డిఫెన్స్‌లో కొత్త అడుగులు.. ఇక పాక్‌కు పీడ కలలే! | India's New Steps in Defense|Pakistan | Clear Cut

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • డిఫెన్స్‌లో కొత్త అడుగులు.. ఇక పాక్‌కు పీడ కలలే! | India's New Steps in Defense | Pakistan | Clear Cut
    ►Watch Today's Top News: bit.ly/3lDj58T
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Read : 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #India'sDefense #IndiaPakistan #ClearCut
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 239

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 2 ปีที่แล้ว +79

    డిఫెన్స్ విషయం లో అలా ఉండాలి, అలా జరగాలి, అలా అవ్వాలి, అలా ముందుకు పోవాలి . 🇮🇳🙏👍

  • @kishorgv1526
    @kishorgv1526 2 ปีที่แล้ว +112

    TV10 🇮🇳🇮🇳 దేశ భక్తి లో NO 1.🌹

    • @adithiadithi5581
      @adithiadithi5581 2 ปีที่แล้ว +8

      ఏంటీ మన చానల్స్ కి దేశ భక్తా...దేశానికి సంబంధించి విషయాలని చూపించక పోతే వెళ్ళ చెడ్డీలు వుడతై...అందుకే చూపిస్తారు ఈ విషయాలు...తప్పదు కాబట్టి...మోడీ గురించి కాసేపు అంతే.. మిగతాది అంతా కుల రాజకీయం..దేశ భక్తా కామిడీ వద్దు

    • @दासारीनरसैय
      @दासारीनरसैय 2 ปีที่แล้ว +4

      🤣🤣🤣🤣🤣పాత విడియోలు చూడండి వీళ్ళు కూడా మోడీ మీద ఎడ్చిన చైనల్

    • @chanduprince5557
      @chanduprince5557 2 ปีที่แล้ว

      It's true n 100% correct...!!!

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 ปีที่แล้ว +85

    ఈ టి వి టెన్ ఇన్ని నిజాలు చెప్పేస్తోందేంటి చెప్మా!!!ఏదేమైనా పెట్రోల్ రెండు వందలైనా సరే నా ఓటు బి జె పికి మాత్రమే.జైమోడీజీ

  • @kadarlaramakrishnachary2471
    @kadarlaramakrishnachary2471 2 ปีที่แล้ว +79

    10tv లొ చాలావరకు నిజాలు ఉంటాయి.ప్రజలకు కావలిసిన వార్తలు దానితోపాటుగా దేశభక్తిని చూపుతుంది.మీరు నిజమైన దేశభక్తులు
    జై భారత్,
    జై మోడి

    • @navi2229
      @navi2229 2 ปีที่แล้ว +3

      Exactly
      But china funds kuda raka poyi undavachu.
      Chinna tv channel ani.

    • @sivakrishnakatini9701
      @sivakrishnakatini9701 2 ปีที่แล้ว +1

      Nijam chepparu sir

  • @gollavenkatmahendranaidu6472
    @gollavenkatmahendranaidu6472 2 ปีที่แล้ว +50

    PM Modi garu ,EA jaishankr garu పాకిస్తాన్ గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాడు ,తన టార్గెట్ చైనా, అమెరికా రష్యా లాంటి అగ్రరాజ్యాలతో పోటీ .
    మీ తెలుగు మీడియా వాళ్ళు 2015 లోనే బతుకుతున్నారు

  • @muralikakunurimuralikakunu8252
    @muralikakunurimuralikakunu8252 2 ปีที่แล้ว +30

    ఇది మన ఇండియా నేనా, జై హిందూ, జై జవాన్, జై మోడీజీ,

  • @sriramojibhumesh1688
    @sriramojibhumesh1688 2 ปีที่แล้ว +51

    E tv ఛానళ్ళు దేశం కోసం ఇలాంటి వార్తలు చెప్పితే ప్రతి భారతీయుడు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు

    • @srinu132
      @srinu132 2 ปีที่แล้ว

      Already cheputunnaaru,ee 10 tv la bjp kukka bhana e tv cheyadu,journalism values etv patistadi

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 ปีที่แล้ว +50

    రక్షణరంగ బలోపేతానికి, తీసుకుంటున్న,నిర్ణయాలగురించి,తెలిపినందుకు అభినందనలు..

  • @nagseshumulakala9839
    @nagseshumulakala9839 2 ปีที่แล้ว +61

    పొలం బాగుండాలంటే కంచె ఉండాలి , అదే ఒక దేశం బాగుండాలంటే బోర్డర్ పటిష్టంగా ఉండాలి . బోర్డర్ అంటే కంచె మాత్రమే కాదు కాపాడే సైనికుడు కూడా ,అందుకే మోడీ సైనికులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు .

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 ปีที่แล้ว +8

    టెర్రరిస్ట్ అనే వాడు ఉండకూడదు ముఖ్యం గా ఒక్క భారత సైనికుడు కూడా చానిపోరాదు ఎంత ఖర్చు అయిన ఆర్మీ బలంగా ఉండాలి.

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 2 ปีที่แล้ว +72

    THANK u for TV 10 JAI SREE RAM 🙏🙏🙏 JAI MODI 🚩🚩🚩

  • @m.b.gangadharnaidu.......9547
    @m.b.gangadharnaidu.......9547 2 ปีที่แล้ว +39

    Jayaho MODI 🚩🚩🚩🚩🚩🚩 vote for lotus 🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 ปีที่แล้ว +18

    రక్షణ రంగం విషయంలో కూడా , ప్రతిపక్షాలు, రాజకీయాలు చేయాలా..

  • @raviteja2720
    @raviteja2720 2 ปีที่แล้ว +20

    జై హొ నరేంద్ర మోడి

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 2 ปีที่แล้ว +49

    తాలిబాన్ కంపు అంటించాలని పాకీగాండ్లు తెగ ఆరాటపడుచున్నారు.

  • @basrurramakrishna2931
    @basrurramakrishna2931 2 ปีที่แล้ว +5

    నాకు సంబంధించిన రక్షణకు ఖర్చు హెచ్చించినప్పుడు నా మిగితా ఖర్చులను తగ్గించాలి. లేదా ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది. దినసరి అవసరాల ధరలు పెరగడానికి కారణం. దీన్ని మనం భరించాలి. దేశం కోసం ఈ మాత్రం చేయలేమా?🙏🙏🙏 జై భారత్, జై శ్రీరామ్

    • @svbsnravi
      @svbsnravi 2 ปีที่แล้ว

      Correct ga chepparu bro.

  • @manojv2701
    @manojv2701 2 ปีที่แล้ว +22

    Jai bolo bharath mathaki jai

  • @mallikarjunaraobhyrisetty6640
    @mallikarjunaraobhyrisetty6640 2 ปีที่แล้ว +4

    ఇటువంటి సమాచారమే దేశభక్తిని,జాతీయతని బోధిస్తుంది. నకారాత్మక వార్తలు తప్ప ప్రచారం చెయ్యని ఇతర సామాజిక మాధ్యమ వ్యవస్థలకు బుద్ధి రావాలని కోరుకుందాము

  • @svrkumarpalamarthi2819
    @svrkumarpalamarthi2819 2 ปีที่แล้ว +19

    It's correct & congress failed since long
    I think if BJP form govt in next election
    Our country become super power
    JAI HIND

  • @addepallyuday5629
    @addepallyuday5629 2 ปีที่แล้ว +46

    Super modi ji

  • @krishnakishore2889
    @krishnakishore2889 2 ปีที่แล้ว +12

    Sakshi lo Jagan anna padakala gurinchi chappadanike time saripodu. Inka ivi Ela pattinchukontaru

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 2 ปีที่แล้ว +9

    Jai Modhi Ji Jai Hind Jai Bharat Jai BJP

  • @thallapallyshivakumar6030
    @thallapallyshivakumar6030 2 ปีที่แล้ว +3

    Jai modi ji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @mrashok3777
    @mrashok3777 2 ปีที่แล้ว +23

    Modi is we want this laygent.

  • @mvakumar8132
    @mvakumar8132 2 ปีที่แล้ว +4

    జై జవాన్, జై భారత్, జై నరేంద్రమోదీ, టీవీ10 కి ధన్యవాదాలు.

  • @badrihemanth1067
    @badrihemanth1067 2 ปีที่แล้ว +6

    Frnds dont encourage worst cinema newstelecastchannelslike(TV9,ntv ......etc) unsubscribe that worst channels.10tv is the best news channel 🙏🙏🙏🙏

  • @bnrao9787
    @bnrao9787 2 ปีที่แล้ว +3

    👍💪🔥👌🙏 భారత్ మాతాకీ జై

  • @krishnapalepu8108
    @krishnapalepu8108 2 ปีที่แล้ว +26

    THE BEST TV CHANNEL IN INDIA 🇮🇳 10TV THE GREAT 💯

  • @K108-l2s
    @K108-l2s 2 ปีที่แล้ว +3

    Ellanti news kada public ki kaavalsindi... thanks 10Tv

  • @ramjeelukka1128
    @ramjeelukka1128 2 ปีที่แล้ว +3

    Wonder message ichinanduku 10 TV kruthagnathalu...

  • @jaganmohankumar4594
    @jaganmohankumar4594 2 ปีที่แล้ว +4

    అంతా బాగుంది. కాని ఈ ఏడు సంస్దలను అనుసంధానం చేసే వ్వూహం గురించిన కార్యాచరణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరించగలరు.

  • @botlasayanna3588
    @botlasayanna3588 2 ปีที่แล้ว +10

    Jai.modi.ji

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 2 ปีที่แล้ว +5

    Thanks sir clear cut explanation

  • @jesussam3125
    @jesussam3125 2 ปีที่แล้ว +8

    Valluble news vestunnaru keept up
    Elage continue cheyandi..

  • @venugopalkondabattina5107
    @venugopalkondabattina5107 2 ปีที่แล้ว +3

    Jai modi

  • @rajubaddela4825
    @rajubaddela4825 2 ปีที่แล้ว +2

    Kani Indian Lone dhongallu unnaru nallamalla adavulallo yurenikosam thovakala kosam dhongayethullu vestunnaru

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz 2 ปีที่แล้ว +5

    వందేభారత్ ఆత్మనిర్భర్ భారత్ ఇటువంటి పేర్లు పెట్టిన మోడీగారికి పాదాభివందనం దేశభక్తి ప్రధానమంత్రి అవినీతి డబ్బులు అవసరం లేని నాయకుడు మోడీగారు పూర్తిగా దేశానికే అంకితం జై bharat

  • @Newuser821
    @Newuser821 2 ปีที่แล้ว +12

    Petrol 200 ina na vote bjp

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 2 ปีที่แล้ว +3

    జై భారత్, జై మోడీ

  • @skgharshan9941
    @skgharshan9941 2 ปีที่แล้ว +2

    ఈ చిల్లర 10టీవీ గాడికి ఇప్పుడర్థమైంది మోదీ గారీ గొప్పతనం గురించి..

  • @pusalavijay
    @pusalavijay 2 ปีที่แล้ว +2

    జై హొ మోడీ జీ🙏

  • @adiseshaiah.m2336
    @adiseshaiah.m2336 2 ปีที่แล้ว +23

    Petrol 200 ayinaa na vote bjp janasena ki

    • @kishorereddy8071
      @kishorereddy8071 2 ปีที่แล้ว +1

      Mari ycp tdp unna antena?
      Anta prema unte jagan ni state govt nunchi oka 20rs tagumanu

    • @nithinithi7188
      @nithinithi7188 2 ปีที่แล้ว

      🤩👌👍

    • @svrkumarpalamarthi2819
      @svrkumarpalamarthi2819 2 ปีที่แล้ว +3

      I think in 1996 the petrol rate is 25 & in comparison to present salary its low, why u are not asking state govt to get it in GST PLEASE

  • @svsrinivas9
    @svsrinivas9 2 ปีที่แล้ว +3

    Em news chepthrra eppudu vunnavi saripova map lo pak lekunda cheyadaniki. Diwali kosam dachipetukunnama?

  • @jwalareddykarkampalli656
    @jwalareddykarkampalli656 2 ปีที่แล้ว +4

    Sir idi బాగుంది, కానీ ఇవి అన్నీ ఎక్కడ పెట్టారో కూడా చెప్పండి. ప్లేస్

  • @bonakurthipavansai3766
    @bonakurthipavansai3766 2 ปีที่แล้ว +8

    Jai Bharat Army✊

  • @Mahesh-4455
    @Mahesh-4455 2 ปีที่แล้ว +2

    Jai modi🐯🐯

  • @sridharreddy7182
    @sridharreddy7182 2 ปีที่แล้ว +3

    10tv super Explanation Sir Jai Hind 👏👏👏👏

  • @udaykumar-yq3xn
    @udaykumar-yq3xn 2 ปีที่แล้ว +5

    Jai modi

  • @raghutiruthopu1180
    @raghutiruthopu1180 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏 MERA BHARAT MAHAAN HAI 🙏 JAI HO NAMO 🙏

  • @boss8539
    @boss8539 2 ปีที่แล้ว +2

    Jai modi ji

  • @ravidamarasingi2330
    @ravidamarasingi2330 2 ปีที่แล้ว +3

    Jai modi jai india 🇮🇳

  • @Mahesh-4455
    @Mahesh-4455 2 ปีที่แล้ว +1

    Pok picha lit eppudu target chaina

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug 2 ปีที่แล้ว +2

    10 tv oke oka Telugu channel.. regular ga army and border lo em jarigitundi, pak, china kutrala gurinchi baga vivarinchi cheptaru... India Ela counter istundi ani cheppe one n one only Telugu channel, great work team 10TV

  • @sanapalamanu7346
    @sanapalamanu7346 2 ปีที่แล้ว +2

    బీజేపీ సత్తా చూపిస్తుంది జై శ్రీరామ్

  • @bonthalimbanna4176
    @bonthalimbanna4176 2 ปีที่แล้ว +1

    10 tv news is best. anni nijalu matramy cheptharu 👍👍

  • @srcsekar8973
    @srcsekar8973 2 ปีที่แล้ว +2

    Hats of to Primeminister

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 ปีที่แล้ว +6

    Great 👍

  • @Krishna-bj9ji
    @Krishna-bj9ji 2 ปีที่แล้ว +1

    గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గిస్తే చాలు లేకపోతే ఇండియా శ్రీలంక అవుతుంది బ్రో

  • @krishnareddyreddy1270
    @krishnareddyreddy1270 2 ปีที่แล้ว +2

    Vara yadav 10 Chanal Ee News Yanni Savasharala Kindha Dhi Ra Manama Thopa Manakkanna Janaba Yakku Milltari Yakkuva

  • @raosvenky.3870
    @raosvenky.3870 2 ปีที่แล้ว +4

    Eeeswar garu nice analysis sir, that's why our bharat mahan in Modiji & Deffienc. Jaihind.

  • @MrS1vivek
    @MrS1vivek 2 ปีที่แล้ว +3

    bad dream not only to pakistan, to china and other countries opposing india.

  • @ramofficial1676
    @ramofficial1676 2 ปีที่แล้ว +3

    జై మోడీ జి జై బీజేపీ 💪💪💪💪💪

  • @koundinyasharmavirupaksham6070
    @koundinyasharmavirupaksham6070 2 ปีที่แล้ว +1

    రక్షణశాఖ రక్షణదళాలు దాని అనుబంధ సంస్థలు లలో అవినీతి అలసత్వం ఆశ్రిత పక్షపాతం ప్రత్యక్షంగా మనదేశానికి మంచి చేస్తున్నట్లు నటిస్తూ పరోక్షంగా శత్రువులకు సహకరించే త్వష్టప్రజాపతిలాంటి వారు ఇవన్నీ సరిచేసేందుకు మరో కార్పోరేషన్ లేదా సంస్థ పెట్టాలి

  • @nvvprasad5726
    @nvvprasad5726 2 ปีที่แล้ว +2

    TV 9 dabbu kosam pani chestundi desam kosam kadu

  • @prasadbachala5519
    @prasadbachala5519 2 ปีที่แล้ว +2

    TV 10 lo desa bagthi super

  • @govardhanreddy4675
    @govardhanreddy4675 2 ปีที่แล้ว +3

    Complsury Maintain quality , efficiency and development of new projects and technology.

  • @rapthaduchandra9872
    @rapthaduchandra9872 2 ปีที่แล้ว +3

    We should give a correct answer to the papistan and cheena.

  • @dhittenttRT41
    @dhittenttRT41 2 ปีที่แล้ว +1

    Emitaa arupulu ? Give truthful information with confidence

  • @sridharreddy7182
    @sridharreddy7182 2 ปีที่แล้ว +1

    That's modi Jai Hind 👏👏👏👏

  • @narayanaitha
    @narayanaitha 2 ปีที่แล้ว +2

    10 TV is awesome boss....
    You are doing right things...

  • @anjilaiahgolla1069
    @anjilaiahgolla1069 2 ปีที่แล้ว +6

    Correct

  • @myvillagevideos7334
    @myvillagevideos7334 2 ปีที่แล้ว +3

    Modi is the great leader

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 2 ปีที่แล้ว +1

    Jai Modhi Ji

  • @pavankumargrandhi229
    @pavankumargrandhi229 2 ปีที่แล้ว +1

    U r given great news.

  • @sanapalamanu7346
    @sanapalamanu7346 2 ปีที่แล้ว +2

    జై నరింద్ర మోదీ జీ జై బీజేపీ

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 2 ปีที่แล้ว +2

    India developed country autai that tru💪💪💪💪💪💪👍👍👍👍🙏.

  • @sivakrishnamrajudatla7950
    @sivakrishnamrajudatla7950 2 ปีที่แล้ว +1

    10 tv konchem dhesam gurunchi and modi gurunchi bane cheputhunnaru kani andhari chnnels gaa adavidi , peddhaga arsi cheppey channles kakunda etv bbc laa avvalani krokuntunna , dyachesi news news laa cheppadi bgm lu mantalu migatha effects enduku manki

  • @nikhilkumar-hj8rt
    @nikhilkumar-hj8rt 2 ปีที่แล้ว

    Defence అంది ఇండియాకి అవసరం లేదు...Women empowerment దేశానికి చాలా అవసరం...-----రాహుల్ గాండు

  • @ganeshgani6915
    @ganeshgani6915 2 ปีที่แล้ว +2

    Jai Namo

  • @appalanaidunaidu5011
    @appalanaidunaidu5011 2 ปีที่แล้ว +2

    Jai Bharath matha jai Modi ji Jai 10 tv

  • @jaithepower6329
    @jaithepower6329 2 ปีที่แล้ว +2

    Only One Word ... Jai Hind 😍🙏🙏💪💪💪

  • @kirakkrush5947
    @kirakkrush5947 2 ปีที่แล้ว +2

    This is the only channel who represent Indian army

  • @rameshjaji4216
    @rameshjaji4216 2 ปีที่แล้ว +1

    Poknu india swadhina paruchikovali

  • @ravitata7542
    @ravitata7542 2 ปีที่แล้ว +2

    10tv సూపర్

  • @true2278
    @true2278 2 ปีที่แล้ว +2

    Jai mode king

  • @kanchanan6653
    @kanchanan6653 2 ปีที่แล้ว +1

    Jai Modi Gaaru,Jai Hind,bolo Bharathmatha ki Jai

  • @shankarksa3303
    @shankarksa3303 2 ปีที่แล้ว +2

    Jayaho bharath Jayaho modi

  • @Mythili9989
    @Mythili9989 2 ปีที่แล้ว +2

    Vote for BJP and fight for pok

  • @narenderreddy1945
    @narenderreddy1945 2 ปีที่แล้ว +2

    Jai ho namo

  • @ravitata7542
    @ravitata7542 2 ปีที่แล้ว +1

    మీ విశ్లేషణ సూపర్

  • @zz1623
    @zz1623 2 ปีที่แล้ว +1

    India should invest massively in Research and development at university level. Develop new science and technology and later weaponize the new technologies. Also psychological research and development and weaponizing is also required and important.

  • @vandhanapuvishal3041
    @vandhanapuvishal3041 2 ปีที่แล้ว

    ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్క పౌరుడికి దేశం గురించి చెప్పాలి ప్రాంతీయ పార్టీల వల్ల ఛానల్స్ వల్ల దేశం గురించి మనకెందుకులే అనుకుంటున్నారా అందరూ అందులో ఎక్కువ అనుకునేది సౌత్ వాళ్లు

  • @d.narsingam5451
    @d.narsingam5451 2 ปีที่แล้ว +1

    🇮🇳💯💯

  • @pjsraju5040
    @pjsraju5040 2 ปีที่แล้ว +1

    Most stupid title. We defeated Pak few decades back only. Isn't it surprising to say that after all the advancement in defence we still talk about Pak?? Is this progress?? The true progress is when we emerge as a strong opponent for China.

  • @aarress423
    @aarress423 2 ปีที่แล้ว

    ముందు రక్షణ రంగం లో అవినీతి మీదా దృష్టి సారించాలి.. ప్రత్యేక చట్టాలు చెయ్యాలి.. రక్షణ రంగ సంస్థలను ముందే ఆ చట్టం పరిధిలోకి తెచ్చి.. శిక్షలు ఖటినతరం చెయ్యాలి... నేరం ఆరోపించారు బడిన ముద్దాయి కుటుంబం మొతాన్ని అదుపు లోకి తీసుకోవాలి..
    కుటుంబాన్ని ఇన్వాలవ్ చేస్తే నేరాలు తగ్గుతాయా...

  • @srinivas9399
    @srinivas9399 2 ปีที่แล้ว

    ఇండియా న్యూస్ చానల్స్ దేశబద్రత సీక్రెట్స్ అన్ని కవర్ చేసి బ్రడ్కాస్టింగ్ చేస్తుంది ఇది కచ్చితంగా తప్పు ఏ దేశం కూడా సెక్యూరిటీ న్యూస్ అనుమతి ఇవ్వదు మనా దేశం కూడా సెక్యూరిటీ న్యూస్ అనుమతఇవ్వకూడదు

  • @1987sureshyadav
    @1987sureshyadav 2 ปีที่แล้ว

    Vammo endidi communist lu deshabhakti vypumallaru endi eemarpu...

  • @rajukanna0051
    @rajukanna0051 2 ปีที่แล้ว +2

    Jai modijii

  • @gouthamkolipaka3477
    @gouthamkolipaka3477 2 ปีที่แล้ว

    Pok indiaki chendallana ,
    Kalam chellina vidanalu maralanna modgari valle sadhyam jai modiji....70yella nundi leni abhivruddi.....whith in short period of time that is modiji....

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 2 ปีที่แล้ว

    ఖచ్చితంగా మోడీ మూడవసారి ప్రదాని కావడం శత్రువుల గుండెల్లో గునపం దిగటం ఖాయం భారతదేశం 2026 వరకు అగ్రదేశం కావడం ఖాయం భారతదేశం లో ఉన్న కువాన మేదావులు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు దేశద్రోహులు కావచ్చు మోడీ మీద కోపంగా ఉన్న వారు కావచ్చు ఎవ్వరు మోడీ చేసే ప్రయత్నం ఆపడం కష్టం ఇప్పటి పరిస్థితి లో
    🇮🇳🚩🙏 జయవో మోడీ 🙏🚩🇮🇳