మంచి వీడియో చేసారు మేడం గారు. నాకు 2 లార్డ్ మూన్ వృశ్చికం లో నీచం అయ్యారు. శని మాత్రమే చూస్తున్నారు. ఇప్పటికీ ఫైనాన్షియల్ పెల్రోబ్లెం ఉన్నాయి. కుజుడు లగ్నం లో బుధ,రవి తో ఉన్నారు.ఏమైనా బాగుంటుందా మరి
Mam d9 chart lo dhanur lagnam jupiter placed in 7th house and 6th house lo rahu and 8th house retrograde saturn three planets involved in paap kartari yoga lo unnaru 7th lord mercury pisces lo debilitated ayyaru how this will impact
మేడం గారు నాకు గోచరం లో అష్టమ శని జరుగుతుంది ...జాతకం లో కేతు దశ జరగుతుంది కేతు లో రాహు జరుగుతుంది అన్ని రకాలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మేడం కనీసం 2025 లో కేతు లో గురు అంతర్ దశ ఎలా ఉంటుంది అలాగే గోచరం లో అష్టమ శని అయ్యాక ఎలా ఉంటుంది
చంద్ర కేంద్రం లో శుక్రుడు ఉన్న నీచ భంగం అన్నారు కదా ma'am.. నాకు చంద్ర శుక్రులు మీన, కన్యా రాశిలో ఉన్నారు.. శుక్రుడు నీచభంగం జరిగినట్టా ?? చెప్పండి అయితే శుక్ర మహాదశ చాలా కష్టాలు పెట్టింది
ఓం నమః శివాయ 🎉
Madam please try to start monthly predictions of each zodic signs and describe or specialization of each rasi and remedies, individual rasi
గురువు గారు ఎలప్పుడు వినూత్న అంశాలు అందించడం లో మీరు అగ్రగామి అని చెప్పాలి 🙏
🙏 madam nadi karkataka lagnam moon fifth mars tenth lagnam lo rahu naku a dasa ebbndi moon or rahu or mars please reply
Vakreekarinchi unna neecha graham elanti phalithalu isthundo teliyajeyagalaru
Parivartana jarigite nechagrahalaki … neecha bhangam iyinattena madam… Ex : vruschikam lo chandrudu …. Karkataka raasi lo kujudu…
Yes
Amma simha lagnam
Shani 9th house lo neecha stanam lo vunnadu
Shani ki kujudu ki paraspara veekshana vundi.....idhi neechabanga rajayogam ye na amma?
Vrushika lagnam mesham lo saturn, Mercury vundi midhunamlo mars,venus vundi, tula lo vunna Jupiter chustunnadu neecha bangam ayenattena medam
Mercury in pisces aspected by Venus in virgo. Debilitated both planets aspecing each other in D9 will be positive as minus × minus = plus... ?
మంచి వీడియో చేసారు మేడం గారు. నాకు 2 లార్డ్ మూన్ వృశ్చికం లో నీచం అయ్యారు. శని మాత్రమే చూస్తున్నారు. ఇప్పటికీ ఫైనాన్షియల్ పెల్రోబ్లెం ఉన్నాయి. కుజుడు లగ్నం లో బుధ,రవి తో ఉన్నారు.ఏమైనా బాగుంటుందా మరి
Mam d9 chart lo dhanur lagnam jupiter placed in 7th house and 6th house lo rahu and 8th house retrograde saturn three planets involved in paap kartari yoga lo unnaru 7th lord mercury pisces lo debilitated ayyaru how this will impact
DARNUR LAGNAM, LAGNADIPATHI GURU IN MAKARA RAASI. VARGOTTAM CHENDADHU .. NEECHA BANGAM AVUTUNDA MADAM.
AND SANI IN URCHIKA RAASI NUNDI 3 RD ASEPT THO THO GURU NI CHUSTUNNADU MADAM.
VIVARANA EVVAGALARANI VINNAPAM.
Guruvuku balam vuntundi.
Thank u amma @@jyanaprasuna5844
Navamsa lo sun and Jupiter in 7th House for Aries ascendant. Sun debilitated kadha mari ela vuntadi mam
D 1 లో మకరం లో బృహస్పతి..D 9 లో మీనం లో బృహస్పతి ఉన్నారు...ఇప్పుడు నీచ భంగం అయినట్లేనా mam.
మేడం గారు నాకు గోచరం లో అష్టమ శని జరుగుతుంది ...జాతకం లో కేతు దశ జరగుతుంది కేతు లో రాహు జరుగుతుంది అన్ని రకాలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మేడం కనీసం 2025 లో కేతు లో గురు అంతర్ దశ ఎలా ఉంటుంది అలాగే గోచరం లో అష్టమ శని అయ్యాక ఎలా ఉంటుంది
కేతు 6 లో ఉన్నారు మిధునం లో .... జూపిటర్ 8 లో సింహ కి ఉన్నారు అంతర్ దశ ఎలా ఉంటుంది మేడం .. నాది మకర లగ్నం లగ్నం లోనే శని
చంద్ర కేంద్రం లో శుక్రుడు ఉన్న నీచ భంగం అన్నారు కదా ma'am..
నాకు చంద్ర శుక్రులు మీన, కన్యా రాశిలో ఉన్నారు..
శుక్రుడు నీచభంగం జరిగినట్టా ?? చెప్పండి
అయితే శుక్ర మహాదశ చాలా కష్టాలు పెట్టింది
మీన లగ్ననికి పంచ మాది పతి వృచ్చిక రాసిలో అనురాధ 1వ పాదంలో నీచ లో వున్నారు ఏ గ్రహం ద్రుష్టి లేదు ఏ విదంగా ఉంటుంది
మేషం లగ్నం రవి తులాలో శుక్రుడు సింహం లో ఉన్న రవి కి నీచా భంగం అవుతుందా
Yes