Aakasamlo Song - Swarna Kamalam Movie Songs - Venkatesh - Bhanupriya - Ilayaraja Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 ปีที่แล้ว +265

    బహుశా జానకమ్మ గారి స్వరానికి ఇంత అద్భుతంగా నర్తనం చేసిన కథానాయిక మరొకరు లేరు అనుకుంటా.

    • @purnachander.t5531
      @purnachander.t5531 ปีที่แล้ว +8

      👍👍

    • @plxmtripura7046
      @plxmtripura7046 ปีที่แล้ว

      ​@@purnachander.t5531000

    • @mushikemmuthyagoud1901
      @mushikemmuthyagoud1901 ปีที่แล้ว +9

      Amazing song sung by Janakamma and performed by Bhanu Priya gaaru ,Directed By late Vishwanath gaaru thanks to all of team.

    • @seshanandbhupathi6735
      @seshanandbhupathi6735 ปีที่แล้ว +4

      అవునండి మీరు చెప్పింది నూరుశాతం నిజం

    • @lokeshwarreddygouni9946
      @lokeshwarreddygouni9946 ปีที่แล้ว +5

      అందం అభినయం అంటే మన భానుప్రియ గారే రోజుకు వంద సార్లు చూసినా విన్నా బోర్ కొట్టని పాటలు ఈ స్వర్ణకమలం సినిమావి ✍️😍🎧😌

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 6 ปีที่แล้ว +435

    సంప్రదాయ చీరకట్టులో..నాట్యంచేయటంలో తనకి ఎవరూ సాటిరారు..పోటీకి వస్తే నెమలి రావచ్చు...//

    • @kyrakyra6262
      @kyrakyra6262 4 ปีที่แล้ว +10

      Baaga chepparu

    • @srikanthdantu3248
      @srikanthdantu3248 4 ปีที่แล้ว +15

      నెమలి కూడా బయపడుతుందేమో ఆ అభినయం చూసి

    • @ramakrishnagunda9486
      @ramakrishnagunda9486 4 ปีที่แล้ว +6

      Bhanu priyaku yevaru satiraru
      Mukyanga e song paina natyam cheyadam yevari valla kadu.
      Janaki gari energetic singing,bhanu priya energetic dance nabutho nabhavishyathi.

    • @venkataraghavavlogs
      @venkataraghavavlogs 4 ปีที่แล้ว +9

      Shobana gaaru kooda manchi dancer

    • @ummadirambabuswamybhajans2712
      @ummadirambabuswamybhajans2712 4 ปีที่แล้ว +1

      Nijam chepparu...

  • @Wwr12
    @Wwr12 4 ปีที่แล้ว +58

    ఒక భానుప్రియ గారు తప్ప వేరే ఇంకెవరు...అప్పుడు యిప్పుడు ఎప్పుడుఇలాంటి పాట కు నర్తించలేరు...

    • @ANURADHA-sg7tx
      @ANURADHA-sg7tx 3 ปีที่แล้ว +1

      Bhanupraya garu. Natyani ki. Maa Dhanyavadhmulu

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 ปีที่แล้ว +108

    విశ్వనాధ్ గారికి, ఇళయరాజా గారికి, spb గారికి జానకి అమ్మకు, సుశీల అమ్మకు వందనం.

    • @myworld0511
      @myworld0511 5 หลายเดือนก่อน

      జానకమ్మ పాడారు సాంగ్ ని

  • @ejunction5084
    @ejunction5084 3 ปีที่แล้ว +137

    కళ్ళతోనే అభినయన్ని తెలిపే కథనాయికలు మన వెండి తెరపై ముగ్గురే ముగ్గురు నా దృష్టిలో
    1) సావిత్రి గారు
    2) వాణి శ్రీ గారు
    3) భాను ప్రియా గారు

    • @msraghu1999
      @msraghu1999 2 ปีที่แล้ว +13

      Soundarya also

    • @ramireddybaddigam6444
      @ramireddybaddigam6444 2 ปีที่แล้ว +6

      Sridevi, soundarya Ramya Krishnan add

    • @shyamp8696
      @shyamp8696 2 ปีที่แล้ว

      @@msraghu1999 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

    • @KrishnaPrasad-hg2ip
      @KrishnaPrasad-hg2ip ปีที่แล้ว +5

      Vansri not that much

    • @Vamsi-9123
      @Vamsi-9123 ปีที่แล้ว +2

      Sai pallavi also

  • @jangamravi622
    @jangamravi622 7 ปีที่แล้ว +176

    వాహ్ భానుప్రియ గారు చరిత్ర లో నిలిచిపోయే ఫర్ ఫార్మెన్స్

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว +71

    సాహిత్యం అంటే ఇది, సంగీతం అంటే ఇది, గానం అంటే ఇది.. ఏమా అభినయం.. వాహ్... భానుప్రియ గారి నాట్యంమాములుగా లేదు అద్భుతం . .... భానుప్రియ గారి అభినయం.నభూతో నాబావిస్వత్ ....ఇంత మంచి సాహిత్యం తెలుగులో తప్ప ఎక్కడా ఉండదేమో,... మన తెలుగు బాషలో వున్న మధుర అనుభూతి అంత ఈ పాట లో వుంది. ... తెలుగు భాషను మాట్లాడటానికే వ్రాయడానికి మనలో చాలా మంది ఇష్టపడరు ... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు .... మనసుని మనిషిని పులకింపచేసే మంచి పాట... తరాలు మారినా తరగని ఆస్తి ఈ పాట అద్భుతమైన పాట.... అర్జునరెడ్డి .. మాచవరం .. 9949938146...

  • @chigiliharsha7756
    @chigiliharsha7756 3 ปีที่แล้ว +120

    ఈ పాట రాసిన సిరివెనెల్ల గారికి శత కోటి వందనాలు

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +27

    ఎందుకో నాకూ ఈ సినిమా లో
    పాటలు అన్నీ చాలా చాలా ఇష్టం

  • @hanmanthvendi7504
    @hanmanthvendi7504 3 ปีที่แล้ว +27

    అందమైన డాన్స్ మాస్టర్ డాన్స్ చేస్తున్నట్టుంది సూపర్ టాలెంట్ బానుప్రియ గారు 👍

  • @ravikoran8410
    @ravikoran8410 3 ปีที่แล้ว +18

    జానకి అమ్మ గారి పాట bhanupriya తల్లి గారి డాన్స్ అబ్బో చూస్తున్నంతసేపు ఎక్కడొ ఆకాశంలో ఊహాలోకంలో విహరించిన్నట్టుంది.

  • @madabattulayogadevi8460
    @madabattulayogadevi8460 6 ปีที่แล้ว +426

    Bhanupriya dance nachhindhi annavallu oka like cheyyandi frnds

    • @sudharshnt2260
      @sudharshnt2260 4 ปีที่แล้ว +2

      Super songs

    • @sampathkumar2213
      @sampathkumar2213 4 ปีที่แล้ว

      Madabattula Yogadevi go take ddgghuhugd

    • @kumarikumari7087
      @kumarikumari7087 4 ปีที่แล้ว

      @@sampathkumar2213 bbbbbpppbpgbpñpp..pll
      V ofqhb in to, the let pp look pp and I
      You hbp
      BBB
      . To l
      L
      L
      G;
      V
      J
      Xu
      Kkk m
      Gnp
      V
      Myñ and been oogo bpobw

    • @SNSISTERSMUSICIANS
      @SNSISTERSMUSICIANS 3 ปีที่แล้ว

      th-cam.com/video/vAkr9qyNcUY/w-d-xo.html

  • @lathaherbals3586
    @lathaherbals3586 6 ปีที่แล้ว +470

    మా భాను నెమలికే నృత్యం నేర్పిస్తుంది 💝

  • @chanduchalluri4488
    @chanduchalluri4488 4 ปีที่แล้ว +16

    ఆకాశంలో ఆశల హరివిల్లు లాంటి తన నృత్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, చాలా చాలా అద్భుత నృత్యం,తన అందచందాలు సంద్రంలో పొంగే అలల్లాంటి వయ్యారాలు చూస్తుంటే ఈ జన్మ ధన్యం , చాలా అద్బుత నటన తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది.సంగీత స్వర బ్రహ్మ స్వర రాజు ఇళయరాజా గారికి మరియు ఈ పాట కోసం కృషి చేసిన వారందరికీ పాదాభివందనాలు.

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 4 ปีที่แล้ว +44

    ఈ పాట వింటూ మీ డాన్స్ చూస్తుంటే, మీలాగే పరుగెత్తాలి ఎగరాలి డాన్స్ చేయాలి అనిపిస్తుంది కానీ నేను చేయలేను ఎందుకంటే నేను దివ్యంగురాలిని. కానీ నా మనసు అవన్నీ చేస్తుంది మీతో పాటు. నాకెంత సంతోషం గా ఉందంటే మాటల్లో చెప్పలేను.............. 💃💃💃💃

    • @santhoshgunthasetti5871
      @santhoshgunthasetti5871 3 ปีที่แล้ว +2

      Amma ela eppudu enukovaddu

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +2

      🙏🙏 u got lots of respect with this comment

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 10 หลายเดือนก่อน +5

      వైకల్యం అనేది శరీరానికి మాత్రమే మనసుకి కాదు

    • @anuanuradha7611
      @anuanuradha7611 8 หลายเดือนก่อน +2

      Tach chesaru meru

    • @thallasrinivas706
      @thallasrinivas706 7 หลายเดือนก่อน +3

      వ్యకల్యం లేని వారు సాధించినది ఎమి లేదు ఈ ప్రపంచంలో కాబట్టి మీరు మిమ్మల్ని మీరు తక్కువ అనుకో కూడదు

  • @pidamarthinagaiah4
    @pidamarthinagaiah4 6 ปีที่แล้ว +147

    ఆహా ఎంత అద్భుతం ఈ నృత్యం నెమలి నృత్యం లేడి పిల్ల పరుగులాగ ఉంది.

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 3 ปีที่แล้ว +20

    చారడేసి కళ్ళు ఉన్న భానుప్రియా కళ్ళ తోనే హావ భావాలు పలికించ దగ్గ గొప్ప నర్తకీ మణి...

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 7 ปีที่แล้ว +430

    పాట ప్రారంభంలో గమ్మత్తుగా చీర సర్దుకుని.. తనను ఎవరైనా గమనిస్తున్నారేమో.. అనుకుంటూ తన చారెడేసి కళ్లతో చుట్టూ ఓసారి పరికించి చూడటం.. ఎంత ముద్దొస్తుందో ఆ సీను.. వహ్వా..
    ఈ దృశ్యం నా మనో ఫలకం పై శాశ్వతంగా నిలిచిపోయింది నిలిచిపోతుంది కూడా.. ఎంత అందమైన దృశ్యకావ్యమది.. *అర్థం చేసుకోరూ..*
    😉😉😉😉😉😉😉😉😉😉
    ఆపై నటరాజుకే ఆశల తాండవం నేర్పేలా నర్తించడం నా అభిమాన నటి భానుప్రియ కు కాక ఇంకెవరికి సాధ్యమౌతుంది..
    👏👏👏👏👏👏👏👏👏👏
    నాకు నచ్చిన అందమైన కళ్లుండి తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన భామలు ముగ్గురు మాత్రమే.. వారు..
    కాంచనమాల.. మాధవి.. భానుప్రియ.. అందులో మళ్లీ ఎలాంటి భావాన్నైనా కళ్లతోనే అభినయించే భామలు ఇద్దరే.. ఒకరు కాంచనమాల.. మరొకరు భానుప్రియ మాత్రమే.. ఇక అభినయం.. నాట్యంతో పాటు నవరసాలను సమపాళ్లలో అద్భుతంగా ప్రదర్శించే భామామణి ఒకే ఒక్క భానుప్రియ మాత్రమే అనడంలో నాకైతే ఎలాంటి అతిశయోక్తి కనబడటం లేదు..
    👍👍👍👍👍👍👍👍👍👍
    నా దృష్టిలో కళ్లతో అన్ని రకాల భావాలను ప్రదర్శించేవారిని మాత్రమే *అభినేత్రి* అని పిలవగలిగితే.. దానికి సార్థక నామధేయురాలు కేవలం నాకు తెలిసీ నా అభిమాన నటి ఒకే ఒక్క భానుప్రియ మాత్రమే..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇంత చక్కని పాటను అంతే అందమైన ఫ్రేంలో బంధించి తెలుగు వారికందించిన కళాతపస్వికి.. పాటకు తగిన సరిగమలద్దిన స్వర సరస్వతి లయరాజు ఇళయునికి.. నా తరపున స్వర్ణ కమలాల నీరాజనాలు..
    💐💐💐💐💐💐💐💐💐💐
    🎷 _RAMON_

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว +15

      రాంమోహన్ కస్తూరి nijame meeru raasina comment
      Chaala baagundhi adbhuthanga vivarincharu
      Meeku kruthagnathalu sir

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +2

      Dr.PALAKANI K ధన్యవాదాలండీ.. 🙏
      శుభోదయం..🙏

    • @shyamreddy5995
      @shyamreddy5995 6 ปีที่แล้ว +1

      రాంమోహన్ కస్తూరి garu,"Gud morning,"Meeru rasina Comments akshra sathyalu Ani cheppa vachhu,"Venkatesh""Bhanu Priya"Nata jeevithamu lo ee cinema oka"Kalikithurai"Ani cheppa vachhu brother, Mukhyangaa"Venkatesh"Baavi lo padina "Gajjelu"Nu bayataku thisinappudu "Bhanu Priya"Moham lo"Have baavalu"Supero supero super super!!"

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +1

      Shyam Reddy.. Yes you are 100% correct..🙏
      I love to watch *"bavilo gajjelu"* scene brother..😁🙏

    • @somasekhar1147
      @somasekhar1147 6 ปีที่แล้ว

      రాంమోహన్ కస్తూరి

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 6 ปีที่แล้ว +18

    ఇళయరాజా గారికి, జానకి గారికి,భానుప్రియ గారికి..... ధన్యవాదాలు..
    ఇంత మంచి పాటని వినిపించినందుకు.

  • @ridersiraaj3128
    @ridersiraaj3128 3 ปีที่แล้ว +26

    మా అమ్మ ఈ పాటకి, భానుప్రియ గారి డాన్స్ కి వీరాభిమాని, నెలకోసారి అయినా ఈ పాట పెట్టమని నన్ను టార్చర్ చేస్తుంది.. 😂😂,, కాపాడండయ్యా నన్ను.. 🤣🤣🤣

  • @rameshtadi6178
    @rameshtadi6178 6 ปีที่แล้ว +72

    ఆహా ఎంత మంచి నటన ఇటువంటి చెల్లెలు ఇటువంటి అక్క ఉంటే బాగుండేది

  • @subbu267
    @subbu267 7 ปีที่แล้ว +145

    Camera to move fast to balance bhanupriya movement.. What a fast dancer.. 😍😍

  • @venugopalkotur5446
    @venugopalkotur5446 4 ปีที่แล้ว +150

    2020 lo ee song nu love chese vallu like ivvandi

  • @subbareddyyetra4387
    @subbareddyyetra4387 7 ปีที่แล้ว +137

    బానుప్రియా గారు సూపర్ డాన్స్.మీకు సాటి ఎవరు లేరు రారు.

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +26

    సి.హెచ్.వి.అప్పా రావు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి భానుప్రియ గారి అభినయం నెమలినే మైమరిపిస్తుంది.

    • @venusannith8921
      @venusannith8921 ปีที่แล้ว +1

      Miru am job chestharu unkule

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว

      @@venusannith8921 గారు నేను వాస్తు విశ్లేషకుడిని.

  • @kkec7954
    @kkec7954 2 ปีที่แล้ว +24

    Bhanu Priya fully dominated this song. Inspite of Excellent lyrics, amazing music and extraordinary singing of Janaki gaaru, we cannot take our eyes off from bhanupriya..

  • @mattareddy4756
    @mattareddy4756 6 ปีที่แล้ว +92

    No negative feedbacks and every one respect Bhanu Priya, Janaki gari ni .so manchi vallu kuda inka vunnaru 🙏🙏🙏🙏🙏🙏

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 ปีที่แล้ว +42

    Truly a legend in dance no one can beat her. In this song she dances to only a music piece which is classical based but the dance is western based which she performed. Really hats off. Lady Michel Jackson of India. If agreed like the comment

    • @prabhu296
      @prabhu296 ปีที่แล้ว

      well said. she has the agility of a butterfly.

  • @ashwinravichandran6831
    @ashwinravichandran6831 4 ปีที่แล้ว +58

    జానకమ్మ గారి గాత్రం మధురం ❤❤❤❤

  • @karanamramana8822
    @karanamramana8822 11 หลายเดือนก่อน +4

    Hats off combination, Viswanath varu, ilayaraja garu, So B garu, Bhanupriya garu, &our Venkatesh garu ❤❤❤

  • @sreedevi9803
    @sreedevi9803 6 ปีที่แล้ว +24

    I say .. Bhanupriya is the most graceful dancer in the world .. especially when it comes to classical .....voow super

  • @babavali9661
    @babavali9661 ปีที่แล้ว +7

    Leady మైకెల్ జాక్సన్❤భానుప్రీయ గారూ🎉

  • @rav9897
    @rav9897 3 ปีที่แล้ว +19

    She's one of the best classical dancers in film industry, very few directors used her talent

  • @santhoshrajan3884
    @santhoshrajan3884 5 ปีที่แล้ว +19

    I don't know how this raakshasi thalli Janakiyamma is able to sing like this?? Appappa no chance..🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍🤩😘😘😘😘

  • @వర్రానరసింహారెడ్డిపెద్దాయన

    పాట వినిడానికి చాలాబాగుంటుంది

  • @sunnyteluguallinone6516
    @sunnyteluguallinone6516 7 ปีที่แล้ว +48

    మంచి డాన్స్ మంచి పాట దానికి తగిన అర్థం

  • @ప్రేమించేహృదయంమనసైననేస్తం

    వయ్యారాలు హోయలు పోతున్నా ఆమే నడకలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి.
    ఆ పాటకు ఆమే ఆట కనువిందు చేస్తున్నాయి.
    ఈ దృశ్యం చూసిన నేను నిజంగా ధన్యుడిని.

  • @rohang6753
    @rohang6753 5 ปีที่แล้ว +25

    She dancing in her own world , we could sence that while watching this

  • @rameshbotany9388
    @rameshbotany9388 9 ปีที่แล้ว +73

    nobody can dance like this .......in present actress

  • @bhyravajosyulaprasad2773
    @bhyravajosyulaprasad2773 6 หลายเดือนก่อน +1

    జానకమ్మ గారి అద్భుతమైన గాత్రము, భానుప్రియ గారి నృత్య అభినయం వర్ణనాతీతము. మళ్లీ జానకమ్మ గారు గాత్రము అందించగ భానుప్రియ గారు నృత్యం చేస్తే ఎంత బాగుంటుందో. ఈ సినిమాను ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. న భూతో న భవిష్యతి.

  • @chiranjeevit824
    @chiranjeevit824 3 ปีที่แล้ว +14

    Bhanupriya amma Energy, Expressions 🙏 super ma...Miss you that Old gold performances,Songs...

  • @sreedevikb3593
    @sreedevikb3593 3 ปีที่แล้ว +20

    Indeed, we Indians r lucky to have got an actress like her. She is so special n unparalleled. Without bhanu mam, the indian film industry would be incompleted. 🙏♥️ form kerala fans.

  • @amitdeogaonkar400
    @amitdeogaonkar400 4 ปีที่แล้ว +12

    I am Marathi but I like this song superb combination of Illayaraja 's music S Janki 's voice Bhanupriya 's dance this song is amazing.

  • @sadevenkat40
    @sadevenkat40 6 หลายเดือนก่อน +1

    Ilayaraja composition+jankamma voice అన్నిటికంటే ముఖ్యం గా Bhanupriya ఆహార్యం +అభినయం ❤❤

  • @durgaprasadsamantula699
    @durgaprasadsamantula699 7 ปีที่แล้ว +71

    Janaki Garu fans hit like

  • @chdevendhar8860
    @chdevendhar8860 4 หลายเดือนก่อน +1

    భానుప్రియ గారు ప్రత్యేకం గా ఈ పాటలో చేసిన శాస్ర్తీయ నృత్యము ,అండ్ ఏ రకమైన అటువంటి డ్యాన్స్ మిగతా ఏ హీరోయిన్లు , ఏ సినిమాలో చేయలేదు అనేది 100%సత్యం ,i లైక్ యు, ఐ లవ్ యూ భానుప్రియ గారు ♥️♥️♥️👌👌👌👍👍👍🙏🙏🙏🎈🍎🌹♥️♥️♥️♥️🎈🎈🎈♥️♥️♥️🎈🎈♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @talarivenkataiah3235
    @talarivenkataiah3235 5 หลายเดือนก่อน +3

    చరిత్రలో నిలిచిపోయే రీతిలో డ్యాన్స్ చేసిన భానుప్రియ నీకు సలామ్

  • @sujathakyatham3091
    @sujathakyatham3091 7 วันที่ผ่านมา +1

    Super ❤❤❤❤
    No words

  • @jalandharjhs534
    @jalandharjhs534 7 ปีที่แล้ว +113

    great voice janakamma nice dancing bhanupriya garu

  • @Shaik5599
    @Shaik5599 2 ปีที่แล้ว +12

    Janakaamma+ Bhanu Priya madam+ Venkatesh sir+ Sitarama sathri sir+ Entire movie management = 👌👌👌👌👌👌👌👌👌

  • @thanushgaminglive3219
    @thanushgaminglive3219 4 ปีที่แล้ว +18

    speed classical dance, good expressions, traditional dressing and good coordination music by illaya raju song sung by janaki garu by banu priya garu is long cherished song.

  • @gavaskarreddy6911
    @gavaskarreddy6911 9 ปีที่แล้ว +70

    Her dance seems like a downflow of water at naigra waterfalls. No pause what soever. Hats off to Bhanupriya garu.

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 ปีที่แล้ว +5

    విశ్వనాథ్ గారి విలువ తెలియాలంటే ఒక జీవితకాలం సరిపోదేమో.

  • @nagarajubathula8343
    @nagarajubathula8343 6 ปีที่แล้ว +2

    జానకమ్మ నేను చనిపోయే లోపు ఒక్కసారి అయినా మిమ్మల్ని చూసే అదృష్టం dorikiddo లేదో.

  • @sudhakarrao6909
    @sudhakarrao6909 8 ปีที่แล้ว +84

    Janaki amma hats off what a singing and Bhanu priya Garu dancing in saree like a peacock really awesome mam.

  • @subbu267
    @subbu267 6 ปีที่แล้ว +96

    2:44 wow what a fast movement, camera struggles to match her speed 😍😍😘😘

  • @aksharaammulu1343
    @aksharaammulu1343 6 ปีที่แล้ว +71

    It's difficult to dance in saree..but she did it..👏👌

  • @Jayakrishna350
    @Jayakrishna350 7 หลายเดือนก่อน +2

    వెంకీ, భానుప్రియ సంగీతం Main Concept, Love స్టోరీ... 👌👌👌

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 5 ปีที่แล้ว +9

    Such an inspiration Bhanu Priya Garu for present and future generations .......

  • @subbarajumantena5338
    @subbarajumantena5338 6 หลายเดือนก่อน +1

    Her innocent expressions and wonderful dance made this song unbeatable. Swarnakamalam is destined and meant for Bhanupriya. We can’t imagine any other artist except her.

  • @kotavenkatesh6572
    @kotavenkatesh6572 8 ปีที่แล้ว +122

    నిజమే ఇవి నెమలి నడకలు,నెమలి నృత్యానికి ఒక ఉదాహరణ .

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన పాట రచన భానుప్రియ గారి ' నృత్యం తోడుగా ఆహ్లాదకరమైన సైట్ మరియు వీనులకు విందైన సంగీతం ఇళయ రాజ .గారి కృషి ఫలితంకళానైపుణ్యం
    చాల రమ్యం గాను ఉన్నవి. కళా తపస్వి
    శ్రీ కే విశ్వనాథం గారి కృషి గొప్పది

  • @kumarikondaveeti9188
    @kumarikondaveeti9188 7 ปีที่แล้ว +39

    em padaru janaki garu nice voice

  • @reddynellore2723
    @reddynellore2723 6 ปีที่แล้ว +4

    No one beat Bhanupriya dance in saree , love you Bhanu Priya gaaru

  • @gayatrikondamudi9504
    @gayatrikondamudi9504 4 ปีที่แล้ว +22

    Everything is perfect about this! The song ,the movie,the actors and most importantly the music and direction like watching movies like this makes us stop and think about how important values are and how beautiful our art forms are ♥️
    I am a 2k kid but having learnt classical music and dance made me love our culture so much ! It made me realise how important it is to protect our identities :) and after listening to most of the music these days , all I can say is atleast 70 percent is just crap and by that I actually mean it and the worst part?people loving and encouraging it 💔

  • @జగ్గాబత్తులసత్యనారాయణ

    Super super super super భోగి పళ్ళు పండుగ రోజు టైం లో నా

  • @cherryharry6834
    @cherryharry6834 7 ปีที่แล้ว +59

    పాత రోజులు గుర్తు వస్తున్నాయి...

  • @lingaiahjatangi5299
    @lingaiahjatangi5299 2 ปีที่แล้ว +6

    డాన్స్ తో పాటు expressions unforgettable

  • @lathaherbals3586
    @lathaherbals3586 6 ปีที่แล้ว +21

    అందమైన ఆ లోకం అందుకొనా !!!!

    • @vidyasagar5844
      @vidyasagar5844 5 ปีที่แล้ว

      Help kavalante help Chestha le

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      మంచి సాహిత్యం మండీ

  • @Satishsatish-kx1yd
    @Satishsatish-kx1yd 5 ปีที่แล้ว +4

    బానుప్రియా గారి ఏనర్జీ మామూలుగాలేదు old is gold

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 5 ปีที่แล้ว +17

    ఇళయరాజ గారికి పాదాభివందనాలు👏👌

  • @khajask9248
    @khajask9248 ปีที่แล้ว +1

    Sir e ma music e ma words bhanu priya Amma performance mind-blowing janakamma voice extra extraordinary sir

  • @dudduvasu
    @dudduvasu 7 ปีที่แล้ว +47

    # respect...bhunu priya madam...janaki madam...and venki sir...k viswanath garu...ilayaraja sir

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 3 ปีที่แล้ว +8

    What a Melody Composition with fast beat track.....the only musical legend ILAYARAJA sir.
    Awesome performance by Bhanupriya mam for this masterpiece song.Woww!Great expressions with great dance.No other question for K.Viswanath Garu's choice.

  • @ganesh9begala926
    @ganesh9begala926 ปีที่แล้ว +3

    Natural beauty ✨️ no one heroine's be found like Bhanu Priya....

  • @Shanmugam.Y
    @Shanmugam.Y 5 ปีที่แล้ว +1

    భాను ప్రియ అక్క మీరు చేసిన డాన్స్ ఇంకెవరు చెయ్యలేరు ఎవరైనా చేసిన మీ అంత అద్భుతంగా చెయ్యలేరు

  • @ramanababu8775
    @ramanababu8775 6 ปีที่แล้ว +4

    ఎన్ని మార్లు విన్న వినాలనిపించే అద్భుతమైన పాటపడిన జానకి అమ్మగారు

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 ปีที่แล้ว

    రచన, గానం, నాట్యం దర్శకుడు విశ్వనాథ గారి మాయాజాలం. నభూతో నభవిష్యతి. ఎంత మెచ్చుకున్నా తక్కువే.

  • @susmithagollapalli6128
    @susmithagollapalli6128 7 ปีที่แล้ว +32

    super dance no one can not dance like banu priya lot of thanks to great director k.viswanadh garu.very wonderfully movei

  • @sprenukadevi9787
    @sprenukadevi9787 7 ปีที่แล้ว +16

    Talented heroine....
    With best movie.....🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇 proud of k.. viswanath sir garu.

  • @nagarajanaidu9872
    @nagarajanaidu9872 6 ปีที่แล้ว +17

    Good to hear all time with janakamma voice

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu5434 7 ปีที่แล้ว +4

    sirivennela sir meeru legend sir.love songs rayalante me tarwatha evaraina

  • @mn.srinivasababu8676
    @mn.srinivasababu8676 ปีที่แล้ว +1

    భానుప్రియ గారు వండర్ ఫుల్ డాన్సర్. What a energy.. Great.

  • @banaidu8563
    @banaidu8563 6 ปีที่แล้ว +4

    Janakiamm melody queen of india
    What a song
    What a dance
    Bhanupriyagaru
    Awesome
    I'm watching now

  • @hasvanthsaig9598
    @hasvanthsaig9598 7 ปีที่แล้ว +17

    WOW!!!!!!!!!!.... Raaja sir..... U ARE GREAT. No one can replace you.

  • @chanbasha1948
    @chanbasha1948 6 ปีที่แล้ว +19

    నా ఫేవరెట్ సాంగ్

  • @shamaldhurve9655
    @shamaldhurve9655 5 ปีที่แล้ว +7

    In those Time whn was these movie comes out on Screen with these song and Dance 😍 of Bhanupriya I'm definitely sured tht many mens was fell in LOVE ♥️ with her.

  • @ShivaShiva-vv1wu
    @ShivaShiva-vv1wu 4 ปีที่แล้ว +8

    జాను సినిమా చూసినా తర్వాత ఈ పాటని చూసిన వాళ్ళు ఎంతమంది ...🎶

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 2 ปีที่แล้ว +4

    ఈ సినిమా సంగీతానికిగాను ఇళయరాజా గారికి 100ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి..

  • @SrikanthReddyKNVB
    @SrikanthReddyKNVB 6 ปีที่แล้ว +189

    ఆకాశంలో ఆశల హరివిల్లూ
    ఆనందాలే పూసిన పొదరిల్లూ
    అందమైనా ఆ లోకం అందుకోనా
    ఆదమరిచి కలకాలం ఉండిపోనా
    ఆకాశంలో ఆశల హరివిల్లూ
    ఆనందాలే పూసిన పొదరిల్లూ
    మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
    వయ్యారి వాన జల్లై దిగిరాన
    సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
    సందెల్లో రంగులెన్నో చిలికేనా
    పిల్లగాలే పల్లకీగా, దిక్కులన్నీ చుట్టిరానా
    నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగ
    ఆకాశంలో ఆశల హరివిల్లూ
    ఆనందాలే పూసిన పొదరిల్లూ
    అందమైనా ఆ లోకం అందుకోనా
    ఆదమరిచి కలకాలం ఉండిపోనా
    స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
    స్వప్నాల సాగరాల సంగీతం
    ముద్దొచ్చె తారలెన్నో మెరిసే తీరం
    ముత్యాల తోరణాల ముఖద్వారం
    శోభలీలే సోయగాన చందమామ మందిరాన
    నా కోసం సురభోగాలె వేచి నిలిచెనుగ
    ఆకాశంలో ఆశల హరివిల్లూ
    ఆనందాలే పూసిన పొదరిల్లూ
    అందమైనా ఆ లోకం అందుకోనా
    ఆదమరిచి కలకాలం ఉండిపోనా
    ఆకాశంలో ఆశల హరివిల్లూ
    ఆనందాలే పూసిన పొదరిల్లూ

  • @ch.karthik6982
    @ch.karthik6982 3 ปีที่แล้ว +2

    Ee rojullo vache patallo intha maadhuryam vundadhu antey ee lokam nannu accept chesthadha🥺😊

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 ปีที่แล้ว +3

    ఈ సినిమా విలువ తెలియాలంటే ఒక జీవితకాలం సరిపోదేమో!!

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 4 ปีที่แล้ว +2

    నా అభిమాన నటి మరియు నర్తకి భానుప్రియ గారు

  • @truefriend4301
    @truefriend4301 3 ปีที่แล้ว +5

    నా లాంటి సాహితీ ప్రియుల గుండెల్లో వికసించేను ఈ స్వర్ణకమలం..!😊

  • @saikonna4299
    @saikonna4299 2 ปีที่แล้ว +1

    K.visawanadham గారికి, Ilayaraja గారికి, సిరి వెన్నెల సీతారాములు శాస్త్రి గారికి పాదాభివందనాలు , ఇంత మంచి పాటలు and movie iecchinanduku 💛💛💛💛💛💛💛💛💛💛

  • @shafilsha7233
    @shafilsha7233 5 ปีที่แล้ว +7

    Naakento ishtamyna paata . I love this song

  • @kkec7954
    @kkec7954 5 ปีที่แล้ว +2

    I could not.imagine any other heroine other than bhanupriya for this.song. and only kalatapasvi gaaru can make such an epic

  • @banothramesh9641
    @banothramesh9641 6 ปีที่แล้ว +6

    wow super dance Medam. Nenu mi dance Chusi Feeda ipoya, old is gold, and natural

  • @Kishorebabu-g7i
    @Kishorebabu-g7i 8 หลายเดือนก่อน +2

    What a dance bhanupriya garu❤

  • @SM-ye5xt
    @SM-ye5xt 3 ปีที่แล้ว +9

    😁 he came as a hurdle to stop her spirit of freedom..Bhanu the Queen of Expressions and Fast Express too...am impressed highly. 🤗

    • @srisuryasai3511
      @srisuryasai3511 3 ปีที่แล้ว

      😁😁😁🥳🥳🥳🤗🤗🤗