*నా పక్షమందు నిలబడువాడా* కన్నీరు తుడుచువాడా - నా కన్నీరు తుడుచువాడా "2" కాదెన్నడు నేను అనాధను - యేసు కాదెన్నడు నేను అనాధను. 1 వెక్కి వెక్కి వెక్కి ఏడ్చినా - వెక్కిరింతల పాలైనా "2" నా పక్షమందు నిలబడువాడా (4సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు ||కన్నీరు|| 2 తల్లిదండ్రి నన్ను విడచినా - ఆస్తి అంత కోల్పోయినా "2" నా తల్లిదండ్రి నీవే అయితివి (4సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు||కన్నీరు|| 3 లోకులెల్ల గేలి చేసినా - లోకమంతా ఏకమైన "2" నేనున్నాను భయపడకంటివే (4 సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు ||కన్నీరు|| 4 స్నేహితులంతా విడిచినా - ఎవరు స్నేహం చేయకుండినా "2 "నా స్నేహితుడవు - నీవే యేసయ్య (4 సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు ||కన్నీరు||
Ayya, vandanalu. Mana thandriki kruthajnatha telapali anukunnappudu mee pata meetho kalisi padukuntunnanu. I am from Kaikalur, Eluru District, Andhra Pradesh.
Ayya, naku amma nanna thobuttuvu lu bhartha biddalu andaru vunnaru. Aeinai mee song nannu baaga kadilinchina. Adi mana thandri daya Vandanalu brothergaru
*నా పక్షమందు నిలబడువాడా*
కన్నీరు తుడుచువాడా - నా కన్నీరు తుడుచువాడా "2" కాదెన్నడు నేను అనాధను - యేసు కాదెన్నడు నేను అనాధను.
1 వెక్కి వెక్కి వెక్కి ఏడ్చినా - వెక్కిరింతల పాలైనా "2" నా పక్షమందు నిలబడువాడా (4సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు
||కన్నీరు||
2 తల్లిదండ్రి నన్ను విడచినా - ఆస్తి అంత కోల్పోయినా "2" నా తల్లిదండ్రి నీవే అయితివి (4సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు||కన్నీరు||
3 లోకులెల్ల గేలి చేసినా - లోకమంతా ఏకమైన "2" నేనున్నాను భయపడకంటివే (4 సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు ||కన్నీరు||
4 స్నేహితులంతా విడిచినా - ఎవరు స్నేహం చేయకుండినా "2 "నా స్నేహితుడవు - నీవే యేసయ్య (4 సార్లు) కాదెన్నడూ నేను అనాధను యేసు ||కన్నీరు||
Ayya, vandanalu. Mana thandriki kruthajnatha telapali anukunnappudu mee pata meetho kalisi padukuntunnanu. I am from Kaikalur, Eluru District, Andhra Pradesh.
@@dondapatisarveswaramma9186 🙏🙏🙏
Ayya, mana thandri mee ganaladwara nannu odarchuthunnaru. Vandanalu brother garu.
🙏🙏🙏
Vandanalu brother garu. Ayya, mee pata vintunte krovvu medadu dorikinattu vundi.
@@dondapatisarveswaramma9186 🙏🙏🙏
Ayya, naku amma nanna thobuttuvu lu bhartha biddalu andaru vunnaru. Aeinai mee song nannu baaga kadilinchina. Adi mana thandri daya Vandanalu brothergaru
🙏🙏🙏
Ayya, annisarlu vinna maro sari vinalanipistundi, enduknte idi na anubhavam kuda.
🙏🙏🙏
అన్నా వందనములు. చక్కగా పాడియున్నారు అన్నా. ఆదరణ ఇచ్చుచున్న కీర్తన. నీ స్వరము మధురమే. 🙏🙏🙏👌👌👌
Vandanalu Brother
అన్న దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు దేవునికి స్తోత్రములు ...
Vandanalu anna
అయన మీద ఆధారపడిన వారు ఎప్పటికి అనాదులుకారు..... అని 🙏చాలా బాగాపాడారు అన్న 👌👌👌👌🙏
అన్న వందనాలు. wonderful singing
అన్న చాలా చక్కగా పాడారు🙏
Vandanalu brother 🙏
అన్నా వందనములు😊
🙏🙏🙏🙏
Super anna
👌 𝓪𝓷𝓷𝓪
Wonderful singing Anna...... praise the lord 🙏✝️🙏....
Anna super 👌బాగా పాడుతున్నారు
మీ వాయిస్ సూపర్🙏
Vandanalu Anna good song 🙌🙌🙌👌👌👌
వందనాలు అన్న
Anna వందనాలు అన్న. జగములనేలే శ్రీ యేస మా రక్షణ ప్రకారమా .అన్న ఈ సాంగ్ పాడండి plz అన్న
Sure
Anna...🙏😊👌👌👌
Nice anna👌