సాయిరెడ్డి సేఫ్ కాదా ? | Big Twist in Vijay Sai Reddy-Shanthi Issue | Marokonam by Kishore Kumar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • సాయిరెడ్డి సేఫ్ కాదా ? In this video, we delve into the ongoing controversy surrounding Vijay Sai Reddy and Endowment Assistant Commissioner Shanthi. Explore the details of the issue, its political impact, and the key players involved. We break down the events leading up to the controversy and analyze the situation from different perspectives.
    #vijayasaireddy #Shanti #EndowmentAssistantCommissioner #appolitics #andhrapradesh #politicalanalysis #telugunews #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. Aadhan News App
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232

ความคิดเห็น • 58

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 7 วันที่ผ่านมา +5

    అశాంతిగా ఉన్న శాంతి మేడం ను శాంతింప చేసిన శాంతికాముకుడు 😎వేణుంబాక విజయసాయిరెడ్డి ధన్యుడు " శేష జీవితం శాంతితో వ్యవసాయం చేసుకుంటాను ధైర్యంగా చెప్పిన మగాడు 🤔😍

    • @ShivaShankarNagaram
      @ShivaShankarNagaram 7 วันที่ผ่านมา

      ఎస్. ఇలాంటి ఆడదాన్నినమ్మినవాడు.పాతలంలోకినెట్టివేయబడతాడు.బిడ్డానికనెన్తవరకుకూడా భర్తనువాడుకుంది.తర్వాత భర్తనే బేధిరిస్తుంది.

    • @truevoice579
      @truevoice579 6 วันที่ผ่านมา

      😂😂

  • @anandrao2162
    @anandrao2162 7 วันที่ผ่านมา +14

    ముసలోడు గానీ మహానుభావుడు

  • @hariprasadhari342
    @hariprasadhari342 7 วันที่ผ่านมา +15

    అబద్ధం చెప్పటం చాతకాని కసాయి గాడు డీఎన్ఏ పరీక్ష కి సిద్ధపడి తన శీలము ను నిరూపించుకోవచ్చు గదా!

    • @ShivaShankarNagaram
      @ShivaShankarNagaram 7 วันที่ผ่านมา

      చివరికి జగ్గదివరకువెళ్లియాజెట్లుంది.

  • @venkataraomonavarthi4706
    @venkataraomonavarthi4706 7 วันที่ผ่านมา +9

    శాంతి తన మెటర్నిటీ లీవ్ అప్లై చేసి నప్పుడు మదనమోహన్ నాభర్త అని చెప్పింది తరు వాత నాకు విడాకులు అయ్యాయి అని చెప్పింది అంతా బోగస్

  • @DamodaramNainappagari
    @DamodaramNainappagari 7 วันที่ผ่านมา +1

    Appasani. Rajesh garu super sir meeru chala baga chepparu sir

  • @vradhakrishnsn9892
    @vradhakrishnsn9892 6 วันที่ผ่านมา +1

    ఇందులో ఒకని భార్య అక్రమం గా వేరొకరితో బిడ్డను కంటే ఆ బిడ్డకు కూడా తండ్రి ఆమె భర్తే అని SC ఇచ్చిన తీర్పు
    వివరాలు ప్రచురిస్తే కళ్ళారా చూడాలని ఉంది.
    కనీసం ఆ తీర్పు నెట్ లో చూడాలని ఉంది దయచేసి వివరాలు ఇవ్వండి పుణ్యం ఉంటుంది. శబరి మల అయ్యప్ప దర్శనం అందరూ స్త్రీలు చేసుకోవచ్చు అని ఇచ్చిన తీర్పు ఏమైంది?

  • @Bangaru502
    @Bangaru502 6 วันที่ผ่านมา +1

    రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసిన రాజకీయ ప్రత్యర్థుల మీద చర్యలు తీసుకో పోతే ప్రజలు నమ్మరు ఇది సత్యం 😮

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 7 วันที่ผ่านมา +5

    Kortula meeda assale gouravam poyondi ilanti teerpuliste 🤗

  • @balusmgs3745
    @balusmgs3745 7 วันที่ผ่านมา +8

    మనం ప్రస్తుతం రంకు..... బొంకు...... దొంగతనం........ సంస్కృతి కలిగిన కలియుగ సమాజం లో వున్నాం,,,,, దీనికి కామెంట్ చెయ్యడానికి ఏమీ లేదు.

  • @ravulasrinivasarao1438
    @ravulasrinivasarao1438 7 วันที่ผ่านมา

    ఇప్పుడు టిడిపి ప్రభుత్వం లో సాయి రెడ్డిని వాళ్లు మొత్తాన్ని వ్యవహారం తేల్చగలుగుతుంది'

  • @madeti
    @madeti 7 วันที่ผ่านมา

    మరదళ్ళు చేసిన మేలుకు, అక్కకు బావ ఇచ్చిన బహుకిమానం. మరదళ్ళకు ప్రత్యేక ఏర్పాట్లు?

  • @truevoice579
    @truevoice579 6 วันที่ผ่านมา

    బేతాలుడి ప్రశ్న లాగుంది . విక్రమార్కుడు మాత్రమే answer చేయ గలరు

  • @mvramana5188
    @mvramana5188 7 วันที่ผ่านมา

    11:45 భార్య అక్రమ సంబంధం కారణంగా జన్మించిన బిడ్డకు కూడా చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భర్త మాత్రమే చట్ట ప్రకారం తండ్రి గా ఉండాలి అని తీర్పు ఇచ్చినట్లయితే, సుప్రీంకోర్టు తీర్పు చాలా అసాధారణమైనది.

  • @kumarksks8677
    @kumarksks8677 7 วันที่ผ่านมา

    ఆ బిడ్డ దేవుని బిడ్డ 😭

  • @sominaidu8730
    @sominaidu8730 7 วันที่ผ่านมา +1

    శాంతి నిజం చెపితే సరి0తుంది కదా

    • @ShivaShankarNagaram
      @ShivaShankarNagaram 7 วันที่ผ่านมา

      ఆమెనిజంచెబితేశల్తీలులేచేపరిస్థితి ఉందేమో.

  • @KameswarKolluri
    @KameswarKolluri 6 วันที่ผ่านมา

    ఫొటోస్ అబద్ధం కాదు కాదా! స్పష్టంగా ఫోటోలో కన్పిస్తున్నారు కాదా?

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 7 วันที่ผ่านมา +2

    Sir,Mundu Babai goddali culprits medha kutami emi action tesukunnado chappandi???
    Dr.Sudhakar death issue lo vunna vari medha emi action tesukunnado chappandi
    Kodi katti case lo any action
    Elanti big issues vadili Chillara issues tho time pass chastha no use

    • @Ramachandraiah_musings
      @Ramachandraiah_musings 5 วันที่ผ่านมา

      Money dictates every case.
      Whether it is 1 year old or 10 yrs old.

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 7 วันที่ผ่านมา +3

    Dismiss her

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 7 วันที่ผ่านมา +1

    Madan Mohan nenu vidipoyi chanakalam outtundi Ani Shanti antunte Naku Subhash ki veedu puttadu antunte supreme court teerpu amogham 🤦🏼‍♀️

  • @ramubehararamubehara
    @ramubehararamubehara 6 วันที่ผ่านมา

    అంతా సారా రెడ్డి మహిమ 😅😅😅

  • @hariprasadhari342
    @hariprasadhari342 7 วันที่ผ่านมา +2

    సుభాష్ గాడు ఇంపాటెంట్ అయ్యుంటాడు. పోటుగాడు కసాయి గాడే.

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu 7 วันที่ผ่านมา +1

    Vijayasai forming

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 6 วันที่ผ่านมา

    మరి జగనేమో సార్.

  • @gopinaramakrishnarao
    @gopinaramakrishnarao 7 วันที่ผ่านมา

    Hai

  • @anandjonna9768
    @anandjonna9768 6 วันที่ผ่านมา

    ఆ బిడ్డ సాయి తాత కొడుకే డౌట్ లేదు

  • @waheedabatool2774
    @waheedabatool2774 6 วันที่ผ่านมา

    Veellz asalu manushulena.evwn jentuvulu kuda ila pravartinchavemo vijayasai reddy ni santini suresh ni lopsla veste anni nijalu telustayi.

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 7 วันที่ผ่านมา

    Rajinama chess vyavasayam cethunna

  • @cvprasad7152
    @cvprasad7152 7 วันที่ผ่านมา

    వీళ్లు చూస్తూ వుంటారు ఇలాగే.

  • @srinivasg6404
    @srinivasg6404 7 วันที่ผ่านมา

    WhatsApp service not working

  • @madeti
    @madeti 7 วันที่ผ่านมา

    3 in 1 అగరబత్తి

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 7 วันที่ผ่านมา

    Dry fruits are always in demand for good exercise at bed.

  • @ThePvr111
    @ThePvr111 7 วันที่ผ่านมา +1

    DNA test cheyyakoodadu ani supreme court judgement vachhake..subhask planned ga DNA test ki ready ani court lo petition vesinattu vunnadu

  • @croydon21H
    @croydon21H 7 วันที่ผ่านมา

    @5:33 aa bidda s AI ki putti untadu?? sorry but worst issue taken up...aa pojaa photos enti???? kishore enduku antha ction chesthavu?? Its becoming very boring. we know this is all $hit. tell that you wont do such news.

  • @csnr97
    @csnr97 7 วันที่ผ่านมา

    Pedda thirugubithu.

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 7 วันที่ผ่านมา +1

    పాపం మదన్ మోహన్ న్యాయం కోసం పోరాడుతున్నారు… బాబు గారి హయాం లో వైసీపీ వాళ్లకు ఏమి జరగదు… కేవలం ఈ హడావడి ఛానల్ బ్రేకింగ్ న్యూస్ తప్ప… రెడ్ బుక్ కేవలం ఎన్నికల బూస్ట్

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 7 วันที่ผ่านมา

    Sai reddy great

  • @VenkateshwarraoVanjarapu
    @VenkateshwarraoVanjarapu 7 วันที่ผ่านมา

    daniku durada ekkuva aii podujumdi valla parsanal vishayalu meku emduku me mediyaki pani leda