సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏 th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
Thanks brother... నేను కూడా Army లోనే పని చేస్తున్న..మీ కోసం ఎన్ని బాధలు ఉన్న కష్టాలు ఉన్న ఇలా ఎండకు వానకు చలికి ..ఉంటున్నాము...కని నా భార్య నిండు గర్భిణీ 😭 కనీసం దగ్గర ఉండి చూసుకోలేక పోతున్న ఆ దేవుడిని అడుగుతున్న త్వరగా నా భార్య దగ్గరకు పంపు అని...దేవుడు కనికరించడం లేదు😭... నా భార్య ఎదురుచూస్తూ ఉంటుంది ..నా తల్లి..నా దేశం...నా భార్య ... ఈ మూడు నా ప్రాణాలు😔..జై హింద్...జై జవన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

దూరమైతే తెలుస్తోంది మనిషి విలువా...🤩 గాయపడితే తెలుస్తోంది నొప్పి విలువా...🥺 కష్ట పడితే తెలుస్తోంది పైసా విలువా...😇 ఈ పాట వింటే తెలుస్తోంది ప్రేమ విలువా...💖
ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం "😢 మరో జన్మంటూ ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనతో ఉండాలని కోరుకుందాం👍 మిలో ఎంత మంది అనుకుంటున్నారు.
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
నిజంగా ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగుతలేవు. తన జీవితాన్ని దేశానికి అర్పించే ప్రతి జవాన్ కి నా పాదాభివందనాలు.. ఈ పాటకోసం పని చేసిన అందరికి ధన్యవాదలు 💐💐💐
కట్టుకున్న భార్య బంధాలను తెంపుకొని బార్డర్లో కాపలా కాస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రతి ఒక్క జవానులకు అలాగే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతన్నలకు ఈ పాట అంకితం జై జవాన్ జ జై కిసాన్ 🙋🙋
Excellent Song...👌 చాలా బాగా వచ్చింది😊👍. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న.. సైనికున్ని.. అటుగా వెళ్తున్న అన్నదాత వచ్చి.. కాపాడడం.. అనేది హైలెట్. "జై జవాన్-జై కిసాన్"అనే నినాదం సార్థకత అయింది. మీ టీం సభ్యులందరికి కళాభినందనలు💐💐😊👍
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Part 3 peles. anna. Peles ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕❤️❤️❤️❤️💕💕💕 supar anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. na. Parnama. E. Pata peles Anna. Part. 3 peles Anna

ప్రాణంగా ప్రేమించిన భార్యను, బంధాలను విడిచి దేశాన్ని శత్రువుల నుండి కాపాడుటకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ల కు ఈ గొప్ప పాట అంకితం ఇచ్చిన మీకు ధన్యవాదాలు...

దేశభక్తిని, ప్రేమ నీ సమపాళ్లలో చూపించడం అంత సులువు కాదు... కానీ మీరు లిరిక్స్ గాని, చూపించే విధానం గాని చాలా అద్బుతం గా రాశారు, చూపించారు... మీ టీమ్ అందరికీ పేరు పేరునా ధన్యవాదములు 🙏🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
అన్నాన్ని పెట్టే రైతన్నకే ఆకలితో సావు వచ్చినట్టు, 🌾🌾🌱 భరతమాత తల్లి కోసమంటూ కొట్లాడుతూ పాణం ఇచ్చినట్టు..🇮🇳🇮🇳 నిలిసిపోతానే నీ గుండెలా.. కలిసిపోతానే ఈ మట్టిలా 🙏🙏👌👌👏👏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
వెములడ రాజన్న దేవుని అడుగే నీ మీదునా ఇట్టం కొండగట్టు అంజన్న సమినీ మోకిననే నీకు రావొద్దు కట్టం చిటికేస్తే పోయేటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టినవెందే బండ తీరు గుండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతునావెందే ఆ దేవుడి మీద మన్ను పోయా నీ ప్రేమకు బకి లేవెందే బువ్వ తింటే పోతలేదే నీ మీదే పానమయే నువ్వు నా తోడు లేకపాయే నాకు సవాన్న రాకపాయే//వేములాడ// నీ మెడ లోన మూడు ముళ్లేసి వందేళ్లు నీ తోనే ఉన్యానగానీ//2// నీ తల మీద కుంకుమన్నై సవ్వుల తోడోస్తననాను గానీ మాటను తప్పిన మనించావే నిన్ను విడిసి పెట్టి వెళ్ళిపోతున్ననే//ఆ దేవుడి// నేను లేకుంటే యెట్లుంటవే మల్ల రానంటే ఏమైతావే ఆ కళ్ళు లేని దేవుడే నిన్ను నన్ను ఏడబాపెనే //వేములడా// దూరమైతునానే పిల్ల నీకు నిన్ను చూడాలని ఉందే నాకు దూరమైతునానే పిల్ల నీకు నువ్వంటే సచెంత ప్రేమనే నాకు దూరమైతునానే పిల్ల నీకు నీతోనే బతకాలని ఉందే నాకు బతుకంతా నీతోనే అనుకున్ననే ఏడు జన్మలు నీతోనే కల గన్ననే నా బతుకంతా నీతోనే అనుకున్ననే బ్రమా రాతల నా గీత ఇంతెనే //నేను లేకుంటే// నేను పుట్టిన నా ఇ మట్టికై నా పానలు ఇచెట్టి రోజోచేనే నేను సాతే గర్వంగా చెప్పుకోవే భారత జెండాను గుండెల కదుకోవే అన్నని పెట్టేటి రైతన్న కే ఆకలి సావు వచ్చినట్టు భరతమాత తల్లి కొసమంటు కొట్లడుతు పానము ఇచ్చినాట్టు నీలిసి పోతనే నీ గుండెల కలిసి పోతున ఇ మట్టి ల సళ్లగుండే నువ్వెక్కడ సచిపోతున నేనిక్కడ //నేను లేకుంటే//
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఈ సాంగ్ 100 సార్లు విన్నా బాయ్యా..ఇలాంటి సాంగ్ మళ్లీ రాదు. సూపర్ లిరిక్స్,సింగర్స్ వాయిస్,మ్యూజిక్, వాళ్ళ యాక్టింగ్, మరియు అలాగే ఈ సాంగ్ కి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా యొక్క ధన్యవాదాలు
ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ప్రేమించే వారికి తెలుస్తుంది అన్న బాధ నీవు వ్రాసిన పాటలో చాలా ఫీలింగ్ ఉంది.. జై జవాన్ జై కిసాన్ ❤❤❤
ఈ పాట ను చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు.దేశం కోసం కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి ,రేయి పగలు అని ఆలోచించకుండా దేశం కోసం పోరాడే జవాన్లకు, దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన వీరజువాన్ లకు నా పాదాభివందనం.జై జవాన్
ఒక సైనికుడికి ప్రేమ ఎంత ముఖ్యమో దేశ భద్రత కూడా అంతే ముఖ్యం.ఆ రెండింటిని కలగలిపిన ఈ పాట ఎంతో మాధుర్యమైనది.లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి.ఇటువంటి పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. LOVED IT 😍
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఆల్ ది బెస్ట్ బ్రదర్😍.. ఈ పార్ట్ ~2 కూడా , పార్ట్ ~1 లా , మంచి సక్సెస్ ని ఇవ్వాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. వెయిటింగ్ ఫర్ థిస్ సాంగ్ బ్రదర్ 💖💖
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏 th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
గుండెను పిండేసావు తమ్ముడు......నా వైఫ్ , నేను సాంగ్ చూసి ఏడ్చేసాము.....చాలా అద్భుతం గా ఉంది.....మీరు మంచి స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.....❤❤
మనసును కదిలించే సాంగ్ తీశారు అన్న ఈ సాంగ్ లో నటించిన గ్రూప్ సభ్యులు కు మరియు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి సింగర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తున్నమ్💐💐💐💐💐
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏 LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఈ పాటకు ప్రాణం పెట్టి రాసిన నా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట కోసం కొన్ని రోజులుగా ఎదురు చూశాను ఈ పాటకు బానిస అయిపోయాను
పాట చాలా చాలా బాగుంది❤❤❤. ఎన్ని సార్ల విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. పాట వింటుంటుంటే ఏడుపొస్తుంది.... ఇలాంటి పాటలు మీరు మరెన్నో తీసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....🙏🙏🙏🙏
గుండెల్లను పిండేసై సాంగ్... మనకోసం మన దేశం కోసం జవణులు ఎంత కష్ట పడుతున్నారో ఈసాంగ్ ను బట్టి తెలుస్తుంది ప్రాణం పెట్టి చేసారు అన్న ఇద్దరికి hatsap bro... 🙏🙏🙏🙏🙏

సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️ th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
మీ పాట కోసం ఎదురు చూస్తున్న కోట్లాది ప్రేక్షక దేవుళ్ళకు కన్నులవిందు చేశారు అన్న. మమ్మల్ని అందర్నీ మరో ప్రపంచంలోకి తీస్కెళ్ళడానికి కృషి చేసిన కళాకారులందరికి వందనాలు .. మీరందరు ఆయురారోగ్యాలతో ఇలాగే సంతోషంగా ఉంటూ ఇలాంటి మరెన్నో పాటలని మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .. ధన్యవాదాలు ...🌷🪷🌸🥀🌹🌺💐💐💐💐
చాల చాల బాగుంది ఇందులో నటించిన అందరికి 🙏 Soldiers మనసులో ఉన్న బాధ మీ పాటతో మా హృదయాలను తాకేలా కళ్ళలో నీళ్లు పుట్టించిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది.. All the best every one.. 🙏🙏🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Edi Nijanga na real life taane na pranam ani nammi amma nanna ma family andarini vadalukoni Nenu Vaste ayana emo desam kosam vellaru evaraina oka manisini pranam kante ekkuvaga preminchi vallu duramaite aa badha ela untundo anubhavinche vallake telustundi Anduke prati army ki valla family ki jai hind jai javan🙏🙏🙏
పాట మళ్ళీ మళ్ళీ వినల్లి అనిపిస్తుంది ఆలా మీరు రాసారు మీకు మీ టీం కు పాదాభివందనం...అన్న పాట చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలాగే మంచి మంచి పాటలు రాస్తూ మీరు ఇంకా పెద్ద స్థాయికి ఎదగాళ్లనీ కోరుకుంటున్నాను.... 🇮🇳జై జవాన్ జై కిసాన్👳...

ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు.ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ ఇంకా వినాలి అనిపిస్తుంది . ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐
ఏంటి అన్న ❤️ e పాట ని ఒక్కసారి వినలేకపోతున్న... ఎన్ని సార్లు వినా కూడా వినాలి అనిపిస్తుంది అన్న... చాలా బాగుంది అన్న ❤️❤️ మీరు అందురు చాలా బాగా చేసారు anna❤️

ప్రేమ పొందే అదృష్టం అందరికీ ఉండదు. ప్రేమ చాలా విలువైనది అందుకే అందరికీ దొరకదు. ఈ జన్మలో ఇంతే. మళ్ళీ జన్మంటూ ఉంటే నా లైఫ్ లో కి తానే రావాలి.💔💔💔 మిస్ యూ రా 💔🖤
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html

LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲
పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
మీరు ఎంత ప్రాణం పెట్టారో మాకు తెలుసు you don't worry bro ఈ పాట vere leval ఉంటుంది all the best
Full support
Love song ....waiting....
Waiting.. love this song
Song kosam full waiting bro
Thanks brother... నేను కూడా Army లోనే పని చేస్తున్న..మీ కోసం ఎన్ని బాధలు ఉన్న కష్టాలు ఉన్న ఇలా ఎండకు వానకు చలికి ..ఉంటున్నాము...కని నా భార్య నిండు గర్భిణీ 😭 కనీసం దగ్గర ఉండి చూసుకోలేక పోతున్న ఆ దేవుడిని అడుగుతున్న త్వరగా నా భార్య దగ్గరకు పంపు అని...దేవుడు కనికరించడం లేదు😭... నా భార్య ఎదురుచూస్తూ ఉంటుంది ..నా తల్లి..నా దేశం...నా భార్య ... ఈ మూడు నా ప్రాణాలు😔..జై హింద్...జై జవన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Huge salutes to you sir 🇮🇳
Jai hind 🇮🇳🇮🇳
Your the really super hero
🙏🙏 ❤️bro
@@colorpaletteacademy 🤗
@@nagarajaarigela6091 🙏
🥺ఈ సాంగ్ కోసం 8 Months నుంచి Wait Chesthunna ఈ రోజు చూస్తున్న ఈ పాట Biggest Hit సాధించాలని కోరుకుంటున్నాను జై Hind 🇮🇳
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲
పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
Big fan ajay bro
Hii bro ❤️
Hi bro
I'm also bro
దూరమైతే తెలుస్తోంది మనిషి విలువా...🤩
గాయపడితే తెలుస్తోంది నొప్పి విలువా...🥺
కష్ట పడితే తెలుస్తోంది పైసా విలువా...😇
ఈ పాట వింటే తెలుస్తోంది ప్రేమ విలువా...💖
Thop ga chappavvv bro
Vere 🤟🍻
Super boltey bro
Nice 🤍
Super Bro
కంటతడి పెట్టించారు అన్న😢 🥹
Lyrics చాలా బాగా రాశారు అన్న song కూడా చాలా బాగా పాడారు❤❤️🔥🥰
ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం "😢 మరో జన్మంటూ ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనతో ఉండాలని కోరుకుందాం👍 మిలో ఎంత మంది అనుకుంటున్నారు.
😭😭😭🙏
As you same my situation 😂😂😂😂😂😂😂
Super bro 💪💪
ఇది నిజం 😭😭😭😭😭
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట ఇదే..!❤Jai Jawan Jai Kisan
Yes
Anna big fan
M ardham indhi anna nk chpu
Ante bro nenu kuda
Anna big fan❣️❣️
నిజంగా ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగుతలేవు. తన జీవితాన్ని దేశానికి అర్పించే ప్రతి జవాన్ కి నా పాదాభివందనాలు..
ఈ పాటకోసం పని చేసిన అందరికి ధన్యవాదలు 💐💐💐
Super annaya
Super song❤️❤️❤️❤️
జై జవాన్ జై కిసాన్ ❤⚔️⚔️
అవును.
ప్రేమ అంటేనే ఒక గొప్ప వరం ప్రేమ పొందే అదృష్టం అందరికి ఉండదు 💔
Yes madam good bless you
Yes@@thirumaleshpendra8949
s u correct 💯
Nijam manalni premiche varu dorakadam chala kastam dorikina vallani enta kastam vachina vadulukokandi plzz
Avuna
ఇది రియల్ లైఫ్ లో జరిగే స్టొరీ మనకోసం ఆర్మీ వాళ్ళు ఎంత నొప్పి నీ బరిస్తున్నరు😭😭సెల్యూట్ ఆర్మీ 🙏🙏🙏🙏🙏
కట్టుకున్న భార్య బంధాలను తెంపుకొని బార్డర్లో కాపలా కాస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రతి ఒక్క జవానులకు అలాగే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతన్నలకు ఈ పాట అంకితం జై జవాన్ జ జై కిసాన్ 🙋🙋
Jai hind 🇮🇳
Jai jawan jai kishan 🥰
Jai hind 😘
🙏🙏
పాట వ్రాసినవారి కలం కన్నీరు తెప్పిస్తే
పాట పాడిన గొంతు గుండెల్లోని ప్రేమకి ప్రాణం పోసింది 🌹
Ladies voice bagunda brooo...
. .. . To.
Bablu
@@perumallaprashanth4384 chala bagundhi
దేశం కోసం ప్రాణాన్ని కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్న లక్షల మంది జవాన్ లకు పాదాభివందనాలు🙏🙏
Excellent Song...👌
చాలా బాగా వచ్చింది😊👍.
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న.. సైనికున్ని.. అటుగా వెళ్తున్న అన్నదాత వచ్చి.. కాపాడడం.. అనేది హైలెట్. "జై జవాన్-జై కిసాన్"అనే నినాదం సార్థకత అయింది. మీ టీం సభ్యులందరికి కళాభినందనలు💐💐😊👍
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Part 3 peles. anna. Peles ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕❤️❤️❤️❤️💕💕💕 supar anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. na. Parnama. E. Pata peles Anna. Part. 3 peles Anna
ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సాంగ్ పూర్తిచేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు 💐💐🙏🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
🇮🇳 దేశం కోసం ప్రాణం పెట్టె జవానుకు సలాం🙏 🇮🇳.JAI JAWAN. JAI KISAN🌾
Jai jawan 🇮🇳
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఈ పాట వింటే ప్రేమ అంటె ఏంటో... దేశభక్తి అంటె ఏంటో అర్దం అవుతుంది.... I love my india....i love Indian army...
🎉
Iove
ప్రాణంగా ప్రేమించిన భార్యను, బంధాలను విడిచి దేశాన్ని శత్రువుల నుండి కాపాడుటకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ల కు ఈ గొప్ప పాట అంకితం ఇచ్చిన మీకు ధన్యవాదాలు...
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Anni telisinappudu nv endhuku pothannav anna
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది💕 ఒకటి మన దేశం🌎, ఇంకొకటి అమ్మాయి🧕... ఇలాంటి వీర జవానులందరికీ నా పాదాభివందనం 🙏🙏🙏
చివరికి ఇద్దరు కలిశారు అందుకు చాలా హ్యాపి గా ఉంది. ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి. జై జవాన్ 🇮🇳🇮🇳
Jai javan
దేశభక్తిని, ప్రేమ నీ సమపాళ్లలో చూపించడం అంత సులువు కాదు...
కానీ మీరు లిరిక్స్ గాని, చూపించే విధానం గాని చాలా అద్బుతం గా రాశారు, చూపించారు...
మీ టీమ్ అందరికీ పేరు పేరునా ధన్యవాదములు 🙏🙏
❤️ప్రేమలో ఓడిపోయిన వాళ్లకి అందరికీ🌹 ❣️తెలుస్తుంది ఈ బాధ ఈ పాట ప్రేమికులకు💟 అందరికీ 💘,,,,,,🇮🇳 జైహింద్ 🇮🇳
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Avunu bro
👌👌👌👌👌Super bro
Thank you
Avunu
అన్నాన్ని పెట్టే రైతన్నకే ఆకలితో సావు వచ్చినట్టు, 🌾🌾🌱
భరతమాత తల్లి కోసమంటూ కొట్లాడుతూ పాణం ఇచ్చినట్టు..🇮🇳🇮🇳
నిలిసిపోతానే నీ గుండెలా.. కలిసిపోతానే ఈ మట్టిలా 🙏🙏👌👌👏👏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
👌👌🌅🎉🙋🏼♂️
Super song
😭😇
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు
ప్రేమను కోల్పోయిన ప్రేమికులకు 😥
ఈ పాట అంకితం 🥺🥺
Q
వెములడ రాజన్న దేవుని అడుగే నీ మీదునా ఇట్టం
కొండగట్టు అంజన్న సమినీ మోకిననే నీకు రావొద్దు కట్టం
చిటికేస్తే పోయేటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టినవెందే
బండ తీరు గుండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతునావెందే
ఆ దేవుడి మీద మన్ను పోయా నీ ప్రేమకు బకి లేవెందే
బువ్వ తింటే పోతలేదే నీ మీదే పానమయే నువ్వు నా తోడు లేకపాయే నాకు సవాన్న రాకపాయే//వేములాడ//
నీ మెడ లోన మూడు ముళ్లేసి వందేళ్లు నీ తోనే ఉన్యానగానీ//2//
నీ తల మీద కుంకుమన్నై సవ్వుల తోడోస్తననాను గానీ
మాటను తప్పిన మనించావే నిన్ను విడిసి పెట్టి వెళ్ళిపోతున్ననే//ఆ దేవుడి//
నేను లేకుంటే యెట్లుంటవే మల్ల రానంటే ఏమైతావే
ఆ కళ్ళు లేని దేవుడే నిన్ను నన్ను ఏడబాపెనే //వేములడా//
దూరమైతునానే పిల్ల నీకు నిన్ను చూడాలని ఉందే నాకు
దూరమైతునానే పిల్ల నీకు నువ్వంటే సచెంత ప్రేమనే నాకు
దూరమైతునానే పిల్ల నీకు నీతోనే బతకాలని ఉందే నాకు
బతుకంతా నీతోనే అనుకున్ననే ఏడు జన్మలు నీతోనే కల గన్ననే
నా బతుకంతా నీతోనే అనుకున్ననే బ్రమా రాతల నా గీత ఇంతెనే //నేను లేకుంటే//
నేను పుట్టిన నా ఇ మట్టికై నా పానలు ఇచెట్టి రోజోచేనే
నేను సాతే గర్వంగా చెప్పుకోవే
భారత జెండాను గుండెల కదుకోవే
అన్నని పెట్టేటి రైతన్న కే ఆకలి సావు వచ్చినట్టు
భరతమాత తల్లి కొసమంటు కొట్లడుతు పానము ఇచ్చినాట్టు
నీలిసి పోతనే నీ గుండెల
కలిసి పోతున ఇ మట్టి ల
సళ్లగుండే నువ్వెక్కడ సచిపోతున నేనిక్కడ
//నేను లేకుంటే//
❤
🎉
❤❤❤❤
Nice bro for the lyrics
Nice bro 😍
కుటుంబాన్ని విడచి ,దేశమే కుటుంబంగా మార్చుకొని ,సరిహద్దుల్లో దేశ సేవ చెస్తున్న నా దేశ జవాన్ లకి నా పదాభి వందనం 🙏🙏🙏🙏 jai జవాన్ jai కిసాన్ ❤️❤️❤️
Thanks bro
పాటను వింటేనే వింటేనే అర్ధం అవుతుంది పెన్ను పెట్టి రాసింది కాదు ప్రాణం పెట్టి రాసాడు అని ఇలాంటి పాటలు అందిస్తున్నందుకు చాలా థాంక్స్ అన్న 🥰🥰🥰
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Yes
😊
@JameelBhai1
సీటుకేస్తేపోయే ప్రాణo PART-1 చూసి
PART-2 కోసం ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారో ఒక్క లైక్ చేయండి 💞 💚💙🧡....
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Anna song matram సూపర్ సూపర్ సూపర్ 🔥🔥🔥🔥🔥
Super 👌 so Beautiful Song
Nice Song...😘😘😘....
Anna lyrics ki pranam posi raasaru ....chala bagundhi Anna and Pataki pranam posi act chesaru really awesome ❤
Female version ❤️🔥 🙌 emotional ప్రేమలో ఓడిపోయిన వాడికి తెలుస్తుంది బాధ అంటే ఏంటో ఓడిపోయిన ప్రేమికులందరికీ పాట అంకితం జైహింద్🚩🇮🇳all the best broh
💔
👍
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఈ సాంగ్ 100 సార్లు విన్నా బాయ్యా..ఇలాంటి సాంగ్ మళ్లీ రాదు. సూపర్ లిరిక్స్,సింగర్స్ వాయిస్,మ్యూజిక్, వాళ్ళ యాక్టింగ్, మరియు అలాగే ఈ సాంగ్ కి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా యొక్క ధన్యవాదాలు
Iove❤🎉salomi🌹w❤
ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ప్రేమించే వారికి తెలుస్తుంది అన్న బాధ నీవు వ్రాసిన పాటలో చాలా ఫీలింగ్ ఉంది.. జై జవాన్ జై కిసాన్ ❤❤❤
Iam Also A soldier 😢😢😢 i know the pain this song was really shows a reality of soldiers Real Life ..Hatsoff to the song writter😢😢😢😢😢❤❤❤
Me wife great vadiliprtti unnandhuku
Hi@@shravani3916
Bvhfhugji💞hd💞eggs 🌹🌹
ఈ పాట ను చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు.దేశం కోసం కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి ,రేయి పగలు అని ఆలోచించకుండా దేశం కోసం పోరాడే జవాన్లకు, దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన వీరజువాన్ లకు నా పాదాభివందనం.జై జవాన్
Super. Anna 😔
🥹🥹🥹🥹🥹🥹
Jai jawan
Anna ta moree msg
❤😊..my name is g.mounika
👌👌👌👌👌👌👌అన్న నేను కూడ సైనికుడి భార్యని అన్న 😭😭మా బాధను బాగా అర్థం చేసుకునేలా song చాలా చాలా బాగుంది అన్న జై జవాన్ 🇮🇳🇮🇳🇮🇳👋
Me to
Hats of you
Hi sister
Jai jawan sister 🙏
@@prasadyirla1946 Hi annaya
ఒక సంతోషకరమైన ముగింపు ఇచ్చినందుకు రచయిత గణు గారికి ధన్యవాదాలు మీ ప్రతి పదం Heart melting Anna.... 🔥
2024 loo yavaru chustunaru like cheyandhi 😔🥲
I'm still daily watching this song 🥺💯😔
Leka pothe dislike cheyala 🤨
@@karthikkeerthana306 hmm chey
@@msaroviki2869 ok
Nenukuda i love this song
ఒక సైనికుడికి ప్రేమ ఎంత ముఖ్యమో దేశ భద్రత కూడా అంతే ముఖ్యం.ఆ రెండింటిని కలగలిపిన ఈ పాట ఎంతో మాధుర్యమైనది.లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి.ఇటువంటి పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..
LOVED IT 😍
💖నేను చనిపోయేంతవరకు ఈ పాటను వింటూనే ఉంటాం అన్న సూపర్ పాట❤️జై జవాన్❤జై కిసాన్
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
😄
@@pallekotesh9166 y bro😊
@@danavathlaxman6730 smile bro 😄
Vinu vintune undu vini anandhinchu
@@pallekotesh9166 Tq bro
Asalu peruke Prema
Adhi chese gayam maha darunanga yenni sarlu prema joliki poyina migiledhi dhukkame 😢😢😢😢😢
మనసులో నిద్ర పోతున్న ప్రేమని తడిమి లేపే ఈ పాట పాడిన మీకు ధన్యవాదాలు🙏
పాటకి ప్రాణం పోసిన మీకు 🙏🙏🙏 ❤️ సూపర్ అన్న
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ విలువ... ప్రాణం పోతే తెలుస్తుంది ప్రాణం విలువ.... నీ పాటకి కాన్సెప్ట్ కి 🙏🙏🙏❤️
నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సాంగ్
ఆల్ ది బెస్ట్ బ్రదర్😍.. ఈ పార్ట్ ~2 కూడా , పార్ట్ ~1 లా , మంచి సక్సెస్ ని ఇవ్వాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. వెయిటింగ్ ఫర్ థిస్ సాంగ్ బ్రదర్ 💖💖
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲
పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
Iam a soldier ఇక్కడ మా జవాన్ లు విని సాంగ్ చాలా బాగుంది అన్నారు I like this song
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Hello solider 🇮🇳👮 love you so much
@@gadeswathi9600 love you too 😍😍😍
Jai hind anna
Gud solider
సాంగ్ చూసిన ప్రతి సారి కంట్లో నీళ్లు ఆగట్లేదు బ్రదర్, ఇంత ఫీలింగ్ సాంగ్ ఫస్ట్ టైమ్ చూస్తునా ♥️part 3 కోసం వెయిటింగ్
మీ పాదాలకు శతకోటి వందనాలు 👏👏👏
సూపర్ సాంగ్ 👌
పాట కోసం ఇన్ని రోజులు నాలాగా ఎంతమంది చూసి కళ్ళు కాయలు కాసేలా చూశారు😍 సెకండ్ పార్ట్ బాగుంది బ్రదర్ మళ్లీ ట్రెండింగ్ అంతే🔥🔥🔥
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
గుండెను పిండేసావు తమ్ముడు......నా వైఫ్ , నేను సాంగ్ చూసి ఏడ్చేసాము.....చాలా అద్భుతం గా ఉంది.....మీరు మంచి స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.....❤❤
మనసును కదిలించే సాంగ్ తీశారు అన్న
ఈ సాంగ్ లో నటించిన గ్రూప్ సభ్యులు కు
మరియు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి సింగర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తున్నమ్💐💐💐💐💐
Evuru anna midhi
Super song bro
Ee song eppatiki nenu chala anthe chala sarlu vinnanu vine koddhi vinalanipinchela vundhi 1 of the my fevered song i love the song ❤❤❤❤❤
Heart touching song ❤️❤️ i am also indian army wife, this song dedicated to army families 💂💂 , super song ,jai jawan 🙏🙏
పాట ఇంత బాగా తీస్తారు అని అనుకోలేదు, భార్య భర్త ల ప్రేమ ఇంకా దేశం మీద ఉన్న అభిమానం చాలా బాగా చూపించారు, మీ 2 సాంగ్స్ కి ,👏👏👏 ,Jai Javan💕🇮🇳
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Excellent song I'm proud to be Indian army wife 🇮🇳🇮🇳 Jai Jawan 🇮🇳
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఈ హీరో ని కాపాడిన రైతు ఎవరో తెలుసా మీకు పల్లవి ప్రశాంత్ ❤
Aunu
Yesss❤❤
ఏలా
చివరలో ఇద్దరినీ కలిపినారు దీనితో ఈ పాటని సుఖాంతం చేశారు tq all 💐👌❤️
Jhgtjfgufdd
💔💔💔💔💔💔💔🥳🤣🤣🤣
తన కోసం కాకుండా, తన కుటుంబం కోసం బాధ్యతలను భుజాన వేసుకొని ప్రేమను వదులుకున్న ప్రతి ఒక్క ప్రేమికుడికి ఈ పాట అంకితం 👌👌👌👌 ❤️❤️❤️
👌👌👌👌👌
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
మేము ఉహించిన దాని కంటే చాలా బాగుంది అన్న సాంగ్ 🙏🏻ఇలాంంటివి ఇంకా ఎన్నో పాటలు మీరు చెయ్యాలి అని కోరుకుంటున్న ❤🙏🏻
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
I love this song Chala Bhavan Guru Govinda❤❤❤ Unka Ilaaj songs padal Anna
ఈ పాట విన్న వారికి ఎవరికైనా కన్నీళ్ల ఆగవు మన కోసం వారి జీవితాలను పణంగా పెట్టిన ప్రతి జవాన్ కి నా సెల్వెట్
E video song chudagane Goosebumps vachisay 🥺 Very Emotional..Jai Jawan Jai Kisan 🇮🇳
మాటల్లో చెప్పలేని ప్రేమను
పాత రూపంలో చెప్పారు
ప్రేమ విలువ ప్రాణం విలువ
దేశ భక్తి అన్నీ సూపర్ గా చూపించారు సూపర్ సాంగ్
meru kuda soldier a?
E song prati okkari premaku pranam postundi tq bro miku
అన్న సూపర్ ఈ పాట,దీన్ని నిజంగానె ప్రాణం పెట్టీ పాడారు,జవానుల త్యాగం,వాళ్ళ కుటుంబం త్యాగం కనిపిస్తుంది,జై హింద్💪✊🇮🇳🇮🇳,జై జవాన్🇮🇳🇮🇳✊,జై కిసాన్✊🇮🇳🇮🇳
సిటుకెస్తే పోయే ప్రాణానికి మనం పోసే ఊపిరి ఒక్క లైక్&షేర్ గుద్దుతే యూ ట్యూబ్ అంతా దద్ధరిల్లి పోవాలి🤝
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏
LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲
పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
ఎందుకే పీలా నా మీద కోపం 😔
. నువ్వే కాదనే నా లోకం 🌍
🥺 adicted this line 😍
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Pallavi prashanth fans
Part 3 కూడా ప్లాన్ చై బయ్యా పాట వింటుంటే హృదయం కదిలి పోతుంది
ఇంత మంచి పాట రాసి మాకు వినిపించిన మా గను గారికి చాలా కృతజ్ఞతలు ❤️👏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Rey pukka edhi song ga ra ni amma
👞🥿👟🥾👢
ఈ పాటకు ప్రాణం పెట్టి రాసిన నా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట కోసం కొన్ని రోజులుగా ఎదురు చూశాను ఈ పాటకు బానిస అయిపోయాను
పాట చాలా చాలా బాగుంది❤❤❤. ఎన్ని సార్ల విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. పాట వింటుంటుంటే ఏడుపొస్తుంది.... ఇలాంటి పాటలు మీరు మరెన్నో తీసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....🙏🙏🙏🙏
Pallavi prashanth🎉
గుండెల్లను పిండేసై సాంగ్... మనకోసం మన దేశం కోసం జవణులు ఎంత కష్ట పడుతున్నారో ఈసాంగ్ ను బట్టి తెలుస్తుంది ప్రాణం పెట్టి చేసారు అన్న ఇద్దరికి hatsap bro... 🙏🙏🙏🙏🙏
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
ఉదయం 8:30 నిమిషాలకు అందరికి Share చెయ్యండి🥹❤️🙏🎉🎉🎉🎉
❤❤❤❤
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲
పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
Super annaya 🥰
మీ పాట కోసం ఎదురు చూస్తున్న కోట్లాది ప్రేక్షక దేవుళ్ళకు కన్నులవిందు చేశారు అన్న. మమ్మల్ని అందర్నీ మరో ప్రపంచంలోకి తీస్కెళ్ళడానికి కృషి చేసిన కళాకారులందరికి వందనాలు .. మీరందరు ఆయురారోగ్యాలతో ఇలాగే సంతోషంగా ఉంటూ ఇలాంటి మరెన్నో పాటలని మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .. ధన్యవాదాలు ...🌷🪷🌸🥀🌹🌺💐💐💐💐
ఎందుకు అన్న ఎక్కడో వున్న మాకు ఇలాంటి వీడియోస్ తీసి గుర్తుచేస్తారు నిజంగా ఈ వీడియో నన్ను ఏడిపించింది అందరిని గుర్తుచేసి 😭🙏😍
Hyuuuuiiiiii tddcafcfzvcffffgjjji ij JJ bb ii 1:36
Meru army na anna
దేశ సరిహద్దులో ఉన్నా ఇంటి వారిని మిస్ అవుతున్న వారికి ఈ పాట అంకితం. చివరకి మంచి ముగింపు ఇచ్చారు. 👋 మీ యొక్క టీమ్ అందరికి అభినందనలు.
Jai hind
Super
Iove❤
Salo 1:30 mi
Salomi❤lvoe🎉🌹
చాల చాల బాగుంది ఇందులో నటించిన అందరికి 🙏 Soldiers మనసులో ఉన్న బాధ మీ పాటతో మా హృదయాలను తాకేలా కళ్ళలో నీళ్లు పుట్టించిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది.. All the best every one.. 🙏🙏🙏
గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ......... దూరమైతే తెలుస్తుంది........ మనసు విలువ మనిషి విలువ 😥 I Miss you 💔😭
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
🇭 🇭
Yes
S bro
@@navvibomnena897 😓🙏
Edi Nijanga na real life taane na pranam ani nammi amma nanna ma family andarini vadalukoni Nenu Vaste ayana emo desam kosam vellaru evaraina oka manisini pranam kante ekkuvaga preminchi vallu duramaite aa badha ela untundo anubhavinche vallake telustundi Anduke prati army ki valla family ki jai hind jai javan🙏🙏🙏
Proud to be a Soldier 🤝🙏…..
Thanks for this lovely song 👍
Proud to be a army 🤩 this song delicate to the armies and farmers
6
@@Manikumar-xr6uu8I'm9 2:36 J.
Pallavi prashant❤
ఈ ప్రపంచంలో ఎవర్ని ఎక్కవ ప్రేమించకపోవడం మంచిది ప్రేమిస్తే తట్టుకునే సామర్థ్యం అయిన ఉండాలి.... ఈ పాట వేరే ప్రపంచానికి తీసుకెళ్తుంది....
పాట విన్నంత సేపు నకు తెలియకుండానే నా కళ్ళనుండి కనీళ్లు వస్తూనే వున్నాయి 🙏అన్నని పెట్టె రైతన్నకు ఆకలి చావు వచ్చినట్టు 🙏wow సూపర్ లిరిక్స్ సూపర్ song
పాట మళ్ళీ మళ్ళీ వినల్లి అనిపిస్తుంది ఆలా మీరు రాసారు మీకు మీ టీం కు పాదాభివందనం...అన్న పాట చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలాగే మంచి మంచి పాటలు రాస్తూ మీరు ఇంకా పెద్ద స్థాయికి ఎదగాళ్లనీ కోరుకుంటున్నాను.... 🇮🇳జై జవాన్ జై కిసాన్👳...
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
It just melts my heart whenever I hear this.....love from USA❤
Heart touching song ❤️❤️I am also dedicated to army family super song jai jawan 🙏🙏
నిజంగా ప్రాణం పెట్టి చేశారు గను అన్న and team ❤️🔥🎉🙏👍
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
👍 ....❤️
ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు.ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ ఇంకా వినాలి అనిపిస్తుంది . ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐
ఈ పాట చిత్రీకరణ చాలా ఉపయోగకరమైనదిగా ఉంది
Thank you so much 😭song kosam chala emotional ga undhi
అన్న ఇలాంటి మరెన్నో పాటలు తీయాలి అని మనసు పూర్తిగా కోరుకుంటాను❤️ జై జవాన్ జై కిసాన్! Waiting for another block buster song 🖤💙💛💝
ఏంటి అన్న ❤️ e పాట ని ఒక్కసారి వినలేకపోతున్న... ఎన్ని సార్లు వినా కూడా వినాలి అనిపిస్తుంది అన్న... చాలా బాగుంది అన్న ❤️❤️ మీరు అందురు చాలా బాగా చేసారు anna❤️
I am from odisha but I love 💕💕💕💕 this song su4 song ❤❤❤❤❤
కనీసం నోటిలో నుండి మాటలు కూడా రావడం లేదు ఏడిపించేసావ్ బయ్యా జై హింద్ l🙏
ఇంత మంచి పాట మాకు అందించిన వాళ్లకు నా యొక్క అభినందనలు 🙏🙏 జీవితం లో మార్చిపోని పాట ఇది మాకు
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
Super bro I love this song 🥰🥰🥰🥰
@@itspowerarujun8046 same
8 నెలల నిరీక్షణ కి ఇవాళ తెరపడింది పాట విన్నంత సేపు మనసంతా ......ప్రాణం పెట్టి రసావు అన్న
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
th-cam.com/video/4YdkBdTXgqA/w-d-xo.html
🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏
నాకు మీ SUPPORT కావాలి😭🙏
ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
4:26 పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ❤❤
ప్రేమ పొందే అదృష్టం అందరికీ ఉండదు. ప్రేమ చాలా విలువైనది అందుకే అందరికీ దొరకదు. ఈ జన్మలో ఇంతే. మళ్ళీ జన్మంటూ ఉంటే నా లైఫ్ లో కి తానే రావాలి.💔💔💔 మిస్ యూ రా 💔🖤
God bless u annaya nadi kuda sem filing na premikudu e prapancham nu vadili vellipoyadu axedent lo miss you my love 😭😭😭😭😭😭😭😭💔💔💔💔
Xkj
Xhdja
💔na love faile kaakudadu ani korukuntunna,bayanga undi na love gelichali 😭😭😭💔💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭
ఊహించిన దానికంటే చాలా బాగుంది ఈ పాట పార్ట్ 3 కోసం కూడా ఎదురు చూస్తా Superb 👏😍