China: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మానసిక రోగులుగా ముద్రవేస్తున్న చైనా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్‌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 49

  • @rambaburesearch
    @rambaburesearch 10 วันที่ผ่านมา +14

    ఇలాంటి న్యూస్ పెట్టి చాలా మంచి పని చేసింది

  • @sdniru1050
    @sdniru1050 10 วันที่ผ่านมา +16

    ఇపుడు మన దేశం లో లోపల జరుగుతుంది ఇదే కులం పేరుతో 🤣
    ఇదే మోడీ గుజరాతి పాలనా..
    మేలుకోండి లేదంటే 🤣🤣

  • @saikrishna3071
    @saikrishna3071 10 วันที่ผ่านมา +22

    మీరు ఈ వార్తని ప్రసారం చేసి మోదీ ప్రభుత్వానికే కాదు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా కొత్త ఐడియా ఇచ్చినట్టుంది

    • @j.santhisanthi596
      @j.santhisanthi596 10 วันที่ผ่านมา +4

      Andhra Pradesh lo Jagan paripalan lo karona time low mask adigina doctor ni picchonni chesaru

    • @Madhug1989-kpit
      @Madhug1989-kpit 10 วันที่ผ่านมา

      ❤​@@j.santhisanthi596

    • @shailajakandur9908
      @shailajakandur9908 10 วันที่ผ่านมา

      ఆల్రెడీ చాలా మంది జర్నలిస్టు లని వివిధ కారణాలు చెబుతూ, భారతప్రభుత్వం చంపించటం చూస్తూనే ఉన్నాము అలవాటు అయిపొయి పొరుగు దేశాల్లో మాత్రమే విచిత్రాలు అన్నట్టూ మీడియా తీసుకెళ్తుంది

    • @kumarbanavathu7716
      @kumarbanavathu7716 8 วันที่ผ่านมา

      ఇలాంటి లుచ్చా చట్టాలు తెస్తే ప్రజలు తిరగబడతారు

    • @kumarbanavathu7716
      @kumarbanavathu7716 8 วันที่ผ่านมา

      అప్పుడు గాని ప్రజలు మాములుగా తరమరు.

  • @saimadhavabarma2161
    @saimadhavabarma2161 9 วันที่ผ่านมา +4

    అదే మన దేశంలో అయితే దేశ ద్రోహి అని అంటారు

  • @shailajakandur9908
    @shailajakandur9908 10 วันที่ผ่านมา +4

    ప్రొఫెసర్ సాయి బాబా నీ ఎగ్ సెల్లో పెట్టీ చంపేసింది భారత ప్రభుత్వము..
    కానీ, చైనా కి మనకి తేడా ఏమిటంటే ప్రశ్నించే గొంతుక కన్నా.. పబ్లిక్ నీ అట్రాక్ట్ చేసీ యూనిటీ తయారు చేసే గొంతులు అంటే మన ప్రభుత్వానికి చాలా భయం..😅

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 8 วันที่ผ่านมา +1

    China సాంకేతికంగా సామజికంగా ఎంత డెవలప్ అయినా స్వేచ్చలేని ప్రజలు పంజరంలోని చిలకలే. నైతికంగా అభివృద్ధిచెందని దేశం.

  • @GNikhil-
    @GNikhil- 10 วันที่ผ่านมา +3

    South india ❌ maanasika rogi South India ✅😅

  • @Rj07531
    @Rj07531 10 วันที่ผ่านมา +4

    In india, how many political leaders who are in power, have also been filing cases against them and torturing.. Now the unanswered question : Does India have democracy??

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 10 วันที่ผ่านมา

    బిబిసి మొడీ గారిని ఎక్కువగా విమర్శిస్తోంది ఐనా బిబిసి భారత్ లో ప్రశాంతంగా పని చేసుకుంటున్నారు సంతోషించంది!

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 8 วันที่ผ่านมา +1

    కుల మత కలహాల మత్తులో పడి తిట్టుకోవటం కొట్టుకోవటం ప్రెసెంట్ యూత్ బాధ్యత😂. ఎవరో ఓట్లు దండుకోవటానికి యూత్ ని బ్రెయిన్ వాష్ చేస్తే కొంచెం కూడా ఆలోచించకుండా పుల్ల పెట్టిన వారిని మర్చిపోయి వారి డైవర్షన్ పాలిటిక్స్ లో పావులుగుమారటం మన యూత్ కర్తవ్యం.

  • @fazalmohd4133
    @fazalmohd4133 10 วันที่ผ่านมา +8

    Manavadda deshadrohi ani antaru ante teda 😂😂😂😂

    • @desistarktm7270
      @desistarktm7270 10 วันที่ผ่านมา

      inka nayam. Turaka deshalu aite thala narikesthayi.

    • @fazalmohd4133
      @fazalmohd4133 10 วันที่ผ่านมา +1

      @desistarktm7270 deenne andha bhakti antarra babu ganga chandramukhi ga maradam ante ide 😆😆😆

    • @కోనసీమకొబ్బరి
      @కోనసీమకొబ్బరి 10 วันที่ผ่านมา

      ​@@fazalmohd4133 nuvvu cheppeve correct, others em cheppinaa thappu.
      Nee antha goppodu ledu.

    • @fazalmohd4133
      @fazalmohd4133 10 วันที่ผ่านมา

      @vckg4414 are entra anduke 10 varakanna sarigga sadukomanedi manchiga type chey ra

    • @desistarktm7270
      @desistarktm7270 10 วันที่ผ่านมา

      @ nenu cheepindi nijam ani neeku kuda telusu.

  • @ramnaresh2290
    @ramnaresh2290 10 วันที่ผ่านมา +3

    మా దేశంలో కొంత మంది కమ్యూనిస్టులను తీసుకెళ్లి మానవహక్కుల గురించి చైనా వాళ్లకు ఉపన్యాసాలు ఇప్పించి "అన్న" లను తయారు చెయ్యాలని మనవి

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 9 วันที่ผ่านมา

    The same situation we have in India also
    Especially BJP, RSS, ABVP are troubling like that

  • @habeebasulthana7020
    @habeebasulthana7020 10 วันที่ผ่านมา +8

    Villu chala better mana bjp government ayithe tada chattam kinda jail ki pampistharu

    • @BhanuPrakash-pm3hs
      @BhanuPrakash-pm3hs 10 วันที่ผ่านมา +1

      Nennu pompinchaleda... pakisthaan ki po akkada baguntadi...

    • @villans9879
      @villans9879 10 วันที่ผ่านมา

      Respect to israel 🇮🇱

  • @shivarma9658
    @shivarma9658 2 วันที่ผ่านมา +1

    Inka nayam konni desallo laga champaru gaa

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 10 วันที่ผ่านมา +4

    మన దేశ కమ్యూనిస్టులు చైనా దేశం లాంటి పాలన కోరుకుంటారు. చైనా లో అనుసరిస్తున్న కుటుంబ నియంత్రణ వీరికి వద్దు.ఈ విధమైన పాలనను మన కుహానా కమ్యూనిస్టు మేధావులు సమర్ధిస్తారా. వీరు మోడీ ప్రభుత్వం ను మాత్రం నిందిస్తారు

  • @JosephMatthew.6
    @JosephMatthew.6 10 วันที่ผ่านมา +6

    ఇలాంటివి మా ఆవుబిడ్డ మోడీ తాత చాలానే చేశాడులె 🤦🤷✅

    • @ramnaresh2290
      @ramnaresh2290 10 วันที่ผ่านมา +1

      గొర్రె బిడ్డ 😂

  • @ur9069
    @ur9069 10 วันที่ผ่านมา

    in India now govts Using ED, CBI, IT Raids, against Opposite Politicians, Business Mans, who opposes present govt failures, mistakes.

  • @gregoryrasputin2348
    @gregoryrasputin2348 10 วันที่ผ่านมา

    Make another video on Indian governments IT NIA ED CBI raids, selective criticism

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 9 วันที่ผ่านมา

    India loo kuda British rule ellagay undadhay

  • @pavan.k24
    @pavan.k24 10 วันที่ผ่านมา +1

    Okavela adhi india aithe, Desha drohi avutharu and Pakistan vellipo antaru..
    Government ante service provider ani, not a king or ruler ani Tax payers ga andharu gurthu pettukovali.

    • @kumarbanavathu7716
      @kumarbanavathu7716 8 วันที่ผ่านมา

      కుల మత కలహాల మత్తులో పడి తిట్టుకోవటం కొట్టుకోవటం ప్రెసెంట్ యూత్ బాధ్యత😂. ఎవరో ఓట్లు దండుకోవటానికి యూత్ ని బ్రెయిన్ వాష్ చేస్తే కొంచెం కూడా ఆలోచించకుండా పుల్ల పెట్టిన వారిని మర్చిపోయి వారి డైవర్షన్ పాలిటిక్స్ లో పావులుగుమారటం మన యూత్ కర్తవ్యం.

  • @Sci-temp
    @Sci-temp 10 วันที่ผ่านมา

    Every country dictator is the same.

  • @Flarefight
    @Flarefight 8 วันที่ผ่านมา

    India lo Jail ki

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 10 วันที่ผ่านมา

    ఇక్కడ మీకు కూడా ఇబ్బంది ఎదురు కాలా?

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR 9 วันที่ผ่านมา

    India lo naithe…twiteer…inti pai ralla tho dadi….family harassing…intha kanna torture

  • @BhanuPrakash-pm3hs
    @BhanuPrakash-pm3hs 10 วันที่ผ่านมา +3

    Indian leftist crying at corners

  • @pavankumarpavan8226
    @pavankumarpavan8226 10 วันที่ผ่านมา +2

    నీతి కబుర్లు చెప్పే ముందు నీతిగా వుండాలి.ముందు govt ki ఎగ్గోటిన tax కట్టు బిబిసి.

  • @shailajakandur9908
    @shailajakandur9908 10 วันที่ผ่านมา

    ఈ ఇంటర్వూ ప్రసారం అయ్యేటప్పటికి నువు బతికి ఉంటావని అనుకోవట్లేదు

  • @Apmangoman
    @Apmangoman 10 วันที่ผ่านมา +2

    Last 5 years loo rastram loo physcho koda same