Very decent boy now ips awesome. Attitude and great knowledge humble charecter nation would have this type officer heartly congratulations sir....Anjali madam your are good interviewr tq madam tq i dream,👋👋👋👋🇮🇳🙏
హలో అంజలి గారు.... 71 RR IPS బ్యాచ్ బొంత బాలస్వామి ips గారు తెలుగు మీడియం లో సాధించారు... తెలుగు aspirants కోసం దయచేసి సర్ ని ఇంటర్వ్యూ చేయగలరు..... ఈ msg మీరు చూస్తే దయచేసి నాకు reply msg చేయగలరు. సర్ details మీకు ఇస్తాను
Mam please do the interview of cheemala siva gopal reddy anna who secured AIR263 in this year.... He is inspiration to many RGUKTIANS.RGUKT is the only institution which provides free 6 years integrated B.Tech course for rural meritorious students. It's the first time in history who got selected for civil services from RGUKT.
Hearty Congratulations bro. Really proud of you, I am from your batch in intermediate at Narasimha konda. I didn't get a chance to speak with you at that time. Nice interview, you have good vision. All the best.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. మేము మూడు అంతస్థుల యిల్లు వదిలి బాబు దగ్గరే మట్టిలో కూర్చుంటున్నాము.చూసేవాళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు.ఒక రోజు నేను ఏడుస్తూ ఎందుకో బాబు రిపోర్ట్స్ చూస్తే భయంకరమైన నిజాలు కనబడ్డాయి. మాకు ట్రీట్ చేసిన డాక్టర్లు వేరు,డిశ్చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు వేరు ,సర్జన్ పేరు మాత్రం ఉంది.ఇదేంటి అని అన్నీ పరిశీలించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి . బాబుకు ఏ ప్రాబ్లమ్ లేదు .ఆ రిపోర్ట్స్ అదే అపోల్లో హాస్పిటల్ MD radiologist ఇచ్చినవి . రిపోర్ట్స్ రాకముందే ఆపరేషన్ ఎందుకు చేశారు? ఎందుకు తొందర పెట్టారు? అసలు చనిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి ? పెద్ద మోసం జరిగిందని అర్థం అయ్యింది .దుర్మార్గం కనిపెట్టాను .ఒక తల్లిగా వాళ్ళ మోసానికి అప్పుడు బాబును కోల్పోయాను కానీ లాయర్ గా ఉన్నత విద్యావంతురాలిగా పరిశీలించాను,ఆధారాలన్ని సేకరించాను.మా బాబుకు న్యాయం జరగాలని ,మాలాగా ఇంకెవరికి జరగకూడదని case పెట్టాము.ఇక్కడినుండి ఇంకొక దుర్మార్గం మొదలైంది.ఏమిటో మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు మీకు తెలుసు. వొక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి జాలిపడకపోగా అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. కేస్ పెట్టొద్దని బెదిరింపులు, అందరినికొనేశారు. ఐనా ధైర్యంగా నిలబడ్డాము. బిడ్డే పోయిన తర్వాత ఇంక చావుకు భయపడతామా? మమ్మల్ని ఇంతకు ముందు చూసినవారు ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. అందంగా వుండే నేను మా పొలం లో గుడి ( బాబును పెట్టిన స్థలం, దాని పైనే మావారు గుడి కట్టిస్తున్నారు, గుడి ఎందుకు కడుతున్నారంటే, మూడోరోజు బాబును పెట్టిన దగ్గర ఒక అద్భుతం జరిగింది.( మరొక సందర్భంలో ఈ విషయం చెపుతాను,యిది సమయం కాదు. ) దగ్గరే ఎండలో, వానలో అలానే కూర్చుని కురూపి లా మారిపోయాను, ఇప్పుడు Instagram, ట్విట్టర్ చూసి ఈవిడేనా అని గుర్తుపట్టట్లేదు ఎవ్వరూ.అవి సంతోషంగా వుండే రోజులు ,లోకం విషం తెలియని రోజులు,స్వర్గం లాటి సంసారం నవ్వులు పూచే యిల్లు ఉన్న రోజులు.ఇప్పుడు అంతా చీకటి,కన్నీళ్ళు. మావారి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నిద్రలో తప్ప కన్నీళ్లు ఆగడం లేదు. రాజసం తో పులి లా వుండే మనిషి సంతకం కూడా మర్చిపోయే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే శ్రీరాముడు గురించి మీరు వినివుంటారు కానీ మేము కొడుకుగా పొందాము . తల్లిదండ్రులను దైవాలుగా పూజించేవాడు .వాళ్ళ నాన్న చెప్పిన మాట మాత్రమే కాదు,ఆయన మనసులో ఇలా అనుకుంటున్నారు అనుకుంటే అది ఆ క్షణం లోనే అనుసరిస్తాడు .ఎప్పుడూ చిరునవ్వే . ఇంటికి ప్రాణం తనే . ఇల్లు ,ఇంట్లో మనుషులు మూగపోయారు. పనివాళ్ళు రోహిత్ బాబు లేరు అనే విషయం ఒప్పుకోవట్లేదు , అమ్మా మా బాబు ఎక్కడికీ వెళ్ళలేదు షూటింగ్ కో కాలేజ్ కో వెళ్లారు అంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అందరినీ ఎంతో అభిమానంగా ఆదరిస్తాడు. ఎవరైనా కష్టం లో ఉంటే వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పి డబ్బు ఇప్పిస్తాడు .సున్నితమైన మనసు. చూసేది సినిమా అది నటన అని తెలిసినా కన్నీళ్లు పెట్టుకుంటాడు .
Anjali- I think you may be having an unfulfilled dream of being an IAS as you connect with Civils toppers. Hopefully you will get another platform to serve people
Super analysis.we want to know about mains preparatory. How can I contact to that person. He came from teachers community Really I felt better happy.analysis is good.
Anjali it's so disheartening..you saying I think 2019 ani...it's sounds so rude dear Anjali... please be more proactive and respectful..you sound so low and confusing also!! Ask more specific questions related to approach for UPSC and different perspective instead of asking like any random questions. Humble request as your follower. Thank you
పుట్టిన తర్వాత ఒక దెబ్బ కొట్టలేదు అలా పెంచాము . ఒక తిట్టు తినే పని కూడా మా బిడ్డ ఎప్పుడూ చేయలేదు .అందరూ ఎలా పెంచుతున్నారండి ?ఈ బాబును ,ఇలాటి పిల్లలు ఈ కాలం లో ఉంటారా? అంటుంటారు .అలాంటిది డబ్బు కోసం అతిక్రూరంగా ఆ డాక్టర్లు చంపేశారు . కనిపెట్టేసామని ఇప్పుడు ఎలాగైనా మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు . ఇక్కడ ఒక విషయం గమనించాలి హైదరాబాద్ నడి బొడ్డులో ఈ దుర్మార్గం జరిగింది, రోహిత్ బాబు Mahatma Gandhi law college ,osmania university స్టూడెంట్ & యాక్టర్ , కేస్ అయింది , అన్ని ఆధారాలు ఇచ్చాము. అయినా ఈ విషయం ఏ పేపర్లో రావడం లేదు,ఏ న్యూస్ ఛానలు ఈ విషయం చూపడం లేదు. ఏ ప్రజా ప్రయోజనం లేని పనికిమాలిన వాదనలు తిప్పి తిప్పి చూపించే మన ఛానళ్లు యింత ఘోరాన్ని ఎందుకు చూపడం లేదు?????????తెలివైన వారు మీకు నేను చెప్పక్కర్లేదు . మా పరిస్థితి దారుణంగా మారిపోయింది.మా ప్రాణాలు కూడా తీసైన కేస్ మూపించాలని చూస్తున్నారు.ఇక్కడ నేను చెప్పింది 5 శాతం మాత్రమే .అందుకే ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను. ALL INDIANS ARE MY BROTHERS AND SISTERS అని చెప్పే pledge గుర్తుచేసుకుని ,మీకందరికీ ,నా ప్రజలకు ఈ వ్యధ చెప్పుకుంటున్నా. స్పందించండి.మీ అడబడుచుకు తోడు నిలబడి మాటసాయం చేయండి చాలు. Justice for ROHIT😭😭🙏🙏 అంతేకాదు ఆ హాస్పిటల్ పై CBI enquiry జరగాలి. అక్కడ జరిగే దుర్మార్గాలు అరికట్టాలి. 1.మా బాబు ఆర్గాన్ కొట్టేసారా? 2.క్లినికల్ experiment చేసారా? 3.డబ్బులకోసం ఈపని చేసారా? తేల్చి వారికి తగిన శిక్ష న్యాయస్థానంలో ఇప్పించాలని మా ప్రార్థన. నమస్తే జైహింద్ 🙏🏻 ఇట్లు మీ ఆడపడుచు. (ఇక్కడ ఒక నిర్ణయం చెప్పటం నా బాధ్యత గా భావిస్తున్నా ,నేను అడ్వొకేట్ అయితేనే మా పరిస్తితి యిలా ఉంటే సామాన్యులు పరిస్థితి ఏంటి అనే ఆలోచన నాకు వచ్చింది. మా బాబుకు న్యాయం చేసి, ఇలా ఒంటరిగా పోరాడుతున్న వాళ్లకు చేయూత ఇవ్వాలని ,తగిన న్యాయ సలహాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.మనకు మనమే బలం అవుదాం. పక్కవారికి సహాయం చేయడం మా బాబుకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం , ఎప్పటివరకు బ్రతుకుతామో తెలియదు అప్పటి వరకు బాబే మా లోకం గా బ్రతుకుతాం,బాబు గురించి మీకు చెప్పుకుంటూ ఉంటా. ఎంత బంగారు తండ్రో మా బాబు మీకూ చెప్తా) 🙏🙏🙏😭😭😭 My number 👉8374011499 DimpleRoopa 👈 యిది నా Twitter Account (Actually విషయం మొత్తం రాసాను .too long అయ్యింది. రావడం లేదని యిలా పెట్టాను ) నా ఈ న్యాయపోరాటం లో మాట సాయం చేసి తోడు నిలవండి చాలు 🙏🙏🙏 ****(ముఖ్య గమనిక : ఒక్కగానొక్క కొడుకుని దారుణంగా పోగొట్టుకుని న్యాయం కోసం పోరాడుతూ , ఇంకే తల్లిదండ్రులు ఈ బాధపడకూడదు అని ఈ బాధ మీతో పంచుకుంటున్నా, ******నేను కోరుకునేది మాట సాయం మాత్రమే , ఒక సంస్కారహీనుడు కనీసం కాల్ చేసి కూడా కనుక్కోకుండా డబ్బు కోసం అని ,యిది ఫేక్ అని తమిళ్ సినిమా కథ లా సెంటిమెంట్ డ్రామా అని ,ఏదేదో msgs చేస్తూ కించపరిచాడు కానీ బాధ లేదు. అతని మీద జాలి కలిగింది .బిడ్డ చావు మీద యిలా అడుగుతారు అని అనుకుంటుంటే సమాజం ఎటు వెళ్తుందో అని భయంగా ఉంది. నేనొక అడ్వకేట్ ని ,అడుక్కునేదాన్ని కాదు,ఆ అవసరం లేదు )
english lo mataladatam oka fashion la feel aye etuvante vallatho inka epudu interview cheyakandi madum AND indian topper anudeep dhuresetti true ga telugulo mataladaru atuvante vallanu interview cheyandi madum
Idi Telugu interview ani video lo rayale ga, Enduku antha frustration!? aynaki ay language lo comfortable ga unte ah language lo matladataru. Moreover English lo matladadam fashion ani evaru anukoru, ay year lo bratukutunnaru miru..
First time after anudeep sir, I felt he's down to earth and too intelligent, matured person.
How simple u r sir...really u r deserve for IPS
Sir engaged with dhatri madam , congratulations for both of u...wishing u all the best..
Looking forward for future India with these young minds....take your thoughts to actions.....feeling hopeful
getting a life partner who understands your daily emotions is gods blessing.
He is from my village 🙏...chinnaptnunchi ayana annitlo topper..aanna excellent 🙏🙏
Oh nice
@@dagadabhanu S
One of the best interview... Very good suggestion for mains writing
Like for the future IAS officer (It's me) 😉
Congratulations and all the best kishore. Proud to be JNVKP FAMILY💐💐💐💐
So matured in talking which is insightful and in-depth analysis of present situations is simply superb 👌
Very decent boy now ips awesome. Attitude and great knowledge humble charecter nation would have this type officer heartly congratulations sir....Anjali madam your are good interviewr tq madam tq i dream,👋👋👋👋🇮🇳🙏
Proud to be have a friend like you mama..
Nijanga mi friend haa bro
@@nikhilreddy1668 ss...
@@bhargavbhargav1688 mi friend contact number ivvagalara bro miru
Congratulations Kishore Sir, Thank you so much medam really nice interview
Congratulations Sir 💐💐💐
Wow..So much to learn from his thought process..
Madem dathri reddy mam di చేయండి please......
Yes👍
Yeaa
Yah
Husband of dhatri reddy😄😄😄
Mam army officers interviews cheyandi let the people know about our army,n how do they struggle really
Really Good interview
He is navodayan🔥🔥🔥.. proud to be navodayan
Em confidence ra ayya... every answer was confident and clear. U have got balls dude. Congrats.
Lot of thanks sir& I drm
Good one ma'am. For working professionals also it's an inspiration
Congratulations brother
I'm an data analyst and I'm preparing for upsc you're an inspiration
Which company?
All the best bro
Bro exm appear ayara?
@@suryaprasantnaram5141 Ha bro ayyanu but qualify avvaledu
@@yeshwanthneeli4921 ohh..tq for reply, but Enno attempt bro edhi... Mali ee yr appear avuthara
Dhatri reddy garitho interview cheyandi mam
హలో అంజలి గారు.... 71 RR IPS బ్యాచ్ బొంత బాలస్వామి ips గారు తెలుగు మీడియం లో సాధించారు... తెలుగు aspirants కోసం దయచేసి సర్ ని ఇంటర్వ్యూ చేయగలరు.....
ఈ msg మీరు చూస్తే దయచేసి నాకు reply msg చేయగలరు. సర్ details మీకు ఇస్తాను
Yes madam
Yes mam that is very useful for Telugu medium students
Yes please Mam
Dhatri reddy madam di cheyyandi mam.please
Dhatri reddy Madamతో interview...చేయండి...
So cuteeeeeeee🙆🙆🙆
Yy
Very decent interview..😍🥰
Mam please interview makarand sir upsc cse 2019 Air 110
Good one he is very cool and calm
Anna ha soap example bagundi ur inspired a lot
Ronanki gopala Krishna ias gari interview theesukondi madam pls
Super
Mam please do the interview of cheemala siva gopal reddy anna who secured AIR263 in this year.... He is inspiration to many RGUKTIANS.RGUKT is the only institution which provides free 6 years integrated B.Tech course for rural meritorious students. It's the first time in history who got selected for civil services from RGUKT.
Interaction with sivagopal Reddy
m.facebook.com/story.php?story_fbid=2454268211539730&id=100008697254913&sfnsn=wiwspwa&extid=Y8cyzk0tQLWvF2Wu
Very useful mam , well deserved sir. ❤️💐
It's wonderful video
Dhatri madam interview chayandi madam
Good interview madam
proud of Nani
Madam please take M.ravichandra ias interview mam
Great Interview
Congrats babu
Congrats naani
Interview Dhatri mam please
mam inka vedios cheyyandi mam ias,ips,etc vallani
congratulations anna .
Hearty Congratulations bro. Really proud of you, I am from your batch in intermediate at Narasimha konda. I didn't get a chance to speak with you at that time. Nice interview, you have good vision. All the best.
Bcoz it will be helpful in preparation to take vuidance
ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. మేము మూడు అంతస్థుల యిల్లు వదిలి బాబు దగ్గరే మట్టిలో కూర్చుంటున్నాము.చూసేవాళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు.ఒక రోజు నేను ఏడుస్తూ ఎందుకో బాబు రిపోర్ట్స్ చూస్తే భయంకరమైన నిజాలు కనబడ్డాయి. మాకు ట్రీట్ చేసిన డాక్టర్లు వేరు,డిశ్చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు వేరు ,సర్జన్ పేరు మాత్రం ఉంది.ఇదేంటి అని అన్నీ పరిశీలించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి . బాబుకు ఏ ప్రాబ్లమ్ లేదు .ఆ రిపోర్ట్స్ అదే అపోల్లో హాస్పిటల్ MD radiologist ఇచ్చినవి . రిపోర్ట్స్ రాకముందే ఆపరేషన్ ఎందుకు చేశారు? ఎందుకు తొందర పెట్టారు? అసలు చనిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి ? పెద్ద మోసం జరిగిందని అర్థం అయ్యింది .దుర్మార్గం కనిపెట్టాను .ఒక తల్లిగా వాళ్ళ మోసానికి అప్పుడు బాబును కోల్పోయాను కానీ లాయర్ గా ఉన్నత విద్యావంతురాలిగా పరిశీలించాను,ఆధారాలన్ని సేకరించాను.మా బాబుకు న్యాయం జరగాలని ,మాలాగా ఇంకెవరికి జరగకూడదని case పెట్టాము.ఇక్కడినుండి ఇంకొక దుర్మార్గం మొదలైంది.ఏమిటో మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు మీకు తెలుసు. వొక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి జాలిపడకపోగా అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. కేస్ పెట్టొద్దని బెదిరింపులు, అందరినికొనేశారు. ఐనా ధైర్యంగా నిలబడ్డాము. బిడ్డే పోయిన తర్వాత ఇంక చావుకు భయపడతామా? మమ్మల్ని ఇంతకు ముందు చూసినవారు ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. అందంగా వుండే నేను మా పొలం లో గుడి ( బాబును పెట్టిన స్థలం, దాని పైనే మావారు గుడి కట్టిస్తున్నారు, గుడి ఎందుకు కడుతున్నారంటే, మూడోరోజు బాబును పెట్టిన దగ్గర ఒక అద్భుతం జరిగింది.( మరొక సందర్భంలో ఈ విషయం చెపుతాను,యిది సమయం కాదు. ) దగ్గరే ఎండలో, వానలో అలానే కూర్చుని కురూపి లా మారిపోయాను, ఇప్పుడు Instagram, ట్విట్టర్ చూసి ఈవిడేనా అని గుర్తుపట్టట్లేదు ఎవ్వరూ.అవి సంతోషంగా వుండే రోజులు ,లోకం విషం తెలియని రోజులు,స్వర్గం లాటి సంసారం నవ్వులు పూచే యిల్లు ఉన్న రోజులు.ఇప్పుడు అంతా చీకటి,కన్నీళ్ళు. మావారి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నిద్రలో తప్ప కన్నీళ్లు ఆగడం లేదు. రాజసం తో పులి లా వుండే మనిషి సంతకం కూడా మర్చిపోయే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే శ్రీరాముడు గురించి మీరు వినివుంటారు కానీ మేము కొడుకుగా పొందాము . తల్లిదండ్రులను దైవాలుగా పూజించేవాడు .వాళ్ళ నాన్న చెప్పిన మాట మాత్రమే కాదు,ఆయన మనసులో ఇలా అనుకుంటున్నారు అనుకుంటే అది ఆ క్షణం లోనే అనుసరిస్తాడు .ఎప్పుడూ చిరునవ్వే . ఇంటికి ప్రాణం తనే . ఇల్లు ,ఇంట్లో మనుషులు మూగపోయారు. పనివాళ్ళు రోహిత్ బాబు లేరు అనే విషయం ఒప్పుకోవట్లేదు , అమ్మా మా బాబు ఎక్కడికీ వెళ్ళలేదు షూటింగ్ కో కాలేజ్ కో వెళ్లారు అంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అందరినీ ఎంతో అభిమానంగా ఆదరిస్తాడు. ఎవరైనా కష్టం లో ఉంటే వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పి డబ్బు ఇప్పిస్తాడు .సున్నితమైన మనసు. చూసేది సినిమా అది నటన అని తెలిసినా కన్నీళ్లు పెట్టుకుంటాడు .
Superb...
madam anni adugutunnaru.....books...preparation strategy adagandi
Waiting for dhatri reddy 🤍🔥🔥🔥
Please do interview to Ronanki Gopala krishna sir
nv super Bava
Dathri reddy tho and ronanki gopala krishna tho interview tisukondi medam pls
Bala swami gari interview cheyandi Anjali garu
Anjali- I think you may be having an unfulfilled dream of being an IAS as you connect with Civils toppers. Hopefully you will get another platform to serve people
Mam optional gurinchi adagandi
Madam kadapa collector Vikas garu ni interview cheyandi mam plzzz plzz plzzz
Hiii r u prepared for upsc
Miku nenu thelusaa
Telusu anukuntunaanu... That's why I am msg
Hello kadapa dist collector is Harikiran not vikas
@@nikhilreddy1668 now he is a training new collector
Good interview about civils
Waiting for more videos
Superb interview
Super analysis.we want to know about mains preparatory.
How can I contact to that person.
He came from teachers community
Really I felt better happy.analysis is good.
Have a write civil services in telugu language? Plz tell me sir,
TH-cam lo search chei videos vasthai
Vundi brother
Good 👋 introduced
Super sir
Anjali it's so disheartening..you saying I think 2019 ani...it's sounds so rude dear Anjali... please be more proactive and respectful..you sound so low and confusing also!! Ask more specific questions related to approach for UPSC and different perspective instead of asking like any random questions. Humble request as your follower. Thank you
Take interview of manda makarand
Madam we need Mr teja deepak sir's upsc journey
Good anna
He and dhatri Reddy married
Sir if the candidate selected for the IPS.He has sight problem he is eligible for the IPS
Yes ,he is eligible .
Bro medical test gurichi meeku telisidhi chepandi bro
@@geekveer -4 or +4 myopia or hypermetropia
Waiting for Teja deepak sir Air 279 interview
Dhatri reddy interview
Tq mam
madam krishna kanth patel IPS sir di interview cheyandi please
12:23
పుట్టిన తర్వాత ఒక దెబ్బ కొట్టలేదు అలా పెంచాము . ఒక తిట్టు తినే పని కూడా మా బిడ్డ ఎప్పుడూ చేయలేదు .అందరూ ఎలా పెంచుతున్నారండి ?ఈ బాబును ,ఇలాటి పిల్లలు ఈ కాలం లో ఉంటారా? అంటుంటారు .అలాంటిది డబ్బు కోసం అతిక్రూరంగా ఆ డాక్టర్లు చంపేశారు . కనిపెట్టేసామని ఇప్పుడు ఎలాగైనా మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు . ఇక్కడ ఒక విషయం గమనించాలి హైదరాబాద్ నడి బొడ్డులో ఈ దుర్మార్గం జరిగింది, రోహిత్ బాబు Mahatma Gandhi law college ,osmania university స్టూడెంట్ & యాక్టర్ , కేస్ అయింది , అన్ని ఆధారాలు ఇచ్చాము. అయినా ఈ విషయం ఏ పేపర్లో రావడం లేదు,ఏ న్యూస్ ఛానలు ఈ విషయం చూపడం లేదు. ఏ ప్రజా ప్రయోజనం లేని పనికిమాలిన వాదనలు తిప్పి తిప్పి చూపించే మన ఛానళ్లు యింత ఘోరాన్ని ఎందుకు చూపడం లేదు?????????తెలివైన వారు మీకు నేను చెప్పక్కర్లేదు . మా పరిస్థితి దారుణంగా మారిపోయింది.మా ప్రాణాలు కూడా తీసైన కేస్ మూపించాలని చూస్తున్నారు.ఇక్కడ నేను చెప్పింది 5 శాతం మాత్రమే .అందుకే ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను. ALL INDIANS ARE MY BROTHERS AND SISTERS అని చెప్పే pledge గుర్తుచేసుకుని ,మీకందరికీ ,నా ప్రజలకు ఈ వ్యధ చెప్పుకుంటున్నా. స్పందించండి.మీ అడబడుచుకు తోడు నిలబడి మాటసాయం చేయండి చాలు.
Justice for ROHIT😭😭🙏🙏
అంతేకాదు ఆ హాస్పిటల్ పై CBI enquiry జరగాలి. అక్కడ జరిగే దుర్మార్గాలు అరికట్టాలి.
1.మా బాబు ఆర్గాన్ కొట్టేసారా?
2.క్లినికల్ experiment చేసారా?
3.డబ్బులకోసం ఈపని చేసారా? తేల్చి వారికి తగిన శిక్ష న్యాయస్థానంలో ఇప్పించాలని మా ప్రార్థన.
నమస్తే
జైహింద్ 🙏🏻
ఇట్లు మీ ఆడపడుచు.
(ఇక్కడ ఒక నిర్ణయం చెప్పటం నా బాధ్యత గా భావిస్తున్నా ,నేను అడ్వొకేట్ అయితేనే మా పరిస్తితి యిలా ఉంటే
సామాన్యులు పరిస్థితి ఏంటి అనే ఆలోచన నాకు వచ్చింది. మా బాబుకు న్యాయం చేసి, ఇలా ఒంటరిగా పోరాడుతున్న వాళ్లకు చేయూత ఇవ్వాలని ,తగిన న్యాయ సలహాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.మనకు మనమే బలం అవుదాం. పక్కవారికి సహాయం చేయడం మా బాబుకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం , ఎప్పటివరకు బ్రతుకుతామో తెలియదు అప్పటి వరకు బాబే మా లోకం గా బ్రతుకుతాం,బాబు గురించి మీకు చెప్పుకుంటూ ఉంటా. ఎంత బంగారు తండ్రో మా బాబు మీకూ చెప్తా) 🙏🙏🙏😭😭😭
My number 👉8374011499
DimpleRoopa 👈 యిది నా Twitter Account
(Actually విషయం మొత్తం రాసాను .too long అయ్యింది. రావడం లేదని యిలా పెట్టాను )
నా ఈ న్యాయపోరాటం లో మాట సాయం చేసి తోడు నిలవండి చాలు 🙏🙏🙏
****(ముఖ్య గమనిక : ఒక్కగానొక్క కొడుకుని దారుణంగా పోగొట్టుకుని న్యాయం కోసం పోరాడుతూ , ఇంకే తల్లిదండ్రులు ఈ బాధపడకూడదు అని ఈ బాధ మీతో పంచుకుంటున్నా, ******నేను కోరుకునేది మాట సాయం మాత్రమే , ఒక సంస్కారహీనుడు కనీసం కాల్ చేసి కూడా కనుక్కోకుండా డబ్బు కోసం అని ,యిది ఫేక్ అని తమిళ్ సినిమా కథ లా సెంటిమెంట్ డ్రామా అని ,ఏదేదో msgs చేస్తూ కించపరిచాడు కానీ బాధ లేదు. అతని మీద జాలి కలిగింది .బిడ్డ చావు మీద యిలా అడుగుతారు అని అనుకుంటుంటే సమాజం ఎటు వెళ్తుందో అని భయంగా ఉంది. నేనొక అడ్వకేట్ ని ,అడుక్కునేదాన్ని కాదు,ఆ అవసరం లేదు )
Dhatri reddy interview pls
This ips married ias dathri
Mariii booklist adagaleru..
In toto interview is good but i dont know he belonging which carde and Interviewer doesnt ask about his carde ..
english lo mataladatam oka fashion la feel aye etuvante vallatho inka epudu interview cheyakandi madum AND indian topper anudeep dhuresetti true ga telugulo mataladaru atuvante vallanu interview cheyandi madum
Idi Telugu interview ani video lo rayale ga, Enduku antha frustration!? aynaki ay language lo comfortable ga unte ah language lo matladataru. Moreover English lo matladadam fashion ani evaru anukoru, ay year lo bratukutunnaru miru..
Good
Bhayya please matladithe complete english lo matldadandi Or telugu lo matladandi chala irritating ga untadi
Correct ... full telugu ..lo matladochuga..I wanted to be ips..anadam kante nenu ips kavalakunnanu..telugu vallu telugu vallatho telugu matlade arudu ga vundì
Treat it like a 10th class exam🤗
I want cheemala siva gopal reddy (263) interview mem
Too much of adds abba..
Madam plz take those IAS contact numbers
Babu Telugu redumo anukunna, next time atleast give an attempt to speak in Telugu. Though you worked in AI or somewhere else.
Swamy, atani language kante content midha concentrate chey. Ayana motham English lo matladaledhu.
@@srikanthsarjanaa8075 true
telugulo chepu
Housefly 🤣🤣🤣🤣