Dharmapuri Laxman Kumar Sensational On PM Modi | తెలంగాణలో మోడీ వేవ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • తెలంగాణలో మోడీ వేవ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం | Dharmapuri Laxman Kumar Sensational On PM Modi | ZEE Telugu News
    #laxmankumar #cmrevanthreddy #congress #pmmodi #bjp #ZeeTeluguNews
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News TH-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india.com/telugu
    Zee Telugu News Website
    zeenews.india.com/telugu

ความคิดเห็น • 83

  • @Gkms1973
    @Gkms1973 16 วันที่ผ่านมา +82

    మోడీ ధర్మబద్ద పాలనకు ప్రజలు ఓటు వేశారు. బిజెపి గెలుస్తుంది👍

  • @LaxmanyadavPanchitha
    @LaxmanyadavPanchitha 16 วันที่ผ่านมา +67

    రామగుండం మొత్తం బీజేపీ ఉంటది ధర్మపురిలో బీజేపీ లీడ్ ఉంటది

  • @shankaryadav99999
    @shankaryadav99999 16 วันที่ผ่านมา +92

    బీజేపీ 10+

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 16 วันที่ผ่านมา +11

      14ఎంపీ బీజేపీ గెలుస్తుంది

  • @LaxmanyadavPanchitha
    @LaxmanyadavPanchitha 16 วันที่ผ่านมา +59

    రాముల వారు కాదు లచ్చన్న మోడీ అభివృధి చూసి వేశారు
    లేకుంటే పప్పునీ చూసి వేస్తారా

  • @ramarao8032
    @ramarao8032 16 วันที่ผ่านมา +46

    ధర్మపురి MLA గారి మాటలు ఆకట్టుకున్నాయి. ఇటువంటి వ్యక్తులు ఎక్కువమంది రాజకీయాల్లోకి రావాలని

    • @darling1070
      @darling1070 15 วันที่ผ่านมา +6

      Ithanu 5 sarlu odipoyadu sympathy tho gelichadu. Alaage maa dharmapuri nundi monna BJP ki chala votes paddayi

    • @ramarao8032
      @ramarao8032 15 วันที่ผ่านมา +2

      @@darling1070 నేను కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తాను....ఇతను కాంగ్రెస్ పార్టీ నేత లా కాకుండా చాలా పద్ధతిగా మాట్లాడారు. అందువల్ల ఇతని నీ మెచ్చుకున్నాను

    • @srikanthvadlakondajgl2701
      @srikanthvadlakondajgl2701 15 วันที่ผ่านมา +2

      హిందువు గా,, ప్రజల్లో, కార్యకర్తలు ల్లో వచ్చిన ది కానీ kcr చెప్పి తె వినే వారు లేరు

    • @srikanthvadlakondajgl2701
      @srikanthvadlakondajgl2701 15 วันที่ผ่านมา +1

      కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హిందూ వు లు వేశారు

    • @srikanthvadlakondajgl2701
      @srikanthvadlakondajgl2701 15 วันที่ผ่านมา +3

      కాంగ్రెస్ వాళ్లు రాముని దూరం చేసుకున్నారు.. 2014,2019 లో రాముడు ఉన్న డా

  • @venkikashetti1316
    @venkikashetti1316 14 วันที่ผ่านมา +12

    కేవలం brs ఓట్లు మాత్రమే కాదు కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లు కూడా బీజేపీ కి వేశారు.

  • @sumankumar3677
    @sumankumar3677 16 วันที่ผ่านมา +65

    Clear Modi wave.. BJP will win majority seats

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 14 วันที่ผ่านมา +12

    ప్రత్యర్థి పార్టి యంఎల్యే మాటలను బట్టి పెద్దపల్లి పార్లమెంటు సీటు కూడా బిజెపి ఖాతాలో పడనుంది.

  • @vijaieku590
    @vijaieku590 15 วันที่ผ่านมา +20

    రామగుండంలో బీజేపీ కి భారీగా ఓట్లు పోలయ్యాయి.. కారణం గత BJP MLA అభ్యర్థి కందుల సంధ్యారాణి గారు.. జై సంధ్యక్క

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 13 วันที่ผ่านมา +6

    మీరు ఎంత మొత్తుకున్నా ఈసారీ మోదియే 👍👍👍👍

  • @kasturimurali9125
    @kasturimurali9125 16 วันที่ผ่านมา +23

    జై బీజేపీ

  • @ramsivaji7356
    @ramsivaji7356 16 วันที่ผ่านมา +51

    Jai Bharath Matha,
    కిరస్తానీలు, ఇస్లాం అనేవి రెండు మిలిటెంట్ గ్రూపులు. నేను తమని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యెదుటకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు ఏసు లూకా 19:27. అల్లాను నమ్మనివారు కాపిర్లు అని ముస్లిములు అన్యులను చంపు తారు, అన్యులను చంపమని చెప్పేవారు దేముడు కాలేరు. స్వదర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి. జై శ్రీ రామ్.

    • @ramarao8032
      @ramarao8032 16 วันที่ผ่านมา +10

      ఇలాంటి నిజాలు చెప్తే సెక్యులరిస్టులు ఫీలయిపోతారు

  • @kasturimurali9125
    @kasturimurali9125 13 วันที่ผ่านมา +6

    కనీసం 25 నుండి 30 వేల ఓట్లు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పక్కా గేలుస్తారు

  • @maheshkolipaka5133
    @maheshkolipaka5133 16 วันที่ผ่านมา +24

    అన్న మీరు కరెక్ట్ నిజాయితీగా చెప్పారన్న ఇక్కడ బిజెపి లీడర్

  • @narsingkukutla2702
    @narsingkukutla2702 16 วันที่ผ่านมา +23

    MODI wave undhi PM Election lo Only MODI
    JAI BJP

  • @yarvapochaiah5279
    @yarvapochaiah5279 16 วันที่ผ่านมา +22

    Anna super ga చెప్పావు

  • @venugopalpasula7120
    @venugopalpasula7120 13 วันที่ผ่านมา +7

    అక్షింతలు గురించి ఒక కథ చెప్పుచున్నారు. కానీ మోడీ నిజాయితీ కానీ , దేశభక్తి నీ దేశమంతా నమ్మినారు. కానీ మన అబద్దాల ముఖ్య మంత్రి 6 వాగ్దానాలు ఎవరు నమ్మలేదు.

  • @rajch8077
    @rajch8077 15 วันที่ผ่านมา +12

    Jai modi jai bjp

  • @user-rt1bu3dc8g
    @user-rt1bu3dc8g 16 วันที่ผ่านมา +31

    JAI BJP

  • @SAIKIRAN-fe1gh
    @SAIKIRAN-fe1gh 16 วันที่ผ่านมา +19

    Bjp 🚩👍💯

  • @competitiveexamlibrary1
    @competitiveexamlibrary1 13 วันที่ผ่านมา +6

    ఏ పార్టీ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి...కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల్లో ఏం మాట్లాడుతున్నారో ఉన్నది ఉన్నట్టు చెప్పారు...ఇలాంటి విలువైన రాజకీయ నాయకులు ఉండటం ధర్మపురి ప్రజల అదృష్టం ...🙏🙏🙏👌👌

  • @pericharlasai7242
    @pericharlasai7242 15 วันที่ผ่านมา +9

    Mari Congress Hyderabad lo mim ki support chesindi kada

  • @nareshchoppari5828
    @nareshchoppari5828 16 วันที่ผ่านมา +21

    Kadhu bjp paka

  • @Bheem_731
    @Bheem_731 16 วันที่ผ่านมา +17

    Jai BJP Peddapalli needs development not congress same family 3 ticket rule 🫡🫡🙏🏻🙏🏻🙏🏻

  • @rajeshgummula4784
    @rajeshgummula4784 16 วันที่ผ่านมา +8

    Correct 💯

  • @user-ub2os8vv4g
    @user-ub2os8vv4g 13 วันที่ผ่านมา +4

    jai modi

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 14 วันที่ผ่านมา +16

    *నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు కమలానికి దక్కనుంది*
    *-బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి*
    *పోలింగ్ మరురోజు ఒక వృద్దదంపతుల జంట నాకు ఫోన్ చేసి "సుధాకర్ మొదటిసారి మాచేత బిజేపీకి ఓటేపిస్తివి" అన్నారు. నిజానికి వారిచేత ఓటేపించింది నేనుకాదు, మోడీయే వారిచేత ఓటేపించాడు. కోట్లకొలది మోడీ సైన్యంలో వీరూ ఉన్నారు, మనమూ ఉన్నాము. అందుకని నాలుగువందల సీట్లలో నాగర్ కర్నూలు కూడా ఉండటం ఖాయమైంది*.
    *ఇక నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో ఖాంగ్రేస్ కు కొల్లాపూర్ పైనే అత్యధిక ఆశలున్నాయి. మిగతా ఆరుపై గుటుకుమిటుకే ఉంది. ఒక్కో సెగ్మెంటు వారీగా పరిశీలిస్తే అలంఫూర్ లో మూడుపార్టీలకు స్వల్పతేడాలతో సమానంగ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. గద్వాలలో బిజెపి కి పదివేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సెగ్మెంట్లలో బిజెపి మొదటిస్థానంలో ఉంటుంది. అచ్చంపేటలో కూడా ఒకటిరెండు వేలతేడాతో బిజెపి మొదటి స్థానంలో ఉంటుంది. కొల్లాపూర్ లో మాత్రం బిజెపి రెండోస్థానంతో ఉంటుంది కానీ ఖాంగ్రేస్ వారు ఊహించినట్లు భారీ అంతరం ఉండదు. కారణమేమంటే వలస ఓటర్లను తెప్పించలేదు పైగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా తక్కువగా ఉంది. స్వచ్ఛందంగ వచ్చిన వారు కమలానికి ఓటేశారు. ఏడు అసెబ్లీ సెగ్మెంట్లకు స్వచ్ఛందంగ కదిలివచ్చినవారందరూ కమలవికాసానికి తోడ్పడ్డారు*.
    *దేశవ్యాప్తంగ గల ఆధ్యాత్మిక టెంపో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో కూడా ప్రభలంగ ఉంది. అందుకని రామభక్తులంత కమలానికి ఓటేశారు. బాబ్రీని కోరే ముస్లీంలు కారును కాదని గంపగుత్తగ హస్తానికి ఓటేశారు*
    *మతమార్పిడి చేయడం తమ హక్కనుకున్న కిరస్తానీలు సోనియాననుసరించే రివాజును వీడలేదు. పైగా మల్లు తమవాడని వారికి బాగాతెలుసు*
    *చదువుకున్న యువజనం మోడీపట్ల ఆకర్షితులై ఉన్నారు. మహిళలు చాలామటుకు కమలంపువ్వుకు ఓటేశారు. బ్రాహ్మణులు మొదటిసారి ఖాంగ్రేసును వీడి మొత్తానికి మొత్తం మోడి వెంటనడిచారు.*
    *అసెంబ్లీ ఎన్నికలలో రెడ్లలో తొంబై శాతం రేవంత్ వెంట ఉండటం వల్లనే ప్రభుత్వమార్పు సంభవమైంది. ఈసారి రేవంత్ ఏదో చేసి అధిష్టాణంతో మార్కులు కొట్టేయాలని రిజర్వేషన్లపై ఫేక్ వీడియో నరేటీవ్ వల్ల వాళ్లలో చాలామంది ఆయనను వీడి బిజేపీకి మద్ధతు ఇచ్చారు లేదా మౌనంగ ఉన్నారు. ఒకరిద్దరి సక్రియత గణనకు రాదు.*
    *వెనుకబడిన వర్గాలవారిలో మెజారిటీ ఓట్లు బిజెపి వైపుకు టర్న్ అయ్యాయి. గిరిజనులలో ఎక్కువ మంది కమలానికి చేరువ అయ్యారు. వర్గీకరణను వ్యతిరేకించే మాలలు ఖాంగ్రేస్ వెంట నడిచారు. మాదిగలు మూడు భాగాలయ్యి మూడు పార్టీల వెనుక నడిచారు.*
    *ఉద్యోగులు వారి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబాలు, వ్యాపారవర్గాలు, రైతులు , కార్మికులు,కూలీలు,వృత్తిపనివారు బిజేపిపట్ల మున్నెన్నడూ లేనంత సానుకూలత కనబరిచారు. బిజేపిపట్ల ఇంతటి ప్రభల సానుకూలతలకు కారణం ప్రజలకు మోడీపట్లఉన్న ఆదరణ, ఆకర్షణ,గౌరవం మోడీని తమ కుటుంబ సభ్యుడుగ ఎంచడమే!*
    *ఇంతేగాక మార్చి 16న, మోడీ నాగర్ కర్నూల్ రావడం, అన్నామలై కల్వకుర్తికి రావడం చివరి రోజు అమిత్ షా వనపర్తికి రావడం బిజెపీకి బాగా కలిసొచ్చింది. కేంద్రమంత్రి మురుగన్ పక్షం రోజులు చేసిన శ్రమ సత్ఫలితాలనిస్తుంది. యంపి గుండూరు రాములుగారి సచ్చీలతతోకూడిన వినమ్రతను పాతతరం కొనియాడడం, ఆయన కుమారుడు బిజెపి అభ్యర్థిగా భరత్ ప్రసాద్ యువకులను బాగా ఆకర్షించడం చేత గెలుపు సాధ్యమౌతున్నది.*
    *అసెంబ్లీ ఎన్నికలలో కందనూలులో పార్టీ అభ్యర్థిని నిలబెట్టక పోవడం వల్ల క్యాడర్ చిన్నాభిన్నమైంది. ప్రతి బూతులో పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి దిలీపాచారి నేతృత్వంలో మేమంత జట్టుగ అహోరాత్రులు పరిశ్రమించాము. కాబట్టి గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నాము*
    *ఈ ఎన్నికలలో మోడీ గాలి సునామిలా ఉంది. గతంలో 1978న, ఇందిర పక్షాణ హస్తం గుర్తుతో అనామకులు గెలిచారు, 1982 లో ఎన్టీఆర్ పక్షాణ పిల్లలు నిలిచినా గెలుపు సాధ్యమైంది. 2024 ఎన్నికలలో తెలంగాణలో అన్ని హంగులతో తలపడుతున్న బిజెపి భీమబలంతో 12 కు పైబడిన స్థానాలను సాధిస్తుంది. ఇందులో నాగర్ కర్నూల్ ఉండితీరుతుంది.*
    *-బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి*
    *నాగర్ కర్నూల్*
    9490324522

    • @vll877
      @vll877 10 วันที่ผ่านมา

      జైశ్రీరామ్ బాబాయ్ గారు 🙏
      చాలా మంచి సందేశం చేస్తున్నారు

  • @maheshkolipaka5133
    @maheshkolipaka5133 14 วันที่ผ่านมา +6

    అన్న మీరు కరెక్ట్ గా చెప్పారు అన్న ఎవరు గెలిచినా 10:20 ల మెజార్టీతో గెలుస్తారు నీతి నిజాయితీగా ఒప్పుకున్నాను థాంక్యూ అన్న

  • @maheshkolipaka5133
    @maheshkolipaka5133 16 วันที่ผ่านมา +24

    అన్న ధర్మపురి నియోజకవర్గం లో బిజెపికి లేడు వస్తుంది

  • @kasturimurali9125
    @kasturimurali9125 13 วันที่ผ่านมา +5

    అరు నూరైన .నూరు అరైన
    పెద్దపల్లి లో పక్కా బీజేపీ
    గేలుస్తుంది రాసుకోండి.❤

  • @rajch8077
    @rajch8077 15 วันที่ผ่านมา +7

    Pdpl bjp

  • @cherukurameshreddy2761
    @cherukurameshreddy2761 16 วันที่ผ่านมา +13

    Koppula eswer bjp candidate ayite bagundu

  • @gowrisankaradhikari6049
    @gowrisankaradhikari6049 15 วันที่ผ่านมา +8

    Situation artham ayyi... congress party diverting the situation.....BJP will lead the Telangana parliamentary elections....

  • @padmakrishna5363
    @padmakrishna5363 16 วันที่ผ่านมา +21

    Vivek garidi kutumbapalanakada

  • @ksubbaiah8669
    @ksubbaiah8669 15 วันที่ผ่านมา +5

    When you own Muslims and Mala cast people, what is wrong if Hindus own BJP

  • @dommativenkatesh2440
    @dommativenkatesh2440 10 วันที่ผ่านมา +1

    లక్ష్మణ్ గారు కూడా బిజేపి కే సపోర్ట్ చేశారు. ధన్యవాదాలు సార్🤝🙏🚩🚩🚩

  • @naveenvarmavarma3821
    @naveenvarmavarma3821 13 วันที่ผ่านมา +3

    Bjp 12 seats modi wave

  • @vll877
    @vll877 10 วันที่ผ่านมา +1

    ఒక విజ్ఞత గల ప్రజా ప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి
    హాట్స్ ఆఫ్ ఎమ్మెల్యే గారు
    తెలంగాణ రాష్ట్రం లో అన్ని నియోజకవర్గాల్లో బిఆర్ యస్ పార్టీ వారు బాహాటంగా బిజెపి కి మద్దతు పలికారు.

  • @ss-cc8ee
    @ss-cc8ee 16 วันที่ผ่านมา +6

    Congress vallu kuda cheppinaru

  • @abdullkarimabdullkarim6436
    @abdullkarimabdullkarim6436 16 วันที่ผ่านมา +4

    💯

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 16 วันที่ผ่านมา +9

    Yes it is correct that Modi wave is there. The congress leader stated that Modi wave is there. Congress manifest was not implimented except free bus service for ladies. The remaining manifesto may be implimented after loak sabha election before next assembly elections if people having patience.
    Jai Bharat

  • @prabhakarrudrarudra7782
    @prabhakarrudrarudra7782 12 วันที่ผ่านมา +1

    Jai Shri Ram BJP MP Win Jayaho Modiji Jai Hind 🎉🎉❤❤

  • @busanavenivijay1676
    @busanavenivijay1676 14 วันที่ผ่านมา +3

    Peddapali bjp win

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 13 วันที่ผ่านมา +2

    Jai BJP..jai modiji 🙏

  • @satyareddy8195
    @satyareddy8195 13 วันที่ผ่านมา +3

    Peddapally Pakka BJP will win

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL 12 วันที่ผ่านมา +1

    Jai శ్రీ రాం🙏🙏🙏

  • @srilaxmi8727
    @srilaxmi8727 5 วันที่ผ่านมา

    పెద్దపల్లి లో బీజేపీ 💯విన్ ✊🚩🚩🚩

  • @user-rx1ur4zm3d
    @user-rx1ur4zm3d 12 วันที่ผ่านมา +1

    Jai bjp jai modiji

  • @Rigger3job
    @Rigger3job 16 วันที่ผ่านมา +7

    Vodipthamani telisipoyindhi andhuke Yi sollu cheppi thappinchukovalani chusthundhi

  • @vanamasandya4027
    @vanamasandya4027 16 วันที่ผ่านมา +5

    Bjp owns sree rama ?ante yes
    Manifesto lo open ga pettaaru ayodya lo ram mandhir kadathamani and they did
    Enni satires vesaaru khangress vaallu
    Mandhir banayrnge par thaariq nai bathayenge ani

  • @rgvfanboy743
    @rgvfanboy743 16 วันที่ผ่านมา +3

    Ma mla chala manchodu kalavali ante evariki ayina time ketaesthadu

  • @premsagargollapally
    @premsagargollapally 14 วันที่ผ่านมา +1

    ఒకొక్క mla కి ఐదు కోట్లు, ఒక లక్సరీ కారు

  • @sunyoga9609
    @sunyoga9609 13 วันที่ผ่านมา

    What are you talking

  • @SrilakshmiMaringanti
    @SrilakshmiMaringanti 16 วันที่ผ่านมา

    ,,sanchalanaalakkaraledu. Samardha satya journalism chaalu....

  • @singaporekamalakar8309
    @singaporekamalakar8309 13 วันที่ผ่านมา

    Peddapally congress her Bjp kastam

  • @surendarchalla6127
    @surendarchalla6127 12 วันที่ผ่านมา

    Lachanna nee Pani last

  • @sunyoga9609
    @sunyoga9609 13 วันที่ผ่านมา

    You say your party only don't talk unnecessary

  • @sudeshdurgi233
    @sudeshdurgi233 9 วันที่ผ่านมา

    Pappu ni chusi vote vesthara antha picholu kadu Telangana people

  • @busanavenivijay1676
    @busanavenivijay1676 14 วันที่ผ่านมา

    Trs and congras votlu bjp padai

  • @bajrangbajaj9977
    @bajrangbajaj9977 16 วันที่ผ่านมา

    peddhapalli lo tight contest ..15k majority anybody congress or TRS

  • @user-pi4ld1ux2i
    @user-pi4ld1ux2i 16 วันที่ผ่านมา

    'జైభీఆర్ యస్

  • @narrakoushik
    @narrakoushik 16 วันที่ผ่านมา +8

    Jai Bjp Jai modiji ❤🎉🙏🏻

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 16 วันที่ผ่านมา

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు జై వీరేశం అన్నగారు