Karna was cheated by Indra||Chaganti Koteswara Rao pravachanam||Karna History||Telugu tv official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2021
  • #telugutvofficial#karnahistory#chagantipravachanamonkarnalife#
    Karna is not an Ordinary Warrior says Chaganti ||Chaganti speech on Karna history||KARNA LIFE HISTORY||Telugutv official
    this video contains Brahmashri Chaganti koteswarao Pravachanam on History of Karna. Subscribe Telugutv official for more videos.
    CLICK here for subscription: / @telugutvofficial66

ความคิดเห็น • 324

  • @teppalipanduranga6215
    @teppalipanduranga6215 2 ปีที่แล้ว +34

    గురువుగారు మీ ప్రసంగానికి పాధాభివందనం. మీ ప్రసంగం వినటం మా జన్మ జన్మల పుణ్యం.

  • @masulaashokkumar3314
    @masulaashokkumar3314 2 ปีที่แล้ว +37

    జయహో కర్ణ మహాశయ

  • @anjappaanju4241
    @anjappaanju4241 2 ปีที่แล้ว +8

    Great warrior Karna Shree krishna oka dinma Arjun and karna karna ur the Best

  • @narendrachennavarapu4829
    @narendrachennavarapu4829 2 ปีที่แล้ว +26

    Great Karna

  • @ramuratakondachowdary2460
    @ramuratakondachowdary2460 2 ปีที่แล้ว +37

    Mahabharat lo karnudi minchina verudu avaru leru

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +5

      కృష్ణా భగవాన్ కి రాజ్యాన్ని తిరిగి ఇప్పిచ్చింది కర్ణుడు. కర్ణుడు స్నానం చేస్తూండగా కృష్ణుడు అడిగితే ఎడమచేతి తో బంగారు గిన్నె ఇస్తారు.. సత్య హరిశ్చంద్ర నీ విశ్వామిత్రుడు పరిక్షించారు కర్ణుడు నీ కృష్ణా భగవాన్ పరిక్షించారు. ధర్మరాజు తో సమానమైన ధర్మం గలవాడు కర్ణుడు.

    • @suhasvishva8447
      @suhasvishva8447 2 ปีที่แล้ว +6

      But why did karna ran away from the battlefield field 5 times 😂😂😂

    • @KrishnaReddy-kx7kn
      @KrishnaReddy-kx7kn 2 ปีที่แล้ว +1

      @@suhasvishva8447 because of darma , adrama, friendship and, his curses reasons behind it

    • @naveenp8438
      @naveenp8438 2 ปีที่แล้ว +2

      @@suhasvishva8447 Krishna ran away 5 times from way

    • @suhasvishva8447
      @suhasvishva8447 2 ปีที่แล้ว

      @@naveenp8438 Here no one is talking about krishna. Karnudu mahabharatam lo veerudu annaru daniki counter question chesthunna

  • @Bhawvani45
    @Bhawvani45 2 ปีที่แล้ว +6

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @chmouli6531
    @chmouli6531 2 ปีที่แล้ว +15

    Karnudu veerudu good person

    • @nanikvijay
      @nanikvijay ปีที่แล้ว

      Meru mahabharatam mottam chadivi ee opinion ki randi..cinemalu chusi opinion ki rakandi

  • @mallikarjunmallikarjun7331
    @mallikarjunmallikarjun7331 2 ปีที่แล้ว +17

    కర్ణుడు ద్రోణుడు నుండి ఎ Asram తీసుకోలేదు గురువు గారు

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna 2 ปีที่แล้ว

      Okka brahmastram tappa anni nerchukunnadu. Karn duryodhana tho sneham so eppatikaina kuda danger ani karn ki brahmaatram ivvaledu arjun ki icchadu. So daanini dakkinchukovatam kosame karn guru parashuram daggaraki velladu. Karn also student of guru drona. Keep it mind sir.

    • @shany8711
      @shany8711 ปีที่แล้ว

      @@gobbillanagarjuna Krishna only said karnudu greater then arjun Ani okasari Mahabharatam choodu

    • @shany8711
      @shany8711 ปีที่แล้ว

      Lord Krishna kanna minchi neeku telsa

  • @naveenshetty577
    @naveenshetty577 2 ปีที่แล้ว +29

    But Karna Know all true Then also he was Given Kavacha KunDallas he is Really Great

    • @kirung6200
      @kirung6200 2 ปีที่แล้ว

      Sorry yavariki evanu ok I am really sorry sorry sorry Bujji

    • @PNB2489
      @PNB2489 2 ปีที่แล้ว +3

      Kavacham ichi baduluga sakti tisukunnadu. Adi danam ela avutundi.
      Shankachududu ane rakshasudu unnadu atanidi nijamaina danam.

    • @shany8711
      @shany8711 ปีที่แล้ว +2

      @@PNB2489 first avadra adukundi karnuda leka indruda

  • @Ravikanth208
    @Ravikanth208 2 ปีที่แล้ว +18

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర 🙏🙏🙏🙏🙏

  • @shivabhavni6721
    @shivabhavni6721 ปีที่แล้ว +1

    *OM NAMA SHIVAYA "*
    *JAI SURYA PUTRA KARNA*
    🙏🙏🙏🙏✊🙏🙏🙏🙏

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 2 ปีที่แล้ว +82

    గురువుగారు, అర్జునుడు కృష్ణునిచే కాపాడబడినాడు. నిజమే కాని కర్ణున్ని అర్జునుడు సహజముగా గెలువలేడనే నిజాన్ని చెప్పకుండ దాటవేయుట భాదాకరం.

    • @shameemnani5013
      @shameemnani5013 2 ปีที่แล้ว +4

      Nijame sir.......

    • @m.r_joker1784
      @m.r_joker1784 2 ปีที่แล้ว +3

      Correct ga cheppaaru sir🔥

    • @sambasivavaddadi4485
      @sambasivavaddadi4485 2 ปีที่แล้ว +3

      Neijam ga

    • @gedekalyan8170
      @gedekalyan8170 2 ปีที่แล้ว +3

      సోదరా అర్జున vs కరణ ఒకరిని ఒకరు గెలవలేరు

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna 2 ปีที่แล้ว +7

      Tappu tappu......
      1. Virat war lo arjun bheeshma, drona, duryodhana and karn ni vodinchadu.
      2. Ghoshala yatra lo karn vennu chupi vikarna ratham ekki paaripothe duryodhana and dussasana ni 1 million gandharvas tho poradi arjun vidipinchadu.
      3. Panchala war lo kauravas along with karn vodipothe appudu kuda pandavas eh gelichadu e 3 incidents lo kuda bhagawan shrikrishna arjun ki hel cheyaledu.
      Indra dev indirect ga karn ki laabham chekoorchadu. Kavacha kundals ni teesukuni shakti weapon icharu. Karn ni ah kundals save chesedi only ah kundals varake i means chest and ears varake rest of body ni ah kundals save cheyaledu. Kani karn teliviga shakti weapon teesukunnadu ika daanini daanam ani ela antaru.

  • @sriram6410
    @sriram6410 ปีที่แล้ว +16

    వచ్చినవాడు ఇంద్రుడు.. వచ్చిన కారణం కర్ణుడ్ని యుద్ధం లో ఓడిపోయేలా చేయడానికి. తన ప్రాణం మీదికి వచ్చినప్పుడు తనని నమ్మిన దుర్యోదనున్ని గెలిపించడానికి అడిగాడే కానీ ఆశ తో కాదు..
    కర్ణుడు నీ మించిన వాడు ఈ భూమ్మీద లేడు అనేది
    వందకి వంద శాతం నిజం 👍👍👍👍

    • @prabhu741181
      @prabhu741181 23 วันที่ผ่านมา

      అప్పుడు దుర్యోధనుడితో చెప్పాలి కదా. రారాజుకి చెప్పకుండా ఎక్స్చేంజి చేసుకున్నాడు కర్ణుడు. ఇది ఒక డీల్. దానం కాదు. కర్ణుడు ఎప్పుడు కూడా ఒక్క దానం కూడా చెయ్యలేదు.

    • @johnchiru9009
      @johnchiru9009 14 วันที่ผ่านมา

      ​@@prabhu741181ఎర్రిపూకుల ఉన్నవే ఈ స్టోరీ మొత్తం విన్నావు కదా మళ్ళీ danam చెయ్యలేదు అంటావ్

  • @chittibabuyallamgari3062
    @chittibabuyallamgari3062 ปีที่แล้ว +1

    Jai karna

  • @_Sharath_Kumar_2006
    @_Sharath_Kumar_2006 2 ปีที่แล้ว +12

    Karna was a great person we should inspire by him

  • @bharathsuncha3854
    @bharathsuncha3854 2 ปีที่แล้ว +1

    🙏

  • @msaikumar7875
    @msaikumar7875 2 ปีที่แล้ว +1

    Sir meru e book chadavaru sir plzz improve my knowlode

  • @venkiece609
    @venkiece609 ปีที่แล้ว +1

    Krishnudu valla Arjuna win lekapothe zero arjunudu ,karna life is sad story

  • @sureshsuresh-dt8yd
    @sureshsuresh-dt8yd ปีที่แล้ว +1

    Dhanam chesi Shakthi asthraanni adigithe karnudiki dhaana Veera Shura karna ani peru elaa vasthundhi guruvu gaaru
    NTR cinema lo pettaraa aa peru

  • @sathishvatte8785
    @sathishvatte8785 2 ปีที่แล้ว +6

    👌👌👌

  • @sivasaigopisetti6739
    @sivasaigopisetti6739 2 ปีที่แล้ว +1

    Chaganti sir is right,read vaysa bharatam not others.

  • @praveenkumarmankena1683
    @praveenkumarmankena1683 2 ปีที่แล้ว +6

    చాగంటి గారు మాటలు 👌👌👌

  • @anjaneyulumadas5104
    @anjaneyulumadas5104 2 ปีที่แล้ว

    sir sooruniki bhoutika roopam undaa?

  • @sravangoud3614
    @sravangoud3614 2 ปีที่แล้ว +2

    కర్ణుడి కవచ కుండలాలు కుంతీ ఏమీ చేసింది ? దయచేసి చెప్పగలరు

  • @user-ih4jq3ql8o
    @user-ih4jq3ql8o 4 หลายเดือนก่อน

    😢😢😢😢😢😢😢❤❤❤❤❤

  • @upendraupendra5514
    @upendraupendra5514 ปีที่แล้ว

    Om namaha shivaya

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 ปีที่แล้ว +4

    Thank you sir for your invaluable information and explanation. Namaskaaram to your clear analysis sir.

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +17

    శక్తి ఆయుధం కర్ణుడు అడగలేదు. కర్ణుడు తలుచుకుంటే నాగాస్త్రం రెండవసారి వాడితే అర్జునుడు మరణిస్తారు. మీరు తెలిసి కూడా నీచంగా చెపుతున్నారు. కర్ణుడు శక్తి ఆయుధం అడగలేదు. ఇంద్రుడు ఇచ్చారు ఝటోత్కచుడు నీ నివారించడానికి అంతే... సిగ్గు లేకుండా ఇంద్రుడు కవచం అడగడం లో తప్పు లేదా..‌ ఇంద్రుడు రాజు ఐ ఉండి అవసరం లేని కవచం అడిగి తిసుకున్నారు.

    • @nanisrivlogs408
      @nanisrivlogs408 2 ปีที่แล้ว

      Aa dharmam Ni antham cheyali karnudu drama baddaga unte assalu champalsina avasaram ledu aa Dharmam vaipu yevaruna champalsinde aa dharmam apatiki darmam medha gelavaledu

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +1

      @@nanisrivlogs408 West Gadu Arjun Alagaite.. Guruvu Ne Champinchina West West Yevaru... Adrarma Parudu... Krishna & Arjun. Guruvu Ni Rakshinchali... Anyayanga Champinchina Murkulu Yevaru..

    • @santhoshkumaryemula523
      @santhoshkumaryemula523 ปีที่แล้ว +2

      విఫలమైన అస్త్రం రెండోసారి వాడరు. అశ్వత్థామ నారాయణ అస్త్రం మళ్ళీ వాడేవాడు. అర్జనుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది దాన్ని మించింది. కౌరవుల పక్షంలో ఎవ్వరి దగ్గర లేదు. అయిన యుద్ధంలో అర్జనుడు ఎవ్వరి మీద వాడలేదు. నీకు తర్క జ్ఞానం లేదు. కాబట్టి అర్థం కాదు.

    • @srinuch374
      @srinuch374 ปีที่แล้ว

      @@santhoshkumaryemula523 West

    • @srinuch374
      @srinuch374 ปีที่แล้ว

      @@santhoshkumaryemula523 అర్జునుడు చచ్చిపోతే ధర్మరాజు బతికించారు... వేస్ట్ గా... శిఖండి అంటే కోజ్జా అని అర్థం... ఈ శిఖండి నీ కూడా అడ్డు పెట్టుకొని యుద్ధం చేసిన వెస్ట్ గాడు అర్జునుడు అలాగైతే.. శల్యుడు కోట్టిన దెబ్బకి గాండీవం వదిలి వెళ్ళిపొయాడు.. మేనల్లుడు అని తెచ్చి ఇచ్చాడు శల్యుడు.. కృష్ణా భగవాన్ లేకపోతే అర్జునుడు వేస్ట్..

  • @naveenchintala3308
    @naveenchintala3308 ปีที่แล้ว +11

    కర్ణుడికి ఎవరి అండా లేదు కానీ అర్జునుడికి శ్రీ కృష్ణుని అండ వుంది కర్ణుడికి కూడా కృషుని అండ ఉండి వుంటే

    • @srinuch374
      @srinuch374 ปีที่แล้ว +1

      కృష్ణుడు కి కర్ణుడి అండ ఉంది లేకపోతే జరాసంధుడు చేతిలో ఎప్పుడో పోయేవారు... జరాసంధుడు చేతిలో 17 సార్లు ఓడిపోయారు కృష్ణుడు...

    • @gangavishnu8502
      @gangavishnu8502 ปีที่แล้ว

      Pl

    • @gangavishnu8502
      @gangavishnu8502 ปีที่แล้ว

      @@srinuch374 l

  • @PavanKumar-be6lo
    @PavanKumar-be6lo ปีที่แล้ว +2

    I think karna never asked...

  • @SasiKumar-kn9rp
    @SasiKumar-kn9rp 2 ปีที่แล้ว

    Enti bro madhyalo add vestharu

  • @mohanraogopisetti4471
    @mohanraogopisetti4471 2 ปีที่แล้ว +2

    Krishna defeated jarasandha 17 time when 18th he came to krishna flee to dwaraka cause bheem should kill him,krishna is god,omnipotent,he can do anything

  • @maheshruthala5078
    @maheshruthala5078 2 ปีที่แล้ว +1

    Chagati kotiswero rang anaser

  • @jagadeeshgembali381
    @jagadeeshgembali381 2 ปีที่แล้ว

    Karnudu Shakti astram adagaledu

  • @nagarjuna1354
    @nagarjuna1354 2 ปีที่แล้ว

    Lipsink Kaa Ledu bro

  • @suryadittakavi5155
    @suryadittakavi5155 ปีที่แล้ว +1

    He believes that if Shakti astram is there he can kill Arjuna.

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +21

    రామాయణం లో రాముడు భారతం లో కర్ణుడు" కృష్ణా భగవాన్ భగవానుడు... రాముడు ఏకపత్నీ వ్రతుడు కర్ణుడు కూడా ఏకపత్నీ వ్రతుడు. కర్ణుడి చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు. అది ఇంద్రుడు కృష్ణుడు భీష్ముడు శల్యుడు అర్జునుడు కలిపి చంపుతారు. ఇండియా లో మహాభారతం ఆంధ్ర లో ఆంధ్రభారతం (ఆంధ్రభారతం అన్ని అబద్ధాలు ఉంటాయి). తమిళకన్నడమలయాళహిందీ భాషలో భారతం చదవాలి. ఆ సినిమా లు చూడండి.

    • @suved.p378
      @suved.p378 2 ปีที่แล้ว +2

      sir karna has 2 wifes vrushali and madara rajas daughter

    • @maheshdhfd4866
      @maheshdhfd4866 2 ปีที่แล้ว

      @@suved.p378 like lu kottina inka yadavalu la unnaru

    • @surendharkommu8158
      @surendharkommu8158 2 ปีที่แล้ว +1

      @@maheshdhfd4866 s bro మంచి అవసరం లేదు మనకు ... ఆడవాళ్ళ బట్టలు ఇప్పు అనే వాడు గొప్పవాడు...కర్ణుడు ఇ ఒక్క తప్పు ... చాలు...ఇప్పటికీ కూడా ఆడవాళ్ళ ని గౌరవించే దేశం మన భారత దేశం

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +3

      @@surendharkommu8158 వస్త్రాపహరణం లో కర్ణుడు లేడు... ఇంకా ఏంటి అంటే కృష్ణా భగవాన్ కేవలం చీరలు మాత్రమే పంపించారా.!. అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వెసాలు చేస్తే ద్రోణుడు ఊరుకోడు భీష్ముడు అంతకంటే ఊరుకోడు. భారతం అంతా తప్పులే చెప్పారు వాటిని ప్రవచనములు లో చెప్పారు.

  • @rn3254
    @rn3254 ปีที่แล้ว

    o

  • @ramuratakondachowdary2460
    @ramuratakondachowdary2460 2 ปีที่แล้ว +7

    Mahabharat lo meru ,Chaganti eddaru kuda karnudi ni thakkuva chesi Matladutunnaru

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว

      వైష్ణవులు కి విష్ణువు అంటే ఇష్టం. గాయాసురుడు ఎంగిలి మెతుకులు తిని వైష్ణవులు బతికి పోయారు. గాయాసురుడు కి తులసి మాత కి కూడా అన్యాయం చేశారు.

    • @suhasvishva8447
      @suhasvishva8447 2 ปีที่แล้ว

      He is not so great give me one reason that he is great er than arjuna

    • @sag913
      @sag913 2 ปีที่แล้ว

      Then is he really great go thru books you will know the truth

    • @suhasvishva8447
      @suhasvishva8447 2 ปีที่แล้ว

      @@sag913 bro Dana Veera annav ga, en danam chesadu kavachakundalau chesadu antav but he asked Shakthi asthra in return from Indra. Veeratvam antav 5 times yudham undi paripoyaadu, abhimanyudini adharmam tho champadu

    • @sudheerkrishna988
      @sudheerkrishna988 2 ปีที่แล้ว

      @@sag913 Bro original mahabarath book ఎక్కడ లభిస్తుంది Bro చెప్పండి please. Vyasa మహర్షి రాసిన baratham book నాకూ కావాలి telugu lo

  • @masulaashokkumar3314
    @masulaashokkumar3314 2 ปีที่แล้ว +62

    మనిషి ప్రాణం తిరిగి రాదు అన్నది ఎంత నిజమో కర్ణుడు మాట ఇస్తే వెనక్కి తీసుకోకపోవడం అంతే నిజం ఒక్క భీష్ముడిని శ్రీకృష్ణుడిని తప్ప ఎవరినైనా జయించగల సత్తా దేవతలను సైతం జయించగల సత్తా కర్ణుడు ఉంది

    • @abhiramakrishna3793
      @abhiramakrishna3793 2 ปีที่แล้ว +2

      మరి గోష యాత్రలో గంధర్వులను గెలవలేదు కదా.. మరొకమారు గోగ్రహణ యుద్ధం అప్పుడు అర్జునుడిని గెలవలేకపోయాడుగా

    • @karthikchand007
      @karthikchand007 2 ปีที่แล้ว +5

      @@abhiramakrishna3793 ఘోష యాత్రలో ఫుల్ గా conscious లో లేడు,బాగా తాగి ఉన్నారు అందరూ

    • @abhiramakrishna3793
      @abhiramakrishna3793 2 ปีที่แล้ว +1

      @@karthikchand007 Bro😂😂😂😂😂

    • @karthikchand007
      @karthikchand007 2 ปีที่แล้ว +2

      @@abhiramakrishna3793 fact bro

    • @sag913
      @sag913 2 ปีที่แล้ว +1

      @@karthikchand007 mari virata yuddam la emaindi bro
      Draupadi swayamwara yuddam la emaindi bro

  • @Praba-pm8dl
    @Praba-pm8dl ปีที่แล้ว +1

    yeadava landuru ekkade unnaru karna ni viliva ekkadunna sannasulaku ela telustundi jai karna

  • @narendrakumaradapaka6104
    @narendrakumaradapaka6104 ปีที่แล้ว

    Mari karnudu gatotkachudu sakti astram tho champadu malla tirigi Arjun medha enduku veyale? Oka Vela sapam valla gurthuku radhu anadaniki ledu enduku kante adi indrudu ichadu so sakti uses only once not many times u said🙏

    • @sureshsuresh-dt8yd
      @sureshsuresh-dt8yd ปีที่แล้ว

      Sakthi asthram only one time use aithadhi ani indhrudu cheppi isthadu ok naa broo

  • @sivakrishna2089
    @sivakrishna2089 2 ปีที่แล้ว +7

    కురుక్షేత్రంలో వీరుడు కర్ణుడు ఒక్కడే

  • @maheshruthala5078
    @maheshruthala5078 2 ปีที่แล้ว +1

    Karenadu dhagra. Vijaya Dhanush vnathavarku karannadu. Marano ledhu

  • @girishvhr926
    @girishvhr926 2 ปีที่แล้ว +3

    kowravulu adharmam chesaru bayata ante mosam chesaru, kani yudham lo pandavulu adharma yudham chesaru okkalni kooda nithi ga champaledhu

  • @mgsummergaming6166
    @mgsummergaming6166 2 ปีที่แล้ว +3

    East or West karna is the best

  • @kattragaddavenkatasubbaih3796
    @kattragaddavenkatasubbaih3796 ปีที่แล้ว

    There is no warrior like Arjuna
    In mahabharat war divyastra s are ristricted but as a coward Karna used nagastra and sakthi in war. But Arjun dint used single divyastra in war. If Arjun use pasupatha there is no mahabharat war. And Karna ran away so many times from Arjuna for life. Karna no match at all to Arjun who directly fought with lord Shiva himself. But there is no match to Karna in danamin virata yudham it is proved total korava synyam is not a match to Arjun if Arjun uses divyastra.direct God himself became saradhi to him. That is Arjun

  • @chakrapanisarapu7902
    @chakrapanisarapu7902 ปีที่แล้ว

    Mahabharatham lo bishmudu abhimanyudu 2 membars great

    • @Amar_origins
      @Amar_origins ปีที่แล้ว

      Bhishma & Karna both are great

  • @jaganreddy4280
    @jaganreddy4280 2 ปีที่แล้ว +1

    Suryudu enni matalu cheppadukada..arane karnudi nunchi kavacha kundalalu yevvariki danam cheyyoddu ani mata tisukovachu kada

  • @skschandra
    @skschandra 2 ปีที่แล้ว +10

    Sir you are very much respected and we salute you Chaganti garu.
    But regarding Karna who is actually the destroyer in chief in Mahabharata written by Vyasa (the original version), i request you to kindly go thru it. The MB war actually happened for the main reason being karna who pushed Dhuryodhana into the war by giving him guarantee of win. In our movies and other books written by other authors (not vyasa) so many facts are twisted and Karna was made a hero when actually he is a villain. So request you to kindly go thru this video once. Our great NTR garu has acted as Dhyryodhana, Karna, keechaka in movies and made these villains as heros. This trend is very bad as villians become the idols for our next generation. The below video is from authentic Mahabharata (jaya) researchers of vyasa MB right now written by BORI or KPMG.
    th-cam.com/video/_Nge8qc7f_k/w-d-xo.html

    • @naveenp8438
      @naveenp8438 2 ปีที่แล้ว

      What do you know about Karna.

    • @skschandra
      @skschandra 2 ปีที่แล้ว +3

      @@naveenp8438 Both of us don't know about karna except what was known to Vyasa maharshi. So please watch that video below who talk about the original history written by Vyasa. Then you will know what it is.
      th-cam.com/video/_Nge8qc7f_k/w-d-xo.html

    • @rajasrujanmoola5025
      @rajasrujanmoola5025 ปีที่แล้ว +1

      Rightly said . But karna bhakts won't agree . Anyways truth cannot be changed by people's emotions . Karna ran away from wars seeing Arjuna's valour . But still karna bhakts won't agree .

    • @atcsrinivas544
      @atcsrinivas544 ปีที่แล้ว

      Because, the writer of Dana veera shura Karna movie, is a communist activist and poet, from Ponnur, in Guntur district. May be he is the first one to start the trend of showing villian characters such as Ravana, Karna, Duryodhan as hero characters.

    • @shany8711
      @shany8711 ปีที่แล้ว

      @@rajasrujanmoola5025 without Krishna arjunudu waste but arjun fans never agree.But Krishna knows who is greater the lord only said to arjun your are not greater than karna.

  • @SrinivasRao-pd5vq
    @SrinivasRao-pd5vq 2 ปีที่แล้ว

    Arjunudu tana bhujabalalato mosam lekinda e okhadinaina maharathi ni odinchada champagaligada krishnaudu

  • @Papaghni
    @Papaghni ปีที่แล้ว +3

    అంతటి గొప్ప ఇంద్రుడు1కర్ణుని ఎందుకు అడక్కు తిన్నాడు... కృషునుడు అంత గొప్ప వాడు అయితే

  • @ernphani159
    @ernphani159 2 ปีที่แล้ว +3

    మీరు శిబి చక్రవర్తిని మరచి, కర్ణుని గొప్పతనం వర్ణించే క్రమంలో అతనొక్కడే శరీరం కోసి ఇచ్చాడు అన్నారు.

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว

      కర్ణుడి నీ విష్ణువు ఇంద్రుడు కూడా దేహీ అని అడిగి లొకానికి కర్ణుడి గొప్పతనం గురించి చెప్పారు... కర్ణుడి నీ ఎదిరించాలి ఓడించాలని అనుకుంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు కృష్ణార్జునులు భీష్ముడు ద్రోణుడు... ఎందుకు అంటే రావణాసురుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు కలిపితే ఎంతా బలమో అంతా బలవంతుడు ఝటోత్కచుడు... ఈ ఝటోత్కచుడు నీ కర్ణుడు చంపుతారు... శక్తి ఆయుధం ఇంద్రుడు దగ్గర వేలు సంవత్సరాల క్రితం ఉంది.. శక్తి ఆయుధం వాడాలి అంటే శివుడు, విష్ణువు, దుర్గా మాత, కర్ణుడు, పరశురాముడు, శహస్రాక్షుడు, గజాసుర జాలాసాందుడు-(తులసి మాత భర్త), జరాసంధుడు కృష్ణుడు నీ ఓడించాడు కానీ... 10 మంది జరాసంధుడు లు ఐతే ఒక జాలాసాందుడు.. ఇలా...

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +35

    తప్పుడు మాటలు ఆడుతున్నారు, జరాసంధుడు కి కాలు విర్రగొట్టి ప్రాణభిక్ష పెట్టాడు కర్ణుడు, కృష్ణా భగవాన్ కి పుణ్య ఫలం దానం చెసాడు కర్ణుడు, కుంతి మాత కి మాటా ఇచ్చాడు, ఆశ్వశేనుడు కిరీటం పడగొడితే సిగ్గు లేకుండా యుద్ధం చెసింది అర్జునుడు... కానీ ఆ ఆశ్వశేనుడు తిరిగి కొట్టుమంటే రెండవసారి పట్టుకోను అంటాడు కర్ణుడు. కర్ణుడి చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు అంతే... నీచంగా చెపుతున్నారు మీరు. అభిమన్యుడు లక్షణకుమారుడు ఒకరికి ఒకరు చంపుకుంటారు.

    • @Swagstar626
      @Swagstar626 2 ปีที่แล้ว +2

      మరి అభిమాన్యుడి ని కూడా నిశస్త్రుడిని చేసె చంపారు కదా అండీ.అప్పుడు కర్ణుడు కి గుర్తురాలెదా ధర్మం గురించి .

    • @satishtej374
      @satishtej374 2 ปีที่แล้ว +4

      @@Swagstar626 కర్ణుడు ,,, అభిమన్యుడు విల్లు వరుకే ఈరకోటేడు అది కూడా ద్రోణాచార్యులు చెప్తేనే చేశాడు కానీ తను ఏమీ కావాలి అని చేయిలేదు ....

    • @maheshr.r8320
      @maheshr.r8320 2 ปีที่แล้ว

      @@satishtej374 ద్రోణాచార్యుడు చెపితేనే కర్ణుడు చేసాడు అన్నారు అలా చేయటం యుద్ధ నీతికి వ్యతిరేకం అని కర్ణుడికి తెలియదా?... లక్క ఇంట్లో పాండవులను తగలబెట్టాలని ధుర్యోధనునితో కలిసి ప్లాన్ చేసాడు అధి అధర్మం అని తెలియదా

    • @satishtej374
      @satishtej374 2 ปีที่แล้ว +2

      @@maheshr.r8320 telusu adharmam ani kani tapani sari cheiyalsivachindy kabatti ala chesaru ...

    • @maheshdhfd4866
      @maheshdhfd4866 2 ปีที่แล้ว +2

      Kireetam padipote yuddam cheyakudadha enti.mi karnude siggu lekundaa aswsenudi sayam tisukunadu ,abhimanyudu ni venaka nundi banam tho kodathadu.

  • @TopVideos-si6fn
    @TopVideos-si6fn 2 ปีที่แล้ว

    Athiga danam chesina kuda nastame

  • @bonthutarun5858
    @bonthutarun5858 2 ปีที่แล้ว

    Karnudini endhuku highlight chesthunnaro ardham kaavatledhu. Drupduni chethilo oodipoyi paaripoyaadu

  • @narasimha4120
    @narasimha4120 2 ปีที่แล้ว +23

    Pora Rey
    కర్ణ ఏమి అడగల కానీ
    కానీ ఇంద్రుడే కర్ణ వీరత్వం మెచ్చి ఇచ్చినటూ తమిళ్ or kannada భారతం లొ ఉంది
    తెలుగు లో చాలా తప్పులు ఉన్నాయి
    అందులో ఇది ఒకటి
    కర్ణ odipoyinattu ఎక్కడ లేదు only andhra mahabaharatam lo undi
    Adi kuda chala tappulu unnayi
    అందరికీ తెలుసు
    దమున్న మగాడు ఎవరైనా సరే 5 భాష లో ఉన్న మహాభారతం ఆధారం చేసుకొని కర్ణ గురించి చెప్పాలి
    జై కర్ణ
    జై కర్ణ

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +4

      రామాయణం లో రాముడు భారతం లో కర్ణుడు కృష్ణా భగవాన్ భగవానుడు. కర్ణుడి నీ ఇంద్రుడు కృష్ణుడు భీష్ముడు శల్యుడు అర్జునుడు కలిపి చంపుతారు అది ధనుస్సు చేతిలో లేనప్పుడు మాత్రమే చంపగలిగారు. కర్ణుడు ఏకపత్నీ వ్రతుడు. భారతం లో కర్ణుడు ఎక్కడా కూడా ఓడిపొలేదు. అభిమన్యుడు నీ కర్ణుడు చంపలేదు. తెలుగు లో చాలా తప్పులు చెపుతున్నారు.

    • @narasimha4120
      @narasimha4120 2 ปีที่แล้ว +1

      Nenu చెప్పింది కూడ అదేగా

    • @surendharkommu8158
      @surendharkommu8158 2 ปีที่แล้ว +1

      ఒక సభలో ఆడవాళ్ళ బట్టలు... ఇప్పించిన కర్ణుడు గొప్పవాడు కదా....మన భారత దేశం లో నీలాంటి వాళ్ళు పుట్టి ఉండకూడదు... చెత్తన......గా

    • @surendharkommu8158
      @surendharkommu8158 2 ปีที่แล้ว +1

      @@srinuch374 భీష్ముడు ముందు గానే చనిపోతాడు... భీష్ముడు చనిపోతెనే యుద్ధని కి వస్తాడు కర్ణుడు...నికు తెలివి లేదు.....కూడ లేదు

    • @surendharkommu8158
      @surendharkommu8158 2 ปีที่แล้ว

      @@srinuch374 రామాయణం ఎందుకు వస్తాది ఇందులో...ఇది మహా భారతం

  • @upendraupendra5514
    @upendraupendra5514 ปีที่แล้ว

    Jai karanaa

  • @cherukukalyan5561
    @cherukukalyan5561 2 ปีที่แล้ว +6

    కర్ణుడు యెల్లప్పుడు అధర్మం వైపు వున్నాడు
    అర్జునుడు యెల్లప్పుడు ధర్మం వైపు వున్నాడు

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +5

      అర్జునుడే నీతి తప్పి నడిస్తే ఇలా నీతి తప్పి యుద్ధం చెసాడు అందుకే కృష్ణా భగవాన్ రధ సారధి గా ఉంటారు. ధర్మరాజు సహాదేవుడు ఐతే నీతి తప్పి యుద్ధం చయ్యారు అని అధర్మంగా యుద్ధం జరగదు అని అర్జునుడు నీ ఎంచుకున్నారు. వేలు కోయించాడు, ఆడపడుచు లను రక్షించలేకపోయిన అర్జునుడు వీరుడు కాదు. నాగు అనే స్త్రీ నీ కపడలేకపొయాడు, శిఖండి నీ అడ్డు పెట్టుకొని, అన్నతో అబద్ధం ఆడించి, ధనుస్సు లేని టైం లో కర్ణుడు నీ చంపడం, ఆశ్వశేనుడు కిరీటం పడగొడితే యుద్ధం అపేవాలి కానీ అర్జునుడు యుద్ధం చెసాడు. స్రుతశేనుడు నీ దూరం నుంచి బానం వేసి హతమార్చారు, అర్జునుడు ఓడిపోయి ప్రాణం పోతే ఉలిపి దేవి ప్రాణం పొంసింది ఇలా చాలా ఉన్నాయి గా. ద్రుపదుడు ద్రౌపది నీ వివాహం చెసుకోమంటే కర్ణుడు వద్దు అంటాడు తరువాత ద్రౌపది స్వయంవరం ప్రకటించాడు. మహా భారతం చదవాలి ఆంధ్రభారతం చదవకూడదు. భాగవతం కూని కాలేదు కానీ భారతం కూని అయ్యిందీ. విదురుడు భీష్ముడు సంవాదం చదవండి. భీష్ముడు కృష్ణుడు తో తప్పు చెయ్యలేను కృష్ణా భగవాన్ అంటే... మీరు అన్ని తెలిసిన జ్ఞానులు ఈ భూమి పై ఇంకా మీరు నేను ఉండకూడదు పాప పరిహారం మీరు చెసుకోగలరు అంటే సరే అన్నారు. పాప పరిహారం విష్ణు సహస్రనామాలు... ఆ పొరపాటు తెలుసుకొవాలి. విదుర శాపం చదవండి. ద్రౌపది తండ్రి ద్రుపదుడు ఎంత మూర్ఖుడో తెలుసుకోవాలి. చిన్న పిల్లాడు కి దోసెడు పాలు కూడా ఇవ్వని మూర్ఖుడు ద్రుపదుడు... కసి కోసం శకుని శల్యుడు కూడా ఇలా చాలా ఉన్నాయి....

    • @naveenp8438
      @naveenp8438 2 ปีที่แล้ว

      Kalyan.
      Apparaa nee sega

    • @naveenp8438
      @naveenp8438 2 ปีที่แล้ว +1

      Kalyan.
      Half Boil knowledge laga unnadhyee needhyee.
      Doypadini judam lo petinadhyee evaru DharamaRaju, Arjunudu.
      Evari pelani judam lo petaruu.
      Krishna emi chestunadu appudu.

    • @gaddamlaxminarayanalaxmi2155
      @gaddamlaxminarayanalaxmi2155 2 ปีที่แล้ว

      తప్పు కర్ణుడు అధర్మం వైపు ఉండటం కాదు,
      స్నేహ హస్తం చాచిన ధుర్యోధనుడివైపున్నాడు, ఆనాడు తాతగారైన భీష్ముడు, తల్లిగారైన కుంతీ మాత ఇతగాడు రాజకుమారుడు నాపుత్రుడు అని తెలియజేసి ఉంటే
      అప్పుడు ఉండేది అసలైన పరాక్రమం అర్జున కర్ణుల మధ్య

    • @naveenp8438
      @naveenp8438 2 ปีที่แล้ว

      @@gaddamlaxminarayanalaxmi2155 karunudu friendship ki nayam chesaduu correct ga.
      Karunudu eppuduu thapudi kada.
      Kunti chepaledhuu evariki.
      Arjunudu avamanam chesaduu andarilo. Appudu Dhurodanudu help chesaduuu

  • @suryadittakavi5155
    @suryadittakavi5155 ปีที่แล้ว

    All this is false. He is exazarating Karna. He bargains with Indra for giving Kavacha Kundalalu with Shakti astram. It is simply barter system

    • @shany8711
      @shany8711 ปีที่แล้ว

      Super then why he want his kavach kundal what he wants to do.Because Indra knows karna is unbeatable with kavach he never die with kavacha kundal.indra knows he kill arjun easily even Krishna also said to arjun.Bro Arjun is waste without Krishna in kurukshetra

    • @user-qb8jc1qd1s
      @user-qb8jc1qd1s 11 หลายเดือนก่อน

      Ela chepptunnaru sir miru tana pranam potundi ani telisina indrudu adigadu kabbati isthadu adi kakunda tanu adagadhu (he didn't ask) naku return edo okkati kavali ani ...indurudu siggutho.. karnudu okka goppa vyakuthavam valla ashtram isthadu...
      Nv cheppedi ela vundi antey 1000crs ichi 100 rps tesukunnatuvundi...
      Tanu armour ivvakunda vuntey arjunudu champatam enni jnammalu ettina it's impossible...
      Indrudu endhuku maruroopam lo vachi adagali karnudu kavacham endhukuantey arjundu tana koduku kabbati ekkada pranalu testhado ani... minimum knowledge lekunda comments avvasaram haa sir manaki😂
      Bcz he's karna ❤

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 2 ปีที่แล้ว +11

    కర్ణుడు అర్జునుని గెలవలేడు అనే విషయం కురుక్షేత్ర సంగ్రామం కంటే ముందు జరిగిన చాలా సంఘటనలలో తెల్లమై ఉంది

    • @srinuch374
      @srinuch374 ปีที่แล้ว +5

      అన్ని సార్లు యుద్ధాలు జరగలేదు... కర్ణుడు లేకపోతే కౌరవులు పాండవులు కృష్ణుడు ఎప్పుడో పోయేవారు... జరాసంధుడు చేతిలో 17 సార్లు ఓడిపోయారు కృష్ణుడు.... ఒకసారి అర్జునుడు నీ శల్యుడు వెంటడాడు... మేనమామ కనుక చంపకుండా వదిలాడు... శల్యుడు జరాసంధుడు 50 మంది రాజులు తో వచ్చి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ విదురుడు మోదలగు వారిని బందించి దుర్యోధనుడు లాస్ట్ లో నిర్బంధించారు... ఇంతలో కృష్ణా భగవాన్ కర్ణుడు నీ తిసుకొని వచ్చారు... కృష్ణుడు కర్ణుడు నీ తన రధం లో తిసుకొని వచ్చారు... తన రధ సారధి నీ ఉండిపో అని చెప్పి కృష్ణా భగవాన్ స్వయంగా కర్ణుడు నీ తిసుకొని వచ్చారు.... కృష్ణా భగవాన్ కి కర్ణుడు స్నానం చేస్తూండగా బంగారు గిన్నె అడిగితే ఎడమచేతి తో ఇచ్చారు కర్ణుడు... ఈ బంగారు గిన్నె కి చాలా చరిత్ర ఉంది... కృష్ణా భగవాన్ స్వయంగా కర్ణుడు గొప్పతనం గురించి చెప్పారు.... ఇంకా బోడి గాళ్ళు ఎంత. కృష్ణుడు భగవానుడు కనుకనే ధర్మరాజు కర్ణుడు విదురుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వీల్ల సామర్థ్యం గురించి చెప్పారు భారతం లో... ఝటోత్కచుడు నీ చంపాలి అంటే కృష్ణుడు శివుడు వల్ల కూడా కాదు.... ఇంకా బోడి ఇంద్రుడు ఎంత.... శక్తి ఆయుధం రామాయణం ముందు నుంచి ఉంది ఇంద్రుడు దగ్గర.... ఝటోత్కచుడు బలం ఎంత అని కృష్ణుడు చెప్పిన విషయం రావణాసురుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు దుందుభి కలిపితే ఎంతా బలమో అంతా బలవంతుడు ఝటోత్కచుడు.... ఇంద్రుడు కి రావణాసురుడు నీ ఎదుర్కొనే బలం లేదు... ఇంద్రజిత్తు నీ కూడా... దుందుభి నీ వాలి నీ రాముడు కూడా ఎదుర్కొనే శక్తి లేదు.... ఝటోత్కచుడు కర్ణుడు యుద్ధం... రామరావణ యుద్ధం... కృష్ణా కంసుడు యుద్ధం... వాలి దుందుభి యుద్ధం... శివుడు జలాసంధుడు యుద్ధం... జరాసంధుడు కర్ణుడు యుద్ధం పురాణాలలో ఉన్నాయి గొప్ప యుద్ధాలు గా (జల+జర) వేరే. ఇలా చాలా ఉన్నాయి గొప్ప గా

    • @nanikvijay
      @nanikvijay ปีที่แล้ว +1

      @@srinuch374 cinemalu chusi chepakandi..meru mahabharatam chadavi telsukondi...

    • @nanikvijay
      @nanikvijay ปีที่แล้ว

      @@srinuch374 asalu meru ramayanam kani mahabharatam kani chadavaledu..ala chadavakunda meru ela cheptaru .peddala daggara Anna telsukondi

    • @srinuch374
      @srinuch374 ปีที่แล้ว +2

      @@nanikvijay కృష్ణా భగవాన్ లేకపోతే అర్జునుడు వేస్ట్ గాడు... కుంతి మాత పుత్రా భీక్ష అర్జునుడు మిగులు... ఇది కూడా తెలియని వారు తో...... శల్యుడు వల్లే అర్జునుడు మిగులు.... గురువు నీ చంపించిన నీచుడు అర్జునుడు... కాదు అంటే మీకు తెలిసిన భారతం సూపర్.. ఇంద్రుడు కృష్ణుడు లేకపోతే అర్జునుడు వేస్ట్ ఇది భారతం... శిఖండి అంటే కోజ్జా అని అర్థం.. ఈ శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చెసాడు అర్జునుడు.. రెండు సార్లు చచ్చిపోతే ధర్మరాజు ఉలీపీ (ఉలిచీ) దేవి బతికించారు. దారి దోపిడీ వాల్లు కొడితే పారిపోయాడు అర్జునుడు... సత్యభామ దేవి యుద్ధం చేసి అర్జునుడు నీ రక్షీంచారు... ఇది ఐనా తెలుసా మీకు... పాండవులు నీ రాజ్యం వదిలి వెళ్ళిపొవాలి అని ప్రజలు అంటే చెసేది లేక వయసు లో ఉంటుండగా ధర్మరాజు తో అడవులకు ప్రయాణం ఆవూతారు... దుర్యోధనుడు తమ్ముడు, కర్ణుడు పుత్రుడు, అర్జునుడు మనవడు, పరిక్షీత్ పుత్రుడు, జనమేజయుడు పుత్రుడు, ఇలా పరీపాలన జరిగింది. సర్పయాగం కూడా అవమానం తో ముగుస్తుంది... నాగులు దేవతలు కి రక్షణా ఇస్తారు... కృష్ణుడు నీ వాసు దేవుడు ప్రార్ధన చేసి విడిస్తే నాగు పాము కాపాడుతుంది... అర్జునుడు మరణిస్తే నాగు పాము బతికించారు... భీముడు కి 1000 ఏనుగులా బలం కూడా నాగులు ఇస్తారు... నాగాస్త్రం నీ కర్ణుడు కృష్ణా భగవాన్ అర్జునుడు కూడా వాడినా వారే...

    • @nanikvijay
      @nanikvijay ปีที่แล้ว

      Meru bharatam chadavandi...krishnudu paripurna avataram..Nara narayana lo narudu arjunudu .bhakti ki parakasta arjunudu...bhakti vunna vadiki Shakti aa bhagavantudu istadu...ee chinna logic miss avutunnaru ...anyways i dont want to enlighten guys like you...you are in a wrong path ..i am not a guru to enlighten you...selavu

  • @saiprasadkasa2304
    @saiprasadkasa2304 ปีที่แล้ว

    Pora Puuuuu

  • @jesusschristlove2918
    @jesusschristlove2918 2 ปีที่แล้ว

    Surya baguvanudu ante sun kadha. Mila kurchoni kadhalu cheppe vishayamlo visranthi lekunda prayatnista.

    • @pavanragal3457
      @pavanragal3457 ปีที่แล้ว

      Ayana Jobs chesthu ipani chestunnaru.....10% commission teesukune pastor kaadu.
      jesus ante Fig tree eppudu fruits istundo kooda teliyakunda danni curse chesinavaadu kadaaa?

  • @venkateshchkali6176
    @venkateshchkali6176 2 ปีที่แล้ว +1

    Sodi

    • @savithakotha435
      @savithakotha435 2 ปีที่แล้ว

      Unknowledgeble persons will think like that only ,gnanodhayam kavali andhariki appudu u can understand what is sodium what is great history,suggestion, message

    • @naveenp8438
      @naveenp8438 2 ปีที่แล้ว

      Venkatesh poyee Jabardasth chusuko pooo

    • @gaddamlaxminarayanalaxmi2155
      @gaddamlaxminarayanalaxmi2155 2 ปีที่แล้ว

      హలో వినడమెందుకు ,సోది అనడమెందుకు
      పనికిమాలిన సినిమాలు చూడడం సోది కాదా మరి నీకు అవేం తెలివి నేర్పుతున్నాయి.