అత్తగారి అసహనం/కనుపర్తి వరలక్ష్మమ్మ గారు/70ఏళ్ల నాటి అత్తాకోడళ్ళ గొడవలు ఎలా ఉండేవోవినండి/ఇంటింటి కథ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 40

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 8 หลายเดือนก่อน

    Nice

  • @cmveena4815
    @cmveena4815 ปีที่แล้ว +9

    మీ, ఈ కథ వింటుంటే ఆకోడలిలో నాకు నేనే కనిపించాను....
    అమ్మ, అత్త కాగానే అభద్రతాభావం వల్లనేమో కోడలి తీరు రుచించదు....
    ఆడపిల్లలు కూడా పుట్టింట్లో అమ్మ నాన్న ఒక మాట అన్నా,ఒక దెబ్బ వేసినా అంతగా పట్టించుకోని వీళ్ళు అత్తగారింటికి వచ్చేసరికి అత్తగారింటి చిన్న అసహనాన్ని కూడా భరిచలేకపోతున్నారు......
    తప్పు ఇద్దరిలోనూ ఉన్నది.
    అత్త గారు, కోడలిని కూతురిగా భావిస్తే.....
    కోడలు,అత్త గారి లో తల్లిని చూసుకోవాలి....
    ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనేది ఒక్క భార్య భర్తలకే కాదు, అత్తా కోడళ్ళ కి కూడా వర్తిస్తుంది....
    దీనికి....ఆ ఇంటి కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తే.....
    అత్త గారి ఆరళ్ళు..... కోడళ్ల అగచాట్లు తగ్గుతాయి

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      మీరు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయినా ఆచరించరు

  • @kanakavallimathukumalli8872
    @kanakavallimathukumalli8872 ปีที่แล้ว

    Katha sahajam ga undi. Nijam cheppalante aa tharam vallu alane unnaru. Ippudu kalam marindi. Adavarikivaarthika swathanthram vatchindi.ippudu nojam cheppalamte athagaru bayapade kalam vatchindi.

  • @padmaperi223
    @padmaperi223 ปีที่แล้ว +5

    ఏ కాలంలో అయినా అత్తగారి మనస్తత్వం ఇంచుమించు ఇలాగే ఉంటుంది, కూతురుని ఒకలాగ కోడలిని ఒకలాగ భావిస్తారు, కానీ కోడలు మాత్రం అత్తగారిని తల్లిలాగ చూడాలని చెపుతారు. ఇదెక్కడి న్యాయం?

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn ปีที่แล้ว +10

    ఈ generation అత్తగారు అయిన మారితే బాగుంటుంది. పెళ్లికి ముందు అన్ని చూసుకుంటారు. పెళ్లి అయ్యక అన్ని తప్పులు కనిపిస్తాయి ఎన్ని సంవత్సరాలు గడిచిన మీ ఇల్లు మా ఇల్లు మీ వాళ్ళు మా వాళ్లు మన అనే ప్రశ్న లేదు

  • @ramyasiva2119
    @ramyasiva2119 ปีที่แล้ว +3

    Ammo maa Attagaru Chala daarunam.
    But enjoyed listening from your voice aunty

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 ปีที่แล้ว +8

    అయితే ఈ కథలకు ఆంతు లేదు. తరతరాలుగా కొనసాగుతోంది. మేము బాధలు పడ్డాం కాబట్టి మా కోడలు కూడా అనుభవించాలి అన్న పైశాచిక ఆనందం అంతు లేకుండా కొనసాగుతోంది. మనతరం లోనైనా దీన్ని మార్చాలి. కథ బాగుంది మేడమ్ 🙏

  • @pkjami441
    @pkjami441 ปีที่แล้ว +2

    Same maa athayyagaari lakshanaalu , maa srivaaru pade badha ee story lane undi

  • @lakshmip2452
    @lakshmip2452 ปีที่แล้ว +1

    Bagundi Attagaru alagey Kasilo Sanyasam teesukuntey saripoatundi kada

  • @vasundharavasu5705
    @vasundharavasu5705 ปีที่แล้ว +1

    Chala chala bhavundhi

  • @hepsibarani356
    @hepsibarani356 ปีที่แล้ว +1

    Nice story

  • @manishree297
    @manishree297 ปีที่แล้ว +2

    Namasthe laxmi garu Abhaaa vinaleka pothunanu atha gari sanugudu any way Spr story. Nd MI vice versa v nice😀

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe 8 หลายเดือนก่อน

    Vadhuvarula jaathakaalu choopinchukunnatle,kaaboye ,aththa kodalla jaathakaalu koodaa kalisaayo ledo, vivaahaaniki mundare choopinchukunte manchidemokadaa!!!😂

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 ปีที่แล้ว +2

    Super voice

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 ปีที่แล้ว +1

    bagundi

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 ปีที่แล้ว +1

    Good story

  • @shavis4811
    @shavis4811 ปีที่แล้ว +1

    Mee voice chaala bavundi, dialog modulation is really great!!
    Atta kodalu stories are always boring for me, because it reminds my attha 😀😀

  • @sridevipasupuleti468
    @sridevipasupuleti468 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👏👏👏👏

  • @TasteofIndia973
    @TasteofIndia973 ปีที่แล้ว +1

    Manishi janma srestamiyendi Anna vedhava nanudi yenta daridramiyena tappo mana manishi jati telsu kovali.Devuda nuvvu mammalni srustinchi tala Badu ko devudaa ippudu nuvvu 😀😭

  • @lohithsai7079
    @lohithsai7079 ปีที่แล้ว +1

    Konthamandi athagarlu elavuntaru enkonthamandi athagarlu kodukunnappudu okala lenappudu okala dramalu chesthuntaru villu mari dharunam

  • @vanamasandya4027
    @vanamasandya4027 ปีที่แล้ว +1

    Em atthagaaru eme okkadhanivalla entha mandhi suffer avuthunnaaru
    Andhuku kaadhu kodallu thiraga badedhi

  • @geetavattyam9352
    @geetavattyam9352 ปีที่แล้ว +1

    పూర్వం కాలం లో 8 సం పిల్లలకు పెళ్లి చేసి చిన్న తనం నుంచే అత్త మామ భర్త లతో విపరీతం వినయం తో గడిపిన రోజులు ఈ రోజు ల్లో ఆశించరాదు , because girls are highly matured more than boys some times and welll educated ,and they very well know how to behave with different mind set people
    Giving pleasant atmosphere , affection and reasonable time for newly married girl is very important i feel , very soon she will respond to the family

  • @bollavenkatalavanya9644
    @bollavenkatalavanya9644 ปีที่แล้ว +1

    Kadha challa bavundhi

  • @sistlasreedevi6031
    @sistlasreedevi6031 ปีที่แล้ว +1

    🤦

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 8 หลายเดือนก่อน

    Nice