Modi is not a Hindu.? | Rahul Gandhi Attacks BJP | Kangana Ranaut | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • Modi is not a Hindu.? | Rahul Gandhi Attacks BJP | Kangana Ranaut | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #Modi #rahulgandhi #kanganaranaut #redtv

ความคิดเห็น • 201

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 5 วันที่ผ่านมา +42

    మోడీ కార్పొరేట్ వ్యక్తులు కు కొమ్ము కాస్తతుంది

  • @solomonraj5866
    @solomonraj5866 4 วันที่ผ่านมา +21

    మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @vineyard5892
    @vineyard5892 4 วันที่ผ่านมา +26

    మీ విశ్లేషణ లోని సందేశం భాజపా కు ఎక్కు పెట్టిన బాణం. దాన్ని రాహుల్ గాంధీ ఉపయోగిస్తాడని విశ్వసిస్తున్నాను

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj 5 วันที่ผ่านมา +50

    హిందువులైన, క్రిస్టియన్స్ అయినా, ముస్లింలైన, మరి మతానికి చెందిన వారైనా మనమంతా భారతీయులం కలిసిమెలిసి ప్రేమతో బ్రతకాల. అదే విషయాన్ని చెప్తున్నా రాహుల్ ఆయన వివరణ కొంతమంది స్వార్థపరులు తప్పుదారి పట్టించి మతాలుగా వేరుచేసి మనుషుల మధ్య పగలు ప్రతీకారాలు రేపి తమ పప్పం గడుపుకోవాలని రాహుల్ ని జనాల్లో చెడ్డ చేయాలని దురుద్దేశం ఆయన చెప్పిన ప్రేమ కలిగిన మాటలను కూడా వక్రీక రిస్తుంటే మీలా జ్ఞానం కలిగిన వాళ్ళు అందరికీ తెలిసేలా మరోసారి వివరణ ఇవ్వడం 🙏🙏🙏🙏🙏god bless u sir

    • @anooradha3288
      @anooradha3288 5 วันที่ผ่านมา

      Oho meeku itla ardham ayyindaa😊

    • @sparrowkids9464
      @sparrowkids9464 5 วันที่ผ่านมา

      @@anooradha3288 meekelagu arthakm kaadu..avatali vaallani kuda aalaane anukun te tappu

    • @Ai3dwrk
      @Ai3dwrk 5 วันที่ผ่านมา

      Mari evadi kosam ra india ni divide chesindhi?

    • @the7013
      @the7013 วันที่ผ่านมา

      కాంగ్రెస్ ముస్లిమ్, క్రిస్టియన్ లను బుజ్జగిస్తూ,హిందువు లను విమర్శిస్తూ,హిందువులు votes కోసం కులం ల్ మధ్య చెచ్చు పుడుతూ ఓటుబ్యాంకు రాజకీయం చేసి గెలుదమని చూస్తున్నారు,కాంగ్రెస్ కూడా మత రాజకీయాలు చేస్తున్నారని

  • @livingstonecon
    @livingstonecon 5 วันที่ผ่านมา +41

    బిజెపి ఎప్పుడు హిందు బ్రాహ్మణ జపమేనా దేశ అభివృద్ధి సంక్షేమం గురించిన ఆలోచన ఏమైనా ఉందా?😮 బిజెపి వాడుకొనెది హిందువులను, అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె, అవునా కాదా 😮

    • @Ai3dwrk
      @Ai3dwrk 5 วันที่ผ่านมา

      Antey nuvu rahul gandhi ni tidutunava rahul gandhi Brahmin chusko mari

    • @rajuanantula2295
      @rajuanantula2295 5 วันที่ผ่านมา

      No.south Indians don't know how to do business
      Now congress is using religion for its intrest.
      No one in this world can stop your business if you do it correctly
      So many examples are there from south also who are successful in business.

  • @user-bo4ni1zs6y
    @user-bo4ni1zs6y 4 วันที่ผ่านมา +6

    మోడీ బీజేపీ rss అంటే హిందువున
    వీళ్లతో వుంటేనే హిందువుల?

  • @karimullashaik1976
    @karimullashaik1976 4 วันที่ผ่านมา +7

    Yes, correct sir

  • @nareshdheshoju6192
    @nareshdheshoju6192 5 วันที่ผ่านมา +8

    Absolutely correct

  • @anasuya3302
    @anasuya3302 5 วันที่ผ่านมา +9

    Wonderful speech by Rahul ji….n …nice explanation sir

  • @Deo343
    @Deo343 5 วันที่ผ่านมา +5

    I have one doubt 🤔🤔🤔🤔🤔
    👉In India 🇮🇳 every one biologically born, but Modiji told that he only non Biological then How he became HINDU 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @manoharceo3827
    @manoharceo3827 3 วันที่ผ่านมา +8

    నిజమైన హిందువు ,సర్వ మత సామరస్యాన్ని కోరుకుంటున్నది.
    బీజేపీ హిందువులు హింసను , మత విద్వేషం పెంచుతున్నారు
    ముస్లిం లోని తీవ్రవాదం ను ఇప్పటికే అందరం ఖండిస్తున్నాం.
    తీవ్రవాదాన్ని మాత్రమే తప్పు పట్టాలి, వీళ్లకు మద్దతు ఇచ్చే ముస్లింలను కూడా.
    మరి బీజేపీ హిందువు లు ఎందుకు ముస్లిం కు వ్యతిరేకంగా యువతను ప్రోత్సహించారు.
    అందుకే రాహుల్ బీజేపీ హిందువులు అన్నాడు.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 5 วันที่ผ่านมา +5

    Religious tolerance and compassion is essence of hinduism.

  • @baluajaykandula8779
    @baluajaykandula8779 5 วันที่ผ่านมา +5

    100% right ur excellent analysis sir

  • @dadakhalandar2666
    @dadakhalandar2666 4 วันที่ผ่านมา +6

    You are right sir

  • @solomonraj5866
    @solomonraj5866 4 วันที่ผ่านมา +4

    ఎటు తిరిగీ మార్వాడీ బనియాలు బాగు పడుతున్నారు ప్రజల కష్టం వాళ్ళు దోచుకు తింటున్నారు, దోపిడి దారి రాజకీయం బి జె పి ప్రభుత్వం చేస్తుంది నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద పడి బ్రతకడానికి అలవాటు పడిన వారంతా ఏకమయ్యారు మనుధర్మ పాలన సాగిస్తున్నారు భారతదేశాన్ని రెండు ముక్కలు చేసే పరిస్థితి తీసుకొచ్చే లా ఉన్నారు.
    బిజెపి హటావో దేశ్ కో బచావో

    • @solomonraj5866
      @solomonraj5866 4 วันที่ผ่านมา

      అసలు ప్రజాస్వామ్య పాలన ఎక్కడుంది కార్పోరేట్ పాలనా సాగిస్తున్నారు ఈ బి జె పి వారు.

  • @vishwamitra6516
    @vishwamitra6516 5 วันที่ผ่านมา +5

    Correct ga chepparu only Gujarati people rich ga ఉండాలని తప్పుడు పనులకు chesina వాళ్ళ protect chisthunnaru

  • @laxmansunka9939
    @laxmansunka9939 ชั่วโมงที่ผ่านมา +1

    అంద అధర్మ నినాదాల అబద్దాల స్కాం లా పార్టీ బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి ❤❤

  • @blueplanet36
    @blueplanet36 วันที่ผ่านมา +1

    YOUR
    INTELECTUAL POLITICAL CLARIFICATION IS GREAT EYE OPENER FOR INDIAN CITIZENS

  • @BegariSantosh
    @BegariSantosh 5 วันที่ผ่านมา +15

    సూపర్ సార్ చాలా బాగా చెప్పరు. నిజం చెప్పరు. 🙏👌👍

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o 5 วันที่ผ่านมา +33

    100% రాహుల్ గాంధీ గారు చెప్పింది కరెక్ట్ హిందువులు రెచ్చగొట్టి ముస్లింల మీద కక్ష కట్టేది ఒక బీజేపీ పార్టీ మాత్రమే అన్ని కులాల్ని ఎన్ని మతాన్ని కలుపుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో ఏ చెట్టు నడిగిన పుట్టిన అడిగిన చెప్పే ప్రతి మాట వాస్త

    • @JayasriKonkaa
      @JayasriKonkaa 3 วันที่ผ่านมา

      Muslim terrorists and vaariki support chesthunna muslims(only 6000 rupees kosam, terrorists ki shelter icchina muslim family gurinchi thelusu kadhaa??) Dhaadulu,kaafir ko khatham karo antoo.......avakaasham dhorikinappudallaa.. konasaagisthunna hatyala ( ser than se judhaa) maata yemiti sir??

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 4 วันที่ผ่านมา +3

    హిందుత్వ అంటే ఏమిటి క్లారిటీ గా చెప్పండి

  • @devasahayam5831
    @devasahayam5831 5 วันที่ผ่านมา +13

    నిజమైన విశ్లేషణ

  • @suryanarayana1228
    @suryanarayana1228 5 วันที่ผ่านมา +13

    Correct point చెప్పారు. ఇది correct గా చెప్ప కలగాలి congress

  • @vemanarouthsathyanarayana3781
    @vemanarouthsathyanarayana3781 4 วันที่ผ่านมา +2

    Very nice message excellent message thanks in Telugu language

  • @venkataramana5664
    @venkataramana5664 3 วันที่ผ่านมา +1

    పాత కాలపు రాహుల్కాదు ఇపుడు ప్రతిఒక్కడ తాట తీస్తారు

  • @sukundarao9796
    @sukundarao9796 5 วันที่ผ่านมา +3

    Super speech sir

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 5 วันที่ผ่านมา +3

    Mr. Bharadwaja garu ,
    U are most respected influencer,. U are putting your words about Hindutva etc in the mouth of Rahul Gandhi
    Not happy sir😮

  • @chanamoluvenkatamaheswarar6986
    @chanamoluvenkatamaheswarar6986 5 วันที่ผ่านมา +23

    100% చక్కగా చెప్పారు సార్. ...

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 5 วันที่ผ่านมา +27

    రాహుల్ కరెక్ట్

  • @mafaheem4806
    @mafaheem4806 5 วันที่ผ่านมา +5

    Rahul correct 👍

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 5 วันที่ผ่านมา +2

    Very well Explained by Bharadhwaj garu

  • @HariPrasad-yp9xo
    @HariPrasad-yp9xo วันที่ผ่านมา +1

    చక్కని విశ్లేషణ గురూజీ

  • @vijay-lm6nj
    @vijay-lm6nj 4 วันที่ผ่านมา +2

    Lalith Kumar gave you big rod inside. Still you are not improved.

  • @sriharip96
    @sriharip96 3 วันที่ผ่านมา +2

    Rahul is Right ✅

  • @lourdumary5915
    @lourdumary5915 5 วันที่ผ่านมา +13

    భరద్వాజ్ గారు చాలా అద్భుతంగా రాహుల్ గాంధీ గారి ఉపన్యాసమును, దాని యొక్క అంతరార్ధాన్ని వివరిస్తూ, రాహుల్ ఇంకా ఏ అంశాలను ప్రస్తావించి వుండాల్సిందో కూడా చెప్పారు.
    👌🙏👍💐

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 5 วันที่ผ่านมา +4

    Edchinattundi thamari vichakshana Marwadilu, Baniyalu vaalla Pani vaallu chesukuntunte edupenduku?

  • @alexm7758
    @alexm7758 3 วันที่ผ่านมา +1

    Yes 💯 sir that north people r ruling on South people 😢 thay what to keep us. as slaves

  • @perumallaah4240
    @perumallaah4240 4 วันที่ผ่านมา +5

    సారు వాస్తవాలను స్పష్టంగా వివరించ్చినాడు ఐన కొందరికి అర్థం ఐత లేదు..

  • @davidsundaram354
    @davidsundaram354 5 วันที่ผ่านมา +1

    Your understanding is good

  • @lifewithgodministriesbrnmohan
    @lifewithgodministriesbrnmohan 3 วันที่ผ่านมา +2

    Jai Rahul Gandhi 💯 correct

  • @raghavendraraob6373
    @raghavendraraob6373 4 วันที่ผ่านมา +2

    Veedi talakaira yedo vaagutadu .

  • @abdulrahmansyed551
    @abdulrahmansyed551 2 วันที่ผ่านมา

    Exactly 💯

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 4 วันที่ผ่านมา +1

    Wellsaid sir

  • @williamcarey192
    @williamcarey192 2 ชั่วโมงที่ผ่านมา

    Yes you are right 100 %correct

  • @mmani9696
    @mmani9696 5 วันที่ผ่านมา +1

    Very good analysis

  • @yadlababu7372
    @yadlababu7372 3 วันที่ผ่านมา

    excellent speech sir.

  • @rameshpatnaik5403
    @rameshpatnaik5403 3 วันที่ผ่านมา

    Sir you are right.

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 3 ชั่วโมงที่ผ่านมา

    Excellent వివరణ.

  • @wellwisher9884
    @wellwisher9884 วันที่ผ่านมา

    Great & Matured analasys

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 2 วันที่ผ่านมา

    well said

  • @sudarshansollu-be1zi
    @sudarshansollu-be1zi 3 วันที่ผ่านมา

    Excellent analysis sir,

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 3 วันที่ผ่านมา

    👍❤️ super speech ❤️👍

  • @AfrozAfroz-wt8wc
    @AfrozAfroz-wt8wc 5 วันที่ผ่านมา +6

    చాలా స్పష్టంగా చెప్పారు సార్

  • @sparrowkids9464
    @sparrowkids9464 5 วันที่ผ่านมา +1

    simple word : Rahul gandhi annadi Kevalam sabhaloni Narendra modi , atani parivaaranni uddeshinchi.

  • @ramaiahrayalaseema9218
    @ramaiahrayalaseema9218 วันที่ผ่านมา

    Carect

  • @mishnah368
    @mishnah368 5 วันที่ผ่านมา +1

    What Rahul mean is > హిదూత్వం అంటే మోడీ మాత్రమేకాదు ; హిందుత్వం అంటే rss మాత్రమేకాదు ; హిందుత్వం అంటే bjp మాత్రమేకాదు, ఇంకా విస్తృతం. అనగా : మోడీని వెంబదించని హిందువులు వున్నారు. Rss ను ఆదరించని హిందువులు వున్నారు, bjp కి చెందని హిందువులు వున్నారు.
    That means, Modi, Rss and BJP are not the sole representatives of Hindus.

  • @prabhakarm5416
    @prabhakarm5416 3 วันที่ผ่านมา

    Meeru excellent sir🎉🎉
    Superb

  • @prasangib4912
    @prasangib4912 3 วันที่ผ่านมา

    Good explanation

  • @aligedashammaaligedashamma9277
    @aligedashammaaligedashamma9277 วันที่ผ่านมา

    Super

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 2 วันที่ผ่านมา

    Rahul Gandhi looks like a roaring lion.Modhi will become a prey to this fierceness LION.

  • @vrsssarma9608
    @vrsssarma9608 3 วันที่ผ่านมา

    Rahul is not Hindu. Father is son of Feroze and mother is christian

  • @mruthyunjayayengala5496
    @mruthyunjayayengala5496 3 วันที่ผ่านมา +1

    Rahul. Mentally Anty Hindhu He is Cristian ITALIAN HOW HE WILL. BECOME HINDHU

    • @revsathish7572
      @revsathish7572 3 วันที่ผ่านมา

      Who is Rajiv gandhi.is he christian.dont make all people doubtful.

  • @suryaallada-fc1pz
    @suryaallada-fc1pz 4 วันที่ผ่านมา

    RAAHUL....CONGRATULATIONS....JAI CONGRESS....

  • @rlingam2602
    @rlingam2602 3 วันที่ผ่านมา

    70 years background tell me first All party s goto saport Business Persons

  • @satyaganta3539
    @satyaganta3539 5 วันที่ผ่านมา +7

    అధరగొట్టేసాడు సారు

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 3 วันที่ผ่านมา

    If Modi survived as prime minister after 2 years he would claim as he himself is God .Like ancient kings Ram-Sin of Larsa And Hammurabi of Babylonia of 17th and 18th century of B.C .

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 3 วันที่ผ่านมา

    Super Rahul ,Gandhi .Jai Rahul Gandhi ,Rahul Gandhi Jindabaad ,Rahual Gandhi is Indias leader ,Rahul sir you are super ,You are in support of poor,But govt in support of Billinionires

  • @rkraop7512
    @rkraop7512 วันที่ผ่านมา

    Marwadi, baniya, bajaj, mittals komati, chetty, chettiyar, vysya lohia etc all one.

  • @manchodijaipal3696
    @manchodijaipal3696 3 วันที่ผ่านมา

    💯

  • @k.s.srinivasmurthymurthy3944
    @k.s.srinivasmurthymurthy3944 3 วันที่ผ่านมา

    Mr Bharadwaj Marvadis and banias have struggled n come up in life...
    If you are capable you can also become rich...
    RG doesn't go to that extent in thinking 😅😅

  • @nirmalageddam127
    @nirmalageddam127 4 ชั่วโมงที่ผ่านมา

    Sir entha nijam cheparu. North varu mana meda padi brathukuthunnaru.sir neet scam ias exams kuda manalni thokadam kosamae.nothing wrong in Rahul's speach.opposition should be always strong

  • @user-zx7sh9lg8d
    @user-zx7sh9lg8d วันที่ผ่านมา

    Deshaniki danger manuvada tivravadam.(bharamanical idalogy)

  • @bankofbiology
    @bankofbiology 5 วันที่ผ่านมา

    Excellent interpretation, sir

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 5 วันที่ผ่านมา

    Modi has done same thing in Gujarat

  • @Ramponihenx
    @Ramponihenx 3 วันที่ผ่านมา

    ❤❤❤😢😢

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 4 วันที่ผ่านมา

    Deviding the Hindhus community as Marvadi, & others successfully.
    So many leaders like this typical are

  • @rlingam2602
    @rlingam2602 3 วันที่ผ่านมา

    All people are Business work

  • @sridharnallanchakravarthy5867
    @sridharnallanchakravarthy5867 2 วันที่ผ่านมา

    దేశంలో పరిస్థితులు మీకు కనిపిస్తున్నట్లు లేదు. హిందువులు అనుకునేవాళ్ళు హింసావాదులు అన్న మాట వినపడ్డట్టు లేదు మీకు. విదేశీ భాష మాట్లాడే రాహుల్ గాంధీ మీకు గొప్పవాడా. బీజేపి ని సముద్రంలో పారేస్తే దేశం కూడా అక్కడికే వెళ్తుంది. దేశాన్ని ఇంకో రకంగా విభజించే పని మీరు చేస్తున్నట్టున్నారు. అబద్ధాల ను ప్రచారం చేయకండి.

  • @seshukumar982
    @seshukumar982 4 วันที่ผ่านมา

    So are you cross breed is there original jeans in your blood tell Mr Rahul in loksabha

  • @eliyaerra1582
    @eliyaerra1582 ชั่วโมงที่ผ่านมา

    100 KARECT SAR TQ

  • @Srtfoods
    @Srtfoods 3 วันที่ผ่านมา

    Nenu ennta kalam ede mattulo unna villu desani paduchestunnarani ardam cheskoleka poya

  • @tatajiraopithani7621
    @tatajiraopithani7621 วันที่ผ่านมา

    మార్వాడీ బనియా రాజ్య స్థాపన కోసం మోడీ ప్రయత్నం

  • @sankarnaik7132
    @sankarnaik7132 5 วันที่ผ่านมา +1

    Mee cini vislesanlu bagunnai kani
    Edi correct kadu

  • @user-xq3jq6vi1y
    @user-xq3jq6vi1y 4 วันที่ผ่านมา

    Rahul Gandhi was absolutely correct 💯❤❤❤

  • @user-zx7sh9lg8d
    @user-zx7sh9lg8d วันที่ผ่านมา

    Sindu means DNA test cheste sindhu DNA unntte sindu lekapote vaddu valasavachina bapanigadu.modi dammuuntte Edi cheyva

  • @user-dl2sk8ep8l
    @user-dl2sk8ep8l 4 วันที่ผ่านมา

    Mimmalni Rahul Gandi advyserga pettukovali sir

  • @gaddammanohar8305
    @gaddammanohar8305 2 วันที่ผ่านมา

    Next pm

  • @Health-008
    @Health-008 4 ชั่วโมงที่ผ่านมา

    Rahul is future pm

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 5 วันที่ผ่านมา

    Its correct bjp rss and gujaratees and marvadees

  • @knr5245
    @knr5245 3 วันที่ผ่านมา

    Terrorist la paina mi abiprayam sir

  • @saiprakash8984
    @saiprakash8984 3 วันที่ผ่านมา

    He tried maximum sairam

  • @bairevasu3205
    @bairevasu3205 4 วันที่ผ่านมา +1

    ఆడే ఒక పప్పు గాడు ఆఫ్ మైండ్ తో మాట్లాడాడు దాన్ని బాగానే వాడు చెప్పడానికి కూడా చెప్పినట్టే బాగానే ఏదో సొల్లు చెబుతున్నా😂😂😂

  • @user-cd8ic7kl2l
    @user-cd8ic7kl2l 4 วันที่ผ่านมา

    Ippude Congress jagratha padaali.ambaani,adaani rahulki gaalam vestharemo!

  • @nareshgurram1266
    @nareshgurram1266 3 ชั่วโมงที่ผ่านมา

    Vastavamee gaa chetta leader chetta party barthan Jaadu pochha

  • @user-zx7sh9lg8d
    @user-zx7sh9lg8d วันที่ผ่านมา

    Shudra people jagrataga unddali modi follow avutundi bhramanical idalogy.bapaniki,shudra evadikaina danger.

  • @bankofbiology
    @bankofbiology 5 วันที่ผ่านมา +2

    అద్భుతమైన వివరణ, సార్

  • @DelightfulBoatLake-ny3hj
    @DelightfulBoatLake-ny3hj 3 วันที่ผ่านมา

    Supear. Sakhati. India. Om. Sakhati. Siva. Sakhati. Om. Omindiaom. Jagiyi. Bhareath. Hindu. Sanathanam. Siva. Sakhati. India. Om. Sakhati. To

  • @anasuya3302
    @anasuya3302 5 วันที่ผ่านมา

    Anduke…..aaa tikamaka …….BNS new criminal chattalu…..corporate nu bathikincheki……samanulanu….champeki plan…..

  • @nirmalageddam127
    @nirmalageddam127 4 ชั่วโมงที่ผ่านมา

    Why you all highlight kangana is she that powerful.she is just a jr. Mp.do you all think she is inteligent and duper power.so funny

  • @user-zx7sh9lg8d
    @user-zx7sh9lg8d วันที่ผ่านมา

    Bramanical idalogy,bapaniki, shudruniki.evadikainna danger.modi follow avutundi brhamanical idilogy.