చావు తప్ప మరొక దారి లేదు అనే టైంలో మంచి విషయాలు చెప్పారు... జరుగుద్దో లేదో కాని వినడానికి అయితే చాలా బాగుంది...అంత మంచే జరుగుద్ది అంటుంటే నమ్మలేకపుతున్న.
వినడానికి చాలా బాగున్నాయి గురువుగారు. అన్ని జరిగితే ఇంకా బాగుంటాయి. మేమంతా మంచే చేస్తాము అందరూ కి మంచి జరగాలని కోరుకుంటాము కానీ మాకే అన్ని చెడు జరుగుతున్నాయి. ఈ సంవత్సరమైనా అంత బాగుండాలని మీరు చెప్పినవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాము. శ్రమకు తగిన ఫలితం లభించలేదు. గుర్తింపు కూడా లభించలేదు పక్క వాళ్ళు ఎప్పుడు తొక్కెద్దామ అని చూస్తూ ఉంటారు. ఎంత మంచి చేసినా సరే అంత చెడే ఎదురవుతుంది
ardhastami Shani March, 2025 vastundi … Some astrologers were telling not good after March30 ..How it possible Sir ? R u telling results after Guru changes to7th place( Midhuna Raasi) Sir?
చావు తప్ప మరొక దారి లేదు అనే టైంలో మంచి విషయాలు చెప్పారు... జరుగుద్దో లేదో కాని వినడానికి అయితే చాలా బాగుంది...అంత మంచే జరుగుద్ది అంటుంటే నమ్మలేకపుతున్న.
Nadi kuda ade situation nen aite namalekapotuna
Yes
Yes
వినడానికి చాలా బాగున్నాయి గురువుగారు. అన్ని జరిగితే ఇంకా బాగుంటాయి. మేమంతా మంచే చేస్తాము అందరూ కి మంచి జరగాలని కోరుకుంటాము కానీ మాకే అన్ని చెడు జరుగుతున్నాయి. ఈ సంవత్సరమైనా అంత బాగుండాలని మీరు చెప్పినవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాము. శ్రమకు తగిన ఫలితం లభించలేదు. గుర్తింపు కూడా లభించలేదు పక్క వాళ్ళు ఎప్పుడు తొక్కెద్దామ అని చూస్తూ ఉంటారు. ఎంత మంచి చేసినా సరే అంత చెడే ఎదురవుతుంది
Sowmya 😊😊 .... me too ... I am also sowmya
yes guruvu garu, job ki entha try chysunna ravadam ledhu and avamanallu edhuru avuthunai
నాది ధనుస్సు రాశిపుట్టినప్పటి నుండి ఎప్పటి వరకు అన్ని కష్టాలేకానీ మీరు చెప్పింది జరుగుతుందో జరగదు వినడానికి మాత్రం బాగుంది
Vinadaniki chala bagundi
Mothham positive ga undhi....❤ antha Manche jaragalani ashisthunnamu.
Eppativaraku chala badhalu paddamu ,meeru cheptunte chala santhoshamga undhi guruvu garu🙏🏻
Avaru anni chappina dhanurasi jathakam chachina maradu. 35y chusa. Chavo brathuko rojulu kuda chusa. Okaroju kuda manaku nachinatu ledu. Inka raadu kuda inkamundi lifee ... after 40 y ntg . Maruthundi ani anukovadu alavatu padandi
Thank you guru garu🙏
Nijamaa sir
Namaste guruvugarru nijam ga jarigite bagunnu
ధన్యవాదాలు గురువు గారూ🙏
Thankyou sir 🙏🏻
e year manchi gaa untundi ani anukuntunna
Thank you... Gurigi❤❤
Thank you, Guruji
Vintunte positive energy vasthundi , nijamavithe baguntadi
Vinataniki enta bagundo
Guruvu garu naku 2025 lo ayena job vacche yogam unda
Namaste guruji 🙏
2024 lo naku Chala bagunde
Ante annaru gaani. Vinataniki aa vuhaa entha bagundoo...
Purvasada nakshatram gurenchi chappandi
Vinadaniki bagundhi jarguthundhi ani nammkam ledu 😢
Tq swamy
Elane chepputharuu maale Edo okati chepputharu... Ardstham shani coming dhanu rashi waiting
Thank you.. But కొన్ని Channels లో యేది పట్టుకొన్నా మట్టే అంటున్నారు😢
😂😂😂😂
😅
Avunu
తలరాత కీ తగ్గట్టు జరుగుతుంది
Nijame anna ✅️
జన్మ నక్షత్రాన్ని బట్టి నాకు పేరు పెట్టలేదు .. పేరు చూస్తే తులా రాశి, నక్షత్రాన్ని బట్టి చూస్తే ధనస్సు రాశి .. ఇందులో ఏది కరెక్టో చెప్తారా
Job ravatle guru garu....edhyna remedy cheppandi... Thataya chanipoyi 5 months avthundi temple vellalenu.. govt job ki edhyna remedy cheppandi guru garu
❤❤❤❤
Dhikkumaalina dhanu rashi manchi roojulu eappudu vasthaayoo
Mire Dhanasu rasi valaki May varaku baledu ani cheparu
❤🙏
Guruvu garu enduku bratukutunnamo kuda ardam kavatledu .koncham kuda kalasi raledu ippativaruku
Darmam ga brathiki pedavariki sahayam chese varu epatiki kashtalu ravu it's true jai sriram🙏🙏
😂😂😂😂😂edi kaliyugam. Miru annnadi chapadanika nijajivithamlo jaragadu
ardhastami Shani March, 2025 vastundi … Some astrologers were telling not good after March30 ..How it possible Sir ? R u telling results after Guru changes to7th place( Midhuna Raasi) Sir?
Memalunu నమి 250000 rupess పగోటోకున్న. గురుగారు 🙏🙏. ఎపుడు ఇక మీరు chepinvai namakudadhu అని అనుకుంటూనా.
Super guruji
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ento evarni nammalo ardam kavadam ledu
Nijame anni channels negative ga chepthunte eeyana matram positive ga chepthunnaru
Same feeling 😢
They have been saying that things will be excellent for a couple of years now. Nothing changes. Complete useless jatakam.
నమ్మబుద్ది kavatledu
Thank you so much Guru garu🙏🙏🙏🙏
Super swamy
Tqsuamy
🙏🙏🙏
Super swamy
Tqqqq sir🙏🙏🙏🙏
Thank you guruji 🙏🏻🙏🏻
Thank you sir
Tq guruvugaaru