యేసయ్యా నీకే వందనాలు నీకే వందనాలు తండ్రి చేస్తే నీకు సూత్రంలో నీకు సూత్రంలో నాయనా యేసు నాభి గొప్పతనం యేసు నాభివే గొప్పతనం పరిశుద్ధాత్మ నీకు వందనాలు వందనాలు ప్రతి ఒక్కరిని ప్లే చేయ తండ్రి ఆమెన్
అక్క ఈ సాంగ్ మా చర్చి లో ప్రతి సండే ఆరాధనలో పడుతున్నాము, చాలా ఉజ్జీవం కలిగించే పాట, పరిశుద్దత్మ దిగివచ్చే పాట, ఈ పాట పాడి మమ్మలను బలపరిచినందుకు మీకు నా వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏
I feel so great చక్కటి స్వరము ఆ స్వరానికి తోడు అదిరిపోయే మ్యూజిక్ నేనైతే నాట్యము చేసా మీ టీమ్ అందరికీ శతకోటి వందనములు మీరు ఇలాగే సంఘములో ఎన్ని నిందలు వచ్చినా పట్టించు కోకుండా సంఘాన్ని ఉజ్జీవింప చేసి దేవున్ని మహిమ పరచాలని కన్నీటితో వేడుకుంటున్నాను ...varaprasad chavvakula
తండ్రికి స్తోత్రం తండ్రి మీకు ఎన్ని సార్లు స్తోత్రాలు చెప్పినా తక్కువే తండ్రి గొప్ప దేవుడు అతను కృపతో మన అందరం ఆరోగ్యంగా ఉండాలని మన దేవుడు పేరట వేడుకుంటున్నాను తండ్రి మీరే దిక్కు ఆమేన్
తండ్రి ప్రభువా యేసయ్యా నేను ముందుకు బానే సరే ఉన్నాను నేను మందు మానుకునేలాగా దీవించు తండ్రి నాకోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి నాయనా యేసు నామ గొప్ప తండ్రి ఆమెన్
Praise the lord Amma.song chala meaningful ga undi.enta manchi voice echina Esayyku na Hrudyapurwaka Vandanalu Amma.mee kosam , me paricharyakosam epudu prardistu prardistu untamu.Amen.
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా ॥2॥
నన్ను రక్షించినందుకు పోషించినందుకు
కాపాడినందుకు వందనాలయ్యా ॥2॥
వందనాలు వందనాలయ్యా /
శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
॥ యేసయ్యా వందనాలయ్యా ॥
1॰
నీ కృపచేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
నీ జాలి నాపై కనపరచినందుకు
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
వందనాలు వందనాలయ్యా /
శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
॥ యేసయ్యా వందనాలయ్యా ॥
2॰
జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
నను నరకమునుండి తప్పించినందు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా /
శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
॥ యేసయ్యా వందనాలయ్యా ॥
Supper
Super song
❤
Supap 👏👏👏🙏🙏🙏
S❤ravani❤
యేసయ్య వందనాలయ్యా
నీ ప్రేమకై వందనాలయ్యా" |2|
"నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా" |2|
" వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా " |2|
1) నీ కృపచేత నన్ను, కాపాడినందుకు -
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు-
కోట్లాది స్తోత్రాలయ్యా
నీ జాలి నాపై కనపరచినందుకు -
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు -
కోట్లాది స్తోత్రాలయ్యా..... //వందనాలు\\
2) జీవ గ్రంథములో నా పేరుంచినందుకు -
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు -
కోట్లాది స్తోత్రాలయ్యా
నన్ను నరకము నుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా .... //వందనాలు\\
Super song
Chaalaa bagundhi song sister✨✨
Super song akka
Super singing sister
Kuncham thappu ga undii
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా “2”
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2”
వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా “2”
యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా”
1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా”
2. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా”
amen
@@prasadpalli4467 ,
Super song akka
❤
Daveddu
Balaram sarasa immnauel yesayaheathyamen sothriam marriage anniversary
యేసయ్యా నీకే వందనాలు నీకే వందనాలు తండ్రి చేస్తే నీకు సూత్రంలో నీకు సూత్రంలో నాయనా యేసు నాభి గొప్పతనం యేసు నాభివే గొప్పతనం పరిశుద్ధాత్మ నీకు వందనాలు వందనాలు ప్రతి ఒక్కరిని ప్లే చేయ తండ్రి ఆమెన్
Prise the Lord sister chalabagapaderu
Vamdanaluvathenamapraju
అక్క ఈ సాంగ్ మా చర్చి లో ప్రతి సండే ఆరాధనలో పడుతున్నాము, చాలా ఉజ్జీవం కలిగించే పాట, పరిశుద్దత్మ దిగివచ్చే పాట, ఈ పాట పాడి మమ్మలను బలపరిచినందుకు మీకు నా వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏
Nice anna 😊
Same to you
Super Akka l love you so much
Em 5
❤❤❤❤❤
Super song akka nice voice akka ee patato devu Niki mahima god bless you akka
Praise the lord pray for me ayyagaaru and ammagaaru financial blessings for me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏🏻👏🏻👏🏻
Tq sister & brother s telugu lo రాసినందుకు praise the lord 🙏
Yesayya vandanaalu
Super sister gad blesh yau akka
అమ్మ సూపర్ సాంగ్ 🌹ప్రైజ్ ది లోర్డ్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఎన్ని సారులు వినినా ఇంకా వినాలి అని పిస్తుంది god బ్లేస్ యు
I feel so great చక్కటి స్వరము ఆ స్వరానికి తోడు అదిరిపోయే మ్యూజిక్ నేనైతే నాట్యము చేసా మీ టీమ్ అందరికీ శతకోటి వందనములు మీరు ఇలాగే సంఘములో ఎన్ని నిందలు వచ్చినా పట్టించు కోకుండా సంఘాన్ని ఉజ్జీవింప చేసి దేవున్ని మహిమ పరచాలని కన్నీటితో వేడుకుంటున్నాను ...varaprasad chavvakula
అక్క సూపర్ గా పాడారు అక్క పాట పెట్టు అక్క 👌👌🙏🙏
Super quetation brother
👌🙏🙏🙏👏
Tq god bless u my brothers
S
God bless you akka nice voice 🙏 🙌 ❤️ 👌 👏 👍 🙏
తండ్రికి స్తోత్రం తండ్రి మీకు ఎన్ని సార్లు స్తోత్రాలు చెప్పినా తక్కువే తండ్రి గొప్ప దేవుడు అతను కృపతో మన అందరం ఆరోగ్యంగా ఉండాలని మన దేవుడు పేరట వేడుకుంటున్నాను తండ్రి మీరే దిక్కు ఆమేన్
తండ్రి ప్రభువా యేసయ్యా నేను ముందుకు బానే సరే ఉన్నాను నేను మందు మానుకునేలాగా దీవించు తండ్రి నాకోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి నాయనా యేసు నామ గొప్ప తండ్రి ఆమెన్
Praise the Lord sister garu supar gaa padadu 👏👏👏👏👏🙏🙏
Super super song
అక్క ఈ పాట చాలా ఉజ్జీవంగా పాడేము మాకు చాలా ఆనందము గాఉన్నది
Super akka song & music inka super akka nenu rujuki 3 time vinta akka
Praise tha loard akka super song
Supersong
Amen amen 🙏🙏
Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏
Vandana Jesus
Nissy akka super singing glory to God Jesus Christ 🙏🥰
vandanalayya....
కృతజ్ఞతా స్తుతులు తెలిపే పాట అమ్మా ఇది .చాలా బాగుంది
Yes I'm really for proud of you my sister and voice and good very very when tastic mind blowing and proud of you❤️
కథ చాలా చక్కగా పాడారు అద్భుతంగా పాడారు
Praise lord brother and sister good worship song....
E song lo na jivithamlo jarijinavanni unna E ✝✝✝
Praise the lord akka super song 🙏🙏🙏
Praise the Lord, super singing
Praise the Lord akka wonderful song 👏👏👏👌👌👌god bless you 🙏🙏🙏🙏
Praise the lord Amma.song chala meaningful ga undi.enta manchi voice echina Esayyku na Hrudyapurwaka Vandanalu Amma.mee kosam , me paricharyakosam epudu prardistu prardistu untamu.Amen.
Thisbsing was so beautiful and heart thouching video also amen amen✋️✋️✋️
Nejamga ni premaku vandhanalayya
Nissy paul garu very beautiful song god bless you
Super song akka God bless you nice voice 🥰🥰🥰
Peasis the lord sister Chala baga paduthunaru sister.god bless you
Super akka god bless you miru chala baga padaru super
Praise and వర్షిప్ ki మంచి song అందించారు 🙏🙏🙏
Praise the Lord akka great singing and musicians awesome playing brothers God be with you all Glory to God
Praise the lord super singging sister god bless you 🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🏼🌹🌹🌹💐💐tq amen amen
Beautiful voice and prise the lord💚💞💕💕
🙏🙏🙌👌👌👌 God bless you sister..sandhya.yesu
Chala baaga paadaru sister devunike mahimakalugunugaka
Hallelujah hallelujah hallelujah praise the lord Glory to Jesus Christ Amen
Praise the Lord Pastors. 🙏🏻🙏🏻
,
Super song Amen
wonderful song and singing
When I listen this song I feel very strong
Sisters Anna Praise Jesus Christ the lord amenasaihsothriasapaa
The song is very melodious and excellent
Katika Sampurna praise the Lord
Praise the lord... akka.. e song.. vini nenentho balapaddanu 🙏🙏🙏dhevuni ke mahima kalugunu gaaka🙏🙏🙏
So Beautiful voice ❤❤❤
Praise the lord sister song super
Amen,praise the Lord sister,thank you Lord wonderful worship
Praise the Lord 🙏 anna akka 🙏
Glory to god
Praise the Lord super sister
Praise the sister wonderful song 🎵 🙌 my God bless you akka 🙏🙏🙏
Goppa aadarana kaliginche Pata..thank you akka.god bless your ministry akka
Praise the lord sistergaru nice🙏🙏🙏
Praise the Lord sister
Baga padaru akka
Praise the lord 🙏 super singing sister God bless you sister ❤️
Pethur🎉🎉❤❤
Akka wonderful song god bless you akka 🙏
vandanalu yesaiaha 🥰
Wonderful song realy
Super song very nice and music verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry nice mi paricharya jarugungakka
Super song akka praise the Lord akka
✝️Jesus very powerful God your dedicated Jesus very heppinees your song nice God bless you Sister✝️Amen✝️
Praise the lord 🙏 🙏🙏 sister super super song sister
Listening to this song.....I am feeling very happy..❤
మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏
Chala baga padaru ujjivam kaliginche pata
Super song akka. Nice voice and nice music...🙏🙏🙏
Priase the lord akka voice exlent akka god blessyou akka
Amen amen amen
Praise God Sister🎉 beautiful song very good singing.God bless you.❤
I like this song ❤️❤️❤️
యేసయ్య వందనాలయ్యా
నీ ప్రేమకై వందనాలయ్యా" |2|
"నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా" |2|
" వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా " |2|
1) నీ కృపచేత నన్ను, కాపాడినందుకు -
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు-
కోట్లాది స్తోత్రాలయ్యా
నీ జాలి నాపై కనపరచినందుకు -
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు -
కోట్లాది స్తోత్రాలయ్యా..... //వందనాలు\\
2) జీవ గ్రంథములో నా పేరుంచినందుకు -
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు -
కోట్లాది స్తోత్రాలయ్యా
నన్ను నరకము నుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా .... //వందనాలు\\
❤❤❤
❤you my Jesus ❤❤❤❤❤
❤❤God bless you sister
🎉❤❤ww😂😮😮😢w qq😢❤
❤❤❤❤Tq
Super akka song super akka song
God bless you
Abba superb song.. excellent voice sister...
Praise the lord sister 🙏🙏🙏 god bless you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song vadinamma garu
Praise the lord sister 🙏 wonderful singing 🙏🙏🙏
Madam e song andarakante mere baga padaru
Very very super
Super singing song sister 😍 god bless you
Super song akka God bless you 🙏
GLory to God👏👏👏
Praise the Lord sister garu chalabaaga paderu