అసలు మీరు చెప్పే విధానం ఉంది చూడండి చాలా బాగుంది. ఎంత రెస్పెస్ట్ గా ఉంది. మీకు ఇలానే సబ్స్చ్రిబెర్స్ పెరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సర్వేజనా సుఖినోభవంతు!!
Sri matre namaha. రాజమండ్రి వంటకాలు చాలా బాగున్నాయి. ఇలా అరటిపువ్వు బాగు చేసే విధానం ఎవరూ చెప్పలేదు. మీరొక్కరే చెప్పారు. చాలామందికి ఈ విధానం తెలియదు. మీరు నిస్వార్ధంగా చెప్పినందుకు చాలా ధన్యవాదములు. శ్రీ శ్రీ సీతా రామ జయం.
ఓం శ్రీ గురుభ్యోం నమః చాలా చక్కటి విధానం తో మీరు చేస్తున్న ఈ విడియోలు అన్ని మాకు అందిస్తున్న మీ సేవకు శత సహస్ర కోటి దండ ప్రమాణాలు సమర్పించు కుంటున్నాను . అలాగే వీటితో పాటుగా మన పండుగలు పర్వదినాలు లో చేసే వంటకాలు కూడా పెట్టండి. మీ శ్రమకి తగిన ఫలితం ఆ మురుగన్ తప్పకుండా ఇస్తారు.
నమస్కారం బాబాయ్ గారు. అరటిపువ్వులోని తెల్లని చిన్ని దొప్పలని ఎప్పుడూ పారవేస్తూ ఉంటాను. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చక్కగా చూపించారు. ధన్యవాదపూర్వక నమస్కారములు.🙏🙏🙏
Chala chala bagunadi ee vedio.. wash cheyadam raaka nenu arati puvvu padeyatam jarigindi.. swamy ji mee vantalu chala chala tasty ga untunayi thanks swamy ji
Mee video chusi 1st time nenu chesthunnandi....aa pedda pani matram na panaipoindi.....maa pillalni padukobetti night apdu kurchunte 12:30varku ee olavtam aindandi .
అయ్యా, మీ video లు నేను పెరిగిన వాతావరణం గుర్తు చేస్తాయి. Tq. అరటి పువ్వు కూర ఈసారి బాగా చేదు వచ్చింది . అంటే పువ్వు పాడై పోయింది అని అర్థమా ? ఇంకో పువ్వు ఇంకా వుంది. మీరు fast గా reply ఇస్తే అది చేయాలో వద్దా అనేది నాకు తెలుస్తుంది. Pls reply fast.
అసలు మీరు చెప్పే విధానం ఉంది చూడండి చాలా బాగుంది. ఎంత రెస్పెస్ట్ గా ఉంది. మీకు ఇలానే సబ్స్చ్రిబెర్స్ పెరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సర్వేజనా సుఖినోభవంతు!!
Sri matre namaha. రాజమండ్రి వంటకాలు చాలా బాగున్నాయి.
ఇలా అరటిపువ్వు బాగు చేసే విధానం ఎవరూ చెప్పలేదు.
మీరొక్కరే చెప్పారు.
చాలామందికి ఈ విధానం తెలియదు. మీరు నిస్వార్ధంగా చెప్పినందుకు చాలా ధన్యవాదములు.
శ్రీ శ్రీ సీతా రామ జయం.
ఓం శ్రీ గురుభ్యోం నమః
చాలా చక్కటి విధానం తో మీరు చేస్తున్న ఈ విడియోలు అన్ని మాకు అందిస్తున్న మీ సేవకు శత సహస్ర కోటి దండ ప్రమాణాలు సమర్పించు కుంటున్నాను .
అలాగే వీటితో పాటుగా మన పండుగలు పర్వదినాలు లో చేసే వంటకాలు కూడా పెట్టండి. మీ శ్రమకి తగిన ఫలితం ఆ మురుగన్ తప్పకుండా ఇస్తారు.
Chala dhanyavaadaalu...ivala nenu chesukunnanu...chala ruchiga unnayi🙏🏻
నమస్కారం బాబాయ్ గారు. అరటిపువ్వులోని తెల్లని చిన్ని దొప్పలని ఎప్పుడూ పారవేస్తూ ఉంటాను. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చక్కగా చూపించారు. ధన్యవాదపూర్వక నమస్కారములు.🙏🙏🙏
చాలా బాగా చెబుతున్నారు గురువుగారు ధన్యవాదములు.
మీరు నాలాంటి ఏమి తెలియనివాళ్ళకు కూడా అర్దమయ్యే రీతిలో ఎంతో వివరంగా చెప్పారు/చెప్తుంటారు. ధన్యవాదాలండి.
Mana channel lo chusi e roju aava pettina pulihora chesanu adbhutham ga kudirindi Meeku Chala dhanyavadalu
చాలా బాగా చెప్పారు అండి ధన్యవాదాలు గురువు గారు 🙏
Dhanyavadhalu Guruji..Vantakam gurinchi Cheppinanduku
Chala ths swamigaru alachesukovalo thelisedikadu miru chala chakkaga cheppinaru tq somuch
Ma intlo Chestaru Andi.....chala bavutundi.....meeru traditional recipes baga chestunnaru andi
మీరు చాలా బాగా వంటకం చేస్తున్నారు నాకు నచ్చిందండి గురువుగారు మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండి మాకు వంటలు నేర్పించాలని కోరుకుంటున్నాము
Sir......miku 🙏🏻🙏🏻entha baga vivarincharu andi chala thanks.....
అమోఘమైన కూర 🥰 అమృతతుల్యమైన మాటలు 🙏🙏🙏🙏
Chala chakkaga chepparu evariki.telidu .bavundi thankqu
చాలా బాగుంది రక రకాలుగా చెప్పారు.మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను.💯🌷💐🌹
Balega chepparu Shastri Garu chala thank you namaskaram Shastri garu
Super chala clear ga chepparu mukyanga white rekulu fry chesukomannaru maku eppativaraku theliyadandi tnq sir
Thanks andi chala baga clear ga clean chesaru I will try to make this curry with in twodays
అరటి పువ్వును వలిచిరి యద్భుతముగ
మధుర మౌకూర చేయుట మాకు జూఁప
కలిసి జేయరే జవరాండ్రు చకచకగను
మనము తెలుగువారముకదా మరువ రాదు
సామి వారికిదెల్పుచు సమము నమము...!!!!
Chala chala bagunadi ee vedio.. wash cheyadam raaka nenu arati puvvu padeyatam jarigindi.. swamy ji mee vantalu chala chala tasty ga untunayi thanks swamy ji
గురువు గారు నమస్కారములుఅండి నేను ఈ రోజు మీరు చూపించినట్లు గానే తయారు చేసినాను చాలా చాలా రుచిగా ఉంది
మన సాంప్రదాయ వంటకాలు నిజాం గా చాల ఆరోగ్యకరమైన, పోషకాహార వైనవి.
Chaala ardham ayyela chepparu.
Namaskaaram🙏
Nenu luggage antha saddesukoni guruvu gaaru deggariki vellipothey saripoddi rojuko vanta😋😚😊
😁😁😁😁
Super
Hey nenu kooda
Am also
😁
నమస్కారం గురువు గారు సాంప్రదాయ వంటలు మా తరానికి మర్చిపోకుండా చాలా బాగా చేస్తున్నారు.
చాలా బాగుంది గురువు గారు
Guru Garu namasthe. Me vantalaku...me bhashaki....me samaskaraniki ..meku paadabivandanam...from tamilnadu
Chala baga vivarincharu Guruvu garu...dhanyavadalu..
🙏🏻🌷🌺👍
First time arati puvvu tharagadam 🌺🌷 కృతజ్ఞతలు 🙏🏻
Very nice 👍
In my child hood my mother do this Arati poovu pachhadi thanks sir
Dhanyavadaalu Swamy garu.eroju nenu chestunnanu.
ధన్యవాదములు గురువు గారు 🙏🏻
Chala Baga explained andi❤️🙏
Chala baga cheptunnaru swamy meru
Elanti videos chestu undandi
Mi videos chala baaguntay swami
Aratikaya aava pedatamu lekapote pesarapappu or kandipappu vesi podi podiga kuda chesukovachu. Valavadam taragadam subhram cheyadaniki matrame time ekku padutundi tondaraga udikipotundi ruchi chala baguntundi. Guruvugariki dhanyavadamulu chala chakkanaina telugu matladutunnanduku.
Aratipuvvu kura chala chala baguntundi chalaruchiga vuntundi
chalabagachepparu guruvugaru🙏🙏🙏
పళనిస్వామీ, అరటి పువ్వు ను ఎలా తయారు చేసుకోవాలో బాగా చెప్పారు. మీకు, హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ మంచి, సత్య స్వరూప్, కడపజిల్లా, ఆ"ప్ర,.
Thanks for detailed explanation sir
Miru cheppe tiru bagundi.mi matalu inka bagunnayi.
Chalabaga chepparu vantaranivallakk kuda cheyalani anipiathundhi🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా చెప్పారు ..ధన్యవాదాలు
Mee video chusi 1st time nenu chesthunnandi....aa pedda pani matram na panaipoindi.....maa pillalni padukobetti night apdu kurchunte 12:30varku ee olavtam aindandi
.
Meru Telugu valandaru marchipoyina vantalu chesi maku chupsithunaru.. Chala danyavadalu
Guruvu garu vantalu bhagunnayi...arati kaada koora chestharani aasisthunnanu
Ayyoyo curry vandedhi chupiledhe guru ji ❤🙏
Super antea super ga chptunnaru guruvu garu
అయ్యా చాలా బాగాచెప్పారు. ధన్యవాదములు
Super ga cheparu .
Guruvugaru... Mere cheppe vidanam entho bavundi.... Chala baga ardam avutundi... Danyavadalu
Chalabagudhi meruu chapa vedhanamu
Chala bagunnai Andi me recipes subscribed
Chala chala baaga chepparu guruvu garu. Nenu regular ga aratipukku aavapettina kura chesthanu and vadalu kuda chestha..chala baaguntay.. but valichina ahh puvvu rekulu kuda tinavachanna vishayam ippude telisindi naaku..yentha kotha vishyam chepparo meeru..chala thanks meeku.
జై భీమ్ 🙏
అందరికీ అందిచే విజ్ఞానం వర్ధిల్లుట సహజం.
Dhanyavadalu Guruvu Garu.
Babai Garu mimmalni chustunte ma nanna gnapakam vastunnaru.. ma illu achu algae undedi.. ma nanna kuda algae kumpati meeda vande varu.. city lo unna kuda anni patha kalam vantalanni ruchi chupinchevaru... apudu Andari intlo gas stove chusi, khattela poyyi and kumpati vadatam chiraku anukunevallam chinnappudu kani ippudu malli a rojulu vaste bavunnu anipistundi... kruthagnthalu babai garu...🙏🙏🙏
Super chepperu sir,benefits kuda chepandi sir
Chala baga chepparu Guruvu garu
Guru gariki Danyavadalu. 🙏🙏
Chala baga chepperu 🙏🙏🙏
Chala bagundhi meru chepey vidhanam
Vamanakaya pachadi chesanu baga vachindi thank you.arati duta elavandalo cheppandi please
Thank you very much to explain how to clean banana flowers.
చాలా బాగా చెప్పారు అండి. అరటి దూట కూర కూడా ఎలా చేయాలో చెప్పండి మహాశయా 🙏
I like this curry very much. Thanks for making this video.
Nice sir your Telugu is very sweet like your recipes
మీరు చెప్పే పద్ధతి వింటుంటేనే కూర వండకుండా తిన్నట్టు ఉంది. Love you స్వామి ♥️♥️♥️🤝🤝
మీకు చాలా ఓపిక వుంది సర్ మీ వంటలు చూస్తుంటే నోరు ఊరి పోతుంది
Chala bagundhi.... Arati oocha curry and dani ela cut cheyalo vidanam chepandi... 🙏
Oocha u mean urine 😊😊
Guruvgaru namaskaram.. mee vantalaki memantha meku abhimanulum ayipoyam,,sampradaya vantalu antha amogham ga chestunnaru meru..Arati puvvu tho vantalu chala baguntai.. nenu ikkada pondicherry lo nerchukunnanu andi.. tappuga anukokunda unte oka suggestion.. Arati puvvunu ala majjiga lo vesi nana petti pisiki anni sarlu kadigithe Danilo unna vitamins , sattuva anni miss ayipotham.. anni sarlu kadagakunda kuda vandochu.. kura udukutunnapudu pasupu vesthe nalupu radu.. Arati puvvu aava pindi Allam, pachimirchi tho chesthe kandra , vagaru undadu andi.. anyadga bhavinchakudadu.. tappuga anukovaddu 🙏🙏🙏
Maa amma vatini dongadu, police ani cheppindi. Kani policeni veyinchadam nerpaledu ippudu chesanu chala bagundi!
This are our traditional curries made by our mother's and grand mother's but unfortunately forgotten by us. Thank you sir.
0
బాగుంది గురువు గారు
Thankyou sir
Nenu chalasarlu aratipuvvu techukovali anukuna kani cleaning process telika vandukodam telika vaduly anukuna
Dhanyavaadaalu..... ❤
Me hand ke watch chala bagunde swamy👌👌👌
TQ నాన్న.
Meeru reply echenanduku chala santosham ga unde swamy
Namaskaram guruvu garu , meru cheppina vedam aratipuvvu kura chesanu chaala baaga vachindi 🙏🙏🙏
Saastrigaru super.
Ur expert teacher guruji
Depa
ragadeepamr
Aratidavva perugu pacchadi aava petti cheyyandi guruvugaru
And aratidavva pulihora kura kuda cheyyandi
Super. 1st time watching your video. Eswari from Malaysia.
చాలా బాగా వండారు..
చాలా బాగుంది. రేపు ప్రయత్నిస్తాను.
Excellent Sir
CHALA BHAGA VIVARINCHARU GURUVU GARU🙏🙏🙏
Swamy garu arati doppalo deeparadana cheyyavachha
అయ్యా, మీ video లు నేను పెరిగిన వాతావరణం గుర్తు చేస్తాయి. Tq. అరటి పువ్వు కూర ఈసారి బాగా చేదు వచ్చింది . అంటే పువ్వు పాడై పోయింది అని అర్థమా ? ఇంకో పువ్వు ఇంకా వుంది. మీరు fast గా reply ఇస్తే అది చేయాలో వద్దా అనేది నాకు తెలుస్తుంది. Pls reply fast.
Chalaa baa explain chesaru..dhanyavadalu guruvu gaaru 🙏🙏
Ma Amma Garu memu chinnapudu Arati Puvvu Kura , arati duta kura chesevaru Mali eppudu chustunnanu T Q Mallli ma Amma Garini gurthuchesaru
Appaji meetho matladalani undi Naku
Available in which curry points in our vijayawada....????.
Chala bagundi 👌
చాలా బాగా చెప్పారు
కూర వండే విధానం కూడా చెప్పండి. చాలా విధాలుగా చేస్తారు కదా ఒక్కొక్కటి తెలియచేయండి
సూపర్ గా చేశారు గురువుగారు మేము అప్పుడప్పుడు చేసుకుంటాం నాకు చాలా ఇష్టం తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Super sir ❤❤
Chala baga chepparu sir
Tq very much
sir u explain only in telugu 😍