పవన్ కళ్యాణ్, ప్రజలకు మంచి చెయ్యదలుచుకున్నారు సర్, ఆయన ఆలోచల్ని వ్యక్తపరిచి 2 రోజులు అవుతుంది కానీ మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు, జగన్ సరస్వతి పవర్ భూముల్ని దుర్మార్గంగా లేదా బలవంతంగా సంపాదించడా అని మీ ఛానల్ లో ఒక opinion poll పెట్టండి సర్ 😮😮😮😮😮
నేను మొన్నే చెప్పాను. మీరు దీనిపై చాలా వీడియోలు చేస్తారని. చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీరు కూటమిలో చిచ్చును కోరుకుంటున్నారు. కూటమి కూలిపోవాలన్నది మీ ఉద్దేశం కావచ్చు. ఒక విశ్లేషకుడిగా మీ నుంచి ఇలాంటి ధోరణి సరి కాదు సార్. మీరు న్యూట్రల్ గా ఉండకపోవడం నాకు నచ్చట్లేదు. అందుకే పదే పదే కోరుతున్నాను.
అనిత గారి మీద లోకేష్ పెత్తనం ఎక్కువ అయింది ...ఎక్కడ ఎవరికి పిస్టింగ్ ఇవ్వాలో లోకేష్ చెప్పినట్లు నడవాలి ...లోకేష్ కోసం కూటమి కాదు ...లోకేష్ తన శాఖ ల వరకే వుండాలి ....పరోక్షం గా తండ్రి కొడుకులకు వార్నింగ్ గా చూడాలి ...
Sir, Meeru inka ee topic meedha videos theesi ijjat teesukokandi..PSPk altered police to be strict and asked Anitha garu to take any kind of incidents seriously.. please don’t try to do your own analysis wrongly and make yourself public that you are once again opposing BJp alliance parties.
పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. nhgbvfdewsqaz
అతనేమీ ఏమి చెయ్య దలుచుకున్నాడో అతనికి కూడా తెలిసినట్టు లేదు. అనుకోకుండా అధికారం వచ్చేసరికి దాన్ని ఎలా హేండిల్ చెయ్యాలో తెలియక బిత్తిరి బిత్తిరి అయితున్నాడు.😂😂😂😂
మీరు చెప్పింది నిజం. పవన్ కావాలనే అనిత మీద వాక్యాలు చేశారు. బహిరంగగానే వాక్యులు చేయకాన్నావుంటే బాగుండేది. ఫేక్ బ్యాచ్ మీద గట్టిగా చార్యులు తీసుకోవలెను అనిచెప్పివుందావలిసింది. హోమ్ శాఖ కావాలంటే చంద్రబాబు తో మాట్లాడుకో, ఇలామాట్లాడితే పావన్యిమేజ్ తగ్గుతుంది.
బాగా డబ్బులు ముడుతున్నాయ్ అన్ని వీడియోలు ఆంధ్ర మీదే. తెలంగాణ నీకు చప్పగా ఉన్నట్టు ఉంది ఎందుకురా ఆంధ్రా నీ కెలుకుతావ్. కొద్ది రోజులనుండీ ప్రశాంతం గా ఉన్నాము నీవు పుల్లలు పెట్టడము ఆపు
ఒక్క స్టేట్మెంట్ పై ఇంకా ఎన్ని వీడియోలు వదులుతావు స్వామి 😅😅😅
gothi kaada nakka naagu.... so it is natural waiting for such things....ade prasna raka rakaaluga samaadhaanalu
Nuvvu choodaku mari enduku chusthunnav
మనుషులని కలుపు కోవడం కష్టం, వీడగొట్టడం సులభం జనసేన జనసైనుకులు , NDA తో లో ఉంటాం .
కూటమి ప్రభుత్వం కలిసి ఉండడం మీకు ఇష్టం లేనట్టు వుంది
వాడు ప్రతిపక్షం లో ఉన్నంత కంఫర్టబుల్ గా ప్రభుత్వం లో ఉండలేడు... ఎందుకంటే అరవడం కుదరదు.... 👍
పవన్ కళ్యాణ్, ప్రజలకు మంచి చెయ్యదలుచుకున్నారు సర్, ఆయన ఆలోచల్ని వ్యక్తపరిచి 2 రోజులు అవుతుంది కానీ మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు, జగన్ సరస్వతి పవర్ భూముల్ని దుర్మార్గంగా లేదా బలవంతంగా సంపాదించడా అని మీ ఛానల్ లో ఒక opinion poll పెట్టండి సర్ 😮😮😮😮😮
Mundhu kakainada medical college HOD ki nyayam cheyandi sir, janasena mla abuse chesinandhuku
Saraswati power ki appati market rate kante ekkuvake konnaru bro,guddiga Pawan ni nammaku.
సరస్వతి లాండ్స్ అక్కడే వుంటాయి ఎక్కడికి పోవు, ముందు రేప్ కి గురియై చనిపోయిన అమ్మాయిలు గురించి ఆలోచన చెయండి.
నేను మొన్నే చెప్పాను. మీరు దీనిపై చాలా వీడియోలు చేస్తారని. చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీరు కూటమిలో చిచ్చును కోరుకుంటున్నారు. కూటమి కూలిపోవాలన్నది మీ ఉద్దేశం కావచ్చు. ఒక విశ్లేషకుడిగా మీ నుంచి ఇలాంటి ధోరణి సరి కాదు సార్. మీరు న్యూట్రల్ గా ఉండకపోవడం నాకు నచ్చట్లేదు. అందుకే పదే పదే కోరుతున్నాను.
కూటమి ఎప్పటికీ కొనసాగుతుంది ఇందులో అనుమానం లేదని కూడా చెప్పారు కదా.
ప్రభుత్వాన్ని అల్లర్ట్ చేస్తున్నాడు.
Please can you stop projecting wrongly and stop bajana to YSRCP. PSPK is clear from his side to do good to people.
అనిత గారి మీద లోకేష్ పెత్తనం ఎక్కువ అయింది ...ఎక్కడ ఎవరికి పిస్టింగ్ ఇవ్వాలో లోకేష్ చెప్పినట్లు నడవాలి ...లోకేష్ కోసం కూటమి కాదు ...లోకేష్ తన శాఖ ల వరకే వుండాలి ....పరోక్షం గా తండ్రి కొడుకులకు వార్నింగ్ గా చూడాలి ...
Sir, chief minister is looking after law and order .Pawan has no political maturity .
Stop praising Pawan.
ఇదే వక్రీ కరణ అంటే.
Sir, Meeru inka ee topic meedha videos theesi ijjat teesukokandi..PSPk altered police to be strict and asked Anitha garu to take any kind of incidents seriously.. please don’t try to do your own analysis wrongly and make yourself public that you are once again opposing BJp alliance parties.
పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. nhgbvfdewsqaz
Well said sir 🙏
ఈడికి ముడ్డి క్యాన్సర్ ఉంది ....... ఇది బుడ్డి క్యాన్సరు షుగరు పచ్చకామెర్లు ఎయిడ్స్ కూడా వస్తదండి బాబు
అతనేమీ ఏమి చెయ్య దలుచుకున్నాడో అతనికి కూడా తెలిసినట్టు లేదు. అనుకోకుండా అధికారం వచ్చేసరికి దాన్ని ఎలా హేండిల్ చెయ్యాలో తెలియక బిత్తిరి బిత్తిరి అయితున్నాడు.😂😂😂😂
Criminal 420😂 la kadule
Analysis chamcha to pavan
Ivanni diverted politics, where is super six plz😊
Teddy గారు, కష్టపడి పనిచేసి తింటారు ఆంధ్ర ప్రజలు
Veedu Ela professor ayyado Ardam kavatam le
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
Nagesvar Rao sepedi sutimatalu
Neekendku babu intha interest Pawan em chstadu ani ..? Quality videos chaiu babu knchm andarki use ayelaga
మీరు చెప్పింది నిజం. పవన్ కావాలనే అనిత మీద వాక్యాలు చేశారు. బహిరంగగానే వాక్యులు చేయకాన్నావుంటే బాగుండేది. ఫేక్ బ్యాచ్ మీద గట్టిగా చార్యులు తీసుకోవలెను అనిచెప్పివుందావలిసింది. హోమ్ శాఖ కావాలంటే చంద్రబాబు తో మాట్లాడుకో, ఇలామాట్లాడితే పావన్యిమేజ్ తగ్గుతుంది.
Ayya professor inka musko. Enni videos chesthav ra babu. Vallu vidiporu
Are Naga jagan ni vaadi ancharluki alage A1 supportga meelaanti ptmla thaata teestanani annadr
వీడిని డిబేట్లలకు పిలవకండి. ఆంధ్ర నీ చెడగొట్టే టట్టు ఉన్నాడు