సింహద్వారం ఎదురుగా గేటు ఉండవచ్చా? | Home Entrance Vastu Tips Telugu| Vastu Satyanarayana | Sumantv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #VastuTips #SumantvSpiritual
    Watch ►సింహద్వారం ఎదురుగా గేటు ఉండవచ్చా? | Home Entrance Vastu Tips Telugu| Vastu Satyanarayana | Sumantv
    SumanTV Spirtual is one of the Telugu Devotional TH-cam channel where you can find . This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. We Publish Regular Devotional forecast for daily, weekly or monthly horoscope. We give you the real insights of your horoscope. We talk about planetary placements, Their Effect on Life And Remedies. will track planets through houses, planets through signs and talk about each astrological ascendant.
    You can find Everything about Telugu Bhakthi Content at One Place - SumanTV Spiritual
    We make Educational Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
    We #sumantvspiritual have a Count of 7 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel @SumanTv Spiritual

ความคิดเห็น • 34

  • @shaikabdul095
    @shaikabdul095 หลายเดือนก่อน

    Super sir

  • @pvrchamu4814
    @pvrchamu4814 6 หลายเดือนก่อน +1

    Sir మాది ఉత్తర వాయువ్యం lo గేట్ ఉంది మాకు అన్ని సమస్యలే

    • @vastu360
      @vastu360 4 หลายเดือนก่อน

      ఉత్తర వాయువ్యం గేట్ ఉంటే, వీలైతే గేట్ ఉత్తర ఈశాన్యం వైపు మార్చుకోండి శుభం జరుగుతుంది.

  • @spchowdary72
    @spchowdary72 2 ปีที่แล้ว +1

    బెడ్ రూం లో నుండి వెళ్ళడానికి వాయువ్యం మూసి ఒక bathroom మరియు ఉత్తర వైపు బయట పక్క bathroom కట్టోచ sir

  • @janaiahbhupathi1279
    @janaiahbhupathi1279 ปีที่แล้ว

    Sir, తూర్పు కాంపౌడ్ గేట్ ఎదురుగా (పడమర వాయువ్యం లో ) సెప్టిక్ ట్యాంకు & టాయ్లెట్స్ ఉండవచ్చా తెలుపగలరు.

  • @devadeepak5861
    @devadeepak5861 4 หลายเดือนก่อน

    Thank you sir

  • @kvijaylaxmi4176
    @kvijaylaxmi4176 4 หลายเดือนก่อน

    Thank you sir 🙏 madi dakshan vipu road

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 11 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు, తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు వున్నప్పుడు ఆగ్నేయంలో చిన్నగేటు వుంటే దోషం లేదు అన్నారు. అదేవిధంగా ద్వారాలు కూడా ఇలాగే వుండచ్చు అన్నారు నిజమేనా?తెలపండి.ధన్యవాదాలు గురువు గారు.

  • @BABURAOPRATTIPATI-qs1dn
    @BABURAOPRATTIPATI-qs1dn ปีที่แล้ว

    Sir maadhi north lo main door pettamu eduruga prahari gate center lo pettamu komcham Uttara vayuvyam lo 9 angulalu vellindhi parvaledha sir

  • @ssraosunkari6899
    @ssraosunkari6899 2 หลายเดือนก่อน

    Sir ma enti mundhu kaluva bridge undhi adhi kanipinchakunda goda kattavacha

  • @ramaraomasanam987
    @ramaraomasanam987 5 หลายเดือนก่อน

    గురువు గారూ! నమస్కారము లు. మా యింటికి తూర్పు ఈశాన్యంలో ఒక గేటు కారు కోసం ,సింహ ద్వారానికి ఎదురుగా మరొక చిన్న గేటు అమర్చాము. కారు లేనపుడు ఏ గేటు ద్వారా నడక సాగిస్తే మంచిదంటారు. దయచేసి తెలుపగలరు

  • @krkamalakharr2510
    @krkamalakharr2510 ปีที่แล้ว

    Simha dwaraniki edhuruga, compound wall ki exact ga madhyalo main gate undi sir, ala undocha?

  • @kumarkondagorri8652
    @kumarkondagorri8652 2 หลายเดือนก่อน

    Sir ఉత్తర ఈశాన్యం లో ద్వారం తప్పు అని చాలా మంది చేబుతున్నారు. మీరు దానికి వ్యతిరేకంగా చెబుతున్నారు

  • @narasingaraosaragadam6400
    @narasingaraosaragadam6400 2 หลายเดือนก่อน

    పాత ఇల్లులు అన్ని ద్వారాలు తూర్పు ఆగ్నేయం వైపు ఉన్నాయి కదా దక్షిణ నైరుతి ఉత్తర వాయవ్యంలో పశ్చిమ నైరుతి లోనే కట్టారు మరి మన తాతల కు తేలేదా వాస్తు

  • @masthanvallam9386
    @masthanvallam9386 ปีที่แล้ว

    east face house and north road sir steps off sit gate petta vachcha sir exaplain

  • @kabbakaadinarayana7298
    @kabbakaadinarayana7298 ปีที่แล้ว

    Sir, మీరు చెప్పింది నిజమే, కానీ విదుక్కుల వలన డిగ్రీలు కలుస్తాయి sir.

  • @srinivasulupakanati5314
    @srinivasulupakanati5314 ปีที่แล้ว

    ఇల్లు తూరుపు ఉత్తర ఉద్ది కానీ దక్షిణ గేట్ ఉంద్వి పడమర లో మీరు చెప్పిన అట్లు ఉండొచ్చా

  • @avinashreddy1194
    @avinashreddy1194 ปีที่แล้ว

    Sir north face main gate ke opp lo south face lo enko gate petukovacha

    • @vastu360
      @vastu360 ปีที่แล้ว

      పెట్టుకోవచ్చు.🙏

  • @vittsatyanarayanavittanala1126
    @vittsatyanarayanavittanala1126 ปีที่แล้ว

    నమస్కారం sir

    • @vastu360
      @vastu360 ปีที่แล้ว

      NAMASTHE SIR,🙏🙏🙏

  • @trilokrajapusapati2177
    @trilokrajapusapati2177 หลายเดือนก่อน

    మీరు వాస్తు శాస్త్రం చదివితే మంచిది...శిఖి ప్రజ్ఞాయన పాయింట్లలో ఎవరైనా గేట్లు పెడతారా ?
    అవగాహన లేకుండా ఫీల్డ్ లో ఎలా ఉన్నారు

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 2 ปีที่แล้ว

    గురువుగారు నమస్కారం మా ఇల్లు 20 సంవత్సరాలు అవుతుంది కట్టి శంకుస్థాపన చేసిన స్పాట్ నుండి తూర్పు దిక్కుకి ఇల్లు 8అడుగులు పెరిగి మళ్ళీ శంకుస్థాపన చేసి పొడిగించుకోవచ చెప్పగలరు గురువుగారు

    • @vastu360
      @vastu360 2 ปีที่แล้ว

      మీరు తూర్పు వైపు ఇల్లు పెంచుకోవచ్చు, కొన్ని నిబంధనలు అనుసరించి, అయితే మళ్ళీ శంకు స్థాపన చేయవలసిన పని లేదు.

    • @vastu360
      @vastu360 2 ปีที่แล้ว

      చిన్న పూజా కార్యక్రమం చేయండి చాలు.

    • @sreenivasugubbala1243
      @sreenivasugubbala1243 2 ปีที่แล้ว

      సరే గురువుగారు నమస్కారం సంతోషం

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 ปีที่แล้ว

    సత్యనారాయణ గారు నమస్కారములు, ఉత్తర వాయవ్యం లో ద్వారము ఉంటే జరిగే అనర్థం ఏమిటి సర్?

    • @filmyfandom1789
      @filmyfandom1789 ปีที่แล้ว

      ಎಂಥ ಪಿಂಡಿಕಿ ಅಂತ ರೊಟ್ಟಿ ಅನ್ನ್ಲು ಎಂಥ ಅಭಿರುದಿ ಚೆಯಲಿ ಅನುಕೊಂತರೋ ಕೊಂತಗ ರಿಸ್ಕ್ ತಪ್ಪುವು , ಆಫೀಸರ್ ಐತೆ ಪ್ರಮೋಶನ್ ಕಟ್ ಕೋರ್ಟ್ ಅನವಾಸರಮುಗ ಕೆಸುಲ್ ಇಂಟ್ಲೋ ಸ್ತ್ರೀ ಲಕು ಸಮಸ್ಯೆಲು .ಅಬಿರುದ್ದಿ ಕಿ ರಿಸ್ಕ್ ಜಾಸ್ತಿ ಚೆಯಾಲಿ, ಮೀ ಅದೃಷ್ಟ ಬಲಂ ಬಾ ಗುಂಟೆ ಪರ್ವಳೆದು. ದಾಂತೋ ಪಾಟು ಸ್ಥಾನ ಬಲಂ ತೋಡು ಕಾವಾಲಿ ಕದ sir

  • @umamahesh9198
    @umamahesh9198 2 ปีที่แล้ว

    Thatayya meeku toorpu vypu vunde padakalu vati perlu andulo ae padakam manchidi aa padakam ela select chesukovali ani cheppakunda thu thu mantram gaa pypyna chebithe etla, mahendra padam hrukahshatha, puspadanthu ballata padalu akkadunde devatha stanalu gurinchi thelusukondi degrees base chesukuni vati batti ae stanallo ae utility vunchalo thelusukondi, degrees batti vaddu ani chebuthunte caption 360@Vaastu Ani videoski perlu enduku, sastram theliyali astrology thelisi grahalu, pancha boothalu, devatha stanalatho link chesi vargu batti ayam batti graha mitratwala batti rasi batti 100 ways lo alochinchi cheppali tatayya vastu ante, video cheppam ante 100 doubts janalu adigela vundali following, kaneesam 10 comments kooda vundatla videoki

    • @vastu360
      @vastu360 2 ปีที่แล้ว

      బాబాయ్ మీకున్న విజ్ఞానం నాకు లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.
      సామాన్య ప్రజలకు అందుబాటులో లేని వాస్తు శాస్త్ర విజ్ఞానం వాడుక భాషలోకి తీసుకొచ్చిన గౌరవనీయులు, ముద్రగడ రామారావు గారు, గౌరు తిరుపతి రెడ్డి గారు లను నేను అనుసరిస్తూ వస్తున్నాను. నేను చెప్పింది తప్పు అయితే మహానుభావులు వారు ఇరువురు కూడా తప్పే అనుకోవాలి.
      వారి ఇరువురికి కంటే, నాకంటే పెద్దవారు మీరు వీడియోలు చేసి ప్రజలను సక్రమమైన మార్గంలో ఉండేలా చేయండి బాబాయ్.
      మీ దగ్గర శిష్యరికం చేస్తాను.

  • @kavitham6497
    @kavitham6497 ปีที่แล้ว

    Thank you sir

    • @vastu360
      @vastu360 ปีที่แล้ว

      You are welcome 🙏🙏🙏

  • @dsattibabu2507
    @dsattibabu2507 ปีที่แล้ว

    Super sir