ఒకప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఇప్పుడు దేశంలో మోడీ గారు చేస్తున్నారు. అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మాల మాదిగలను విడగొట్టి వర్గీకరించి రాజ్యాధికారానికి దూరం చేసినట్టే దేశంలో కూడా వర్గీకరణ పేరుతో దళితులను విడగొట్టి పోరాట పటిమను నీరు కార్చి రాజ్యాధికారానికి దూరము చేయాలని మోడీ గారు చేస్తున్నారు.