మనసా ఆగవే! పరుగేలనే? భజన పాట.
ฝัง
- เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024
- మనసా ఆగవే! పరుగేలనే? భజన song.
మనిషి మనసు ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంటుంది. అలా మార్పు చెందకుండా, ఏకాగ్రత చేసి భగవంతుని పైన లగ్నం చేస్తే, ప్రతి మనిషికి మనసే అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది.అని చెప్పే భక్తి భజన పాట ఇది.
Stop the mind! run? Bhajan song.
Man's mind is changing every moment. This is a devotional bhajan song which says that if one does not change, concentrates and ascends the Lord, every human being will be blessed with great happiness.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🥰🥰🥰👏👏👏💐💐💐🙌🙌🙌
ప్రతి మనిషి మనసు అదుపు తప్పితే ఎలాంటి ఆపదలు వస్తాయి మన కంట్రోల్ లో ఉంటే ఎలాంటి మంచి జరుగుతుంది అని చెప్పే ఈ భక్తి భజన పాఠ చాలా బాగుంది అద్భుతమైన పాట చాలా బాగుంది
అద్భుతమైన పాట 🙏🙏🙏💐💐💐
Tthanks to you brother