అన్న ఈ వీడియో లో మీరు బెట్టింగ్ గురించి చెప్పలేదు కానీ చాలా వీడియోస్ లో చాలా సార్లు చెప్పారు.అన్న మీరు చేస్తున్న ఈ బెట్టింగ్ promotions చాలా తప్పు అన్న. నేను మీకు గత 2years నుంచి subscriber ని.... నాలాంటి జీవితం ఎవరికీ రాకూడదు అని కోరుకునే వ్యక్తిని. Plz don't promote these kinds of apps bro. అన్న. చచ్చే ఆలోచనలని ఎన్నిసార్లు చంపుకొని బతుకుతున్నానో నా మనసుకి మాత్రమే తెలుసు అన్న.... నువ్వు చెప్పిన ఈ అన్ని మాటలు నాకు ఉపయోగంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న. నా అమ్మ నాన్నలను నేను పెట్టినంత నరకం... నేను చేసిన పాపం ఎవరు చేసి ఉండరు అన్న. 5 సంవత్సరాల నుండి ఒక స్నేహితుని ద్వారా అలవాటు అయినా నా బెట్టింగ్ & మధ్యవర్తి పనులు నన్ను నిండు ముంచేసినయ్ అన్న. నిండుగా అంటే నా తండ్రి నా తల్లి వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని నా కోసం కట్టిన 50 లక్షల ఇల్లుని ఇపుడు అమ్మేస్తున్నాం అన్న. అవి అమ్మిన కూడా అప్పులు పూర్తిగా తిరట్లేదు అన్న. నాకు గత సంవత్సరం పెళ్లి చేసుకున్న అది కూడా ప్రేమ పెళ్లి intercast పెళ్లి. ఈ బెట్టింగ్ ఊభిలో చిక్కుకున్న నేను గత 5సంవత్సరాలనుండి మా తల్లి తండ్రుల ప్రేమని కష్టాన్ని ఒక్కసారి కూడా గుర్తుచేసుకోకుండా జల్సాలకి అలవాటుపడి మొత్తం పూర్తిగా ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇంకా -(minus) లోనే ఉన్న అన్న. B. Tech పూర్తి చేసిన నేను చేయాల్సిన పని చేయకుండా హవాల డబ్బుకి ఉచితంగా వచ్చిన డబ్బుకి బానిస అయిపోయి. ఎన్నో రోజుల నుండి ప్రతిరోజు ఏడుస్తూ చస్తూ బతుకున్న అన్న. స్నేహితులతో చేసిన జల్సాల గురించి చెప్పిన వృధా. పూర్తిగా అందరూ స్నేహితులకి దూరం అయి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని మళ్ళీ నా కొత్త జీవితాన్ని ప్రారంభీస్తున్న అన్న. దయచేసి మీకు నన్ను interview చేయాలని ఉంటే నేను చేసిన తప్పు మరో యువత చేయకుండా చెప్పే టాలెంట్ నాలో ఉంది అన్న..... నా మాటలకి నా జీవితంలో జరిగిన విషయాలని చాలా లోతుగా వివరించి చాలా మందిని మారుస్తా అనే నమ్మకంతో చెప్తున్నాను అన్న. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు అన్న. నేను చెప్తున్నా నా వాళ్ళ చాలా మంది యువత మారుద్ది అనే నమ్మకం నాకు ఉంది అన్న. నా నెంబర్ - 916304088605. పేరు - శ్రీకర్. నివాసం - సిద్దిపేట జిల్లా. దయచేసి నన్ను ఇంటర్వ్యూ చేయండి అన్న. నేను మార్చాగలను వందల్లో కాదు వేళల్లో యువతని మార్చాగలను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hii imran broo iam not ur subscriber but oka help adagalii ane sarikii fst harsha broo next mee gurinchii vinnaanuu ssurya broo kii help cheyandii broo harsha broo kii inform cheyandii plzzz
We video ni chusi enni sarlu navvukunnanu thelusa Please compalsary part 2 kavali please Ayina babbu ala road midhaki velli veshali veste bale navvu vasthadhi 😂😂😂😂😂😂❤️❤️❤️❤️
E video meku nachinatlu itey WhatsApp status petukondi inka meku telsina valu ani groups Ki share cheyandi naku me support kavali
Ok anna
🤭👌👌👌👌👌👌🥰
Ok bro from Kmm send your num
బాబు supar
Hi anna your super awesome 👌 from odisha today is hydrabad mimali kalbali anna plz babuis super 👌
Iq option bit.ly/3uJA40K
"FREE Telegram channel"
t.me/tradingindiaexperts
35 Secondd lone 107 likes Atlauntadhi Mari imran Anna thoni
Maaku part-2 kavaali
Ee video chaala highlight ga vachindhi superr
Ee video ki nenu fudha ayipoya 😍
P-2 kavali ani support kosam like vesukondi frnds
అన్న ఈ వీడియో లో మీరు బెట్టింగ్ గురించి చెప్పలేదు కానీ చాలా వీడియోస్ లో చాలా సార్లు చెప్పారు.అన్న మీరు చేస్తున్న ఈ బెట్టింగ్ promotions చాలా తప్పు అన్న. నేను మీకు గత 2years నుంచి subscriber ని.... నాలాంటి జీవితం ఎవరికీ రాకూడదు అని కోరుకునే వ్యక్తిని. Plz don't promote these kinds of apps bro.
అన్న. చచ్చే ఆలోచనలని ఎన్నిసార్లు చంపుకొని బతుకుతున్నానో నా మనసుకి మాత్రమే తెలుసు అన్న.... నువ్వు చెప్పిన ఈ అన్ని మాటలు నాకు ఉపయోగంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న. నా అమ్మ నాన్నలను నేను పెట్టినంత నరకం... నేను చేసిన పాపం ఎవరు చేసి ఉండరు అన్న.
5 సంవత్సరాల నుండి ఒక స్నేహితుని ద్వారా అలవాటు అయినా నా బెట్టింగ్ & మధ్యవర్తి పనులు నన్ను నిండు ముంచేసినయ్ అన్న. నిండుగా అంటే నా తండ్రి నా తల్లి వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని నా కోసం కట్టిన 50 లక్షల ఇల్లుని ఇపుడు అమ్మేస్తున్నాం అన్న. అవి అమ్మిన కూడా అప్పులు పూర్తిగా తిరట్లేదు అన్న. నాకు గత సంవత్సరం పెళ్లి చేసుకున్న అది కూడా ప్రేమ పెళ్లి intercast పెళ్లి. ఈ బెట్టింగ్ ఊభిలో చిక్కుకున్న నేను గత 5సంవత్సరాలనుండి మా తల్లి తండ్రుల ప్రేమని కష్టాన్ని ఒక్కసారి కూడా గుర్తుచేసుకోకుండా జల్సాలకి అలవాటుపడి మొత్తం పూర్తిగా ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇంకా -(minus) లోనే ఉన్న అన్న. B. Tech పూర్తి చేసిన నేను చేయాల్సిన పని చేయకుండా హవాల డబ్బుకి ఉచితంగా వచ్చిన డబ్బుకి బానిస అయిపోయి. ఎన్నో రోజుల నుండి ప్రతిరోజు ఏడుస్తూ చస్తూ బతుకున్న అన్న.
స్నేహితులతో చేసిన జల్సాల గురించి చెప్పిన వృధా.
పూర్తిగా అందరూ స్నేహితులకి దూరం అయి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని మళ్ళీ నా కొత్త జీవితాన్ని ప్రారంభీస్తున్న అన్న.
దయచేసి మీకు నన్ను interview చేయాలని ఉంటే నేను చేసిన తప్పు మరో యువత చేయకుండా చెప్పే టాలెంట్ నాలో ఉంది అన్న..... నా మాటలకి నా జీవితంలో జరిగిన విషయాలని చాలా లోతుగా వివరించి చాలా మందిని మారుస్తా అనే నమ్మకంతో చెప్తున్నాను అన్న.
ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు అన్న.
నేను చెప్తున్నా నా వాళ్ళ చాలా మంది యువత మారుద్ది అనే నమ్మకం నాకు ఉంది అన్న.
నా నెంబర్ - 916304088605.
పేరు - శ్రీకర్.
నివాసం - సిద్దిపేట జిల్లా.
దయచేసి నన్ను ఇంటర్వ్యూ చేయండి అన్న.
నేను మార్చాగలను వందల్లో కాదు వేళల్లో యువతని మార్చాగలను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Okatani cheppala rendani cheppala video😅 antha comedy ne....
Road meeda ma frds tho velthe okate babbu dailogs tho navvinchi ma frds ni champestanu 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
#😂😂😂 ..Babbu.. ఏ గెటప్ వేసిన చాలా బాగా ఉంటుంది...😂😂😂#
Anna prathisari babbu ke getup vesi public loki pumpisthunnav okasari gangu bhai ki kuda getup vesi public reaction meeda oka video chey anna
One minute lo 1k likes ❤️ love you anna and babbu
Inmran anna niku chala big fan Anna ❤❤❤❤❤💕💕💕💕💕❤❤❤❤❤💕💕💕💕💕❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕❤❤❤❤❤❤❤
th-cam.com/channels/mkVuhNNSEnPBlh6Dd5-Xzg.html
Babbu fan like here❤️🪐
th-cam.com/video/TPmFJXvxOco/w-d-xo.html
Super comedy staring inapati nunchi navvuthune vunna challa bagundhi babu ni acting.... 🥰😂😂😂
anna part 2 kuda chai anna super undhi full comedy
Annna Video lo babuuu gadi Magic misss avutundheeee antha comedy ledhu part 2 mancheee ga cheyandiii👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈
Hii imran broo iam not ur subscriber but oka help adagalii ane sarikii fst harsha broo next mee gurinchii vinnaanuu ssurya broo kii help cheyandii broo harsha broo kii inform cheyandii plzzz
అన్నా ప్లీజ్ 🙏🙏🙏మాకు కొంచం సపోర్ట్ చేయండి అన్నా ప్లీజ్ ప్లీజ్ 🙏
బాబు అక్క ల్లక ల్లక ల్లక 😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఇమ్రాన్ అన్న తోపు అంతే ❤️
😂😂
th-cam.com/channels/mkVuhNNSEnPBlh6Dd5-Xzg.html
Anna crazy vlog babbu acting very level and that uncle acting was crazy I enjoyed a lot Anna vlog love u anna💖💖💖💖
th-cam.com/video/TPmFJXvxOco/w-d-xo.html
th-cam.com/channels/mkVuhNNSEnPBlh6Dd5-Xzg.html
Babbu boy you're multi talented 🥰
th-cam.com/video/TPmFJXvxOco/w-d-xo.html
th-cam.com/channels/mkVuhNNSEnPBlh6Dd5-Xzg.html
What a video's Anna, great
Vadi saduvu medha oka vlog chesi pettu vadi school life endhe marks endhe anedhe ende ede anta
We video ni chusi enni sarlu navvukunnanu thelusa
Please compalsary part 2 kavali please
Ayina babbu ala road midhaki velli veshali veste bale navvu vasthadhi 😂😂😂😂😂😂❤️❤️❤️❤️
Yes
Anna super video funny video na enjoy 🧡🤍💚🙏🙏🙏 ವಿಡಿಯೋ ಸೂಪರ್
Last loo maaa frnds baane urikinav veyyy 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Babbu fans oka like vesukondi
Pareekshan anna (imran) anna fans like here
Daily videos పెట్టడి అన్న
Anna part 2 kuda cheyandi anna plzzz 🤣🤣🤣🤣
Uncle reaction super 🤣
I love you chandra mukhi
Imran bhai babu ne maa church ke tisukarandi maa church school chala peddada we will make him big artist ….praise the lord
Babbu super acting super fun 🤣👌👌👌
th-cam.com/video/TPmFJXvxOco/w-d-xo.html
Supb background music 🎵🎶🎵🎶 babbu gadu super Aaaheeee 🥰
Babbu ga nvu superbbb ra.. I'm big fan of youuu
I like the boy but koncham content chepandii
Babu chandramukhi get up 🤣🤣🤣🤣🤣
Elanti videos mariniii ravaliii
Super comedy anna
😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Nanaaa fist chusinaaa annaaaa
Super ga chesavu babbu acting i am big fan of you babbu part-2 kosam wait ☺️
Vere level miru inka alanty videos chala pettali ani manasu purthi ga korukuntunaa♥♥♥♥❤❤❤❤
Anna e video full full full joke anna good actor babbu
Babbu super ra😍👌👌✨✨Acting 😂🤣👋👌
Verry funny vedio babbu, babbu tho jolo cheepbthinipinchandi makosam okasari request plzzz....
సూపర్ బబ్లు కాంచన 😘
Babbu Gani fans entha mandhi
Abba babbu nuv nijam manchi camidian avtav
Super comedy....babbu ki chukkallu chupinchinaa white shirt uncle
Anna I'm from nizamabad
We tooo ... actress from nizamabad
ఆ అంకుల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే...😂😂😂
We want part -2 anna 🎉🎉🤗🤗
Kattappa..getup veyandi..👻😆😅
Endhuku a pillani road meeda ala thippu thunnaru 🤦🤦🤦🤦🤦
Babbu super cute unnavu ra love you raa😍😍😍🥳🥳
Anna prank videos cheyand3
Anna arundhati lo pasupathi getup kuda cheyinchu😂
Vallani enduku involve chestaru papam valla family chuste edi manchi concept tesukoni chey bro vattiga janalani pichullani cheyyadam tappa em ledhu
👌👌😂😂❤️❤️ chandramukhi 👌💐🌹
Super bro I'm waiting for your videos bro
సూపర్ 😍👍
Yes 💓
నిజంగా అందమైన చంద్రముఖి 😂👍
మంచి వీడియో అన్నా
అన్న ఫ్యాన్స్ ఎంతమంది 🥰🥰🥰🥰😂
Hai bro lingampally lo oka boy cycle medha swigy vesthunnadu bro meru emanna help cheyagalara bro
Awesome super kirrak babbu 💥🔥🤟🤘✨💫😀
Full funny ga undhi video hahahah 😂
ORey Buddoda Nuvvu cheyavalisina acting Athanu chesthunnadu neekanna Baga chesadu
Congrats🎉🥳👏 anna pareshaan family and boys 1 semm subscribes
Konchem mobile tho video thisevallu kanipinchakuntey bagundu
Full comedy undhi andi imran garu babbu peddha fan ni full navvukunam
Hi bro video Chala bagundhi😂
Highlet video babbu bhai
Hi anna Vadhina midha prank cheyandi anna
Anna crazy vlog babbu acting very level
Love from nalgonda ❤️
Annaya okkka help Anna amma ki right leg broken annaya hospital ke thesukeladhanekee money levuu annaya help me
Super comedy 😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Videos am bagundat ledhu before chanel video s challa bagundevi epudu am balevu
Hiii anna babbu super👌👌👌 ra nvu keka please reply imran bro
Annaya ani videos bus stop dagaraa testhunaruu varaa places lo teyandi kadha brother
Babbu ni dance super😍😍😘😘
Chusa volaki video record chastanatlu teliyaka pota bogantadi ani na opinion
Mee comedies ki memu vunna baddalani marachipotham.all the best
🙄😃😀😄😂😅🤣😜🤭
Veedni kuda marchandira lady laga.TH-cam money kosam.thu...
Are babbu nuvvu ammai vaithe ni venakale padevadini ra 😍😜😜
చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ బాగున్నాయి చాలా బాగా చేస్తున్నాడు
Navvaleka sachina
Anna miru e app gurinchi cheppadam vall mem aa time lo 1mnt vdo miss avuthunnam
Bro new house video petandi
I love you annaya
Super ra bhabhu
Anna babbu gani valla parents ni chupinchu anna🙏❤️❤️
Meeru acham prema entha madhu ram lo laga arya laga vunnaru
Imran anna next viedo lo kanchama getup tho viedo thiyyandi
First like first view first comment
Vadi ki mundu school ki velmani chepandi ra babu videos kadhu
Lots of love from zaheerabad anna💫❤
Super bro. 😂😂😂😂😂 Superb comedy scene 👍👍👍👌👌👌🔥🔥 . keep it chandramuki ❤️❤️❤️❤️👍
I love you imran anna from moosapet
th-cam.com/video/TPmFJXvxOco/w-d-xo.html
Nice video tamadu ni videos chusthi so happy thamudu
😂😂😂😂chandramuki babbu 🔥🔥🤣🤣
Imran Anna full power 💪. Pareshan boys 1 kiraaak ..🔥🔥 Babbu keep going Babbu ..🔥🔥