అయ్యో పాపం అమెరికాలో మన పిల్లలు || Trump threat to Indian Students in US ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #immigrants
    #parttimejob
    #msinusa
    అయ్యో పాపం అమెరికాలో మన పిల్లలు || Trump threat to Indian Students in US ||
    Trump visa crackdown: Why Indian students with part-time jobs are afraid
    Indian students in the United States (US) are reportedly quitting part-time jobs amid fears of deportation, following stricter immigration policies introduced by President Donald Trump after his second-term inauguration, according to media reports.
    Many students, who rely on these jobs to cover living expenses and manage hefty loans, are worried about risking their immigration status. International students on F-1 visas are permitted to work up to 20 hours per week on-campus. However, many take up off-campus jobs at restaurants, gas stations, and retail stores, which are unauthorised under visa regulations.
    “I used to work in a small café after my college hours to cover my monthly expenses. I earned $7 per hour and worked six hours every day. Though it was a comfortable arrangement, I quit last week after hearing that immigration authorities might crack down on unauthorised work. I can’t take any chances, especially after borrowing $50,000 (Rs 42.5 lakh approx.) to study here,” said Arjun (name changed), a graduate student in Illinois, to Times of India.
    www.business-s...

ความคิดเห็น • 293

  • @badrichitturi2940
    @badrichitturi2940 10 วันที่ผ่านมา +145

    మనకేమో కర్ణాటకలో కన్నడ వాళ్ళకే కావాలి, నీళ్ళు నిధులుంకోసం తెలంగాణ కావాలి,రాయసీమ కావాలి, మహారాష్ట్ర మరాఠీ వాళ్ళకే కావాలి, తమిళ నాడు తమిళ వాళ్ళకే కావాలి...అమెరికా మీద మాత్రం అందరికీ హక్కు వాటా కావాలి

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 10 วันที่ผ่านมา

      భారతీయులు ని భారతదేశానికి పంపండి...మా ఇండియా చాలా డెవలప్‌మెంట్ ఏంది , మేము అమెరికా కంటే చాలా గొప్ప వాళ్లం, ఇండియా కి పంపిదేంగండీ...చీప్ గా డాలర్లు కోసం పెట్రోల్ బంక్ లో ,కిరణ షాపుల్లో పని చేయము..సిగ్గులేదు రా బాతాయిలు

    • @Enncore
      @Enncore 9 วันที่ผ่านมา +2

      Well said 👏👏

    • @vattikutivenkataratnam6041
      @vattikutivenkataratnam6041 9 วันที่ผ่านมา

      @@Enncorevery good sir. This shameless fellow show differences between regions in India.

    • @aarush9194
      @aarush9194 9 วันที่ผ่านมา +1

      Aa ha yentha sammaga vunndo comment 😊

    • @polapola8616
      @polapola8616 9 วันที่ผ่านมา

      🤭👍😁👍

  • @psudhakar4682
    @psudhakar4682 10 วันที่ผ่านมา +110

    మన దేశంలో బంగ్లాదేశ్/పాకిస్థాన్ వారు వద్దు.
    అలాగే అమెరికాలో ఇతర దేశాల వారు వద్దు.
    ట్రంప్ నిర్ణయం సరైనదే.దాని ద్వారా మన వారి మేధస్సు మన దేశానికే ఉపయోగపడుతుంది.

    • @subramanyaml3680
      @subramanyaml3680 10 วันที่ผ่านมา +10

      పాకిస్తాన్/బంగ్లాదేశ్ ఏమి ఖర్మ. పక్కనున్న ఆంధ్రావాళ్లే మా రాష్ట్రంలో వద్దు అంటున్నారు. మన నలుపు మనకి కనపడదు.
      "మన కంపు మనకింపు
      పరుల కంపు పరమకంపు"

    • @swarnateja8778
      @swarnateja8778 10 วันที่ผ่านมา

      ​@@subramanyaml3680నొప్పి మన దాకా వచ్చేదాకా తెలీదు బ్రో

    • @amaravanimaddena5529
      @amaravanimaddena5529 10 วันที่ผ่านมา

      Medha adi ekkada?.carona time lo manipulate chesi andariki 320/340 score techukoni poyaru

    • @psudhakar4682
      @psudhakar4682 10 วันที่ผ่านมา

      @@subramanyaml3680
      Yes u r correct Bro.

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 10 วันที่ผ่านมา

      భారతీయులు ని భారతదేశానికి పంపండి...మా ఇండియా చాలా డెవలప్‌మెంట్ ఏంది , మేము అమెరికా కంటే చాలా గొప్ప వాళ్లం, ఇండియా కి పంపిదేంగండీ...చీప్ గా డాలర్లు కోసం పెట్రోల్ బంక్ లో ,కిరణ షాపుల్లో పని చేయము..సిగ్గులేదు రా బాతాయిలు

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 10 วันที่ผ่านมา +46

    ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో ప్రజల సొమ్ము తో చదువు కొని పెద్ద పెద్ద దేశాలకి వెళ్లి లక్షలకు లక్షలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కోసం తెచ్చిన అప్పులు నేటికీ ఇక్కడ ఉన్నవారు వడ్డీ తో సహా కట్టవలసివస్తుంది. కనీసం ఆ సొమ్ము ను ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తరువాత వాళ్ళ దగ్గర వసూలు చేయకపోగా ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పథకాలు అందిస్తుంది. ఇది ఏ విధంగా కరెక్ట్. చిన్న ఉదాహరణ ఓ వ్యక్తి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం నెలకు అరవై వేలకు పైగానే ఇంకా పెళ్లి అవలేదు. తండ్రి ఓ చిన్న స్థాయి లో వడ్డీ వ్యాపారం చేస్తాడు. సొంత ఇళ్లు తను ఉండగా ఓ ఎనిమిది వేలు అద్దె కూడా వస్తుంది. ఈ కుటుంబానికి తెల్ల కార్డు పైగా వృద్దాప్య పెంక్షన్. మరియు ఇతరత్రా ప్రభుత్వ పథకాలు. ఇలా ఎంతో మంది అక్రమ తెల్ల కార్డులు. ఇక దేశం ఏం బాగుపడుతుంది.

    • @cricketerlol.2104
      @cricketerlol.2104 10 วันที่ผ่านมา +2

      Chala bags chepparu brother, I feel like that

    • @abdulrazack3840
      @abdulrazack3840 10 วันที่ผ่านมา

      చాలా బాగా చెప్పారు

    • @subramanyaml3680
      @subramanyaml3680 10 วันที่ผ่านมา

      100% correct.

    • @maxvrstpn
      @maxvrstpn 9 วันที่ผ่านมา

      wah super super

  • @Findthetruth22
    @Findthetruth22 10 วันที่ผ่านมา +30

    Correct గా చెప్పారు సార్....ఈ మీడియా వాళ్ళకు సగం తెలిసి సగం తెలియక ఏదో చెప్పాలి అని చెప్తుంటారు

  • @punnisoul
    @punnisoul 10 วันที่ผ่านมา +8

    సెక్యులరిజం ముసుగులో ఉన్న మత ఛాందసవాదుల కు ట్రంపు మామ నే బంపర్ రైట్ ఎందుకంటే బాంబు ఎక్కడ పెట్టాలో బాగా తెలిసిన కంపోడు. భారత్ కు మోడీ, అమెరికాకు ట్రంప్ ,😘

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 10 วันที่ผ่านมา +40

    Illegal part time jobs are illegal and punishable by uS laws.. most of Indian students do these things!! Now they stop these illegal jobs!! Don’t encourage illegal things while in studies !!! Low economic situation is not excuse for illegal activities remember that !! Ignorance is not excuse in law especially US !!!

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 10 วันที่ผ่านมา +37

    Mana దేశం ఇతరుల మీద ఆధారపడడం తగ్గించుకోవాలి

    • @AnilKumar-xl2te
      @AnilKumar-xl2te 10 วันที่ผ่านมา

      మనిషి పరాన్న జీవి!!

    • @up.99
      @up.99 10 วันที่ผ่านมา +1

      Janaba kuda taggali

    • @krack1084
      @krack1084 3 วันที่ผ่านมา

      Anta ledu😂😂😂

  • @vll877
    @vll877 10 วันที่ผ่านมา +14

    అంత కష్టపడి పని చేయడం అవసరమా 😢
    ఆడపిల్లల పరిస్థితి చాలా దారుణమైన విషయం 😢

  • @chandu8927
    @chandu8927 9 วันที่ผ่านมา +8

    అమిత్ షా గారు చెప్పినట్టు , మన దేశంలోనే పకోడా అమ్ముకోవడం మంచిది.

  • @prasadkrish6942
    @prasadkrish6942 8 วันที่ผ่านมา +3

    ట్రంప్ కరెక్ట్ గా చేసాడు, ట్రంప్ తప్పు లేదు, ఇప్పటికీ ఐనా ట్రంప్ ను చేసి ఇండియా లో ఉన్న రాజకీయ నాయకులు నేర్చుకోవాలి

  • @Rotterotte1111
    @Rotterotte1111 10 วันที่ผ่านมา +91

    ఇండియకు వస్తే పాప్కార్న్ అమ్ముకొవ్వొచ్చు 😂😂😂 వచ్చేయండి

    • @VenkatSantosh
      @VenkatSantosh 10 วันที่ผ่านมา +11

      And Chai...

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 10 วันที่ผ่านมา +12

      Dhongga thanamu cheyya kundda ,
      Pop Corn
      Chai
      Biscutes
      ammu kuntte thappu ledhu lenddi 🙏🙏🙏 .

    • @msr9303
      @msr9303 10 วันที่ผ่านมา +5

      గుళ్ళ ముందు కూడా బ్రో😂😂😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 10 วันที่ผ่านมา +1

      ​@@msr9303
      Temple munddhu ayithe Neeku poti avutharemo 🤔🤔🤔 .

    • @VenkatSantosh
      @VenkatSantosh 10 วันที่ผ่านมา +3

      @@jawaharparepally8247 like airports and costal ports?

  • @Ramking7262
    @Ramking7262 9 วันที่ผ่านมา +4

    దేశం లో ముస్లిం లు, క్రిస్టియన్ లు వద్దు అమెరికా లో మాత్రం మనకు అన్ని కావాలి ఇదేం న్యాయం...

    • @Sai-f8e
      @Sai-f8e 8 วันที่ผ่านมา

      Muslims lanu Christians evaru vaddannaru....Trump la Veelani. Tarimeyyaledu ga....mentaloda

    • @990numb
      @990numb 8 วันที่ผ่านมา

      దేశంలో హిందువు మతం క్రిస్టియన్ ముస్లింలకు కూడా వద్దు. మరి దానిని ఏమీ అంటావు?

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 9 วันที่ผ่านมา +5

    అమెరికా కు పోండి
    జాబ్ లు చేయాలి
    ఆస్తులు కూడా పెట్టాలి
    ఇక్కడ పోలాలు కొనాలి
    ప్లాట్స్ కొనాలి
    ఇక్కడ రాజకీయాలు చేయాలి
    ఇప్పుడు ఎలా

  • @photoshivani5293
    @photoshivani5293 10 วันที่ผ่านมา +7

    అమెరికన్ నుంచి వెళ్లిపోయిన అందరికీ నాగేశ్వరరావు గారు చైనాలో ఉద్యోగాలు వేయించాలి. మీరు పలకబడి ఉపయోగించి

  • @harim4672
    @harim4672 10 วันที่ผ่านมา +12

    అన్ని దేశాల వాళ్ళు అమెరికా కు వెళితే వాళ్ళకి జాబ్స్ వుండాలి కదా! చదువు కోసం ఎలాంటి ఇబ్బందీ లేదు.చదువు కుంటూఅక్కడే జాబ్ చేస్తుంటే అక్కడి వాళ్ళు ఏమైపోవాలి...

  • @starhouse98
    @starhouse98 10 วันที่ผ่านมา +13

    ప్రతిసారి ఆ యాంకర్ ను తప్పు పట్టినట్లు ఉంది కానీ ఈయన మనకు వివరించినట్లు లేదు పాపం ఆ యాంకర్

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 10 วันที่ผ่านมา +1

      యాంకర్ కు అసలు నాలెడ్జ్ ఉంటేగా......??? waste fellow.

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 10 วันที่ผ่านมา +22

    పాపం అని ఆదుకోవాల్సిన అవసరం లేదు.
    ఇక్కడే ఉంటే వాళ్ల తెలివితేటలు వాడుకొని బాగా అభివృద్ధి చెందవచ్చు .
    ఇది మన నాగి ఇన్ని నాళ్ళు మనకు చెప్పిన మాట.

    • @vijayawadalocal856
      @vijayawadalocal856 10 วันที่ผ่านมา +4

      Bro sundar pichaie, satya nadella USA vellaru kabati CEO lubieyaruu ade ekada iete nabi narayan laga avutaruu

    • @nareshg3721
      @nareshg3721 10 วันที่ผ่านมา +4

      Ekkada unte government ki tax kadam thapa sadinchedi edi ledu
      Indian government only think about how to loot more tax from people

  • @umapathi6025
    @umapathi6025 7 วันที่ผ่านมา +2

    వున్నది పోయే ఉంచుకున్నది పోయే అని మన దేశంలో లేని సదుపాయల బయట దేశాల్లో ఏముంది డబ్బు తప్ప, మన దేశంలో తిండికి మంచి వాతావరణం, చెరువులో నీళ్ళుంటే చాలు ఆ నీళ్లు తాగి పంటలు పందిచుకుంటా బతికేయచ్చు

  • @kumar8887
    @kumar8887 10 วันที่ผ่านมา +2

    రాకా సర్ నమస్కారం, ఒక కార్య సాధకుడు తన పని (దేశం పని)ఎలా పూర్తి చేయాలో తెలిసి చేస్తాడు,అందునా రాజకీయ,ఆర్థిక , సామాజిక కారణాలతో , అందరికి తెలిసేలా కొన్ని,గుంభనం గా కొన్ని చేస్తారు, కళ్ళ ముందు కనిపించేవి మాత్రమే కాదు కనిపించని కారణాలు కూడా వుంటాయి,అవి అర్థం చేసుకోవడానికి దేశ,ప్రపంచ రాజకీయాలు అర్థం కావాలి, నిన్నటి వరకు మోడీ గారు ట్రంప్ గారు దోస్తులు,ఇపుడు ఎవరి దేశానికి వారు పాలకులు,ఎవరి ప్రాధాన్యతలు వారివి,మారుతున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, తమ దేశం గురించి తప్ప దోస్తీ అనేది మాత్రమే వుంటుంది అనుకుంటే వీళ్ళ భ్రమ,ఉభయ కుశలోపరి ఆలోచన సాధ్యం, అయ్యా భారతీయ శోరోస్ లకు బర్నాల్ ఐపోతే ఆంధ్రా శాస్త్రి బాం బోలెడు దొరుకుతుంది సర్. జైహింద్
    మన తెలుగు రాష్ట్రాలలో ప్రో నాగేశ్వర్, గంజాయి చందు, తీన్మార్ మల్లి గాడు,తొలివేలుగు రఘు , చాకిరేవు గాడు, పెంటపాటి పుల్లారావు,ముందు గానే బర్ణల్ కొనిపెట్టుకొని ఉన్నారు,

  • @990numb
    @990numb 8 วันที่ผ่านมา +1

    US lo భవిష్యత్తులో కేవలం PhD విద్యార్ధులు వెల్తురు. AI వల్ల దాదాపు 80-90% software engineerla అవసరము ఉండదు నా అంచనా ప్రకారం.

  • @Pavi950
    @Pavi950 10 วันที่ผ่านมา +6

    Let's say a nigeria or Afghanistan or Pakistan student comes to India for education and does part time job in D-Mart for 1/5th the salary of a local Indian. Because the student expenses are limited.....and after a point of time Dmart is only hiring those students because it's profit margin is better....what is the social impact on the local population? Situation is exactly the same....we need to understand the impact of our actions on the host country and local population

  • @arunkumar13-25
    @arunkumar13-25 10 วันที่ผ่านมา +49

    70% students vellindi chaduvukovadaniki kadu part time job cheyadaaniki

    • @GAMEBEE-s7s
      @GAMEBEE-s7s 10 วันที่ผ่านมา

      Orey erri pappa part time chesi kada ra teerchedi loans , Enduku ra edustaru okaru meeda okaru

    • @prabhakare1489
      @prabhakare1489 10 วันที่ผ่านมา

      Boka emi kadhu, telaykuntay gamuna undu. Do you know the college fees? Part time job interest kuda saripodhu . They have to do full time IT job after masters.

    • @stocktester5338
      @stocktester5338 10 วันที่ผ่านมา +1

      ​@@prabhakare1489 neeku teliste matladu lekapothe vadiley.
      70% vachedi parttime ki every day range 100$ to 300$ techukntaru based on location
      Ante oohinchu entha dabbulu .antha cash no tax .
      One year lo loan vellipoddi.
      Wipro tcs infosys hcl valla salaries net pay after tax most places e ekkuva hours part time chesevalla kante takkuve
      Few people including many girls work 16 hrs a day inka choosuko entha vasthundo

    • @sri5876
      @sri5876 9 วันที่ผ่านมา +1

      Right . To earn dollars in US. Study is secondary for them .

    • @arunkumar13-25
      @arunkumar13-25 9 วันที่ผ่านมา

      @@prabhakare1489 asalu college ki 6 months ki okasari velle vallu lakhs loo vunnaru part time daily 8 hours to wait 10 hours chesevqllu illegal ga thousands loo vunnaru , proof of funds chupistanee visa istaru brother , illegal ga night shift part time chestunte evadinaa kaarchi padagendithee ayoo papam gun shot tho sachipoyadu ani lanja edupulu edustaru , campus outside part time illegal ani telisi kuda chestunnaru antee gun shot lo chanipothee parents ki edichee right kuda ledu endukantee veedu illegal job chestunnadu ani parents ki kuda telusu , oka country loo vunnapudu aa country rules follow avvadam nerchukoo

  • @నవీన్కిరణ్తాడేపల్లిగూడెం

    మీడియా వాళ్ళు సరిగ్గా తెలుసుకొంటే మంచిది, అయినా మనం దేశంలో కాలేజీలు లేవా, ఉద్యోగాలు లేవా,

  • @RamKumar-ss5cb
    @RamKumar-ss5cb 8 วันที่ผ่านมา

    Atleast some of our engineers will be with india and our productivity may increase .. good in a way..

  • @tprasadtt9143
    @tprasadtt9143 10 วันที่ผ่านมา +14

    బాధపడడం ఎందుకు
    మేధావలు అందరూ తిరిగి దేశానికి తరలివస్తున్నారుగా
    మొన్నదాకా మనం అదేగా మనం కోరింది
    కమ్యునిస్టు కాంగీల నేతృత్వంలో గొప్ప సమాజాన్ని నెలకొల్పుదాం.

    • @indrareddygangam8359
      @indrareddygangam8359 10 วันที่ผ่านมา +1

      Ikkada pakodi chesi ammudham

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 10 วันที่ผ่านมา

      Medhavulu akkade vunnaru .donga thelivitho illegal ga vellina vallu return vasthunnaru

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 9 วันที่ผ่านมา

      జుమ్లా పార్టీ నాయకులు ఒకరు పకోడీలు బిజినెస్ చేయండి అని చెబుతారు , ఇంకో ఎమ్మెల్యే టైర్స్ కి పంచర్ లు పనిచేసుకోమని విద్యార్థులకు చెబుతాడు , జ్యోతిష్యం కోర్సులు చదువుకోమని ఏకంగా డిగ్రీలు ఇచ్చే యూనివర్సిటీ లు పెట్టిస్తారు... ఇలా ఉంది ప్రస్తుతం పాలనా తీరు .

  • @HariPrasad-yz3xl
    @HariPrasad-yz3xl 10 วันที่ผ่านมา +1

    Very good. ఉనi tandrulu trupti పడరు, అలాగె veella jeens veella పిల్లలకు vachi

  • @RamaRajuPottangi-t1l
    @RamaRajuPottangi-t1l 10 วันที่ผ่านมา +1

    మన దేశంలో చదువుకోవచ్చు కదా

  • @saiprasadR
    @saiprasadR 10 วันที่ผ่านมา

    Really Sas... let's pray Lord Shiva..and hopefully our Union Government will Press for the amicable solution

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 10 วันที่ผ่านมา

    Very informative post...thank you sir..

  • @saripellakarthikeya1881
    @saripellakarthikeya1881 8 วันที่ผ่านมา +1

    జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 10 วันที่ผ่านมา +6

    🙏🙏ప్రొఫెసర్ గార్కి వందనములు 🙏🙏

  • @rjaganmohanrao
    @rjaganmohanrao 5 วันที่ผ่านมา

    విద్యార్థులు మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు చదవడం లేదు. వారు అసహ్యమైన పనులు చేస్తూ డబ్బు కోసం పరుగెత్తుతున్నారు. F1 వీసా నిబంధనలు పాటించకపోతే వారిని తిరిగి పంపడం మంచిది. ఒకప్పుడు నిజంగా చదువు కోసమే వెళ్ళేవారు, కానీ ఇవ్వాళ వెళ్ళేవారిని చూస్తుంటే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోవీళ్లు విద్యార్థులు మాత్రo కాదు అని చెప్పేయొచ్చు. వారికి B. Tech లో కమాండ్ లేదు.

  • @dr.saritharamagiri6670
    @dr.saritharamagiri6670 10 วันที่ผ่านมา +20

    Sir eligibility lekunna andharu flight ekkaru for Dollars

    • @VenkatSantosh
      @VenkatSantosh 10 วันที่ผ่านมา +3

      Like BJP leaders kids?😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 10 วันที่ผ่านมา +1

      ​@@VenkatSantosh
      Nehru
      GANDDHI
      Rajive
      Rahul ekkada chadhuvu kunnaru 🤔🤔🤔 .

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 10 วันที่ผ่านมา +1

      ​@@VenkatSantosh
      Rajive
      Rahul vidheshala lo chadhuvu kunnaru kadha marichipoyyara 🤔🤔🤔 .

  • @shafaatrahman
    @shafaatrahman 10 วันที่ผ่านมา +1

    Naidu garu should speak to Trump now,.... This emergency should be taken care immediately.... Babu garu, please show your vision.

  • @jafarsk1760
    @jafarsk1760 10 วันที่ผ่านมา

    Very good understand

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 10 วันที่ผ่านมา +1

    Indian government should deal with US regarding problems facing by students.Other wise please ban sending students to US.Every one don't get campus jobs

  • @venkatarikatla9054
    @venkatarikatla9054 10 วันที่ผ่านมา +2

    కమ్యూనిటీ ఫీలింగ్ వస్తుంది మన వారి ఓవర్ యాక్షన్ ఫలితం

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 10 วันที่ผ่านมา +5

    Ms చేసావారు లీవింగ్ కోసం ఇబందులు పడుతున్నారు మన food దొరకదు దొరికిన cost అలాంటపుడు port time job చేసుకుంటే thappu ఏంటీ కేవలం us varike ekkuva income collage govt ki

    • @rkumar084
      @rkumar084 10 วันที่ผ่านมา +2

      Students work for low rates. This will effect wage rates and jobs for local people. Trump wants to promote employment for americans, for skilled or unskilled

    • @prasadvvnd
      @prasadvvnd 10 วันที่ผ่านมา

      Legally not allowed to do part time job out side of college campus when you are on F1 visa rules

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 10 วันที่ผ่านมา

    వ్యకుతుల స్వారథని దేశాన్ని, సామాన్య ప్రజలను బలిచేస్తున్నారు.

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 4 วันที่ผ่านมา +1

    Siggu.lekunda.undadam.enduku

  • @kotikalameshekkotikalamesh5444
    @kotikalameshekkotikalamesh5444 10 วันที่ผ่านมา

    మన దేశం సంస్కృతి సాంప్రదాయం వదిలి ఈ దరీదృలు అక్కడ బతుకుతున్నారు

  • @tccharankumar5522
    @tccharankumar5522 10 วันที่ผ่านมา

    Sad to see this happened

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 10 วันที่ผ่านมา

    Trump is working for American and America. Illegally entering people in America is being booted out.
    India should also adopt this policy

  • @nadembhumanna560
    @nadembhumanna560 10 วันที่ผ่านมา

    మన దేశం పిల్లలకి ఏమి కాదు

  • @tikkar466
    @tikkar466 10 วันที่ผ่านมา +8

    వాళ్ళ దేశం మీద మనకేమి హక్కు ఉంది?

    • @GloFia
      @GloFia 10 วันที่ผ่านมา

      America was part of India ..akkada walla ku Red Indians antaru....

    • @tikkar466
      @tikkar466 10 วันที่ผ่านมา

      @GloFia mistake of Columbus

    • @GloFia
      @GloFia 10 วันที่ผ่านมา

      @@tikkar466 america European walla desamaa 😀 Trumpu biden German Americans 😎

    • @Felix_75320
      @Felix_75320 8 วันที่ผ่านมา +1

      ​@@GloFia USA was in North America continent, not Asia , not part of India , Native Americans are Clovis people ,they are also Migrated from Siberia, Mongolia region, in the past through Bering land bridge in between Russia and Alaska, but USA is build by Europeans, they formed country . As in India Aryans are migrated from Central Asia steppes, Dravidians are natives or before .

  • @సాయికృష్ణ-త5ధ
    @సాయికృష్ణ-త5ధ 10 วันที่ผ่านมา +1

    అబ్బా సాయిరాం

  • @radhavijay1686
    @radhavijay1686 10 วันที่ผ่านมา +6

    Paapam enti sir?
    Aama nanali ni anadhluga vadhilesi, bhadyathalu nunchi paripoye dollar dreams kosam parigethe, sannasulu sir .ee chaduvukoni return vache vallu entha mandhi sir?

    • @sainitish2862
      @sainitish2862 9 วันที่ผ่านมา

      nuv edo ekada undi peekinattu feel aipotunav

    • @radhavijay1686
      @radhavijay1686 9 วันที่ผ่านมา +1

      @@sainitish2862 after completion of ms and PhD from rutgurs university from USA i came back to India to care of my family i am proud to say this mr.

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 10 วันที่ผ่านมา

    Why ayyo?. Greed should not be there. Who will bear our children but we. It is late but good for our country

  • @avenugopalarao
    @avenugopalarao 10 วันที่ผ่านมา

    If theu come back our Circars will provide equal pay reemployment. Let us reduce retirement age to 52 yrs and provide employment.
    Let us go back to discorded villages and redefine agriculture and traditional agriculture. Let us decomputerise back😢

  • @radhakrishnamamillapalli615
    @radhakrishnamamillapalli615 10 วันที่ผ่านมา

    Advertisement లు ఎక్కువయ్యాయి.. కంటెంట్ పైన ఇంట్రెస్ట్ పోతుంది....

  • @Hydknl
    @Hydknl 10 วันที่ผ่านมา

    Indian students can study in India itself, we have best quality education with minimal fees. Why they still wants to go, we have good jobs for talented professionals also.

  • @Hindusthani_108
    @Hindusthani_108 10 วันที่ผ่านมา +1

    Only talented and eligible students need to plan for US to complete their studies. They will have a chances for scholarships and make use of OPT efficiently then H1B. Why our students should work the odd jobs that too against US policies. Indian students are representing the country. Our Govt also should focus on jobs creation in proportion to the increasing youth population, Youth needs to focus on skill development rather than looking for short cuts.

  • @HolyGodLove
    @HolyGodLove 10 วันที่ผ่านมา +3

    Please don't play country delight advertisements in your videos

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 10 วันที่ผ่านมา

    Nageswar rao sir is genius

  • @Dlv924
    @Dlv924 10 วันที่ผ่านมา

    Trump వుండే ఈ నాలుగే ల్లు మనవాళ్లకు ఇబ్బందులు తప్ప వు,

  • @r.r.raagavendhrra2462
    @r.r.raagavendhrra2462 10 วันที่ผ่านมา

    పర దేశానికి ఊడిగం చేయడం ఎంత దౌర్భాగ్యం

  • @mm-zo3pp
    @mm-zo3pp 10 วันที่ผ่านมา

    10 CRS parents daggara untee USA study kivellali.... Illu vakili Ammi USA vellitheee elanti situation lo kastam....... Dobbu unnavadiki yeppudu problem ledhu ..middle class variki problem.....

  • @kforking9
    @kforking9 10 วันที่ผ่านมา

    పాపం పాపం అనే ముసుగులో రూల్స్ పాటించకుండా బ్రతకమని సలహా ఇస్తున్నారా....ఈ దేశంలో ఎలాగూ రూల్స్ ఉండవు ఉన్న వాటిని పాటించరు అక్కడ కూడా ఇలాగే బ్రతకమంటున్నారా? ఇప్పటికే కులం కంపు కొట్టించారు...చాలదా?

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 10 วันที่ผ่านมา +6

    The number of foreign students (mostly Indians) studying in the USA has increased by 10-fold in recent times. If they all had to work on campus, many can't do part-time jobs. So, the USA has to address this issue before forcing students to do part-time jobs on campus.

  • @avinsegi
    @avinsegi 10 วันที่ผ่านมา +1

    F1 is a single-intent visa. Working outside of school authorization is not allowed. The basic U.S. visa requirement is to have all tuition funds available. It is not meant to be used for earning money while studying.
    Please don’t dilute the issue by saying they can’t find anyone in the U.S. for these jobs. If they can’t find someone, that’s their problem, not ours. You make it sound like we are helping their businesses-no, we are not. The whole idea is to prevent competition with their domestic labor force, which benefits them. They have specific rules to limit who can compete in their labor market.
    If an F1 student is caught working without authorization, they are subject to deportation.

  • @nirantavismaya3338
    @nirantavismaya3338 10 วันที่ผ่านมา

    Nageshwar gaaru, 18,000 students legal visa paina unnaaru. But illegal jobs cheyadam valla, vaarini ICE team is hunting.

  • @leelakatha6001
    @leelakatha6001 10 วันที่ผ่านมา

    Sir Good impression my son U s lo unnadu chall bayam ga unnadi sir meer please sir help chaydi sir India valla kosam . Please sir

  • @SrikanthReddy-mw4np
    @SrikanthReddy-mw4np 10 วันที่ผ่านมา

    Sir
    Please remove country delight Ad

  • @jvsreddyjvsreddy4214
    @jvsreddyjvsreddy4214 10 วันที่ผ่านมา

    ట్రంప్ కరెక్ట్.బట్ కొంచెం టైం ఇవ్వాల్సింది

  • @murthisn5965
    @murthisn5965 4 วันที่ผ่านมา

    USA correct cheshindi.
    India study Leda, akkadiki enduku velladam
    Very deshal avallu mana India ku study ki vastunnaru. Ex.. OU lone chala mandi chaduvukuntunnaru.

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 10 วันที่ผ่านมา +4

    CPM Party ki vote veyaruga anubhavinchandi 😂😂😂

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 10 วันที่ผ่านมา

    Only tolented students gets jobs in what u said. But average r scrap students r working in petro bunks etc. This is illigal activities as per american law. Now U.S.President says only cream students to come not scrap fellows. This was caused angry to indians. As american he is taking correct actions .

  • @peralivenkatasatyanarayana6065
    @peralivenkatasatyanarayana6065 9 วันที่ผ่านมา

    Ayyopaapamukaadhu. Ekkada chaduvulu levaa Andi. Balasina chastalu kaakapothay.

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 10 วันที่ผ่านมา +1

    America ni kooda Ameerpet chestaaru vedhavalu.. Trump correct

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 10 วันที่ผ่านมา

    Are అయ్యో పాపం yendiraa, illegal పోతే అయ్యో పాపం... part time తక్కువ కూలి కి చేస్తే అక్కడ ఉన్న వారికి మండ డా.... అదే మన తెలంగాణ కి అస్సామ్, UP .బీహార్ నుండి వచ్చి ఇక్కడ తక్కువ కూలి కి చేస్తే telanga కూలి కి మండ డా...

  • @kwazamohammad2351
    @kwazamohammad2351 10 วันที่ผ่านมา +1

    Entha mandiki oncampus vastundi.expenditure ki minimum 60000 kaavaali.pani chesukunte tappenti?

  • @repudi9581
    @repudi9581 9 วันที่ผ่านมา

    😂😂😂ఇక్కడ కి వస్తే వాట్సాప్ లో జాయిన్ అయ్యి మత జాంబియాలు గా తయారు అవ్వొచ్చు, హ్యాపీ గా మా పురాణాలూ ఎంతో పాతవి, అదిగో అక్కడ బొమ్మ దొరికింది, ఇక్కడ కొబ్బరి చిప్ప దొరికింది, ఎవరైనా ఏదైనా కనిపిడితే వెంటనే ఈ వాట్సాప్ గాళ్ళు ఆ టెక్నాలజీ మా వేదాల్లో వుంది అంటారు వెర్రి పూవు బత్తాయి గాళ్ళు, ఇండియా లో కుర్రాళ్ళని ఇలాగే తయారు చేస్తున్నారు,,

  • @balamuralibattala3283
    @balamuralibattala3283 10 วันที่ผ่านมา +1

    Most of the students MSC ye aapesi part time jobs ye full time jobs ga chesthuntaruuu😂😂😂

  • @starss5511
    @starss5511 10 วันที่ผ่านมา

    Students should not work visa still our Indians students work . That came to US. only to study but only they can work on campus jobs

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 10 วันที่ผ่านมา +13

    ఇండియా లో మోడీ గా... తెచ్చిన పకోడీ స్కీం లు చాలా ఉన్నాయి.. Welcome India.. 😂

    • @Dlv924
      @Dlv924 10 วันที่ผ่านมา

      😅😅

  • @KUD6174
    @KUD6174 9 วันที่ผ่านมา +1

    మధ్యలో ఈ ఎలక్షన్ యాడ్ ఏంటి?

  • @puli4437
    @puli4437 10 วันที่ผ่านมา +1

    akadiki vellindi chadavadaniki .. anthe gane earn enduku chetsaru ... trump is correct

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 10 วันที่ผ่านมา

    👌👌👌

  • @mahenderpg113
    @mahenderpg113 10 วันที่ผ่านมา

    What America is doing correct why illegally staying in their country r our India govt. allow foreigners to stay illegally in India

  • @shyamsundharshyam2474
    @shyamsundharshyam2474 9 วันที่ผ่านมา

    ట్రంప్ రియల్ హీరో

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 10 วันที่ผ่านมา +1

    Trump correct vall rules vallavi
    India lo regional kotlatal unnai
    AP tg karnatka marati pranteeya kotlatalu vere desamlo undava

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 10 วันที่ผ่านมา +3

    ఇండియాలో. రిజర్వేషన్లు పెట్టారు ఇప్పుడు ఓసీలు కత్తి ఏమిటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు.

    • @RajDave12
      @RajDave12 10 วันที่ผ่านมา +2

      మీకు తెలియదు అనుకుంటా
      3% కూడా లేని oc ki 10% reservation undi.
      Ippudu అందరికన్నా oc lake reservations ఎక్కువ.

    • @kittuphuar42bbbgggh
      @kittuphuar42bbbgggh 10 วันที่ผ่านมา +1

      Ews undi. Don't worry

    • @NaveenReddy488
      @NaveenReddy488 10 วันที่ผ่านมา

      Kani government lo vaccancy thagguthundi this is not solution for unemployment

  • @Anuradha-fu8lk
    @Anuradha-fu8lk 10 วันที่ผ่านมา

    Please talk on goldrate future rise. In China more gold getting so gold decreses?

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 10 วันที่ผ่านมา +1

    America lo kooda SC ST reservations adugutasru

  • @tejos4xyz
    @tejos4xyz 10 วันที่ผ่านมา +1

    Thappuledhu...

  • @gr894
    @gr894 10 วันที่ผ่านมา

    Yes illegal migration is different from un autherized working

  • @tikkar466
    @tikkar466 10 วันที่ผ่านมา

    Whether following statement is true or false.
    Engineers can make things that work against laws of nature.

  • @lonewolf2595
    @lonewolf2595 10 วันที่ผ่านมา

    Ikkadi engineering college lu emavvalo ikkadi engineering chadive pilla la ku emani college la ku ravalani engineering college lu invite cheyagalaro...Manipur lo ayyo mana pilla lu ani kuda oka video cheyagalaru saar

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 10 วันที่ผ่านมา

    సార్, ఇక్కడ ప్రభుత్వ డబ్బులతో చదివి, అమెరికాకు ఎందుకు వెళ్ళాలి. పెట్టుబడి భారతీదీ. ఫలాలు అమెరికా కు. అమెరికా లో ఉండి ఆ దేశానికి సహాయం చేసే వాళ్ళు తిరిగి మన దేశం వస్తే, అమెరికాను మనం dictate చేయగలం

  • @MrUday005
    @MrUday005 10 วันที่ผ่านมา

    Illegal gaa undey vaalani anaru gaani, rules patichey vaalani kaadhu kadha. Trump takes good decision.

  • @Ravindra.G
    @Ravindra.G 10 วันที่ผ่านมา +1

    Irritating Malka Komarayya 😂

  • @sureshkolli5662
    @sureshkolli5662 10 วันที่ผ่านมา +1

    Asalu only on campus jobs enthamandiki saripotayi ra. Not even enough for 10%. What about 90% rest of the students ?

  • @Sivaram5885
    @Sivaram5885 10 วันที่ผ่านมา

    Country delight,, chiru intlo vade milk ivena

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 10 วันที่ผ่านมา

    me lanti professors baga education chepithe..............students enhuku americaku veltharu

  • @siddhartha7241
    @siddhartha7241 10 วันที่ผ่านมา

    Trump America kosam pani chestunnadu, India kosam pani cheyadu.

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 2 วันที่ผ่านมา

    Ayyo papam antunnaru kani akkadi Americans jobs Anni mana indians theesukovatam anyayam antunnaru.vallu kuda jobs lekunda nana badhalu paduthunnarata kada.chinna chinna Anni jobs manavalle chesthunnarani antunnaru.akkada unemployment perigipoyindi antunnaru.

  • @SatyanarayanAnaparti
    @SatyanarayanAnaparti 10 วันที่ผ่านมา +6

    Akkadaki evadu vellamannnadu anni avasthalu evadu padamannadu

  • @santoshpannala1229
    @santoshpannala1229 10 วันที่ผ่านมา +1

    You are totally wrong Prof Garu, as per legally they are only allowed to work 20 hours per week but our students working full time, they go for studies just for Dollars not for knowledge...What Trump is doing in totally correct...
    Most of our students doesn't have any skills, kanisam 1 rupee value kuda leni vallu velli Ambani, Adhani range lo build istunaru Ferrari cars, Luxury Gadgets, parents should be punished for doing this...And finally they come to India as illegal in luxury flgihts with our Indian tax payers money...if they do illegal jobs they should go to jail..
    I seen you did 100 videos saying Trump decision is wrong, its because your family is also in US...if one doing illegal things they are deserve to be punished..

  • @SivabalajiTraders
    @SivabalajiTraders 10 วันที่ผ่านมา

    Chirangivi sd veyyavaddu sir

  • @baabu5403
    @baabu5403 10 วันที่ผ่านมา

    ఆంధ్రా వస్తె జాబ్ వస్తుంది