రైతుల సమస్యలపై అద్భుతంగా మాట్లాడిన పాయల్ శంకర్ | BJP MLA Payal Shankar Super Speech on farmers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 750

  • @chinnagangareddybaddam2365
    @chinnagangareddybaddam2365 25 วันที่ผ่านมา +266

    రైతుల గురించి ఇంత స్పష్టంగా మాట్లాడిన నాయకుణ్ణి ఎన్నడూ చూడలేదు సూపర్ అన్నగారు

  • @ergipallyshekhar
    @ergipallyshekhar 25 วันที่ผ่านมา +116

    అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడి గొప్ప మనసును చాటుకున్నావ్ అన్న

  • @anrrisingvoice
    @anrrisingvoice 25 วันที่ผ่านมา +108

    పదవి లో ఉన్న లేకున్నా ప్రజల కోసం నిలబడే ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్న కి ధన్యవాదములు... 🙏🙏🙏

  • @bagavanthudukumaryadav7459
    @bagavanthudukumaryadav7459 25 วันที่ผ่านมา +93

    చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమ్మెల్యే గారిని చూసాము రైతుల మీద ఇంత బాగా లోతుగా మాట్లాడిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @anumufishseedforms5020
    @anumufishseedforms5020 24 วันที่ผ่านมา +89

    పొలాల దగ్గరకు రోడ్లు వేయాలని ఇప్పటివరకు ఒక్క నాయకుడు కూడా ప్రస్తావించలేదు అన్నా మీరు నిజమైన రైతు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు అన్న మీరు.ధన్యవాదాలు అన్న మీకు

    • @ShankarNeerati-iz1sy
      @ShankarNeerati-iz1sy 24 วันที่ผ่านมา +1

      🎉

    • @puttasrinivasgoud5150
      @puttasrinivasgoud5150 24 วันที่ผ่านมา +2

      అటల్ బీహారీ వాజపేయ్ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ (nregs)పథకం క్రింద వ్యవసాయ భూములకు ఫార్మేషన్ రోడ్లు వేయించి నారు కానీ అప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోలేదు
      రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయించారు

  • @kothakiranyadav3378
    @kothakiranyadav3378 19 วันที่ผ่านมา +11

    అబ్బా అబ్బా నీలాంటి వ్యక్తి నీ ఎక్కడ చూడలేదు అన్న❤❤❤నీలాంటి వ్యక్తి మన తెలంగాణకు ఎంతో మేలు జరుగుతున్నది

  • @pratapd
    @pratapd 25 วันที่ผ่านมา +86

    ఇలా సబ్జెక్టు మీద మాట్లాడాలి..
    Superb MLA..

  • @venkatreddydudipala801
    @venkatreddydudipala801 25 วันที่ผ่านมา +86

    నిజంగా కండ్లకు నీళ్ళు వచ్చినవి అన్న మీరు రైతుల కష్టాలు నిండు సభలో మాట్లాడేప్పుడు రైతులందరి తరుపున కృతజ్ఞతలు

  • @ganeshm2741
    @ganeshm2741 25 วันที่ผ่านมา +36

    Sir మీలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు మీ నియోజకవర్గం ప్రజలు అదృష్ట వాంతులు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pulgammanikantapatel2110
    @pulgammanikantapatel2110 25 วันที่ผ่านมา +34

    రైతుల బాధలను బాహ్య ప్రపంచానికి అసంబ్లి ద్వారా తెలిపిన పాయల్ శంకరన్న గారికి నా పాదాభివందనాలు

  • @vijaymohan3216
    @vijaymohan3216 25 วันที่ผ่านมา +35

    100% right ఇలాంటి నాయకులు మనకి కావాలి

  • @tkyadav4193
    @tkyadav4193 25 วันที่ผ่านมา +31

    జై రైతన్న... సూపర్ గా మాట్లాడారు mla గారు. రైతుల గురించి ఇంత చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదములు

  • @bhoopalbavandla7641
    @bhoopalbavandla7641 25 วันที่ผ่านมา +53

    రైతుల గురించి ఇంత స్పష్టంగా చెప్పిన నీకు ధన్యవాదాలు అన్న

  • @vaddejangireddy3379
    @vaddejangireddy3379 22 วันที่ผ่านมา +11

    నేను ఏ ఎమ్మెల్యే ని చూడలేదు అన్న రైతుల గురించి ఇంత స్పష్టంగా మాట్లాడినారు 🙏🏼🙏🏼🙏🏼

  • @srikanthreddyyatham7671
    @srikanthreddyyatham7671 25 วันที่ผ่านมา +37

    చాలా మంచిగా మాట్లాడారు శంకర్ గారు నేను కూడా ఒక రైతుని మీకు మా రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు 15:31

  • @balakrishna1213
    @balakrishna1213 25 วันที่ผ่านมา +26

    మీలాగా రైతుల కోసం ఇంత ఆవేదనతో ఆలోచనతో మాట్లాడిన నాయకుడు నువ్వు అన్న

  • @dharavathbaloji9920
    @dharavathbaloji9920 25 วันที่ผ่านมา +28

    పాయల్ శంకర్ గారు మీరు రైతుల గురించి ఇంత బాగా మాట్లాడారు మీకు ధన్యవాదాలు మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక రైతు కడుపులో పుట్టిన నాకు ఎంత బాధేసింది అంటే ఈ ప్రభుత్వాలు రైతులను ఏమి పట్టించుకోవు ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటున్నాయి మీరు రైతుల గురించి మాట్లాడినందుకు ఒక రైతు బిడ్డ గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ కాళ్లకు మొక్కుతా ఉన్నాము అన్ని వాస్తవాలు పూసగుచ్చినట్టు చెప్పారు అసెంబ్లీలో మీకు మరిమరి ధన్యవాదాలు.

  • @mettunaveen1880
    @mettunaveen1880 25 วันที่ผ่านมา +26

    అన్నా... రైతుల గురించి ఇంత చక్కగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు..

  • @Ramakrishnautn
    @Ramakrishnautn 26 วันที่ผ่านมา +37

    పాయల శంకరన్న ఎప్పుడు రైతుల మనిషి అదిలాబాద్ జిల్లాలో రైతుల కోసం అతను ఎన్నో సార్లు ఉద్యమాలు చేశాడు రైతు కు కష్టం వచ్చింది అంటే ఆయన ముందు ఉంటాడు రాజకీయ నాయకునికి ఉండవలసిన లక్షణం ప్రజల మనిషి శంకరన్న

  • @vishhuv3000
    @vishhuv3000 25 วันที่ผ่านมา +29

    నిజంగా ఒక రైతుగా రైతుకుటుంబం లో పుట్టడం శాపమో ఏమో... కష్టాల కన్నీళ్లు దిగమింగుడే తప్ప ఎవ్వరిని ఏమనలేరు, రైతంటే అందరికి కాదు బక్కపల్చటి చిన్న సన్నకారు రైతులకు మాత్ర మే..,
    ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెల్తే చుక్కలే తిప్పి తిప్పి చెప్పులరుగుడే,
    చెప్తూ వెళ్తే పేజీలు సరిపోవు.
    రైతుల గోస హాలు లో వినిపించిన శంకరన్న కు.🙏

  • @raghunaikbhukya6621
    @raghunaikbhukya6621 25 วันที่ผ่านมา +17

    రైతుల గురించి ఇంత స్పష్టంగా చెప్పిన నాయకుడు ఇతనే మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నా ఈ తెలంగాణకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇస్తే రైతులు బ్రహ్మాండంగా బాగుపడే బ్రహ్మాండమైన రైతులలో ఒక నూతన ఉత్సాహం ఇచ్చి వ్యవసాయం ఇంకింత చేంజ్ ఎలాగా కృషి చేస్తాడని నమ్మకం కలుగుతుంది

  • @mahendarmahi249
    @mahendarmahi249 24 วันที่ผ่านมา +11

    2024 తెలంగాణ అసెంబ్లీలో రైతుల గురించి నేను విన్న అత్యుత్తమ ప్రసంగం... మీకు హ్యాట్సాఫ్ పాయల్ శంకర్

  • @chakalisrinivas7891
    @chakalisrinivas7891 25 วันที่ผ่านมา +17

    సార్ మీరు గొప్పగా మాట్లాడారు మీకు నా పాదాభివందనం మీలాంటి నాయకులు మాకు కావాలి మాది సంగరెడ్డి జిల్లా నారాయణఖేడ్ 😢🙏🏻

  • @kanjarlamurali6690
    @kanjarlamurali6690 24 วันที่ผ่านมา +9

    సార్ మీరు అసెంబ్లీలో ఎత్తి చూపిన ప్రతి మాట రైతు జీవితంలో అక్షర సత్యాలు 🙏

  • @srikanthaluri142
    @srikanthaluri142 25 วันที่ผ่านมา +13

    రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడినందుకు
    MLA పాయల్.శంకర్ సార్ గారికి
    రైతులందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏
    మా రైతుల బాధలు అర్థం చేసుకునే మీలాంటి నాయకులు మాలాంటి రైతులకు ఎంతో అవసరం సార్

  • @manjumahesh9
    @manjumahesh9 22 วันที่ผ่านมา +8

    తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి నాయకులు ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీ లో మాట్లాడాలి. 🙏🏼🙏🏼🙏🏼

  • @daggumativenkareddy2323
    @daggumativenkareddy2323 26 วันที่ผ่านมา +27

    రైతుల గురించి చాలా బాగా చెప్పారు

  • @YadagoidPalleyadagoud
    @YadagoidPalleyadagoud 25 วันที่ผ่านมา +14

    ఎమ్మెల్యే శంకరన్న చెప్పిన విధంగా మన రైతులకు ప్రభుత్వం సహకరిస్తే ప్రభుత్వానికి ధన్యవాదాలు రైతుల సమస్యలు చెప్పినందుకు శంకరన్నకు ధన్యవాదాలు 🙏

  • @karunakarreddy1723
    @karunakarreddy1723 25 วันที่ผ่านมา +14

    శంకర్ sir చాలా బాగా చెప్పారు MLA గార్లు అట్ల ఉందగా మాట్లాడాలి రైతులు ఎప్పుడు కష్టపడి పంట పండిస్తాడు కాబట్టి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినందుకు రైతుల పక్షాన ధన్యవాదాలు

  • @NageswararaoBatta-s2r
    @NageswararaoBatta-s2r 24 วันที่ผ่านมา +13

    అన్న మాది ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం తెల్ల పాలెం గ్రామం మా గ్రామాల్లో 50 కేజీలు మందు కట్టే ఎత్తుకొని ఒక కిలోమీటర్ బురదలో వెళ్లాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పొలాలకు వెళ్లే రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎమ్మెల్యే గారికి రైతుకు గురించి మాట్లాడినందుకు మా రైతుల తరఫున శతకోటి వందనాలు

  • @ChallagurugulaSanjeev
    @ChallagurugulaSanjeev 24 วันที่ผ่านมา +6

    మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో రైతుల సమస్యలపై అవగాహనతో రైతుల గురించి పూర్తిగా చర్చించినట్టు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు పాయల్ శంకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ✊🙏🙏🙏🙏

  • @shivaprasad763
    @shivaprasad763 25 วันที่ผ่านมา +13

    కార్పొరేట్ సంస్థలు ఎన్ని పనిచేయకపోయినా మనిషి బతకగలడు ఒక్క రైతులు పని చేయడం మానేస్తే మనిషి బ్రతకడమే మనుగడకే కష్టం వస్తుంది అలాంటి రైతు కోసం బాగా మాట్లాడారు ఎమ్మెల్యే గారు🫡 మాది ఆంధ్ర మాకు కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నాం🙏

  • @muthannaarsha5043
    @muthannaarsha5043 25 วันที่ผ่านมา +16

    పాయల్ శంకర్ గారు గౌరవ MLA ఒక గొప్ప ప్రజరైతు నాయకుడు బీజేపీ అనే మూడు అక్షరాలు అది పరతి గుర్తు కావచ్చు కానీ ఆయన గారు ఒక నిజమైన ప్రజా నాయకుడు 🌹🙏🙏🙏

  • @BashaveniravindarBravindar
    @BashaveniravindarBravindar 24 วันที่ผ่านมา +7

    రైతుల సమస్యలపై చాలా చక్కగా వివరించిన పాయల్ శంకరన్న కి ధన్యవాదాలు

  • @narsimhareddy7460
    @narsimhareddy7460 25 วันที่ผ่านมา +9

    రైతుల కష్టాన్ని రైతు కష్టాన్ని చాలా బాగా చెప్పారు

  • @hurricane3675
    @hurricane3675 26 วันที่ผ่านมา +42

    ❤ వజ్రపు తునక.

  • @rajireddymyakala5227
    @rajireddymyakala5227 25 วันที่ผ่านมา +7

    అన్నగారికి పాదాభి వందనాలు ఒక రైతు కస్టమ్ గురించి చాలా చక్కగా చెప్పినారు మోడీ గారిని రైతు కష్టానికి తగ్గట్టుగా మద్దతు రేటు పెంచుమని చెప్పండి

  • @AbdulGhani-mm4ro
    @AbdulGhani-mm4ro 24 วันที่ผ่านมา +5

    గౌరవనీయులు శంకరన్న గారికి నమస్కారములు రైతుల పైన దేశం పైన ఇంత నిజాయితీగా మాట్లాడిన ఎమ్మెల్యే నా దృష్టిలో అయితే ఇంతవరకు ఎవరు లేరు అన్నగారు మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @sarikondaganeshreddy3814
    @sarikondaganeshreddy3814 24 วันที่ผ่านมา +6

    రైతుల గురించి మాట్లాడుతున్నా మొదటి నాయకుడు మీరు సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw 25 วันที่ผ่านมา +9

    చాలా బాగా చెప్పారు మీలా అందరు ఉండాలి 👏👏

  • @rameshvasam7421
    @rameshvasam7421 22 วันที่ผ่านมา +3

    చాలాబాగా చెప్పిండ్రు సార్ రైతుల కష్టాల గురించి ప్రతి నాయకుడు మిలా అలొసన చేస్తే ఈ దేశం అభివృద్ధి సాధిస్తుంది 👏

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 25 วันที่ผ่านมา +12

    చాలా బాగా స్పీచ్ ఇచ్చారు

  • @yakambramjakkula
    @yakambramjakkula 25 วันที่ผ่านมา +6

    నిజమైన ఎమ్మెల్యే అన్నా నువ్వు రైతు బాగా తెలిసిన వ్యక్తి అన్న

  • @ramojiveeranna5998
    @ramojiveeranna5998 25 วันที่ผ่านมา +10

    సూపర్ సార్ మీ ప్రసంగం మీకు దండ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻w🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻శతకోటి దండాలు

    • @kommukababu732
      @kommukababu732 24 วันที่ผ่านมา

      Super. Shankaranna

  • @maruthimvm6980
    @maruthimvm6980 19 วันที่ผ่านมา +1

    అన్నా ప్రతి ఒక్క ప్రభుత్వా ఉద్యోగి కుటుంబంలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు కలశాలలు లోనె చదవాలని ప్రభుత్వం ఒక స్కీం పెట్టాలి

  • @TandaRasool
    @TandaRasool 21 วันที่ผ่านมา +2

    సూపరు సారు మా ఆంధ్ర ప్రదేశ్‌ లో కూడా పోలాల్లో బాటాలు కూడా అట్లే ఉన్నా యి దీని గురించి AP.CM గారు కూడా ఆ లో చిం చాలి

  • @samasthalokhasukinobavantu
    @samasthalokhasukinobavantu 23 วันที่ผ่านมา +4

    నాయకులు ప్రజల సమస్యలపైన చర్చించడం శుభపరిణామం నాకు తెలిసి ఈ రోజుకి కూడా రైతు సంతోషంగా లేడు శంకర్ గారు చెప్పిన విషయాలని రాజకీయాలకు అతింతంగా అందరు అంగీకరించి రైతు నీ రా రాజుగా చేసి భవిష్యత్తుతరాలకి వ్యవసాయం ఒక లాభసాయక వృత్తిగా అందిచలని అందులో అందరు కూడా సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ జై కిసాన్

  • @pradeepreddy6099
    @pradeepreddy6099 25 วันที่ผ่านมา +11

    Real Farmers friendly MLA SAAB... Greatfull Respected Anna

  • @PalakurlaShanker
    @PalakurlaShanker 22 วันที่ผ่านมา +3

    ఇప్పటివరకు ఏదైనా సబ్జెక్టుపై ఇంత క్లుప్తంగా మాట్లాడిన ఎమ్మెల్యేలను ఇంతవరకు చూడలేదు ఇలాంటి వాళ్లు కదా మనకు అవసరం చాలా చక్కగా మాట్లాడారు సార్ 🙏

  • @anjaneyuluvarala1137
    @anjaneyuluvarala1137 22 วันที่ผ่านมา +5

    MLA గారు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారు

  • @RamKishan-dn2bu
    @RamKishan-dn2bu 24 วันที่ผ่านมา +7

    Sir u r great.hatsup sir.chala chakka ga వివరించినారు.dhandali మీకు

  • @bojjamuthyam9867
    @bojjamuthyam9867 25 วันที่ผ่านมา +13

    Think you sir
    Oka రైత్ ki roju 10 రూపాయి కూడా మిగిలాయి

  • @MS-timepass
    @MS-timepass 20 วันที่ผ่านมา +3

    👌health 👌👌education 👌paina 👌👌super 👌👌speech 👌chala baga chepinaru👌 super

  • @narsimhareddy7460
    @narsimhareddy7460 25 วันที่ผ่านมา +7

    ఒక రైతు గురించి చాలా బాగా మాట్లాడారు

  • @simhareddytalasani9368
    @simhareddytalasani9368 25 วันที่ผ่านมา +6

    సార్ రైతు బాధను చాలా బాగా చెప్పి న రు

  • @arjunlohat5376
    @arjunlohat5376 26 วันที่ผ่านมา +13

    Good job annagaru

  • @srikanthpayyavula-gt2uc
    @srikanthpayyavula-gt2uc 25 วันที่ผ่านมา +7

    రైతుల గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 24 วันที่ผ่านมา +5

    అసెంబ్లీ టైగర్.రైతు కష్టాలన్నీ కల్లుకు కట్టి నోట్లు చూపించారు సార్ ధన్యవాదాలు.

  • @narenderbhaskerwar6680
    @narenderbhaskerwar6680 26 วันที่ผ่านมา +14

    Super speech sir

  • @rameshjetti3528
    @rameshjetti3528 22 วันที่ผ่านมา +5

    పాడి పరిశ్రమ గురుంచి మాట్లాడండి Sir

  • @VenugopalreddyKareddy
    @VenugopalreddyKareddy 23 วันที่ผ่านมา +2

    రైతుల గురించి పూర్తి అవగాహనా తో మాట్లాడారు అన్న మీరు..❤❤❤ప్రతి సారి ఇదే విధం గా రైతుల పక్షాన ప్రభుత్వం నీ నిల దియ్యాలి..... ధన్యవాదములు 🎉🎉🎉🎉

  • @Sunarikanimohan-nh8mg
    @Sunarikanimohan-nh8mg 23 วันที่ผ่านมา +2

    సూపర్ సారు రైతు కష్టాలు రైతుల ఎదుర్కొంటున్నా సమస్యల విధానం రైతు జీవన స్థితి గతులు తెలిసిన రైతు బిడ్డ కాబట్టే రైతు గురించి ఇంత క్లుప్తంగా వివరించిన ఎంమ్మెల్యే సారు గారికి ధన్యవాదములు 🙏🙏

  • @saanvirealty
    @saanvirealty 26 วันที่ผ่านมา +11

    స్పీచ్ బాగుంది

  • @pandurangaraodhathrika2
    @pandurangaraodhathrika2 25 วันที่ผ่านมา +4

    పాయల్ శంకరన్న కు ప్రత్యేక ధన్యవాదాలు రైతుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు వివరించారు మారైతుల మనసులో ఉన్న ఆవేదనను మొత్తం మీరే చెప్పారు..... ఇన్కమ్ టాక్స్ మినహాయింపు కొరకు ప్రతి ఒక్కడు రైతు అవతారం ఎత్తి వ్యవసాయాన్ని ఆగమాగం చేశారు అదొక్కటి చెప్తే అయిపోతుంది

  • @Samy2259-z5h
    @Samy2259-z5h 20 วันที่ผ่านมา +1

    Anna nu thopu anna Niku enni నమస్కారాలు పెట్టిని తక్కువే🙏🙏🙏🙏🙏

  • @bhanuprakashsathini3905
    @bhanuprakashsathini3905 26 วันที่ผ่านมา +11

    జై బిజెపి

  • @Vanga-ps3pm
    @Vanga-ps3pm 25 วันที่ผ่านมา +7

    అన్న మీలాగా మాట్లాడే నాయకుడు ఉంటే అసెంబ్లీ గౌరవం పెరుగుతుంది అన్న కానీ అలా మాట్లాడేవారు బయట ఉన్న లోపలికి రావడానికి వారికి దారి లేకపోయింది అన్న ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి అంటే జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడే రోజులు పోయినాయి అన్న డబ్బు ఉన్న వాడే లోపలికి వచ్చే దారిలో ఓపెన్ అయ్యి ఉన్నాయి అన్న అందుకు ప్రతి ఒక మనిషికి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసి ఆ యొక్క మాటలు మీలాగా వినబడే ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నాయకుడు ఆలోచిస్తా అన్న అక్కడ కూర్చున్న మీ అందరికీ ధన్యవాదాలు

  • @hanumanthreddychalla1697
    @hanumanthreddychalla1697 26 วันที่ผ่านมา +5

    Super shankar anna, what you said are real problems of the formers, hundred percent correct, hats off to shanker anna.❤

  • @rapakaprashanth1412
    @rapakaprashanth1412 25 วันที่ผ่านมา +4

    Shankar anna ninu brs leader ni. kani, nv former's gurinchi entha chakkaga matladinandhuku tqs

  • @sayannakandula1837
    @sayannakandula1837 25 วันที่ผ่านมา +4

    🙏🏻ధన్యవాదములు శంకర్ అన్న 👌🏻

  • @JampulaSaidulu
    @JampulaSaidulu 25 วันที่ผ่านมา +6

    సూపర్ ఎమ్మెల్యే

  • @sampathyadav5767
    @sampathyadav5767 22 วันที่ผ่านมา +3

    జై శంకరన్న,, కొద్దిసేపు ఏడుపుంచినవ్ అన్నా ❤️❤️🙏🙏

  • @gsreddy2450
    @gsreddy2450 25 วันที่ผ่านมา +5

    Super... really Super... a great speech... a great upcoming leader... fully at heart. Really a Farmers Champion. A future agriculture minister is readily available.

  • @rameshbalasani8111
    @rameshbalasani8111 21 วันที่ผ่านมา +1

    రైతులగురించి చాలాబాగా మాట్లాడారు సార్ మీలాంటి వారు సీఎం కావాలి 🙏🙏🙏

  • @pravinkumarkummari69
    @pravinkumarkummari69 25 วันที่ผ่านมา +4

    Chala manchi explanation MLA gaaru🙏🙏

  • @జనార్దన్.ముదిరాజ్
    @జనార్దన్.ముదిరాజ్ 23 วันที่ผ่านมา +1

    రైతుల ఆదర్శ నాయకుడు🎉
    నేను గవర్నమెంట్ కు ఏమి తేలియజేయలని అనుకున్నానొ అంతకు గొప్పగ మొత్తం తేలియజేసిన గౌరవ ఎమ్ ఎల్ ఎ గారికి మా రైతుల తరుపున మా యొక్క వందనాలు ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగ తీసుకొని అమలు చేయాలని గౌర్ణమేంట్ కూడ తెలియజేస్తున్నాను

  • @BShivaKumar-h1z
    @BShivaKumar-h1z 18 วันที่ผ่านมา +1

    Chala baga matladaru sir❤❤❤❤❤❤❤❤

  • @venkysv5783
    @venkysv5783 24 วันที่ผ่านมา +3

    రాజకీయ నాయకులు అంటే కుటుంబ పెద్దలు అన్నట్లు... దయచేసి రైతు, మిలటరీ, పొలీస్, విద్య,వైద్యం వీటిని కాపాడండి చాలు ఈ 5 వ్యవస్థలు సక్రమంగా ఉంటే దేశ అభివృద్ధి పక్కా 🙏🙏🙏🙏🙏

  • @ashokmanepally7901
    @ashokmanepally7901 25 วันที่ผ่านมา +5

    About agriculture Good speech excellent MLA sir

  • @bhagawans5715
    @bhagawans5715 25 วันที่ผ่านมา +6

    First time in favour of Farmers

  • @ganeshnaga862
    @ganeshnaga862 20 วันที่ผ่านมา +2

    ఇలాంటి MLA ఇండియా లో లేడు

  • @narsareddy923
    @narsareddy923 25 วันที่ผ่านมา +4

    Shanker Anna garu matladindi 100% correct.cm garu baga alochinchandi.

  • @kssardharnayak1019
    @kssardharnayak1019 22 วันที่ผ่านมา +2

    ఇది అన్న సబ్జెక్టు కావాల్సింది 🙏🙏

  • @upendarsudigali6513
    @upendarsudigali6513 25 วันที่ผ่านมา +8

    శంక రన్న రైతుల సమస్యాలను ఇప్పటి వరకు ఏ నాయకుడు మాట్లాడ లేదు అన్న రైతుల గురించి మీ మాటలు మాకు కంట తడి పెట్టిం చి నా యి ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలి రైతుల ను అదుకొని కాంగ్రేస్ పార్టీ నీ రైతుల గుం డే ల్లో నింపాలి రేవంత్ అన్న రైతుల ను అదుకొమ్ డి అన్న

  • @raajch374
    @raajch374 22 วันที่ผ่านมา +3

    ధన్యవాదాలు శంకర్ గారు

  • @mohanreddy5454
    @mohanreddy5454 21 วันที่ผ่านมา +1

    అన్న నీకు హాట్స్ హఫ్ అన్న మీరు చెప్పినదంతా వాస్తవం రైతు కంటే కూలీ నయం అనే కాలం వొచ్చింది సార్

  • @krishnareddydasani4448
    @krishnareddydasani4448 25 วันที่ผ่านมา +8

    మొత్తం అసెంబ్లీ చర్చల్లో పాయల్ శంకర్ గారు చక్కగా మాట్లాడినారు రైతుకు ఎకరాకు 50 వేల నుండి 10 ఎకరాలు 5 లక్షల వరకు పంట రుణాలు పావలా వడ్డీకి ఇచ్చినా కూడా బాగుండేది

  • @yedlarameshramesh5669
    @yedlarameshramesh5669 22 วันที่ผ่านมา +1

    రైతుల గురించి మాట్లాడేది చాలా కృతజ్ఞతలు అన్నగారు

  • @ramanareddyboddu3043
    @ramanareddyboddu3043 23 วันที่ผ่านมา +1

    రైతు గురించి చాలా భాగా చెప్పినారు గ్రెట్ లీడర్ శంకర్ అన్న 🎉

  • @sai_ss_
    @sai_ss_ 21 วันที่ผ่านมา +2

    Only for bjp 🚩🚩jai shankar anna

  • @makanivas6500
    @makanivas6500 24 วันที่ผ่านมา +4

    మీకు కృతజ్ఞతలు 🙏

  • @kokkerlamohan886
    @kokkerlamohan886 25 วันที่ผ่านมา +5

    MLA రైతుల గురించి మంచిగా వివరణ ఇచ్చినాడు

  • @PoliceSangameshwar
    @PoliceSangameshwar 25 วันที่ผ่านมา +7

    గత ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనిచ్చే వాళ్ళు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ల గవర్నమెంట్ ప్రతి ఎమ్మెల్యేకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏🙏

    • @sanjanarcmteluguvideos6482
      @sanjanarcmteluguvideos6482 22 วันที่ผ่านมา

      గుంపు మేస్త్రీ స్పీచ్ కన్నా బెటర్

  • @ilaramkishan4558
    @ilaramkishan4558 24 วันที่ผ่านมา +3

    ఇంత గొప్పగా రైతు గురించి మాట్లాడిన మొదటి ఎమ్మెల్యే గారు

  • @kandimallanarsimharao5182
    @kandimallanarsimharao5182 22 วันที่ผ่านมา +1

    అన్న నువు దేవుడివి అన్న రైతుల గురించి ఈ మధ్య కాలంలో మాట్లాడిన మహానుభావుడివి

  • @pullaiahmarammaram45
    @pullaiahmarammaram45 26 วันที่ผ่านมา +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Super Duper shankaranna
    Aslu sisalina annadatha bidda

  • @sanjanarcmteluguvideos6482
    @sanjanarcmteluguvideos6482 22 วันที่ผ่านมา +3

    After long time good speech sir

  • @kotharaghu6001
    @kotharaghu6001 13 วันที่ผ่านมา

    సార్ మీరు రైతుల గురించి ఇంత మంచిగా మాట్లాడి నాకు అసెంబ్లీలా నీకు చాలా థాంక్స్ సార్ మీకు

  • @rajeshwarsunkari6864
    @rajeshwarsunkari6864 25 วันที่ผ่านมา +3

    We are proud to be adilabadis you r d first MLA to speech like this in assembly from constitution of adilabad

  • @ThotaBhasker-d9r
    @ThotaBhasker-d9r 21 วันที่ผ่านมา +1

    MLA పాయల్ శంకర్ అన్న గారికి ధ్యవాదములు ఈ mla లాగ మన cm గారు ఆలోచన చేస్తే రైతుల బ్రతుకులు మారుతాయి జై రైతన్న