sir pls pps

  • @ayeshaayesha9500
    @ayeshaayesha9500 4 ปีที่แล้ว

    Saar nenu pillalu puttakunda Aapareeshan chepichu kunaanu malle ri Aapareeshan chepichu koovacha saar please chipandi saar please please 🙏🙏🙏

  • @srinusrinivas5170
    @srinusrinivas5170 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @avaniavani939
    @avaniavani939 4 ปีที่แล้ว

    Sir namaskaram...
    Buggalu chubby ga avvadaniki remedy chepandi... Plz sir plz

  • @srikanthpattela7948
    @srikanthpattela7948 4 ปีที่แล้ว

    Peddle బాగాగట్టిగా తొక్కవల్సిన సైకిల్ (Mountain Bikes)తొక్కితే కీళ్ళు అరుగుతాయా గురువుగారూ...?

  • @alwayshappy8421
    @alwayshappy8421 4 ปีที่แล้ว

    Raathi vuppu vadithe manchi di

  • @mahaboobelahi2919
    @mahaboobelahi2919 4 ปีที่แล้ว

    Sir
    Salt leykundaa tintey
    Low BP vasthundhi aantunnaru sir

  • @etlampradeepkumar9341
    @etlampradeepkumar9341 4 ปีที่แล้ว

    Kurchoni leste mokalla daggara pat pat ani sound vastondi solution enti sir

  • @jayavardhan4218
    @jayavardhan4218 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @punnalakshmi7984
    @punnalakshmi7984 4 ปีที่แล้ว

    Sir good affternt
    నాకు టాయిలెట్ కు వేలేటపుడు బ్లడ్ వస్తుంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి

  • @sindhubhupathiraju8413
    @sindhubhupathiraju8413 4 ปีที่แล้ว +2

    Sir....chinna pillallo sollu karchadam,gorakapettadam taggadam Meda Oka video upload cheyandiiii plz

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 4 ปีที่แล้ว

    Maa mom over ga nadavatam valla kneys arigipoyay mari deeniki reason enti???

  • @agnani4694
    @agnani4694 4 ปีที่แล้ว

    Mokaalla madhya kirru kirru sound endhuku vasthundhi Raju Garu