హలో సార్! చెప్పిన విధానం బాగుంది... కానీ నాదొక సందేహం. నేను ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను. అయితే బాత్రూమ్స్ ఇంటి లోపల వద్దు ఉత్తర వాయువ్యంలో ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఇంటికి 2 అడుగులు గ్యాప్ ఇవ్వమని చెప్పారు. అలాంటప్పుడు రాత్రి సమయంలో లేడీస్ బయటికి వెళ్లాలంటే ప్రాబ్లెమ్ కదా... నాకు ఇంటి లోపల ఉండొద్దు కానీ ఇంటిలోపలినుండే దారి కావాలి. దయచేసి పరిష్కారం చూపండి.
Chaala baaga chebuthunnaru sir meeru
మీరు చాలా చక్కగా వివరిస్తున్నందుకు ధన్యవాదములు
Sir meru chipina remidi chesanu epudu koncham bagundi
Sir namaste 🙏 2feet petamu compond wall ki 2 inches petamu sir no paravaleda sir
Sir ma intiki utthara vayuyam vedhi chupu paduthundi compound 4 feet undhi compound height ki wall kattala leka enka ekkuva height katala pls cheppagalru
Good sir 🙏🙏
Super 💯
Thanq
Sir maa illu south facing undi inti byta west vayuvay placelo septic tank undi and toilet undi vastu prakaram unda teleyacheyandi sir
హలో సార్! చెప్పిన విధానం బాగుంది... కానీ నాదొక సందేహం. నేను ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను. అయితే బాత్రూమ్స్ ఇంటి లోపల వద్దు ఉత్తర వాయువ్యంలో ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఇంటికి 2 అడుగులు గ్యాప్ ఇవ్వమని చెప్పారు. అలాంటప్పుడు రాత్రి సమయంలో లేడీస్ బయటికి వెళ్లాలంటే ప్రాబ్లెమ్ కదా... నాకు ఇంటి లోపల ఉండొద్దు కానీ ఇంటిలోపలినుండే దారి కావాలి. దయచేసి పరిష్కారం చూపండి.
Sir intilopala vayuvyamlo bathroom undavacha
సార్,ఫస్ట్ ఫ్లోర్ చిల్డ్రన్ బెడ్ రూమ్ అటెచేడ్ బాత్రూమ్ కలిపి ఉండడవచ్చా వాయువు నైరుతి వైపు గురువు గారు
నై రుతి వై పు క ట్టండి
Sir ma ఇంటిలో ఉత్తర వయ్యము బోత్ రూం ఉంది రెమిడీ చపండి అలా గ్యాప్ లేదు సార్ ఏంచేయాలి
19×25 feet South facing
South to north 19
East to West 25
Vast planning video
Sir madhi North facing house ithe maku North 3 feet undhi but South lo 4 feet undhi ala unadacha set back
Sir inti lopala vayumola bathroom unda vacha
Sir madi east face house childen bedroomku northside door undi undacha please sor
ఉండకూడదు