నేను ఊహించిందే పవన్ కళ్యాణ్ చేశాడు - ప్రొడ్యూసర్ నటికుమార్ natti kumar about Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024

ความคิดเห็น • 30

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 หลายเดือนก่อน +5

    శ్రీ నట్టికుమార్ గారు నిజాయితీగా బాగా విశ్లేషణ చేశారు.... 🙏

  • @gopidegala7370
    @gopidegala7370 หลายเดือนก่อน +1

    Exactly right sir...
    Thank you natti garu 🤝 ...

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పారు గురు గారు
    పవన్కళ్యాణ్ గారిని ఇప్పుడు ప్రతీ గ్రామం లో అందరికి ఆకట్టు కుంటున్నారు
    ఎప్పటికి అయినా సీఎం అవుతారు పీఎం అయ్యో ఛాన్స్ కూడా ఉంది

  • @kakarlachandramohan3404
    @kakarlachandramohan3404 หลายเดือนก่อน +4

    ఒక మంచి నాయకుడికి రాజకీయం ద్వారా ప్రజా సేవ చెసే అవకాశం కలిగించిన పిఠాపురం ప్రజలకు పాదాభి వందనములు

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq หลายเดือนก่อน +7

    మనందరి ఆకాంక్ష పవన్ CM గా చూడాలి ముమ్మాటికీ 200% తథ్యం❤❤❤

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 2 หลายเดือนก่อน +5

    Janasena Janasenani Kalyan Garu Excellent leader

  • @NITHYA-qx4j
    @NITHYA-qx4j หลายเดือนก่อน +1

    Perfect sir ... good speech 👍👏👌

  • @ravirourojuravi9162
    @ravirourojuravi9162 หลายเดือนก่อน

    Chala chala Baga chepar annaya

  • @gopidegala7370
    @gopidegala7370 หลายเดือนก่อน

    Yes sir ....
    200% correct sir ....

  • @prasadbsv5672
    @prasadbsv5672 หลายเดือนก่อน +4

    ఎస్ ...పవన్ ప్రజలను నమ్ముకున్నారు

  • @Madhusudhanraoveeraphaneni1991
    @Madhusudhanraoveeraphaneni1991 หลายเดือนก่อน +1

    Super sir miru

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw หลายเดือนก่อน +3

    Super చెప్పారన్న నట్టి అన్న

  • @karthikbabu2946
    @karthikbabu2946 หลายเดือนก่อน +1

    JAI GLOBAL MEGASTAR CHIRANJEEVI SIR JAI POWER STAR PAWAN KALYAN SIR JAI JANACENA JAI JANASAINIKA ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sureshkumartungala4667
    @sureshkumartungala4667 หลายเดือนก่อน

    Jai janasena, jai pavan sir 🙏

  • @ramachandrarao4725
    @ramachandrarao4725 หลายเดือนก่อน

    Kumar garu we wish your desire will be fulfilled by the Grace of God. Vwe wish that he will become C. M.

  • @ravirajvungarala4845
    @ravirajvungarala4845 2 หลายเดือนก่อน +3

    కుమార్ గారు మీ మాటలు ఎప్పుడు విన్నా చాల నిజాయితీగ ఉంటారు మెగా family. అంటేనే మంచి తనం నిలువు అద్దం మీరు.మెగా.మేము.a.p.ప్రజలు.అందరుబాగుఉండాలి.v.sb.naidu

  • @karthikbabu2946
    @karthikbabu2946 หลายเดือนก่อน

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI POWER STAR PAWAN KALYAN JAI GLOBAL STAR RAM CHARAN JAI JANACENA JAI JANASAINIKA JAI MEGAFAMILY ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @interestingfacts8843
    @interestingfacts8843 หลายเดือนก่อน

    Pawan Kalyan Gaaru anu 1st

  • @sandypratheek4650
    @sandypratheek4650 2 หลายเดือนก่อน +1

    Meeku 🙏 thaali koncham Respect evandi

  • @tuluvasivaram275
    @tuluvasivaram275 หลายเดือนก่อน

    Jai Natti

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    ఎన్నికలు అయ్యాయి .ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన ఓడిపోయారు.
    ఆ తర్వాత అమరావతి ఇష్యూ వచ్చింది . కంచెలు దాటి వచ్చాను అన్నాడు.
    కానీ మధ్యాహ్నానికి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాడు. మేము కేంద్ర పెద్దలు నొప్పి స్తారేమో అనుకున్నా .
    కానీ పిల్లి ప్రెస్ మీట్ లో నేను బిజెపితో ఎలియన్స్ బేషరతుగా వెళ్తున్నాను .రాజధాని విషయం రాష్ట్రానిధి అన్నాడు
    ఆ తర్వాత ఇప్పుడు అమరావతిని మొన్న చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నాక భోగి మంటలు వేసుకునే వరకు ఆయన ఆ కి సెంటు భూములు ఏదో వచ్చినా కూడా దానిమీద స్పందించలేదు.
    బిజెపితో ఏలియన్స్ ఉండి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు.
    పార్టీల విషయం వదిలేస్తే పొత్తు పెట్టుకోవడం మూలాన టిడిపి లక్షమైన జగన్ కి 11 సీట్లకు పరిమితం చేశారు.
    కానీ జనసేన వాళ్ళకి వైసీపీ వాళ్ల మద్దతు కూడా ఉంది కాబట్టి ఇంటర్నల్ గా ఇప్పుడు మీకు అది స్పష్టం అవుతుంది.
    జగన్ రెడ్డి పవన్ ని ఏమనదు అని జగన్ రెడ్డి యొక్క పడవల కుట్రపై గాని బుడమేరు కాడ వెడల్పు కాంట్రాక్టు రద్దు పై కాని, దిత్వాన్ని కేసులో ఐపీఎస్ సస్పెండ్ చేసే అంత తప్పు పాల్పడ్డారు అన్నదానిపై మాట్లాడమంటే నేను మాట్లాడను అన్నారు పవన్ కళ్యాణ్.
    అలాగే జగన్ కూడా స్పందించటం లేదనేది పవన్ కళ్యాణ్ విషయంలో మనం గమనించాలి.
    బిజెపికి ఇచ్చిన సీట్లు నా వైసీపీలోని బలహీన అభ్యర్థులను అప్పటికప్పుడు చేర్చుకుని వైసీపీకి వెళ్లే గా మూడు ఎంపీలు సీట్లు చేశారు .
    అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని కూడా వైజాగ్ మూడు సీట్లు విజయనగరం ఒకటి వైజాగ్ మూడు వైసిపి వాళ్ళకి తిరుపతికి ఇచ్చారు .
    ఎన్నికల అయిన తర్వాత ఆయనని చాలా గౌరవం అంటే టిడిపిలో గెలవటానికి కారణమై( రాయలసీమ రెండు తో సహా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కూడా గెలిచారు) న లొకేషన్ పాదయాత్ర అయినప్పటికీ ,ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని నిలబడినప్పటికీ మంత్రులు.
    వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వని గౌరవం చంద్రబాబు గారు పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు.
    . ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు.
    ( అంతకుముందు కూడా టిడిపిలో ఉప ముఖ్యమంత్రిగా చినరాజప్ప పని చేశారు)
    కానీ ప్రజలు అన్న ఆదుకోవాలి కదా? వరదల్లో కనపడలేదు అంటే ఆదుకోవాలి అంటే నన్ను చూసి అక్కడ గునుగుడుతారు అన్నారు.
    కానీ అదే పవన్ కళ్యాణ్ దుర్గమ్మ దగ్గరికి వెళ్లి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నారు .
    ప్రజలందరినీ సుభిక్షంగా చూడమని అనలేదు. సనాతన ధర్మాన్ని రక్షించమని కోరానన్నాడు
    ఒక రాజయ నాయకుడుగా పడవల కుట్రలను లక్ష మందికి పోయి గా చనిపోయే దానిపై ఖండించాలి.
    లేదా రాజకీయంగా నేను జగన్ అవినీతిపై పోరాడతాను ఇవన్నీ తాటతీస్తాలాంటివి చెప్పాలి . ఇప్పుడు తీసుకుంటాను చర్యలపై ఆనందం వ్యక్తపరచాలి అధికారంతో.
    కానీ ఇప్పుడు సనాతన ధర్మానికి మారారు.
    ఇప్పుడు మోడీ గారు పవన్ గారిని పొగిడారు కానీ పవన్ గారు రాష్ట్రానికి రూపాయి తన వంతుగా కనీసం గ్రామీణ ఉపాధి నిధులు కూడా తేలేదు.
    ఇప్పుడు చంద్రబాబు గారు తనమీద ఆధారపడి ప్రభుత్వం ఉన్నప్పటికీ మోడీ గారి దగ్గర చాలా వినయంగా సమన్వయంతో రాష్ట్రానికి కావలసినవి సాధించుకుంటున్నారు.

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    కానీ సనాతన ధర్మ లక్షణం ఒకటి కూడా ఆయనకు లేదు. ముఖ్యంగా కర్మ ఏ ఫలితం ఆశించకుండా చేయాలి .
    కానీ ఆయన చేయడు.
    ఎదుటి వాళ్ళ కష్టాన్ని ఫలితం రాబోయే ముందు ఫలితాన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూ తో కే సీఆర్ జగన్ లాగా లాక్కోవాలని చూస్తాడు.
    కాకుంటే టీడీపీకి వచ్చిన పెద్ద నష్టం లేదు.
    కొంత పోరాట యోధుల్ని త్యాగం చేయాల్సి వచ్చింది .
    కానీ కానీ ఇప్పుడు ఆయన పదవులు ద్వారా ప్రజలకు సేవ చేయకుండా ,సనాతన ధర్మం వైపు మారారు ,
    ఒక మంచి పాయింట్ ఏంటంటే ఈ రఘురామా సుజనా ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు 2019 ముందు
    ఒక ఆరు నెలల ముందు మాత్రమే టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు.
    అందుకని టిడిపి వాళ్ళు కూడా కనుక్కోలేక పోయారు. వీళ్ళు మనకి వ్యతిరేకంగా పనిచేస్తారు అని ,
    అందుకని టిడిపి ఓడిపోయింది ,
    కానీ పవన్ కళ్యాణ్ ఈసారి ఆరు నెలలు అవ్వగానే అతను ధర్మం వైపు మారారు.
    అది ఆయన జగత్మిధ్య, అన్నట్లుగా అంటే జగత్తు అనేది పరిణామం చెందుతూ ఉంటుంది, అందుకే అది మిధ్యా అంటారు, ఆయన నిర్ణయాలు కూడా అలా ఉంటాయి.. ఏది ప్రాక్టికల్ గా ఉండవు అంటానికి ఉదాహరణ.
    సనాతన ధర్మంలో చెప్పేది కృష్ణుడి ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక పదవి కూడా ఆశించకుండా, రథసారథిగా బండి నడిపాడు అని,
    ఈయన ఎన్నికల ఆయన దగ్గర నుంచి ,ఈ పదవి కంటే ఇంకా ఎక్కువ పదవి అని సనాతన ధర్మం వైపు ఆచరిస్తున్నారు ,
    వరదలు వచ్చినప్పుడు రెండు రోజులు వరకు బయటకు రాలేదు. లోపల ఆయన ఉపాసన పూజలు చేసుకుంటూ అది ఆయన వ్యక్తిగత.
    కానీ రాజకీయ నాయకుడుగా ఆయన చేయాల్సింది ఆశించినంత చేయలేదు.
    డొనేషన్ అంటే మన రాష్ట్రంలో సోను సూది ఎక్కువ చేస్తాడు. అప్పుడు కరోనా .ఇప్పుడు కూడా .
    తనకి పంచాయతీరాజ్కి నాలుగు కోట్లు ఇచ్చుకున్నాను అన్నారు అది వేరే విషయం

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు అందర్నీ మోసం చేశారని నా అభిప్రాయం అండి .
    2014లో ఆయన టిడిపి అభిమానించి బిజెపితో ఏలియన్స్ కి వెళ్ళలేదు.
    బిజెపితో ఏలియన్స్ కెళ్ళి వాళ్ళు టిడిపిని ఆహ్వానించడం వల్ల ఆయన టిడిపికి మద్దతు పలికాడు .
    అంతే బిజెపి సమావేశాలకి హాజరయ్యాడు మోడీ గారితో పాటు ఆ నాలుగు సమావేశాలకు హాజరయ్యారు.
    పార్టీ నిర్మాణం చేసుకోలేదు కాబట్టి మద్దతు ఇచ్చాను అన్నారు.
    అంటే చెకోవేరా కి పూర్తిగా విభిన్నంగా ఆ తరువాత ఆయన జనరల్ గా మనం అవమానం పొందినప్పుడు.
    హైదరాబాద్ తో లింక్ తెగిపోయినప్పుడు చంద్రబాబు గారు ప్రజలకి ఒక మంచి నగరం చేయాలి అన్నారు.
    దానికి అమరావతి రైతులు సహకరించారు .
    పవన్ దగ్గరుండి కొంతమంది ఇవ్వకుండా అడ్డుకున్నారు.
    చంద్రబాబు గారు గారి ఇంటికి పిలిచి వివరించినా కూడా .రైతులు కూడా చెప్పినా కూడా.
    ఇంకా ఆయన పాచిపోయిన లడ్డులు పోరాటం అన్నారు ఆయనకి ఉద్యమం చేయాలి నా ఉద్యమ నాయకుడుగా తన ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నించారు .
    పాచిపోయిన లడ్డు వెంకయ్య నాయుడు ఒక నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి రాష్ట్రానికి అదే నా ఇచ్చేది అని చెప్పి ఒక పెద్ద మీటింగ్ పెట్టి నేను ఉద్యమం చేయబోతున్నాను అన్నారు.
    చంద్రబాబు గారు తో చేసిన ధర్మ పోరాటానికి మద్దతు అన్నారా? లేదు .మరి బిజెపితో నిజంగా విభేదించారా? లేదు .
    ఎందుకు అంటే బిజెపి రామ్ మాధవ్ ని హోటల్లో కలిసిన విషయం ఆంధ్రజ్యోతి ఫోటోతో సహా వేసేటప్పటికి ,
    ఆయన నాకు ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కానిస్టేబుల్ వల్ల బయటకు వచ్చాయి నాప్పటికప్పుడు ఆ కానిస్టేబుల్ రక్షణ వద్దు అని అన్నారు.
    ఆరోజు శ్రీరెడ్డి ఇష్యూ తీసుకొచ్చి ఏబీఎన్ కార్ల మీద దాడి కూడా చేయించాడు.
    ఆ తరువాత నుంచి ఆయన పాచిపోయే లడ్డూల పోరాటాన్ని మార్చి ఎవరు రాజధాని అమరావతి పోరాటం అన్నారు.
    మరి నిధులు ఇవ్వని కేసీఆర్ని 26వ తారీకు రిపబ్లిక్ డే రోజు కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సహేతుకమైన విమర్శలు చేయటం వేరు టిడిపి పై.
    శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ అని ఆ విధంగా అబద్ధాలాడాడు. టిడిపి ప్రభుత్వం చేసిన ఆరు లక్షల కోట్ల అవినీతి పుస్తకాన్ని ఆల రామకృష్ణతో కలిసి విడుదల చేశాడు.
    2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నినాదం అమరావతిని కట్టనివ్వను టిడిపిని ఉండనివ్వను అని.
    విధంగా 2019 ముందు మోసం చేసాడు కళ్యాణ్ మాతో పాచిపోయిన లడ్డులు పోరాటం అని నేను ఫైట్ చేస్తానని .
    మాతో పొత్తు పెట్టుకుని ఎన్నికలవుగాని బీజేపీతో వెళ్లారని కమ్యూనిస్టులు వాళ్లు కూడా అంటారు .
    బిజెపితో వ్యతిరేక పోరాటము అని చెప్పేసి.(( కమ్యూనిస్టులు తటస్థమేధావులు చలసాని శ్రీనివాస్ జయప్రకాష్ వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డిని గెలిపించడంలో భాగంగానే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    అందుకే నాయనా నీరు చెట్టు కార్యక్రమానికి చంద్రబాబు గారిని పిలిచారు .
    చంద్రబాబు గారు ఎన్నో ఆ 95లోని నీరు చెట్టుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు చెక్ డాములన్ని ఇంకుడు గుంటలు అన్ని ఎక్కువగా గ్రీనరీ ఎలాగా?
    కానీ ఆయన నేను జపనీస్ ఏదో ఒక పద్ధతిని అనుసరిస్తాను అని చెప్పారు .
    ఆ నేను కొత్త కొత్తగా ప్రపంచ వ్యాప్తంగా తీసుకొస్తానని తను ప్రెస్ మీట్ లో చెప్తూ ఉంటారు .
    దుర్యోధనుడు అహంకారంతో వారసత్వం ప్రకారం కుటుంబముల పెద్దవాడికి ధర్మరాజుకి ఇవ్వాలి.
    కాబట్టి సెకండ్ వ్యూహాలతో ధర్మరాజుని ఓడించాడు .
    ఆయన చెప్పిన అజ్ఞాతవాసం అయిన తర్వాత కనీసం ఐదు ఊళ్ళ అన్న ఇవ్వమంటే ,ఇవ్వకుండా,
    కురుక్షేత్రానికి దారి తీయడం వలన ఆయన అహంకారం వలన ఆయన తన అర్హత లేని పదవిని దరహంకారంతో ఆశించి దాని నిలుపుకోవటానికి దుష్ట చతుష్టయాన్ని ఉపయోగించి,
    మొత్తం కురువంశం నాశనం అయ్యిందా అని చెబుతారు.
    సనాతన ధర్మంలో మనకు బోధించేది అది ఏ విధంగా రాముడిని కౌసల్య భరతుని రాజు చేయమంటం వేరు.
    అడవులకు పంపించే మన కోరినందుకు ఈ కొడుకు రాజయ్యాడు .
    కానీ తల్లిని రాజమాత పదవి లేకుండా పాదుకలు సింహాసనం మీద పెట్టి నా అన్న అక్కడ రాముడు మరలా వనవాసం పూర్తి చేస్తే వరకు అలా నేల మీద పడుకున్నాడు.
    సనాతన ధర్మం అంటే అది. నైతికత అంటే అది.
    ఇ.దేమి ఆచరించని పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతూ వరద బాధితుల గురించి ఒక మాట మాట్లాడకుండా,
    అదే వదిలేసి సనాతన ధర్మం గురించి తా ట తీస్తా అంటే ?
    ఆత్మ వంచన చేసుకుంటూ కష్టానికి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తూ2019 మందు అన్యాయం చేస్తారు ఇప్పుడు పదవులు ఇచ్చినా కూడా అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారు.
    కానీ వైసిపి దాంట్లో అత్యంత అవినీతిపరులను రేపు 26వ తేదీ తన పార్టీలో చేర్చుకోపోతున్నారు .
    అది సనాతన ధర్మానికి పూర్తిగా పేరుద్దాం.
    చంద్రబాబు గారు అక్రమ అరెస్టు అయినప్పుడు ఒక్క రోజైనా దీక్షలో పాల్గొన్నాడా తెలుగుజాతి మొత్తం స్పందించింది కానీ.
    ఆ సమయంలో ఒక టీడీపీ పార్టీ మీటింగ్ జరిగితే చంద్రబాబు గారి కుర్చీని అలాగా ఉంచేసి లోకేష్ అచ్చం నాయుడు గారు చెరు ఒకపక్క కూర్చొని ,
    అంతగా టిడిపి గాని రాష్ట్రం గాని కనెక్ట్ అయ్యింది ,
    ఇంక ఎక్కడైనా అయితే చంద్రబాబు గారికి ఎంతో గౌరవంగా అ నాయకత్వాన్ని నిలుపుకొని మన మన గౌరవాన్ని నిలుపుకుంటా.
    కానీ మన రాష్ట్రానికి ఎంత ముందు జగను కెసిఆర్ రూపంలో ఇంకా కూడా వాస్తవాలు గురించి కాకుండా ,
    అవగాహన లేని పవన్ కళ్యాణ్ తాను పొత్తు వల్ల లాభం పొంది కూడా,
    అదే విధంగా ప్రవర్తించడం అనేది పూర్తిగా సనాతన ధర్మానికి విరుద్ధమైనది,
    కాకుంటే ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది

  • @charantejasantosh2675
    @charantejasantosh2675 หลายเดือนก่อน

    Ladu parajalu aa prajarajam nee mossam chsaruu

  • @haribabuSabbella
    @haribabuSabbella หลายเดือนก่อน

    🤣🤣🤣

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ CM గా లోకేష్ డిప్యూటి CM గా నెక్స్ట్ ఎన్నికలు

  • @rambabuvaka7322
    @rambabuvaka7322 หลายเดือนก่อน

    ప్రజల ఆకాంక్ష అని చెప్పండి, ఒక కులానికి పరిమితం చేయకండి

  • @rajkumargonimathala7805
    @rajkumargonimathala7805 หลายเดือนก่อน

    అందులో పొట్టోడు అల్లు అరవింద్ మెయిన్ క్యారెక్టర్ నటి కుమార్ గారు