ఈ బౌన్సర్స్ ని బ్యాన్ చెయ్యాలి వీళ్ళు ఏదో దేశరక్షణ చేసే వాళ్ళ లాగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లో ఎలాంటి సెలబ్రిటీ అయిన సింగిల్ గా రావాలి ఇంతకు ముందు సినిమా వాళ్ళు బౌన్సర్ లు పెట్టుకొని వచ్చేవాళ్ళ ఇదేం కొత్త అలవాటు ఇది తీసేయండి sir
అసలు ఈ బౌన్సర్ ల వ్యవస్థ రద్దు చెయ్యాలి. గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి అన్న దీని గురించి అలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి
గుడ్ మార్నింగ్ లక్ష్మీ గారు మీరు డిబేట్లో ఉన్నారంటే వాయిస్ చక్కగా మాట్లాడతారు మీరు ఉన్న డిబేట్ నేను కచ్చితంగా చూస్తాను కంగ్రాట్స్