🌷🌹 మా ప్రాంతం - కడప ఘనత🌹🌷 తిరుమలకు తొలి గడప మా దేవుని కడప దక్షిన కాశి మా శంకరాచార్య పీఠం పుష్పగిరి ఏకశిలా నగరం ఒంటిమిట్ట కోదండరామ స్వామి రామబాణంతో వెలసిన గండి ఆంజనేయ స్వామి సౌమ్యనాద,సంఘమేశ్వర ఆలయాలు నిత్య అన్నదానంతో విరాజిల్లే కాశినాయ క్షేత్రం మతసామరస్యానికి ప్రతీక మా అమీన్ పీర్ దర్గా రెండవ శతాబ్దానికి చెందిన బౌద్ద ఆలయాలు కాలం తాకిడికి చెక్కు చెదరని అద్భుత శిల్పసంపదతో అలలారే దివ్యభూమి మా కడప కాలజ్ఞాన తత్వబోదకులు వీరబ్రహ్మం భాగవత రూపకర్త బమ్మెర పోతన కవి సార్వబౌములు అల్లసాని పెద్దన కవి,సామాజిక సంస్కర్త యోగివేమన సంకీర్తనాచార్యులు అన్నమయ్య తొలి మహిళా కవయత్రి మొల్ల రాయలు వారి రాజసం మా సొంతం శివుడికి కన్నులనే సమర్పించిన భక్త కన్నప్ప మరి ఎందరో నడియాడిన పుణ్యభూమి మా కడప రెండువేల ఏళ్ల లిఖిత చరిత్ర వైభవం అశోకుడు మొదలుకుని శాతవాహన, పల్లవ, చాళుక్య, చోళ, మౌర్య చక్రవర్తులు పాండ్య, కాయస్థ, కాకతీయ విజయనగర మట్లి వంశ రాజరికాలను మహమ్మదీయ పరిపాలకుల ప్రభుతను బ్రిటీష్ సామ్రాజ్యాదిపత్యాన్ని చవిచూసిన పురిటి గడ్డ మా కడప గడ్డ తెలుగు సినిమా పుట్టినిల్లు మా "సురభి" ప్రపంచ ఖ్యాతి గడించిన నిర్మాత బి.యన్.రెడ్డిగారు నవ్వుల నేరేడు మా పధ్మనాభం గారు తెలుగును ఆదరించిన సి.పి.బ్రౌన్ ఏలిన నేల ఒలంపిక్స్ తొలి పతకాన్ని అందించిన కరణం మళ్లీశ్వరి ఎందరో రాజకీయ నాయకులు నడిచిన నేల కళా,క్రీడాకరులు పుట్టినిల్లు మా కడప నల్ల రేగడి నేల, నాపరాయి గని మంగంపేట ముగ్గురాయి, మేలిమి సున్నపురాయి ఎర్రచందన నిలయం, కలివికోడి సంచారం ప్రొద్దుటూరు బంగారం, తుమ్మలపల్లి యురేమియం ఖనిజాల ఖిల్లా మా కడప జిల్లా పుల్లంపేట జరీచీర, మాధవరం నేత చీర ముద్దనూరు కరెంటు,యర్రగుంట్ల సిమెంటు పులిందల నిమ్మతోట, వీరబల్లి మామిడు తోపు పెన్నేరు,పాగేరు, చెయ్యేరు, సగిలేరు, కుందేరు సహజవనరుల సీమ నా కడప సీమ రాగి సంగటి ఎర్రకారం, చిత్రాన్న చిట్లంపొడి నాటుకొడి పులుసు, నన్నరి షర్బత్తు గువ్వలచెరువు కోవా,చెన్నూరు బిరియాని కొర్రన్నం జొన్నరొట్టె మమ"కారం" దోశ షడ్రుచుల విందు మా కడప నందు మాట సూటిగా ఉంటుంది పంచ్ పవర్ పుల్ గా ఉంటుంది నా అనుకుంటే ప్రాణమిస్తాం, తేడా వస్తే తాట తీస్తాం కొత్తా పాతా అనే తేడాల్లేవ్ సరదాగా మాట్లాడే నేర్పు మాసొంతం మా ఆడపడుచులతో మాటల్లో గెలవడం చాల కష్టం మీసాలు మెలితిప్పే రోషమే మా ఆభరణం. రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప అంటే ఫ్యాక్షన్ ప్రాంతం అని చాలమంది భావిస్తారు. ఇదే విదానాన్ని మా జిల్లా వాసులు కొనసాగిస్తునట్లు సినిమాలు ప్రచారం చేయడంతో అది వాస్తవం అని భావించే వారి సంఖ్య అధికం. ఆకలంటూ ఎవరొచ్చినా కంచంలొ ముద్ద నోటికందించే మంచి మనుషులు ఉన్న నేల. రాగిసంగటి మాది రాళ్ల సేద్యం మాది. ఆవు, గేదెలేవైనా మనుషులే మా ఇంట వేరు లేదు మూగజీవాలకు మాకు. తల ఎత్తుకుని తిరగడం తప్ప తలదించుకోవడం ఎరుగని నేల అందుకే మూడు అక్షరాలకు మూడు తలకట్లు (క.డ.ప). బాంబుల జిల్లా కాదు బంగారు జిల్లా మా కడప జిల్లా. మీసాల రామాంజులు యాదవ్
ఇది నేను రాసిన కవిత బ్రదర్.. మీ మెయిల్ ఐడీ చెప్తే.. నేను దీనికి సంబంధించిన ఫోటోస్.. ఇంకా ఒక్కో దాని గురించి వివరంగా రాసినవి కూడా ఉన్నాయి.. పంపిస్తాను.. మీకు ఉపయోగ పడతాయి ఏమో
@@karnatisivakumarreddy66 we used to stay at 3 /222 christian lane ,next to police parde grounds and My fathers name is R Ranganatham,I hope you know abour Ramakrishna higher secondary school
I'm from yerraguntla. Thanks a lot for making such kind of informative video on ours KADAPA.Which can make our city as a some more famous tourist spot,and my suggestion is to please add Vijaya Durga temple, RIMS hospital,and airport also. Once again thank you friends and keep going
Hi nenu Palakonda pujari na Peru Yogesh Sharma chala bhagundhi Ee video but Chinna correction Palakonda lo vundedhi Vishnu murthy but great effort guys keep it up
అయ్యా నాకో చిన్న అనుమానం సజీవ సమాధి లో కేవలం హిందూ గురువులు మాత్రమే అనుసరిస్తారని విన్నాను ఇది ముస్లింల సంప్రదాయాలకు విరుద్ధము కదా .గురు రాఘవేంద్రులు.శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు సజీవ సమాధి చెందారని విన్నాము
Ontimitta,polathalu,bramham garu matam,pushpagiri,sidhavatam,veyyinoothala Kona,lankamalleswara temple, and some historical places in kadapa,please don,t forget this important plases,
చాలా చక్కగా... చక్కటి భాషోచ్చారణతో... ప్రతీ విషయం అద్భుతంగా వివరించిన మీకు నా యొక్క ధన్యవాదాలు.🌹💅👏👌🌹💐🙏🙏🙏🙏
చాలా బాగుంది వీడియొ ...మాది కూడ కడప ...💐💐💐
Tq, keep watching our channel and share with your friends and family members
Ok good, tq's for Ur comment
Ekkada meedhi kadapa lo
Proddutur
K, good
Watch our videos
నేను పుట్టింది కడప లో నాకు చాలా గర్వంగా ఉంది కడప లో పుట్టాను అని I love this place 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💘💘💕💕💕💘💘💘💘💘
K bro , keep watching our channel
TQ's for Ur comment
Keep watch our channel
Hii anna madhi bhadrachalam
Nenu kadapa vachhanu
Okk,
Kadapa lo chudavalasina places chudu
Beautiful places and good information and thanks.
Thank You for your comment bro.
Madi kadapa kadapa avunu ane vallu oka like vesukondi
Madee kadapa lo darga chusi na valu like chayade
Good bro, keep supporting us
@@SMVTravel sure bri
Bro stay cheyafanuki amyna vunnaya family ki
Louda lo darga, Devuni kadapa chudandi
Mashallah bhut achi dagra
Me also kadapa❤️❤️❤️
Hii i m also kadapa send your number
Hi
I am from Mumbai, Maharashtra. Visited Kadapa twice. Many spots i have visited shown in this video.
Love this town.....
Tq bro , keep watching our channel
TQ for Ur comment
Watch our videos
Share Ur friends and relatives
👍
🌷🌹 మా ప్రాంతం - కడప ఘనత🌹🌷
తిరుమలకు తొలి గడప మా దేవుని కడప
దక్షిన కాశి మా శంకరాచార్య పీఠం పుష్పగిరి
ఏకశిలా నగరం ఒంటిమిట్ట కోదండరామ స్వామి
రామబాణంతో వెలసిన గండి ఆంజనేయ స్వామి
సౌమ్యనాద,సంఘమేశ్వర ఆలయాలు
నిత్య అన్నదానంతో విరాజిల్లే కాశినాయ క్షేత్రం
మతసామరస్యానికి ప్రతీక మా అమీన్ పీర్ దర్గా
రెండవ శతాబ్దానికి చెందిన బౌద్ద ఆలయాలు
కాలం తాకిడికి చెక్కు చెదరని అద్భుత శిల్పసంపదతో అలలారే దివ్యభూమి మా కడప
కాలజ్ఞాన తత్వబోదకులు వీరబ్రహ్మం
భాగవత రూపకర్త బమ్మెర పోతన
కవి సార్వబౌములు అల్లసాని పెద్దన
కవి,సామాజిక సంస్కర్త యోగివేమన
సంకీర్తనాచార్యులు అన్నమయ్య
తొలి మహిళా కవయత్రి మొల్ల
రాయలు వారి రాజసం మా సొంతం
శివుడికి కన్నులనే సమర్పించిన భక్త కన్నప్ప
మరి ఎందరో నడియాడిన పుణ్యభూమి మా కడప
రెండువేల ఏళ్ల లిఖిత చరిత్ర వైభవం
అశోకుడు మొదలుకుని శాతవాహన,
పల్లవ, చాళుక్య, చోళ, మౌర్య చక్రవర్తులు
పాండ్య, కాయస్థ, కాకతీయ
విజయనగర మట్లి వంశ రాజరికాలను
మహమ్మదీయ పరిపాలకుల ప్రభుతను
బ్రిటీష్ సామ్రాజ్యాదిపత్యాన్ని చవిచూసిన
పురిటి గడ్డ మా కడప గడ్డ
తెలుగు సినిమా పుట్టినిల్లు మా "సురభి"
ప్రపంచ ఖ్యాతి గడించిన నిర్మాత బి.యన్.రెడ్డిగారు
నవ్వుల నేరేడు మా పధ్మనాభం గారు
తెలుగును ఆదరించిన సి.పి.బ్రౌన్ ఏలిన నేల
ఒలంపిక్స్ తొలి పతకాన్ని అందించిన కరణం మళ్లీశ్వరి
ఎందరో రాజకీయ నాయకులు నడిచిన నేల
కళా,క్రీడాకరులు పుట్టినిల్లు మా కడప
నల్ల రేగడి నేల, నాపరాయి గని
మంగంపేట ముగ్గురాయి, మేలిమి సున్నపురాయి
ఎర్రచందన నిలయం, కలివికోడి సంచారం
ప్రొద్దుటూరు బంగారం, తుమ్మలపల్లి యురేమియం
ఖనిజాల ఖిల్లా మా కడప జిల్లా
పుల్లంపేట జరీచీర, మాధవరం నేత చీర
ముద్దనూరు కరెంటు,యర్రగుంట్ల సిమెంటు
పులిందల నిమ్మతోట, వీరబల్లి మామిడు తోపు
పెన్నేరు,పాగేరు, చెయ్యేరు, సగిలేరు, కుందేరు
సహజవనరుల సీమ నా కడప సీమ
రాగి సంగటి ఎర్రకారం, చిత్రాన్న చిట్లంపొడి
నాటుకొడి పులుసు, నన్నరి షర్బత్తు
గువ్వలచెరువు కోవా,చెన్నూరు బిరియాని
కొర్రన్నం జొన్నరొట్టె మమ"కారం" దోశ
షడ్రుచుల విందు మా కడప నందు
మాట సూటిగా ఉంటుంది
పంచ్ పవర్ పుల్ గా ఉంటుంది
నా అనుకుంటే ప్రాణమిస్తాం, తేడా వస్తే తాట తీస్తాం
కొత్తా పాతా అనే తేడాల్లేవ్
సరదాగా మాట్లాడే నేర్పు మాసొంతం
మా ఆడపడుచులతో మాటల్లో గెలవడం చాల కష్టం
మీసాలు మెలితిప్పే రోషమే మా ఆభరణం.
రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప అంటే ఫ్యాక్షన్ ప్రాంతం అని చాలమంది భావిస్తారు. ఇదే విదానాన్ని మా జిల్లా వాసులు కొనసాగిస్తునట్లు సినిమాలు ప్రచారం చేయడంతో అది వాస్తవం అని భావించే వారి సంఖ్య అధికం. ఆకలంటూ ఎవరొచ్చినా కంచంలొ ముద్ద నోటికందించే మంచి మనుషులు ఉన్న నేల. రాగిసంగటి మాది రాళ్ల సేద్యం మాది. ఆవు, గేదెలేవైనా మనుషులే మా ఇంట వేరు లేదు మూగజీవాలకు మాకు. తల ఎత్తుకుని తిరగడం తప్ప తలదించుకోవడం ఎరుగని నేల అందుకే మూడు అక్షరాలకు మూడు తలకట్లు (క.డ.ప). బాంబుల జిల్లా కాదు బంగారు జిల్లా మా కడప జిల్లా.
మీసాల రామాంజులు యాదవ్
ఇది నేను రాసిన కవిత బ్రదర్.. మీ మెయిల్ ఐడీ చెప్తే.. నేను దీనికి సంబంధించిన ఫోటోస్.. ఇంకా ఒక్కో దాని గురించి వివరంగా రాసినవి కూడా ఉన్నాయి.. పంపిస్తాను.. మీకు ఉపయోగ పడతాయి ఏమో
కవిత బాగుంది బ్రదర్,
Mee number (or) gmail send cheyandi
Supra bro 👏👏👏👏
@@ramanjulumeesala3428
Hi..,Bro I am Divya Sree from Anantapur.My channel name is
👉#MeeRayalaseema Adapaduchu.
Pls support my channel bro.
Wow good my Kadapa
as a person born and brought up at kadapa,I appreciate you in highlighting kadapa
Tq, and keep supporting us bro
Tq's for Ur support & comment
Share Ur friends & relatives
@@karnatisivakumarreddy66 we used to stay at 3 /222 christian lane ,next to police parde grounds and My fathers name is R Ranganatham,I hope you know abour Ramakrishna higher secondary school
మన కడప జిల్లా.😍
Good bro, keep watching our channel
Thank you so much anna sharing this video
Tq for your comment bro, and keep watching our channel
Born in kadapa.. Raising in Vizag city
Superb video
Tq and subscribe our channel
Super bro
Awesome Valli... 👌👌
Tq keep supporting us
Super sirమాది. బ్రహ్మము గారి మఠం
Tq, keep watching our channel
👍
❤️❤️ me from kadapa 😘
Very good information bro
Thanks
Tq for your comment and keep watching our channel
Thanks bro for the vedio
My kadapa is always kings of king iam leaving and loving to kadapa up to die insha Allah so thanks bro good job
Tqs bro
Very eagerly awaiting to see those places in kadapa, from Bangalore kannadiga🙏
Good bro, keep watching our channel also for more interesting places
Tq's for Ur comment
Super video bro👍👌
Tq bro
It's ok but iam sis faruk my father name
Ohh, ok sister.
Nice video bro, thanks for making such a beautiful Kadapa 👍👍👍👍
@Gifty Malli,
Thank you so much andi...
సూపర్ వై స్ ర్ కడప
Am born in kadapa . kadapa is super place but am missing now am in America
Ohh tq for your comment bro , keep watching our channel
Like from Dubai 😊
Tq so much bro
Thanks for showing our Kadapa.😀
Tq for your comment, keep supporting us
Tq's for Ur comment
నాది నంద్యాల... కానీ కడప నగరం చేరుకోగానే ఏదో తెలియని ఆత్మీయ అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది..కానీ అక్కడ మాకు బంధువులు ఎవరూ లేరు...ఐ లవ్ కడప ❤❤❤
Tq bro, keep watching our channel and also share with your friends
Ok, good
Tq's for Ur comment
Nice
Tq , keep supporting us
Born and studied up to X stndrd in bramhamgari matam,Cuddapah dt,,,settled in EG dst,,,missing my native peace so much 😒
I'm frm kadapa nice video💖
Tqs for your comment, and share with your friends and family members
👍
Great effort guys keep it up 👍👏
Tq , keep supporting us
I like it
Wow super but I am heart
Y bro
Tq for your comment bro, keep watching our channel
I like kadapa
Good bro, keep watching our channel
Tq's for Ur comment
Share videos with Ur friends and relatives
I'm from yerraguntla. Thanks a lot for making such kind of informative video on ours KADAPA.Which can make our city as a some more famous tourist spot,and my suggestion is to please add Vijaya Durga temple, RIMS hospital,and airport also.
Once again thank you friends and keep going
Tq bro, keep watching our channel and share with your friends also
*జై మన కడప*
Good bro, keep watching our channel
Tq's for Ur comment, share with your friends and relatives
Maa Kadapa
very nice
K Tq , keep watching our channel
hey i m also from kadapa
Good , subscribe our channel and share with your friends
nenu kuda
@@saleemgameplay2258 apesave ?😄
Me also kãdãpã.....andi
Good bro, keep watching our channel
Maadi telangana i love kadapa
Good bro, keep watching our channel
Thanks bro 😊
I love my kadapa
I'm Kadapa
Good bro, keep watching our channel
I am also from Kadapa district
Good , keep watching our channel
Tq's for Ur comment
Keep watch our videos
Share with your friends and relatives
nice explain
Tq bro
Meru mana Kadapa gurinchi cheppadam chala bagundi wandraful
Tq, keep watching our channel
Same here😍
Tq bro, keep watching our channel
v.good. maa kadapa dist(inka chala unnai like polathala, proddatur dasuura, etc)video baga chesaru. keep it up
Tq bro, proddatur dassara meeda already two videos chesaamu u can watch those videos also
Tq for Ur comment & support bro
Super Iam form kadapa .kadapa nu baga chupencharuuu anna
Tq sister, keep supporting us
Good , keep watch
Share with your friends and relatives
Yes amen
Im also kadapa from కుమ్మరి కుంట
Kadapa like here
Hi..,Bro I am Divya Sree from Anantapur.My channel name is
👉#MeeRayalaseema Adapaduchu.
Pls support my channel bro.
మాది కూడా కడప అన్నయ్యా
Good sister , keep watching our channel
మీ సహకారానికి ధన్యవాదాలు
I am in kadapa best destek
Good Explanation
Tq bro, keep watching our channel
Tq's for Ur support
Basha I love you kadapa
ILike. Kadapa
Good, keep watching our channel
Good
Tq for your comment bro
Share this video ur friends & relatives
Hi nenu Palakonda pujari na Peru Yogesh Sharma chala bhagundhi Ee video but Chinna correction Palakonda lo vundedhi Vishnu murthy but great effort guys keep it up
Thank you so much ..
Ok,tq
Watch our videos
Share your friends and relatives
GOOD
Tq and keep watching our channel
I am also kdp
❤❤❤❤
Tq bro, keep watching our channel
I love kadapa
👍
Good bro, keep watching our channel
I love you my kadapa im khan
Good bro, keep watching our channel
Ok,tq's for Ur comment
Share with your friends and relatives
కడప లోని పుణ్యక్షేత్రంల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
Tq bro,keep watch videos
Tq for your comment bro, keep watching our channel
I am also kadapa
Good bro, keep watching our channel
Nadi kooda kadapa bro
@@princemahesh2223
ok good
Tq's for Ur comment
K bro, keep watching our channel
Me also KADAPA,,,,,,,😁😁😁😁😁😁😁
K, keep watching our channel and share with your friends and family members
Avunaaa,ippudu nijam cheppandi
Me also kadapa
Ok, tq's for Ur comment
Keep watch videos & share with friends & relatives
Tq for your comment , keep watching our channel and share with your friends
Our kadapa
Tq for your comment, keep watching our channel
Chana super ga cheppinaru anna I am from vempalli
Thank you bro, keep watching our channel
Hey nice explanation dude
Tqs bro, keep watching our channel
Iam studied BSc from governament college for men, kadapa
Same the village Kadpa
Ok bro
Tq's for Ur support & comment
Share this video ur friends & relatives also
iam also in kadapa brother
K bro, keep watching our channel
Ok,tq's for Ur support
Share this video's Ur friends & relatives
Iam from kadapa
Good bro, keep watching our channel
Tq's for Ur comment
From kadapa now in saudi
Madi proddatur love kadapa
Ok, tq's bro
Keep watching our videos
Share your friends and relatives
Good bro, keep watching our channel
తిరుమల తొలి గడప కడప అంటు పాత కడపనుండి మీడాక్యుమెంటరి మొదలు పెట్టి వుంటే చాలా బాగుండేది
Tq for your suggestion bro, keep watching our channel
memu 1yer okka sari veltam gandam avtadi appudu chala baguntadi madi kakinada very nice supar chala baga chestaru gandam akkada
Ha yes,
Bro నేను కూడా కడపలో పుట్టెను bro నాదికూడా కడప నే కానీ కడపలో ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారా....bro ......ok but vedio బాగుంది.....
K tq bro
Watch our videos
Aarifullah hussaine
I am also kadapa district
Good bro, keep watching our channel and share
Tq's for Ur support
IAM also Kadapa bro
Good bro, keep watching our channel
E video lo important place miss chesaru vontimitta kodanda Rama swamy Temple
We already done a video on vontimitta
Link : th-cam.com/video/cJdwxpn2xSM/w-d-xo.html
I'm in kadapa kodur mandalam
Good bro.
అయ్యా నాకో చిన్న అనుమానం సజీవ సమాధి లో కేవలం హిందూ గురువులు మాత్రమే అనుసరిస్తారని విన్నాను ఇది ముస్లింల సంప్రదాయాలకు విరుద్ధము కదా .గురు రాఘవేంద్రులు.శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు సజీవ సమాధి చెందారని విన్నాము
Maid kadapa
K bro, keep watching our channel
K, good
Tq's for your comment
Nenu puttindi kadapa lone
Good bro, keep watching our channel
My house kadapa love you
Ok , tq's for Ur comment & support
Keep watch our videos
Share with Ur friends and relatives
Tq , keep watching our channel
Love you
Buitop dhaggara unna vijaya durgamma temple miss chesaru
K bro, keep watching our channel
Maa di hindupur Anna nenu kooda kadapa ku vachanu Anna
Lalitha devi gudi kuda add cheyandi super ga vuntundi
Tqs for your suggestion ,and keep watching our channel
Myself from kadapa
Good bro, keep watching our channel
@@SMVTravel sure bro.. Be in touch in Facebook .. Mine is same name and pic
I am kadapa dist
Good bro
Polathala shiva temple also famous in Kadapa, it is 25 km from kadapa
Ok bro
K bro, we will try this place also
Ontimitta,polathalu,bramham garu matam,pushpagiri,sidhavatam,veyyinoothala Kona,lankamalleswara temple, and some historical places in kadapa,please don,t forget this important plases,
Ontimitta and siddavatam kota videos already chesaamu remaining places next videos lo cover chesthaam , so keep watching our channel bro
Bhaiya pls explain the khaja banda Nawaz darga in gulbraga
Ok. We will make a video, so keep watching our channel.
Yes bhaiya I will see your channel
Thank you bro.
Rayalasima gadda kadapa adda
Aejas ahamed kadapa district
Tq for your comment bro, keep watching our channel