TRAP "బురద ప@ది" | Jogi Ramesh Latest Issue | Rajesh Mahasena | Mahasena Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 372

  • @PrasadManuukonda
    @PrasadManuukonda หลายเดือนก่อน +113

    వైసిపి కోవట్టు లు చాలామంది కూటమిలో ఉన్నారు త్వరగా కూటమి మేలుకోకపోతే చాల నష్టపోతారు 😢

    • @SureshkumarSurya-w8n
      @SureshkumarSurya-w8n หลายเดือนก่อน +9

      కూటమి గవర్నమెంట్ రాగానే,, last వైసీపీ లో ఉన్న గల్లీ లీడర్స్ అందరు పసుపు కండువా కప్పుకుని చలామణి అయిపోతున్నారు.. లోకల్ లో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ని, కేసులు ఇబ్బంది పెట్టింది ఈ గల్లీ లీడర్లు,, వీళ్ళు వల్ల కూటమి గవర్నమెంట్ కి చాలా ప్రమాదకరం.

    • @SureshkumarSurya-w8n
      @SureshkumarSurya-w8n หลายเดือนก่อน +3

      కూటమి గవర్నమెంట్ రాగానే,, last వైసీపీ లో ఉన్న గల్లీ లీడర్స్ అందరు పసుపు కండువా కప్పుకుని చలామణి అయిపోతున్నారు.. లోకల్ లో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ని, కేసులు ఇబ్బంది పెట్టింది ఈ గల్లీ లీడర్లు,, వీళ్ళు వల్ల కూటమి గవర్నమెంట్ కి చాలా ప్రమాదకరం.

    • @sammingaraju4920
      @sammingaraju4920 หลายเดือนก่อน +2

      Very CORRECT

    • @ChandBasha-k7d
      @ChandBasha-k7d หลายเดือนก่อน +2

      కరెక్టే అన్న

  • @paladugulasrinivas
    @paladugulasrinivas หลายเดือนก่อน +59

    పార్థ సారథి నీ వెంటనే మినిస్టర్ పదవి పికేయాలి. కూటమి ప్రభుత్వం ఇప్పుడయినా మారండి. అన్న లోకేష్ వైసీపీ వాలిని నమి పార్టీ లోకి తీసుకోకండి. Tdp కార్యకర్తలు చాలా ఫీల్ అవుతున్నారు. జోగి రమేష్ నీ ఇంక అరెస్టు చేయరా అన్న, ఇంక ఎన్ని రోజులు వెయిట్ చేయాలి 🎉🎉

  • @sambasivaraomannava
    @sambasivaraomannava หลายเดือนก่อน +26

    కరెక్ట్ గా చెప్పారు ధన్య వాదములు

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 หลายเดือนก่อน +53

    టిడిపి కార్యకర్తలు చాలా కష్ట పడ్డామ్ ఇప్పుడు ఎవరెవరో తయారయ్యారు కూటమి చుట్టూ తిరుగుతున్నారు పార్టీ కోసం కష్ట పడ్డావాల్లని మాత్రం చిన్న సూపు చూడొద్దు

    • @AppuGudala
      @AppuGudala 29 วันที่ผ่านมา

      S bro

  • @SIVASANKAR-wx8bf
    @SIVASANKAR-wx8bf หลายเดือนก่อน +27

    ఆహ్వానపత్రిక లో జోగి రమేష్ పేరు ఉన్నప్పుడు ఆ కార్యక్రమానికి టిడిపి వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు.వీళ్ళకు ఆ ఆలోచన రాకపోవడం దురదృష్టం.

    • @balajigudivaka
      @balajigudivaka หลายเดือนก่อน +1

      అంతేగా మరి

  • @chukkavijay6972
    @chukkavijay6972 หลายเดือนก่อน +28

    వెరీ గుడ్ మహాసేన రాజేష్ గారు మీరు బాగా స్నేహం ఆఫర్లు మీరు విశ్లేషణ బాగుంటది

  • @SureshkumarSurya-w8n
    @SureshkumarSurya-w8n หลายเดือนก่อน +15

    కూటమి గవర్నమెంట్ రాగానే,, last వైసీపీ లో ఉన్న గల్లీ లీడర్స్ అందరు పసుపు కండువా కప్పుకుని చలామణి అయిపోతున్నారు.. లోకల్ లో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ని, కేసులు ఇబ్బంది పెట్టింది ఈ గల్లీ లీడర్లు,, వీళ్ళు వల్ల కూటమి గవర్నమెంట్ కి చాలా ప్రమాదకరం.

  • @divyaluckey8464
    @divyaluckey8464 หลายเดือนก่อน +16

    సూపర్ గా చెప్పావు బ్రో

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 หลายเดือนก่อน +15

    జై భీమ్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై రాజేష్ అన్న

  • @KundenillaNagesh-w2t
    @KundenillaNagesh-w2t หลายเดือนก่อน +22

    అన్న బోగి రమేష్ ను ఆహ్వానం పత్రిక లో గౌస్ శీరిసా గారి పేరు అలాగే పార్ధసారధి గారి పేరు అలాగే నారాయణ గారి పేరు ఉన్నాయంట వాడు బోగి రమేష్ వచ్చేటప్పుడు వీళ్ళు ఎందుకు పోయారు మాకు చాలా బాధగా ఉంది అన్న

  • @bhanuyadav5971
    @bhanuyadav5971 หลายเดือนก่อน +16

    I am from Telangana but we love Andhra politics jai Pspk ❤jai cbn ❤

    • @sanramsanthosh1326
      @sanramsanthosh1326 หลายเดือนก่อน +1

      Thanks brother for supporting janasena party

    • @govtjobaspirant8222
      @govtjobaspirant8222 หลายเดือนก่อน +1

      jai bjp

    • @pmreddy6070
      @pmreddy6070 หลายเดือนก่อน

      Telangana na kodaka nee gudda nuvu kaduko yadava

  • @valluriramamohan224
    @valluriramamohan224 หลายเดือนก่อน +12

    తెలియదు అనడం కరెక్ట్ కాదు.. రాజేష్.. అటువంటప్పుడు జోగి.. అక్కడ కనబడినపుడు అయినా బైటకు పంపాలి కదా. అక్కడ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్. వాడిని స్టేజి మీద కు ఎందుకు ఆహ్వాణించారు. సీబీన్ ఇప్పటికి మె. తక వైఖరి వహించడం కరెక్ట్ కాదు.

    • @lktiger009
      @lktiger009 หลายเดือนก่อน

      If CBN is like this, these things continue and will affect the party, people and cadre is losing confidence on CBN as tdp head if he is soft on these anti tdp activities

  • @YTNPS
    @YTNPS หลายเดือนก่อน +10

    జై భీమ్ అన్న తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా అంటే ఎన్ని తమ్ముడు ఏదుల నాగరాజు

  • @sanjeevsanjeev6485
    @sanjeevsanjeev6485 หลายเดือนก่อน +9

    Jai TDP Jai CBN.tigear..nara. Lokesh.. Jai mahasena Rajesh🎉🎉🎉🎉

  • @ReddyReddy-ou8rg
    @ReddyReddy-ou8rg หลายเดือนก่อน +20

    జై టీడీపీ ✌️✌️✌️✌️✌️✌️ ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

    • @jayaram5785
      @jayaram5785 28 วันที่ผ่านมา

      ❤❤❤

    • @jayaram5785
      @jayaram5785 28 วันที่ผ่านมา +1

      🎉

  • @parimimurali6352
    @parimimurali6352 หลายเดือนก่อน +7

    Jai Rajesh Garu Jai TDP

  • @rameshgorge6787
    @rameshgorge6787 หลายเดือนก่อน +8

    కృష్ణ జిల్లాలో 3 ఊర పందులు ఉన్నాయి.
    బురదపందులు ఊరపందులు కంటే నయమే.
    కారణం ఊరపందులు అసుద్ధ భక్షకీలు.
    అసుద్ధ అన్వేషకులు.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 หลายเดือนก่อน +5

    థు ఛీ జోగి RIP 😢😢😢🙏🙏🙏ఓం శాంతి 🌹🌹🌹

  • @NagarajendraMandla-bs4rg
    @NagarajendraMandla-bs4rg หลายเดือนก่อน +32

    జైతెలుగుదేశం

  • @nagendrababu-tu1xj
    @nagendrababu-tu1xj หลายเดือนก่อน +6

    సూపర్ అన్నా జై మహసేనా రాజేష్ అన్నా

  • @kkumar2762
    @kkumar2762 หลายเดือนก่อน +4

    Rajesh Anna nuvvu chepedhi Nijam

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki หลายเดือนก่อน +35

    మినిమం 6 నెలలు సస్పెండ్ చెయ్యండి.

  • @Laxmanraokamminana
    @Laxmanraokamminana หลายเดือนก่อน +3

    శిరీష గారిని first party నుంచి suspond చేయాలి....

  • @PonnagantiRamaRao-l9o
    @PonnagantiRamaRao-l9o หลายเดือนก่อน +4

    జై తెలుగుదేశం

  • @raghuprasad664
    @raghuprasad664 หลายเดือนก่อน +3

    TDP లో YCP వాళ్లు enter అవుతున్నారు; మాజీ YCP leaders ని అనుమానించలీ

  • @cellacellalakshmjnarayana
    @cellacellalakshmjnarayana หลายเดือนก่อน +2

    Super, sar miru

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 หลายเดือนก่อน +1

    రాజేష్ గారు మీరు ఎంత సర్ది చెప్పినా కార్యకర్తలు చల్లబడరు మేమంతా ఒక్కటే అని ప్రజలలోకి వెళ్ళిపోయింది

  • @mnazeerbasha
    @mnazeerbasha หลายเดือนก่อน +2

    జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు సీఎం ఉంటే బాగుండేది

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 หลายเดือนก่อน +2

    ఇది అక్షర సత్యం రాజేష్ తమ్ముడు

  • @gstr9760
    @gstr9760 29 วันที่ผ่านมา

    చాలా మంచి విషయాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు జైహింద్

  • @vijaykumarkatari8336
    @vijaykumarkatari8336 หลายเดือนก่อน +11

    Yes 💯 మి విశ్లేషణ చాలా బాగుంది రాజేష్ గారు టీడీపీ ఎప్పుడు అర్థమైయిదో

  • @parimimurali6352
    @parimimurali6352 หลายเดือนก่อน +4

    Super Rajesh Garu

  • @MastanaiahNarakatala
    @MastanaiahNarakatala หลายเดือนก่อน +1

    Thank you Rajesh Anna

  • @basimarameshbabu6423
    @basimarameshbabu6423 หลายเดือนก่อน +2

    Great analysis Rajesh Garu. Appreciated your insights and efforts. Hopefully Nara Lokesh garu will recognized your contribution to the party and honors you accordingly soon. All the best 🎉❤🎊

  • @kingsiddu7932
    @kingsiddu7932 หลายเดือนก่อน +2

    Jai Bheem Jai NCBN Jai Telugudesam

  • @puvvadavenkatarao2329
    @puvvadavenkatarao2329 หลายเดือนก่อน +1

    Super analysis bro.

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 หลายเดือนก่อน +1

    వందమంది శకుని లు, వెయ్యి మంది దుర్మార్గులు, లక్షమంది రాక్షసులు తో నిండిన దేహం. సైకొగాడి వ్యూహం ముందు వీళ్ళ తెలివితేటలు పనిచేయవు. ఏకంగా చంద్రబాబు గారినే జైలుకు పంపిన ఘనుడు. ఆరు నెలలు గడిచిపోయాయినా రోజుకో అవినీతి బాగోతం బైట పడుతున్నా ఏమైనా చేయగలిగారా? ఏదో జరుగుతోందని పగటి కలలు కనకండి ఏమీ జరగదు. గెలిచిన వాళ్ళు పోయిన పదవి వచ్చిందనే సంతోషం లొ ఉంటారు. ఓడిన వాడు తిరిగి మళ్లీ అధికారం ఎలా సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలలో ఉంటాడు. ఇవన్నీ కామన్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనపని మనం చేసుకుందాం. కాని ఒకటి మాత్రం వాస్తవం. ఈసారి ఫెయిలయితే గతంలో లాగా సామాన్య కార్యకర్త అనేవాడు ఎవ్వడూ ముందుకు రాడు. పవన్ కళ్యాణ్ లాంటి తొక్కి దారితీసే వాళ్ళు తో కలిసి నడవడం లేదంటే ప్రత్యామ్నాయం కుదరకపోతే మనకెందుకీ న్యూసెన్స్ అని ఎవడెలాపోతే మనకేంటి అని జీ హుజూర్ అనడం.

  • @Laxmanraokamminana
    @Laxmanraokamminana หลายเดือนก่อน +2

    Sir మేము tdp పార్టీ లో పుట్టి పెరిగాము కానీ ఇలాంటివి చూస్తుంటే రాజకీయాలు ఎందుకు అని భయం వేస్తుంది...లోకేష్ గారు please respond....

  • @seshasrinivasamurthyputrev1902
    @seshasrinivasamurthyputrev1902 หลายเดือนก่อน +4

    ఏ రకంగా చూసినా JR పార్టీ పట్ల తన విధేయతని చాటుకున్నాడు
    KN, KP, JS లు ముగ్గురు minimum జాగ్రత్త తీసుకోకుండా party కి damage చేశారు

  • @SURESH99926
    @SURESH99926 หลายเดือนก่อน +1

    గౌతు లచ్చన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు.. టీడీపీ పెట్టే సమయానికే ఆయన MLA, ఉద్యమకారుడు.. అతనికి నివాళి ఇవ్వడం అందరి బాధ్యత... తెలుగుదేశం ఒక్కటే కాకుండా ఎవ్వరైనా ఇవ్వొచ్చు..

  • @vijayravikumar732
    @vijayravikumar732 หลายเดือนก่อน +1

    Good Analysis correct thought of ordinary people 🙏

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou หลายเดือนก่อน +1

    Jai mahasena Jai Rajesh

  • @bidyasagar4289
    @bidyasagar4289 หลายเดือนก่อน +3

    Best explanation 👍🔥🔥🔥🔥🔥💯 correct

  • @rsa6855
    @rsa6855 หลายเดือนก่อน +1

    Well said. Rajesh JI ✌️🙏

  • @MVR3039
    @MVR3039 หลายเดือนก่อน +1

    పార్థసారథిని పార్టీలోకితీసుకోవడం పొరపాటు,మంత్రిపదవిఇవ్వడంతప్పు.వీరంతాకోవర్టు

  • @syedkarimulla2966
    @syedkarimulla2966 หลายเดือนก่อน +2

    బురదపందిని ఎలా వూరేగించారో చెప్పాలి.

  • @noorjahanp6533
    @noorjahanp6533 หลายเดือนก่อน +1

    జోకర్ గాడు టిడిపిలోకి వస్తాడేమో తమ్ముడు రాజేష్

  • @parimimurali6352
    @parimimurali6352 หลายเดือนก่อน +3

    Jai Rajesh Anna

  • @DMRKSVIJAYAWADADIVISION
    @DMRKSVIJAYAWADADIVISION หลายเดือนก่อน +3

    ఇది అంత కొలుసు ఊహయం

  • @SckandSiva
    @SckandSiva หลายเดือนก่อน +2

    వీడియో ప్రెజెంషన్ super అన్న 👏👏👏

  • @sasikanthr
    @sasikanthr หลายเดือนก่อน +1

    వారికి తెలియకపోవడం నిజమో కాదో , తెలిసిన తర్వాత కొనసాగడం కార్యకర్తల్లో చెడు సంకేతాలు వెళ్లాయి .. దానికంటే ఉన్నపలంగా కార్యక్రమం నుంచి వచ్చేసి ఉంటే, గౌరవం దక్కేది ..

  • @dineshakki
    @dineshakki หลายเดือนก่อน +5

    నాయకులకు తెలీకుండా జరగదు రాజేష్ గారు.. తప్పు మీ అనాలసిస్

  • @chimmitirajuraju8847
    @chimmitirajuraju8847 หลายเดือนก่อน +2

    Jai Rajesh garu

  • @SundruVenkateshwarao
    @SundruVenkateshwarao หลายเดือนก่อน +2

    Arra Rajesh nevu super raa

  • @socraties4019
    @socraties4019 29 วันที่ผ่านมา +1

    Konakalla Narayana ji and
    Perni Nani best Friends

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i หลายเดือนก่อน +3

    Jai Bheem Jai Mahasena Rajesh

  • @Rajasekhar-kn2ms
    @Rajasekhar-kn2ms 29 วันที่ผ่านมา

    నిజంగా party కోసం కష్టపడటం వేస్ట్ అనిపిస్తుంది అన్ని ఐయ్యాక ఇప్పుడు జాయిన్ ఐయ్యే వారికి అంతా బావుంటుంది

  • @b2rockerff306
    @b2rockerff306 หลายเดือนก่อน +3

    లోకేష్ కోపంలో అర్దం వుంది

  • @RvRao-z4h
    @RvRao-z4h หลายเดือนก่อน +2

    Rajesh Garu

  • @chsreenu3068
    @chsreenu3068 หลายเดือนก่อน

    Correct analysis Rajesh garu

  • @anuradhapuvvada1959
    @anuradhapuvvada1959 หลายเดือนก่อน

    Jai Rajesh garu Jai t d p Jai Chandra Babu Naidu garu Jai lokesh garu

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 หลายเดือนก่อน +1

    Correct ga cheppaaru brother

  • @Udaya-l1b
    @Udaya-l1b หลายเดือนก่อน +2

    Rajeshgaru meeru patta prathivedio manusuku hattukunelaa vuntaeei sar mee Gk tuni

  • @nagakrishnag950
    @nagakrishnag950 หลายเดือนก่อน

    100% చెప్పావు అన్న

  • @raghukanagala967
    @raghukanagala967 29 วันที่ผ่านมา

    You are right brother Rajesh

  • @gopisrinivas7599
    @gopisrinivas7599 หลายเดือนก่อน +5

    జై కొనకళ్ళ జై తెలుగుదేశం

  • @sekharatluri1079
    @sekharatluri1079 หลายเดือนก่อน +1

    Jai Lokesh Anna

  • @radhakrishnagandham8786
    @radhakrishnagandham8786 หลายเดือนก่อน

    Rajesh super analysist speech ❤ 9:26 🎉🎉🎉

  • @chantbabupalli1772
    @chantbabupalli1772 หลายเดือนก่อน

    జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై జై రాజేష్ మహాసేన.మీరు చేసిన విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్.

  • @surendratummala1593
    @surendratummala1593 หลายเดือนก่อน +1

    Jai lokesh jai jai lokesh

  • @mahalakshmanarao5672
    @mahalakshmanarao5672 หลายเดือนก่อน +2

    ఆ ముగ్గురన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఇంకెవ్వరు ఇలాంటి తప్పు చెయ్యరు 😢😢😢😢

  • @srinivass3318
    @srinivass3318 หลายเดือนก่อน +7

    pilavani perantam ni minister pakana nilabadanisthara brother

  • @supriya-p1q
    @supriya-p1q หลายเดือนก่อน +4

    Anna bale cheppav...

  • @varaprasadkaturi476
    @varaprasadkaturi476 หลายเดือนก่อน +1

    Jai Rajesh and Jai TDP

  • @Ghanuma-el9pq
    @Ghanuma-el9pq หลายเดือนก่อน +2

    Super

  • @RamChandra-wk4bd
    @RamChandra-wk4bd หลายเดือนก่อน +3

    Next Inka kastame
    Cader mottam unhappy this type of governance
    not acceptable

  • @balaeswaraiah1806
    @balaeswaraiah1806 หลายเดือนก่อน +1

    Correct Anna

  • @dronabeherabehera6755
    @dronabeherabehera6755 หลายเดือนก่อน

    జై తెలుగు దేశం జై జనసేన

  • @msrajumoka9647
    @msrajumoka9647 หลายเดือนก่อน +2

    Jai kollu రవీంద్ర గారు jai టీడీపీ పార్టీ ❤❤❤

  • @bidyasagar4289
    @bidyasagar4289 หลายเดือนก่อน +2

    I support cbn, balakrishna, Pawan Kalyan,seemaraja,jsp ,tdp ,bjp etc.❤🔥🔥🔥🔥🔥🔥🔥

  • @SrinivasaraoKandiboina-v4r
    @SrinivasaraoKandiboina-v4r หลายเดือนก่อน +1

    జై లోకేష్ బాబు జై టిడిపి

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 หลายเดือนก่อน

    కూటమి నాయకులు ఇలాగే ఉంటే next ఎలక్షన్ లో మరల వైస్సార్సీపీ అధికారం లోకి రావడం ఖాయం

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986 หลายเดือนก่อน

    నా మనుసులో మాట నీవు కరక్ట్ గా సెపినావు ఓకే

  • @aehousingpayakaraopeta7358
    @aehousingpayakaraopeta7358 หลายเดือนก่อน

    జై భీమ్ అని చెప్పకు మిస్టర్ రాజేష్

  • @maruthiraosir4749
    @maruthiraosir4749 หลายเดือนก่อน +4

    Rajesh Gaaru, , మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు....అక్కడ అంతా మేటర్ లేదు ....జరిగింది ఒక చిన్న పొరపాటు....అదేంటంటే ...సర్దార్ లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ గత 30 సంవత్సరాలుగా మా గౌడ్ సోదరుల కల...1996 లో గౌడ్ సంగీయుల మీటింగ్స్ లో రాసిన తీర్మానం....ఆప్పుడు నా వయసు 16 సంవత్సరాలు...సర్దార్ విగ్రహం ఇన్ని ఏళ్లకు జరిగినందుకు...సంతోషం...అది గౌడ్ సంగేయుల మీటింగ్ ....వచ్చునవల్లందరు గౌడ్ లు మాత్రమే... పార్థ సారథి గారు ఎమ్మెల్యే బీసీ...యాదవ

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 หลายเดือนก่อน

    Very good Rajesh sir 🎉

  • @maruthiraosir4749
    @maruthiraosir4749 หลายเดือนก่อน +2

    పిలిచిన వాళ్ళు విగ్రహ కమిటీ...మరియు లోకల్ గౌడ్ సంగం వాళ్ళు ....గౌడ్ సంఘం అన్న తరువాత పార్టీ ల ప్రస్తావన ఎందుకు ఉంటుంది...అందుకే జోగి వచ్చాడు ...అది గౌడ్ సంఘం ...వనబోజనలప్పుడు గుర్తుకు రాని పార్టీ లు ...అది గౌడ్ సంఘం స్వతంత్య్ర సమరయోధుడు సర్దార్ లచ్చన్న విగ్రహం...నేను TDP పార్టీ...జరిగింది వీరు ...నాకు తెలిసి కుట్ర లేదు...ఈ మీటింగ్ కి గౌడ్ సంగీయు లు ఎంత కష్ట పడ్డారో నా కళ్ళతో చూశా...విగ్రహ కమిటీ ఎంత కష్ట పడ్డారో నాకు తెలుసు...30 సంవత్సరాల క్రితం మా తాత గారు ...ఉపాధ్యక్షుడు గా రాసిన తీర్మానం ...🙏

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 หลายเดือนก่อน

      Avarainaa raavachu. Kaani vaadini stage meedakurchopettenta importance ivvakudadu.

  • @ganesuvijaykumar2311
    @ganesuvijaykumar2311 หลายเดือนก่อน +1

    Super Brooo....

  • @valluriramamohan224
    @valluriramamohan224 หลายเดือนก่อน +1

    అసలు kootami నాయకులు అంత అర్జెంటు గా ఎందుకు.. వైసీపీ వాళ్ళని.. ఎంకరేజ్ చేయడం. అనవసరం sir... సీబీన్ గారు ఆలోచించండి. Kootami ని భూస్తాపీతం చేసే ఆలోచన లో వైసీపీ కుట్ర గా కనబడుతోంది. అటువంటి బురద పందులను దూరం గా ఉంచండి sir.. వాటి బురదను మీరు తగిలించుకొని
    ... ఆ బురద కి గౌరవం ఇవ్వకండి. మీకు ప్రజలు వైసీపీ దరిద్రాన్ని పూర్తి గా వదిలించుకోవడం కోసం 164సీట్ల తో mandate ఇచ్చారు

  • @ravikumarvasireddy7946
    @ravikumarvasireddy7946 หลายเดือนก่อน +1

    Pilistene velli untaadu Rajesh gaaru.

  • @harirambattina259
    @harirambattina259 หลายเดือนก่อน

    మూల సూత్రధారి, పాత్ర ధారి కొనకళ్ళ నారాయణ, మరీదు శివరామకృష్ణ

  • @choudaiahtchoudaiaht7580
    @choudaiahtchoudaiaht7580 26 วันที่ผ่านมา

    ఇలాంటి వాళ్ళ ఇంకా చాలా మంది ఉన్నారు

  • @baburao8598
    @baburao8598 27 วันที่ผ่านมา

    ఈ మాత్రం రాజకీయం తెలిసుంటే తోట చంద్రయ్య , కోడెల , నందం సుబ్బయ్య లాంటి వారు ప్రాణాలు కోల్పోయేవారు కారేమో 🤔
    అసలు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ లో ఈ పోరంబోకోడు ఎలా వచ్చాడు ?
    ఒకే కారులో ఎలా ప్రయాణించారు ? అంటే వీళ్లు వీళ్లు ఒకటి.... మనమే వెరి కేకులమా......??
    ఏం సందేశం పంపాలనుకుంటున్నారో ఇలాంటి నాయకులు టిడిపిలో........,?

  • @nimmarajupurshothamraju8802
    @nimmarajupurshothamraju8802 หลายเดือนก่อน

    నిజ్జంగా బురద పందే 🙏🙏🙏

  • @venkattelugukvm2434
    @venkattelugukvm2434 หลายเดือนก่อน

    మంద కృష్ణ లా మీరూ బయటకి రావాలి ,జాతి కోసం మరో అంబేద్కర్

  • @VenugopalDivi
    @VenugopalDivi หลายเดือนก่อน +2

    Next time kiutami government.ki vote veyyamu rajesh garu

  • @AnjaneyaPrasad-jy7fd
    @AnjaneyaPrasad-jy7fd หลายเดือนก่อน

    Correct gaa cheppavu anna

  • @PonnagantiRamaRao-l9o
    @PonnagantiRamaRao-l9o หลายเดือนก่อน

    Good Anna

  • @bidyasagar4289
    @bidyasagar4289 หลายเดือนก่อน +2

    Jai cbn ,jai Pawan Kalyan sir 👍👍👍👍👍

  • @narayanatallapalem4197
    @narayanatallapalem4197 หลายเดือนก่อน

    విజయశైరెడ్డి అనే పండి దమ్ముంటే అరెస్టు చేయండి అని సవాల్ విసిరినా చేతులకు గాజులు తొడుక్కున్న