2050 నాటికి భారతదేశం కూడా మునిగిపోతుందా? | These Country Will Disappear Till 2050

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 804

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 ปีที่แล้ว +22

    వేరే గ్రహానికి వెళ్ళినా ఇదే మనుషులుకదా అక్కడ కూడా ఇట్టనే చేస్తారు. దాన్నికూడా ఆగం చేస్తరు.

  • @NareshNaresh-ry8wu
    @NareshNaresh-ry8wu ปีที่แล้ว +25

    వర్షం కి కరువు అవుతాం మంచి గాలికి కరువు అవుతాం అన్నయ్య

  • @posammakurasam6795
    @posammakurasam6795 2 ปีที่แล้ว +29

    పోనీ అందరు పోతే ఏ బాధ వుండదు. అందరు ఒకేసారి పోతే మరీ మంచిది. ఒకరు వుండి, ఒకరు లేకపోతే బాధ.

  • @swathivedula1456
    @swathivedula1456 11 หลายเดือนก่อน +10

    ముంబై, వైజాగ్,శ్రీకాకుళం, నెల్లూరు, చెన్నై, తిరువానంతపురం, కొచ్చిన్, కోల్కత్త, అన్ని సముద్రంలో కలిసిపోతాయి. మనిషి తలుచుకుంటేనే కదా లక్షణంగా భూమి సర్వనాశనం అయ్యింది, ఇదీ మానవుని తెలివితేటలు 😭🙏

  • @swarjayalakshmipenna1859
    @swarjayalakshmipenna1859 2 ปีที่แล้ว +92

    తిండికి, నీటికి, భూమికి కరువు ఏర్పడడం లో ఆశ్చర్యము లేదు!

  • @ramadevimuvvala7639
    @ramadevimuvvala7639 ปีที่แล้ว +11

    మీరు చాలా బాగా వివరించారు 👌👌👌
    ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ప్లాస్టిక్, పొల్యూషన్ నివారణకు చర్యలు తీసుకొని ప్రకృతిని కాపాడాలి

  • @rachanagaddam5863
    @rachanagaddam5863 ปีที่แล้ว +25

    మనిషి తలచుకుంటే వేరె గ్రహం మీద నివాసాలు ఏర్పరచు కోవచ్చూ అంటున్నారే తప్ప nature నీ కాపాడాలి అనీ మాత్రం అనడంలేదు .

  • @boyahari1752
    @boyahari1752 2 ปีที่แล้ว +4

    ఇది చాలా చిన్న ప్రళయం. ప్రకృతి నీ నాశనం చేస్తూ రోజు అనేక రకాల రోగాలతో బ్రతుకుతున్నారు.ప్రకృతి కీ దూరం అవుతున్నారు ఆనందాన్ని కోల్పోతున్నారు.ప్రకృతి లో ఆనందం ఉంది.చాలా నష్ట పోతున్నాం మెల్కండి. Other planet కీ పోయిన ఇక్కడ ఇన్ని సౌకర్యాలు ఉన్న ఇక్కడే brathakalekpothunnaru అక్కడ ఎం బ్రతుకుతారు

  • @vikasreddy5989
    @vikasreddy5989 2 ปีที่แล้ว +90

    Hope Earth balances itself

  • @deepakaarya2365
    @deepakaarya2365 2 ปีที่แล้ว +304

    బ్రో నువ్ చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది.. నైస్ వాయిస్...

    • @sarathkumar8571
      @sarathkumar8571 2 ปีที่แล้ว +11

      Thanks bro

    • @macchamanikanta1045
      @macchamanikanta1045 2 ปีที่แล้ว

      Modda gudsi potham ani cheptunte, vinadaniki vina sompu ga unda bro🙄

    • @MSCREATIONS9676
      @MSCREATIONS9676 2 ปีที่แล้ว +3

      Tq

    • @suresht-tr1vz
      @suresht-tr1vz 2 ปีที่แล้ว +3

      Ss bro

    • @nobelraju
      @nobelraju 2 ปีที่แล้ว +8

      3rd world war water vallane vasthundhi
      100% Fact..brahmam garu kuda chepparuu

  • @chandu.m849
    @chandu.m849 2 ปีที่แล้ว +7

    గాలికి కూడా కరువు ఒస్తది. స్వచ్ఛమైన గాలిని కొనుక్కో వాల్సిన పరిస్థితి వస్తుంది

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 ปีที่แล้ว +3

    Excellent speech sir

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 8 หลายเดือนก่อน +4

    మనం విగ్రహాల వైపు నడవకుండా ఉంటే వేరే గ్రహాలకు వాళ్ళనవసరం లేదు. నీ దేహానికి ఆరోగ్యం కావాలంటే పంచభూతాలు ఉండాలి
    అక్కడ ఉంటాయా? ప్రతి మనిషి గర్విస్తున్నాడు.దర్వం తరువాత నాశనం

  • @jayarajuraju161
    @jayarajuraju161 2 ปีที่แล้ว +4

    చాలా మంది ఈ వాయిస్ విని బాగుంది అంటున్నారు కాని సత్యాన్ని గమనించారా సమస్య ఎవరిది మనిషిది ప్రకృతికి డిజైన్ చేసింది దేవుడు నశనం ఎప్పుడైనా జరగవచ్చు ఇది వాస్తావం కాబట్టి మనిషి మారుమనస్సు కావాలి మనిషికి మరో జీవితం వుంది బ్రదర్స్

  • @venkataseshareddyg8979
    @venkataseshareddyg8979 ปีที่แล้ว +2

    Voice super. SP balu laaga vundhi voice

  • @uppunaga7433
    @uppunaga7433 2 ปีที่แล้ว +4

    Good job bro 2050 lo jaragaboye erth antham gurinchi maku mundugane cheputunnaaru 🙏🙏🙏kani manam emi cheyalemuga bro alla chusthu undatame emi jarugutundo👍

  • @srisrikanth6704
    @srisrikanth6704 2 ปีที่แล้ว +22

    అతి తొందర్లో కనుమరుగైపోబోయే ప్రకృతి సంపద " క్రూడ్ ఆయిల్ "

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 8 หลายเดือนก่อน +4

    పైన శాసనం క్రింద నాశనం పైన ఉత్తర సభ పర్వతం లో శాసనం జరుగుతాయి. చివరగా దైవ చిత్రానికి వ్యతిరేకంగా మహా భయంకర మైన దుష్ట పాలన జరిగిన తరువాత దుస్తున్ని సంహర్రించేవాడు వచ్చిన తరువాత అంతం వస్తుంది.

  • @teppalanageswararao3607
    @teppalanageswararao3607 2 ปีที่แล้ว +19

    ప్రకృతి తలచుకుంటే మనం ఎంత బ్రో

  • @Karthik71149
    @Karthik71149 2 ปีที่แล้ว +39

    I love my india ❤

  • @das2355
    @das2355 10 หลายเดือนก่อน +2

    Good music,sir మా family అక్కడికి వెళ్లి పోవచ్చా

  • @ShivaRam-zb5je
    @ShivaRam-zb5je 2 ปีที่แล้ว +114

    If humans find another planet, what's the guarantee we won't spoil that one as well?

  • @athivarapu
    @athivarapu 8 หลายเดือนก่อน +1

    😮 super video

  • @VJsFoodncollections
    @VJsFoodncollections ปีที่แล้ว +4

    Very interesting and knowledge content. Keep going. I am very impressed 👏 👌.

  • @aiswaryasrihari3206
    @aiswaryasrihari3206 2 ปีที่แล้ว +43

    E video chusthunte intikelli velli koddi rojulu ayina na family tho undaali ashaga undhi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @maryrepu1027
    @maryrepu1027 2 ปีที่แล้ว +11

    Food scarcity vasthundi. Food security card be issued by govt like adharcard n rationcard

  • @imgroot420
    @imgroot420 2 ปีที่แล้ว +11

    1.గాలి 💨💨
    2.చెట్లు 🌴🎄
    3.నీరు 💦 🌊

  • @ishaazeezzeer7066
    @ishaazeezzeer7066 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు సోదరా

  • @kelamramamohanarao1844
    @kelamramamohanarao1844 10 หลายเดือนก่อน +1

    Nice voice bro maind bloing message echaru thank you

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 8 หลายเดือนก่อน +5

    జ్ఞానం లేనివాడు గ్రంథ చదివితే ప్రయోజనం ఏముంది. మహా జ్ఞానులు గ్రంధం చదివితే

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 ปีที่แล้ว +1

    One very much impressive issue...sea water is salt taste because lot of sea animals are consumption only sodium compound are Morley❤❤❤❤❤

  • @mohammedarmanpasha8354
    @mohammedarmanpasha8354 2 ปีที่แล้ว +23

    Bro nee voice aa subject supper bro hatts off bro ❣️❤️

  • @vassuvassulu7345
    @vassuvassulu7345 2 ปีที่แล้ว +2

    Your voice neat & clean explanation

  • @arunakumarig4184
    @arunakumarig4184 2 ปีที่แล้ว +23

    What about KAKINADA situation??? It is also a coastal area.

  • @thikkavaramschool4037
    @thikkavaramschool4037 4 หลายเดือนก่อน +1

    Think deep what a lovely channel

  • @vanapallisrinivasarao8795
    @vanapallisrinivasarao8795 7 หลายเดือนก่อน +1

    ప్రకృతికి ఎవ్వడైన తల వంచాల్సిందే...మనిషి స్వర్ధం...దుస్సాహసాలను ..ఇప్పటికైనా ఆపితే మంచిది..లేదా ఎవ్వడిని క్షమించదు ప్రకృతి..

  • @vijaythelover2726
    @vijaythelover2726 4 หลายเดือนก่อน +1

    I am happy... To be in my village in Telangana... No.. Floods.... No tsunami.... 90% no earthquake... Volcano explosion....but if God.. Wants to do destruction then earthquake can occur anywhere... Including my village...

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 2 ปีที่แล้ว +8

    Air... 💐👌🤔Next...mostly.. problem..to facing tha wourld 🤔👌👍

  • @BLACKGAMINGANDTECH
    @BLACKGAMINGANDTECH 2 ปีที่แล้ว +3

    Good evening from Telangana state peddapelli distrik

  • @lightfactstelugu
    @lightfactstelugu 2 ปีที่แล้ว +10

    Big fan of js Arvind Sir & Think Deep channel your my inspiration Sir❤❤

  • @jagdish8645
    @jagdish8645 2 ปีที่แล้ว +14

    Nice voice bro👍👍

  • @ajthinksfacts5534
    @ajthinksfacts5534 ปีที่แล้ว +5

    Pure air

  • @gokuleshandsukesh847
    @gokuleshandsukesh847 2 ปีที่แล้ว +33

    Really bro... Chennai lo heavy rains really horrible .nenu face chesanu😥

  • @Deepthivlogsa
    @Deepthivlogsa ปีที่แล้ว +6

    Your analysis is appreciable.

  • @saisspecial853
    @saisspecial853 2 ปีที่แล้ว +13

    Manam etu antham ni apalem kani life span penchukovachu only trees ni penchali kapadali save trees save life

    • @mayurimasan225
      @mayurimasan225 2 ปีที่แล้ว +1

      Trees ni penchali and janseva takkuva cheyali apude mungati problems takkuva avtavi

  • @surendaras3961
    @surendaras3961 2 ปีที่แล้ว +51

    We deserve punishment 😌 and we are worthy too 🤧...

  • @madhaviramu559
    @madhaviramu559 ปีที่แล้ว +1

    Nice voice and excellent video

  • @SatwikRdy07
    @SatwikRdy07 2 ปีที่แล้ว +17

    Trees ki karuvu vasthundi 🥺🥺

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 2 ปีที่แล้ว +1

    మంచికంఠంగంభీరమైరవాయస్‌🌹🌺🙏🙏

  • @sureshkumar1915
    @sureshkumar1915 2 ปีที่แล้ว +10

    Beautiful voice brother 😍😍

  • @r.yochanamythri6750
    @r.yochanamythri6750 ปีที่แล้ว +1

    Suuper voice brother

  • @charanakhil7018
    @charanakhil7018 2 ปีที่แล้ว +4

    I think Air Iam the first viewer

  • @devanaidu3462
    @devanaidu3462 7 หลายเดือนก่อน +1

    Air kuda vastadi broo😮

  • @Myd_sreenuSreenu
    @Myd_sreenuSreenu 9 หลายเดือนก่อน

    Mind blowing facts Sir. Really your analysis and the real facts about disaster

  • @bhargavikanchana739
    @bhargavikanchana739 2 ปีที่แล้ว +20

    Your voice exlent bro 🎧👌😊🥰

  • @karthikprabhurayana7438
    @karthikprabhurayana7438 2 ปีที่แล้ว +2

    Super sunami vidio op content vary intresting 😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 8 หลายเดือนก่อน +3

    భూమి మీద జనులు పెదవాడికానుంది దేశాలు ఏలే రాజువరకు గర్విస్తి అయ్యిపోయాడు. దేవుడున్నాడు అన్నా భయం లేదు దేవుని అగ్నలేమిటో తెలుసుకోలేని అజ్ఞాని అయ్యిపోయాడు. హృదయం క్రొవ్వి నడుచుకుంటున్నారు. బైబిల్ పట్టుకున్నవాడు పట్టుకోమని వాడు దేవుని వైపు చూడట్లేదు.

  • @RamaKrishna-fg9eu
    @RamaKrishna-fg9eu 2 ปีที่แล้ว +1

    Excellent 👌

  • @Karna.1211
    @Karna.1211 2 ปีที่แล้ว +9

    కేవలం వాయిస్ ఓవర్ వల్లే vuntunna... సూపర్ వాయిస్ బ్రదర్

  • @paw-sible9072
    @paw-sible9072 2 ปีที่แล้ว +5

    స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతుంది

  • @UmarUmar_7
    @UmarUmar_7 ปีที่แล้ว

    Super 💓 వాయిస్

  • @teppalanageswararao3607
    @teppalanageswararao3607 2 ปีที่แล้ว +1

    God bless bro ఇలనే నువ్ చేయాలి

  • @IndraMedikonda
    @IndraMedikonda ปีที่แล้ว

    Super bro thanks for giving information

  • @seenu1989
    @seenu1989 2 ปีที่แล้ว +6

    వేరే గ్రహం పైకి వెళ్లి దాన్ని కూడా పాడుచేస్తారా ?

  • @tdsrinivasan9115
    @tdsrinivasan9115 2 ปีที่แล้ว +7

    నైస్ వాయిస్...

  • @chinnareddy6672
    @chinnareddy6672 2 ปีที่แล้ว +2

    Good msg anna

  • @pavanvemupavan747
    @pavanvemupavan747 ปีที่แล้ว

    Nice brother chala baga chepparu

  • @adhinarayana4712
    @adhinarayana4712 ปีที่แล้ว

    Great explanation brother

  • @rajeshdhyanapelli7789
    @rajeshdhyanapelli7789 2 ปีที่แล้ว +2

    Good evening from Mumbai

  • @lakshmimadhu6989
    @lakshmimadhu6989 2 ปีที่แล้ว

    Your voice supb chala baga matladuthunru.inka video's upload cheyandi

  • @prathapreddyvaka3821
    @prathapreddyvaka3821 11 หลายเดือนก่อน

    Ne voice videos vintu haiga nidrapotunamu good information

  • @surendara3782
    @surendara3782 2 ปีที่แล้ว +1

    Hi bro I'm surya thankyou nic video 💐

  • @pavankumar55269
    @pavankumar55269 2 ปีที่แล้ว +13

    జనాభా లెక్కలు మళ్లీ వేయలి అయితే నేను రెడీ గా ఉన్న ఈ ప్రపంచం నాకేం నచ్చలేదు కాబట్టి మనం ఉన్న కొన్ని రోజులు బాగుంటే మంచిది

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 8 หลายเดือนก่อน +19

    2050 నాటికి అయితే అంతం రాదు క్రీస్తు బట్టి ఉంటుంది. 2040 లోపులో ముగిసి పోవచ్చు క్రైస్తవుడు ఎదురు చూసేది దాని కోసమే కానీ చాల హింసల పాలవుతాడు అవసరమయితే చనిపోతాడు. కానీ ఆత్మను బతికిస్తాడని క్రీస్తు కార్చిన రక్తము చేత క్రీస్తు దేవుడు లేపాడు క్రీస్తు నన్ను లేపుతాడు అని జీవిస్తాడు చనిపోతాడు.

  • @lalitha9218
    @lalitha9218 2 ปีที่แล้ว +8

    🌴 trees ni kottakundaa pollution cheyyakundaa Prakruti ni kaapadukuntee elanti vipatthu nunchi ayinaa rakshinchukovacchu ani Naa Abhiprayam😊😊

    • @Harshaa01
      @Harshaa01 2 ปีที่แล้ว +1

      Wow amazing Idia😍😍

    • @jalliemmanuel9052
      @jalliemmanuel9052 2 ปีที่แล้ว

      Atiii Gyaanam vinaasanam ki daari teestundi andaaniki eee video okka example manishi Deevuni kanteyy Gyaanam techukovaalani chustunaadu andukeyyy eee result technology undadam manchideyy kaani deevuni kanteyy yeedi ekkuva kaaduu 😇😇 God created nature in his will but man destroying it according to his will 😔😔😔

  • @surlalaxmi2055
    @surlalaxmi2055 2 ปีที่แล้ว +6

    Drinking 🚰 water is main problem in future'...

  • @Hahahasini16
    @Hahahasini16 8 หลายเดือนก่อน

    Adurble voice and good content

  • @sagarramaswamy993
    @sagarramaswamy993 2 ปีที่แล้ว +1

    Air ....i think...thaqqq this video

  • @Praveenkumar.998
    @Praveenkumar.998 2 ปีที่แล้ว +2

    Nice bro

  • @BabiPatnaik-g5b
    @BabiPatnaik-g5b 4 หลายเดือนก่อน

    Chalaa thanks.

  • @tdsrinivasan9115
    @tdsrinivasan9115 2 ปีที่แล้ว +7

    Voice of magic Aravind Garu

  • @shaikdawood9759
    @shaikdawood9759 หลายเดือนก่อน

    Very nice video anna

  • @krishnakumarigogulamudi4609
    @krishnakumarigogulamudi4609 ปีที่แล้ว +3

    As per nasa information :-
    With the country's commercial capital listed among 12 coastal cities that would face the onslaught of global warming coupled with rising sea-levels, several parts of south Mumbai are predicted to 'sink' in the Arabian Sea by 2050, with enormous economic implications, experts and recent studies have indicated. Recent studies show that the Arabian Sea is rising by 0.5 to 3mm per year, which in future will flood parts of Mumbai by 2050.

  • @harsharaj8801
    @harsharaj8801 ปีที่แล้ว

    Vioce super👌

  • @sadikpashas760
    @sadikpashas760 2 ปีที่แล้ว +34

    Okappudu manishi ledu, kani ippudu manishi anetini control chesthunadu annitini naashanam chesthuuu bhumini inbalance chesthunadu, mari prakruti balance cheyali kada, prakruthi thana pani thanu cheysthu pothundi danni marchadam avarivalla kadu bro .that's nature creator for earth.

    • @SanjayKumar-lk7qi
      @SanjayKumar-lk7qi 2 ปีที่แล้ว +2

      Anna ayyy

    • @sarathkumar8571
      @sarathkumar8571 2 ปีที่แล้ว +2

      Mari nuve non veg thintam manei animals ni kuda thintunav ga

    • @sadikpashas760
      @sadikpashas760 2 ปีที่แล้ว +1

      @@sarathkumar8571 nenu annadi thinadam padukovadam gurinchi kadu baro, video lo unnadaniki replay ichhina, enduku adiana negative alochistharu ,🙏🙏

    • @sarathkumar8571
      @sarathkumar8571 2 ปีที่แล้ว +4

      @@sadikpashas760 animals vi kuda oka karanam bro vati himsinchi thintunaru ga fact ga chepu

    • @sadikpashas760
      @sadikpashas760 2 ปีที่แล้ว

      @@sarathkumar8571 that's not only muslims bro ,,, inka avarulera bro ..avaru thinara nonveg ni ....not only muslims ... .... manam avrini anadaniki hakku ledhu anduke ,,,,,,,,nenu cast gurinchi matladaledu.... just manishi chese pollution gurinchi. .. aina India lo manam ila anukovadam manchidi kadhu... bro,,,, aina nuvvu ala anakudadhu broo ..

  • @saikrishnakrishana1245
    @saikrishnakrishana1245 2 ปีที่แล้ว +1

    Vice 👌👌👌👌👌

  • @arunbabukakarla1394
    @arunbabukakarla1394 2 ปีที่แล้ว +2

    BGM was highlight in your channel

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb ปีที่แล้ว

    Super anna bale cheppav nice voice

  • @UppugandlaSravan
    @UppugandlaSravan 18 วันที่ผ่านมา +1

    మీరు గెస్ చేసింది నిజమే అనుకుంటాను

  • @kaladar5377
    @kaladar5377 2 ปีที่แล้ว +3

    Nostradamus prediction is earth equake , done in 2000 year ex:-- Surath .
    Veera Brahmendhra swami ' s prediction is " jala pralayam " done in 2004 ' Tsunami ' over all south Asia . plse make a video on this

  • @thirveedhivijaykumar4324
    @thirveedhivijaykumar4324 2 ปีที่แล้ว

    Bro ...
    Ni voice super ga undi ..
    Nice voice 🌺

  • @anjianjaneyulu3411
    @anjianjaneyulu3411 2 ปีที่แล้ว

    Supper anna ne explain valla manchi knowledge vastundi kondariki

  • @srinuvasu8500
    @srinuvasu8500 2 ปีที่แล้ว +2

    జరుగుతుందేమో లోకం ముణిగిపోతుందేమో
    ఇక అతే సంగతి భయపడవసిన అవసరములేదు ఏం చేయలేము

  • @namanaresh8394
    @namanaresh8394 2 ปีที่แล้ว

    Excellent bro

  • @j.thayappaj.thayappa142
    @j.thayappaj.thayappa142 2 ปีที่แล้ว

    Excellent most important save the tree save the water

  • @MahendrapsPkMahendraPspk-pf8pf
    @MahendrapsPkMahendraPspk-pf8pf ปีที่แล้ว

    Super ga chepavu bro

  • @cerryramanamma7460
    @cerryramanamma7460 2 ปีที่แล้ว +6

    Beautiful voice bro

  • @srimanishthoutam8973
    @srimanishthoutam8973 2 ปีที่แล้ว +9

    Anna make a video on how to prevent these disasters

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว +2

      We con't prevent water and earth quake like disasters

    • @bhawyabhargaw9302
      @bhawyabhargaw9302 ปีที่แล้ว

      Avoid plastic..grow plants

  • @vadlapallenarasimhulu3913
    @vadlapallenarasimhulu3913 2 ปีที่แล้ว +1

    Mind blowing video👌

  • @umar255
    @umar255 2 ปีที่แล้ว +4

    Food water&accomodation everything scarcity in2050bro&main thing oxigen also😭nt avlbl