ఇష్టం లేని పెళ్లి part - 19 ప్రతి ఒక్కరి వినాల్సిన అద్భుతమైన కథ ||wife and husband emotional storie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 21

  • @hariniakula2272
    @hariniakula2272 2 หลายเดือนก่อน

    Thanks for uploading

  • @MalleLaxmi
    @MalleLaxmi 2 หลายเดือนก่อน +2

    Tq mam replay echinandhuku

  • @DevananiPavanii
    @DevananiPavanii 2 หลายเดือนก่อน

    Part 1 pettu please akka

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน

      ఫస్ట్ పార్ట్ నుంచి 18 పార్ట్ వరకు ఇంకో ఛానల్ లో అప్లోడ్ చేశాను బట్ ఆ ఛానల్ డిలీట్ అయింది అందుకనే ఈ ఛానల్ లో 19 ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ముందు ఎపిసోడ్ నుంచి నేను అప్లోడ్ చేయలేను సారీ andi

  • @MTGKSKYT
    @MTGKSKYT 2 หลายเดือนก่อน +1

    Hii sis 💖 మీ హెల్త్ ఎలా ఉంది సిస్ ఇప్పుడు 🙂 ఇన్ని రోజుల కైనా ఈ స్టోరీ అప్డేట్ పెట్టినందుకు చాలా హ్యాపీ 😊 స్టోరీ చాలా బాగుంది 👍 ఇంట్రెస్టింగ్ గా ఉంది నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ❤❤❤❤❤❤❤

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน +1

      ఈరోజు కొంచెం పర్వాలేదు సిస్టర్ థాంక్యూ

  • @lalithakumari4567
    @lalithakumari4567 2 หลายเดือนก่อน

    Mundu episodes pettara Please 😮😮

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน

      లేదు సిస్టర్ నేను పెట్టలేను ఇంతకుముందు ఉన్న ఎపిసోడ్స్ ఉన్న ఛానల్ డిలీట్ అయింది ఇప్పుడు మళ్ళీ నేను ఈ స్టోరీ పెట్టలేను ఎందుకంటే ఈ స్టోరీ చాలా ప్రాసెస్ ఉంది దాన్ని మళ్ళీ నేను రీప్లేస్ చేయలేను సారీ ఏమనుకోకండి సిస్టర్

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 2 หลายเดือนก่อน

    Any health problem
    Taken long time

  • @telugugamer_ff143
    @telugugamer_ff143 2 หลายเดือนก่อน

    First nundi pettandi nenu chudaledu chudali 😊❤

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน

      ఫస్ట్ పార్ట్ నుంచి 18 పార్ట్ వరకు ఇంకో ఛానల్ లో అప్లోడ్ చేశాను బట్ ఆ ఛానల్ డిలీట్ అయింది అందుకనే ఈ ఛానల్ లో 19 ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ముందే ఎపిసోడ్ నుంచి నేను అప్లోడ్ చేయలేను సారీ andi

  • @ShaikShahul-sp4lj
    @ShaikShahul-sp4lj 2 หลายเดือนก่อน +1

    ఇప్పుడైనా డైలీ పెట్టండి ఎపిసోడ్

  • @MalleLaxmi
    @MalleLaxmi 2 หลายเดือนก่อน +2

    Mam e stori me chanel pai press cheste videos kanipichadamledhu please mam pettandi please

    • @MalleLaxmi
      @MalleLaxmi 2 หลายเดือนก่อน +1

      Mam discription lo videos ravatle mam stori bagundhi Ani episodes pettandi please mam please please please..........
      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @MalleLaxmi
      @MalleLaxmi 2 หลายเดือนก่อน +1

      Replay mam please

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน

      కుటుంబ కథలు ఛానల్ డిలీట్ అయింది సిస్టర్ అందుకే నేను కొత్త ఛానల్లో ఆ స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను ఇకనుంచి ఈ సిరీస్ ఈ ఛానల్ లోనే వస్తుంది

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน

      లేదండి డిలీట్ అయింది ముందు వీడియోస్ ఏవి ఇక నేను పోస్ట్ చేయలేను ఈ 19త్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేస్తాను అంతకుముందు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేను ఆ ఛానల్ డిలీట్ అయింది

  • @konchadamanjari1550
    @konchadamanjari1550 2 หลายเดือนก่อน

    Daily story s patande ela apudu apudu kadu

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน

      ఈరోజు ఆఫ్టర్నూన్ వీడియో వస్తుంది ఇక కంటిన్యూ చేస్తాను థాంక్యూ

  • @SarayuAngata-k1o
    @SarayuAngata-k1o 2 หลายเดือนก่อน

    Regular gaa patandee

    • @vichitrakathalu-c6d
      @vichitrakathalu-c6d  2 หลายเดือนก่อน

      హా తప్పకుండా పెడతానండి