Minister Nara Lokesh Reality : ఢిల్లీ హడల్..లోకేష్ విశ్వరూపం | Vijayawada Floods | Wild Wolf Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Watch► Minister Nara Lokesh Reality : ఢిల్లీ హడల్..లోకేష్ విశ్వరూపం | Vijayawada Floods | Wild Wolf Digital
    #ministernaralokesh #vijayawadafloods #wildwolfdigital
    Wild Wolf Digital is an official TH-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on TH-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
    Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
    Follow Us On :
    Facebook: Wild Wolf Digital

ความคิดเห็น • 97

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 9 วันที่ผ่านมา +59

    తెలుగుదేశం పార్టీ లో ఉన్న క్రమశిక్షణ కు నా జోహార్లు కేవలం పార్టీ అధ్యక్షుడు చెప్పాడని నాలుగు రోజులు (వినాయక చవితి తో సహా) ఇంటికి వెళ్ళకుండా రాత్రి పగలు గాలిలో వానలో కాఫీ టిఫిన్ భోజనం కూడా బుడమేరు ప్రాంతంలో నే తీసుకుంటూ పని పూర్తి చేయించిన నిమ్మల రామానాయుడు, అతనికి తోడుగా వసంత కృష్ణ ప్రసాద్, MLA కాకపోయినా తన పూర్వ అనుభవాలను చెప్తూ సహకరించిన దేవినేని ఉమామహేశ్వరరావు నిరంతరం వారిని ఉత్సాహపరుస్తూ తనవంతు కృషిని చూపిన లోకేష్ మూడవ గండిని పూడ్చడానికి సహకరించిన ఆర్మీ సిబ్బంది వీరందరికీ విజయవాడ ముంపు బాధితుల తరఫున నా కృతజ్ఞతలు అభినందనలు

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 9 วันที่ผ่านมา +20

    THANKS BABU

  • @mbaburao5312
    @mbaburao5312 9 วันที่ผ่านมา +16

    Working young minister❤🎉

  • @truehunter1963
    @truehunter1963 9 วันที่ผ่านมา +23

    Hats off to chandra babu family

  • @dvrm13579
    @dvrm13579 9 วันที่ผ่านมา +15

    Quiet different from many politicians, a simple living hard working man,

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 9 วันที่ผ่านมา +6

    ఎస్. మహర్షి నారా లోకేష్ గారు, తన తండ్రి బాటలోనే ప్రయాణం చేస్తున్నారు.
    నిశ్వార్ధ సేవలోనే మునుగు తున్నారు.
    గ్రేట్ and హ్యాట్సాఫ్
    👌👌👌✌️✌️✌️👍👍👍🙏🙏🙏

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 9 วันที่ผ่านมา +12

    Very good analysis lokesh is very good politician

  • @subharudraraju6569
    @subharudraraju6569 9 วันที่ผ่านมา +19

    Hats off

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 9 วันที่ผ่านมา +15

    పని చేసే వారి కి ప్రచారం మీద దృష్టి ఉండదు.....వర్షం పదని ఆకాశం ఉరుములు మెరుపులు నానా గోల చేసి వెళ్ళిపోతుంది...కొందరు అల ఉంటారు...నిశ్శబ్దం గా కురిసే మేఘం ఏ గోల చేయదు....లోకేష్ పెరిగిన వాతావరణం అటువంటిది......అందరి వాడు గా....అనిపించుకున్నాడు....మా లోకేష్....ఆయుష్ మాన్ భవ సర్వదా శుభం కలుగుతుంది..లోకేష్ బాబు...🎉

    • @prabhakarkv9497
      @prabhakarkv9497 8 วันที่ผ่านมา

      కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా,
      విశ్వజనుకెల్ల ఇది ఎరుకపరచు

    • @mv_lakshmi692
      @mv_lakshmi692 8 วันที่ผ่านมา

      Thank u prabhakar gaaru..

  • @bharavisharma2307
    @bharavisharma2307 9 วันที่ผ่านมา +19

    he is the real leader

  • @Naidu00000
    @Naidu00000 9 วันที่ผ่านมา +9

    Superb 👌

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 9 วันที่ผ่านมา +35

    లోకేష్ భవిష్యత్తు లో చాలా గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు.

  • @bojjalakshmaiah8723
    @bojjalakshmaiah8723 9 วันที่ผ่านมา +24

    Hates off lokesh sir

    • @dvrm13579
      @dvrm13579 8 วันที่ผ่านมา

      @@bojjalakshmaiah8723 pl edit , not hates

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 8 วันที่ผ่านมา +4

    శభాష్ లోకేష్, శీఘ్రమే శత్రు జన శేషంపై చట్టబద్ధమైన చర్యలకు శీఘ్రమే ఉపక్రమించు, ఆలస్యం అమృతం విషం,

  • @rosaiahkonjeti9639
    @rosaiahkonjeti9639 9 วันที่ผ่านมา +12

    Lokesh is Hero.❤
    కాబోయే ప్రధాని.

    • @manikyareddy9799
      @manikyareddy9799 9 วันที่ผ่านมา +1

      కరెక్ట్‌ కానీ హాస్యానికి ఇది సమయం కాదు.

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 9 วันที่ผ่านมา +4

    లోకేష్ గారికి కోటి కోటి అభి వందనాలు.తండ్రికి తగ్గ తనయుడు.పులి బిడ్డ.

  • @srct4440
    @srct4440 9 วันที่ผ่านมา +5

    హెడ్డింగ్స్ విషయంలో మీరు కూడా ఏమిటండీ చీప్ ట్రిక్స్. మీ ఛానల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది

  • @sameerkumark9684
    @sameerkumark9684 9 วันที่ผ่านมา +10

    తండ్రిని మించిన తనయుడుగా తనని తాను నిరూపించుకుంటున్నాడు. 2019 లో ఓడిపోయినా, తన నియోజకవర్గం ప్రజలతో మమేకమై వారికి తన అండదండలు అందించి, తన సత్తా నిరూపించుకుని, 2024 లో ప్రజల ఆశీర్వాదములతో గెలిచి తానేమిటో నిరూపించుకున్నాడు. నాడు తనని హేళన చేసి గేలి చేసిన వాళ్ల గుండెల్లో నేడు రైళ్లు పరిగెతేలా చేస్తున్నాడు. నాలుగు పేర్లు రాసుకుని రెడీ్బుక్ అంటూ భయపెడుతున్నాడు, మాకేమి భయం అన్న మాజీల ముఖాల్లో నేడు జరుతున్న అరెస్ట్ ల పర్వం, నెత్తురుచుక్క లేకుండా చేస్తున్నాడు. కార్యోన్ము్ఖుడు ఎప్పుడు ఎవరి మెప్పు, చప్పట్ల కోసం ఎదురు చూడడు, తనపని తాను చేసుకుంటా వెళ్తాడు. నేడు పార్టీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, అతను పప్పు కాదు ముట్టుకుంటే మసి చేసే నిప్పు అని అందరికి తెలియచేసాడు. సహనం, విద్య, వినయం, నేర్పు, కూర్పు మూర్తీభవించిన యువ నేత నారా లోకేష్, జిందాబాద్.

  • @maithreyib7747
    @maithreyib7747 9 วันที่ผ่านมา +4

    Nimmala rama Naidu garu 4 days nundi 24 hrs. Work chestunnaru.

  • @srinivasm3897
    @srinivasm3897 9 วันที่ผ่านมา +7

    Okay thanks 🙏🙏👍 congratulations and best wishes 🙏👍 super hero 🙏

  • @3697papa
    @3697papa 9 วันที่ผ่านมา +10

    టిడిపి చేసిన పనులు 2019 లో ప్రచారం చేయకపోవడంతో పరాజయం పాలు అయ్యారు

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 9 วันที่ผ่านมา +3

    Lokesh is doing commendable work.
    God bless you.

  • @premakumarianne1088
    @premakumarianne1088 9 วันที่ผ่านมา +4

    That is LOKESH.

  • @dsnraju3179
    @dsnraju3179 8 วันที่ผ่านมา +2

    Hat's off Lokesh garu, great achievement, good Administrator, great Leader ❤🙏🙏

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 8 วันที่ผ่านมา +2

    Supar sir 🙏 bagachepparu 🙏

  • @rasagna6126
    @rasagna6126 9 วันที่ผ่านมา +17

    నిమ్మల రామానాయుడు

  • @parvathidevi8055
    @parvathidevi8055 9 วันที่ผ่านมา +2

    Mee analasis super star ir slso great naratorr journalist 👌🙏😭🙏❤

  • @jayalakshmikidsartssadguru9492
    @jayalakshmikidsartssadguru9492 8 วันที่ผ่านมา +3

    Chekku.chedarani.praghna..
    Kalgina.lokesh.babu.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suryaraopitta8275
    @suryaraopitta8275 9 วันที่ผ่านมา +2

    లోకేష్ గొప్ప నాయకుడు 👌🙏

  • @PrasadVangapandu-si6tr
    @PrasadVangapandu-si6tr 9 วันที่ผ่านมา +2

    Nimmala ramanaidu sir grate

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o 7 วันที่ผ่านมา +1

    శ్రమతో విజ్ఞానాన్ని కలిపి ఉన్నతస్థాయి లో నిలవాలి

  • @ramaraog5167
    @ramaraog5167 9 วันที่ผ่านมา +2

    Young hero of AP government Jai Lokesh

  • @satyanarayananamala9076
    @satyanarayananamala9076 9 วันที่ผ่านมา +2

    Supper sir

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 8 วันที่ผ่านมา +3

    Jai lokesh jai jai lokesh

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 8 วันที่ผ่านมา +2

    Jài tdp Jài cbn Jài janasena Jài rajes anna jai lokes anna

  • @saiprasadraosurapaneni865
    @saiprasadraosurapaneni865 9 วันที่ผ่านมา +2

    Rao garu you are explaining very nicely. Congratulations and best wishes lokesh garu

  • @parvathidevi8055
    @parvathidevi8055 9 วันที่ผ่านมา +1

    Lokesh Babu u r great ir really eligible
    Yvanayaka ad MAHARSHI 👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤🌷🌷

  • @ratnakumari1848
    @ratnakumari1848 9 วันที่ผ่านมา +5

    E vedo 🙏

  • @tirupathiraod1200
    @tirupathiraod1200 8 วันที่ผ่านมา +2

    Hats off to chandrababu garu, and lokesh garu

  • @j.satyanarayana389
    @j.satyanarayana389 9 วันที่ผ่านมา +1

    Jai TDP Jai CBN Jai Lokesh Jai Amarawati❤

  • @seshaiahbuddi8786
    @seshaiahbuddi8786 9 วันที่ผ่านมา +1

    Superb lokesh garu

  • @mbrmuppana9707
    @mbrmuppana9707 8 วันที่ผ่านมา +1

    God bless to Lokesh wonderful service

  • @bollinenikoteswararao1466
    @bollinenikoteswararao1466 9 วันที่ผ่านมา +1

    జై లోకేష్ బాబు

  • @familywithhoneyandnavya175
    @familywithhoneyandnavya175 9 วันที่ผ่านมา +1

    C.S.R is a good analyst always sides the best people

  • @subhachunduru3800
    @subhachunduru3800 9 วันที่ผ่านมา +1

    Hats off to NARALOKESH❤❤❤❤

  • @PrasadVangapandu-si6tr
    @PrasadVangapandu-si6tr 9 วันที่ผ่านมา +1

    Cm Chandrababu sir grate

  • @TGFF_GAMER_YT
    @TGFF_GAMER_YT 8 วันที่ผ่านมา +1

    Good service lokesh garu welfare of peoples to Vijayawada

  • @rasagna6126
    @rasagna6126 9 วันที่ผ่านมา +9

    కన్నయ్య నాయుడు

  • @madhumohan1623
    @madhumohan1623 8 วันที่ผ่านมา +1

    Well said

  • @KrishnaVilluri
    @KrishnaVilluri 8 วันที่ผ่านมา +1

    థాంక్స్ అన్న

  • @totalfire586
    @totalfire586 8 วันที่ผ่านมา +1

    Jai cbn. Jai lokesh.

  • @KrishnaVilluri
    @KrishnaVilluri 8 วันที่ผ่านมา +1

    Ilikuyu అన్న

  • @mohannyp2573
    @mohannyp2573 9 วันที่ผ่านมา +1

    Maharshi grate leader

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 9 วันที่ผ่านมา

    శభాష్ లోకేష్

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 7 วันที่ผ่านมา

    Lokesh would be p m of india

  • @KrishnaVilluri
    @KrishnaVilluri 8 วันที่ผ่านมา

    Very good ann🖤

  • @gourimanoharigadde1311
    @gourimanoharigadde1311 9 วันที่ผ่านมา +3

    Real hard worker do not published.

  • @PurandaraChary
    @PurandaraChary 8 วันที่ผ่านมา

    Sir..suitable Maharshi Nick name, In future will be called Maharshi Lokesh babu

  • @gamidimangannagupta1898
    @gamidimangannagupta1898 9 วันที่ผ่านมา +1

    Mana karthavyam manam cheesukuntu pothuntee
    Bhgavanthudu harshistharu
    prachaar endhuku
    Prajalee devullu ani nammy party
    Prajalu gamanishte chalu

  • @kvrvprasad340
    @kvrvprasad340 9 วันที่ผ่านมา

    తండ్రి కి తగ్గ తనయుడు 🎉❤

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 8 วันที่ผ่านมา

    True media ki dooramga prajalaku daggaraga vuntunaru lokesh...jai lokesh

  • @sagrbandam8083
    @sagrbandam8083 7 วันที่ผ่านมา

    Working hard hon minister .

  • @xpertgamer1128
    @xpertgamer1128 9 วันที่ผ่านมา

    Great

  • @charakapupydiraju7796
    @charakapupydiraju7796 8 วันที่ผ่านมา

    🙏

  • @tgurunadham1264
    @tgurunadham1264 9 วันที่ผ่านมา

    Lokesh is doing totally has a specialility in his activity

  • @SrinivasBokka-jb3jp
    @SrinivasBokka-jb3jp 9 วันที่ผ่านมา

    Damuna Naiyukudu

  • @mvsrk74
    @mvsrk74 8 วันที่ผ่านมา

    నిమ్మకాయల రామారావు కాదు, నిమ్మల రామానాయుడు.

  • @ganneabhiram7248
    @ganneabhiram7248 8 วันที่ผ่านมา

    🕉️🌹👑

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 9 วันที่ผ่านมา

    Great lokesh

  • @maheshbabujampani6695
    @maheshbabujampani6695 8 วันที่ผ่านมา

    Very very good worker i like lokesh

  • @nagamanikodali2610
    @nagamanikodali2610 9 วันที่ผ่านมา

    T subbirami reddy garu politics ki thuranga vunna varathasayam evvaka thappathu bagane sampathincharu ga

  • @sankarruma7478
    @sankarruma7478 8 วันที่ผ่านมา

    బుడమేరు గండిలు పడ్డాయా లేదా paytm బ్యాచ్ పనా

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 วันที่ผ่านมา

    Vuma maheswara rao gariki emi padavi andi cs raogaru.teliya cheppara.

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 8 วันที่ผ่านมา

    Why this fake hype to Lokesh???

  • @chandrasekharkolla6494
    @chandrasekharkolla6494 9 วันที่ผ่านมา +1

    Crane to లేపుతున్నారు,అలాగే కష్ట పడుతున్న నిమ్మల గురించి చెప్పరేరే,ఈయన్నేమో గారు అంటారు,ఆయన్నేమో ఏక వచనం.

  • @velpulabhushanam5971
    @velpulabhushanam5971 9 วันที่ผ่านมา

    Meeru video chese tappudu jagratha sir. Names kuda teliyava. Tdp ante antha. Alusa.

  • @npsurabhi436
    @npsurabhi436 8 วันที่ผ่านมา

    ITS BETTER YOU PREPARE EARLIER ABOUT WHAT YOU ARE GOING TO EXPLAIN..... YOU JUST SHOWED PHOTOS WHICH ARE ALREADY SEEN BY MAJORITY OF PEOPLE... WHAT YOU ARE GOING TO TELL ABOUT LOKESH.. BRO....... THE PURPOSE IS NOT SERVED.. I THINK...

  • @kovvuri99
    @kovvuri99 8 วันที่ผ่านมา

    Emi buildup ra babu

  • @spmdm9764
    @spmdm9764 9 วันที่ผ่านมา

    తప్పుడు కూతలుకుయ్యకు

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 8 วันที่ผ่านมา

    Mee pogadataliki aapali

  • @sambasivarao98
    @sambasivarao98 9 วันที่ผ่านมา

    Sorry my friend.delhi people are highly criminal intiligent politicians.He may not match to othe Delhi politicians.after 10 years he may match to them.

  • @vattipallirao3858
    @vattipallirao3858 9 วันที่ผ่านมา

    Your thumbnail is so horrible

  • @mvvs23rao
    @mvvs23rao 9 วันที่ผ่านมา

    SCRIPT PREPARE CHESUKONI PRESENTATION KI RA RA BABU

    • @sridwarakaRam
      @sridwarakaRam 9 วันที่ผ่านมา

      Last five years lo chesinatta

  • @mbrmuppana9707
    @mbrmuppana9707 8 วันที่ผ่านมา

    నిజమైన నాయకుడు లోకేష్