Tik Tok Star Durga Rao Home Tour || Durga Rao Life Style || Tik Tok Fame Durga Rao || 70MM Street

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 1.8K

  • @srinusrisailam7617
    @srinusrisailam7617 4 ปีที่แล้ว +2002

    దుగ్రారావు వాళ్ల ఆవిడ వేళ్ళు ఇద్దరూ కల్మషం లేకుండా ఉన్నవలు వాళ్లకు మంచి జరగాలని కోరుకున్నారు ఒక లైక్ కోటంది

  • @nareshyenduva2460
    @nareshyenduva2460 4 ปีที่แล้ว +947

    5 ఎకరాల భూమి. ఓ మంచి చిన్న ఇల్లు, ఒక బైక్, ఎప్పుడు నవ్వుతూ వుండే భార్య. చిన్న ఫేమ్.... చాలు బయ్యా లైఫ్ ki.... ఎక్కువ ఆస్తులు డబ్బు అవసరం లేదు.... ఆనందంగా ఉన్నారు....

  • @chapalavenkatesh4812
    @chapalavenkatesh4812 4 ปีที่แล้ว +786

    ఫేమస్ అవుతాము అని వీడియోస్ చేయలేదు కాబట్టే మీరు ఫేమస్ అయ్యారు. సూపర్బ్ కీప్ గోయింగ్

  • @small_smail4393
    @small_smail4393 4 ปีที่แล้ว +70

    Super దుర్గ రావు గారు మొదట్లో నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి నోరు ము యించవు సూపర్ 👏👏👌👌👌

  • @Narasimha85
    @Narasimha85 4 ปีที่แล้ว +747

    బంగారుతల్లి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది👌👌

  • @kavetisyam6565
    @kavetisyam6565 4 ปีที่แล้ว +77

    నేను... నీ అభిమాని అయ్యిపోయాను.... దుర్గారావు గారు.... మీ జీవితం చాలా అద్భుతం..... సార్... 👌

    • @v-looking
      @v-looking 3 ปีที่แล้ว

      th-cam.com/video/4cNrlS4dObo/w-d-xo.html

  • @ganeshdarling5695
    @ganeshdarling5695 4 ปีที่แล้ว +730

    రైతు సెలెబ్రెటీ అవ్వగలడు అని నిరూపించావ్ అన్నా..

    • @GRaju123
      @GRaju123 4 ปีที่แล้ว +4

      Execelent said brother

    • @peerubasha2632
      @peerubasha2632 4 ปีที่แล้ว +12

      Kani. Celebrity. Raitu. Kaleduga. Brother

    • @chiruraju1306
      @chiruraju1306 4 ปีที่แล้ว +1

      🇮🇳

    • @GovindRaj-zv1en
      @GovindRaj-zv1en 4 ปีที่แล้ว +1

      Awesome brother ...

    • @sathwikcreations7
      @sathwikcreations7 4 ปีที่แล้ว

      @@peerubasha2632 s ur right brother

  • @billedamodar5467
    @billedamodar5467 4 ปีที่แล้ว +142

    *ఒక సామాన్య రైతు సెలబ్రిటీ అయిన వేళ*👌👍*

  • @gopalsk2761
    @gopalsk2761 4 ปีที่แล้ว +1511

    ఉన్నదాంట్లో సర్దుకు పోవడం చాలా గొప్పవాడు దుర్గారావు

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 4 ปีที่แล้ว +12

      Ledu durgarao ki 5 yakaralu polam vunna simple ga vunnadu

    • @sravanreddy528
      @sravanreddy528 4 ปีที่แล้ว +5

      @@Maheshch-xw2hi 5 acres antey rich ankuntunnava bro

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 4 ปีที่แล้ว +5

      @@sravanreddy528 rich kaadu kani tiktalk lekapoyina parvaledu

    • @praveenvasu6960
      @praveenvasu6960 4 ปีที่แล้ว +5

      @@sravanreddy528 acre 20lakhs vunna
      1 crore bri
      1cr vunte maku rich eh bro

    • @rajurekadi2949
      @rajurekadi2949 4 ปีที่แล้ว +4

      @@sravanreddy528 5 acres ante rich kaada bro..🙄

  • @p.suresh4232
    @p.suresh4232 4 ปีที่แล้ว +599

    దుర్గ రావు గారి లాగ చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకొండి

    • @niranjansakeamma8666
      @niranjansakeamma8666 4 ปีที่แล้ว +2

      meeku chala pedda illuu unda...............ddurgarav vallaa illu chinnadi ani anadanikii

    • @p.suresh4232
      @p.suresh4232 4 ปีที่แล้ว +1

      @@niranjansakeamma8666 దుర్గారావు గారి ఇళ్లు కన్న మాది కోచం చిన్నదే అది కూడా రేకుల ఇళ్లు రెండు రూమ్స్ మాత్రమే., నా కామెంట్ ఒకర్ని హార్ట్ చేసే విధంగా ఉంటే క్షమించు బ్రో 🙏

    • @siri516
      @siri516 4 ปีที่แล้ว +3

      Maku Ellu kuda ledhu😭😊

    • @p.suresh4232
      @p.suresh4232 4 ปีที่แล้ว

      @@siri516 మరి ఇప్పుడు ఎక్కడుంటున్నారు

    • @siri516
      @siri516 4 ปีที่แล้ว +1

      @@p.suresh4232 oka apartment dhaggara watchman ga untundhi ma family

  • @weareallindians3271
    @weareallindians3271 4 ปีที่แล้ว +175

    దుర్గారావు అన్న వాళ్ళ ఫ్యామిలీ తో సంతోషం గా ఉండాలి అని కోరుకుంటూనాను

  • @raghavyadlapalli5217
    @raghavyadlapalli5217 4 ปีที่แล้ว +8

    మీ ఇల్లు బాగుంది. మీ ఇద్దరు బాగున్నారు. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి.
    👏👏👏

  • @bswarankumar7277
    @bswarankumar7277 4 ปีที่แล้ว +831

    The seceret of his life is getting a supportive wife.

  • @venkataramani4329
    @venkataramani4329 2 ปีที่แล้ว +3

    మంచి మనసు ఉన్నవాళ్ళ లోనే ఆ భగవంతుడు ఉంటాడు....good work Annagaaru 🍀🙏🍀

  • @ammasuman2160
    @ammasuman2160 4 ปีที่แล้ว +271

    కెమెరా ముందు వాగు నీళ్లతో మొహం కడుక్కోవడం చాలా గ్రేట్ దుర్గారావు.మొహమాటం లేకుండా అన్ని చెప్పడం సూపర్

  • @groupgangi1865
    @groupgangi1865 4 ปีที่แล้ว +108

    His wife from d start to end was smiling....so pure,

    • @v-looking
      @v-looking 3 ปีที่แล้ว

      th-cam.com/video/4cNrlS4dObo/w-d-xo.html

  • @wahed2647
    @wahed2647 4 ปีที่แล้ว +250

    దుర్గా రావు గారు మీకు మంచి సినిమా లో అవకాశం తప్పకుండా వస్తాయి 👍🙏

  • @vamsidake3597
    @vamsidake3597 4 ปีที่แล้ว +8

    దుర్గారావు గారు మీరు ఎపుడు బాగుండాలి ....ఇంకా ఎన్నినో మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఆందర్ని నవిస్తు మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్పూర్తగా కోరుకుంటున్నాం good blues you ❤️

  • @devastudio3366
    @devastudio3366 4 ปีที่แล้ว +441

    దుర్గారావు గారి ఇల్లు ఇరుకుగా ఉండొచ్చు కానీ మనసు విశాలం, విశాలమైన ఇల్లుండి ఇరుకైన మనసు ఉంటే ఏం లాభం.

  • @cooltrader9308
    @cooltrader9308 4 ปีที่แล้ว +131

    Durga rao manasu nachinavaalu oka like veskondi...

  • @shivakumar-mk6gv
    @shivakumar-mk6gv 4 ปีที่แล้ว +80

    Out of 100 videos I saw of him ,his wife was smiling in all the 100 out of 100. She is a Laughing queen.

  • @Todayzpage
    @Todayzpage 4 ปีที่แล้ว +7

    Anna you are the *real example* that we don't need money to have a happy life... your priceless smile melts our sorrows and problems

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 4 ปีที่แล้ว +222

    దుర్గారావు గారు మీరు కస్టపడి కట్టుకున్న ఇల్లు చాలా బాగుంది 👌👌

  • @swendaily
    @swendaily 4 ปีที่แล้ว +164

    కల్మషం లేని మనుషులు ఇంకా ఉన్నారు అంటే వీళ్ళు ఇద్దరే

  • @hariniharshinidancers4408
    @hariniharshinidancers4408 4 ปีที่แล้ว +102

    Ee video chusthu unte eadho theleeni santhosham anipinchindhi. Illu entha chinnadhaina meeru andhulo entha santhoshamga unnaru anedhi mukyam. Mana kastarjitham tho veskunna gudise aina manaku Rajabhavanam tho samanam. Me wife smile chusthe naaku kuda chala happy ga untundhi. Nice family. Entha edhigina ilage odhigi undali ani korukuntunnanu. Meeru me family okarikokaru supportivega eppatiki happy ga undali. Me gurinchi entha cheppina inka cheppalanipisthundhi. Yeh background lekunda ilanti samanyulu intha famous avadam nijamga harshinchadhagga vishayam. All the best 👍 for ur bright future.

  • @sunnysunitha8878
    @sunnysunitha8878 4 ปีที่แล้ว +205

    దుర్గా రావు అన్న గుర్తు పేట్టు కో 2021 సం లో నీ ఇల్లు రేట్టింపు అవుతుంది

  • @eswarvajrapu
    @eswarvajrapu 4 ปีที่แล้ว +282

    నువ్వు అసలైన రైతువు అన్న.
    . జైకిసఆన్

    • @kullayappasupperanbakullay8146
      @kullayappasupperanbakullay8146 4 ปีที่แล้ว +1

      Super

    • @BulkCommenter
      @BulkCommenter 4 ปีที่แล้ว

      మరి గుంటి నాగరాజు అసలైన రౌతు కాదా ?? ☺☺😊

    • @eswarvajrapu
      @eswarvajrapu 4 ปีที่แล้ว +1

      @@BulkCommenter gunti gadu build up raithu

  • @imanindian5270
    @imanindian5270 4 ปีที่แล้ว +290

    By seeing him we can tell he is kind heart person

    • @ginnikeertanreddy4744
      @ginnikeertanreddy4744 4 ปีที่แล้ว +3

      Correct Anna

    • @greenseasonings
      @greenseasonings 4 ปีที่แล้ว

      Hi sir
      Kindly subscribe to my new youtube channel nd support us th-cam.com/video/TAya0VeujXk/w-d-xo.html
      Your one subscription means a lot

    • @yamarendrareddy1833
      @yamarendrareddy1833 4 ปีที่แล้ว +3

      Perfect comment bro your

    • @syadenoor8800
      @syadenoor8800 4 ปีที่แล้ว

      @@ginnikeertanreddy4744 p

    • @devendermarri
      @devendermarri 4 ปีที่แล้ว

      No

  • @sldigitallandsurveyandauto1444
    @sldigitallandsurveyandauto1444 4 ปีที่แล้ว +178

    ని వ్యవసాయ భూమి చూడగానే వీడియో ఫ్రేమ్ మారిపోయింది చాలా ఆహ్లాదంగా అనిపించింది దుర్గారావు గారు

  • @johnvalisk2195
    @johnvalisk2195 3 ปีที่แล้ว +6

    దుర్గా రావు గారు మీరు తోపు అన్న న నేను మీ ఫాలోవర్ ని యూట్యూబ్ లో లో లో ప్రతి క్షణం నీ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను చాలా గర్వంగా ఉంది జై దుర్గా రావు గారు నువ్వు సూపర్ అన్న

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 4 ปีที่แล้ว +206

    దుర్గారావు గారు.. మీరు ఇంకా అభివృద్ధి చెంది అనేకులకు సహాయపడండి..మీ మనసు మంచిది..

  • @adityapaluri7194
    @adityapaluri7194 4 ปีที่แล้ว +12

    Happiness is doing what we love...
    Best example is Durga Rao garu..👏🏻

  • @kotiswararaokhandapu586
    @kotiswararaokhandapu586 4 ปีที่แล้ว +155

    ఎంత ఉంది అని కాదు ఎంత హ్యాపీ గా ఉన్నాయి అని కావాలి గర్వము లేకుండ ఇలాంటి లైప్ అందరకు రాదు ఇంక మీరు ఒక రైతు 🇮🇳🇮🇳జై కిసాన్🇮🇳 జై జై కిసాన్🇮🇳🇮🇳

  • @arunachekuri9985
    @arunachekuri9985 4 ปีที่แล้ว +2

    ఎంత అందమైన ఫ్యామిలీ మీది.మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను

  • @slsrinivas9
    @slsrinivas9 4 ปีที่แล้ว +71

    I have seen many home tours but this is something special! You guys are very happy with what you have and happiness is most important in life. ❤️

  • @rajyalakshmiattaluri8168
    @rajyalakshmiattaluri8168 4 ปีที่แล้ว +2

    Meeru suparandi 🙏🙏
    Adrustavantulu
    Hardwork chestaru manchi heart undi annitikiminchi supportive wife
    Kudos to this couple 👏👏👏

  • @jayakrishna55
    @jayakrishna55 4 ปีที่แล้ว +38

    ఆ దేవుడి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలి అని నా మస్ఫూర్తిగా కోరుకుంటున్న....

    • @v-looking
      @v-looking 3 ปีที่แล้ว

      th-cam.com/video/4cNrlS4dObo/w-d-xo.html

  • @vyshnavip4095
    @vyshnavip4095 4 ปีที่แล้ว +156

    Elanti Vallani Support cheddham Friends....🙏🏻❣️addamayina Scrap vallanu kaakunda ....Chala Goppudu Durga Rao....oka raithu chinna illu...sonthanga..tiktok lo paiki vacchadu ❣️elanti Vallaki support isthe life lo edugutharu....💛😃

    • @navadeepch4796
      @navadeepch4796 4 ปีที่แล้ว +2

      Scrap best ex. sudheer

    • @snji1876
      @snji1876 4 ปีที่แล้ว

      @@navadeepch4796 nuvvu multi talented aa enti

    • @haripriya-rw1dr
      @haripriya-rw1dr 4 ปีที่แล้ว +1

      Yes really

    • @navadeepch4796
      @navadeepch4796 4 ปีที่แล้ว +1

      @@snji1876 Mari sudheer multi talented aa

    • @navadeepch4796
      @navadeepch4796 4 ปีที่แล้ว +1

      @@snji1876ram Prasad tana writer kakapothe aadu deniki Pani cheyadu

  • @zeenasimon4718
    @zeenasimon4718 4 ปีที่แล้ว +18

    He is the perfect example of happiness in simple things... All the best wish you more and more success durgarao garu 🧿🧿🧿🧿

  • @alakandikokila7941
    @alakandikokila7941 4 ปีที่แล้ว +27

    Sooo good to see both of you in this she is Always having a smiling face ND he is kind hearted person

  • @palakolluravi1418
    @palakolluravi1418 4 ปีที่แล้ว +60

    నమస్తే అండి దుర్గారావు గారు మీరు ఇంకా ఎదగాలని మీకు సపోర్ట్ చేస్తున్నావ్ మా పాలకొల్లు బిడ్డలం అందరం

    • @happylifehema6811
      @happylifehema6811 4 ปีที่แล้ว

      Madhi palakol
      Dhurgarao gardhi palakol dhaggara?

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 2 ปีที่แล้ว +1

    మీ స్వచ్ఛమైన, అచ్చమైన పదాలకు హ్యాట్సాఫ్ దుర్గ రావు గారు 🙏🙏🙏

  • @BodduluriMadhuBabu
    @BodduluriMadhuBabu 4 ปีที่แล้ว +27

    Podhuna polam pani sayantram janalani entertain cheystham....super dhurgarao Garu...peacefull life...👍

  • @GaneshYadav-qm7bx
    @GaneshYadav-qm7bx 4 ปีที่แล้ว +1

    Hi all of u Nenu ekkuva replies ivvanu TH-cam lo ,,,but veellanu chuste chalu edho teliyani aanandam like u Both great person's Durga Rao and his wife

  • @lgg3863
    @lgg3863 4 ปีที่แล้ว +18

    Durga Rao garu, you are so honest and hard working . Oka pakka vyavasayam chesthoone prajalni entertain chesthunnaru. antha manchi supportive illalu dorakatam mee adhrushtam

  • @pavanaddala9404
    @pavanaddala9404 4 ปีที่แล้ว +3

    Happiest person meeru mimmalni chusi entho mandhi inspire avvali really great and chala happy ga unnaru unna dantlone ye prestige lekunda great mimmalni chusi nenu chala nerchukovaliii

  • @rambabukamidi4848
    @rambabukamidi4848 4 ปีที่แล้ว +238

    హ్యాపీ ఫ్యామిలీ ......దుర్గారావు గారు మీరు అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ సంతోషంగా ఉండాలి....

    • @mub3152
      @mub3152 4 ปีที่แล้ว +1

      Mari nv raajaa

  • @teluguinfluencefacts7521
    @teluguinfluencefacts7521 4 ปีที่แล้ว +9

    Best couple..his wife have smile in always..that smile is innocent and heartful...keep it up mma..

  • @Vsk333
    @Vsk333 4 ปีที่แล้ว +268

    Durga Rao kosam oka like

  • @Santosh-mn8cz
    @Santosh-mn8cz 4 ปีที่แล้ว +4

    Farmer Durga Rao garu you and your wife are with very pure heart and don't stop farming to whatever level you grow in your media life.. All the best

  • @gulverhunter6350
    @gulverhunter6350 4 ปีที่แล้ว +70

    ఉన్నంతలో... ఆనందం... అంటే.. దుర్గా రావే 👏

  • @sandhyadinavahi815
    @sandhyadinavahi815 4 ปีที่แล้ว +9

    Durga rao meeru chaala great..🙏🙏🙏.mee wife kuda great..👍made for each other.....mee illu,mee porlam,mee wife penchukune mokkalu...super👍👍👌

  • @MrPhani619
    @MrPhani619 4 ปีที่แล้ว +66

    Bike, shoes lanti vatiki tanu iche maryada chustuntene manushulni ela chuskuntado ardam avtundi..

  • @Luffy97493
    @Luffy97493 4 ปีที่แล้ว +2

    Meku unnadantlo meeru intha happy ga unnaru. Thats a blessing sir. Live happy forever

  • @meenakshi7613
    @meenakshi7613 4 ปีที่แล้ว +20

    మంచి మనసు తో పనులు చేస్తే అంత మంచే జరుగుతుంది అండీ 👌👌

  • @balasai2593
    @balasai2593 4 ปีที่แล้ว +1

    Really nice, kind hearted , manchi vallaki Manchey jarugutadi . Inka famous avali meru all thebest

  • @rajeshnaidu8428
    @rajeshnaidu8428 4 ปีที่แล้ว +214

    దుర్గారావు మా పశ్చిమగోదావరీ వాడు మాకు ఎంతో గొప్పగా ఉంది

  • @hemanththummalapalli
    @hemanththummalapalli 4 ปีที่แล้ว +31

    life has a lot of surprises....anedhaniki meere perfect example andi...believe in your self

    • @Aswi3
      @Aswi3 4 ปีที่แล้ว +1

      Exactly 😍😍👏👏

  • @monark656
    @monark656 4 ปีที่แล้ว +18

    Manchi manasunna manishi ki degree lu, PG lu lekapoina epatikaina goppollu avtaru ani durga rao garu nirupincharu 👌👌👌😍😍😍😍

  • @Shivashankarramancha
    @Shivashankarramancha 2 ปีที่แล้ว +1

    Today Anna Vadina garini Kalaatam jarigindi I am very happy simple celebrate person hats up 🙏🙏🙏

  • @praveenadla951
    @praveenadla951 4 ปีที่แล้ว +6

    Geniune and honest.. when he was saying about kitchen that it is too small.. felt really good the way he smiled while saying it.. your heart is much more bigger than kitchen sir.. keep growing and keep motivating PPL who find excuses of not having resources

  • @DurgaDevi-vm3mg
    @DurgaDevi-vm3mg 4 ปีที่แล้ว +1

    Kalmasham leni mi iddari,chiru navvulu ,chusthuntey manasu chala haaeiga vundi. Meru elagey happy ga vundali..

  • @mukeshnaidu8853
    @mukeshnaidu8853 4 ปีที่แล้ว +29

    "Great example for every one"
    "Hats off Bro"

  • @neilmarcus476
    @neilmarcus476 4 ปีที่แล้ว +2

    Kind people are rare but always valuable.......like this couple 😃😃👍🏽

  • @gopikishorearikatla7107
    @gopikishorearikatla7107 4 ปีที่แล้ว +11

    Durgarao garu mi life style naku chala nachindi andi miru fame kosam tiktok videos cheysthunnaru anukunna miru oka raithu ani theylisina tharuvatha mi pina chala goravam perigindhi

  • @laxmib1993
    @laxmib1993 4 ปีที่แล้ว

    PARENTS ki chala value estunnaru meeru. PEDDA PEDDA chaduuvulu chaduvukunna vaallu kuda parents ni pattinchukonivallu konthamandi untaru. you have a good human nature. god bless you & your family

  • @KUMAR-xv9nf
    @KUMAR-xv9nf 4 ปีที่แล้ว +15

    Durga Rao Garu..
    U r having millions of fan following...
    But Ur leading simple life...
    Super
    Hatsaff Sir....
    .

  • @millymagic6324
    @millymagic6324 4 ปีที่แล้ว +7

    Your happiness cannot be bought even if someone wants to buy for more than million dollars.Be happy always and enjoy and I pray that you will become more famous.

  • @venkyvenky8629
    @venkyvenky8629 4 ปีที่แล้ว +158

    100% satisfied life

  • @naga9826
    @naga9826 3 ปีที่แล้ว

    ఏన్ని హోమ్ టూర్ చూసాను sir .. ఇంత బాగా అనిపించ లేదు sir . చూస్తున్నంత సేపు న్నవ్వుతు చూసాను sir . చాల త్యాంక్స్ సార్ & ఆల్తాబెస్ట్ sir 🙏

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 4 ปีที่แล้ว +36

    ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తు ఉండాలని కొరకున్టున్న

  • @vishnugoud6367
    @vishnugoud6367 4 ปีที่แล้ว +3

    Miru intha sthaiki adigina mi parents ni marchopoledhu chala great sir

  • @mmrreddy7453
    @mmrreddy7453 4 ปีที่แล้ว +34

    All the best my dear brother. Your Hard work and wife's support is fantastic. God gives you good health and wealth.

  • @DARSHAN-iu4bz
    @DARSHAN-iu4bz 4 ปีที่แล้ว +16

    ದುರ್ಗಾ ರಾವ್ ಮೀರು ಸೂಪರ್ 👌👌😎😎ಆಲ್ ದ ಬೆಸ್ಟ್.

    • @greenlove4695
      @greenlove4695 3 ปีที่แล้ว

      దుర్గా రావ్ మీరు సూపర్ 👌👌😎😎 ఆల్ ద బెస్ట్ అంతేనా bro
      😍😍😍😍😉😉😉🤔🤔

  • @cherry-dw6yw
    @cherry-dw6yw 4 ปีที่แล้ว +13

    Understanding Couples Miru
    God Gift Andi Miku Mee wife dorakadam Keep it up Both of you ❤️

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 4 ปีที่แล้ว +1

    దుర్గారావ్ అన్నా వదిన గారు ఇద్దరికీ నమస్కారం మీరు ఇలాగే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రేయోభిలాషి

  • @PrasannaKumarSri
    @PrasannaKumarSri 4 ปีที่แล้ว +113

    Ever green smile family

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 4 ปีที่แล้ว +1

    First time mi chanal Ni subscribe
    Chisina mi video chusina Durga Rao Garu
    Life is beautiful
    Very nice
    God bless you

  • @giridharrao3873
    @giridharrao3873 4 ปีที่แล้ว +9

    I don't use tick tok , I'm not a fan of you tick tok , but I became fan of you because you are a FARMER .. great SIR 🙏🙏

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 2 ปีที่แล้ว

    బిల్డప్ లేకుండా నిజాయితీ గా చెప్పారు... జీవిత oలో చాలా ఎదుగుతారు. మీ మనసు విశాలం.all the best sir 💐💐

  • @thotasatyasivakrishnarao2348
    @thotasatyasivakrishnarao2348 4 ปีที่แล้ว +110

    దుర్గారావు ముందు ఉంది మంచి భవిష్యత్

  • @stellaaimala2786
    @stellaaimala2786 4 ปีที่แล้ว

    Naku chala happy ga undi first time former gurinchi video ela thiyatam formers are really great.........

  • @kingsgaming6793
    @kingsgaming6793 4 ปีที่แล้ว +50

    The bike is old
    But old is gold

    • @kingsgaming6793
      @kingsgaming6793 4 ปีที่แล้ว +2

      How many of u liked my comment please reply if you are sill alive

  • @tejaswimanilaxmik5049
    @tejaswimanilaxmik5049 3 ปีที่แล้ว

    Miru super andi, maya, marmam, khalmasham leni vaalla la vunnaru, eppudu ala vunte devudu miku thoduga vuntadu, God bless you andi

  • @niranjan1600
    @niranjan1600 4 ปีที่แล้ว +4

    Mee way of talking chala descent gaa undandhi 😁😁
    Leading happy life 😁

  • @telugutitanyt7014
    @telugutitanyt7014 4 ปีที่แล้ว +14

    Always spark on their eyes and smile on their face

  • @PrashanthYadav-J
    @PrashanthYadav-J 4 ปีที่แล้ว +27

    I Love this Couple❤️Every couple should be like this supporting each other

  • @pnarayanaswamy9096
    @pnarayanaswamy9096 4 ปีที่แล้ว +1

    Entha dabbulu sampadhinchamu annadhi kadhu entha happy gha unnam manaku manaku unnadhanitho anedhaniki oka goppa example mana durga ravvu gari nijangha chala happy gha undhi anna e video chusaka naku thank u andi

  • @pailasrinivas1009
    @pailasrinivas1009 4 ปีที่แล้ว +4

    చాలా బాగుంది... దుర్గా రావు అన్న.... మాది.. చిన్న పల్లెటూరు... శ్రీకాకుళం జిల్లా...... చిన్న.... మరు మూల గ్రామం...... నీ లైఫ్... స్టైల్... నాకు చాలా నచ్చింది.... అన్న..... 👌👌👌👍👍👍

  • @pavanisriramwifesandkids2293
    @pavanisriramwifesandkids2293 4 ปีที่แล้ว +19

    Perfect example of happiness

  • @harithameda4004
    @harithameda4004 4 ปีที่แล้ว +11

    Such an innocent guy, happy to see him

  • @స్రవంతికీర్తనక్రియేషన్స్

    మీ మాట తీరు చాలా మంచి గా ఉంది... గుడ్

  • @pvenkatasivaramaiah1097
    @pvenkatasivaramaiah1097 4 ปีที่แล้ว +28

    Hatsaf Durga Rao garu Mee success ki Mee avida support Mee nijaaithi meeru annintlo finance paranga media paranga edagali

  • @varunkarumanchi6718
    @varunkarumanchi6718 4 ปีที่แล้ว

    Tali Tandrulu Chesina Punyam annaru ga loved that dialogue....even you and your wife also done good..anduke Meeku manchi jarugutundi..god bless you in whatever good you do

  • @rameshburugu8698
    @rameshburugu8698 4 ปีที่แล้ว +7

    దుర్గారావు గారు జీవితాంతం మంచి మనసు తో ఉండండి.

  • @aritakulasaikiran
    @aritakulasaikiran 4 ปีที่แล้ว +7

    Motivational family... They are leading very satisfied, comfortable, happy, life with what they have...

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi9242 4 ปีที่แล้ว +16

    అన్నా simple గా వున్నావు.

  • @naagieee4114
    @naagieee4114 4 ปีที่แล้ว +1

    నిజంగా మిమ్మల్ని చూస్తె చాలా సంతోషం గా అనిపిస్తుంది😍

  • @seenusrinivas1862
    @seenusrinivas1862 4 ปีที่แล้ว +48

    దుర్గారావు బాబాయ్ నువ్వు సూపర్❤
    🎤📱🕺👍