Peniviti - Full Video | Aravindha Sametha | Jr. NTR, Pooja Hegde | Thaman S

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2018
  • #AravindhaSamethaSongs #JrNTRSongs #NewSongsZMC
    To stream & download Full Song -
    Gaana - bit.ly/2R2Ru34
    Saavn - bit.ly/2PRzjvD
    Wynk - bit.ly/2xEryBO
    JioMusic - bit.ly/2Dl4caK
    iTunes - apple.co/2NOgo7V
    Amazon Prime Music - amzn.to/2QIXAoX
    Hungama Music - bit.ly/2NYTiLN
    Google Play Music: bit.ly/2xBH8yO
    Idea Music -
    Song Title: PENIVITI
    Singer - KAALA BHAIRAVA
    Lyrics - RAMAJOGAYYA SASTRY
    Programmed & Arranged by Thaman S
    Kodo,taiko,Paigu & biangu drums - Anandan Sivamani
    Chinese guzheng & pipa - Sreenivasa Raju
    Flute - Naveen Kumar & Kamalakar
    The chennai stings section -
    Conducted by - Prabhakar, Ramesh vinayagam & ravi Raghav
    Vocal supervisor - Sri krishna
    Songs Recorded at YRF ( Mumbai ) RFC ( Hyd ) Prasad lab ( Hyd )
    VGP (chennai ) & V studios ( chennai )
    By OSHO Shanthanu & Abhishek
    MIXED & mastered by Shadab rayeen @ new edge ( Mumbai )
    & new edge ( newyork )
    Musicians organiser - MANIKANDAN
    Studio assistance - Baskar, Seenu & Bose
    Starring: Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba
    Director: Trivikram Srinivas
    Music: Thaman S
    DOP: P.S. Vinod
    Editor: Naveen Nooli
    Production Designer: A.S. Prakash
    Stunts: Ram - Lakshman
    Executive Producer: PDV Prasad
    Producer: S. Radha Krishna(chinababu)
    Banner: Haarika & Hassine Creations
    saakee: niddarni irichaesi reppalni terichaanu
    nuvochchae daarullO choopulni parichaanu
    oMTeddu baMDekki raaraa sagilaeTi
    DoMkallO padilaMgaa raaraa naligaeTi
    naa manasu gurtochchi raaraa galabOTii
    kooronDi piliseenaa raaraa penimeeTee
    enninaallayinaadO ninujoosi kallaaraa
    ennenninaallayinaadO ninujoosi kallaaraa
    pallavi: chimmaTi seekaTi kammaTi saMgaTi
    erragaa kuMpaTi echchagaa duppaTi
    kommalO sakkaTi kOyilae okkaTi
    kommalO sakkaTi kOyilae okkaTi
    guMDenae goMtu saesi paaDataaMdi raara penimiTee
    charaNaM1:polimaera daaTipOyaavani
    polamaaripOyae needaanini
    koDavali laaMTi ninnu saMTivaaDani
    koMguna daasukunae aalimanasuni
    soosee sooDaka sulakana saeyaku
    naa talaraatalO kalatalu raayaku
    taaLiboTTu talusukOni tarali tarali raara penimiTee
    charaNaM2:naragOsa taakae kaamaMduvae
    nalapoosavai naa kaMTikaMdavae
    kaTiki eMDalalO kaMdipOtivO
    ragatapu siMdulatO taDisipOtivO
    aelaku tiMTivO eTTanuvvuMTivO
    aeTa katti talagaDai aeDa paMDukuMTivO
    nuvvuganna nalusunaina talasi talasi raara penimiTee
    Set Peniviti as your caller tune - SMS ARVSM2 To 57575
    Airtel Subscribers Dial 5432116589129
    Vodafone Subscribers Dial 53710659279
    Idea Subscribers Dial 5678910659279
    BSNL (South / East) Subscribers SMS BT 10659279 to 56700
    BSNL (North / West) Subscribers SMS BT 7160568 to 56700
    Connect with us -
    / zeemusicsouth
    / zeemusicsouth
    / zeemusicsouth
  • เพลง

ความคิดเห็น • 19K

  • @surveyengineering3165
    @surveyengineering3165 ปีที่แล้ว +2668

    2023 అన్న సాంగ్ చూస్తున్న వాళ్లు👍

  • @ShekharMine
    @ShekharMine 2 ปีที่แล้ว +101

    దేశంకోసం కుటుంబాన్ని వదిలి..
    దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జవానుల కోసం ఎదురుచూస్తున్నా వారి భార్యలకు అంకితం ఈ పాట
    జైహింద్..!!

    • @Arunnnnn_7
      @Arunnnnn_7 26 วันที่ผ่านมา

      🙌🏻🤍

  • @saishivanibhaktipatalu2654
    @saishivanibhaktipatalu2654 ปีที่แล้ว +68

    నిద్దర్ని ఇరిసేసి… రెప్పల్ని తెరిసాను…
    నువ్వొచ్చే దారుల్లో… సూపుల్ని పరిసాను…
    ఒంటెద్దు బండెక్కి రారా…
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా…
    నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా..
    గలబోటి కూరొండి పిలిసీనా రారా…
    పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…ఆ
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…ఆ ఆ
    చిమ్మటి చీకటి కమ్మటి సంగటి… ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి… కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి…
    గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి…
    హే… చిమ్మటి చీకటి కమ్మటి సంగటి…
    ఎర్రగా కుంపటి… ఎచ్చగా దుప్పటి…
    కొమ్మల్లో సక్కటి… కోయిలే ఒక్కటి…
    కొమ్మల్లో సక్కటి… కోయిలే ఒక్కటి…
    గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి..
    హే హే..! గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి…
    పొలిమేర దాటి పోయావని… పొలమారిపోయే నీ దానిని
    కొడవలిలాంటి నిన్ను సంటివాడనీ… కొంగున దాసుకునే ఆలి మనసునీ
    సూసి సూడక… సులకన సేయకు…
    నా తలరాతలో… కలతలు రాయకు…
    తాళిబొట్టు తలుసుకుని… తరలి తరలి రార పెనిమిటి…
    నరగోస తాకే కామందువే… నరగోస తాకే కామందువే
    నల్లపూసవై నా కంటికందవే… కటికి ఎండలలో కందిపోతివో
    రకతపు సిందులతో తడిసిపోతివో…
    ఏళకు తింటివో… ఎట్ట నువ్వుంటివో…
    ఏటకత్తి తలగడై… ఏడ బండుకుంటివో…
    నువ్వు గన్న నలుసునైన… తలసి తలసి రార పెనిమిటి…
    హే..! నువ్వు గన్న నలుసునైన… తలసి తలసి రార పెనిమిటి.. ..

  • @siddu5985
    @siddu5985 ปีที่แล้ว +53

    Mass అయిన 🔥🥳
    Class అయిన✨🙁
    Dance అయిన 🥰😍
    Emothinal అయిన 😪😭
    Okka NTR ke ❤️❤️❤️

  • @rishi9888
    @rishi9888 3 ปีที่แล้ว +3997

    SONG DEDICATED TO ARMY SOLDIERS WIFE'S 🙏🙏

    • @seekguy2512
      @seekguy2512 3 ปีที่แล้ว +42

      Not so

    • @seekguy2512
      @seekguy2512 3 ปีที่แล้ว +81

      It is about a wife heart,her feeling about her husband
      If somebody's father went to office and the mother Is waiting for him

    • @Sree567
      @Sree567 3 ปีที่แล้ว +79

      @@seekguy2512 correct ga army vala wife's ki set avuthundi meaning correct ga artham chesuko brother vala husbands koda eapudo vastharu more over vala life's ki guarantee ledu so correct ga saripothadi

    • @seekguy2512
      @seekguy2512 3 ปีที่แล้ว +14

      @@Sree567 epudo vastharu kani ea husband life guarantee ledu chepalemu
      Darilo husband office nunchi vachinapudu emi ayina avachu kakapotey ikkada mostly happen

    • @tanji6244
      @tanji6244 3 ปีที่แล้ว +6

      @@seekguy2512 "z

  • @chaitanyaveeraghanta2620
    @chaitanyaveeraghanta2620 4 ปีที่แล้ว +110

    *Lyrics in English with meaning*
    *Most of the Telugu used in this song is a folk version, commonly found in the Rayalaseema area of Andhra Pradesh*
    *_Initial Dialogues - in the video_*
    *_Cha, enta panigesinav Narapu Reddy_*
    Cha, what did you do Narapu Reddy? (his father, in the film)
    *_Nee pendlanni inta rustu pettinave_*
    You put your wife through this trouble
    *_okkasari gana ma amma padina pata nuvvu vini untye_*
    If only you had heard the song that my mother sang
    *_Yadunna valipoyevadivi kada_*
    You would have flown and come here, from wherever you are
    *****************Music Starts********************
    *_Niddarni irisesi, reppalni terisaanu_*
    Breaking apart the sleep, I opened my eye lashes
    *_Nuvochche daarullo, soopulni parisaanu_*
    On the way that you (will) come, I spread my eyes
    *_Onteedu bandekki raa raa | sagileti, domkallo padilamgaa raa raa_*
    Come (home) on a cart driven by 1 bullock | with cattle neighing, come (home) on a path with bushes, safely
    *_Naligeti naa manasu gurtochchi raa raa | gala botti koorondi, piliseenaa raa raa_*
    Come (home) on thinking about my bruised heart | made an eatable meat curry, calling you to come (home)
    *_Penimeetee, enni naallayi naado ninnu joosi, kallaaraa_*
    Husband, it has been so many days since I saw you properly, with my eyes.
    *_Ennenni naallayinaado ninnu joosi, kallaaraa_*
    So many days it has been since I saw you properly, with my eyes.
    *****************Music********************
    *_Chimmati cheekati | Kammati Sangati_*
    In the pitch darkness | a delicious porridge (usually made of Ragi)
    *_Erragaa Kumpati | Echchaga duppati_*
    A red stove | and a blanket that keeps you warm
    *_Kommalo sakkati | koyilae okkati_* (x2)
    On the tree branches | one beautiful cuckoo (x2)
    *_Gundene Gonthu Sesi, paadataandi ‘raara penimitee’_* (x2)
    Making the heart as the voice, it is singing ‘come (home) my husband’ (x2)
    *_Chimmati cheekati | Kammati Sangati_*
    In the pitch darkness | a delicious porridge (usually made of Ragi)
    *_Erragaa Kumpati | Echchaga duppati_*
    A red stove | and a blanket that keeps you warm
    *_Kommalo sakkati | koyilae okkati_* (x2)
    On the tree branches | one beautiful cuckoo (x2)
    *_Gundene Gonthu Sesi, paadataandi raara penimitee_* (x2)
    Making the heart as the voice, it is singing ‘come (home) my husband’ (x2)
    *****************Music********************
    *_Polimera daati poyaavani_*
    That you have crossed the village boundary and left
    *_Polmaaripoye needaanini_*
    (Thinking like that) I made a mistake, this lady of yours
    *_Kodavali laanti ninnu, santi vaadani_*
    (Even though a) Sickle [weapon] like you, (I am) considering as a small child
    *_Konguna daasukune, aali manasuni_*
    (And) Taking care of you, this wife’s heart
    *_Soosee soodaka, sulakana seyaku_*
    By disregarding, don’t neglect
    *_Naa talaraatalo, kalatalu raayaku_*
    In the lines on my forehead, don’t write troubles
    *_Taalibottu talusukoni | tarali tarali, raa raa Penimeetee_* (x2)
    Think about the Thaali (mangalasutra) | march march, and come (home) (my) husband
    (x2)
    *****************Music********************
    *_Naragoosa take, kaamanduve_* (x2)
    (Human) grief touching, oh Master/Owner (x2)
    *_Nalapoosavai naa kantikandave_*
    Become a black bead [worn by married women in Andhra] and come to my eyes [signifying its purity]
    *_Katiki endalalo, kandipotivo_*
    In the blistering heat, are you getting worn out?
    *_Ragatapu sindulato, tadisipotivo_*
    By the blood stains, are you getting drenched?
    *_Yelaku tintivo, ettanuvvuntivo_*
    Are you eating on time? , how are you doing?
    *_Yeta katti talagadai, yeda pandukuntivo_*
    Keeping the hunting knife [weapons] as your pillow, where are you sleeping?
    *_Nuvvuganna nalusunaina, talasi talasi raa ra Penimeetee_* (x2)
    At least for your small particles which you gave birth to [indicating: child], think of it and come (home) (my) husband
    (x2)
    *****************Music********************
    *_Niddarni irisesi, reppalni terisaanu_*
    Breaking apart the sleep, I opened my eye lashes
    *_Nuvochche daarullo, soopulni parisaanu_*
    On the way that you (will) come, I spread my eyes
    *_Onteedu bandekki raa raa | sagileti, domkallo padilamgaa raa raa_*
    Come (home) on a cart driven by 1 bullock |with cattle neighing, come (home) on a path with bushes, safely
    *_Penimeetee, enni naallayi naado ninnu joosi kallaaraa_*
    Husband, it has been so many days since I saw you properly, with my eyes.
    *_Ennenni naallayinaado ninnu joosi kallaaraa_*
    So many days it has been since I saw you properly, with my eyes.
    ***************** END ********************
    Tappulu untye Kshaminchandi.
    Comments and Suggestions are welcome!

  • @rajukumaryadav1554
    @rajukumaryadav1554 27 วันที่ผ่านมา +31

    2024 lo kuda e song vinevallu okka like.. ❤

    • @sankarready2764
      @sankarready2764 11 วันที่ผ่านมา

      I am from odisha ❤ big fan of Tarak Anna ❤

  • @gangaprasadlade8618
    @gangaprasadlade8618 4 ปีที่แล้ว +49

    ఆర్మీ .&పోలీసు ..వాల్ల బార్యలకి...అంకితం....🙏🙏

  • @sivaReddyvennapusa-ht9tx
    @sivaReddyvennapusa-ht9tx 5 ปีที่แล้ว +43

    గుండె పిండేసావు గా ఎన్టీఆర్
    ఈ పాట ఏప్పుడు మా గుండెల్లో వుంటుంది...జై ntr .... అన్నకు ఒక్క like వేసుకోండి ntr ఫ్యాన్స్

  • @malikagamini1028
    @malikagamini1028 หลายเดือนก่อน +25

    నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
    నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి రారా
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
    నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
    గలబోటి కూరొండి పిలిసినా రారా
    పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
    verse
    చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
    verse
    పొలిమేర దాటి పోయావని
    పొలమారిపోయే నీ దానిని
    కొడవలి లాంటి నిన్ను సంటివాడని
    కొంగున దాసుకునే ఆలి మనసుని
    సూసీ సూడక సులకన సేయకు
    నా తలరాతలో కలతలు రాయకు
    తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
    తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ
    verse
    నరగోస తాకే
    కామందువే
    నరగోస తాకే కామందువే
    నలపూసవై నా కంటికందవే
    కటికి ఎండలలో కందిపోతివో
    రగతపు సిందులతో తడిసిపోతివో
    యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
    యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
    నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
    నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ
    verse
    నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
    నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి రారా
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
    పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా

  • @shivajanu225
    @shivajanu225 3 หลายเดือนก่อน +69

    2024 lo kuda veeney vallu vunnara

  • @kotyadahariprasad718
    @kotyadahariprasad718 3 ปีที่แล้ว +227

    ప్రతీ భార్య యొక్క" intension about husband "ని చక్కగా వర్ణించిన శాస్త్రి గారి కి హాట్స్ ఆఫ్....👍👌🌷🌷🌷

    • @intenews7704
      @intenews7704 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/1g5KpS3V1fk/w-d-xo.html
      NTR new update watch this video

    • @gummallasindhu8776
      @gummallasindhu8776 3 ปีที่แล้ว +1

      @@intenews7704 1st birthday party party a a really long walk away from from moment to to beach beach then go go the the and and go go the the and and go go the the beach then go to the beach and then go to the beach and then go to the beach and then go to the beach beach then go to to beach and then go to to beach and then go to the beach beach then then to to beach and then go to to beach beach then go to the beach and then go to the beach and then go to the beach and and go go to beach beach and go to to beach beach then then to

    • @Anilkumartelluri1366
      @Anilkumartelluri1366 3 ปีที่แล้ว

      @@gummallasindhu8776 bbb.

    • @ayyannamadhavi1693
      @ayyannamadhavi1693 3 ปีที่แล้ว +1

      Super song🙏🙏🙏

    • @pasarlaramesh4708
      @pasarlaramesh4708 3 ปีที่แล้ว +1

      Super anna emichepav

  • @rajubangaru8069
    @rajubangaru8069 5 ปีที่แล้ว +46

    My ఫేవరెట్ సాంగ్ 😘😘
    Tq
    తమన్
    giving
    a
    beautiful song 😎😎
    జై ఎన్టీఆర్ ✊✊

    • @prabhasbnr4863
      @prabhasbnr4863 5 ปีที่แล้ว +1

      రాజు భాయ్ ఈ పాటని ఎంకరేజ్ చేయండి
      From ప్రభాస్ fans

    • @ballamudiaruna1535
      @ballamudiaruna1535 5 ปีที่แล้ว

      super song

    • @ramurathod6240
      @ramurathod6240 5 ปีที่แล้ว

      raju raju

    • @cmallaiah5188
      @cmallaiah5188 5 ปีที่แล้ว

      VHNKUDBKUDXXBKGFUTIKKFEU

    • @sreekanthnaik8912
      @sreekanthnaik8912 5 ปีที่แล้ว

      Don't see wife as cheap she is God

  • @cobragaming6508
    @cobragaming6508 3 หลายเดือนก่อน +51

    2024 lo kuda chustunna vallu ❤

    • @kranthiladdu1335
      @kranthiladdu1335 2 หลายเดือนก่อน

      2042 lo kuda chustham

    • @parameshwarasajith
      @parameshwarasajith 2 หลายเดือนก่อน

      Bro love from Kerala ❤❤❤❤

    • @user-in1sp6kl5d
      @user-in1sp6kl5d 2 หลายเดือนก่อน

      3024 lonkooda….junior NTR Ku sati Evvaru leru antha sad song nenu malii choodali anipistundante…Ayana acting ki hats off….seriously

    • @bshankar2823
      @bshankar2823 หลายเดือนก่อน

      21-4-2024

    • @kammarisuman63
      @kammarisuman63 14 วันที่ผ่านมา

      6-05-2024
      Malli vinnanu e song
      Super ❤

  • @nagarajp2971
    @nagarajp2971 4 หลายเดือนก่อน +28

    2024 అన్న సాంగ్ చుస్తునవల్లో ఒక లైక్ చేయండి

  • @azmathullasyed2499
    @azmathullasyed2499 5 ปีที่แล้ว +34

    Ee paata kosam inthakaalam wait chesina vallandaru ooo like eskondabbaa...😘😘😍😍

  • @ramprasad9745
    @ramprasad9745 4 ปีที่แล้ว +104

    నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
    నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి రారా..
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
    నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
    గలబోటి కూరొండి పిలిసీనా రారా
    పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
    చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ - 2
    చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ - 2
    పొలిమేర దాటి పోయావని
    పొలమారిపోయే నీ దానిని
    కొడవలి లాంటి నిన్ను సంటివాడని
    కొంగున దాసుకునే ఆలి మనసుని
    సూసీ సూడక.. సులకన సేయకు..
    నా తలరాతలో కలతలు రాయకు
    తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ
    తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ
    నరగోస తాకే కామందువే
    నరగోస తాకే కామందువే
    నలపూసవై నా కంటికందవే
    కటికి ఎండలలో కందిపోతివో
    రగతపు సిందులతో తడిసిపోతివో
    యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
    యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
    నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.
    నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.

  • @sudhakarbollam1608
    @sudhakarbollam1608 3 หลายเดือนก่อน +11

    Thaman anna music + NTR Anna expression= Killing our pain .....enduko teliyadu e song vinapudu Edo teliyani pain .....😢😢😢

  • @mallikal2366
    @mallikal2366 หลายเดือนก่อน +12

    2024 lo kadhu inko 10 years tharwatha kuda NTR ni kotte vadu ledu, radu. That is Tarak 💕💖💞

  • @ravipitla7995
    @ravipitla7995 5 ปีที่แล้ว +25

    Soo...Heart touching ...song.in.2018.
    గల్ఫ్ దేశాల్లో ఉన్న భర్తల కోసం ఎదురుచూస్తున్న భార్యలకు ఈ పాట అంకితం..🙏🙏🙏....😨

  • @rakshithsharma5979
    @rakshithsharma5979 5 หลายเดือนก่อน +14

    Ee song thaman compose chesina songs lo top5 lo untundi pakka♥️🙏

  • @user-ly1ck5yv3o
    @user-ly1ck5yv3o 8 หลายเดือนก่อน +10

    ఈ సినిమా తో మళ్లీ తమన్ ఊపిరి ..పోసుకున్నాడు జై గ్లోబల్‌ స్టార్ తారక్ అన్న

  • @sureshmabbu6910
    @sureshmabbu6910 5 ปีที่แล้ว +47

    బయటకు వెళ్లిన తన భర్త ఇంటికి ఎలా తిరిగి వస్తాడో తెలియదు ఎన్టీఆర్ థమన్ త్రివిక్రమ్ కంనేషన్ లో సూపర్ సాంగ్ నచినవారు ఓక లైక్ చేయండి

  • @baskarreddykothakapa7245
    @baskarreddykothakapa7245 3 ปีที่แล้ว +54

    నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
    నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి రారా
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
    నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
    గలబోటి కూరొండి పిలిసీనా రారా
    పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
    చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    హే' చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    హే' గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి...
    పొలిమేర దాటి పోయావని
    పొలమారిపోయే నీ దానిని
    కొడవలిలాంటి నిన్ను సంటివాడనీ
    కొంగున దాసుకునే ఆలి మనసునీ
    సూసి సూడక సులకన సేయకు
    నా తలరాతలో కలతలు రాయకు
    తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
    హే' తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి...
    నరఘోస తాకే కామందువే
    నరఘోస తాకే కామందువే
    నల్లపూసవై నా కంటికందవే
    కటికి ఎండలలో కందిపోతివో
    రగతపు సిందులతో తడిసిపోతివో
    ఏళకు తింటివో ఎట్ట నువ్వుంటివో
    ఏటకత్తి తలగడై ఏడ బండుకుంటివో
    నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
    ఓ' నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి...
    నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
    నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి రారా
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
    పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళా

    • @varaprasadattimanjeri5808
      @varaprasadattimanjeri5808 3 ปีที่แล้ว +3

      Super bro

    • @seswarrao5735
      @seswarrao5735 3 ปีที่แล้ว

      Nice talent

    • @kollamvishnu9718
      @kollamvishnu9718 3 ปีที่แล้ว +1

      Super basket
      J NTR🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆puli kadupunapuila pudutodi

  • @user-wk4sl4um9d
    @user-wk4sl4um9d 2 วันที่ผ่านมา +9

    2024 lo anna song chusinavalu. Like cheyandi

  • @manji8757
    @manji8757 ปีที่แล้ว +14

    మా ఆవిడకి చాలా ఇష్టం మేము కలిసి చూసిన లాస్ట్ మూవీ 😘😘 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @rgvchanal4736
    @rgvchanal4736 4 ปีที่แล้ว +74

    నేను చిన్నప్పుడు మా నాన్న ఆర్మీ లో ఉన్నప్పుడు మేము ఇలాగే ఎదురు చూస్తేవాళం .ఈ పాట విన్నప్పుడు ఆరోజులు గుర్తుకోసున్నాయి.

  • @karnavenkateswararao8472
    @karnavenkateswararao8472 ปีที่แล้ว +10

    2022 లో గొప్ప పాట, కానీ పాటకి రావలసిన ఆదరణ ప్రజల నుంచి రాలేదు

  • @janathajagath3788
    @janathajagath3788 5 หลายเดือนก่อน +19

    2024లో అన్న పాట వింటున్నవారు 👍 చెయ్యండి

  • @prasannaakana2564
    @prasannaakana2564 ปีที่แล้ว +43

    భర్త దూరం గా వున్నప్పుడు ఒక భార్య పడే ఆవేదన ని ఈ సాంగ్ లో బాగా చూపించారు, very nice 👌

  • @nftman260
    @nftman260 ปีที่แล้ว +20

    నాస్టాల్జియా 2 సంవత్సరాల ముందు చూసా ఎన్టీఆర్ యాక్టింగ్ ఫైర్ అసలు ఈ సినిమాలో😢భావోద్వేగ పాట

  • @kotyadahariprasad718
    @kotyadahariprasad718 3 ปีที่แล้ว +127

    ప్రతీ తల్లీ తన భర్త & పిల్లలు గురించి అలానే ఎదురు చూస్తూ ఉంటుంది.... అదే అమ్మ గొప్పతనం.. ఐ లవ్ యు అమ్మ& నాన్న 💪💪

    • @Sks.486
      @Sks.486 2 ปีที่แล้ว +1

      100th like 😁😎

    • @SPKINGSFF
      @SPKINGSFF 2 ปีที่แล้ว

      🤣🤣🤣🤣

  • @suryaa8638
    @suryaa8638 3 ปีที่แล้ว +164

    ఒక కొడుకు తన తండ్రి కోసం పడే ఆవేదన
    ఒక భార్య తన భర్త కోసం పడే ఆవేదన ఏ
    ఈ పాట .
    🙏🙏

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema ปีที่แล้ว +25

    ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అన్న
    చూపించిన హావభావాలు ...
    ఎంత మందికి ఇష్టం

  • @dontknow636
    @dontknow636 5 หลายเดือนก่อน +15

    Being a Tamilian from AP This song is enough to describe the beauty of Telugu ❤

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg 4 ปีที่แล้ว +30

    తెలంగాణ నుంచి అరబ్ దేశాలకు వెళ్లిన మగవారు ఎదురుచూస్తున్న భార్య బిడ్డలు తల్లి దండ్రులకు ఈ పాట అంకితం

  • @peddidakasudarshan
    @peddidakasudarshan หลายเดือนก่อน +11

    Jr.NTR గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి గా నిలబెట్టితే... బాహుబలి సినిమా లో ప్రభాస్ గారు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ప్రజలు ఎలా జై కొడతారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అలా జై కొడతారు..... From తెలంగాణ

    • @nareshsadula9941
      @nareshsadula9941 หลายเดือนก่อน +1

      Boli gadu a chance ivvadu..pappu pulakesi ni cm cheyalani junior ni tokkestunnadu.....vadukuni vadilesadu..

  • @vikramrajput9172
    @vikramrajput9172 ปีที่แล้ว +24

    ఈ పాట విన్నప్పుడల్లా మా నాన్న గుర్తకు వస్తా ఉంటాడు 😥

  • @allin1club413
    @allin1club413 4 ปีที่แล้ว +28

    NTR గారికి హరికృష్ణ గారు gurthosthunaru.. గుండె లోతుల్లో ఆ బాధ మొహం లో కనిపిస్తుంది ఈ పాట లో..
    RIP Hari Krishna Garu.

  • @sidducheppali4477
    @sidducheppali4477 4 ปีที่แล้ว +81

    ఈ పాట ఎంత మంది గుండెల్ని తాకింది 👍pleas

  • @shivacheguri276
    @shivacheguri276 15 ชั่วโมงที่ผ่านมา +4

    2024 lo e song vintunna vallu unnaraa😟

  • @jellojiashwath4914
    @jellojiashwath4914 12 วันที่ผ่านมา +12

    2024 who is watching this song evergreen song❤😘

  • @user-rd8py1dg8c
    @user-rd8py1dg8c 3 ปีที่แล้ว +500

    2021 లో అన్నయ్య సాంగ్ చూస్తున్న వాళ్ళు......👍

  • @MRPRAVEENKUMAR9
    @MRPRAVEENKUMAR9 3 หลายเดือนก่อน +17

    2024 లొ కూడా ఈ సాంగ్ నీ వింటున్న ❤❤❤❤ లవ్ యూ this song

    • @sahithireddy7747
      @sahithireddy7747 3 หลายเดือนก่อน +1

      u mean 2024

    • @MRPRAVEENKUMAR9
      @MRPRAVEENKUMAR9 3 หลายเดือนก่อน

      @@sahithireddy7747 yes

    • @MRPRAVEENKUMAR9
      @MRPRAVEENKUMAR9 3 หลายเดือนก่อน

      @@sahithireddy7747 ohh 😯 yes 2024 loney ☺️☺️

  • @smadhukumar2168
    @smadhukumar2168 ปีที่แล้ว +28

    2023 lo kuda ee song vintunnaru

  • @rajeswariteeparthi5185
    @rajeswariteeparthi5185 5 ปีที่แล้ว +24

    EE Song nachinavallu oka like vesukondi👍👍👍👍👌👌

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg 4 ปีที่แล้ว +35

    తెలంగాణ రాష్ట్రం నుంచి అరబ్ దేశాలకు వలస వెళ్లిన మగవారికి వారి కుటుంబం అతని భార్య తల్లి బిడ్డలు ఈ పాట ఖచ్చితంగా పాడుకోవాలి

    • @ramulup4872
      @ramulup4872 4 ปีที่แล้ว +2

      Yes definitely great song

  • @battaswathi7464
    @battaswathi7464 4 หลายเดือนก่อน +22

    2024 లో చూసేవారు❤

  • @user-ds1sm8fz8h
    @user-ds1sm8fz8h หลายเดือนก่อน +17

    Inka 2024 lo avaru chustunaru like 👍 Emotional song

  • @dkharsanjay096
    @dkharsanjay096 3 ปีที่แล้ว +54

    Love from meghalaya
    I love to watch Ntr junior every movies
    I am big fan of you Sir NTR

  • @అహం
    @అహం 5 ปีที่แล้ว +21

    నిద్దరిని ఇరిసేసి
    రెప్పల్ని తెరిసాను
    నువ్వోచే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి
    రారా సగిలేటి
    దొమ్కల్లో పదిలంగా రారా
    నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా
    గలబొట్టి కూరొండి పిలిసినా రారా
    పేనిమీటీ ఎన్నినాల్లాయి నాదో
    నిన్ను జూసి కళ్ళారా
    ఎన్నెన్ని నాల్లయినాదో
    నిన్ను జూసి కళ్ళారా…
    చిమ్మటి చీకటి
    కమ్మటి సంగతి
    ఎర్రగా కుంపటి
    ఎచ్చగా దుప్పటి
    కొమ్మలో సక్కటి
    కోయిలే ఒక్కటి
    కొమ్మలో సక్కటి
    కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతు సేసి
    పాడతాంది రారా పెనిమిటి
    గుండెనే గొంతు చేసి
    పాడతాంది రార పెనిమిటి…
    చిమ్మటి చీకటి
    కమ్మటి సంగతి
    ఎర్రగా కుంపటి
    ఎచ్చగా దుప్పటి
    కొమ్మలో సక్కటి
    కోయిలే ఒక్కటి
    కొమ్మలో సక్కటి
    కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతు సేసి
    పాడతాంది రారా పెనిమిటి
    గుండెనే గొంతు చేసి
    పాడతాంది రార పెనిమిటీ…
    ఒహ్హ ఒహ్హ ఒహ్హ …
    పొలిమేర దాటి పోయావని
    పోలమారిపోయే నీదానిని
    కొడవలి లాంటి నిన్ను
    సంటి వాడని
    కొంగున దాసుకునే
    ఆలి మనసుని
    సూసీ సూడక
    సులకనా సేయకు
    నా తల రాతలో
    కలతలు రాయకు
    తాళిబొట్టు తలసుకుని
    తరలి తరలి రారా పెనిమిటి
    తాళిబొట్టు తలసుకుని
    తరలి తరలి రారా పెనిమిటి…
    నరగోస తాకే కామందువే
    నరగోస తాకే కామందువే
    నలపూసవై నా కంటికందవే
    కటికి ఎండలలో కందిపోతివో
    రగతపు సిందులతో తడిసిపోతివో
    ఏలకు తిన్టివో ఎట్ట నువ్వుంటివో
    ఏట కత్తి తలగడై
    యెడ పడుకున్టివో
    నువ్వుగన్న నలుసునైనా
    తలసి తలసి రారా పెనిమిటి
    నువ్వుగన్న నలుసునైనా
    నలుసునైన
    తలసి తలసి రారా పెనిమిటి…
    ఒహ్హ ఒహ్హ ఒహ్హ …
    నిద్దరిని ఇరిసేసి
    రెప్పల్ని తెరిసాను
    నువ్వోచే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి
    రారా సగిలేటి
    దొమ్కల్లో పదిలంగా రారా
    పేనిమీటీ ఎన్నినాల్లాయి నాదో
    నిన్ను జూసి కళ్ళారా
    ఎన్నెన్ని నాల్లయినాదో
    నిన్ను జూసి కళ్ళారా…

  • @lovelyajay3264
    @lovelyajay3264 3 หลายเดือนก่อน +21

    2024 lo song chustunna vallu entha mandhi❤

  • @dummuyarrayyavikramrock4001
    @dummuyarrayyavikramrock4001 11 หลายเดือนก่อน +13

    తన తల్లి ఆవేదన తన పాట రూపంలో వివరించేసే పాట

  • @koppalakalyan8256
    @koppalakalyan8256 5 ปีที่แล้ว +28

    Bayya nenu pakka Power 🌟 Pawan Kalyan fan ,,kaani Naku ee movie nacchinattu aaaa movie nacchaledu promise I loved this film .
    NTR fentastic action.✊

  • @ASSASIN007GAMING
    @ASSASIN007GAMING 11 หลายเดือนก่อน +18

    The best song of 2023...for only telegu people...other may laugh by our language...but my tears can't stop falling down ... everytime I hear this song...

  • @abhishekpoojary1101
    @abhishekpoojary1101 5 ปีที่แล้ว +30

    Ee Paata Nacchinollu .. 🐅 NTR fans Andaru Tappakunda Like Kottalsinde☺️

  • @Madhujessi_
    @Madhujessi_ 5 ปีที่แล้ว +31

    నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
    నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి రారా
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
    నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
    గలబోటి కూరొండి పిలిసినా రారా
    పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
    చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    హే... చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
    ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
    గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
    పొలిమేర దాటి పోయావని
    పొలమారిపోయే నీ దానిని
    కొడవలి లాంటి నిన్ను సంటివాడని
    కొంగున దాసుకునే ఆలి మనసుని
    సూసీ సూడక సులకన సేయకు
    నా తలరాతలో కలతలు రాయకు
    తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
    హే... తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ
    నరగోస తాకే
    కామందువే
    నరగోస తాకే కామందువే
    నలపూసవై నా కంటికందవే
    కటికి ఎండలలో కందిపోతివో
    రగతపు సిందులతో తడిసిపోతివో
    యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
    యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
    నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
    హే... నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ
    నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
    నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
    ఒంటెద్దు బండెక్కి రారా
    సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
    పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
    ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
    Translate to English

  • @__natraj
    @__natraj 5 หลายเดือนก่อน +12

    Lyricist Deserve More Appraisals For His Ultimate Outputs ✍🏻💎

  • @SalaarGaming1
    @SalaarGaming1 ปีที่แล้ว +26

    మూడ్ అఫ్ అయినా తర్వాత ఎవరు vinntunnaru లైక్ 👇

  • @harishharsha4921
    @harishharsha4921 3 ปีที่แล้ว +65

    ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా పాట రాసిన శాస్త్రి గారికి అలాగే గుండెకు హత్తుకునే లిరిక్స్ రాసిన మీకు🙏🙏🙏🙏
    పాడిన భైరవ అన్నకి ఎన్టీఆర్ అన్నకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 5 ปีที่แล้ว +159

    ఈ పాట నచ్చిందా అయితే ఇక్కడ ఒక లైక్ కొట్టండి....

  • @kyamaShivakrishna999
    @kyamaShivakrishna999 5 หลายเดือนก่อน +16

    Still in 2024 loo kudaa chusee vaallu👍

  • @karthikgoud7426
    @karthikgoud7426 7 หลายเดือนก่อน +12

    As a Prabhas fan ga cheptuna , Jr.NTR actor inka manaki apatiki dorakadu 🙏

  • @balajikrrish
    @balajikrrish 2 ปีที่แล้ว +59

    This song deservers rain of awards!! What a voice by KAALA BHAIRAVA, music by DSP,
    Lyrics by RAMAJOGAYYA SASTRY. Finally, acting by Tarak. This sing truly deserves the award!!

  • @abdullahsheikh2565
    @abdullahsheikh2565 8 หลายเดือนก่อน +11

    Thanks to NTR Bro, For Delivering Such Video Song with Full Meaning in it

    • @AkhilPancheti
      @AkhilPancheti 8 หลายเดือนก่อน

      It is so bad 😊😊😊😊

  • @punnapuneerusureshkumarsur5807
    @punnapuneerusureshkumarsur5807 2 หลายเดือนก่อน +12

    Anni sarrlu vinna vinalanipisthundhi nice song

  • @jayanthnandagiri7774
    @jayanthnandagiri7774 3 ปีที่แล้ว +60

    You don’t have to belong to a region to understand music or feel emotion that’s why it’s universal.....

  • @kummarisreeram2535
    @kummarisreeram2535 4 ปีที่แล้ว +22

    భయ్యా నాకు NTR అంటే చాలా ఇష్టం తాను కోసం నేను ఏమి చేసుకోమన్న చేసుకుంటా ఆయన రెండో ప్రాణం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @Hsrmovies-qy5dl
    @Hsrmovies-qy5dl 2 หลายเดือนก่อน +15

    Ee Paata ni 2024 lo entamandi chustunnaru

  • @bhanuchanderpattem677
    @bhanuchanderpattem677 8 หลายเดือนก่อน +17

    2023 లో ఈ సాంగ్ ఎంత మంది చూసి ఉంటారు.

  • @gvistron.blanrk2227
    @gvistron.blanrk2227 2 ปีที่แล้ว +51

    January 2022, let's see how many people are listening to this evergreen masterpiece 👍👍
    Emotional song

  • @balakrishna1210
    @balakrishna1210 7 หลายเดือนก่อน +9

    E song rojuki padhi sarlu chustha.❤

  • @explore_the_world_bfr_its2752
    @explore_the_world_bfr_its2752 ปีที่แล้ว +21

    This song hits diff now 😭Miss you naana 💔

  • @catherine9278
    @catherine9278 3 ปีที่แล้ว +77

    Can't believe that nandamuri Balakrishna is doing disasters and his nephew ntr Jr is doing great
    Superb performance by ntr Jr as usual👍👍👍👍
    By a thalapathy fan

    • @saiganesh1963
      @saiganesh1963 3 ปีที่แล้ว +14

      Nobody Wants to do bad films Just wait for thier comeback ,Earlier balakrishna also did great scripts

    • @catherine9278
      @catherine9278 3 ปีที่แล้ว +4

      @@saiganesh1963 yaa

    • @sivaroyntr8116
      @sivaroyntr8116 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/9QYY4ocBAuk/w-d-xo.html
      #sivaroyntr

    • @ABHlSHEK
      @ABHlSHEK ปีที่แล้ว

      akhanda, veera simha reddy is much better than vijay disasters like beast, varisu

  • @heymr2727
    @heymr2727 2 ปีที่แล้ว +40

    ఎన్నిసార్లు విన్నా కానీ ఎవర్నో miss అయిన ఫీలింగ్ వస్తుంది I miss you daddy

  • @srivinayakadigitalscellpho9990
    @srivinayakadigitalscellpho9990 2 หลายเดือนก่อน +9

    హరికృష్ణ మీ నాన్న గారు బ్రతికి ఉంటే నువ్వే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివి jr ఎన్టీఆర్

  • @vinodn8100
    @vinodn8100 ปีที่แล้ว +18

    నా ఫేవరెట్ సాంగ్ జై ఎన్టీఆర్ జోహార్ హరి.కృష్ణ

  • @mohansankar8189
    @mohansankar8189 ปีที่แล้ว +12

    1000kotlu sampadinchadam mukyamey kaani ilanti paatalu natana dialogues mukyam hats of to total unit who worked to this film

  • @BhukyaBeakoji-mt3by
    @BhukyaBeakoji-mt3by หลายเดือนก่อน +15

    2024 ,what a song 🎵🥺

  • @KavithaKavitha-wv8mp
    @KavithaKavitha-wv8mp 5 ปีที่แล้ว +18

    సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లీక్ ఎస్కొంది 😍😘👌

  • @sivaboddu9897
    @sivaboddu9897 4 วันที่ผ่านมา +6

    2024/06/16 e roju na manasu bagopote vinali anipinche first song

  • @VenkatPrasad-de3ot
    @VenkatPrasad-de3ot 2 หลายเดือนก่อน +12

    Pata la ardam entha kirrak undi 👌👌👌💥💥💥

  • @martinluthar5300
    @martinluthar5300 5 ปีที่แล้ว +60

    peniviti song nachinavalu Oka like kotandi 👍👌👌👌✌✌👍👍👍👍👍👍👍👍👍

  • @kbalaji2787
    @kbalaji2787 3 หลายเดือนก่อน +16

    I listen this song everyday to till date ❤

  • @shalinimudhiraj3212
    @shalinimudhiraj3212 6 หลายเดือนก่อน +14

    E song vinna prati sari edupu vstundhi endukante ma nanna one year unnapudu chanipioendu muggurum ada pillalame ma amma chala kastalu pasindhi esong vinagane ma padda kastalu gurtukosty miss you nanna 😢😢😢

  • @EduSmartByVinay
    @EduSmartByVinay 4 ปีที่แล้ว +34

    Feb 2020 lo vine vallu oka lyk cheskondi.....👍💐👌💐👍

  • @balooshajamalpoor6083
    @balooshajamalpoor6083 2 ปีที่แล้ว +47

    గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భర్తల కోసం ఎదురుచూస్తున్న భార్యలకు ఈ పాట అంకితం 🙏🙏🙏🙏

    • @thanveerahmadjd4931
      @thanveerahmadjd4931 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌⏮️⏮️

    • @shivvavineetha5631
      @shivvavineetha5631 2 ปีที่แล้ว +2

      All husband's not leave wife's when working at gulf countries but when husband working at army they are leave wife's so respect the army people

    • @phani123451
      @phani123451 ปีที่แล้ว +2

      Edi andari pillala tallulaki Ankitam bro

    • @MangaliSathyaiah-ii2ej
      @MangaliSathyaiah-ii2ej ปีที่แล้ว +1

      👌👍

  • @user-ks9jr2zi8i
    @user-ks9jr2zi8i 5 หลายเดือนก่อน +24

    2024 anna yee song chuseevaalaki oka like❤

  • @hymadpashapasha7759
    @hymadpashapasha7759 3 หลายเดือนก่อน +16

    2024 lo kooda idhe song trend

  • @SARMA111
    @SARMA111 2 ปีที่แล้ว +29

    నాకు కన్నీళ్లు వస్తాయి ఈ సాంగ్ వింటే... సూపర్

  • @nagraj.v3761
    @nagraj.v3761 4 ปีที่แล้ว +24

    ఈ పాట ఎవరు రాశారో నాకు తెలియదు కాని ఈ పాట పదాలకు అర్థం చాలా ఉంది. ఈ పాట నా హృదయాన్ని తాకింది

  • @user-ly1ck5yv3o
    @user-ly1ck5yv3o 9 หลายเดือนก่อน +6

    జై గ్లోబల్‌ స్టార్ తారక్ అన్న పాటలు ఇప్పుడే కాదు ఎప్పటికైనా ...విన్నాలి ఎవరైనా ...

  • @pradeepreddy917
    @pradeepreddy917 7 หลายเดือนก่อน +10

    Jai ntr Jai rayalasima ✊

  • @yuvarajraju1985
    @yuvarajraju1985 2 ปีที่แล้ว +22

    Abba N T R.... Yemi action swami... Yenni sarlu chusina... Tears rakunda unnavi.

  • @katravathraju522
    @katravathraju522 ปีที่แล้ว +10

    ఈ సాంగ్ చాలా బాగుంటది, నేను o 100 times vini unta

  • @abcfriends7
    @abcfriends7 ปีที่แล้ว +17

    NTR 30 release ayyevaraku chusevallu oka 👍 vesukondi

  • @mohdahmed7074
    @mohdahmed7074 4 ปีที่แล้ว +20

    1000 times విన్న కూడా అసలు బోర్ కోట్టనే కోట్టదు... ఇంతకు వరకు తేలుగు సినిమా చరిత్ర లోనే ఇలాంటి పాట రాలేదు...ఇందులో నటించిన నటినటులు నటించరనడం కన్నా జీవించరనడం కరేక్ట్...నేను థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు నల్లగుడి కోమ్మద్ది రేండు ఊళ్ళలో నేను అక్కడ వుండి అదంతా చూస్తున్ననేమో అన్న ఫీలింగ్... నాకు సినిమా చూసిన అనుభూతే లేదు...

  • @srinivasbogadibogadi8883
    @srinivasbogadibogadi8883 4 วันที่ผ่านมา +6

    2024 ra babu❤

  • @rajub1588
    @rajub1588 29 วันที่ผ่านมา +13

    2024 Lo chesthunnavallu entha mandhi unnaro????😊

  • @chintakumari6948
    @chintakumari6948 2 ปีที่แล้ว +29

    ఎన్ని సార్లు విన్నా వినాలి చూడాలి అనిపిస్తుంది.లిరిక్స్👌