Gayopakhyanam| War Scene| Part -1V.S.Madhava And Jr.D.V.Subbarao First Ever Combination

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 54

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala1655 4 ปีที่แล้ว +7

    చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి కాంబినేషన్......
    ఆద్భుతః

  • @kullayannagarinaveen8559
    @kullayannagarinaveen8559 ปีที่แล้ว +5

    Super super 👏👌👌 Anna

  • @vegurusreenivasulu9166
    @vegurusreenivasulu9166 4 ปีที่แล้ว +6

    చాలా బాగుంది సార్. ఇద్దరూ ఇద్దరే ఉద్ధండులు

  • @hariguduru200
    @hariguduru200 3 ปีที่แล้ว +6

    , సూపర్ గా పాడారు v s madhava అన్న గారు

  • @arunark2603
    @arunark2603 3 ปีที่แล้ว +1

    చాలా చక్కటి ఆలాపన👌అయితే వెనుక ఉన్న దిష్టిబొమ్మ లు ఎబ్బెట్టుగా కదులుతున్నాయి అసహ్యంగా.

  • @sasikumarpapisetty4369
    @sasikumarpapisetty4369 4 ปีที่แล้ว +5

    నీలకంధర పద్యం చదివేటప్పుడు కృష్ణుడు నవ్వుకుంటూ , చక్రంతో ఆడుకోవడం సమంజసమా? పద్యం చదివేటప్పుడు కులకడం,చేతులు తిప్పడం అవసరమా? శ్రీకృష్ణ పాత్రను ఎంత గంభీరంగా,హూందాగా చూపించాలో స్థాయిగల వాళ్ళదగ్గరతెలుసుకొని అభినయిస్తే బావుంటుంది."నవ్విపోదురుగాక నాకేటి కొరత" అనుకుంటే మీ ఇష్టం.

  • @sreenivasuluseenu9894
    @sreenivasuluseenu9894 4 ปีที่แล้ว +3

    Present Anantapur district lo chala madhi baga paduthunnaru

  • @ramukolu9825
    @ramukolu9825 2 ปีที่แล้ว +3

    ప్రయోగాల..పాత్ర..దారి..మురారి💐💐👌👌👌మన..💐మాదవుడు💐ఇంపైన..గాత్రం..మధురమైన..మాటలు💐💐💐

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 4 ปีที่แล้ว +3

    మంచి జోడీ, ఇంపైన గాత్రాలు, ఎవ్వరికి ఎవ్వరూ తీసిపోని నటులు......👍👍👍👌👌👌👏👏👏⚘

  • @narasimhareddy3454
    @narasimhareddy3454 4 ปีที่แล้ว +2

    Iddaru sama vujjeelu iddari vedio lu inthakumundu kuda chusanu manchi nata chakravarthulu kani vs madhava e vidio lo pyi stayiki vellinapudu konchem kasta padinattu anipinchindi other wise good may god bless him both

  • @srinivasaraodharamavarapu7543
    @srinivasaraodharamavarapu7543 4 ปีที่แล้ว +4

    Thank you very much sir, super combination

  • @Goddalla
    @Goddalla 4 ปีที่แล้ว +6

    Good combination..👌👌👌👌👌 I missed this show

  • @nageshwararao6097
    @nageshwararao6097 4 ปีที่แล้ว +1

    చంటి బాబు హార్మోనియం చాల గొప్పగా. ప్లే చేశాడు.

  • @విశ్వమోహనకళారంగం
    @విశ్వమోహనకళారంగం 4 ปีที่แล้ว +4

    Super v.s madhava .kalaabivandanamulu

  • @raghukumar-nk7fw
    @raghukumar-nk7fw ปีที่แล้ว +2

    Both are excellent.

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 4 ปีที่แล้ว +2

    సీను బాగా అనిపించింది. చాలా చాలా బాగుంది.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు కళాకారులు కర్నూల్ జిల్లా 9440287529

  • @Gసోమన్న
    @Gసోమన్న ปีที่แล้ว +1

    Super combination bagundi 👍👍👍

  • @alajangimahesh1498
    @alajangimahesh1498 4 ปีที่แล้ว +5

    Part2 pettandi 👌👌🤝🤝

  • @dramavideos8508
    @dramavideos8508 4 ปีที่แล้ว +4

    super madhava garu

  • @bommynenigovardana9500
    @bommynenigovardana9500 4 ปีที่แล้ว +7

    NYC singing u two brothers

  • @srinivasaraodharamavarapu7543
    @srinivasaraodharamavarapu7543 4 ปีที่แล้ว +4

    Brother please upload remaining part

  • @pshivaiah8523
    @pshivaiah8523 4 ปีที่แล้ว +7

    మీ ఇద్దరు చాలా బాగా పాడుతారు అన్నగారు🙏🙏🙏🙏🙏

  • @nellorebhaskar4522
    @nellorebhaskar4522 ปีที่แล้ว +1

    Veshalu super Baga padaru eddaru👌👌👌👌👌👌

  • @swamy66knp71
    @swamy66knp71 4 ปีที่แล้ว +4

    Super Jodi wonderful seen

  • @NATAKARANGAM
    @NATAKARANGAM 4 ปีที่แล้ว +4

    Super

  • @PALYAMProductionschannel
    @PALYAMProductionschannel 4 ปีที่แล้ว +3

    Super sir

  • @anjaneyulumetta274
    @anjaneyulumetta274 4 ปีที่แล้ว +5

    2 good actors

  • @gollaupendra7057
    @gollaupendra7057 3 ปีที่แล้ว +1

    అన్న దయచేసి పద్యాలు లిరిక్స్ పంపండి

  • @nageshwararao6097
    @nageshwararao6097 4 ปีที่แล้ว +3

    Good combination 👌 👍 😋

  • @sreenivasuluseenu9894
    @sreenivasuluseenu9894 4 ปีที่แล้ว +2

    Madhava garu dialogs super

  • @alajangimahesh1498
    @alajangimahesh1498 4 ปีที่แล้ว +3

    V s madha gari fains like please🙏 💗👌🤝🤝

  • @laxminarayana6225
    @laxminarayana6225 4 ปีที่แล้ว +3

    Super,super,👌👌👌👌,👍👍💐

  • @krishnaviji944
    @krishnaviji944 4 ปีที่แล้ว +3

    Harichandra secnce pettandi

  • @yerrabothuvenkatarao5853
    @yerrabothuvenkatarao5853 6 หลายเดือนก่อน +1

    Super DV

  • @chukkaapparao8410
    @chukkaapparao8410 4 ปีที่แล้ว +3

    Very nice

  • @alajangimahesh1498
    @alajangimahesh1498 4 ปีที่แล้ว +2

    D v fains like please🙏 💗👌🤝👍

  • @bujji1271
    @bujji1271 4 ปีที่แล้ว +2

    Lockdown taruvatha manchi entertainment bagundi

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 3 ปีที่แล้ว +1

    Very good

  • @trimurthulunaidu341
    @trimurthulunaidu341 4 ปีที่แล้ว +2

    Super jode bro Jr dv v s m

  • @alajangimahesh1498
    @alajangimahesh1498 4 ปีที่แล้ว +5

    N t r vs madhava💗💗💗

  • @abhilashavinash5601
    @abhilashavinash5601 4 ปีที่แล้ว +2

    Super madhava anna

  • @LakshmaiahThakkeda
    @LakshmaiahThakkeda ปีที่แล้ว +1

    🌹🌹🌹

  • @krishnaviji944
    @krishnaviji944 4 ปีที่แล้ว +1

    Please add full Video

  • @knarayanappakummaranarayan7497
    @knarayanappakummaranarayan7497 2 ปีที่แล้ว

    గయుని వధింప ప్రతిన పలికితిని వరమోసంగితిని అన్నారు వరము =కోరిక. వరించుట అని అర్థము వరమును +ఒసంగితిని =వరమోసంగితిని విశేషణ కర్మదారయ సమాసము ఏర్పడును. గయుడు. నన్ను వదించు అని వరము కోరుకున్నాడా ... , నిష్టివనము చేసినందుకు అతనిని చంపె దనని ప్రతిన చేసినాడు కృష్ణడు..
    వరమోసంగితిని అనడం సరికాదు..

    • @VSPRODUCTIONSchannel
      @VSPRODUCTIONSchannel  2 ปีที่แล้ว

      మీరు డైలాగ్ సరిగ్గా విన్నట్టు లేదు ఒక్కసారి Earphones లో వినండి
      గయుని వధింప ప్రతిన పలికితిని నీవభయమొసంగితివి అని అన్నారు గమనించగలరు

  • @boyajayaprasad3285
    @boyajayaprasad3285 4 ปีที่แล้ว +3

    Edharu harichandhrulu

  • @iamindian7355
    @iamindian7355 4 ปีที่แล้ว +15

    Videos తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు స్టేజ్ పైన జనాలు కూర్చోవటం, సీన్ రసవత్తం గా సాగేటప్పుడు actors మంచినీళ్ళు త్రాగటం, ప్రక్క వారితో మాట్లాడటం,dv డైలాగ్స్ చెపుతుంటే మాధవ ప్రక్కకు వెళ్ళటం.మాధవ డైలాగ్ చెపుతుంటే dv వెనక్కి వెళ్ళి water త్రాగటం,కరెక్టేనా...?? మీరు డైలాగ్స్ చెప్పినా పద్యాలు చదివినా acting ఏది..?? స్టేజ్ పైకి వచ్చి రాగాలు తీస్తే సరిపోయ్యిధా..? దయచేసి మీకు నేను విన్నవించ్చుకునేది ఏమిటంటే డైలాగ్స్ చెప్పినా పద్యాలు చదివినా ఒకరికొకరు సహకరించుకుంటూ నటించిండి నాటకాన్ని రక్తి కట్టించండి...

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 3 ปีที่แล้ว

    Munde check cesukunte baguntundemo

  • @maruthiraod7532
    @maruthiraod7532 4 ปีที่แล้ว +2

    Super sir