మంత్ర సాధన బెడిసి కొడితే జరిగే నష్టాలు | Faulty Mantra Chanting Can be Dangerous?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 164

  • @skrishnaveni974
    @skrishnaveni974 2 ปีที่แล้ว +19

    Namaste andi .
    Nenu mee vedieos chala fallow avutunnanu .naku oka brother feeling.
    Meeku matangi devata laga
    naku lalitha ambika alage
    nenu lalitha paryana baga chesedanini .
    Nenu cheytam emiti amma nato cheinchukundi.
    chala istamga manhpurtiga
    Chesedanini.
    Naku kalalo oka ame vachinadi.
    nenu neeku lagane lalitha chadive danini alage chaduvuko ani cheppinadi.
    lord shiva ni pujinchuko ani cheppinadi
    marala next week kalalo saduvula vuuregimpu lo Shiva lingam kanipinchinadi
    Clearly.
    nenu siddheswara barathi
    Maha swamy daggara mantram tisukunnanu .sadana chestunte hrudaya stanam lo baruvu ga edo laga anipistundi
    ala fell avutama

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +6

      Namaste Sister 🙏
      thanks for your positive response and kind words.
      జపం చేసెటప్పుడు వూపిరి పీల్చడం వదలడం breath-in & breath-out నెమ్మదిగా చేయండి.
      సాధారణ శ్వాస సాధ్యమైనంత నిదానంగా చేసి చూడండి. అప్పుడు ఆ బరువు తగ్గ వచ్చు.
      మరొక విషయం ఏమిటంటే జపం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకూ కడుపు ఖాళీ గా వుంచండి.

  • @manojmudhiraj7389
    @manojmudhiraj7389 2 ปีที่แล้ว +30

    గురుదేవులు నడిచే కాలభైరవ సరుపులు శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి 🙏

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 ปีที่แล้ว +14

    అయ్యా, దండ ప్రణామం.జపం పట్ల అపోహ సందేహాలు ఉన్న వాళ్లకు చక్కని ధైర్యాన్ని కల్పించే వీడియో అభినందనీయం.ధన్యవాదాలు....

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +3

      శ్రీ మాత్రేనమహ 🙏

    • @user-xg4qm3zb7l
      @user-xg4qm3zb7l 2 ปีที่แล้ว

      Thanks sir. Chala manchi vishayam chepinaduku.

  • @swapnamende1211
    @swapnamende1211 2 ปีที่แล้ว +3

    Sir thanq.... Naku ilanti bayalu ekkva ayi... Manthrasadhana ki 2yrs dhuram unnanu.mi matalu vinnaka chala dhairyam ochindi. Mi video chusela Naku god help chesaru 🙏

  • @ITsMYVlogz_5286
    @ITsMYVlogz_5286 2 ปีที่แล้ว +3

    Sir naku guru leru, meere na guru, Nenu cheyaalani sankalpinchukunna, guru gaaru Mee blessings kaavaali..
    At the end I'm Muslim but I believe my Guruji 🙏

  • @malleaswarim7415
    @malleaswarim7415 2 ปีที่แล้ว +5

    ఎవరో మనల్ని అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు మంత్రసాధనలో ఉన్నవాళ్లు మన కర్మ ని పంచుకున్నట్టే మంచి మాట చెప్పినందుకు ధన్యవాదాలు

  • @appalaraju3769
    @appalaraju3769 2 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః మీ ప్రసంగం చాలా మధురంగా ఉంది నేను ఈరోజు చూశానునమస్కారాలు

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 ปีที่แล้ว +1

    Nenu manidweepavarnana,paaraayana 1year nundi chestunnanu,naaku kalalo ammavaaru kanapadi chetilo nimmakaaya petti vellindi .sree maatre namaha🙏🙏🙏

  • @middleClassLife43
    @middleClassLife43 2 ปีที่แล้ว +6

    నామాన్ని జపం చేసుకోవచ్చు. మంత్ర సాధన ఎంత ఫలితం ఇస్తుందో నామం కూడా అంతే ఫలితం ఇస్తుంది

  • @adithyabellery3474
    @adithyabellery3474 2 ปีที่แล้ว +4

    I really like the way you are explaining in detailed. Keep up the good work and keep sharing your knowledge.

  • @soyamvijaykumar
    @soyamvijaykumar 2 หลายเดือนก่อน +2

    ఇతర మతస్తులు అరబిక్ మంత్రాలను వల్ల మతం లోని అడిగిన ప్రతి యువకులకు నరిపేస్తున్నారు. వాళ్ల జాతి వృద్ధికి మనుగడ కు కృషి చస్తున్నారు.మన హిందూ ధర్మం లో కులము పేరుతో విడిపోయి మంత్రం ఉపాసనలు మరిచిపోయి జాతిని నిర్వీర్యం చేసుకుంటున్నాం ఇది ఎంతో బాధాకరమైన విషయం

  • @anitha408-z7r
    @anitha408-z7r 2 ปีที่แล้ว +7

    Very useful video Sir.Laghu homam antey manthra sankhya enni undaali.purascharana aina oka 10 days tarvatha cheya vachhunaa..andariki use authundhi ee info.

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 2 ปีที่แล้ว +10

    🙏. మంత్రం ఎపుడు బెడిసి కొట్టదు.మనలో ఉన్న నెగెటివ్ కీ భయం మాత్ర జపం పాలిస్తే నాకు పప్పులు ఉడకావని వారి శరీరం లో ఉండటానికీ.. అందుకే భయపెడుతుంది...
    ప్రతి మనిషిలో పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది...
    క్రుద్ర విద్యలు అన్ని అసురుల విద్యలు దురదృష్టం ఏమిటంటే ఇలాంటి క్రుద్ర, తాంత్రిక విద్యలు దైవ విద్యలు అనుకోవడం అలాగే గిట్టని వారు ఇలాంటి చెడు చేసే విద్యలను దైవ విద్యలలో కలిపేశారు అందుకే ఇవి తల్లి విద్యాలని మనము భ్రమ పడుతున్నాము. ఇలాంటి చెడు చేసే విద్యలకు కాళికా దేవి రూపాలు పెట్టుకోవడం దురదృష్టం..
    మీ సలహాలు ఎందరికో ధైర్య న్నీ ఇస్తాయి అలాగే ఆదర్శం. 🙏

    • @Rajendra9771
      @Rajendra9771 2 ปีที่แล้ว +2

      అసలు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు?

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 2 ปีที่แล้ว

      @@Rajendra9771. 🙏. మంత్రం ఎప్పుడు ఎవరికీ చెడు చేయదు అని చెప్పడమే నా ఉద్దెశం..
      అలాగే వశీకరణ విద్యలు శ్రీ విద్యలు అంటే తల్లి ఇచ్చిన విద్యలు కావు దీని అర్థం..
      అసురులు మాయలు చేసి వశం చేసుకునే వారు, సీతమ్మ ను రావణుడు అలాగే చేశాడు క్రుద్ర విద్యలు ప్రయోగించి మాయ చేసి గీత దాటేలా చేశాడు..
      అంటే ఇక్కడ రావణుడు నమ్మింది బ్రమ్మ ను కాని శ్రీ విద్యలను కావు..
      ఎవరినైనా మంత్ర శక్తి తో ఏదైనా చేయొచ్చు అనేది అపోహ కాని ఇప్పుడు కొందరు అలా వాడుకుంటున్నారు అయితే మంత్రం శక్తితో ఏదైనా ప్రయోగం చేసినపుడు అక్కడ ఆది శక్తి సపోర్ట్ చేయదు కాని ఉపోయోగించిన వారిని నెగెటివ్ నిజం చేస్తుంది అంటే విద్యలు నేర్చుకున్న వారిని వాడుకుంటుంది అన్నమాట.. అంటే ఇక్కడ ప్రాకృతం బదులుగా వికృతం చేతు ఉంటుంది..
      ఇది అర్థం చేసుకోవాలంటే అనుభవం కావాలి అనుభవించి ఉండాలి అలాగే తల్లి తత్త్వం తెలిసిఉండాలి.. 🙏🙏
      మీ మెసేజ్ చూళ్ళేదు అందుకే రిప్లై లేట్ అయ్యింది.. 🙏

  • @planets35559
    @planets35559 2 ปีที่แล้ว +2

    🇮🇳🙏నమస్కారము గురువుగారు మీ అనుభవాలు మాతో పంచుకుని సాధకులకు మంచి విలువైన విషయాలు తెలియచేశారు చాలా ధన్యవాదములు గురువుగారు 🇮🇳🙏జై హింద్

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +1

      Thank you 🙏

  • @gantasanthoshkumar8667
    @gantasanthoshkumar8667 ปีที่แล้ว +1

    Thank you challa manchi video chesanu

  • @kanakadurga2331
    @kanakadurga2331 2 ปีที่แล้ว +5

    Thank you sir for giving us this valuable information 🙏🙏

  • @chandrashekherk
    @chandrashekherk 2 ปีที่แล้ว +3

    Om Shree Matrey Namaha
    Om Shree Mahadevaya Namaha
    Om Shree Gurubhyo Namaha
    Thanks for sharing and making us learn From your experience

    • @padmajapadmaja5491
      @padmajapadmaja5491 2 ปีที่แล้ว

      Sir, Not Shree it's Sree. Ex., Om Santhihi, Sakthi not Shakthi.

  • @govindagovinda6115
    @govindagovinda6115 2 ปีที่แล้ว +10

    When I am seeing your vedios it's like listening to a friend who is sharing his experiences and like giving guidance. Keep sharing and it will help many seekers. It would be appreciated if you can share how to maintain celibacy and how to divert our thoughts during saadhana. During sadana period and fasting time mind energy is super higher than normal time. How to handle those energies and diverting them to useful way. Thank you sir.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +2

      Thank you for your positive note 🙏 I will answer those questions as soon as I can.

    • @sne4994
      @sne4994 ปีที่แล้ว

      @@vastavam Hi, can you please add english subtitles to your videos, it would be highly appreciated.

  • @nareshbenjari971
    @nareshbenjari971 2 ปีที่แล้ว +2

    ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌸🌼🌺🌸 నమస్కారం స్వామి

  • @hometutorialht240
    @hometutorialht240 2 ปีที่แล้ว +1

    మంత్ర సాధన వల్ల ఉపయోగం ఏమిటండి, దయచేసి ఒక వీడియో చేయండి.

  • @sanlav8550
    @sanlav8550 2 ปีที่แล้ว

    Namaskaram nenu me video es chustanu chala daryam ga untundi

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 ปีที่แล้ว +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @challarisravankumar2293
    @challarisravankumar2293 4 หลายเดือนก่อน

    మనవాళ్ళు అన్ని పరిశోధించి ప్రయోగాలు చేసి కనిపెట్టిన మంత్ర సాధన త్వరగా ఫలించడానికి సూత్రాలు ఉంటాయి. తప్పక పాటించాలి. మనం స్వతహాగా సాధన చేయాలి అంటే ఎటువంటి నియమాలు లేని మంత్రాల సాధన చేయడం మంచిది 🧘🧘🧘

  • @soyamvijaykumar
    @soyamvijaykumar 2 หลายเดือนก่อน +1

    Good job sir

  • @dsoujanya8860
    @dsoujanya8860 2 ปีที่แล้ว

    Thank you for your valuable information and you can clarity each and every doughts
    Guruvu gaaru Thank you 🙏🙏
    Om Sri Mathre Namaha 🙏🙏🙏

  • @aparnaaparna4939
    @aparnaaparna4939 ปีที่แล้ว

    So many thanks your great information of your experience share Namaste🙏

  • @yemolluganesh8653
    @yemolluganesh8653 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు గురువు గారు🙏

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 ปีที่แล้ว

    Meeru maaku chaala dairyanni ,nammakaanni kaligistunnaru, danyavaadaalu,namaskaaraalu, guruvugaaru 🙏

  • @dmanasukuentohappysuresh88
    @dmanasukuentohappysuresh88 2 ปีที่แล้ว

    Na jivitham lo jariginavi miru cheputunnaru sir tq sir

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri8818 2 ปีที่แล้ว +1

    Kurtala yateendra nadiche kalabhairava meeku namassulu alaage prasad gaaru meeku chala thanks

  • @homeotimes422
    @homeotimes422 2 ปีที่แล้ว

    namaste 🙏
    గురువుగారు, కామ్య హోమం ఎలా చేస్తారు?
    ఏ దేవుడి కోసం చేస్తారు?
    వీడియో చెయ్యండి 🙏

  • @lakshmidhanireddy5273
    @lakshmidhanireddy5273 2 ปีที่แล้ว

    Thank u giving divine information

  • @yanamalasuneetha3768
    @yanamalasuneetha3768 2 ปีที่แล้ว

    Baga chapparu 100yrs challaga undale meeru

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 2 ปีที่แล้ว +1

    Sree mathri namaha

  • @sriramojisrinivas4916
    @sriramojisrinivas4916 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @dmanasukuentohappysuresh88
    @dmanasukuentohappysuresh88 2 ปีที่แล้ว

    Manam adi ante adi jarugutundi sir vaku sudi jarugutundi

  • @chatlapellythirupathi4182
    @chatlapellythirupathi4182 2 ปีที่แล้ว

    ధన్యవాదములు సార్

  • @syamalamadhu3017
    @syamalamadhu3017 2 ปีที่แล้ว

    Thank s guruvu garu

  • @yanamalasuneetha3768
    @yanamalasuneetha3768 2 ปีที่แล้ว +1

    S u r right

  • @a1-75mohith7
    @a1-75mohith7 2 ปีที่แล้ว

    Guruvugaru japa malatho japam chedam elago dayachesi teliyacheyandi

  • @boyapatipatanjaliyoga2161
    @boyapatipatanjaliyoga2161 ปีที่แล้ว

    Good message 🙏🙏🙏🙏🙏

  • @saritacreation5662
    @saritacreation5662 2 ปีที่แล้ว

    Correct ga chepparu

  • @GlimpseofSanatanaDharma2498
    @GlimpseofSanatanaDharma2498 2 ปีที่แล้ว

    Nice video...Chala thanks sir

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri8818 2 ปีที่แล้ว +2

    Sodara samanulaina meeku satakoti vandanaalu

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      Thank you 🙏

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 2 ปีที่แล้ว

    Well clarified sir.

  • @anjaliannamneni4625
    @anjaliannamneni4625 2 ปีที่แล้ว

    Naa guruv garu Sree Sree Sree siddaswarananda barati maha Swamyvariki Sree ramyananda mataji ki Guru pranamamulu Swamy 🕉️🙏🌹🕉️🙏🙏🌹 🙏🌹🕉️🙏

  • @kurakularamu7580
    @kurakularamu7580 2 ปีที่แล้ว +1

    Sir mantra Siddhi kaligina tharuvatha kamika Homan chesi manam edhi ayina korukunte adhi mana prathi janmalo dakkuthunda ante ekagratha, dhairyam, buddhi lanti vi cheppandi sir plzzz guruvu gaaru.

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @balajimogadali
    @balajimogadali 2 ปีที่แล้ว +1

    Well said bro

  • @chandudama5058
    @chandudama5058 2 ปีที่แล้ว

    Guruv garu kanaka manthram cheppandi🙏🌹

  • @shakunthalabasani2690
    @shakunthalabasani2690 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః

  • @kumarcreations2345
    @kumarcreations2345 ปีที่แล้ว

    Guruvu garu matangi mantram teliyajeyandi daya chesi 🙏

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว

      Watch this video for all details. th-cam.com/video/SwTUa6rlGSI/w-d-xo.html

  • @allinall-education-health-9036
    @allinall-education-health-9036 2 ปีที่แล้ว

    Hi Guruvu gaaru, nenu Siddheswarananda Swamy vaari daggara Mathangi Devi, vajra vyrochani Devi Naga Bhairavula Samputitha mantram nu vupadesam pondaanu.. Homam cheyali ante homa dravyalu teliya jeyandi. Ade vidhamga Kamya homalaki kavaalsina dravyalanu teliyajeyandi

  • @sekkharbabu.m4531
    @sekkharbabu.m4531 2 ปีที่แล้ว +1

    Ha I Sri me videos chuthunanu naku manthram neruchukovalani undi ella evdamga chaiyalli chyppandi

  • @ShashiKumar-wf5jl
    @ShashiKumar-wf5jl 5 หลายเดือนก่อน

    Na peru =shashi Kumar
    Na nakshatram =uttarabhadra nakshatram
    Ye mantram suggeste cheyandi sir plz

  • @vijayasharma1516
    @vijayasharma1516 2 ปีที่แล้ว

    Omm sree mathrey నమః

  • @simhadriganeshproducer2368
    @simhadriganeshproducer2368 2 ปีที่แล้ว

    Guru ji mantropadesam chestara

  • @UshaRani-ut2yj
    @UshaRani-ut2yj 2 ปีที่แล้ว

    Manchi ki eppudina chedu needa laga untundhi. Dhayachesi meeru chedu ni care cheyakandi. Mee valla manchi vishayalu thelusukovali. 🙏🙏sadhana margam lo enno theliyani vishayalu untay. Adhi oka samudram. Nenu siddeshvarandha swamy dhaggara upadesam theesukunnanu. Swamy varu upadesam icharu kaani naaku dhani gurinchi emi theliyadhu. Anni vishayalu swamy ni adagalemu kadha. Mee lanti valla dhvara konni vishayalu thelusukovachu kadha swamy 🙏🙏🙏

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa ปีที่แล้ว

    #Vastavam punarcharana ante emi ??? plz explain bro...

  • @vullengulanagaraju9396
    @vullengulanagaraju9396 2 ปีที่แล้ว +1

    Thank you sir

  • @bandariravikumar1178
    @bandariravikumar1178 2 ปีที่แล้ว

    Sir meeru oka hanuman gurinchi video cheyandi sir

  • @venustrendycollections7251
    @venustrendycollections7251 2 ปีที่แล้ว +1

    Ladies yala cheyali ani completely ladies kosam chepandi sir...

  • @chenchukrishna3066
    @chenchukrishna3066 2 ปีที่แล้ว

    Namaste sir, Naa peru Krishna. Nenu kuda guruvu gari daggara maa Kula devatha mantram tesukunnanu. Sadana chestunna time loo maa sister ke delivery kosam maa entiki vachindi. Delivery ayyina tharuvatha koddi rojulu maila karananga mantra sadana api veyya valasi vachindi. Madyalo Hare krishna mantra japam cheyyatam start chesanu. Emmi cheyyali. Dayachesi cheppandi

  • @saitejapvcdoors107
    @saitejapvcdoors107 2 ปีที่แล้ว

    🙏🙏🙏నమస్తే స్వామి

  • @vullengulanagaraju9396
    @vullengulanagaraju9396 2 ปีที่แล้ว +2

    Good morning sir

  • @rajeswarichoda2843
    @rajeswarichoda2843 2 ปีที่แล้ว

    Excellent sir

  • @UshaRani-ut2yj
    @UshaRani-ut2yj 2 ปีที่แล้ว +3

    👌👌👌🙏🙏

  • @spnaidugovindu7723
    @spnaidugovindu7723 2 ปีที่แล้ว

    Sir namaste. Mee vedio chustunnanu. Sir nenu mantra sadhana cheyyalanukuntunnanu. Venkateswara swamy manyrasadhana vuntundaa sir. Asalu mantrasadhana anedi ammavaarla Kenaa lekha venkateswara swaamy ki kudaa cheyyochaa

  • @santoshijalasutram2050
    @santoshijalasutram2050 2 ปีที่แล้ว +2

    Sir namaste 🙏🙏my name is santoshi nenu 2years nunchi syamala dandakam nityam pooja lo chaduduvukuntanu naku ammarajasyamala ante chala chala istam amma ni thaluchukoni shanam undadu antha istam kani mantra sadana ante kudaratam ledu kani cheyalani thapana aadavallu mantra sadana cheyavacha intlo bartha sahakarinchanapudu emi cheyali please reply sir

    • @Lalithadevi.1
      @Lalithadevi.1 2 ปีที่แล้ว +1

      Dandakam chadavandi chalu

  • @lavanyab7951
    @lavanyab7951 2 ปีที่แล้ว

    Bhagavantudu karuna swarupudu.. Bidda tappu cheste ardhamayyela cheptadu kaani... Ennatiki sikshinchadu.. Okavela edaina aapada rupam lo vaste adi... Karma anubhavam loki ravadam matrame.. Ome sri matre namaha.. 🙏🙏🙏

  • @anushag9134
    @anushag9134 2 ปีที่แล้ว +1

    Meeru nagaruna garilaga unnaru sir...

  • @dmanasukuentohappysuresh88
    @dmanasukuentohappysuresh88 2 ปีที่แล้ว

    Miru chepina vidanga mana sandehalu books lo dorukutayi ani cheparu adi jarigindi sir

  • @MrMadhuri99
    @MrMadhuri99 2 ปีที่แล้ว

    Maaku manchi guruvugaru ni parichayam cheyandi please

  • @nagavaththirupathi6671
    @nagavaththirupathi6671 2 ปีที่แล้ว

    Hi sir manam devunni korila kortappidu jaragali anala jarigipoindi ani mokkla

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว

    Kalabhairav swamy manakosam siddeswarananda swamy laga mana dagaraki vacharu jai gurudev

  • @durgakalyanakula3899
    @durgakalyanakula3899 2 ปีที่แล้ว

    🙏 Namasthey andi, ma Ammagaru 29/01 /22 kalam chesaru, enka 1 year avvaledu naku guru matraopadysam undi, cheyyocha 1yr avvakunda

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 ปีที่แล้ว

    జై శ్రీ రామ్

  • @dmanasukuentohappysuresh88
    @dmanasukuentohappysuresh88 2 ปีที่แล้ว

    Sir korikalu lekunda cheste mantrasadana mela punacharana ledu

  • @venkateshguvvala136
    @venkateshguvvala136 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @jayanthis300
    @jayanthis300 2 ปีที่แล้ว

    Jai Hanuman 🙏 🙏 🙏 🙏 🙏

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 ปีที่แล้ว

    🙏 Sri MatreNamaha 🙏

  • @naidugaru7509
    @naidugaru7509 2 ปีที่แล้ว +1

    స్వామీ చిన్న విన్నపం..అనుభవాలు ఒక్కొక్కరికి ఒకొలాగ ఉంటుంది..మీకు గత జన్మ సంబంధం ఉండి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టే అనుగ్రహించింది...భక్తి మార్గం వేరు,మంత్ర శాస్త్రం వేరు.దేవతలు మంత్రానికి అధీనులు అన్న విషయం మర్చిపోవద్దు.తెలిసి తెలిసి ఎవరు ఎవరికి ఆదీనులు కారు.అలానే దేవత కూడా..నేను చూసిందే నిజం అనుకోవద్దు...మేకల కనిపించాలని ఉంది కాబట్టే అలా కనిపించింది.మీరు చెప్పినట్టు నేను భయపెట్టడానికి కాదు చెప్తుంది,జాగ్రత్త కోసం చెప్తున్న.శాస్త్రం అంటే శాసనము అది నాకోసం మీకోసం మారదు.ప్రతి మంత్రానికి శాపం ఉంటుంది,శాపం విమోచన మంత్రం కూడా ఉంటుంది.కొన్ని మంత్రాలకు మాత్రమే సరవజన హక్కు ఉంది.మంత్రానికి,మంత్రంలోని బీజాలకి గుణం ఉంటుంది,దేవత సాక్సాకారం కానప్పుడు అగ్ని బీజాలు జోడిస్తారు..దానర్థం బీజం గుణ శక్తి కలది అని.శాస్త్రం ఎప్పుడు దాయబడకూడదు మీరు చెప్పినట్టు.కానీ తెలియనివి సొంత జ్ఞానం తో ఎవరికి తప్పు సమాచారం ఇవ్వద్దని నా విన్నపం.గుడిలో ఉన్న అందరు భక్తి తోనే వెళ్లారు కానీ అనుగ్రహం కొంతమందికే దక్కుతుంది ఎందుకో తెలిస్తే నా ఆలోచన కూడా అర్థమవుతుంది.ఏదేమైనా మీరు ఆ తల్లి అనుగ్రహం పొందానని అన్నారు.మీరు అదృష్టవంతులు,మహానుభావులు.మీకు వినయంగా నా నమస్కారాలు.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      మంచి సందేశం, వివరణాత్మకంగా, అలోచింప చేసేది గా వుంది. ధన్యవాదాలు 🙏

    • @naidugaru7509
      @naidugaru7509 2 ปีที่แล้ว

      @@vastavam మాతార్పణం

  • @vasumathichalla6730
    @vasumathichalla6730 2 ปีที่แล้ว +1

    Laghu homam adavallu swantaga chesukovachha andi

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      Yes, chesukovacchu

  • @lakshmibkvs3055
    @lakshmibkvs3055 2 ปีที่แล้ว

    Brother na peru lashmi. Memu Hyd lo untannu. Nenu siddeswarananda bharati swami vari daggar na son vishayam lo mantradeesha thesukunna. Purcharana chesanu 2019 nundi enno atakalu annoparishalu chivariki cancer palayyanu ayina a bed meeda nundi swami varini amma deeshanu vadaledu manasika prasantata ledu ayina avida padalu vadalaledu nenu jeevichethavaraku swami mariyu amma padalu vadalanu
    Na son marriage vishayam lo amma mammalni karunichaledu nenu chinnapatinundi sanathana darmani nammukuni vunna kani amma naku anyamathasthuralini kodali ga ichhindi. Enhuko ela chesindo naku artham kavatam ledu. Na koduku kuda chinnapudu sanathadarmam anty vadiki chala istam kani a ammai vadiki parichayam iyi 4 years nundi eduruchusadu memu oppukoledu monna feb lo register marriage chesukunnnadu. Na bada ila chepthuanduku thappugu annukovadu. Avida ennipettina amy padalu vadalanu. Naku okkady koduku ila iyindai bada. Meeru naku edina salaha ivvandi oka thammunigi. Please

  • @kumar8742
    @kumar8742 2 ปีที่แล้ว

    మాతంగి దేవి మంత్రోపదేశం కావాలి సార్

  • @a1-75mohith7
    @a1-75mohith7 2 ปีที่แล้ว

    Japamalatho japam chedam kastam ga vundhi

  • @luckjafar
    @luckjafar 2 ปีที่แล้ว

    Karana pachai sadana gurinch chapndi

  • @katavenkatesh1809
    @katavenkatesh1809 2 ปีที่แล้ว +1

    స్వామి నెను శ్రీ రామ రామ రామ అనే నమానె మంత్రంగా భావించి నెను రోజూ సుమారు 2000 జపం గా చెస్తున. చేస్తుంటే ఒకొక్క సారి బ్రంహనుబుతి కలుగుతుంది నెను ఈ నామనె మంత్రాంగం ఉపదేశము తీసుకుని జపం చేయాలని ఉండి .ఎలా

    • @ramadevi256
      @ramadevi256 2 ปีที่แล้ว

      నేను అలాగే చేస్తాను

  • @nram1432
    @nram1432 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamatham7805
    @mamatham7805 2 ปีที่แล้ว +1

    Sir 26days lo 1lack mantram complete chesanu sir kammya homam ante entii sir ela cheyali andi cheppagalara sir

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      త్వరలో వివరిస్తాను అండి 🙏

    • @mamatham7805
      @mamatham7805 2 ปีที่แล้ว

      @@vastavam
      Thankyou sir

  • @rajapurshoth565
    @rajapurshoth565 2 ปีที่แล้ว

    Meru chepandi sir,,Meru nijamaina sadhakulu,,,,,

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 ปีที่แล้ว

    Mantram ante edaina oka stotramaa . inkedaina guruvulu manakichana mantrama ? Ledaa swami vaari astakalu naa .

  • @petebell271
    @petebell271 2 ปีที่แล้ว

    ipudu pillalu vachi rani matalatho manalni pilusthe palukutham kadha, mari mantras tho manam cheshte devudu kshamiathadu kadandi…..am i right….?

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 2 ปีที่แล้ว

    నమస్కారం

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 2 ปีที่แล้ว

    Bedisi kottadam vundadu andi...

  • @mamatham7805
    @mamatham7805 2 ปีที่แล้ว

    Lagu hamam ela cheyyalo nerpinchandi sir

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      తప్పకుండా చెప్తాను

  • @malyalavenkatesh9339
    @malyalavenkatesh9339 2 ปีที่แล้ว

    seif ga amma ni ala dyanam chaili ,,,sir ....right now iam preparing govt job so...amma daya kavali .....amma dyanam chedam anukuntuna please provide me information .......meku runapadi untanu...........lekapota ala contact avalo cheppandi sir please.........ammmaku nenu anduko attract avutuna anduko please sir

  • @radhashankar2020
    @radhashankar2020 2 ปีที่แล้ว

    Hello sir nenu me video chusina taruvata nunchi daily morning 4am aa time lechi nanuku ishtam Aina oka mantrani practice chustunnanu just lechi kalu chetulu clean chesukoni hallo kuchoni chestunnanu ala cheyocha

    • @radhashankar2020
      @radhashankar2020 2 ปีที่แล้ว

      Nenu 108 times narashimha swamy mantram

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      స్నానం చేసి జపానికి కూర్చోండి, మంచి ఫలితం ఉంటుంది.

  • @nomulasathaiah8356
    @nomulasathaiah8356 2 ปีที่แล้ว

    క్రోధ ముద్ర ఎలా పెట్టాలి సార్

  • @kumar8742
    @kumar8742 2 ปีที่แล้ว

    మాతాంగి దేవి మంత్రోపదేశం వాట్సాప్ లో ఇస్తారా తెలియజేయండి సార్

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +2

      ఎవరైనా సిద్ధ గురువు ని కలవండి ... మీకు మంత్రోపదేశం చేస్తారు