మాల్దీవ్స్ గోవిందా గోవిందా! అవునా? Maldives in massive Cri**sis! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 304

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 หลายเดือนก่อน +183

    ఇండియన్ ఔట్ అన్నాడు.
    మనం ఔట్ అయ్యాము😂
    ఇప్పుడు వాళ్ళంత డాకౌట్ అయ్యారు.

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 หลายเดือนก่อน +122

    మోదీ తో పెట్టుకుంటే వార్ వన్ సైడే⚔️⚔️⚔️⚔️💪💪💪💪💪💪 దట్ ఇస్ పవర్ ఆఫ్ మోడీ

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 หลายเดือนก่อน +66

    భారత్ అనుకున్నదే జరిగింది ముయిజ్ బొక్కబోర్ల పడ్డాడు 🤣😂😭

  • @p.karthik2636
    @p.karthik2636 หลายเดือนก่อน +218

    Modi తో పెట్టుకుంటే World Map లో కనిపించరు ☝️ జాగ్రత్త బిడ్డ🤫 Jai Bharath 🇮🇳 ✊ Jai Modiji 🇮🇳💪

    • @rameshenugulu8159
      @rameshenugulu8159 หลายเดือนก่อน +4

      😂😂😂

    • @prakashkanduri2904
      @prakashkanduri2904 หลายเดือนก่อน +9

      Correct 😅😅

    • @sivakumar1979S
      @sivakumar1979S หลายเดือนก่อน +6

      India tho పెట్టుకుంటె

    • @vrrajasimhasimha4536
      @vrrajasimhasimha4536 หลายเดือนก่อน +4

      😂😂😂👍

    • @ramauddanti
      @ramauddanti หลายเดือนก่อน

      I'm😮😮😮e😮The😮The😮​@@rameshenugulu8159

  • @mvakumar8132
    @mvakumar8132 หลายเดือนก่อน +40

    ఏ ఒక్క దేశానికి ఉచితంగా గ్రాంట్లు ఇవ్వకూడదు, ముఖ్యంగా ఉపఖండంలోని దేశాలకు, ఇస్తే మన సొమ్ము తిని మన దేశానికే ద్రోహం చేస్తారు, ఒక పాకిజా, ఒక శ్రీలంక, ఒక బంగ్లాదేశ్, ఒక నేపాల్ కావచ్చు, అందుకనే ఎవరికైనా అప్పుగానే ఇవ్వాలి, చివరికి తాగు నీరు ఇచ్చిన సరే, గుంట నక్క చైనా లాగా మనము మారాలి లేదంటే ఈ దేశాలకి లేదా వాటి నాయకులు మారారు. ఈ విషయంలో గుంట నక్క నూటికి 100% సరి అని నా నమ్మకం. జై భారత్, జై జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

    • @pvmprasadvideomixing6318
      @pvmprasadvideomixing6318 หลายเดือนก่อน +2

      ఇప్పుడు జరుగుతుంది లే. మోడీ ఎంటర్ అయ్యరుగా.

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 หลายเดือนก่อน +75

    సార్ ప్రేమ్ గారు :- భారతీదేశం చుట్టూ వున్న ఈ బంగ్లాదేశ్, మాయన్మార్, నేపాల్, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, దేశాలు ఒక దేశలేనా - వీటిని పాలించే వాళ్ళకూడా నాయకులేనా " వెధవదేశాలు - వెధవనాయకులు ".

    • @nvsubbarao5480
      @nvsubbarao5480 หลายเดือนก่อน +4

      Chesta kagitalu erukune vedhavalu

    • @Karan.j.s-999-t9q
      @Karan.j.s-999-t9q หลายเดือนก่อน

      ​భారత్ అనే ఒక వింత పశువుల దేశం లో జనాలకి లోలీపాప్ పెట్టి గోడి మీడియా, బీజేపీ ప్రభుత్వం భలే మభ్యపెడుతున్నాయి

    • @parthasri3635
      @parthasri3635 หลายเดือนก่อน

      వెధవ దేశాలు కాదండి ,,,,వెధవ నాయకులు ఉండటంవల్ల,,,

  • @ravikumarmanapati8468
    @ravikumarmanapati8468 หลายเดือนก่อน +36

    అందరూ బాగుండాలి అందులో మనముండాలి అంతే గాని మాకు చైనా మాత్రమే ఉండాలి అంటే..,......... ఇండియా తో పెట్టకుంటే ఇట్లానే ఉంటాది మరి

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 หลายเดือนก่อน +60

    అయ్యా, మాల్దీవుల్లో మరో ప్రభుత్వం వచ్చినా ఇలాగేఉంటుంది. ఇది కేవలం చైనా కి సంబందించిన విషయం మాత్రమే కాదు. మత ప్రమేయం కూడా ఉంటుంది.

    • @brahmareddynaru1668
      @brahmareddynaru1668 หลายเดือนก่อน +1

      మత ప్రమేయం ఏంటి కొంచెం చెప్పండి

    • @vradhakrishnachamarti2955
      @vradhakrishnachamarti2955 หลายเดือนก่อน +1

      చాలామటుకు దేశాలు మత ప్రాధాన్యత కలిగి ఉంటాయికదా. కొన్ని మతాలు మిగిలినవాళ్ళని తమ మతంలోకి మార్చి వాళ్ళని ఉద్ధరించాలనుకుంటాయి. తమ మతమే గొప్పదనుకుంటాయి. మన హిందూమతానికయితే ఆ దుగ్ధ లేదు. కాని హిందూమతమే ప్రాధాన్యతగల దేశం ఈప్రపంచంలోలేదు. పూర్వం నేపాల్ ఉండేది. ఇప్పుడు అదికూడా కాదు. మరి మత ప్రాధాన్యతగల దేశానికి అలాంటి ప్రమేయం ఉండదంటారా. ఇంతకంటె విడమర్చి చెప్పడం మంచిదికాదనుకుంటా.

    • @maheshreddy6609
      @maheshreddy6609 หลายเดือนก่อน

      కేవలము ఇస్లాం మతమే వారికి ముఖ్యం
      విశ్వాసం లేని ఏకైక జాతి
      ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా నిరూపితం అయింది

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 หลายเดือนก่อน +17

    Great information 😀.
    We are very happy about this information 😊😊

  • @mundlasridevi8737
    @mundlasridevi8737 หลายเดือนก่อน +14

    Sir, నిజంగా మీరు internal affairs kanna external affairs గురించి చాలా బాగ cheptaru like as Israel war, Bangladesh గొడవలు, Maldives, Pakistan, చైనా, I appreciate to you sir.

  • @dilliprasad26
    @dilliprasad26 หลายเดือนก่อน +6

    అబ్బ సాయిరామ్ ...ఎంత మంచి వార్త చెప్పారు ప్రేమ్ గారు

  • @E.pentaiahRaj
    @E.pentaiahRaj หลายเดือนก่อน +25

    ప్రేమ గారు నమస్కారం అండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ అక్కడ ఉండే ప్రజల బుద్ధి మారాలి వాళ్ల ఆలోచన రాక్షస ఆలోచన ఓడలో ఉంటే ఓడ మల్లప్ప ఓడ దాటిన తర్వాత బోడి మల్లప్ప బంగ్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం జాతుల లక్షణం మారాలి రాక్షస వంశం మారాలి అక్కడ ఉండే ప్రజలు సంస్కారవంతులుగా భారత్తో మెలిగిన అప్పుడే వాళ్లు ప్రపంచ పటంలో ఉండగలరు లేదంటే వచ్చే పదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల మాలే మాల్దీవులు ఉండవు ప్రజలలో మార్పు రావాలి జీన్స్ లో మార్పు రావాలి వాళ్ళు మారతారని నాకు నమ్మకం లేదు కుక్క తోక ఎప్పుడు వంకరే దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్న సార్

  • @rprasad2830
    @rprasad2830 หลายเดือนก่อน +76

    కేవలం 5లక్షల ప్రజలు ఉన్న దేశం 140 కోట్ల ప్రజల భారతదేశంతో ఇలా ఛాలెంజ్ చేసి గెలుస్తుంది

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 หลายเดือนก่อน +13

      ఇక్కడ ఎంత మంది ప్రజలు అన్నది, కాదు.
      నాయకుడి,
      " ధృడ సంకల్పం ".

    • @sudhakar.k9433
      @sudhakar.k9433 หลายเดือนก่อน

      140కోట్లు కాదు 75/80కోట్లు మాత్రమే భారతీయులు. మిగతా వాళ్ళు (పందులు, గొర్రెలు, కంచర గాడిదలు) దేశద్రోహులు.

  • @DareDevil15656
    @DareDevil15656 หลายเดือนก่อน +17

    ఇండియా ఔట్ అన్న వీడి పార్టీకి ఓటేసిన ప్రజలకు తగిన శాస్తి జరిగింది.

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 หลายเดือนก่อน +13

    చాలా సంతోషకరమైన వార్త.😂💪💪💪💪💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳⚔️⚔️👍👍👍 వార్ వన్ సైడ్

  • @ajmeeraugendar
    @ajmeeraugendar หลายเดือนก่อน +16

    చైనా అండచూసుకొని " ఇండియా అవుట్ " అన్న మహమ్మద్ మోయిజ్జు, మాల్దీవ్స్ అధ్యక్షుడు తగిన మూల్యం చెల్లించాల్సిందే.

  • @rajasekharbandam8265
    @rajasekharbandam8265 หลายเดือนก่อน +25

    ప్రేమ్ గారు నమస్తే,
    మోయుజ్జు లాంటి నేతను ఎన్నుకున్న మాల్దీవ్స్ ప్రజలకు ఈ విషయం ఈ విషయం తెలియాలి. మోయుజ్జు ఇండియా అవుట్ అనే నినాదంతో బయటకు వస్తే అతని ఆదరించింది మాల్దీవ్స్ ప్రజలు. ఈరోజు మోయుజ్జు కాకపోతే మరొక నేత ఇండియా అవుట్ నినాదంతో మళ్లీ ముందుకు వస్తాడు. మనం రాజకీయ నాయకుల్ని మార్చటం కాదు సార్ ప్రజలలో మార్పు రావాలి అప్పుడే ఇండియా అవుట్ అనే నినాదం రాదు. మాల్దీవ్స్ లాంటి చిన్న దేశం భారత్ లాంటి పెద్ద దేశం మీద ఆధారపడి ఉంది అన్న విషయం అక్కడ ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడు ఇలాంటి నేతలను ఎన్నుకోరు.

    • @vijayalakshmigosika6115
      @vijayalakshmigosika6115 หลายเดือนก่อน

      నిజం, నేను అదే అనుకుంటాను అండీ 🙏🚩🇮🇳

  • @devay1446
    @devay1446 หลายเดือนก่อน +5

    బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే జరుగుతోంది

  • @youtuberspr
    @youtuberspr หลายเดือนก่อน +10

    Bangladesh kooda అడుక్కుతేనే స్థితికి రావాలని nenu korukuntunnanu

  • @hisree
    @hisree หลายเดือนก่อน +5

    మాల్దీవ్స్ గోవిందా గోవిందా! అవునా? అన్నారు కదా
    దీని అర్థం ఏమిటి
    గోవిందా గోవిందా! అంటే అర్థం తెలుసా....
    ఎందుకు అలా గోవిందా గోవిందా! అన్నావు
    వివరణ ఇవ్వు

  • @vujwalasanjeev3663
    @vujwalasanjeev3663 หลายเดือนก่อน +5

    Mr. Prem, అక్కడ ప్రజలు కూడా భారత్ వద్దని నినాదాలు చేసారు కదా!😮 అనుబవించనివ్వండి. 😅

  • @subbaraorao2880
    @subbaraorao2880 หลายเดือนก่อน +4

    మహాదేవ శంభో శంకర గోవిందా గోవిందా అనేది చాలా పవిత్రమైన నామము దాన్ని ఇలాంటి టైటిల్స్ గా వాడకండి

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 หลายเดือนก่อน +3

    Mr.PREM namaste 🙏 THANKS

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน +3

    Super explanation Prem sir jai hind

  • @medikunduranganna798
    @medikunduranganna798 หลายเดือนก่อน +1

    సార్ మీరు ప్రపంచానికి మన భారతదేశంలో ఉండే యువతకు ఒక మన సబ్జెక్ట్ గుడ్ మెసేజ్ ఇస్తున్నారు అందుకే మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ గా వినాలనిపిస్తుంది ఇంకా ఇలాంటివి కొత్త కొత్తగా చేయాలని మేము కోరుచున్నాం❤❤❤🎉🎉🎉🎉

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 หลายเดือนก่อน +9

    భారత దేశం లో కలుపుకుంటే ఆ ప్రజలు సుఖంగా ఉంటారు. మన అఖండ భారత్ మొదలు అవుతుంది
    జై సాయిరాం జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై జవాన్ జై మోడీ జై యోగి జై అమిత్ షా జై ప్రేమ్ గారు

    • @anupamabande7335
      @anupamabande7335 หลายเดือนก่อน

      Ramudi kante mundu sai vaste mana desam lo marpu modalu avutunda

  • @bandarunaresh921
    @bandarunaresh921 หลายเดือนก่อน +6

    ప్రేమ గారు ఏ చెత్త వీడియోలు కాదు workshop boardగురించి మన హిందువులకు తెలియజేయవలసిందిగా మనవి

  • @రామభక్త-హనుమాన్
    @రామభక్త-హనుమాన్ หลายเดือนก่อน +10

    నిన్న వీడియో చేయలేదు sir

  • @UdayasBhanu
    @UdayasBhanu หลายเดือนก่อน +1

    Excellent presentation.. no breaks.. super expressions. Good topic... My rating is 7 out of 10...

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 หลายเดือนก่อน +7

    వావ్ సూపర్ ప్రేమ్ గారు muiz 😂😂😂😂👍👍👍👍👍👍🤣🤣🤣🤣🤣🤣🤣😁😁😁😁😁😁😁😁😁🤣😁😂😂😂😁😁😁😁😁😁

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw หลายเดือนก่อน +3

    WAQF board gurinchi video cheyyandi pls

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 หลายเดือนก่อน +1

    సూపర్ మంచిగయ్యింది మాల్దీవుల ప్రెసిడెంట్ కు రోగం కుదిరింది సూపర్ సూపర్ సూపర్

  • @pvsnarayana6718
    @pvsnarayana6718 หลายเดือนก่อน +5

    Next turn Bangladesh......has to face the Same Situation.

  • @OumNamo
    @OumNamo หลายเดือนก่อน +4

    Excellent sir, jai hind

  • @srinuadigarla3510
    @srinuadigarla3510 หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్, జై బీజేపీ

  • @papaiahsairam1596
    @papaiahsairam1596 หลายเดือนก่อน +8

    ఈ దేశాలకు ఈ సహాయం చేసుకుంటూ పోతే మన దేశము దెబ్బతింటుంది, మన దేశం మనం చూసుకోవాలి

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 หลายเดือนก่อน +6

    వీరు బాగుపడరు వీరివలన బాగుపడనీయరు

  • @prasadrao7936
    @prasadrao7936 หลายเดือนก่อน +2

    ముష్టి బంగ్లా దేశ నికి కూడా చాలా సాయం చేశాం మనం చేసే న సాయం బంగ్లా దేశం ఏర్పడింది మనతో వైఖరి వైరం పెట్టుకొన్న పాకిస్థాన్ ప్రస్తుత మ్ చాలా దీనస్థితి లో ఉంది

  • @karunakarreddy366
    @karunakarreddy366 หลายเดือนก่อน +1

    Hi Prem garu India lo vakthboard property demands latest news gurinchi vedio cheyyandi pls

  • @MalleswariRelangi
    @MalleswariRelangi หลายเดือนก่อน

    Very good news sir

  • @Sandeepgoud846
    @Sandeepgoud846 หลายเดือนก่อน

    Good Anna ji

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 หลายเดือนก่อน

    Prem bhai namaskar Jai Bharath 🙏

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 หลายเดือนก่อน

    WELL SAID

  • @ChiruMadapalli
    @ChiruMadapalli หลายเดือนก่อน +4

    మాల్దీవుల పని చేశాను అక్కడ
    రాజీవ్ గాంధీ హాస్పిటల్ ఉంది అక్కడ ఫోటో కూడా ఉంది sorry ఇందిరా గాంధీ హాస్పటల్
    అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది
    కానీ అక్కడ ఇండియన్స్ కి పెద్దగా వాల్యూ eevaru 😢
    పదిమందిలో ఇద్దరు పాజిటివ్ గా మాట్లాతారు
    మన ఇండియన్ కోసం
    ఐ లవ్ మై ఇండియా

    • @sateeshbabu9504
      @sateeshbabu9504 หลายเดือนก่อน +1

      ఇందిరా గాంధీ ఆస్పత్రి

  • @srikarthamagonda1251
    @srikarthamagonda1251 หลายเดือนก่อน +1

    👍

  • @munagapatisubbarao4133
    @munagapatisubbarao4133 หลายเดือนก่อน

    Bale chepparu sir.

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 หลายเดือนก่อน

    PREM TV NEWS GOOD SUPER SUPER 🙏🙏🙏🙏🙏🙏

  • @kumarg9110
    @kumarg9110 หลายเดือนก่อน +1

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน +1

    Indian legend jaishankar sir power Jai Hind

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116 หลายเดือนก่อน

    సూపర్

  • @singireddysrikanthreddysri9572
    @singireddysrikanthreddysri9572 หลายเดือนก่อน +1

    Jai Hind 🇮🇳👏

  • @ravinderkavali34
    @ravinderkavali34 หลายเดือนก่อน +1

    Chala santhosham

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 หลายเดือนก่อน +2

    Jai Sri Ram

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 หลายเดือนก่อน +2

    Surprise Video Sir

  • @MARDHOOK
    @MARDHOOK หลายเดือนก่อน

    First Time This🤝Channel First Comment 🤝👍

  • @kiranboyz
    @kiranboyz หลายเดือนก่อน

    Nice 👍 info sir 4m u

  • @KimJone-gn8jm
    @KimJone-gn8jm หลายเดือนก่อน +17

    ఈ మరకలు అంతా అంతే
    వాళ్లు బతకాలంటే మొత్తం భారత నుంచే వెళ్లాలి ప్రతి వస్తువు
    మళ్లీ వీలు షోయింగ్ మాడి పోవాలి ఒక్కొక్కడికి
    😭😭😭😭😭

  • @janardhanarao1054
    @janardhanarao1054 หลายเดือนก่อน

    Jay PREM garu Jay Hindu Jay Bharat

  • @Naidu00000
    @Naidu00000 หลายเดือนก่อน

    Superb 👌

  • @Khagesh2849
    @Khagesh2849 หลายเดือนก่อน +1

    First like

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    Vision una nayakudu Modi sir power Jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน +1

    The world no1 leader great Indian PM Modi sir power Jai Hind

  • @bl56789
    @bl56789 หลายเดือนก่อน +1

    Bangladesh కి ఈ పరిస్తితి రావాలి

    • @laxsmankota7732
      @laxsmankota7732 หลายเดือนก่อน +1

      త్వరలోనే వస్తుంది pls wait

  • @telugurambabu811
    @telugurambabu811 หลายเดือนก่อน

    Awesome

  • @kalyanjami779
    @kalyanjami779 หลายเดือนก่อน

    Revolution should come from people. Maldives needs India.

  • @swamirt6008
    @swamirt6008 หลายเดือนก่อน

    జై మోడీజీ 🙏💐🙏🙏🫂🫂🫂

  • @Ramesh-zv6sv
    @Ramesh-zv6sv หลายเดือนก่อน

    Lord sri krishna dailogue I remember "జరిగింది జరగ బోయే di antha mana manchike

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl หลายเดือนก่อน

    మరకల కి ఎప్పుడు ఉండదు ,వాళ్ళ బుద్ది మారదు

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 หลายเดือนก่อน +1

    Jai hind Jai bharat

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 หลายเดือนก่อน

    జయహో మోడీ జైహింద్ జైశ్రీరామ్ జైబారత్

  • @Abhiram-q9f
    @Abhiram-q9f หลายเดือนก่อน +1

    That is India 🇮🇳

  • @suryateja4190
    @suryateja4190 หลายเดือนก่อน

    Bagunnara sir health bagunda

  • @LaxmanMedi-bt3gz
    @LaxmanMedi-bt3gz หลายเดือนก่อน

    Good video lam male city working

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 หลายเดือนก่อน

    👌👌👌🙏🙏🙏

  • @kameswararaon7933
    @kameswararaon7933 หลายเดือนก่อน

    Good news.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    Jai Sriram Jai Hind

  • @venkatramana7370
    @venkatramana7370 หลายเดือนก่อน +1

    Same Uddhav Thakare

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116 หลายเดือนก่อน +1

    బంగ్లా కూడా అలా అవుతుంది

  • @vinaydachepalli3727
    @vinaydachepalli3727 หลายเดือนก่อน

    Sir Govinda Govinda ani caption marchandi, mana ila velpu sir aa Venkateshwara swamy varu.pls

  • @gnaniboss1564
    @gnaniboss1564 หลายเดือนก่อน

    vakf board meeda vivaram gaa video cheyyandi

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr หลายเดือนก่อน

    జై శ్రీ రామ్🙏🙏🙏 జై హింద్ 🇮🇳🫡

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 หลายเดือนก่อน +1

    సాయిబుల్ అంతే పాపం అంటే పోతారు

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    That's Modi sir power Jai Hind

  • @vamsikrishnagotlur309
    @vamsikrishnagotlur309 หลายเดือนก่อน +1

    1 st view 🎉🎉🎉🎉

  • @hisree
    @hisree หลายเดือนก่อน +1

    గోవిందా గోవిందా! అనేది పవిత్రకు వాడండి. దేనికంటే దేనికి వాడకండి

  • @vnarasimharao1120
    @vnarasimharao1120 หลายเดือนก่อน

    Clever leadership is the need of the hour for this tiny country..

  • @HariHaranKK-e3p
    @HariHaranKK-e3p หลายเดือนก่อน +2

    భారత్ తో పెట్టుకుంటే ఇంతేగతి

  • @naidunaidu-g9h
    @naidunaidu-g9h หลายเดือนก่อน

    prem garu enka chalamandi veltunnaru vallukuda manali

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    That's New India Modi government sir power Jai Hind

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 หลายเดือนก่อน +1

    No more talks with Maldives this is our Indian slogans

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 หลายเดือนก่อน +1

    India out అన్నాడు
    Maldives out aindi😂

  • @srinivasm3897
    @srinivasm3897 หลายเดือนก่อน

    Super sir okay 👍👍🙏

  • @vijaykanth1735
    @vijaykanth1735 หลายเดือนก่อน +1

    Jai Modi ❤

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    Indian Daynamic ledear Modi sir power Jai Hind

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 หลายเดือนก่อน

    India done correct, pak, bangla, nepal, etc., shall face financial crises. Jai jai bharat.

  • @RaviS-dm9bv
    @RaviS-dm9bv หลายเดือนก่อน

    మనం చాలా నిర్లక్ష్యం గా ప్రవర్తిస్తున్నాము . క్షమాభిక్ష లు పెట్టుకుంటూ పోతే చివరికి మనకు క్షమాభిక్ష ఎవరు పెట్టరు. మన జోలికి వస్తే ఆ దేశం ను మన దేశంలో కలిపేయాలి. అలా ఉంటే అప్పుడు మన దేశం జోలికి ఎవడు రావాలన్న ఆలోచిస్తాడు.

  • @rajenderboragalla.
    @rajenderboragalla. หลายเดือนก่อน

    Tikka కుదిరింది 😮😮

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw หลายเดือนก่อน +1

    Mari sunami alaanti disastets vaste enti paristithi,

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 หลายเดือนก่อน +2

    JAI MODI JI JAI BJP JAI
    BARATH 🕉️🚩🌄🔱
    🇮🇳🙏💪👍❤️

  • @rajasrianand5697
    @rajasrianand5697 หลายเดือนก่อน +1

    Time to pack up.Mouizzu,we don't want you to rule us any more.